కేదారనాథ్ ఎలా చేరుకోవాలి | ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి | Kedharnath Temple Full details in telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 เม.ย. 2023
  • #arunachalaom #giripradakshina #hindutemples #arunachalamtemple
    ప్రతి ఒక్కరూ అరుణాచలం వైభవం తెలుసుకొని గిరి ప్రదక్షిణ చేయాలన్నదే నా సంకల్పం.
    అరుణాచల సమాచారం, రమణ మహర్షి సందేశాలు, సూరి నాగమ్మ లేఖలు, భక్తి విషయాలు, దైవ దర్శనాలు, మరెన్నో ఆథ్యాత్మిక విషయాల కోసం arunachalaOM చానెల్ subscribe చేసుకోండి.
    సమాజంలో మీరు ఆర్థికంగా ఎదుగుతూ.. దైవ మార్గంలో ప్రయాణించండి. ఆర్థికం మరియి ఆథ్యాత్మికం రెండూ మనిషి మనుగడకు అవసరమని గ్రహించండి. మహర్షులు, స్వామీజీ లతో మిమ్మల్ని పోల్చుకొని జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి.
    మీరు జీవితంలో ఎదగాలంటే "పని" చేయండి.. "పని" చేయండి.. "పని" చేయండి.
    అరుణాచల శివ.. అరుణాచల శివ.. అరుణాచల శివ.. అరుణాచలా !!
    ఎందుకు అందరూ అరుణాచలం వెళ్తున్నారు? తెలుసుకోండి about Arunachalam temple in telugu ||
    • Video
    నీవే తల్లి తండ్రివి.. రమణ మహర్షి అద్బుత సాంగ్ Neeve thalli tandrivi Ramana Maharshi Original Song
    • Video
    దేవుడే లేడు అన్న చలం .. ఎలా చేరాడు అరుణాచలం | about writer chalam | chalam life story
    • దేవుడే లేడు అన్న చలం ....
    దేవుడు కూడా కన్నీళ్ళు పెట్టె కథ | నాన్న అంటే ఎవరో తెలుసుకోండి | very emotional story about father
    • దేవుడు కూడా కన్నీళ్ళు ...

ความคิดเห็น • 265

  • @gsathyavani7133
    @gsathyavani7133 11 หลายเดือนก่อน +15

    మేము కూడా హెలికాఫ్టర్లో కేదారనాథ్ దర్శించుకున్నాము కానీ మాకు మీరు చెప్పినప్పుడే ఈ స్టోరీ అర్ధమయ్యింది ఎందుకు అంటే అక్కడ తెలుగు వారు ఎవరూ కనిపించలేదు లేరు అందుచేత మీ ద్వారా ఈ స్టోరీ తెలిపినందుకు ధన్యవాదములు మీకు ఎంత చెప్పినా అన్య వాదములు చెప్పినా తక్కువే గాడ్ బ్లెస్స్ యు ధన్యవాద్ నిజమే అక్కడ అడుగుపెట్టిన వెంటనే అతీతమైన ఆనందం మానవులు వెళ్లడం అసాధ్యం కానీ నేను వెళ్లాను అని ఆనందం కలుగుతుంది వెళ్ళినప్పుడు అంతగా తెలియలేదు వచ్చిన తరువాత ఒక సంవత్సరం అయ్యాక ఎక్కడ ఎంత గొప్ప ప్రయాణం అని అర్థమయింది🎉🎉🙋🐬🥺🙏🙏🙌✍️💯🐬

    • @arunachalaom
      @arunachalaom  11 หลายเดือนก่อน +1

      వీడియో చూసి మీ అమూల్యమైన సంతోషాన్ని తెలియచేసినందుకు ధన్యవాదములు. అంతా శివమయం.

