డైరెక్టర్ గారు..... కృతజ్ఞతలు అనే మాట చాలా చిన్నది అవుతుందేమో, మాటల్లో ఇంతకుమించి చెప్పడానికి ఇంకేముంది. మీ ప్రయత్నం చాలా బాగుంది. 75 సంవత్సరాల భారతావనిలో ఇంకా కులగజ్జి పాతుకునే ఉంది. దీన్ని రూపుమాపడానికి ఇంకా ఎంతమంది అంబేద్కర్లు పుట్టాలో. గంధం చంద్రుడు సార్ గారి జీవిత చరిత్రలో ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి . ఇలాంటివి ప్రతి ఒక్క దళిత బిడ్డ ఎదుర్కొన్న సమస్యలే మీరు ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలని, జాతిని జాగృతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
IAM BELONGS TO "SC" family and GOT seat in NAVODAYA VIDYALA THEY PROVIDED FROM SLIPPERS TO BOOKS EVERY THING FOR ME AND NOW DOING JOB IN EXCHANGE DEPT THIS STORY LOOKS LIKE MY OWN STORY FELT EMOTIONAL THANKS FOR THIS VEDIO #JAI BHIM
ఆది నుంచి ఆద్యాంతం...కన్నీళ్లు ఆగలేదు....కంటెంట్ పవర్...అద్భుతమైన దర్శకత్వ ప్రతిభ..ముఖ్యంగా చంద్రుడు పాత్రలో ఆ బాబు చాలా అద్భుతంగా నటించాడు.....తదుపరి భాగం కోసం వెయిటింగ్. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
మా బాల్యం ఇలాగే గడిచిపోయింది 😔, కానీ ఈ రాకెట్ యుగం లో కూడా నిత్యం ఇలాంటివి జరుగుతూనే వున్నాయ్. మన సమాజం లో కుల వివక్ష చూపే వారికి ఎంత చదువుకున్నా ఇవి చాలా సాధారణ విషయంలా అయిపోయింది 🤔. ప్రస్తుత సమాజం లో ఆశ్చర్య పోయే విషయం ఏమిటంటే, దేని వల్ల, ఎవరి వల్ల అయితే వివక్ష అనుభవించారో, ఆ మతం, వారి భావజాలం నుండి బయట పడకుండా, వారిని భుజాలు కు ఎత్తుకుని ఊరేగడం, అదే చాలా గొప్ప అని తాను వచ్చిన అజ్ఞాన సమాజాన్ని మరింత అజ్ఞాన భావజాలం లోకి నెట్టి వేస్తున్నారేమో అనిపిస్తుంది. రెండు వైపులా మారండి, మానవత్వంతో మెలగండి. చాలా బాగా తీశారు. ఫిల్మ్ టీం కి శుభాకాంక్షలు 🙌🙌💐💐
neenu SC Relli,. now 45 years , neenu chaduvukune time lo ilantivi emi neenu chudaledu mari okappudu vundevomo mari naaku teliyadu, kothaga kulala madyalo godavalu pettatanniki ee short film teesinatluundi. mee bonda laa undi, edaina janaalaki upayega padela teeyali. eppudo edo jarigindi ani ippudu ila teeste upayogam emundi. ippudu a school lo aina evadu a kulam ani telustunda, nuv gurtu techuko nuv chaduvukunna school nee class lo evadu e kulam ani neeku telusaa? loffer naa kudaka kotha ga godavalu pettataaniki tayaarayyavu nuvvu neelantoollu ee bhumike bharam. nee lantoollu undbatte mana bathukulu ilaa tagaladinavi. madiga church ki maala vaadu velladu, maala church ki madiga vaadu velladu manamaa ilantivi cheppevi siggu gaa undi. siggu techuko raa arai vedava ? koddiga burra pettu aalochinchu, ninnu evadaina cheppulu vesukovaddannada ? yeeru pushpam, kaneesa mee parents ni aina cheppulu vesukokudadu ani annara? ekkadanunchi vastaarra babu meeru, manadi manam kadukkolemu ?> siggu chetu raa arai, buddi leni yedava? neelantollu undabatte inka manam venakapadipothunnam yedavannara vedava?
