ఆస్తి మొత్తం లాక్కోని బయటకు గెంటేసిన కొడుకు కోడలు.. | Parents Emotional Story | Manamtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น • 602

  • @shadowdhusky
    @shadowdhusky 2 หลายเดือนก่อน +183

    కల్యాణి మేడం !!
    .....ఈ కేసు ను అస్సలు వదిలి పెట్టకండి 🙏 మనిషి అన్న ప్రతి ఒక్కరూ మీకు 100% మద్దతు ఇస్తారు. ఆ పెద్దవాళ్లను ఆదుకోండి..... పుణ్యం కట్టుకోండి 😢🙏🌹

    • @MusshaveerBasha
      @MusshaveerBasha 2 หลายเดือนก่อน +8

      ❤❤❤❤❤

    • @bijjamramanareddy-yc5fk
      @bijjamramanareddy-yc5fk 2 หลายเดือนก่อน +4

      Om

    • @bijjamramanareddy-yc5fk
      @bijjamramanareddy-yc5fk 2 หลายเดือนก่อน +2

      Om

    • @rajaleela7004
      @rajaleela7004 2 หลายเดือนก่อน

      Kodukullo tappu vuntondi.vallaki buddi vunte kodallu Ila tayaravvaru.valla kodikulu repu ade Pani chestaru

    • @rajaleela7004
      @rajaleela7004 2 หลายเดือนก่อน

      Emanma,kodala mee aayana nee amma ,babu sommuto chadivada.ivvala nuvvu anubhavinche prati soukaryamu vaalla kastame..

  • @beindian7287
    @beindian7287 2 หลายเดือนก่อน +68

    ఎంత దుర్మార్గులు సంఘం వీరిని బహీష్కరించాలి
    పుట్టలోని చదలు పుట్జవ గిట్టవా విశ్వదాభిరామ వినుర వేమ
    చట్ట ప్రకారం ఉరి తీయాలి

  • @bethesdaaddanki8794
    @bethesdaaddanki8794 2 หลายเดือนก่อน +176

    సూపర్ సార్ మీరు ఇలాంటి కార్యక్రమలు చేసి వృద్దాప్యంలో తల్లిదండ్రులకు న్యాయం చేస్తునందుకు...మీకు మా ధన్యవాదములు

  • @johnsonarava4071
    @johnsonarava4071 2 หลายเดือนก่อน +15

    చాలా మంచి న్యాయం చేశారు
    మీ లాంటి వారు
    బాగుండాలి

  • @saisuneelreddy
    @saisuneelreddy 2 หลายเดือนก่อน +20

    వాళ్ళ న్యాయపోరాటం అయ్యి ఖర్చు నిను బరిస్తా అండి. వాళ్ళకి న్యాయం జరగాలి

  • @sandhyathirupathi9475
    @sandhyathirupathi9475 2 หลายเดือนก่อน +12

    నిజంగా ఈ ప్రోగ్రాం చాలా చాలా బాగుంది ఇలాంటి తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు సార్ అలాంటి కోడలు కొడుకులు కూడా చాలామంది ఉన్నారు అందరూ చూసైనా కొందరు చూసి అయినా సరే బుద్ధి తెచ్చుకుంటే చాలా చాలా బాగుంటుంది

  • @vijayprakashtirunagari4634
    @vijayprakashtirunagari4634 2 หลายเดือนก่อน +20

    కరాటే కళ్యాణి మేడం గారూ ఆ పెద్ద మనుషులకు సహాయము చేయండి. కోడలు కు గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి 🎉🎉

  • @beeraiahbeeraiah5338
    @beeraiahbeeraiah5338 2 หลายเดือนก่อน +45

    ఈ లాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న మీకు హృదయ పూర్వక ధన్యవాదములు,ఈ వ్యవస్థలో ప్రధాన కారకులు కోడలు,కొడుకు ను కోడలు తన గుప్పిట్లో పెట్టుకొని ఎంతో మంది అత్తా మమలను రోడ్డు మీద వదిలేస్తున్నారు,వీళ్లకు తల్లి తండ్రుల నుండి ఒక్క పైసా కూడా చెందకుండా చేసి వాళ్ళ ఆస్తిని వృద్ధ దంపతులు లకు తిరిగి వచ్చే విధంగా చెయ్యాలి.