    • @mahesh1964
      @mahesh1964 8 วันที่ผ่านมา

      Om Namah shivaya 🙏

  • @Kaivalyamutya
    @Kaivalyamutya ปีที่แล้ว +53

    మేము వెళ్ళ లేకపోయినా మీ వీడియో చూసి చాలా సంతోషంగా ఉంది,ధన్యవాదాలు

    • @GBPADMA
      @GBPADMA ปีที่แล้ว

      Memu melage feel ayyamu kedar velladame miracial

    • @nagabhushanam3864
      @nagabhushanam3864 ปีที่แล้ว +2

      ​@@GBPADMA❤😂u😅❤ ni ii

    • @NarasimharaoKoduru-pz4nh
      @NarasimharaoKoduru-pz4nh 9 วันที่ผ่านมา

      Memu yatra chesamu gurram edge venta vellutuntee chala bhayam veseedi make yatra gurthu chesaru dhanyavadamulu . Narasimha rao. K avanigadda krishna distance ap

  • @muralikrishnacherukuri8361
    @muralikrishnacherukuri8361 ปีที่แล้ว +39

    శ్రీకేదారఈశ్వర సదాశివ జ్యోతిర్లింగ స్వరూపా అనాది అనంత భక్తజన సంరక్షక శరణం శరణం ఓం నమః పార్వతి పతయే నమః హర్ హర్ మహాదేవ శంభో శంకరా ఓం నమః శివాయ ఓం శ్రీ మాత్రే నమః

  • @sudhakarp1747
    @sudhakarp1747 ปีที่แล้ว +31

    అద్భుతం సోదరా .... ధన్యుడివి

  • @harinarayanakonda4087
    @harinarayanakonda4087 ปีที่แล้ว +24

    😊చాల విశేషమైన ప్రయాణం ఓం నమః శివాయ నమః

  • @vijayalakshmivijji1731
    @vijayalakshmivijji1731 11 หลายเดือนก่อน +2

    కేదర్నాథ్ ను చూసే అదృష్టం లేకపోయినా మీ రూపం లో యూట్యూబ్ లో నైనా చూసినందుకు ధన్యవాదాలు చాలా సంతోషం నిజంగా కేదార్నాథ్ ను చూసినంత ఆనందం గా ఉంది 🙏🙏🙏🙏🙏

    • @arunachalaom
      @arunachalaom  11 หลายเดือนก่อน

      వీడియో చూసి మీ ఆనందాన్ని పంచుకున్నందుకు నాకు చాలా హ్యాపీ గా ఉంది. అంతా శివమయం.

  • @kotarikrishnababu9740
    @kotarikrishnababu9740 ปีที่แล้ว +4

    ఈ వీడియో సూచి నందుకు నా జన్మ ధన్యం అయింది. అన్న మీకు సత కోటి వందనములు.

    • @kotarikrishnababu9740
      @kotarikrishnababu9740 ปีที่แล้ว +1

      మేము వెళ్ళ లేక పోయినా మీ వీడియో సూచి చాలా సంతోషంగా ఉంది.

    • @arunachalaom
      @arunachalaom  ปีที่แล้ว

      వీడియో చూసి మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు అండి. ఛానల్ subscribe చేసుకోండి

  • @hemalathatadepalli1873
    @hemalathatadepalli1873 ปีที่แล้ว +9

    నేను 1987 లో వెళ్ళాను వీడియో చూస్తుంటే అంతా నాకు మళ్ళీ చూసినంత సంతోషంగా అనిపించింది థాంక్యూ అండి జీవితం లో మరచిపోలేము

  • @durganeelam9122
    @durganeelam9122 ปีที่แล้ว +4

    ఓం నమః శివాయ.... కేదారేశ్వర... నా తండ్రి...🎉🎉🎉...thank you..

