ఏవనిపాలయ్యిందిరో తెలంగాణ ఏవడేలుతున్నడురో తెలంగాణా||ఏపురి సోమన్న పాట|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 พ.ย. 2024
  • Evani Palindiro Telangana Song By Epuri Somanna

ความคิดเห็น • 1K

  • @pavansaiponguru1534
    @pavansaiponguru1534 4 ปีที่แล้ว +350

    నాది ఆంధ్రప్రదేశ్ అయినప్పటికీ తెలంగాణ ఆట పాట అంటే ప్రాణం..... ఆంధ్ర పాలకులు చేసిన తప్పులకి మనం ఊడిపోవలసి రావడం చాలా బాధ అనిపించింది... కానీ తెలంగాణ ఇప్పుడు కుటుంబ పాలనలో ఉండటం ఇంకా బాధ పెట్టె విషయం..... త్వరలో తెలంగాణలో ప్రజా పాలన రావాలని కోరుకుంటూ జై తెలంగాణ ✊️✊️✊️✊️✊️

    • @swathivaidhya6288
      @swathivaidhya6288 ปีที่แล้ว +13

      Yes😢

    • @romanreignsroman2967
      @romanreignsroman2967 ปีที่แล้ว

      ​@@swathivaidhya6288vacheyandi telangana ku

    • @sagarnani.creations7583
      @sagarnani.creations7583 ปีที่แล้ว +4

      @@swathivaidhya6288 ☺️

    • @SimhachelamBiddika-wu3pz
      @SimhachelamBiddika-wu3pz ปีที่แล้ว +1

      Evvaru elinagani prajalasommuku pathakala perlu petti meemuichchamu anicheppukoni vote adukunnanthakalam elanti patlu pduthune untaru prajagaukulu meeku najoharlu ilanti patalu ma andhralo padalani korukuntunnanu anna

    • @jyothibandaru9796
      @jyothibandaru9796 ปีที่แล้ว +4

      జై తెలంగాణ

  • @vinaybitla6673
    @vinaybitla6673 5 ปีที่แล้ว +48

    సోమన్న అంటే ఒక శక్తి ,ఒక యుక్తి ,ఒక ఆయుధం అన్న అంటే పంచప్రాణం
    ,తెలంగాణ ఉద్యమానికి ఊపిరి అలాంటి అన్న వంద ఏళ్ళు బతకాలి .అన్నమీకు
    ,మీ ధైర్యానికి నేను బానిసను అన్న .

    • @polenaresh5547
      @polenaresh5547 ปีที่แล้ว +2

      అది అప్పుడూ, మరీ ఇప్పుడూ

  • @nareshgoudpabba3128
    @nareshgoudpabba3128 5 ปีที่แล้ว +92

    తెలంగాణ రాష్ట్రం లో సూపర్ సింగర్ ఏపురి సోమన్న

  • @parameshcherla2415
    @parameshcherla2415 5 ปีที่แล้ว +13

    ప్రాణమేవరిచిరో తెలంగాణ పదవులేవ్వనికచేరో తెలంగాణ మస్తు పడినవ్ అన్న జై బీమ్ అన్నా

  • @rajum472
    @rajum472 3 ปีที่แล้ว +9

    అన్నా.. పాట.. బాలే.
    రసినవ్.. బాలే...పడినవ్..👍
    నీకూ.నా..పాదాభివందనం..🙏

  • @saisulthans8821
    @saisulthans8821 5 ปีที่แล้ว +94

    అన్నా ప్రాణం పెట్టి పడినవ్ అన్న.. నా కంట్లో నీళ్లు ఆగడం లేదు... రక్తం మారుగుతుంది .. తెలంగాణ KCR కుటుంబానికి మాత్రమే వచ్చింది

  • @telugulifechannel2632
    @telugulifechannel2632 5 ปีที่แล้ว +37

    నీలాంటి వారు ఒక్కలుంటే చాలన్న ప్రస్నించడానికి....🙏🙏🙏🙏🙏

  • @sandeepreddy8796
    @sandeepreddy8796 หลายเดือนก่อน +1

    2024 ki correct set aiendi😢😢

  • @akm8288
    @akm8288 6 ปีที่แล้ว +641

    ప్రాణమేవరు ఇచ్చారో తెలంగాణ... పదవులు ఎవరికి వచ్చేరో తెలంగాణ...సూపర్ గా చెప్పావు అన్న ఒక్క మాట లో