  • @dudipalakamala4506
    @dudipalakamala4506 2 หลายเดือนก่อน +10

    కళ్యాణి మేడం గారు
    సూపర్ సూపర్
    మనం టీవీ ఛానల్ ద్వారా
    మీరందించే ధైర్యం
    వృద్ధులకు గొప్ప వరం
    సమాజంలో వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్య చూసి
    బాధపడుతున్నామే తప్ప
    ఏమి చేయలేకపోతున్నాం
    మీలాంటివారు ఛానల్ పెట్టి
    ధైర్యంగా మాట్లాడుతున్నందుకు
    కృతజ్ఞతలు మీ ఛానల్ చూస్తుంటే
    మీరు ధైర్యంగా మాట్లాడుతుంటే
    చాలా సంతోషం అనిపిస్తుంది
    అభినందనలమ్మ మీ ఛానల్ కు

  • @varanasitv4271
    @varanasitv4271 หลายเดือนก่อน +12

    ఆస్థులు వెనక్కి తీసుకోండి.

  • @rangaraoch1624
    @rangaraoch1624 2 หลายเดือนก่อน +187

    అతను హరి చెప్పడం కాదు అతని భార్య తోటి ఒప్పించాలి అతని భార్య తోటి క్షమాపణ చెప్పించాలి

    • @durgachannel941
      @durgachannel941 2 หลายเดือนก่อน +11

      👌🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🤷‍♀️💐💐🤝

  • @gorintlaneeraja5862
    @gorintlaneeraja5862 2 หลายเดือนก่อน +71

    కరాటే కళ్యాణి గారు సూపర్

  • @nowgapudillu4309
    @nowgapudillu4309 2 หลายเดือนก่อน +98

    ఆ దంపతులు ఆస్తులు రిటన్ ఇప్పిస్తే అప్పుడు వాళ్లకు తెలుస్తది

    • @CherukuRajareddy
      @CherukuRajareddy 2 หลายเดือนก่อน

      😅llll😅l😅😅😮😮😅😊😅😅

    • @MusshaveerBasha
      @MusshaveerBasha 2 หลายเดือนก่อน +5

      ఔను...

    • @suvarnalatha9025
      @suvarnalatha9025 2 หลายเดือนก่อน +3

      One should not give properties before

  • @nagaratnakumarisure5643
    @nagaratnakumarisure5643 2 หลายเดือนก่อน +16

    కళ్యాణి గారు చాలా థాంక్స్ అండి లాయర్ గారి కూడా. సమస్య నీ చాలా చక్కగా క్లియర్ చేశారండీ. కానీ ఇది చాలా చాలా చాలా చాలా చాలా మంచి ప్రోగ్రామ్ అండి.

  • @SavithaBodameedhi-kq5cd
    @SavithaBodameedhi-kq5cd หลายเดือนก่อน +4

    కల్యాణి అక్క ఉందంటే ఈ ప్రోగ్రాం సూపర్ హిట్ అవుద్ద్ది చాలా జీవితాలు అభివృద్ది చెందుతాయి చాలా డెర్ ఉన్న లేడీ సూపర్

  • @varanasitv4271
    @varanasitv4271 หลายเดือนก่อน +6

    కల్యాణి గారు కరెక్ట్ గా మాట్లాడు తున్నారు.

  • @svl.sakkari
    @svl.sakkari 2 หลายเดือนก่อน +43

    రక్తసంబం ఉన్నవాళ్లు చాలా చాలా ఇబ్బందులు పెడుతున్నారు.దీనికి కారణం డబ్బు.వాళ్ళ అవసరం తీరగానే అవమానకరంగా బయటికి తోసేస్తున్నారు.