  • @snrsnr4595
    @snrsnr4595 ปีที่แล้ว +6

    వీడియో బాగా తీసి చూపించారు

  • @swarnagowri6047
    @swarnagowri6047 ปีที่แล้ว +4

    ఓమ్ శ్రీ గణాధిపతయే నమః శివాయ.🕉️🙏🌿 ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.🌺ఓమ్ నమశ్శివాయ 🙏 ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ॐ नमः शिवाय ॐ नमः ॐ नमः ॐ नमः ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ ॐ ॐ ॐ ॐ नमः शिवाय 🕉️

  • @narsimhuluprodduturi8362
    @narsimhuluprodduturi8362 11 หลายเดือนก่อน +2

    ఓం నమో కేదార్నాథాయనమః🙏🙏🙏🙏🙏 పాహిమాం సదాపాహిమాందేవా🙏🙏🙏🙏🙏

  • @vijayalakshmichintalapati247
    @vijayalakshmichintalapati247 ปีที่แล้ว +4

    చాలా బాగా చెప్పారు . తెలియని విషయాలు తెలిపారు . నిజమే మీరు అన్నట్లు పంచభూతాలు సహకరించాలి .

    • @arunachalaom
      @arunachalaom  ปีที่แล้ว

      వీడియో చూసి మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు. ఛానల్ subscribe చేసుకోండి

  • @samarajeshwar5715
    @samarajeshwar5715 ปีที่แล้ว +7

    AUM NAMAHA SHIVAYA🙏🙏🙏🙏

  • @rajashekhar2212
    @rajashekhar2212 ปีที่แล้ว +2

    కేదార్నాథ్ గురించి చాలా విలువైన విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు 🤝🙏🌺🌺

    • @arunachalaom
      @arunachalaom  ปีที่แล้ว

      వీడియో చూసి మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు. ఛానల్ subscribe చేసుకోండి

  • @ramarao3096
    @ramarao3096 ปีที่แล้ว +2

    👍హర హర మహాదేవ్, శంభో శంకరా. 👍మా జన్మ ధన్యమైనది స్వామీ. 🙏

  • @nidumolulakshmi2273
    @nidumolulakshmi2273 ปีที่แล้ว +2

    Tq for sharing
    Om namah shivaya
    Jai kedariswara

  • @user-un3mh6eq9e
    @user-un3mh6eq9e ปีที่แล้ว +1

    మేము వెళ్ళలేక పోయిన, మి ద్వార, దరిశనం అయింది సార్, ఛాలా సంతోషంగా సార్ ధన్య వాదాలు మీకు

    • @arunachalaom
      @arunachalaom  ปีที่แล้ว

      వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని విషయాల కోసం subscribe చేసుకోండి

  • @narasimhanarasimha4352
    @narasimhanarasimha4352 11 หลายเดือนก่อน +1

    హర హర మహాదేవ శంభో శంకర,,,🙏🙏🙏🌹🌹🌹

  • @durgakedareswari6196
    @durgakedareswari6196 ปีที่แล้ว

    ఓం నమః శివాయ నమః చాలా ధన్యవాదాలు కేదార్నాథ్ వెల్లివచినట్లు ఉన్నది. చాలా వివరముగా చూపించారు.🙏🙏🙏వీడియో చేసినవారికి.వివరములు teliya chesinavaariki . మేము 2003 లో వెల్లివచ్చము. అపుడు
    ప్రయాణము ఇంకా కష్టముగా ఉన్నది.పరమేశ్వరుని గురువుగారి కృపతో దర్శన భాగ్యము కలిగి chardham యాత్ర చేయగలిగాము.🙏🙏

  • @rajub.p.r2914
    @rajub.p.r2914 11 หลายเดือนก่อน +1

    Ome namasivaya

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 ปีที่แล้ว +4

    Om namha shivaya. Nice explore Nice explain about Kedarnaath

    • @arunachalaom
      @arunachalaom  ปีที่แล้ว

      వీడియో చూసినందుకు ధన్యవాదములు. మంచి విషయాల కోసం చానెల్ subscribe చేసుకోండి.