పార్ట్ 2 ఎప్పుడు రిలీజ్ ఐ యాం వెయిటింగ్ ఇలాంటి మంచి విషయాన్ని ముందుకు తెచ్చిన డైరెక్టర్ వీడియో గ్రాఫర్ స్క్రిప్ట్ రైటర్ ఫ్రెండ్ ఈ ఈ ఫిలిం లో యాక్టింగ్ చేసిన నటులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
ilanti short films teesu kulaala madtya leni godavalu pettali anthena, ekkada unnav bro nuvvu, koddi ga burra vaadu, neenu SC Relli,. now 45 years , neenu chaduvukune time lo ilantivi emi neenu chudaledu mari okappudu vundevomo mari naaku teliyadu, kothaga kulala madyalo godavalu pettatanniki ee short film teesinatluundi. mee bonda laa undi, edaina janaalaki upayega padela teeyali. eppudo edo jarigindi ani ippudu ila teeste upayogam emundi. ippudu a school lo aina evadu a kulam ani telustunda, nuv gurtu techuko nuv chaduvukunna school nee class lo evadu e kulam ani neeku telusaa? loffer naa kudaka kotha ga godavalu pettataaniki tayaarayyavu nuvvu neelantoollu ee bhumike bharam. nee lantoollu undbatte mana bathukulu ilaa tagaladinavi. madiga church ki maala vaadu velladu, maala church ki madiga vaadu velladu manamaa ilantivi cheppevi siggu gaa undi. siggu techuko raa arai vedava ? koddiga burra pettu aalochinchu, ninnu evadaina cheppulu vesukovaddannada ? yeeru pushpam, kaneesa mee parents ni aina cheppulu vesukokudadu ani annara? ekkadanunchi vastaarra babu meeru, manadi manam kadukkolemu ?> siggu chetu raa arai, buddi leni yedava? neelantollu undabatte inka manam venakapadipothunnam yedavannara vedava?
Exlent content.! కులం మీద, వెలివేతల బాధ ఎలా ఉంటుందో తమిళ్ సినిమాలు వచ్చాయి, కానీ తెలుగులో మొదటి షార్ట్ ఫిల్మ్.! " ఒక కులం అబ్బాయి కేవలం చెప్పులు వేసుకోవాలి అంటే ఇంత కష్టపడాలి అని ఇప్పుడే తెలిసింది."
Excellent John...! Heart melting screen play and nop notch re-recording.. Awesome adoption of remarkable incident of Legendary person Sri Gandham Chandrudu, IAS gaaru..This short film stands top among all your projects.. Great going.. 👏👏👏
Adiripoindi andi, chusthunnanthasepu baadha anipinchindi climax lo abbayi cheppulu vesukunnaka chaala santosham vesindi, mottham aipoyaka edho teliyani satisfaction aa kurradu nenu gelichinattu feel ayya, Abbayi performance and andari acting chaala natural ga undhi, and dop 👌❤ U won my love the team of CHANDRUDU🤍
One of the best shot films in 2020s. I congratulate all the team members for producing this eye opening piece. CASTE, BABASAHEB AND EDUCATION . Well Narrated! Jai Bhim!!
nice కలర్స్ గా every frem టేకింగ్ స్టాండర్డ్ వుంది but ఇక పై కళాత్మకంగా తియ్యకుండా వుంటే కూడ చూడాలనిపిస్తుంది ఇవి సజీవుల మనుగడలు కాబట్టి జీవన చిత్రాలు కానీ బతుకులు గా
Super movie Good message and great thought good words Future 70mm film good film meker director sir nd congratulations......... You win more then awads all the best Chinnari anil kumar poet writer and lyricist Ap.Stete youth jenaral secretary Sree sree kalavedhika Ananthapur (dist) Tadipatri (m)
ఐఏఎస్ గంధం చెంద్రుడు గారి స్టోరీ ని చక్కగా తీసిన డైరెక్టర్ కీ jai భీమ్ లు
I am a dalit, a navodayan and a film maker...super proud of you brother for making this film
కొనసాగింపు గా ఆ చంద్రుడు ఐఏఎస్ అయ్యాక తిరిగి అదే ఊరికి వచ్చినప్పుడు ఆ కులహంకరుల ఇన్నర్ ఫీలింగ్స్ ఎలా ఉండేవో కూడా చూపించి ఉండి ఉంటే ఇంకా బాగుండేది 👌👌👌👌
Ias ayyedaka teeyandi sir film chala mandiki inspirational ga vuntundi
నా కళ్ళలో నీళ్లు వచ్చాయి...ఆ చెప్పుల సంగతి ప్రతి సారి నాకు కలిగిన అనుభవం గుర్తుకొచ్చింది...