  • @sallaajaykumar3619
    @sallaajaykumar3619 2 ปีที่แล้ว +1

    గాదె ఇన్నఅన్న రాసిన ఈ పాట 1200 విద్యార్థుల ఎందరో రైతుల ఉద్యమకారుల కళాకారుల ఆత్మబలిదానం ఎన్కౌంటర్లకి నిదర్శనం కానీ విస్నురు దొరను మించి పాలిస్తున్న kcr దొర కుటుంబ పాలన నీ అణచడానికి మళ్ళీ పోరు బాట pattalsidhe, తెలంగాణ రాష్ట్రం వచ్చిన భూస్వాములకు పెద్దపీట వేసిన kcr టిఆర్ఎస్ మన రాష్ట్రం పై చేసిన అప్పులకు ఇక్కడి ప్రజల స్థితిని ఇంకా పాతాళంలోకి తీసుకెళ్లాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇది మన దవ్ ర్బాగ్యం

  • @parameshcherla2415
    @parameshcherla2415 5 ปีที่แล้ว +20

    అన్న మాన తెలంగాణలో మళ్లీ ఉద్యమం చేయాలి అన్న ఈ దొరలు పాలిస్తున్న రజ్యాని అంతం చేయాలి అవసరమైతే మళ్లీ నక్సలెట్స్ గా వెళ్ళి పోరాడుదాం అడవిలో కదు మన తెలంగాణ ప్రతి village love cheyali jai telangana Jai bheem annalu........

  • @RMP-dg8sm
    @RMP-dg8sm 5 ปีที่แล้ว +38

    Edhi 100%100 correct bhayya superb

  • @cutebaby3298
    @cutebaby3298 5 ปีที่แล้ว +154

    గఢీళ పాలనను గంట కొట్టినట్టు ఛెప్పినావ్ అన్న....👌👌👌

  • @rajeshpavanism9653
    @rajeshpavanism9653 4 ปีที่แล้ว +301

    2020 లో వినేవాళ్ళు ఒక like వేసుకోండి.

  • @naiduraj8381
    @naiduraj8381 6 ปีที่แล้ว +1048

    I'm ఆంద్ర but i love తెలంగాణ..! తెలంగాణ ప్రజలు యువత పోరాడినట్టు మా ఆంద్ర వాళ్ళు 10% పోరాటం చేసిన AP ki ప్రత్యక హోదా వచ్చేది..!

  • @hareeshtellagorla371
    @hareeshtellagorla371 ปีที่แล้ว +11

    ఈ పాట వింటుంటే నా రక్తం ఉరకలు వేస్తుంది...జై తెలంగాణ

  • @ravikumar-hy3yy
    @ravikumar-hy3yy 6 ปีที่แล้ว +190

    Yepuri Somanna ..excellent voice anna ...ni gonthu gonthula kalaika.... నీ గొంతు వేయి గొంతులతో సమానం అన్నా🙏🏻🙏🏻

  • @purnachander.dasari1101
    @purnachander.dasari1101 5 ปีที่แล้ว +3

    Super Anna.. బహుజనులకు రాజ్య అధికారం వస్తేనే మనం బాగుపడుతం..