  • @Nellorekitchen
    @Nellorekitchen 2 หลายเดือนก่อน +40

    ఎవరిని నమ్మాలి బిడ్డలు ఇలా.,...😢

  • @grktalks
    @grktalks 2 หลายเดือนก่อน +80

    కళ్యాణి గారూ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను... మంచి పని చేస్తున్నారు

  • @thatipellylaxmikantham5059
    @thatipellylaxmikantham5059 2 หลายเดือนก่อน +45

    మంచి ప్రోగ్రాం చేశారు కొంత మంది. మారితే సంతోషం

  • @pudhariramesh3706
    @pudhariramesh3706 2 หลายเดือนก่อน +15

    సూపర్ కళ్యాణి గారు లాయర్ గారు మంచి ప్రోగ్రాం

  • @EstherPerni
    @EstherPerni 2 หลายเดือนก่อน +7

    తల్లితండ్రి లేకుండా భార్య ఎలా వచ్చిందో వీడికి

  • @nageshwarchowlapally8635
    @nageshwarchowlapally8635 2 หลายเดือนก่อน +35

    దాని అమ్మ నానని old age హోమ్ లో వేయండి sir first దానికి తెలుస్తుంది

  • @MohammadSajid-f3z
    @MohammadSajid-f3z หลายเดือนก่อน +3

    సూపర్ మేడం గారు ఇలాంటి వారిని వదలకండి

  • @mpcharithampcharitha4627
    @mpcharithampcharitha4627 หลายเดือนก่อน +2

    Super medam karati kalyani❤❤❤

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 2 หลายเดือนก่อน +10

    Fantastic performance by Manam TV to save old parents 😢
    Very Geniue judgment by Kalyani madam Garu &lawyer Madhu Sharma Garu.
    Congratulations manam TV anchor garu 🎉🎉🎉🎉🎉🎉

  • @SrilakshmiRampalli
    @SrilakshmiRampalli 2 หลายเดือนก่อน +55

    కళ్యాణి గారు మీరే ఇలాంటి వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పించాలి ఆ దీనులకు దారి చూపించండి ప్లీజ్ మేడం

  • @SURYANARRAYUNAB-tw2bh
    @SURYANARRAYUNAB-tw2bh 2 หลายเดือนก่อน +85

    సూపర్ గా బుద్ధి చెప్పినారు వాణి భార్యకు కూడా బుద్ధి చెప్పాలి

  • @poullaihdeekonda1973
    @poullaihdeekonda1973 2 หลายเดือนก่อน +10

    Very good pogram thanks.

  • @Gopalakrishna-ht1qn
    @Gopalakrishna-ht1qn 2 หลายเดือนก่อน +8

    కళ్యాణి మేడంగారు తల్లి తండ్రిని బలవంతం పెట్టి రాంచుకుంటే అది చెల్లదు అని ఒక జీవో తేవాలి, అది ఒక ఎం. ర్.ఓ & ఆర్. డి.ఓ ఆఫీస్ లో రాయిస్తే రిజిస్టషన్ అవ్వెలా ఉంటే చాలా బాగుంటది మేడంగారు

  • @sandhyathirupathi9475
    @sandhyathirupathi9475 2 หลายเดือนก่อน +5

    కళ్యాణి అక్క మీరు సూపర్ అక్క❤

  • @vijayalakshmimullapudi6687
    @vijayalakshmimullapudi6687 2 หลายเดือนก่อน +10

    ఇంకా ఈ తండ్రికి ఎంత ప్రేమో

  • @balaramdasniluroutu1742
    @balaramdasniluroutu1742 2 หลายเดือนก่อน +33

    మంచి పోగ్రం టీమ్ చాలా కుటుంబాలకు న్యాయం జరుగుతుంది.ధన్యవాదాలు.

    • @vimalaprasad6332
      @vimalaprasad6332 2 หลายเดือนก่อน +3

      Property ముందు ఇవ్వకండి. అలాంటి చట్టం రావాలి.

