దయ చేసి మా గోదావరి జిల్లాల పేర్లను అలాగే ఉంచండి..🙏🏼.. లేకపోతే తర్వాత చెప్పుకోవడానికి ఏమీ ఉండదు😔.." మన గోదారోడు" అనే పిలుపు గోదావరి జిల్లాల ప్రజలకు మాత్రమే తెలుసు.🌴🌴🌾🏞️
మా చంద్రగిరినీ తిరుపతి జిల్లాలో కలపాలి చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, పుత్తూరు, సత్యవేడు కలిపి తిరుపతి బాలాజీ జిల్లాను ఏర్పాటు చేయాలి గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లె, సుళ్ళూరపేట మా తిరుపతి జిల్లాలో కలాపద్దు.అలాగే మదనపల్లె జిల్లాని ఏర్పాటు చేయాలి. కనీసం కొత్త జిల్లాలైనా సరిగ్గా ఏర్పాటు చేయండి.
@@rampakala8357 brother నాకూ తెలుసు పుత్తూరు నగరి నియోజకవర్గంలో ఉందని కానీ next election లో పుత్తూరుని సపరేట్ అసెంబ్లీ నియోజకవర్గం గా మారానుంది. కానీ నగరి, చంద్రగిరి నియోజకవర్గం చిత్తూరు పార్లమెంటులో ఉంది. మీరు చెప్పిన సర్వేపల్లి,గూడూరు, వెంకటగిరి, సుళ్ళూరుపేట తిరుపతి పార్లమెంటులో ఉంది. మన సిఎం ప్రతి పార్లమెంటు నియోజకవర్గాని జిల్లా చేస్తున్నారు ఇదే కదా పెద్దా సమస్య
మార్కాపురం నీ జిల్లాగా చేయాలి. మార్కాపురం వెనుకబడిన ప్రాంతం.ప్రకాశం జిల్లాలో వున్న 12 నియోజకవర్గలలో 5 నియోజకవర్గలు markapuraniki దగ్గరా గ వున్నాయి.అదేవిధంగా ఇక్కడ వైసీపీ కూడా చాలా బలంగా ఉంది.వున్న 5 నియోజకవ్గలలో వైసీపీ నే గెలిచింది. రాష్ట్రంలో నే సెకండ్ hightest మెజారిటీ గిద్దలూరు కి వచ్చింది.ఒక వేళ మార్కాపురం నీ కానీ జిల్లా గ్ చేయకపోతే ఇక ఇక్కడ వైసీపీ గెలవడం కష్టమవుతుంది.
రాయలసీమ లో 8 పార్లమెంట్ స్థానాలు వున్నాయి. ఇపుడు 9జిల్లాలు అవుతాయి. అవి : 1) కర్నూలు 2) నంద్యాల 3) ఆదోని 4) పెనుకొండ 5) అనంతపురం 6) కడప 7) మదనపల్లి 8)తిరుపతి (బాలాజి) 9) చిత్తూరు. రాష్టంలో మొత్తం 29 జిల్లాలు అవుతాయి. తెలంగాణ లో 10 జిల్లాలు 33 జిల్లాలు అయినవి.
I m from giddalur(prakasam), we r facing lot of issues with hospitals, once we see this bestavripeta to ongole distance is 100km+, no good hospital in my area..not only hospitals,revenue,goods everything is problem for us..Markapauram is best choice for to do district head quarter..
Vizag or anakapalli....rendu jilla lu chala daggara ga untai....maximum 30km kuda undadhu.... anakapalli baddulu narsipatnam jilla cheyandi....agency areas ki kuda daggara untadhi
@@rampakala8357 Anna Okavela Guntakal Jilla Ayithey Ma Adoni ku Guntakal ku Sambandham ye Vundadu... Yendhuku ante Present Guntakal Anthapuram Dist kabbati... Thappuga anukovaddu Anna Ma Adoni ku Guntakal ku Chala Differences vunaayi....