గ్రేట్ సార్ట్ ఫిల్మ్
డైరెక్టర్ గారు.....
కృతజ్ఞతలు అనే మాట చాలా చిన్నది అవుతుందేమో,
మాటల్లో ఇంతకుమించి చెప్పడానికి ఇంకేముంది.
మీ ప్రయత్నం చాలా బాగుంది. 75 సంవత్సరాల భారతావనిలో ఇంకా కులగజ్జి పాతుకునే ఉంది.
దీన్ని రూపుమాపడానికి ఇంకా ఎంతమంది అంబేద్కర్లు పుట్టాలో.
గంధం చంద్రుడు సార్ గారి జీవిత చరిత్రలో ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి .
ఇలాంటివి ప్రతి ఒక్క దళిత బిడ్డ ఎదుర్కొన్న సమస్యలే మీరు ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలని, జాతిని జాగృతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
IAM BELONGS TO "SC" family and GOT seat in NAVODAYA VIDYALA THEY PROVIDED FROM SLIPPERS TO BOOKS EVERY THING FOR ME AND NOW DOING JOB IN EXCHANGE DEPT THIS STORY LOOKS LIKE MY OWN STORY FELT EMOTIONAL THANKS FOR THIS VEDIO #JAI BHIM
I'm from apswrs,
Working in ISRO KERALA
గంధం చంద్రుడు Sir ఎంతో మంది దళిత యువకులకు స్ఫూర్తి
ఆది నుంచి ఆద్యాంతం...కన్నీళ్లు ఆగలేదు....కంటెంట్ పవర్...అద్భుతమైన దర్శకత్వ ప్రతిభ..ముఖ్యంగా చంద్రుడు పాత్రలో ఆ బాబు చాలా అద్భుతంగా నటించాడు.....తదుపరి భాగం కోసం వెయిటింగ్.
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
చిన్నప్పుడు చూసిన అనుభవాలు ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్టు చూపించారు...సెల్యూట్ సుధీర్ భై..🙏
కన్నీళ్లు ఆగటం లేదు.చదువు విలువ తెల్పిన గొప్ప చిత్రం.కానీ చదువును వదిలేసి మద్యానికి రాజకీయాలకు బాగా బానిసై బ్రతుకు తున్నారు.
ఇల్లు కట్టేటోడికి ఇల్లు ఉంటుందా?
చెప్పులు కుట్టే వాడికి చెప్పులు ఉంటాయా
మా బతుకులు కూడా అంతే సార్......
మా బాల్యం ఇలాగే గడిచిపోయింది 😔, కానీ ఈ రాకెట్ యుగం లో కూడా నిత్యం ఇలాంటివి జరుగుతూనే వున్నాయ్. మన సమాజం లో కుల వివక్ష చూపే వారికి ఎంత చదువుకున్నా ఇవి చాలా సాధారణ విషయంలా అయిపోయింది 🤔. ప్రస్తుత సమాజం లో ఆశ్చర్య పోయే విషయం ఏమిటంటే, దేని వల్ల, ఎవరి వల్ల అయితే వివక్ష అనుభవించారో, ఆ మతం, వారి భావజాలం నుండి బయట పడకుండా, వారిని భుజాలు కు ఎత్తుకుని ఊరేగడం, అదే చాలా గొప్ప అని తాను వచ్చిన అజ్ఞాన సమాజాన్ని మరింత అజ్ఞాన భావజాలం లోకి నెట్టి వేస్తున్నారేమో అనిపిస్తుంది. రెండు వైపులా మారండి, మానవత్వంతో మెలగండి. చాలా బాగా తీశారు. ఫిల్మ్ టీం కి శుభాకాంక్షలు 🙌🙌💐💐
Superb
ఇన్ని రోజులు ఇలాంటి మూవీ చూడనందుకు సిగ్గు పడుతున్న 🥲 సూపర్ 👏🏻💙
గర్వానికి సిగ్గు
@@samathacharvakar1482 నాక్ అర్ధం కాలేదు అండి ఏంటి
neenu SC Relli,. now 45 years , neenu chaduvukune time lo ilantivi emi neenu chudaledu mari okappudu vundevomo mari naaku teliyadu, kothaga kulala madyalo godavalu pettatanniki ee short film teesinatluundi. mee bonda laa undi, edaina janaalaki upayega padela teeyali. eppudo edo jarigindi ani ippudu ila teeste upayogam emundi. ippudu a school lo aina evadu a kulam ani telustunda, nuv gurtu techuko nuv chaduvukunna school nee class lo evadu e kulam ani neeku telusaa? loffer naa kudaka kotha ga godavalu pettataaniki tayaarayyavu