  • @Krishnanaik248
    @Krishnanaik248 6 ปีที่แล้ว +207

    👏👏👏 సోమన్న నీ కవిత్వానికి, 👏👏👏👏👏
    తెలంగాణ ప్రజలకు ఏమాత్రం బుర్ర ఉన్నా సోమన్న పాటలు వినండి అందులో నిజం ఉందా లేదా ఆలోచించి ఓటు వేయండి. అభివృద్ధి చేయనివాడైనా ఫర్వాలేదు గాని కె.టి.ఆర్ లాంటి అహంభావిని గెలిపించకండి. మిమ్మల్ని మీరు అణగదొక్కుకోకండి

    • @shobhalikki4234
      @shobhalikki4234 6 ปีที่แล้ว

      Bf

    • @nagabhusanbonumaddi7059
      @nagabhusanbonumaddi7059 5 ปีที่แล้ว +2

      thayilalu ichi banisulu ga chestunnaru.atma gowravam tho evvadu bathakalaledu.
      eduru tirigithe arrest lu niladheste Telangana drohulu ani nidalu vesi dorala palana techindi kcr family

    • @gangulasrujan4117
      @gangulasrujan4117 5 ปีที่แล้ว

      Lajja unda neeku

    • @mahanbhagath5740
      @mahanbhagath5740 5 ปีที่แล้ว

      Ijjath undha ra neku abhiurdhi cheyakapoinya parvaledha

    • @bathulamalleshgoud6928
      @bathulamalleshgoud6928 5 ปีที่แล้ว +1

      Krishn

  • @madhusudhanreddyponnala7881
    @madhusudhanreddyponnala7881 6 ปีที่แล้ว +76

    పాడిన గొంతుకు ధన్యవాదాలు రాసినా కలాన్ని పట్టుకున్న చేతులకి నమస్కారాలు అద్భుతంగా ఉంది పాట .....మీలాంటి వాళ్లు కావాలి అన్న....... కానీ పరాయి వాడి పలు కాలేదు అన్న తెలంగాణ కోసం పోరాడిన వాళ్లే కదా ఏలుతుంది .....కొన్ని కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి కానీ అభివృద్ధి దిశగా పోతుంది మన రాష్ట్రము దాన్ని కూడా మనం గమనించాలి ......ఏది ఏమైతేనేమ్ మీ పాటకు పరవశించి పోయా.....ధన్యవాదాలు అన్న

    • @rakeshvarma4567
      @rakeshvarma4567 6 ปีที่แล้ว +2

      Madhusudhan Reddy MS Reddy super riply sir

    • @madhusudhanreddyponnala7881
      @madhusudhanreddyponnala7881 6 ปีที่แล้ว

      Rakesh Varma ..tq

    • @anuanusha5527
      @anuanusha5527 6 ปีที่แล้ว +1

      Sir konni matrame development works unaye kavalasenave levu first youth valane kada state develop ayedhe alalnte youth ki KCR Ame chestundane telangana vaste jobs vastaye oka jobtho family montham dovelop avudhe anukunam

    • @anjaneyulushivaratri4846
      @anjaneyulushivaratri4846 6 ปีที่แล้ว

      Epuri Somanna

    • @bandirajendar4556
      @bandirajendar4556 6 ปีที่แล้ว

      Excellent reply sir👌

  • @chandhranagiripati3793
    @chandhranagiripati3793 5 ปีที่แล้ว +86

    మాది ఆనడ్రప్రడెశ్ తెలంగాణ సొంగ్స్ అంటె ప్రాణం

  • @supreemreddy9043
    @supreemreddy9043 6 หลายเดือนก่อน +2

    కండ్లను మూసుకొని ఈ పాట విన్తె అర్థమైతధీ...

  • @venkateshmanda2067
    @venkateshmanda2067 5 ปีที่แล้ว +19

    తెలంగాణ ద్రోహులకు పదవులు వచ్చాయి ఉద్యమం కారులకు ఏమి లేదు

  • @naveenreddyganta894
    @naveenreddyganta894 5 ปีที่แล้ว +1

    తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏం లేదు ఆంధ్ర పాలనలో ఎలా నలిగిపోయమో ఇప్పుడు కుడా అలా బతుకుతున్నాము

  • @anilchary143
    @anilchary143 4 ปีที่แล้ว +3

    Telangana vachindhi antay karanam Srikantha chary jai Srikanth chary

  • @SambetiVenkatesh-vf3ch
    @SambetiVenkatesh-vf3ch ปีที่แล้ว +1

    కెసీర్ గాడి కుటుంబం పాలైంది తెలంగాణ

  • @romanreignsroman2967
    @romanreignsroman2967 ปีที่แล้ว +5

    ఎవడి పాలయింది రో తెలంగాణ ఎవడు అళుతున్నాడురో తెలంగాణ 2023 kcr

  • @gangadharkolusuryakolusury8873
    @gangadharkolusuryakolusury8873 5 ปีที่แล้ว