  • @umamaheswararaokota8406
    @umamaheswararaokota8406 2 หลายเดือนก่อน +10

    వాళ్ళబ్బాయి మాటలు నమ్మకండి పెద్ద వాళ్ళ ఆస్తి విలునామా వ్రాయించి, కోడలుకిచ్చిన నగలు తల్లి కి ఇప్పించండి, వాళ్ళు మారుతారని నమ్మకంలేదు, ఆస్తి తండ్రి తరువాత తల్లి పేరున నామిని పెట్టించండి, తరువాత సరిగా చూసుకోపోతే మనవళ్ల పేరున రిజిస్టర్ చెంచే తట్టు will వ్రాయించండి వాళ్ళిద్దరికీ ఆస్తి ఇవ్వొద్దు.😢😢😢😢😢😢😢😢

    • @prasannatailoringcoursetel612
      @prasannatailoringcoursetel612 2 หลายเดือนก่อน

      అత్తయ్యని మామయ్యని చూడకపోతే రెండు సంవత్సరాలు జైలు శిక్ష అని చట్టం తీసుకొస్తే బాగుండు కొవ్వెక్కిన ఆటలు సాగవు కళ్ళకి కావరం కలిగిన కోడళ్ళకి ఆటలో సాగు మొత్తం మూసుకొని అత్తమామల్ని చూసుకుంటారు చూసుకోవాలి అత్తమామల్ని అని ఎవరైనా చెబితే నీకు అవసరమా అంటారు నువ్వు చూసావని అందరూ చూడాలని ఏమైనా రూల్ ఉందా అంటారు కొవ్వెక్కిన కోడళ్ళు కొవ్వెక్కిన కొడుకులు

    • @godugubalasri9422
      @godugubalasri9422 หลายเดือนก่อน

      👌

  • @AArjunPatra
    @AArjunPatra หลายเดือนก่อน +1

    Great mdm

  • @Bujjisumanvlogs
    @Bujjisumanvlogs หลายเดือนก่อน +2

    మనం టీవీ చానల్ ను నేను కాంటాక్ట్ అవ్వాలని అనుకుంటున్న అండి

  • @udayasrikilaru9754
    @udayasrikilaru9754 2 หลายเดือนก่อน +20

    Super కల్యాణి గారు

  • @barikilakshminarasamma9789
    @barikilakshminarasamma9789 2 หลายเดือนก่อน +25

    వాళ్ళు మనుషులు లా

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 2 หลายเดือนก่อน

      మనుషులు లా కాదు!!!!
      మనుషులా!!! అనండి.

  • @nomulavenkataiah3471
    @nomulavenkataiah3471 2 หลายเดือนก่อน +11

    మంచి ప్రోగ్రాం 👏🏼👏🏼🙏🏼🙏🏼👌🏼👌🏼👌🏼

  • @team_legacy4620
    @team_legacy4620 2 หลายเดือนก่อน +18

    సార్ మీరు ఆమెకు చాలా బుద్ధి చెప్పండి సార్

  • @shaikmoulali5577
    @shaikmoulali5577 2 หลายเดือนก่อน +32

    సార్ సూపర్ గా చెప్పారు తల్లిదండ్రులను చూడని వాళ్లకి బుద్ధి వచ్చినట్టు చెప్పారు

  • @nagaratnakumarisure5643
    @nagaratnakumarisure5643 2 หลายเดือนก่อน +7

    సార్ ఏ తల్లిదండ్రులు కోడలు మీద కొడుకుకి కంప్లైంటు ఎక్కడ చేయరండి .వాళ్ళు బాధ పడతారు కానీ కొంచెం మగ పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి అక్కడికి ఏం జరుగుతుందో గమనించుకోవాలి. ఆస్తులు ఇచ్చేసి మగ పిల్లవాడిని చదివించి చివరికి కోడళ్ళ చేతుల్లో మగ పిల్లలు కూడా బాధ్యత అనేది ఉండాలి. ఉంటే తల్లిదండ్రులు ఇలా బయటపడరు కదా. బయటకు రారు కదా