Chittoor, the largest producer of tomatoes in the country, houses Asia’s biggest tomato market. The yard in Madanapalli division, that can hold 800 tonnes tomatoes per day, often has to accept a good 1,684 tonnes. It sends the produce to Madhya Pradesh, Rajasthan, Telangana, Tamil Nadu and Delhi.
సార్ సీఎం గారు మా వెస్టు ఈస్టు గోదావరి జిల్లాలను విడదీయ వద్దు మాకు మా జిల్లాలే ముద్దు ఎంత దూరమైనా పర్వాలేదు మా జిల్లాలను ముక్కలు చేస్తే ఊరుకునేది లేదు ఉద్యమాలు చేస్తాం
పార్వతీపురం జిల్లా చెయ్యండి లేకుంటే మీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మా సాలూరు బొబ్బిలి పార్వతీపురం కురుపం నియోజక వర్గం లో అడ్రెస్ గల్లంతు అవుతుంది
Dont care....bedirimpulaki bayapadi te akkada jagan yenduku avutaadu...Velli sonia nu cbn nu modi ni court lani adugu...Nayakula valla gelichina vaadu aite bayam untaadi prajala lonchi vachadu ilanti bedirimpulu lekka chaidu le bro...
Madanapalli Jilla kavali anukunevaru like kottandi
Adi search cheyyadaanikey vacha bro
దయ చేసి మా గోదావరి జిల్లాల పేర్లను అలాగే ఉంచండి..🙏🏼.. లేకపోతే తర్వాత చెప్పుకోవడానికి ఏమీ ఉండదు😔.." మన గోదారోడు" అనే పిలుపు గోదావరి జిల్లాల ప్రజలకు మాత్రమే తెలుసు.🌴🌴🌾🏞️
We need madanapalli as a district
Plse vote for madanapalli
మా చంద్రగిరినీ తిరుపతి జిల్లాలో కలపాలి చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, పుత్తూరు, సత్యవేడు కలిపి తిరుపతి బాలాజీ జిల్లాను ఏర్పాటు చేయాలి గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లె, సుళ్ళూరపేట మా తిరుపతి జిల్లాలో కలాపద్దు.అలాగే మదనపల్లె జిల్లాని ఏర్పాటు చేయాలి. కనీసం కొత్త జిల్లాలైనా సరిగ్గా ఏర్పాటు చేయండి.
@@rampakala8357 brother నాకూ తెలుసు పుత్తూరు నగరి నియోజకవర్గంలో ఉందని కానీ next election లో పుత్తూరుని సపరేట్ అసెంబ్లీ నియోజకవర్గం గా మారానుంది. కానీ నగరి, చంద్రగిరి నియోజకవర్గం చిత్తూరు పార్లమెంటులో ఉంది. మీరు చెప్పిన సర్వేపల్లి,గూడూరు, వెంకటగిరి, సుళ్ళూరుపేట తిరుపతి పార్లమెంటులో ఉంది. మన సిఎం ప్రతి పార్లమెంటు నియోజకవర్గాని జిల్లా చేస్తున్నారు ఇదే కదా పెద్దా సమస్య
Madanapalli as a distinct
ప్రతీ రెవెన్యూ డివిజన్ ఒక జిల్లా చేయండి చాలు
MADANAPALLI CONGRATS.... GOING TO BE DISTRICT... ITS IN THE LIST..👍👍👍👍👍
Parvathipuram Jilla Kavali!!!!!!!!!