    ఎందరో తెలంగాణ విద్యార్థుల ప్రాణ త్యాగాలతో వచ్చిన ఇ తెలంగాణ ను దొరల పాలనలాగా కోనసాగిస్తున్నారు. ఈ అయ్య గారు ఏపూరి సోమన్న నీకు నీ పాటకు దండాలు

  • @nagarjun556
    @nagarjun556 5 ปีที่แล้ว +8

    అన్న నీ పాటకు పాదాభివందనం.

  • @BalakrishnaRao-gl6bv
    @BalakrishnaRao-gl6bv 5 หลายเดือนก่อน +1

    Love you Telangana heroes ku joharulu meeku from Andra Pradesh

  • @SrkHindu666
    @SrkHindu666 5 ปีที่แล้ว +7

    I am Andhra, but I loved this song very much. All Epuri Somanna songs are fully intresting and inspired to all people of Telangana. Keepitup sir, your voice is excellent. Thanks, and beware of cunning fellows.

  • @Dj-iz4wh
    @Dj-iz4wh ปีที่แล้ว +1

    👏🤝👏 Brø

  • @rowdybaby3006
    @rowdybaby3006 5 ปีที่แล้ว +6

    సూపర్ అన్న మీరు మీ సాంగ్స్ కంటికి కనిపించేలా రాస్తారు పడతారు .....

  • @novelist.
    @novelist. 3 ปีที่แล้ว +2

    దొరల పాలు ఐనది.రో... తెలంగాణ!...
    దొరలు ఎలుతున్నారు రో.... తెలంగాణ!...
    కన్నా కళలు కనీట్టి పాలుఐనది..రో.!..తెలంగాణ

  • @yvijendhar7918
    @yvijendhar7918 5 ปีที่แล้ว +6

    అన్న ఈ పాట వింటే రోమాలు లేచి నిల్చుంటున్నాయ్

  • @hfu449
    @hfu449 6 หลายเดือนก่อน +2

    ప్రజాపాలన కాంగ్రెస్ అని సమర్ధించేవారు లైక్ చేయండి...

  • @PraveenChauhan-mx7jv
    @PraveenChauhan-mx7jv 6 ปีที่แล้ว +1093

    ఎ పూరిసోమన్న అభిమానులు ఒక లైక్ వెసుకొండీ

  • @naranaraganesh7856
    @naranaraganesh7856 5 ปีที่แล้ว +1

    మన తెలంగాణ ఎల్మ రోరల పాలైనది అన్న వేపూరి సోమన్న
    ఏలుమా దొరలూ ఏలుతున్నారో అన్న వేపురి సోమన్న
    కెసిఆర్ గారు కొడుకు కేటిర్
    వల్ల ముద్దులా బిడ్డా కవితమ్మ గారూ
    అన్న వాళ్ళు ఏలుతున్నరో తెలంగాణ ఎల్మ్
    దొరలూ ఏలుతున్నారు తెలంగాణ

  • @pawankalyan535
    @pawankalyan535 5 ปีที่แล้ว +7

    తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు యువత
    ముదు ఉండి నడిపించింది
    అదే యువత ఇప్పుడు ఎక్కు డ
    ఉంది
    విదేశాల్లో ఉంది
    ఈ trs ప్రభుత్వం రావడంతో
    యువతని వదిలేశారు ఈ trs పార్టీ
    మంచిగా చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు
    అందుకే తెలంగాణ యువత విదేశాలకు వెళ్లి అక్కడ పని చేస్తున్నారు
    జై హింద్
    తెలంగాణ యువతకి
    ఇప్పుడు నేను కూడా విదేశాల్లో ఉన్న
    నాతో చాలా యువత ఇక్కడే ఉంది
    మాకు వద్దు ఈ trs పార్టీ
    మాకు మా యువత రాజకీయాల్లోకి రావాలి
    అదే మా కోరిక
    జై హింద్
    జై తెలంగాణ

  • @seelamsathish1801
    @seelamsathish1801 ปีที่แล้ว

    Dhorala paalayindiro dhopidi paalayaro Telangana super anna nijam cheppina .....

