Old Parents Heart Touching Emotional Interview |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025

ความคิดเห็น • 137

  • @KomaraiahK
    @KomaraiahK 10 หลายเดือนก่อน +14

    మీరు చెప్పండి మేము వింటాం కానీ మీరు ధైర్యం చాలా హ్యాట్సాఫ్ మేడం 🙏

  • @venkipavali480
    @venkipavali480 ปีที่แล้ว +16

    ఈ వయసు లో వాళ్ళు ఏడుస్తుంటే, జీవితం మీద విరక్తి వస్తుంది..... కానీ, ఇలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళని గవర్నమెంట్ చొరవ చూడాలి..

  • @nagamanineela953
    @nagamanineela953 ปีที่แล้ว +29

    సుమ టీవీకి ధన్యవాదాలు అండి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకి ఇలాంటి ఇలాంటి కష్టం రాకుండా మీరే తగిన చర్యలు తీసుకోండి వాళ్ళని చూసి ఎవరు కూడా తప్పు చేయరు ఇంకా

  • @NakkaLakshmi-v7s
    @NakkaLakshmi-v7s ปีที่แล้ว +3

    Hats of sister chala manchi pañichesavu God bless you

  • @balaiahgaini3627
    @balaiahgaini3627 ปีที่แล้ว +5

    Geethammaa నీకు పదివేలు,,వందనాలు అమ్మ మీకు,,పక్క ఇంటి వారు కూడా పట్టించు కొని సందర్భం,,

  • @adilakshmiguruvugari8498
    @adilakshmiguruvugari8498 ปีที่แล้ว +5

    🙏🙏🙏 ilantivi chaala సాధారణ ga కనిపిస్తాయి. ప్రయోజనం ఏమిటి మనసుకు సర్ది చెప్పు కొని ముందు ప్రయాణం గురించి ఆలోచించాలి భగవంతుడు దయాmayudu. తప్పక దుఃఖానికి తొలగించే ఉపాయం చేస్తాడు. జీవితం అంతా choosamu మంచి చెడు choosamu inka ఏమీ కావాలి పరమాత్ముడు మీద ధ్యానం పెట్టుకుంటే కనీసం vachche janma అయినా హాయిగా గడిచింది దొరక vachchu. 🙏🙏🙏🙏

  • @sujathagugulothu2246
    @sujathagugulothu2246 ปีที่แล้ว +2

    100%nijam madam please 🙏🙏me lanti dieryavanthuralu samajaniki chala avasaram🙏🙏👏👏🤝🤝

  • @GSreenivasulu-v6z
    @GSreenivasulu-v6z ปีที่แล้ว +2

    Super ma geetha mana nirupama medam undhile eka untundhi vaniki. God bless you ma meeku

  • @AryaSomuyajulu
    @AryaSomuyajulu 5 หลายเดือนก่อน

    Very good help to extend to the oldage parents.May God bless.Mirthy v.s
    P

  • @ramasarmavssistla8861
    @ramasarmavssistla8861 ปีที่แล้ว +16

    Highly appreciable the effort made by Smt. Geetha Reddy. I pray the almighty to give her more strength and health for 100more years .

  • @lalitha8547
    @lalitha8547 ปีที่แล้ว +7

    సేమ్ ఇల్లు ఆస్తులు అన్ని మా నాన్న సొంత కష్ఠారితం. నాన్న ఉద్యోగి మా అమ్మ నాన్న ను ఇలాగే హింసపెట్టి చంపారు. బయటకు వెళ్లనివ్వకున్ డా ఎవ్వరితో చెప్పుకొనివ్వకుండ ఇంట్లోనే ఉంటూ అందరినీ నమ్మించాడు😢 సేమ్ మా అన్న భార్య కూడా ఇలాగే 2 ఆడపిల్లలు ని మొగుడిని వదిలి వెళ్లి పోయింది మళ్ళీ వచ్చింది మొగుడితో కలిసి అత్త మమలని కరణం లేకుండా టార్చర్ పెట్టింది 😢 అమ్మ వాళ్ళు ఎవ్వరితో చెప్పకుండా కాపలా కాస్తూ హింశపెట్టరు. డబ్బు విషయం లో బంగారం విషయంలో మోసం చేశాడు😭😭 ఇందులో జరిగిన ప్రతి విషయం మా అమ్మ నాన్న కు జరిగింది. కూతురు అన్నం తెస్తే తినన్వవా లేదు😢 డబ్బుల కోసం పెడుతుంది అని నిందలు వేస్తారు. కానీ అమ్మవల్లు కూడా పోలీస్ కంప్లీట్ ఇస్తే బాగుండు😢 అమ్మ అమాయకురాలు నాన్న ఆరోగ్యం బాగాలేదు ఆడపిల్లలని తిట్టేవారు. చివరికి అన్న వాడి భార్య మాటలతో చేష్టలతో అనారోగ్యంతో వెళ్ళి పోయారు😭😭.

