ఛార్ ధామ్ యాత్ర పై మీ అమూల్యమైన మూడు వీడియోలు చూసేను. చాలా ప్రశంసనీయం. చెప్ప వలసిన విషయాలు సూటిగా, సుస్పష్టంగా, సులభతరంగా, అరటి పండు ఒలిచి చేతులతో పెట్టినట్లు ఉంది. చాలా వీడియోలు చూసేను కాని, ఇంత సంతృప్తిని ఇవ్వలేదు. టి.టి.డి వారు తీసిన 4 సి డి లు (34ఎపిసోడ్లు) చాలా బాగున్నాయి. తప్పక వీక్షించవలసినవి. ఇకపోతే, హరిద్వార్ లో వాసుదేవ శర్మగారు గౌతమీ సేవా సమితి పేరును ఆంధ్రులకు ఉచిత భోజన సదుపాయాలు కల్పించడమే కాక, వసతి, రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఎంతో మంది లబ్ది పొందుతున్నారు. అలాగే, ఋషీకేష్ లో టి.టి.డి వారి ఆధ్వర్యంలో ఆంధ్రాశ్రమం ఉంది. అధునాతన సదుపాయాలు తక్కువ ధరకే లభిస్తాయి. మీకు తెలియని విషయాలు కాదనుకుంటాను. ధన్యవాదాలు. కృతజ్ఞతలు సీతారామయ్య 9701648613
చార్ థామ్ యాత్ర వివరాలు చాలా చక్కగా వివరించారు.ధన్యవాదములు చాలా మంచి సమాచారం 🌷మీకు కృతజ్ఞతలు 🌷 ఛార్ ధామ్ యాత్ర పై మీ అమూల్యమైన మూడు వీడియోలు చూసేను. చాలా ప్రశంసనీయం. చెప్ప వలసిన విషయాలు సూటిగా, సుస్పష్టంగా, సులభతరంగా, అరటి పండు ఒలిచి చేతులతో పెట్టినట్లు ఉంది. చాలా వీడియోలు చూసేను కాని, ఇంత సంతృప్తిని ఇవ్వలేదు super sir
*నమస్కారం అండి* 🙏 *చాలా బాగా వివరించారు* *గంగా నది పుష్కర సందర్బంగా కాశి యాత్ర మరియు చార్ ధామ్ యాత్ర ఏర్పాటు* *చేస్తున్నాము చార్ ధామ్ ప్యాకేజీ లో యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్,కేదార్ నాధ్,* *వసుధారా మొదలైన క్షేత్రాలతో పాటుగా గంగా నది జన్మ స్థలం అయిన గోముఖ్ ని పుష్కర* *సమయంలో దర్శించటం జరుగుతుంది* *రావాలి అనుకునే వారు దయచేసి సంప్రదించగలరు*
at least 30 videos chusunta detailed explanation kosam You Gave me best thank you Ma parents ki tesuku vellalani na manasulo chala days nundi vundi Devudu ashishulu tho vellali esari
There are so many packages based on tour days. Please visit GMVN website for various packages. It is a uttarakhand government organisation. Thank you for your support
*నమస్కారం sir చాలా బాగా చెప్పారు* *Sir మాకు travel agency వుంది మేము april లో group తో గంగా నది పుష్కరాలకు చార్ ధామ్ మరియు గోముఖ్ యాత్ర వెళ్తున్నాము మేము యాత్రలోని visheshalanu youtube ఛానెల్ లో upload చేసి అందరితో పంచుకుందాము అనుకుంటున్నాము videos కి మీ voice backround కావాలి please give me your contact deatails sir*
మీరు హరిద్వార్ or Rishikesh లోని ఏదైనా ట్రావెల్స్ వారితో contact అయ్యి vehicle మాట్లాడుకొని వెళ్ళవచ్చు లేదా ఆల్రెడీ చాలా టూర్ ప్యాకేజీలు వున్నాయి. వాటిలో వెళ్ళవచ్చు
బాబూ నాప్రశ్నకు సమాధానం చెప్పగలవా 2005 లో దశరా టైమ్ లో సదరన్ ట్రావెల్స్ వారు చార్ధామ్ యాత్ర వేశారు మా వాళ్ళు వెళ్ళారు మధ్యలో చిన్న కొండ గుహలో శివ సంబంధించిన వి శేషువు ఉన్నాయి ట అది ఏ ప్రాంతంలో ఉందో చెప్పగలరా దాన్ని ఏమంటారో చెప్పగలరా
చేయవచ్చు... no problem... కానీ రోడ్లు చాలా చిన్నవిగా మలుపులతో ఉంటుంది...కావున మంచి పర్ఫెక్ట్ డ్రైవర్ తప్పనిసరి... అలాగే ట్రాఫిక్ జామ్ సమస్యలు ఎక్కువే...