  • @sreedharsreecreations8781
    @sreedharsreecreations8781 4 ปีที่แล้ว +22

    Lock down lo విన్న వారు ఒక చిన్న like ❣️ చేయండి

  • @rakapuappanna8069
    @rakapuappanna8069 4 ปีที่แล้ว +1

    Nenu Andra Kani song bagundi

  • @appalarajuraju6985
    @appalarajuraju6985 5 ปีที่แล้ว +24

    I am from vizag and i like telangana and telangana traditional and folk songs

  • @mraju3920
    @mraju3920 4 ปีที่แล้ว +1

    Anna. Ni.song. ki....niku.naa. vandanam..anna

  • @kodumuriramakrishna1083
    @kodumuriramakrishna1083 5 ปีที่แล้ว +11

    అసలు దేశమే తెల్ల దొరల చేతిలో నుండి నల్ల దొరల చేతిలోకి వెళ్లింది కాని ప్రజలు మాత్రం ఇంకా బానిసలుగానే ఉన్నారు

  • @chippayadagiri7316
    @chippayadagiri7316 ปีที่แล้ว

    Super song

  • @kvishwanath4226
    @kvishwanath4226 5 ปีที่แล้ว +8

    అన్నా...
    గడీలున్న గాడిదలపాలు అయింది తెలంగాణ
    ఆంథ్రోళ్ళు జెప్పిందే నిజమయ్యేట్టుంది

  • @eshwarjoru2960
    @eshwarjoru2960 4 ปีที่แล้ว

    ముమ్మాటికీ తెలంగాణ దొరల పాలన అయిపోయింది సోమన్న చెప్పింది నిజం

  • @nandhuchiluka
    @nandhuchiluka 6 ปีที่แล้ว +161

    అన్నా మి పాటలు సూపర్

  • @ramnaikdharavath117
    @ramnaikdharavath117 ปีที่แล้ว +1

    Super song anna epuri somanna garu

  • @palakani2911
    @palakani2911 6 ปีที่แล้ว +7

    దైర్యవంతుడు ప్రజల గాయకుడు మరియు జానపద గాయకులు ఏపురి సోమన్న అద్భుతంగా గానం చేశారు ప్రభుత్వ ఒంటెత్తు పోకడలతో మీ గాత్రం గానం చేస్తూ తెలంగాణ పోరుబాట. కు బాటలు వేస్తుంది ప్రజల పక్షపాతి మీరు మరిన్ని గొప్ప పాటలు మీ గొంతు నుండి బయటకి రావాలి తెలంగాణ ప్రజల పక్షాన మీరు పోరాడాలి మీ వెంట మేము సైతం ఉంటాం

    • @Rammohan_Kasturi
      @Rammohan_Kasturi 6 ปีที่แล้ว +2

      Palakani k yadav చాలా బాగా చెప్పారు డాక్టరు గారూ.. ప్రజలను మేల్కొలిపే ఇలాంటి గీతాలు మరెన్నో రావాలి.. అందులో ఎలాంటి సందేహమూ అక్కర్లేదు..
      కాకపోతే రాజకీయ పదవుల కోసమే ఇలాంటి తిప్పలైతే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ క్షమార్హం కాదు..
      పేర్లెందుకు గానీ.. ఆనాడు ప్రజలను తమ గళంతో ధూంధాం గా ఉర్రూతలూగించిన అనేకమంది కళాకారులు తెలంగాణ ప్రభుత్వం నుంచి బిస్కెట్లు అందగానే ప్రజా సమస్యలు మాయమై పోయాయి కాబోలు.. గొంతులు మూగబోయి సైలెంటైపోయాయి..
      మరికొందరు తమ చేతికి మట్టి అంటుతుందని భావించారో లేక తమకున్న క్లీన్ ఇమేజీ డామేజీ కాకుండా ఉండడం కోసం తిప్పలో మరేంటో.. తమ వారసులను రాజకీయాల్లోకి దించేయడం చూస్తే విషయం స్పష్టం కావడం లేదా..
      ✍ Ramon