Thanks
We want Our Madanapalli As District
PARVATHIPURAM jilla kavali CM jagan garu
మార్కాపురం ని జిల్లా చేయాలి, కందుకూరు నియోజకవర్గం ని ప్రకాశం జిల్లా లో ఉంచాలి
మార్కాపురం నీ జిల్లాగా చేయాలి. మార్కాపురం వెనుకబడిన ప్రాంతం.ప్రకాశం జిల్లాలో వున్న 12 నియోజకవర్గలలో 5 నియోజకవర్గలు markapuraniki దగ్గరా గ వున్నాయి.అదేవిధంగా ఇక్కడ వైసీపీ కూడా చాలా బలంగా ఉంది.వున్న 5 నియోజకవ్గలలో వైసీపీ నే గెలిచింది. రాష్ట్రంలో నే సెకండ్ hightest మెజారిటీ గిద్దలూరు కి వచ్చింది.ఒక వేళ మార్కాపురం నీ కానీ జిల్లా గ్ చేయకపోతే ఇక ఇక్కడ వైసీపీ గెలవడం కష్టమవుతుంది.
We want tirupati and madanapalli as districts
Madanapalli cheyandi
175 జిల్లాలు చేయండి. అందరూ సంతృప్తి చెందుతారు.😄😛😂
1000 mandalalu unnai so 1000 jillalu cheyali
@@rampakala8357 Konni jeevitalu ante. Manche chesina sarcastic ga matladataru
@@thummalamallikarjunareddy2234 1000+1000..2000.cheyandi.poyedi.emiledu.
Rey bachaa na kodakalara 25 districts vastey chala jobs vaste ra vedava na kodaka chudvu Leni chavataa🖕🖕🖕🖕🖕
🤣🤣
Madanapalli Ni jilla Ni cheyandi
Chittoor should divide into 3 districts Chittoor , tirupati and madanapalle. These 3 are having same population and area and revenue as well
రాయలసీమ లో 8 పార్లమెంట్ స్థానాలు వున్నాయి. ఇపుడు 9జిల్లాలు అవుతాయి. అవి :
1) కర్నూలు
2) నంద్యాల
3) ఆదోని
4) పెనుకొండ
5) అనంతపురం
6) కడప
7) మదనపల్లి
8)తిరుపతి (బాలాజి)
9) చిత్తూరు.
రాష్టంలో మొత్తం 29 జిల్లాలు అవుతాయి. తెలంగాణ లో 10 జిల్లాలు 33 జిల్లాలు అయినవి.
Madanapalle district cheyandi ra babu
Madanapalli district cheyandi
Madanapalli...
ప్రొద్దుటూరు కూడ జిల్లా కావాలి
YSR కడపజిల్లా
Yes bro mana pdtr prajalu iphudey demand cheyali lekuntey futurelo inka cheyaru
Sir Madanapalli ni jilla ga chayandi it is big revenue division over asia continent
Ila unte baguntundi
1)Hindupur
2)Ananthapur
3)Gooty
4)Madanapalli
5) Chittor
6) Tirupati
7) Nellore
8) Kavali
9) Kadapa
10)Proddatur
11)Nandyala
12) Kurnool
13)Adoni
14) Markapur
15) Ongole
16) Macherla
17) Guntur
18) Tenali
19) Vijayawada
20) Machilipatnam
21) Bhimavaram
22) Eluru
23) Rajamandry
23) Amalapuram
24) kakinada
25) Narsipatnam
26)vishakapatnam
27)Anakapalli
28) Parvathipuram
29) Vizianagaram
30) Srikakulam
31) Tekkali
32) Amaravati ila ayithe baguntundi
We want madanapalli district
Madanapalle
Yes
I m from giddalur(prakasam), we r facing lot of issues with hospitals, once we see this bestavripeta to ongole distance is 100km+, no good hospital in my area..not only hospitals,revenue,goods everything is problem for us..Markapauram is best choice for to do district head quarter..
Giddalur Ni nandyalalo kalapandi please
Ore Bosu DK...Hospital ki..head quarte ki lynk emitaraa..everywhere Govt, pvt hospitals kattukovachhu..