Manam single ga velte takkuva lone complete chesukovachu. But kothaga vellevariki saraina guidance undadu kabatti tour operator best choice. And tour operator tho velte manaku antha freedom undadu. Vari itinerary batti vellavalasi untundi. First time aithe matram operator is best choice...
ఢిల్లీ నుండి డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ అందుబాటులో లేదు. హరిద్వార్ లేదా రిషికేష్ వెళ్ళి అక్కడి నుండి బద్రీనాథ్ బస్సు ద్వారా గోవింద్ ఘాట్ చేరుకోవచ్చు. ఈ దూరం దాదాపు 500 Kms.కావున డైరెక్ట్ హరిద్వార్ లేదా రిషికేష్ ద్వారా వెళ్ళడం ఈజీ.
Yamunotri ki 6 kms up and 6 kms down, kedarnath ki 16 kms up and 16 kms down trekking cheyyali. Total information kosam vaati videos kuda mana channel lo vunnayi
GMVN వారి గెస్ట్ హౌసెస్ బాగుంటాయి అని detailed వీడియోలలో చెప్పడం జరిగింది sir... అది uttarakhand government కి సంబంధించినది . కావున అందులో ముందే ఆన్లైన్ లో బుక్ చేసుకోండి. లేదంటే ప్రతి వూరిలో చాలా గెస్ట్ హౌసెస్ ఉంటాయి. అందులో బుక్ చేసుకోండి
ఛార్ ధామ్ యాత్ర పై మీ అమూల్యమైన మూడు వీడియోలు చూసేను. చాలా ప్రశంసనీయం. చెప్ప వలసిన విషయాలు సూటిగా, సుస్పష్టంగా, సులభతరంగా, అరటి పండు ఒలిచి చేతులతో పెట్టినట్లు ఉంది. చాలా వీడియోలు చూసేను కాని, ఇంత సంతృప్తిని ఇవ్వలేదు. టి.టి.డి వారు తీసిన 4 సి డి లు (34ఎపిసోడ్లు) చాలా బాగున్నాయి. తప్పక వీక్షించవలసినవి.
ఇకపోతే, హరిద్వార్ లో వాసుదేవ శర్మగారు
గౌతమీ సేవా సమితి పేరును ఆంధ్రులకు ఉచిత భోజన సదుపాయాలు కల్పించడమే కాక, వసతి, రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఎంతో మంది లబ్ది పొందుతున్నారు. అలాగే, ఋషీకేష్ లో
టి.టి.డి వారి ఆధ్వర్యంలో ఆంధ్రాశ్రమం ఉంది. అధునాతన సదుపాయాలు తక్కువ ధరకే లభిస్తాయి. మీకు తెలియని విషయాలు కాదనుకుంటాను.
ధన్యవాదాలు. కృతజ్ఞతలు
సీతారామయ్య 9701648613
కృతజ్ఞతలు సార్... మీ అభిమానం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను...
చాలా చక్కగా వివరించారు.🎉😊 ధన్యవాదాలు.