    • @chandrapothineni1150
      @chandrapothineni1150 ปีที่แล้ว +1

      Papam, ila chalamandi chivari rojullo baadhalu paduthunnaru, aastulu yetti paristithullo chivari varaku ivvakudadu, Maa bavamardi kuda ilage chestadu

  • @amzadshaik470
    @amzadshaik470 ปีที่แล้ว +2

    Thank you sister

  • @lalitha8547
    @lalitha8547 ปีที่แล้ว +6

    అమ్మా ఏడవ కండి మా అమ్మ నాన్న కూడా ఇదే వయసు😭😭 ఇలాగే జరిగింది. వాళ్ళను కాపాడటానికి ఇలాంటి గీతా రెడ్డి గారు లేకపోయే😢

  • @prasannavaddineni2763
    @prasannavaddineni2763 2 ปีที่แล้ว +8

    My heartly salutations to Suman TV interviews, thanq madam.

  • @anandgoudj3030
    @anandgoudj3030 5 หลายเดือนก่อน +1

    🙏🙏

  • @madhusudanm4916
    @madhusudanm4916 ปีที่แล้ว +2

    🙏 నేను కూడా మీ లాగే అనుకుంటూ ఉండే వాడి నీ కానీ కర్మ సిద్ధాంతం ప్రకారం మనం మంచి చేసిన చెడు చేస్తున్న 🙏 మనం ఏ జన్మలో చేసిన ఈ జన్మలో చేసిన దానిని మనిషి 🙏 అనుభవించి తీరవలసిందే 🙏 దానిని ఎవరూ మార్చలేరు ఇది నిజం,,🙏 తల్లి తండ్రుల కు నాలుగు పిల్లలు ఉన్నారు ఆ నలుగురు ఒక తల్లి కి పుట్టిన పిల్లల కానీ ఆ నలుగురు లో ఒక రే తల్లిదండ్రులను చూస్తున్న డు 🙏 ఏందుకు అంటే ఆ కొడుకే వాళ్ళ కి రుణం మీ గీతా ముగ్గురు వాళ్ళ కు రూ ణం లేరు 🙏కర్మ ఫలం ఏన్నో జన్మల నుండి మనిషిగా పుట్టిన ప్రతి మనిషికీ వస్తుంది కాబట్టి దాన్ని గురించి ఎవరూ బాధ్యులు కారు 🙏 మనం మంచి చేసిన చెడు చేస్తున్న 🙏 మనమే ఆ కుర్మా పలములు అనుభవించ వలసిన అవసరం ఉంది 🙏 మనం బెల్లం తిన్నా తీయగా ఉంటుంది కానీ కారం గా ఉండదు గా ఇది ఎంతో నిజం 🙏 ఇది నిజం వాస్తవం నమ్మి నా నమ్మకపోయినా ఇది నిజం గా నా అనుభవాలు 🙏🙏🙏🙏🙏 పంచభూతాలు సాక్షి గా 🙏

    • @venkatesh.n7196
      @venkatesh.n7196 ปีที่แล้ว

      Mr. Madhusudan
      Meeru raasindey message 200% correct ga undi
      ಪೂರ್ವ ಜನ್ಮ ಮೆ ದೀನಿಕಿ. ಕಾರಣಮು
      From. ಕರ್ನಾಟಕ ಬೆಂಗಳೂರು

  • @cherukurivenkatesh6705
    @cherukurivenkatesh6705 ปีที่แล้ว +9

    ఆ పెద్దమనస్సున్న పుత్రరత్నం మొబైల్ నెంబర్ తెలిపితే బాగుంటుందని మా మనవి

  • @arkoti9145
    @arkoti9145 2 ปีที่แล้ว +4

    Thank you Geeta Reddy sister. God bless you ma

  • @ksekharbabu3320
    @ksekharbabu3320 11 หลายเดือนก่อน

    Great ancaring madem

  • @c.anjalikhader8761
    @c.anjalikhader8761 ปีที่แล้ว

    Thank you very much Suman TV channel really appreciate you they have to right stay stay at her home why because this property is called parental property so no one is throughout their parents immediately this parents go to give complete RTO senior citizen act 2007 definitely they have order my name is C Anjali Kadar I am working in National Federation human right Council Telangana state women wing president thank