nuvvu neelantoollu ee bhumike bharam. nee lantoollu undbatte mana bathukulu ilaa tagaladinavi. madiga church ki maala vaadu velladu, maala church ki madiga vaadu velladu manamaa ilantivi cheppevi siggu gaa undi. siggu techuko raa arai vedava ? koddiga burra pettu aalochinchu, ninnu evadaina cheppulu vesukovaddannada ? yeeru pushpam, kaneesa mee parents ni aina cheppulu vesukokudadu ani annara? ekkadanunchi vastaarra babu meeru, manadi manam kadukkolemu ?> siggu chetu raa arai, buddi leni yedava? neelantollu undabatte inka manam venakapadipothunnam yedavannara vedava?
😢😢 గొప్ప అనుభూతి కలిగింది ధన్యవాదాలు అందరికి గ్రేట్ ఫ్యూచర్ ఉంది
కులం కూడు పెట్టదు మతం మంచినీళ్లు ఇవ్వదు సంస్కారమే సాయం చేస్తుంది మమకారమే మంచిని పంచుతుంది మానవత్వమే చివరికి మిగులుతుంది. ...
సూపర్ షార్ట్ ఫిల్మ్ 👍🏻
కులం కూడు పెట్టక పోతే గుల్లో పంతులు గారు నువ్వెందుకు తెగబలిచి ఉన్నావు
అదే ఏ పని చేత కానీ సంస్కారం నా
"మన బ్రతుకులు వ్రేలు ముద్ర దగ్గరనే ఆగిపోయాయి.నువ్వు చాలా కష్టపడాలి"
పార్ట్ 2 ఎప్పుడు రిలీజ్ ఐ యాం వెయిటింగ్ ఇలాంటి మంచి విషయాన్ని ముందుకు తెచ్చిన డైరెక్టర్ వీడియో గ్రాఫర్ స్క్రిప్ట్ రైటర్ ఫ్రెండ్ ఈ ఈ ఫిలిం లో యాక్టింగ్ చేసిన నటులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
but వీలదీ ఏ ఏ అజెండా పైన ఏమి తెస్తున్నారు చివరకు
అన్నదానిని బట్టి వుంటుంది
సూటిగా, సింపుల్గా చెప్పదలచుకున్నది చెప్పారు, కంగ్రాట్స్ శ్రీధర్ ..గుడ్ లక్
Jai Bheem bro..... Chala chala chala chala chala chala bagundi bro elanti short films inka ravali kula gajji veedali
ilanti short films teesu kulaala madtya leni godavalu pettali anthena, ekkada unnav bro nuvvu, koddi ga burra vaadu, neenu SC Relli,. now 45 years , neenu chaduvukune time lo ilantivi emi neenu chudaledu mari okappudu vundevomo mari naaku teliyadu, kothaga kulala madyalo godavalu pettatanniki ee short film teesinatluundi. mee bonda laa undi, edaina janaalaki upayega padela teeyali. eppudo edo jarigindi ani ippudu ila teeste upayogam emundi. ippudu a school lo aina evadu a kulam ani telustunda, nuv gurtu techuko nuv chaduvukunna school nee class lo evadu e kulam ani neeku telusaa? loffer naa kudaka kotha ga godavalu pettataaniki tayaarayyavu nuvvu neelantoollu ee bhumike bharam. nee lantoollu undbatte mana bathukulu ilaa tagaladinavi. madiga church ki maala vaadu velladu, maala church ki madiga vaadu velladu manamaa ilantivi cheppevi siggu gaa undi. siggu techuko raa arai vedava ? koddiga burra pettu aalochinchu, ninnu evadaina cheppulu vesukovaddannada ? yeeru pushpam, kaneesa mee parents ni aina cheppulu vesukokudadu ani annara? ekkadanunchi vastaarra babu meeru, manadi manam kadukkolemu ?> siggu chetu raa arai, buddi leni yedava? neelantollu undabatte inka manam venakapadipothunnam yedavannara vedava?