Parvathipuram wants district
Correct
Madanapalli District cheyali
We need madanapalle District
Please start from ground level { new mandals } to revenue divisions
Then discuss District boundary as per easy convinent to district head quarters 👍
We want parvathipuram
We want madanapalle as district please vote evry one
Vizag or anakapalli....rendu jilla lu chala daggara ga untai....maximum 30km kuda undadhu.... anakapalli baddulu narsipatnam jilla cheyandi....agency areas ki kuda daggara untadhi
Inka rate lu perigipothaai bhoomulu
Tuni or narsipatnam.. Instead of anakapalli
కొత్త జిల్లాలు అవసరం లేదు ఉన్న 13 జిల్లాలను అభివృద్ధి చేయండి చాలు
Ippudu state unna position ki district's avasarama.expenses perugutundi. Unna vatini develope cheste baguntundi
ఎందుకు హెడ్ లైన్లో ఇవే కొత్త జిల్లా లు అని పెట్టారు ఇలాంటి వీడియో లు మరో క సారి అప్లోడ్ చేస్తే ఈ సారి ఇలాంటి కామెంట్స్ కాదు అవి వేరే ఉంటాయి
Simply 90MM comment bro 😁😁
@@aturivlogs5085 C54
@@babubagundrao3147 C54 entidi bro
Narsipatnanni zillacheyyali anakapalli pedda upayogamundadu
Akp vsp urbanlo bagame.
We just don't like nellore to be separated from Sri harikota please if that happens nellore is zero don't destroy our DT
4 నియోజక వర్గాలని
1 జిల్లా గా ఏర్పాటు చేస్తే
రాబోయే రోజుల్లో
జిల్లా లా పాంచయతి లు
ఉండవు
Thanks for news updates
We need Madanapalle as district, because it is biggest revenue division of INDIA
ఇప్పటికే ఆదోని ,ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గలు కర్ణాటక లో కలపాలి అనే డిమాండ్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి..ఆదోని జిల్లా అయితే... అన్నిటికి మంచిది...
Right broh
@@rampakala8357 Anna Okavela Guntakal Jilla Ayithey Ma Adoni ku Guntakal ku Sambandham ye Vundadu... Yendhuku ante Present Guntakal Anthapuram Dist kabbati... Thappuga anukovaddu Anna Ma Adoni ku Guntakal ku Chala Differences vunaayi....
@@rampakala8357 poraaa
Should Keep Gajuwaka in Visakhaptnam District.
కోనసీమ జిల్లా😍
Chittoor, the largest producer of tomatoes in the country, houses Asia’s biggest tomato market. The yard in Madanapalli division, that can hold 800 tonnes tomatoes per day, often has to accept a good 1,684 tonnes. It sends the produce to Madhya Pradesh, Rajasthan, Telangana, Tamil Nadu and Delhi.
We want MADANAPALLY zilla
West Godavari name should not be removed
Asalu Godavari jillala division ae vaddu
Madanapalli district...
Kalalu.kanandi.thappu.ledu
మాకు ఒంగోలు వద్దు, పశ్చిమ ను జిల్లా చెయ్యాలి.
we want madanapallle district...
Jai Rajampet
Sir madanapalle district kavalani demand chestunam sir
S
We want nandyal as district
27 districts is correct and lucky
Madanapallle jilla avali
4 అసెంబ్లీ స్థనాల చపున 44 జిల్లాలు ఏర్పాటు చేయాలి
We need MADANAPALLY distract
Distract ah😕???!!!. 😯 Ohh District aiuntadi le. 😀
Mistake rasina correct gane rasaru distract a
PILER or Madanapali District cheyali
Let us have more CMs also.
Already have one chief minister and 5 deputy CM s . Inkentha mandi kaavalna ??😅😅😅
Bapatla
Number 1
We want parvathipuram district
Madanapalle ni jilla cheyandi ❤️...
Cm Jagan garu always correct 💯
Make markapuram as separate district
Loksabha basis is not correct
Paravthipuram jilla kavali maku please like me
We want markapuram as district
Penukonda good connectvity bypass,Kia,water
Madanapalle District With Four Constitutions (Madanapalle City , Puganur , Piler , Tabbalapalli ) That's it.