Thank you brother
2:22
చార్ థామ్ యాత్ర వివరాలు చాలా చక్కగా వివరించారు.ధన్యవాదములు చాలా మంచి సమాచారం
🌷మీకు కృతజ్ఞతలు 🌷 ఛార్ ధామ్ యాత్ర పై మీ అమూల్యమైన మూడు వీడియోలు చూసేను. చాలా ప్రశంసనీయం. చెప్ప వలసిన విషయాలు సూటిగా, సుస్పష్టంగా, సులభతరంగా, అరటి పండు ఒలిచి చేతులతో పెట్టినట్లు ఉంది. చాలా వీడియోలు చూసేను కాని, ఇంత సంతృప్తిని ఇవ్వలేదు super sir
Thank you sir and welcome
*నమస్కారం అండి* 🙏 *చాలా బాగా వివరించారు*
*గంగా నది పుష్కర సందర్బంగా కాశి యాత్ర మరియు చార్ ధామ్ యాత్ర ఏర్పాటు* *చేస్తున్నాము చార్ ధామ్ ప్యాకేజీ లో యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్,కేదార్ నాధ్,* *వసుధారా మొదలైన క్షేత్రాలతో పాటుగా గంగా నది జన్మ స్థలం అయిన గోముఖ్ ని పుష్కర* *సమయంలో దర్శించటం జరుగుతుంది*
*రావాలి అనుకునే వారు దయచేసి సంప్రదించగలరు*
Number send me bro
అద్భుతమ్ గా చెప్పారు.... మేము వెళ్తున్నాం..ఇది చూశాక మాకు కొంచెం ధైర్యం అనిపించింది
Happy journey sir
Stay చేసేందుకు అవసరమైన వసతి సౌకర్యాలు గురించి ఒక వీడియో చేయండి ఎక్కడెక్కడ stay చేయాలి ఎంతెంత చార్జీలు వసూలు చేస్తున్నారు
at least 30 videos chusunta detailed explanation kosam
You Gave me best
thank you
Ma parents ki tesuku vellalani na manasulo chala days nundi vundi
Devudu ashishulu tho vellali esari
Thank you for your compliment... watch full playlist of chardham yatra... meeku full information dorukutundi...🙏🙏🙏
Iam also listened ,but this vedio contain complete information very nice keep going on 🙏🙏🙏
Thank you madam, 🙏
Sir please give me your phone number please we living in Bangalore please give me phone number
చార్ థామ్ యాత్ర వివరాలు చాలా చక్కగా వివరించారు.ధన్యవాదములు శుభం భూయాత్
🙏🙏🙏
@@V2VignanamViharam హరిద్వార్ లో తెలుగు వచ్చిన ట్రావెల్ వారి ఫోన్ నెంబర్ పంపగలరు plz
Gouthami Nitya annadana trust...99276 87899
చాలా బాగా వివరించారు చార్ధామ్ వెళ్లాలనుకునే వారికి మీ వివరాలు చాలా ఉపయోగపడతాయి
Thank you madam
Nice information Swamy
🕉️ Arunachala Shiva🙏
Jai Gurudev Swamy
Thank you Swamy 🙏🙏🙏
Thank you sir
మంచి ఇంఫర్మేషన్ ఇచ్చారు మీరు ఇలాగే ఎన్నో వీడియోస్ చేయాలనీ కోరుకుంటున్నాను
ముక్తినాద్ యాత్ర గురించి ఒక వీడియో చేయండి ప్లీజ్
Thank you madam... I will try
Clarity ga chepparu ..manchi voice kuda meedi ..tq very much
Thank you madam
Chala super ga cheparu
Thank you bro
Good information given
Thank you
Super ga chepparu thank you so much
Very nice
Thank you
Chala baga explain chesaru. Thanks for your valuable information.
Thank you bro
thank u
Welcome brother
Fine
thank you bro
Nice information 👌👏
Thank you bro
చాలాబాగా వివరించారు
మీకు ధన్యవాదములు
🙏🙏🙏
Thanks chala bhaga explain chesaru
Welcome bro
Ok thank you 🙏
,🙏🙏🙏
Tq good information given by you
Thank you bro
Good information like you
Thank you madam
Chala baga chepparu sir tq, tq,tq sir
Welcome sir
Superb sir elandti manchi videos pettandi
Inka chardham yatra emaina vunte cheyandi sir thank you🌹🌹🌹 chardham yatra anni videos chusanu chala baga chesaru naku akkadiki velli vachinatundi antha clearga cheparu me videos chusina taruvatha naku koncham bayam poyindi thank you so much sir
Thank you sir for your support...