  • @satyatanuku5629
    @satyatanuku5629 ปีที่แล้ว +2

    మానస సరోవర యాత్ర విశేషాలు వీడియో ఉంటే తెలియ చేయగలరు. Thank you.

  • @poppavenkatasubbaiah6094
    @poppavenkatasubbaiah6094 ปีที่แล้ว +1

    హరహర మహాదేవ పరమేశ్వర శివ

  • @Mahesh13457
    @Mahesh13457 ปีที่แล้ว +2

    ఓం నమశ్శివాయ
    హర హర మహాదేవ కి జై
    జయ శంభో
    జై boley nath
    ఓం నమశ్శివాయ
    హర హర మహాదేవ ..❤❤❤🙏🙏🙏⚘⚘⚘🌹🌹🌹🌷🌷🌷🌻🌻🌻🙏🙏🙏

  • @a.r.nagarajnagaraj8265
    @a.r.nagarajnagaraj8265 ปีที่แล้ว +1

    Ohm nama shivaya

  • @akhilagajjela8240
    @akhilagajjela8240 ปีที่แล้ว +3

    Om namaha shivaya🙏🙏🙏

  • @surenderbabu7927
    @surenderbabu7927 8 วันที่ผ่านมา +1

    Very detailed story and good video Om Nama Sivaya

  • @deshaveniramesh7639
    @deshaveniramesh7639 ปีที่แล้ว +2

    E vedio pettina meeku chaala chaala dhanyawadalu 🙏

  • @lokanadhareddydlokanadhare5233
    @lokanadhareddydlokanadhare5233 9 วันที่ผ่านมา

    ఓం నమః శివాయ 🌺🌺🌺🌹🌹🌷🌷🍇🍇🫒🫒🥭🥭🥥🥥🙏🙏🙏🙏🙏🙏

  • @rajup6015
    @rajup6015 11 หลายเดือนก่อน

    Om namshivya memu kedarnad vellakapoyina ye video chusiandaku chala santhosham vundhi...

  • @sankarkumar2788
    @sankarkumar2788 11 หลายเดือนก่อน +1

    ఓం నమశ్శివాయ
    ఓం నమశ్శివాయ
    ఓం నమశ్శివాయ

  • @bujji2123
    @bujji2123 ปีที่แล้ว +2

    Hara Hara Mhadeva Sambhosankara🙏🙏🙏

  • @sankarkumar2788
    @sankarkumar2788 ปีที่แล้ว +2

    ఓం నమశ్శివాయ

  • @guggulothujhansirani9974
    @guggulothujhansirani9974 ปีที่แล้ว +2

    God bless you....

  • @jaanusglamsoul
    @jaanusglamsoul ปีที่แล้ว +2

    Om namah shivaya

  • @vurimallanaveen23
    @vurimallanaveen23 8 วันที่ผ่านมา

    OM Nama shivaya

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 11 หลายเดือนก่อน +1

    Om. Amaranth 🙏💙🙏
    Om kadarnath 🙏🧡🙏
    Om badrinath 🙏💜🙏
    Om Shanti Pandu annayya mori 🙏🔧📻

  • @manoranjanid9960
    @manoranjanid9960 ปีที่แล้ว +2

    ధన్యవాదములు

  • @annuradhavn717
    @annuradhavn717 ปีที่แล้ว +2

    Chala santhosam bro. Thank u so much

    • @arunachalaom
      @arunachalaom  ปีที่แล้ว

      వీడియో చూసి మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదములు. మరిన్ని విషయాల కోసం subscribe చేసుకోండి

  • @nambibhavani54
    @nambibhavani54 ปีที่แล้ว +1

    Om Namah Sivaya

  • @allujayasree9926
    @allujayasree9926 17 วันที่ผ่านมา

    ఓం నాన్నా
    చక్కగా వివరించారు, యాత్ర చక్కగా చూపించారు.