  • @gazanfaralibaig8030
    @gazanfaralibaig8030 ปีที่แล้ว +2

    Githareddy madam Suman tv variki Na salute

  • @NandhiniNandhini-mk5lr
    @NandhiniNandhini-mk5lr ปีที่แล้ว +2

    Geta reddy gari ki danyavadalu medam

  • @c-h-i379
    @c-h-i379 ปีที่แล้ว +1

    Great mam

  • @sathishvadapalli1027
    @sathishvadapalli1027 ปีที่แล้ว +1

    అప్పుడు తెలుస్తుంది అమ్మ బాధ

  • @YacharamAnjaiah-s6w
    @YacharamAnjaiah-s6w ปีที่แล้ว

    Medam.thankey.super.message
    😅
    17:37

  • @Sureshshri789
    @Sureshshri789 3 หลายเดือนก่อน

    Ma situation kuda even ilaantide....ikkadaina koduku bathikundi chesadu....ma family lo koduku chanipoyi,,,,kodal torture chestundi.....intlo vundanivvakunda tarimi kodutundi..memu bayate vunnam....own house lo lemu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 police lu case lu pattinchukoru....adi ayyedi kadu.....

  • @lakshmitulasi1776
    @lakshmitulasi1776 2 ปีที่แล้ว +1

    Super sister

  • @venkyraj-1830
    @venkyraj-1830 2 ปีที่แล้ว +5

    Pillalu leni vallu badha padtu untaru kani ... Meere adrushtavanthulu unnanni rojulu manashanthiga batakochu ..

  • @gopalakrishnamurthykema895
    @gopalakrishnamurthykema895 ปีที่แล้ว +4

    Hat's of to you sister

  • @heenaheena-ve5wx
    @heenaheena-ve5wx ปีที่แล้ว +1

    Good

  • @cplakshminarayana4006
    @cplakshminarayana4006 9 หลายเดือนก่อน

    👌👌👏👏👏

  • @anandgoudj3030
    @anandgoudj3030 5 หลายเดือนก่อน +1

    😢✊✊

  • @sheelamary7211
    @sheelamary7211 ปีที่แล้ว

    I love it and like it I appreciate you God bless you

  • @YacharamAnjaiah-s6w
    @YacharamAnjaiah-s6w ปีที่แล้ว

    Thankey.meadam.good.message.

  • @saidulushivaratri4415
    @saidulushivaratri4415 ปีที่แล้ว +1

    Good job madam....chinnapati nunde penchi pedda cheste edhi valla ku manam iche bhahumanam.... Em Genertion ra devuda....

  • @MaharajuVenkateshwarlu
    @MaharajuVenkateshwarlu 11 หลายเดือนก่อน

    సుమన్ టివి కి ధన్యవాదములు 🌹

  • @ParvathiParu-vi1zl
    @ParvathiParu-vi1zl ปีที่แล้ว

    Maintenance and welfare of parents and senior citizen act 2007 .section 23 appeal chesukondi meeting daggaraloni sub collector kids meeting Aasthulu Malli chattabaddanga meeku venakki estharu

  • @dalliugrasenareddy330
    @dalliugrasenareddy330 2 ปีที่แล้ว +137

    సుమన్ టీవీ వారికి సంఘ సేవకురాలు గీతా రెడ్డి గారికి ధన్యవాదాలు ఇలాంటి కథలు నేటి సమాజం లో చాలా జరుగుతున్నాయి సోషల్ మీడియా ధర్మమా అని కొన్నైనా బయటికి వస్తున్నాయి అలాంటి వేదవలకి మీడియా పరిధిలోనే చిదగ బాదాలి ఇంకో వెధవ ఇలా చేయటకు భయపడాలి.

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 ปีที่แล้ว

    మా అమ్మ నానది తొర్రూరు దగర యేర్రబెల్లిగూడము మహుబుబాదు జిల్లా

  • @chiramdasbhaskar9126
    @chiramdasbhaskar9126 ปีที่แล้ว

    Nirupama garu super maa mansoorabad lo ne

  • @kadimisridevi5351
    @kadimisridevi5351 ปีที่แล้ว

    Geeta garu 🙏💐

  • @uvr193
    @uvr193 ปีที่แล้ว

    అమ్మా God Bless you all

  • @subbareddy3330
    @subbareddy3330 ปีที่แล้ว

    😢😢😢😢😢😢

  • @sanjanaremallipraisethelor3689
    @sanjanaremallipraisethelor3689 ปีที่แล้ว

    Present vedio pettandi madam.