కులమత భేదాలు సమసిపోయినారోజే నిజమైన స్వాతంత్రం ...అది ఎప్పుడొస్తుందో ఏమో
Next part kosam waiting broh
Brilliant bro🎉 wonderful effort 👏👏 బుజ్జిగాడికి నూటికి వెయ్యి మార్కులు ❤
Mind-blowing😊 sir ,all the best
Direction, screen paly, cinematography 👌👌👌👌
Exlent content.!
కులం మీద, వెలివేతల బాధ ఎలా ఉంటుందో తమిళ్ సినిమాలు వచ్చాయి, కానీ తెలుగులో మొదటి షార్ట్ ఫిల్మ్.!
" ఒక కులం అబ్బాయి కేవలం చెప్పులు వేసుకోవాలి అంటే ఇంత కష్టపడాలి అని ఇప్పుడే తెలిసింది."
Next part aeppudu vachhiddi anna
సూపర్ డైరెక్షన్
Anna I'm waiting for part 2 💙🌏
Very good movie.. congratulations to the team..!
excellent theme and real story 👏👏👏👌👌👌
🎉🎉🎉🎉🎉 జై భీమ్ సార్ 🎉🎉🎉🎉
Chala baagaa thisaaru brother shortfilm......part 2 waiting brother.....all are equal ane word ani antaru Inka chalaa mandhi buddulu maaraledhu .....andaru maarali.... country ante manushulu .....caste kaadhu
Chala bagundi God bless you Anna and chinna
John 👌 exlent ga undhi ⚘ all the best nee mark unna films future lo inka ravali
కులం పునాదుల మీద మీరు ఏమీ సాధించలేరు ఒక జాతిని నిర్మించలేరు ఒక నీతిని నిర్మించలేరు.
బాగుంది, గొప్ప కంటెంట్
కులం అనేది మలం
అయిన కూడా దాన్ని మనము వోదలం
అది రాజకీయ నాయకులకు మాత్రమే బలం దాని వల్ల మనకేం రాదు ఫలం
One of the inspiring true story..
Jai bheem ✊💙and all the best brother 💐
Great Short film this moto guides each and every person to gain knowledge, education ! ( education gives respect )
Excellent Brother 👌🙏 Waiting for next part
Chala Bhagundhi Revanth Anna Super Acting 🙂🙏
గుణం లేనివాడు కులం గొడుగుపడతాడు, పసలేనివాడు ప్రాంతం ఊసెత్తుతాడు
Excellent John...! Heart melting screen play and nop notch re-recording.. Awesome adoption of remarkable incident of Legendary person Sri Gandham Chandrudu, IAS gaaru..This short film stands top among all your projects.. Great going.. 👏👏👏
చదువు _చలించు_
ప్రశ్నించు ,పోరాడు , ఫలితం పొందు
It's not a short film it's a motivational film it's changed every child mindset 👍 good concept
బాగా నచ్చేసింది బ్రదర్...
Every dalit community greatest person's story painful...#jaibhim💙
అప్పటిలో మాకు ఇలానే జరిగాయి అందువలన మా తల్లి తండ్రులు నాన్ను చదివించలేదు.😔
కొన్ని పల్లెల్లో ఇప్పటికి కూడా జరుగుతున్నాయి
No words Sir 👌👌🙏🙏💐
Aa village bro medhi super undhi 💯
Adiripoindi andi, chusthunnanthasepu baadha anipinchindi climax lo abbayi cheppulu vesukunnaka chaala santosham vesindi, mottham aipoyaka edho teliyani satisfaction aa kurradu nenu gelichinattu feel ayya,
Abbayi performance and andari acting chaala natural ga undhi, and dop 👌❤
U won my love the team of CHANDRUDU🤍
Superb anna 💐💐 congratulations
One of the best shot films in 2020s. I congratulate all the team members for producing this eye opening piece. CASTE, BABASAHEB AND EDUCATION . Well Narrated! Jai Bhim!!