  • @kkrishna6104
    @kkrishna6104 ปีที่แล้ว +3

    Anna tq your so lucky

  • @kamsalavijayakumari7085
    @kamsalavijayakumari7085 ปีที่แล้ว +2

    Hara hara mahadev bhakti bhayam to kudina journey maalu darsanam kalpincharu thank you verymuch

  • @basvarajubasvaraju5677
    @basvarajubasvaraju5677 10 หลายเดือนก่อน

    Om namah shivaya, Hara hara mahadeva shambho shankara

  • @devinaidu9800
    @devinaidu9800 ปีที่แล้ว +3

    Hara hara maha devaa sambo sankaraaa

  • @suryachandra9067
    @suryachandra9067 8 วันที่ผ่านมา

    Ome namashivaya harharmahde sambo shankara

  • @venkateshgurram8981
    @venkateshgurram8981 11 หลายเดือนก่อน

    Om Namah Shivaya🙏🙏🙏

  • @shireeshagokana6769
    @shireeshagokana6769 ปีที่แล้ว +1

    Nijame anna jalapathalu...

  • @lalitharanikodeboyina653
    @lalitharanikodeboyina653 ปีที่แล้ว

    ఈ వీడియో అప్లోడ్ చేసినందుకు మీకు నా ధన్యవాదములు. కాకపోతే Anil బాబు నీకు ఎక్కడ ఆ కొండ రాళ్లు తలకి తగులుత్తాయో అని కొంచెం tense ayyanu. God Bless You child. Om Namah Sivaayah🙏🙏🙏

    • @arunachalaom
      @arunachalaom  ปีที่แล้ว

      వీడియో చూసినందుకు ధన్యవాదములు అమ్మ. ఈశ్వరుని దయ వల్ల అంతా మంచే జరిగింది.

  • @venkateshgurram8981
    @venkateshgurram8981 11 หลายเดือนก่อน

    Om Namah shivaya🙏🙏🙏

  • @venkateswaraengineer8547
    @venkateswaraengineer8547 ปีที่แล้ว +1

    God grace only, the trecking the lord siva , un believe journey

  • @a.narender920
    @a.narender920 ปีที่แล้ว +3

    TEN DAYS BACK I VISIT KEDARINATH WHAT I FEEL AS SAME YOU SAY BRO

  • @yennamhanumanthareddy7232
    @yennamhanumanthareddy7232 ปีที่แล้ว +2

    Brother nee janma dhanyam.maa hanna koodà dhanyamaindi ,dhanyavaadamulu

    • @arunachalaom
      @arunachalaom  ปีที่แล้ว

      వీడియో చూసినందుకు ధన్యవాదములు. మంచి విషయాల కోసం చానెల్ subscribe చేసుకోండి. Like చేసి Share చేయండి