    • @palakani2911
      @palakani2911 6 ปีที่แล้ว

      రాంమోహన్ కస్తూరి గారు మీ వ్యాఖ్యల్లో నిజముంది నేను కూడా అంగీకరిస్తున్నాను గురువు గారు

    • @Rammohan_Kasturi
      @Rammohan_Kasturi 6 ปีที่แล้ว +1

      Palakani k yadav మీకు ధన్యవాదాలు డాక్టరు గారూ..🙏

    • @madhusudhanreddyponnala7881
      @madhusudhanreddyponnala7881 6 ปีที่แล้ว +1

      రాంమోహన్ కస్తూరి .... fantastisk anna ముందుగా మీకు ధన్యవాదాలు మీ మాటల్లో నిజం ఉంది నిజాయితి గ మాట్లాడుతున్నారు ....మీ మాటల్లో గొప్పదనం కనిపిస్తుంది మీ లాంటి వాళ్లే కావాలి అన్న మా బంగారు తెలంగాణ బాగుపడాలి అంటే .....మీకు మీ మాటలకూ మరొక్కసారి ధన్యవాదాలు

    • @Rammohan_Kasturi
      @Rammohan_Kasturi 6 ปีที่แล้ว +2

      Madhusudhan Reddy MS Reddy ధన్యవాదాలు తమ్ముడూ.. లోక సహజ రీతినే చెప్పాను.. ఇందులో నా గొప్పదనం ఏమీ లేదు తమ్ముడూ.. మీ స్పందనకు నా తరపున చాలా చాలా ధన్యవాదాలు..
      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satyamurthyg8302
    @satyamurthyg8302 5 ปีที่แล้ว +1

    పేదల ప్రాణ బలిదానాల పోరాటం , ఇప్పుడు పెద్దల ఆస్తుల పోరాటం అయ్యింది , ఎంతోమంది జ్ఞానులు విజ్ఞానులు ,అందరూ కలసి , జ్ఞానం లేని పేదలను మోసం చేసారు , న్యాయం కోసం పేదవాని కేక , నాయకుడు దగ్గరకు పోనీటల్లేదు , ఎప్పుడు వస్తది ప్రజలకు తెలంగాణా , జైభారత్ జైఆంధ్ర

  • @Rammohan_Kasturi
    @Rammohan_Kasturi 5 ปีที่แล้ว +13

    ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం గా పేరు మారడం తప్ప ఒరిగిందేమీ లేదు..
    ఇదేనా తెలంగాణ.. ఇదేనా బంగారు తెలంగాణ..

  • @jvssai79
    @jvssai79 4 ปีที่แล้ว +1

    Correct Anna

  • @ramprasad8912
    @ramprasad8912 5 ปีที่แล้ว +9

    I am from AP I love telengana people

  • @saikumarchary446
    @saikumarchary446 5 ปีที่แล้ว

    అన్నా ఎవరిపాలు కాలేదన్న తెలంగాణ కోసం కొట్లాడినోళ్ల పాలైంది జై కెసిఆర్

  • @rameshmudhiraj8664
    @rameshmudhiraj8664 6 ปีที่แล้ว +23

    సూపర్ అన్న పాట

  • @aripakarajaramesharipakara288
    @aripakarajaramesharipakara288 2 ปีที่แล้ว

    అన్నా నేను ఈ పాట చాలా సార్లు విన్నాను
    నాది ఆంధ్ర
    సోమన్న పాటలంటే ఇష్టం
    షర్మిల పార్టీలో కాకుండా అక్కడి పార్టీలో ఎదో ఒక దానిలో చేరి ఉంటే బాగుండేది
    ఎందుకంటే తెలంగాణా వారు ఆంధ్ర పార్టీ లను అంగీకరించరు
    చాలా కామెంట్స్ చూసాను

  • @gundramadhu5670
    @gundramadhu5670 5 ปีที่แล้ว +63

    Telagana devodu Srikanth chari ni marichepoyaru

    • @srivanivodnala
      @srivanivodnala 5 ปีที่แล้ว

      yess.. maricharu.. dhoralu palisthurru.. nizam palana

    • @kethavathsrikanth3764
      @kethavathsrikanth3764 5 ปีที่แล้ว

      Real hero. .. . Who leaved his life for Telangana.. ..