    • @lovelyanusha7619
      @lovelyanusha7619 2 หลายเดือนก่อน

      Enduku cheyarandi compliant ma atta nidra lechinakada nundi Edo okati cheputhundi ame ki oka room manchi bed ani ichina ma room ki vachi ma madhylo podukuntadi nenu room lo ki pothunte ani panulu complete chesukoni pote chi room Loki Ela pothundo chudu nenu peddadani una kuda lekunda chi anutundi

  • @ChennareddyPedarapu
    @ChennareddyPedarapu หลายเดือนก่อน +1

    Very nice programme. Congratulations to manam TV. A senior citizen act 2007 is there. You have to concentrate on this act.

  • @shaikmoulali5577
    @shaikmoulali5577 2 หลายเดือนก่อน +11

    కరాటే కళ్యాణి గారు సూపర్ అలాగే మాట్లాడాలి

  • @udayasrikilaru9754
    @udayasrikilaru9754 2 หลายเดือนก่อน +18

    వాళ్ళకి న్యాయం చెయండి కల్యాణి గారు

  • @krishnavenisethi247
    @krishnavenisethi247 หลายเดือนก่อน +1

    Namaste madam n sir Iantivallani vadalakandi manishigavunnarakshashulaki sikhaveyyali elanti program chesi punnyam sampadinchandi

  • @imumaryratnammummidi4198
    @imumaryratnammummidi4198 2 หลายเดือนก่อน +2

    Well said kalyani garu.

  • @padhupadma3263
    @padhupadma3263 2 หลายเดือนก่อน +5

    ఈరోజు లో తల్లితండ్రులు తిని తినకుండా వాళ్ళు బాగాఉన్నత జీవితం ఇస్తే చివరి కితలితండ్రుపనికిరారు

  • @vastavvastav7865
    @vastavvastav7865 2 หลายเดือนก่อน +4

    వదలకండి ఆ దయ్యాన్ని

  • @indian74638
    @indian74638 หลายเดือนก่อน +2

    హిందువులే ఎక్కువగా తల్లి దండ్రుల్ని వదిలేస్తున్నారు.ఇప్పుడు ఏ మయ్యారు సనాతన ధర్మం గురించి బోధించే వాళ్ళు.ఏ ధర్మం చెప్పదు,కానీ ఏ ఆశ్రమం లో చూసిన తల్లి దండ్రులు ఎక్కువగా హిందువులే.తల్లి దండ్రుల్ని ప్రేమతో చూసుకోండి చాలు,ఏ దేవుణ్ణి కొలవాల్సిన అవసరం లేదు.

  • @Chittikumari-ot4zn
    @Chittikumari-ot4zn 2 หลายเดือนก่อน +6

    చాలామంది పిల్లలు తల్లిదండ్రులను చూడలేదు మేడం

  • @laxmichunduru7312
    @laxmichunduru7312 2 หลายเดือนก่อน +4

    ఇంత షో మాట్లాడి మళ్లీ ఎలా పంపిస్తున్నారు క అస్తంత వెనక్కి రాయించాలి కదా వాళ్లు డేంజర్ అని అర్థమైంది కదా