  • @nagmanitoleti1402
    @nagmanitoleti1402 ปีที่แล้ว +1

    Om Namah shivay 🙏🙏🙏

  • @AE.ranganrtnluGoud
    @AE.ranganrtnluGoud 11 วันที่ผ่านมา

    Supar.svami

  • @nandikuntashobha1965
    @nandikuntashobha1965 4 หลายเดือนก่อน

    Good commentry

  • @prameelamoturi1966
    @prameelamoturi1966 ปีที่แล้ว +2

    Om namh shivYa🙏🙏🙏🙏🙏

  • @gunturuvenkatasureshbabu4470
    @gunturuvenkatasureshbabu4470 ปีที่แล้ว +1

    Super Sir You

  • @narayanavanam8379
    @narayanavanam8379 12 วันที่ผ่านมา

    Om namaha shivaya namaha

  • @srivali2003
    @srivali2003 ปีที่แล้ว

    Om namah sivaya🙏🙏sivanugram vundali. Meeru chaalaa baagaa cheptunnaru tammudu💐💐

  • @user-dc4yt6mq4h
    @user-dc4yt6mq4h 13 วันที่ผ่านมา

    ఓం హర హర మహాదేవ 🕉️🕉️🙏🙏❤️

  • @tharakollaveerabhadrudu3787
    @tharakollaveerabhadrudu3787 ปีที่แล้ว +1

    Om namassivaya HaraHara Mahadeva Sambho

  • @bondalanagarani7190
    @bondalanagarani7190 ปีที่แล้ว +1

    🙏🙏ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏🙏

  • @venkateshgurram8981
    @venkateshgurram8981 11 หลายเดือนก่อน

    Har Har Mahadev🙏🙏🙏

  • @nageswararaopinniboyina1324
    @nageswararaopinniboyina1324 ปีที่แล้ว +2

    Thank you brother

  • @radhikareddy3136
    @radhikareddy3136 ปีที่แล้ว +3

    Nice video

  • @rrajani1462
    @rrajani1462 ปีที่แล้ว +1

    God bless you, blessings.

  • @vasundharagadepalli8962
    @vasundharagadepalli8962 11 หลายเดือนก่อน

    Thsnk you very much for sending me good video.namste.

  • @sangeethak4995
    @sangeethak4995 ปีที่แล้ว +2

    Super

    • @arunachalaom
      @arunachalaom  ปีที่แล้ว

      వీడియో చూసినందుకు ధన్యవాదములు. మంచి విషయాల కోసం చానెల్ subscribe చేసుకోండి.

  • @jogalakshmimasina3278
    @jogalakshmimasina3278 11 วันที่ผ่านมา

    నేను అమ్మ గుర్రాలు మీద వెళ్ళాం అక్కడ జరిగిన ప్రమాదం నుండి
    ఆసామేకాపాడాడు భంభంబోలే

  • @helloguysbros
    @helloguysbros ปีที่แล้ว +2

    Thank you anna

  • @prabhakarareddykothapalle129
    @prabhakarareddykothapalle129 10 วันที่ผ่านมา +2

    చూడడానికి young గా fit గా ఉన్నావు. నడవటానికి ఏమి ప్రాబ్లెమ్?

  • @basvarajubasvaraju5677
    @basvarajubasvaraju5677 10 หลายเดือนก่อน

    Om kedhareswaraya namah

  • @subrahmanyamn9071
    @subrahmanyamn9071 ปีที่แล้ว +2

    Maa Babu Helipad kedarinath ku chesadu chalabaga charidham yatra chesi vocham

  • @ASHOKKUMAR-lh6jm
    @ASHOKKUMAR-lh6jm ปีที่แล้ว +1

    OM NAMAH SHIVAYAH

  • @user-fb1vt6yd5y
    @user-fb1vt6yd5y 11 หลายเดือนก่อน

    Chalabagundi.

  • @v.lmyhome3604
    @v.lmyhome3604 ปีที่แล้ว

    Hi Halo సూపర్ గాచెప్పావు బాబు నేను కేదార్నాథ్ నుదర్షించి. వచ్చా 12మే ఐనామీ వీడియో వల్లైంకా ఆనండంపొందాను

    • @arunachalaom
      @arunachalaom  ปีที่แล้ว

      వీడియో చూసి మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు అండి . ఛానల్ subscribe చేసుకోండి

  • @seshugopalupannem320
    @seshugopalupannem320 ปีที่แล้ว +1

    Thanks

  • @srivanipinna3979
    @srivanipinna3979 ปีที่แล้ว +1

    Thank you so much andi,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mangulurivasudevarao2437
    @mangulurivasudevarao2437 ปีที่แล้ว