    • @charynaveen7575
      @charynaveen7575 3 ปีที่แล้ว +1

      Jai viswakarma

  • @mraju3920
    @mraju3920 4 ปีที่แล้ว +1

    Kcr.ki.nivu....telagana.tiger..

  • @bhanupbn9089
    @bhanupbn9089 6 ปีที่แล้ว +136

    బహుజన పాట మా బతుకు అట

  • @narendharg2197
    @narendharg2197 3 ปีที่แล้ว +1

    2021.!.

  • @athramjr3497
    @athramjr3497 6 ปีที่แล้ว +399

    దొరల పాలయింది తెలంగాణ

  • @chandrashekarb2785
    @chandrashekarb2785 2 ปีที่แล้ว +1

    ఉద్యమ వీరులంత కనుమరుగు అయినారు, ఉద్యమకారులకు పదవులు దక్కలేదు, సముచిత స్థానం కల్పించలేదు, ఇది చాలా అన్యాయం జరిగింది, ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు ఏమి సహాయం చెయ్యలేదు, వారి కుటుంబాలకు రాజకీయంగా టికెట్ ఇచ్చి ఎలక్షన్స్ లో అవకాశం ఇవ్వాలి,ఇంతవరకు డబుల్ బెడ్రూం ఇల్లు లు ఇవ్వలేదు, స్థలం ఉన్న పేదవారికి ఇళ్ళు కట్టుకోడానికి డబ్బులు ఇవ్వలేదు, ఇవన్నీ ముఖ్యమంత్రి గారు అమలు జరపాలి

  • @binodsavara4018
    @binodsavara4018 ปีที่แล้ว +9

    I'm Andhra but i love telengana &Telangana Songs

  • @venkatreddynannuri8457
    @venkatreddynannuri8457 ปีที่แล้ว

    👌👌👍👍

  • @vashidharbodasu9351
    @vashidharbodasu9351 5 ปีที่แล้ว +19

    Mali udyamam ragilindi... Student power though... Jai students

  • @naveenmahadevoju2582
    @naveenmahadevoju2582 5 ปีที่แล้ว

    తెచ్చిన వాళ్ళు ఏలుతున్నారు జై కెసిఆర్

  • @Mahendershalivahana
    @Mahendershalivahana 5 ปีที่แล้ว +6

    Somanna Ku oka likesukomdi.nijani nikachhithanga cheppe kalakaarudu

  • @chippayadagiri7316
    @chippayadagiri7316 ปีที่แล้ว

    Excellent song,brother,telangaana తెచ్చుకున్న లాభం lekunta దోచుకుంటున్నారు

  • @raghumarikanti1154
    @raghumarikanti1154 5 ปีที่แล้ว +37

    Dogala palindi telangana

  • @ithamraju1430
    @ithamraju1430 4 ปีที่แล้ว +1

    Prajala..palu..iyyindhro .prajalu yelutunnaro Ra..

  • @ganibhai9424
    @ganibhai9424 6 ปีที่แล้ว +31

    Jai telanganaaa.. ...
    Joharulu amaraveerulaku

    • @sssvswamy2581
      @sssvswamy2581 4 ปีที่แล้ว

      Raitangatelamganasaiyudaporatayoudaku

  • @chippayadagiri7316
    @chippayadagiri7316 ปีที่แล้ว

    సోమన్న నీ గొంతు సూపర్

  • @varalaupender5375
    @varalaupender5375 5 ปีที่แล้ว +11

    100 percent correct epuri Somanna is great

  • @mumarani9788
    @mumarani9788 4 ปีที่แล้ว +1

    6yrs complete ayna telangana avatharana sandarbanga

  • @MrBharat77777
    @MrBharat77777 5 ปีที่แล้ว +25

    True Telangana
    For
    Truly Bahujans
    But
    In the hands of DORAS
    GET READY FOR
    TELANGANA 2 STRUGGLE
    WISH YOU ALL THE BEST