Rajampet should merge in Kadapa
Glow Gold King yes u said correct, Rajampeta should merge with Kadapa, Proddatur should to be done new district.
We request govt to declare MADANAPALLI as a district.
Right bro
@@ashishreddyayyagari40 jai Rajampet
@@iamonlyhuman2415 madanapalli lo 25% undhi me rajampet
Madanapalle jilla
Nandyal
We want madanapalli district rajampet mpl lo 25%ledu
S
Right bro
We need Markapur District.
Ongole has so far from Markapur.
Yes bro we need markapr as a district
Yes we need markapur district
జగనన్న మంచి పని 26 జిల్లాలు
We want markapur to be new district in andhra pradesh
Markapur 😂😂
Adoni
నూజివీడు ని విజయవాడ లొ కలపాలి
Not do like telangana.committee should form,it could study thoroughly as per people's opinion.
West godavari East godavari please don't change names
Madanapalli gillakavali
Good decision jagan garu
Big revenue division in India is MADANAPALLY
@SHRAVAN KUMAR evvaru sir niku cheppindhi
Yes you say true
@SHRAVAN KUMAR okasari check chesko
మదనపల్లి ని జిల్లా చేయాలి
ఇండియాలో Largest Revenue Division మదనపల్లి, జిల్లా గా ప్రకటించకపోవడం ఏంటి కామెడీ కాకపోతే ?
We want puttaparthi as a district
Plz CM Garu we need GUNTAKAL DIST PLZ EVERY THING IS THERE
I think Araku and parvathipuram and vizianagaram to become three districts.
Araku,anakapalli,vijayanagaram
విజయవాడ ని జిల్లా చేస్తే మాకు
1. శాతవాహన యూనివర్సిటీ (గొల్లపూడి)
2. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిసినెస్ ( కేశరపల్లి)
కావాలి.
Vijayawada Jilla kadu adi Ranga Jilla avuthundhi
Marakapuram district chyali
Parvathipuram nundi araku jilla ki 180km distance so parvathipuram jilla kavali please support
సార్ సీఎం గారు మా వెస్టు ఈస్టు గోదావరి జిల్లాలను విడదీయ వద్దు మాకు మా జిల్లాలే ముద్దు ఎంత దూరమైనా పర్వాలేదు మా జిల్లాలను ముక్కలు చేస్తే ఊరుకునేది లేదు ఉద్యమాలు చేస్తాం
Yes bro veedu kavalani castelu perlu districts like pethi historical name chedagoduthunadhu
అవును
Markapuram District cheyandi saami...
Jai hindupur..The mini bangalore
కర్నూల్ జిల్లా లోని ఆదోని జిల్లాకి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి వాటిపై దృష్టి పెట్టి ఆదోని ని జిల్లా చేయాలి
Yes Form Yemmiganur
Yes
పార్వతీపురం జిల్లా చెయ్యండి లేకుంటే మీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మా సాలూరు బొబ్బిలి పార్వతీపురం కురుపం నియోజక వర్గం లో అడ్రెస్ గల్లంతు అవుతుంది
Dont care....bedirimpulaki bayapadi te akkada jagan yenduku avutaadu...Velli sonia nu cbn nu modi ni court lani adugu...Nayakula valla gelichina vaadu aite bayam untaadi prajala lonchi vachadu ilanti bedirimpulu lekka chaidu le bro...
We want అదోనీ district 🤩
🕉
ఓంశ్రీనమశ్శివాయ
ధర🕉ఈ
అనంతపురంజిల్లా🕉
సర్ మా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలు పేరు మార్చకండి ఎన్నో సం వత్సరాలు నుంచి గోదావరి జిల్లాలు సెంటిమెంటండి బాబు
Avunu bro..jai godavari district's
@@vijaykumarm4062 thank you bro
We want markapuram district
Revenue divisions districts cheyyali