    Ome Namaha Sivaya Maha Kaleswaraya Maha Mrutyunjayaya Maha Lingeswaraya Namaha 🙏

  • @krishnakumari9079
    @krishnakumari9079 ปีที่แล้ว +1

    Thank you so much 🙏

  • @vurimallanaveen23
    @vurimallanaveen23 8 วันที่ผ่านมา

    Superb bro u r great bro

  • @AlampallyPremKumar-sm1mz
    @AlampallyPremKumar-sm1mz ปีที่แล้ว

    Omnamashivaya hara hara mahadeva shamboshanakara.🙏🛕🌄🕉️🔯⚛️💯🌷🌷🌷🌷🌷🙏🛕🌄🕉️🔯⚛️💯🌼🌼🌼🌼🌼🙏🛕🌄🕉️🔯⚛️💯💮💮💮💮💮🙏🛕🌄🕉️🔯⚛️💯🌹🌹🌹🌹🌹🙏🛕🌄🕉️🔯⚛️💯🏵️🏵️🏵️🏵️🏵️🙏🛕🌄🕉️🔯⚛️💯🌺🌺🌺🌺🌺🙏🛕🌄🕉️🔯⚛️💯🥀🥀🥀🥀🥀🙏🛕🌄🕉️🔯⚛️💐💐💐💐💐🙏🛕🌄🕉️🔯⚛️💯🙏🛕🌄🕉️🔯⚛️💯🌸🌸🌸🌸🌸🙏

  • @krishanavenigodagala
    @krishanavenigodagala ปีที่แล้ว +1

    Nice video😊😊😊😊😊😊 keep more videos ok 😅

  • @venkatmd1290
    @venkatmd1290 10 หลายเดือนก่อน

    Ome kedaranath namaha 🙏🙏🙏🙏🙏

  • @abhinandhan9498
    @abhinandhan9498 ปีที่แล้ว

    Tq so much om namahashivaya

  • @thakursonu8755
    @thakursonu8755 11 หลายเดือนก่อน

    I like kedarnath darshan

  • @djvrameshbabu1258
    @djvrameshbabu1258 11 หลายเดือนก่อน

    Om namah shivayah hara hara Mahadeva shambho sankara

  • @ramindia007
    @ramindia007 ปีที่แล้ว

    Shivoham...

  • @sudhaadepu3725
    @sudhaadepu3725 ปีที่แล้ว

    Super సోదరా, adrstam chesukunnavu

    • @arunachalaom
      @arunachalaom  ปีที่แล้ว

      Thank you for watching video. Please subscribe

  • @srikanthgande857
    @srikanthgande857 ปีที่แล้ว +1

    Om Namah Shivaaya, Hara Hara Mahadev

    • @arunachalaom
      @arunachalaom  ปีที่แล้ว

      వీడియో చూసినందుకు ధన్యవాదములు. మంచి విషయాల కోసం చానెల్ subscribe చేసుకోండి.

  • @gonasrinivasarao9682
    @gonasrinivasarao9682 9 วันที่ผ่านมา

    Om namah Shivaya🌹🌹🌹🙏🙏🙏

  • @sirikondasatti
    @sirikondasatti ปีที่แล้ว +1

    Shiva shiva

  • @RAMBABU-ob7cf
    @RAMBABU-ob7cf ปีที่แล้ว

    nenu last are i vellocchanu
    horse ki Rs.3000 paine thiskuntaru
    but memu kali nadakana vellamu
    good experience

  • @nvnbuilders2468
    @nvnbuilders2468 ปีที่แล้ว

    Tq sir chaala viseshamina ee prayanam gurunchi cheppinanduku meeku dantavaadhaalu very very tqyou

    • @arunachalaom
      @arunachalaom  ปีที่แล้ว

      వీడియో చూసినందుకు ధన్యవాదాలు. అంతా పరమేశ్వరుని దయ. ఛానల్ subscribe చేసుకోండి

  • @gsathyavani7133
    @gsathyavani7133 11 หลายเดือนก่อน

    16:35

  • @vasundharagadepalli8962
    @vasundharagadepalli8962 11 หลายเดือนก่อน

    Namste very very nice place.

  • @chikkalasubrahmanyam456
    @chikkalasubrahmanyam456 8 หลายเดือนก่อน

    Bhai super 👍

  • @user-gj8iq5zq8g
    @user-gj8iq5zq8g ปีที่แล้ว

    Good goad is the best for the world 🌍