May 6/2021 call me 9504597777
Excellent
Thank you
Information 100% super Sir...... Tq sir..........this year May 20th vilutunnm.
All the best sir and have a nice journey
Hai bro velli vucchara bro miru..?
This is only an information video
Your Number pls
V good information given 🙏🙏🙏
Thank you madam, 🙏
Bagundi. Sir baga chepparu. Meeru cheppinatle maa tour jarigindi. Happy ga velli vachhamu. 2017 june. Meeru cheppinavanni correct. Teliyanivariki manchi samacharam icharu. Thanks. Sir. 👍👍👍👍👍👍
Thank you madam
Madam. Very good. Nenu maa husband vellali. He is 60. I am 57. Vellagalama. Please suggest 🤓🤓🤓
Thappakunda Vellavachhu. But konni precautions theesukoni vellandi
BROTHER USEFUL VIDEO
🙏🙏🙏
Good
Thank you bro
Excellent Video
Thank you brother
Thanks sir
Welcome sir
Nice information
Thank you Good information
Thank you bro
🚩🙏🏻🙏🏻🙏🏻🚩
చాలా మంచి సమాచారం
🌷మీకు కృతజ్ఞతలు 🌷
🙏🙏🙏
🙏
🙏
Valuable information tnq
Thank you
Suggest any best tourist agency from warangal to chardam
I don't want to promote any private operator. Uttarakhand government is operating many packages from haridwar and dehradun.
Ok anna
super
Super
Thank you sir
Namasthe annaya m emu may lo veldham anukontunnamu utharakhand tourism valla acamdation and food baguntundha pls cheppandi
Uttarakhand tourism accommodation ok... Food vadda adjust kaavalasi vuntundi bro...
Super sir
Thank you sir
Wonderful information. What is The present cost if we book.
There are so many packages based on tour days. Please visit GMVN website for various packages. It is a uttarakhand government organisation. Thank you for your support
Super ga anna
Thank you bro
Annaya chardham Yatra trip details send ceyava please
Ee year yatra complete aindi bro ... next year plan chesukondi
Call me 9504597777
Charcha yatra may 6 2021 start call me details 9504597777
Thank u so much anna
Watched many videos got confuission , watched your video got solution, tq sir, subscried taped bell ikon .
tq bro
🙏🙏🙏🙏👍🙏🙏🙏🙏
Thank you madam
*నమస్కారం sir చాలా బాగా చెప్పారు*
*Sir మాకు travel agency వుంది మేము april లో group తో గంగా నది పుష్కరాలకు చార్ ధామ్ మరియు గోముఖ్ యాత్ర వెళ్తున్నాము మేము యాత్రలోని visheshalanu youtube ఛానెల్ లో upload చేసి అందరితో పంచుకుందాము అనుకుంటున్నాము videos కి మీ voice backround కావాలి please give me your contact deatails sir*
Message me on Instagram
Hyd nundi toors n Travels vunte chepandi
Better to go through uttarakhand tours and travels
Well said, it seems Rushikesh omitted
Thank you sir
Secundrabadh nundi trains untaya bro
Dehradun vararku vunnayi
One more way by walck,I am doing now.
Wt is the Best season time to go this tour.