To continue story,dailouges are awesome😊👏👏👏👏
హార్ట్ టచింగ్..... బ్రో.....no words....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Part 2 epudu release chestaru anna waiting anna
I love this short film because great work & story, the way of story teller, best acting, nice performances everyone 🎉❤
పార్ట్ 2 ఇపుడు బయ్య
I love this short film 🙏🙏❤️
Visuals are equal to big screen project🔥 story and screenplay are awesome 😍
👌
Fantastic Sir
Very Inspiring
True To The Reality
Well....
written
Directed...
Congratulations
🌹
One the best short film I've watched in recent times ..👏🏻💙
Super annqya
WOW!
ఎంత చక్కగా తీశారు!!!
nice కలర్స్ గా
every frem టేకింగ్
స్టాండర్డ్ వుంది
but ఇక పై కళాత్మకంగా తియ్యకుండా
వుంటే కూడ చూడాలనిపిస్తుంది
ఇవి సజీవుల మనుగడలు కాబట్టి
జీవన చిత్రాలు కానీ బతుకులు గా
Anna chala bagundi part 2kosam nenu emaina help and try chestha
Heart touching 💕 no words to say...
Last seen 😍💓
Super good short film.all the best john
Next part epudu Epudu anna
RSP vachadu chepu inka 👊
#GandhamChandrudu IAS garu is an inspiration for millions...hats off to him...
Super ❤ consept anna❤
Miss you nanna
Super content Anna.. chala bagundhi and inka mundhu meeku manchi oportunity vastai..
Love From ಕರ್ನಾಟಕ 💙💙💙💙💙 ಜೈ ಭೀಮ್ !
Superb, so natural and relatable..
Good movie bro ❤❤❤
All the best bro..... excellent film.... 👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼
Jai bheem bro good inf next epd
Good short film 🎥
Excellent 👌👌👌
నాటి పరిస్థితిలో కూటి కోసమే జీవనమై
తోటి సమాజంలో మేటిగా బతకడం కష్టమై
మట్టిలోనే పుట్టి మట్టిలోనే కలిసే దేహానికి
ఆంక్షల కక్షలో నలిగిపోతూ శ్రమయే జీవితంగా
కనీస అవసరం పాదుకలు అందించలేక
తెలిసి తెలియని వయసుకు కులవివక్ష కోరలు అణచేస్తున్న అవమానం అంగీకరించక
చీకటిలో వెలిగిన దీపంలో
కని కానరాని అక్షరాన్ని
మస్తిష్క నాడుల్లో చొప్పించి
చికటి మబ్బును చీల్చుకుంటూ
రేపటి సమాజానికి జ్ఞాన సూర్యుడిలా ఉదయించి
స్ఫూర్తిగా మారిన చిన్నోడి కథ..
సాటి మనిషిని మానవత్వం మరచి
చిన్న చూపు చూసి
కులం అనే దుమ్మును నెత్తినేసుకొని
బతికేస్తున్న ఎందరో కులఅహంకారులకు
ఈ చిరు చిత్రం అంకితం.
Super content 🎉🎉🎉🎉🎉
Bro hats off inka meeru manchi films teeyali👌👌👌
Wonderful simple and short video
Screenplay explanation 👌
Truly an inspiration well done brother...✨✨
Awesome is a small word to appreciate it
కులం లో ఉన్న కుళ్ళును చాలా సున్నితంగా చెప్పినారు... 🇮🇳🇮🇳💥💥
Kulam ante inka nundi manchi meaning tho end chesaru really good subject
Super sir. Loved it ❤️👏
💙Jai Bheem 💙😍
Super baga simñlega teesaru congrats
Ippatiki andarilo kulam ane gajji undo bayatapadataledu karanam ambedkar raasina sasanam
My heartily wishes to entire team.. Jai Bheem 💙💐
Love you Brother.... Jai Bheem 🐘✊🏻
Very nice.all the best john
Nice short film....joshn sir
Super movie
Good message and great thought good words
Future 70mm film good film meker director sir nd congratulations.........
You win more then awads all the best
Chinnari anil kumar
poet writer and lyricist
Ap.Stete youth jenaral secretary
Sree sree kalavedhika
Ananthapur (dist)
Tadipatri (m)
Super super next continue....kavali
💐💐 Jai Dr.B R. Ambedkar 🎉