  • @sujathagarnepudi
    @sujathagarnepudi ปีที่แล้ว +1

    సుమన్ టీవీ sir and madam గారికి మనవి మి ఫోన్ bomber చెప్పండి

  • @playlistajsy4486
    @playlistajsy4486 11 หลายเดือนก่อน

    Old age home start cheyalani, 6 years ga Antho gatti sankalpam tho unnanu, a devudu chudkovatam ledu. My name is S. Prasanna Kumar. Working in pharmaceutical company in hyderabad in corporate functions.
    I would like to establish old age home.
    It's my dream, speaking heartfully. But unfortunately as a common man my earning are equivalent with EMI's.
    However, I don't want to spoil my dreams to reach destination. Even I'm trying to help somebody's sometimes when I have seen on roads or somewhere else.
    It's my strong aim.
    Please help me to know how can I start old age home by support of government or anything other helping trust or charrities if anybody can help on this.
    🙏🙏🙏🙏

  • @Sureshshri789
    @Sureshshri789 3 หลายเดือนก่อน

    Suman TV vallu ilanti videos anni teesebadulu,,,,,mire okati society petti nyayam cheyocchu kada.......ilanti vallu chala mandi vunnaru...🙏

  • @surekareddy9324
    @surekareddy9324 ปีที่แล้ว

    😢😢

  • @AnushaLagadapati
    @AnushaLagadapati 3 หลายเดือนก่อน

    Chala bhaga Chitra

  • @kalavathimiriyala2249
    @kalavathimiriyala2249 2 ปีที่แล้ว +1

    👍👌👌

  • @praneethyerram815
    @praneethyerram815 ปีที่แล้ว +1

    E video date pettadi

  • @shivakumare3416
    @shivakumare3416 ปีที่แล้ว +2

    Geeta reddy gariki thank

  • @pamireddyshakunthalla9554
    @pamireddyshakunthalla9554 ปีที่แล้ว

    ❤❤🙏🙏

  • @Kp1050
    @Kp1050 ปีที่แล้ว +1

    Can’t believe this story-who in this world can do such a thing to birth parents? How cruel? Pray to god no kids on this earth s/never do this or treat their parents like this. Govt s/have strict laws to prevent such things from happening ever! God save these oldage parents, punish these wicked, cruel kids who treat their parents like this. Strict laws s/punish people who treat parents like this! God save oldahe parents🙏🙏🙏

  • @sujatashamlet3635
    @sujatashamlet3635 2 ปีที่แล้ว

    Super. Amma

  • @Parveen78679
    @Parveen78679 ปีที่แล้ว +3

    ఇంతకీ వీళ్ళకు ఇల్లు ఇచ్చారు మేడం వాళ్ళు ఆ ఇంట్లోనే ఉంటున్నా రా

  • @vasavidevi4797
    @vasavidevi4797 ปีที่แล้ว +1

    ఇంతకీ వీళ్ళ ప్రాబ్లెమ్ సాల్వ్ అయ్యిందా లేదా.ఆ దరిద్రుడు ని ఏమి చేశారు.

  • @jyothivalabojujyothi
    @jyothivalabojujyothi ปีที่แล้ว

    How can ve contact geetha madam no plz can any one help

  • @kalavathimiriyala2249
    @kalavathimiriyala2249 2 ปีที่แล้ว +1

    👌

  • @vinyasworld2844
    @vinyasworld2844 2 ปีที่แล้ว +2

    Hats off sister

  • @RAJARAMMERUGU-nk9se
    @RAJARAMMERUGU-nk9se ปีที่แล้ว

    Hi madam no need son. And suman T V. Thank to you🙏🙏.

  • @bhimavarapuanuradha7481
    @bhimavarapuanuradha7481 7 หลายเดือนก่อน

    Utube lo pettadam vallu ఏమయినా ఉపయోగముందంటార.న్యాయం జరిగిందా.మళ్ళీ ఒకసారి చూసి చూపించండి వాళ్ళను

  • @harithakamasani2532
    @harithakamasani2532 ปีที่แล้ว

    E samajaniki emouthundi andaru ilane unnaru

  • @annapurnakanukuntla1051
    @annapurnakanukuntla1051 2 ปีที่แล้ว

    Gith great .Ammathatha so sad govment help cheyyali dayachesi

  • @bhimavarapuanuradha7481
    @bhimavarapuanuradha7481 7 หลายเดือนก่อน

    ఇంతకీ ఇప్పుడు ఏమయ్యారు

  • @bhanukandala4571
    @bhanukandala4571 ปีที่แล้ว +1

    Okka maata Geetha garu pedda koduku miku enni vishayalu cheptunnadu thanu amayakudu kadu police protection tho parents ni tana daggara vunchukovachu old age lo bhojanam hospital kharchu Ani thamasha chustunnadu so miru vallaki help cheyyandi

  • @NagaSrilakshmi-f7e
    @NagaSrilakshmi-f7e 4 หลายเดือนก่อน

    Daya chesi elanti poramboku tv channels ki interview lu evva kandi.time vast no use.

