@@akhilaakhi7989 its hard to find after 12 .. I mentioned it in the tour plan video. Option 1 ) stay at hari dear for today. Start tomorrow morning @3:30 am
చాలా అద్భుతంగా ఉంది మీ వాయిస్ 🎤 సోదరా 👍🏻 మీ 🚞ప్రయాణం స్టార్ట్ అయి నుంచి చాలా అందంగా తెలుగులో అర్థం అయ్యే విధంగా చాలా అద్భుతంగా వివరించారు మీకు ధన్యవాదములు 💐💐💐 హరిద్వార్ లో బస్ టికెట్ బుకింగ్ ముందే తీసుకున్నారా లేక ఉదయమే డైరెక్ట్ టికెట్ తీసుకున్నారా కొద్దిగా వివరంగా చెప్పండి సోదరా 💐 హర హర మహాదేవ శంభో శంకర 🚩🙏🏻🔱 జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️
Nice attempt anna 🤗 Go ahed 🎉
Thank you bro
Anna part 2 video upload, waiting from warangal...
@@akhilaakhi7989 sonorayag kosam buses, haridwar and rishikesh , both places nundi untayi
@@akhilaakhi7989 its hard to find after 12 .. I mentioned it in the tour plan video.
Option 1 ) stay at hari dear for today. Start tomorrow morning @3:30 am
@@akhilaakhi7989 or 4wheeler vehicle hire chesukondi .. But it will be costly .
Enquire at GMOU office beside haridwarr bus stand
ఆ భగవంతుడు మాకు ఎప్పుడు కల్పిస్తాడో దర్శన భాగ్యం......అంత శివోహం
Meru anukunte enthasepu cheppu..
Super bayya baaga chupincharu chala clear ga andariki ardamayyela cheppar
Chala bagundi vidiyo
హర హర మహాదేవ శంభో శంకర శ్రీ కేదారేశ్వర స్వామి నమః మీ యాత్ర చాలా బాగుంది మిత్రమా నమస్తే
చాలా మంచి వివరణ వినోద్.
Chala chakkaga telugulo vivarana echav vinod.kallaku kattinattu aaaa kedarnath yatra nu chupinchavu....🙏
Super
Jai kedarnath 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Om namah shivaya
నేను త్వరలో వెళ్తున్న 😊
❤
BEST EXPLAN BRO SUPER.
Excellent video brotheR
Love from MANCHERIAL
Har Har MahadeV 🔱
Super Anna
చాలా అద్భుతంగా ఉంది మీ వాయిస్ 🎤 సోదరా 👍🏻
మీ 🚞ప్రయాణం స్టార్ట్ అయి నుంచి చాలా అందంగా తెలుగులో అర్థం అయ్యే విధంగా చాలా అద్భుతంగా వివరించారు మీకు ధన్యవాదములు 💐💐💐
హరిద్వార్ లో బస్ టికెట్ బుకింగ్ ముందే తీసుకున్నారా లేక ఉదయమే డైరెక్ట్ టికెట్ తీసుకున్నారా కొద్దిగా వివరంగా చెప్పండి సోదరా 💐
హర హర మహాదేవ శంభో శంకర 🚩🙏🏻🔱
జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️
రాబొతున్న విడియోలో తప్పకుండా చెప్తాను..
💐
Mastu undi
Nice sir
Short and sweet
Super ra
Super travel vinod anna
Nice
Super Vinod sir
Super అన్న 👍👍👌👌👌
Explanation super anna
అందరికీ అభినందనలు.❤ మనందరి అమ్మా... సాయిబాబా త్రిమూర్తులూ... మహా శివుడూ.. శ్రీకృష్ణుడు
commetnt test : hi
❤
🎉🎉🎉🎉
Super explanation sir.....
వెళ్ళిన మొత్తం జర్నీ నీ day -1,Day-2... లుగా విడగొట్టగలరు...
మేము కేదర్నాథ్ కి వెళ్తున్నము 28/05/23 రోజున,,
Have a happy and safe journey bro 🙏🏻
@@Telugutravelguru thank you 👍
Excellent bro.., take a bow for your perfection in detailed information....
You are too lucky to have this wonderful opportunity...🎉🎉🎉🎉
Thank you sister
సూపర్ బ్రధర్ చాలా బాగా చేశారు వీడియో...పుడ్ రేట్లు, బస్ రేటు, రూమ్ రేట్స్ కూడా చెప్పి ఉంటే ఇంకా బాగున్ను
రాబొతున్న విడియోలో తప్పకుండా చెప్తాను.. 🙏🏻
Iwent15 days back
Anna kedarnath darshan ki offline ticket available untaya
Bro haridwar to sonprayagh tickets Ela book cheyali
Bro meeru yeppudu vellaru.. Ye month
Registration elaga cheyyali memu june 30 haridwar velthunnamu kindly tell
రాబొతున్న విడియోలో తప్పకుండా చెప్తాను..
పార్ట్ 2 పోస్ట్ చేయండి
Part 2....?
Own vechile allowed vuntaya bro
yes. upto sonprayag only
Hi bro,Haridwar nundi somprayag ki bus ela book cheskunnaru?
రాబొతున్న విడియోలో తప్పకుండా చెప్తాను..
Hii sir
Epass friends andharam okkesari group cheshukovacha
your number send me sir
What is the procedure to apply for an online Pass & all procedure to visit Kedarnath dham
Tell all nformation
Will explain in the following episode
బ్రో నేను జులై 25 న వెళ్దాం అనుకుంటున్నాను ఆ సమయంలో వెళ్ళొచ్చా చెప్పండి..
varshalu untay bro.. already akkada full varshalu padthunnayi ippudu
Hello bhayya, pedda fan meeku, me comedy timing baga untundi.. Malli new channel enduku start chesaru...
Nvu anukune person ethanu kaadhule kani
Night em curry cheyali ?
@@doraemondoraemon575 rice cakes, choco chips and Chilli Momos.
Doracakes chestanu
@@doraemondoraemon575 : Ohhhh Noooo
Haridwar to sonprayag bus charge cheppaledu
700
Online registration ami ayina chesu koval
yes
Is it safe to take 3 years old kid
It’s better not to take
@@Telugutravelguru Thanks 😊
@@Telugutravelguru how about haridwar, josh math, and badrinath only ..is it safe to take or not
సార్ కేదార్నాథ్ గుడి ఎప్పుడూ తేరుస్తారు మనం ఏ టైం లో వెళితే మంచిదో దయచేసి తెలుపగలరు
Please watch the next videos for more details
ఏ నెల లో కేదార్ 50 + వారు వెళ్ళడానికి బాగుంటుందో చెప్పండి దయచేసి
if you are physically fit.. go in summer season
2 వ ఎపిసొడ్ వీడియోలో చూడండి.. 50+ వాళ్ళు చాల మంది కనిపిస్తారు
Cost s pattamde
రాబొతున్న విడియోలో తప్పకుండా చెప్తాను..
Language brablam vuntunda bro
Keep it in cloak room
Episode 2
Coming very soon
Bro want to talk with you can you talk with me...
Telugutravelguru instagram lo msg cheyyu
Venkanna train ekki sivayya dagaraki vellaru
malli disaster vachi yenta mandi chachi potaro akkadem ledu dolla 😂😂😂