  • @manlaxkolluru453
    @manlaxkolluru453 หลายเดือนก่อน +2

    కళ్యాణి గారు 👍👍👍

  • @lordsun153
    @lordsun153 2 หลายเดือนก่อน +1

    ఇలాంటి ప్రోగ్రాం వుండాలి నిజంగా...🎉🎉

  • @gokarijupalli3093
    @gokarijupalli3093 หลายเดือนก่อน +1

    Supermadm❤🎉

  • @Yasodhagurutharangini
    @Yasodhagurutharangini หลายเดือนก่อน +2

    హరి లైఫ్ లాంగ్ ఉండేది భార్య అన్నావు లైఫ్ లాంగ్ ఉండే భార్య ముఖ్యమా లైఫ్ నే ఇచ్చిన తల్లిదండ్రులు ముఖ్యమా చదువుకున్నావా లేకపోతే అసలు అక్షరం ముక్క లేదా నీకు రేపు నీ కూతుర్లు కొడుకు కూడా నీ ఆస్తి మొత్తం లాక్కొని మిమ్మల్ని ఒక పని మనుషుల కన్నా హీనం చేసి ఆడు ఏడో తీసుకొని అనాధ ఆశ్రమంలో వదిలిపెడతారు ఒకసారి ఆలోచించుకో దానికి మీరు సిద్ధమైతే మీ అమ్మ మీ నాన్న ని ఇబ్బంది పెట్టండి మీ అమ్మ నాన్న ని ఎంత కన్నీళ్లు గా అనిపిస్తావు ఎంత ఇబ్బందులకు గురి చేస్తావో అంతకు నాలుగింతలు నీకు వచ్చే ప్రమాదం ఉంది ఆ ప్రమాదమే నీకు కావలెను తల్లిదండ్రులను ప్రాణంగా చూసుకునేది కావలెను నువ్వే నిర్ణయించుకో నీ భార్యకి అసలు మనసు ఉందా వాళ్ళ అమ్మ నాన్న కూడా అట్నే చేస్తారు వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఆమె అట్నే చేయాలనుకుంటున్నా అలాంటి మనిషి మాట నువ్వు వింటావా

  • @MrajuRaju-fv3te
    @MrajuRaju-fv3te หลายเดือนก่อน +1

    Super layar 🎉🎉🎉🎉🎉

  • @YadagiriReguri
    @YadagiriReguri 2 หลายเดือนก่อน +1

    మనం టీవీ చానల్ వారికి విన్నపం ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళను పట్టించుకునే వాళ్ళు లేరు మావిన్నపం మీరైనా శ్రద్ధ తీసుకొని ఇలాంటి వారికి న్యాయం చేయగలరని మా ప్రార్థన

  • @bhaskarasarma8
    @bhaskarasarma8 2 หลายเดือนก่อน +10

    ఇంటికి వెళ్ళిన తర్వాత కొట్టి చంపేస్తే మీరు మాత్రం ఏమి చేయగలరు?

  • @Vanitha_yashu
    @Vanitha_yashu 2 หลายเดือนก่อน +3

    ఇలాంటి వాళ్లు చాలామంది బాధపడుతున్నా
    బాగా బుద్ధి చెప్పాలి ఇట్లాంటి వాళ్లకి ఎందుకు తల్లిదండ్రులు రేపు మీ బిడ్డలు కూడా మిమ్మల్ని అలాగే చూస్తారు అంతే

  • @DeviMandapati-w2k
    @DeviMandapati-w2k หลายเดือนก่อน +1

    ఆస్తులు అమ్మి బంగారం చేయించడం ఏమిటీ 😮

  • @choudaiahtchoudaiaht7580
    @choudaiahtchoudaiaht7580 2 หลายเดือนก่อน +25

    ఇప్పుడు కోడలుగా అత్త మామ గౌరవించలేదు రేపు అత్తగా రేపు అదే కరమే పడుతుంది

  • @balgundlamanohar726
    @balgundlamanohar726 2 หลายเดือนก่อน +8

    Super. Medam. Super. Sir. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @lordsun153
    @lordsun153 2 หลายเดือนก่อน +5

    ఏయ్... ముందు ఆ దయ్యం ముండకు divorce ఇచ్చెయ్య్....... నువ్వు ఇంకో పెళ్లి చేసుకో... మీ parents తో happy గా వుండు...