  • @Latha44-UK
    @Latha44-UK ปีที่แล้ว

    Maa attaggaru emi asthe evvakapoyina, I looked after her very carefully, but she always used to humiliate me, but if I have mother in law like I would look after very well

  • @lovelyanusha7619
    @lovelyanusha7619 ปีที่แล้ว +1

    Memu kodukulani kannamu ani viravige ohh thallithandrulara,adapilalu pudithe kastam ani thipinchukune ohh alumagalara chudandi kuthuru vachindi anta hospital ki koduku lu raledu anta adapilaki una Prema magapilavadiki undadu

  • @sathishvadapalli1027
    @sathishvadapalli1027 ปีที่แล้ว

    నాకు ఏడుపువస్తున్నది వాళ్ళకి ఇల్లు ఇచ్చారా మరి వాడికి అలాగే జరిగిద్ది 😡

  • @maniyeluri
    @maniyeluri 2 ปีที่แล้ว +2

    P7

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 ปีที่แล้ว

    మాకు నెంబరు పంపండి

  • @vpr12308
    @vpr12308 ปีที่แล้ว +2

    Geeta is a Good Samaritan.
    She may be Christian

  • @valivetinageshwarao7152
    @valivetinageshwarao7152 ปีที่แล้ว

    KARMA DHOSHAMU ANUBHAVINCHAKA THAPPADHU MANAKU CHETHANAITHE SAHAKARINCHATAME YEVARINO YEDHO CHESE CHATTALU YEVI LEVU

  • @BhavaniValluri-xh1js
    @BhavaniValluri-xh1js ปีที่แล้ว

    Na ilage jarigindi nenu bayata untunna

  • @karunakumari224
    @karunakumari224 4 หลายเดือนก่อน

    Gaadidalaku drinkers mathrame support vuntaru

  • @AryaSomuyajulu
    @AryaSomuyajulu 5 หลายเดือนก่อน

    Murthy v.s.p

  • @ramakrishnasaichadalavada9867
    @ramakrishnasaichadalavada9867 5 หลายเดือนก่อน

    Locks paggalli kotti house lo vunddanddi

  • @ThangiralaLalitha
    @ThangiralaLalitha ปีที่แล้ว +1

    Wadu okka pichodu wala amma nana ne baiteke gentezthada chi 😢

  • @shaheedabegum4142
    @shaheedabegum4142 2 หลายเดือนก่อน

    Elaanti vedhavani emi chesina paapaledu vuarukovaddu madum e pasuvuni

  • @ramakrishnasaichadalavada9867
    @ramakrishnasaichadalavada9867 5 หลายเดือนก่อน

    Alla goddu kunni chappayanddi thappu laddu

  • @kandunursivaramireddy4431
    @kandunursivaramireddy4431 ปีที่แล้ว

    🛟తల్లి తండ్రి పది మందిని సాకి సౌకర్యం చేసి పెండ్లి మలుపు చేసి సంతోషపెట్టితే వయస్సు అయిపోయిన తరువాత తల్లి ని తండ్రి వదిలేస్తే ఎలాగా మేడం గారు

  • @sivakumargurajapu
    @sivakumargurajapu ปีที่แล้ว +1

    Chala.bad.

  • @Satyavathi-fn1eu
    @Satyavathi-fn1eu ปีที่แล้ว

    0

  • @AnushaLagadapati
    @AnushaLagadapati 3 หลายเดือนก่อน

    😂

  • @jayanthipadmasree1026
    @jayanthipadmasree1026 ปีที่แล้ว

    Kodalni tinesuntaaru

  • @shivaswamy393
    @shivaswamy393 2 ปีที่แล้ว

    wife and dougther cheting story

  • @devendraraosaluru6947
    @devendraraosaluru6947 ปีที่แล้ว

    Talledhadrulanu mosam kuthurlu kuda vunnaru.

  • @srinivasreddyalumallaaluma8412
    @srinivasreddyalumallaaluma8412 ปีที่แล้ว

    Ponno

  • @sonynandini3144
    @sonynandini3144 ปีที่แล้ว

    😅. Vgg⅘

  • @anandgoudj3030
    @anandgoudj3030 5 หลายเดือนก่อน

    ❤🙏🙏