See full video for details
సార్! మేము ఈ నెల 26న కేదార్నాద్ వెళుతున్నాము. ఈ యాత్ర కోసం Helicopter ticket ఎలా Book చేయాలి. దయచేసి వివరం తెలుపగలరు
మన ఛానల్ లో కేదారనాథ్ పై ఒక సెపరేట్ వీడియో ఉంది. దానిలో పూర్తి సమాచారం ఉంటుంది. ఒకసారి చూడండి
విశాఖపట్నం నుండి మంచి బెస్ట్ టూరు అండ్ ట్రావెల్స్ వుంటే చెప్పండి చార్ధామ్ యాత్ర కి మీకు ధన్యవాదములు
Call me 9504597777sir East godavari nudi start
సార్ మేము ఒక టెన్ మెంబెర్స్ చార్ధామ్ వేళాలనుకుంటునాము ఎలా వెళ్తే రిస్క్ లేకుండా ఉంటుంది ఎలా ప్లాన్ చేసుకోవాలి కాస్త హెల్ప్ చేస్తారా
మీరు హరిద్వార్ or Rishikesh లోని ఏదైనా ట్రావెల్స్ వారితో contact అయ్యి vehicle మాట్లాడుకొని వెళ్ళవచ్చు లేదా ఆల్రెడీ చాలా టూర్ ప్యాకేజీలు వున్నాయి. వాటిలో వెళ్ళవచ్చు
brooverall ga 6 to 10ppl velte...per person enta avudi ? few suggested per person 15k tho cheyochani..what do you say ?
Through bus dwara aithe 15 to 20 lo complete cheyavachu
బాబూ నాప్రశ్నకు సమాధానం చెప్పగలవా 2005 లో దశరా టైమ్ లో సదరన్ ట్రావెల్స్ వారు చార్ధామ్ యాత్ర వేశారు మా వాళ్ళు వెళ్ళారు మధ్యలో చిన్న కొండ గుహలో శివ సంబంధించిన వి శేషువు ఉన్నాయి ట అది ఏ ప్రాంతంలో ఉందో చెప్పగలరా దాన్ని ఏమంటారో చెప్పగలరా
మేడమ్ అది ఏ తీర్థానికి దగ్గరలో వుంటుందో చెప్పగలరా
A time lo traveling ki manchidi eee chadram yaatra ki
August ending to October first week (temples close ayye varaku)
మన కార్ల లో పూర్తిగా మనం ప్రయాణం చేయవచ్చా
చేయవచ్చు... no problem... కానీ రోడ్లు చాలా చిన్నవిగా మలుపులతో ఉంటుంది...కావున మంచి పర్ఫెక్ట్ డ్రైవర్ తప్పనిసరి... అలాగే ట్రాఫిక్ జామ్ సమస్యలు ఎక్కువే...
Sir, Thanks for your detailed postings on Chardham Yatra. Any plans to orgazine chardham tour or can you suggest reliable tour operator Please.
Go through gmvn. It is organized by Uttarakhand state . For full details and website link watch my part-1 video... thank you
@@V2VignanamViharam GMVN lo 20,000 vundi bro
Single ga velte anta avtunda asalu ..
Manam complete ga experience cheyagalama tour operatar tho velte
Manam single ga velte takkuva lone complete chesukovachu. But kothaga vellevariki saraina guidance undadu kabatti tour operator best choice. And tour operator tho velte manaku antha freedom undadu. Vari itinerary batti vellavalasi untundi. First time aithe matram operator is best choice...
@@V2VignanamViharam thankyou
Call me 9504597777
Miku telisina toor package numbers unanya sir chardham ki..
gmvnonline.com website lo book chesukovachu. Idi uttarakhand government website
Madi Travels chardam yetra start may 6/2021 Call me 9504597777
Vally of flowers ఎంట్రీ కి fee ఉంటుందా. ఉంటే ఎంత ఉంటుంది. ఓ 20మంది వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాం. ఏదైనా ఎంట్రీ చార్జెస్ ఉంటే చెప్పండి
valley of flowers కి ఎంట్రీ ఫీజు ఒక్కరికి 150/- రూ. ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి...
th-cam.com/video/dZuKHRpYMBU/w-d-xo.html
@@V2VignanamViharam ధన్యవాదాలు అండి💝ఢిల్లీ నుండి vally, వెళ్ళడానికి ట్రావెల్ చార్జెస్ ఎంత అవ్వొచ్చు చెప్పగలరా
ఢిల్లీ నుండి డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ అందుబాటులో లేదు. హరిద్వార్ లేదా రిషికేష్ వెళ్ళి అక్కడి నుండి బద్రీనాథ్ బస్సు ద్వారా గోవింద్ ఘాట్ చేరుకోవచ్చు. ఈ దూరం దాదాపు 500 Kms.కావున డైరెక్ట్ హరిద్వార్ లేదా రిషికేష్ ద్వారా వెళ్ళడం ఈజీ.