  • @chbikshapathi5106
    @chbikshapathi5106 5 ปีที่แล้ว +3

    సూపర్ సోమన్న

  • @ibrahimshaik7986
    @ibrahimshaik7986 4 ปีที่แล้ว +2

    Biyyala Janardhan sir maa village
    Munigala Veedu

  • @radarapusrikanth1232
    @radarapusrikanth1232 5 ปีที่แล้ว +7

    100% super

  • @muraliavirendla5455
    @muraliavirendla5455 3 ปีที่แล้ว

    Realley super u r greet singer future u mla kavali

  • @boppanisamp1th837
    @boppanisamp1th837 5 ปีที่แล้ว +4

    మీ పాటలు సూపర్

  • @vinodnayakjatavath5815
    @vinodnayakjatavath5815 5 ปีที่แล้ว +2

    nice song anna niku vandanallu apori somanna

  • @pallevijaykumar1892
    @pallevijaykumar1892 5 ปีที่แล้ว +6

    Dorala Palyyindiro Telangana Dochukunavattiri ro Telangana...

  • @sureshkambala7313
    @sureshkambala7313 4 ปีที่แล้ว +3

    Jai belli lalitha akka

  • @chandanaramakrishna4317
    @chandanaramakrishna4317 6 ปีที่แล้ว +6

    Superrrrrr brooooo realy i was liked this song

  • @mahendargujjunuri8401
    @mahendargujjunuri8401 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🥱✊✊✊✊✊💪💪💪🌹🌹🌹🌹

  • @mnavuluri
    @mnavuluri 6 ปีที่แล้ว +11

    Telangana is looking for heart which can make the TELENGANA people feel him/her as father not as DHORA. The Leader who as big heart can do and full fill "Neellu Nidhulu Niyaamakaalu (Water Funds Employment)" to entire Telangana. I request entire Telangana look for big heart & good luck in 2019 - 2024 period.

    • @sssvswamy2581
      @sssvswamy2581 4 ปีที่แล้ว +1

      Pedavanikiannamyedidora samasamajam yedi

  • @psp_goud256
    @psp_goud256 4 ปีที่แล้ว +1

    Super

  • @madavivijaykanth3198
    @madavivijaykanth3198 ปีที่แล้ว +1

    Kcr dora palayyindi telangana

  • @sagar2ravi
    @sagar2ravi 6 ปีที่แล้ว +3

    Memories flashed back to the old days. Good lyrics and singing by Apoori Somanna..

  • @upendarkandula2092
    @upendarkandula2092 2 ปีที่แล้ว

    ఆంధ్రవాళ్ళే ఉత్తమ పాలకులు ఇంత గోస తీపియ్యలే

  • @umashankar-gg1zb
    @umashankar-gg1zb 5 ปีที่แล้ว +5

    Jai Telangana from North andhra

  • @mraju3920
    @mraju3920 4 ปีที่แล้ว

    Jai..vepurisomanaa...jai.....tjs...

  • @madasulayankanna3356
    @madasulayankanna3356 5 ปีที่แล้ว +19

    420 kcr

  • @pasha-isam4746
    @pasha-isam4746 5 ปีที่แล้ว +1

    Jai telangana jai congress

  • @kammarisrikanth4850
    @kammarisrikanth4850 6 ปีที่แล้ว +19

    Ee paata telangana raka mundu vaste bagundedi

  • @krishnab1007
    @krishnab1007 4 ปีที่แล้ว +1

    Dorala palana dongala palana

  • @arjundeshmuk5712
    @arjundeshmuk5712 4 ปีที่แล้ว +3

    History of telangana

  • @rkc342
    @rkc342 ปีที่แล้ว

    96 లోన లొల్లి పెట్టినోల్లు,ఆంధ్ర పాలకుల గల్లా పట్టినోల్లు