  • @SunandhaPaspula
    @SunandhaPaspula 2 หลายเดือนก่อน +2

    Very good program thank you

  • @vanthalavenkatrao774
    @vanthalavenkatrao774 2 หลายเดือนก่อน +31

    వీడు చేత కానీ భర్త ఇతన్ని భార్య మృగారాక్షసి.. అమ్మ నాన్న ను చూడండిరా...లాయర్ గారు కళ్యాణి గారు 👌❤👏

  • @manumanohar9877
    @manumanohar9877 2 หลายเดือนก่อน +11

    కల్యాణి గారు మీరు సూపర్

  • @EstherPerni
    @EstherPerni 2 หลายเดือนก่อน +3

    కళ్యాణి మేడం వాళ్ళని అస్సలు వదలొద్దు ప్లీజ్ మేడం. ఇంజనీరింగ్ కుంటుంబాన్ని కట్టుకోలేని ఇంజనీర్

  • @tattarinagamani3687
    @tattarinagamani3687 2 หลายเดือนก่อน +7

    పోయేకాలం...వచ్చింది...దరిద్రులకుపెళ్ళం..వచ్చేంతవరకు...అమ్మకవాలి....తర్వాత...voldejhom

  • @SK.Interiors-2024
    @SK.Interiors-2024 2 หลายเดือนก่อน +2

    Excellent ga nyaayam chesaru
    Thana thappunu chala chakkaga theliyajesaru.alanti kodallaki ee video chala budhi chepthundhi hats off

  • @k.indirapriyadarshini5931
    @k.indirapriyadarshini5931 2 หลายเดือนก่อน +5

    Super , observation lo vundandi

  • @kalyaniannaluri599
    @kalyaniannaluri599 หลายเดือนก่อน +1

    Kalyani gaaru chaala baaga cheppaaru.vaallaku yentho kontha vaallaki money ippinchandi madam

  • @nagaratnakumarisure5643
    @nagaratnakumarisure5643 2 หลายเดือนก่อน +3

    సార్ ముందు అమ్మాయి మీద కేసు పెట్టించండి సార్. అసలు చూస్తుంటేనే ఏడుపొస్తుంది సార్ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి

  • @VinjamuriRkumar
    @VinjamuriRkumar หลายเดือนก่อน +1

    Kalyanigaru super advacat sir super elatiadavalluvuntara

  • @geethakanduri6134
    @geethakanduri6134 หลายเดือนก่อน +1

    Manam Tv Chanal Entha Helpfulga Vundatam Chala Happyga Vunde Karatey Kalyan Garu Loyar Garu Ankar Garu Guntur Karam Laga Chala Chala Manche Bayamm Pettaru Vadeke Vallane Nammakande Plz Meru V
    Aaa Pedda Vallake Eppudu Safortga Vuntaru Ane Maa Andareke Nammakam Plz 👍👍👍👌👌👌👌🙏🙏🙏🙏🫡🫡😞🫡🫡😭😭😭😭😭💔💔💔💔💔❤️❤️❤️💕💕💕

  • @EstherPerni
    @EstherPerni 2 หลายเดือนก่อน +2

    కళ్యాణి మేడం soooooo గ్రేట్

  • @talarianju303
    @talarianju303 หลายเดือนก่อน +1

    గ్యారంటి తీసుకోవాలిసిల సిందే మేడమ్

  • @VijayVijay-ux2cy
    @VijayVijay-ux2cy 2 หลายเดือนก่อน +2

    I. Love. Mam. My Miss you. Dad

  • @venkatesappamachani2476
    @venkatesappamachani2476 2 หลายเดือนก่อน +14

    చట్టాలు అన్ని స్త్రీ ల పరంగా నే ఉన్నాయ్, స్త్రీ లు అత్తా, మామ ల ఆస్తులు కావాలి బాధ్యత లు అవసరం లేదు, పెద్ద లు చావాలి 😢

  • @achutarayavarma9759
    @achutarayavarma9759 2 หลายเดือนก่อน +5

    Super super sir 👌👌👌

  • @veerareddyb9730
    @veerareddyb9730 14 วันที่ผ่านมา

    ఈ ప్రోగ్రాం వింటుంటే ఆ పెద్దవారి బాధ చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది ఏమి చేయలేని నిషా యస్థితి ఎన్ని పోస్టులు పెటే ను క్షమించండి 🙏 మీ ప్రోగ్రాములు జయప్రదం కావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను 🙏