@@V2VignanamViharam హరిద్వార్ కి ట్రాన్సుపోర్టు సౌకర్యం ఎలా అండి
@@garuna9278 th-cam.com/video/Fh15bhXKBio/w-d-xo.html ట్రాన్స్పోర్ట్ సౌకర్యం వివరాలకు వీడియో 11వ నిమిషం నుండి చూడండి.
Love from #odelatraveller
Two wheelers rent untaya
No... Ghat section ekkuva kabatti rent available undavu
@@V2VignanamViharam thank you
@@V2VignanamViharam sir number pls
Please comment me on instagram
Memu august lo veltham
All the best bro
ఇది బహుశ యమనోత్రి కి దగ్గర లో గంగోత్రి వెళ్ళే రూట్ లో ఉంటుంది అన్నారు
యమునోత్రి కి దగ్గరలో గంగోత్రి రూట్ లో Uttarkashi లో విశ్వనాథ్ టెంపుల్ మరియు శక్తి టెంపుల్ ఉంటాయి. బహుశ అవే కావచ్చు.
Good 👍 information
Thank you bro
Maa variki 2017 lo bye pass surgery inadhi. Memmu chardham yathra cheyavache. September lo vellali anni anukuntunammu pls give suggestion 🙏🏾🙏🏾🙏🏾
Yatra cheyadaniki helicopter, ponny, doli services andubatulo vunnayi. Kaani weather condition ibbandi ga vunde avakasam vundi. Okavela thattukune avakasam vunte cheyavachhu. My suggestion is vellakapovadame better. Veelunte total helicopter yatra try cheyandi. Doctor ni kuda consult cheyandi 🙏
voice bagudhi
Thank you sir
Rented cars security emi theesukuntaru
Nothing
E trip lo total enni kms Trekking cheyali
Yamunotri ki 6 kms up and 6 kms down, kedarnath ki 16 kms up and 16 kms down trekking cheyyali. Total information kosam vaati videos kuda mana channel lo vunnayi
@@V2VignanamViharam q
Why did u put this vedio?
మాతా వైష్ణవి దేవి దేవాలయం వివరములు కావలెను ట్రావెల్స్ మాతా వైష్ణవి దేవి దేవాలయం ఢిల్లీ
ఏం వివరాలో చెప్పగలరు
డబ్బుకు సంబంధించిన మాటర్ 10:00 నుంచి చూడండి
Thank you
Chardam I'm going please Number euv ndi
Message me on Instagram
వివరాలు బాగున్నాయి బసల వివరాలు చిరునామా లు చెపితే బాగుండేది AVRamanayya Retired MEO Narsipatnam United Visakhapatnam Dt
GMVN వారి గెస్ట్ హౌసెస్ బాగుంటాయి అని detailed వీడియోలలో చెప్పడం జరిగింది sir... అది uttarakhand government కి సంబంధించినది . కావున అందులో ముందే ఆన్లైన్ లో బుక్ చేసుకోండి. లేదంటే ప్రతి వూరిలో చాలా గెస్ట్ హౌసెస్ ఉంటాయి. అందులో బుక్ చేసుకోండి
N
Char dham Yatra cardriver Mani wala
Antha anavasaram Telugu vallu conduct chesthunnari valla tho vellandi antha happy
Kondariki travels lo velladam ishtam lekapovachu bro
Sir mi phone number pettandi
Chala ardamainattu chepparu. Mi mobile number cheppandi memu kuda vastamu
Ippudu ante Corona season lo velladaaniki chala restrictions unnayi... daaniki sambandhinchina video inthaku munde post cheshanu... choodandi sir
@@V2VignanamViharam mi mobile number cheppandi
Please contact me at insta or Facebook page
Call me 9504597777
Idi chota chardham bada chardham asalu chardham
Chota char dham yatra
Good
Thank you bro