  • @VanthalaRamanamma
    @VanthalaRamanamma วันที่ผ่านมา

    Chala Chala Baga chepparu Kalyani madam Garu

  • @srikamadenuvanasamrakshanaseva
    @srikamadenuvanasamrakshanaseva 2 หลายเดือนก่อน +8

    వారి ముఖంలో ఆవేదన కనపడటం లేదా వాళ్ళ పిల్లలకి o కష్టం లేకుండానే ముఖంలో ఉందా సంతోషంగా కనపడుతున్నార

  • @veerareddyb9730
    @veerareddyb9730 14 วันที่ผ่านมา

    ఇప్పుడు పరిస్థితిలో ఆడవాళ్లు అలాగే తయారయ్యారు ఎవరు దాన్ని మార్చలేము మనకి తెలియకుండానే మనం పాఠ్యాంత్రి సంస్కృతిలోకి వెళ్లిపోతున్నాము ఇంకా మన ఇండియాలో ఓల్డ్ ఏజ్ హోమ్ లు బాగా డెవలప్ కావాలనే ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను 🙏🙏

  • @inveye
    @inveye หลายเดือนก่อน +2

    Madam
    Pl refer this case to court and let the son pay monthly maintenance.

  • @Lari-wr9pt
    @Lari-wr9pt 2 หลายเดือนก่อน +5

    లాయర్ గారు ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి డీల్ చేస్తే చానా పుణ్యము సార్

  • @annapurna6462
    @annapurna6462 2 หลายเดือนก่อน +5

    Exllent kalyani medam❤❤❤❤

  • @SundariGullapalli-py6ur
    @SundariGullapalli-py6ur 2 หลายเดือนก่อน +8

    ముందుఆస్తీరాయించండి
    వారికిదైర్యంగావుంటుంది

  • @user-jh9ze9mc7d
    @user-jh9ze9mc7d หลายเดือนก่อน

    Baga cheparu madam

  • @lordsun153
    @lordsun153 2 หลายเดือนก่อน +4

    First of all ఆస్తి వాళ్ల పేరు మీద ఎవడు రాయమన్నాడు.........

  • @Dhanalakshmistarmaker
    @Dhanalakshmistarmaker 2 หลายเดือนก่อน +2

    kalliyanigaru miru shupar ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ villani vabalobu mebam

  • @purushothamreddypailla4848
    @purushothamreddypailla4848 2 หลายเดือนก่อน +7

    Super kalyani garu

  • @OG_GAMING15H
    @OG_GAMING15H 2 หลายเดือนก่อน +1

    Super super sir

  • @kallemramesh8969
    @kallemramesh8969 2 หลายเดือนก่อน +1

    Super super super 👌👏👍

  • @konankisrisailakshmidevi3554
    @konankisrisailakshmidevi3554 2 หลายเดือนก่อน +4

    యెదో ఒక మాత్ర వేసి చంపేస్తారు లాయర్ గారూ

  • @veerareddyb9730
    @veerareddyb9730 14 วันที่ผ่านมา

    ఆయన మాటలు పట్టిస్తే ఆస్తులని ఎప్పుడు అయిపోయినాయి సార్ మంగళం పారేశారు 🌹🙏 ఆస్తులు ఉంటే కదా మా అసలు 36:11

  • @lordsun153
    @lordsun153 2 หลายเดือนก่อน +3

    అమ్మో... నాకు భయమేస్తుంది ఇలాంటివి చూసి....

  • @PraveenKumarDeshmukh
    @PraveenKumarDeshmukh หลายเดือนก่อน +1

    Dont leave t issue nd take action seriously thank u manam tv

  • @SrinivasaraoChundi
    @SrinivasaraoChundi หลายเดือนก่อน

    Super program

  • @lakkineninirmala8133
    @lakkineninirmala8133 2 หลายเดือนก่อน +2

    Super madamo