Tribal's Organic vegetable harvest & Birds hunting.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ธ.ค. 2022
  • Tribal's Organic vegetable harvest & Birds hunting.#Tribal organic forms#Millets ‎@MyluRams
    #tribal food #village organic vegetables #wild food #millets #maredumilli #kondareddy tribe #tribes
    tribe organic
    tribal organic vegetables
    tribal organic products
    tribal organic earrings
    tribal organic horn earrings
    The fortune of the tribes is their food. Cereals are a divine medicine that is very beneficial for human health. Recently, consumption of snacks and cereals has increased in the city area. The tribals work hard to grow these snacks .
    -----------------------------------------------------------------
    అల్లూరి జిల్లాలోని కొండరెడ్డి గిరిజనులు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తింటున్నారు. కొండపొడు లో కొర్రలు, సామలు,జొన్నలు, రాగులు, సజ్జలు మొక్కజొన్న లాంటి చిరుధాన్యాలు పండిస్తూ , వాటి రక్షణలో భాగంగా పగలు పిట్టలను కాపుకాస్తు,రాత్రి అడవి పందుల కాపు కాస్తు జీవిస్తున్నారు. సేంద్రియ కూరగాయలు పండ్లు తింటున్నారు.ఈ వీడియో లో వారు పిట్టలను బెదిరించే పద్దతి చాలా బాగుంది.

ความคิดเห็น • 157

  • @madhureddy841
    @madhureddy841 ปีที่แล้ว +11

    అన్న సూపర్ విడియో. మా ramapachodavaram వచ్చి మా ప్రాంతాలు చూపించారు

  • @janakaninareshkumar552
    @janakaninareshkumar552 ปีที่แล้ว +15

    Nice home. సూపర్ వీడియో. బుడమాలు నీరు లేని ప్రదేశం లో వేస్తారు. వారి నీరు ఉండే ప్రదేశం లో వేస్తారు bro

  • @balu7852i
    @balu7852i ปีที่แล้ว +13

    మీ భాష ఎంత ...గౌరవపధంగా స్వచంగా ఉంది ..... Thank you

  • @swatismania
    @swatismania ปีที่แล้ว +6

    Abbbbbaaaaa abbbbbaaaaa .....vedio...adhiripoindhi brother...chalaaa superb ga vundhi....marinni manchi vedios meee channel nunchi..korukuntunnam...nijam ga mee vedios anni manusu ki hatthukunela vundhi....👌👌👌👌👌👌👌

  • @anitha786
    @anitha786 ปีที่แล้ว +3

    అవి తాని కాయలు, త్రి ఫలాలు అని ఆయుర్వేదం లో వాడతారు త్రి దోషాలు ని నివారించడానికి. అందులొ ఉసిరి కాయ, కరక్కాయ, తాని కాయ అనే మూడు ఫలాలు వుంటాయి. వెరీ మచ్ మెడిసినల్ . బోలెడన్ని ఉపయోగాలు.👌👍super video

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      Thank you అండి

    • @suneethamandepudi51
      @suneethamandepudi51 10 หลายเดือนก่อน +1

      ​@@MyluRamsqa❤l ttyl away a😊😅 12:10

  • @lambasingikurrollu1723
    @lambasingikurrollu1723 7 หลายเดือนก่อน +1

    సూపర్ వీడియో అన్నయ్య

  • @Rajeshwari.v-dl7iu
    @Rajeshwari.v-dl7iu 4 หลายเดือนก่อน +1

    Very nice video

  • @anandarao595
    @anandarao595 ปีที่แล้ว +5

    రాంబాబు గారు ఈ వీడియో చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      నమస్తే అండి...thank you sir

    • @anandarao595
      @anandarao595 ปีที่แล้ว +1

      @@MyluRams మీ వీడియోలు నాకు అమితయిష్టమట

  • @nimmakavenkataswamy2607
    @nimmakavenkataswamy2607 3 หลายเดือนก่อน +1

    ఆ ప్లేస్ లో ఉంటే ఆ ఆనందమే............ వేరు అన్న ❤❤❤❤❤😊😊😊😊😊😊😊

  • @radhakrishna2596
    @radhakrishna2596 ปีที่แล้ว +2

    Bro. కోర్ర బియ్యం మేము చాలాకాలంగా వాడుతున్నాము.ఆరోగ్యానికి చాలా మంచిది.మీరు కొర్ర బియ్యం ధర వాళ్ల ద్వారా తెలియచేయ గలరు.

  • @satya1645
    @satya1645 ปีที่แล้ว +1

    మీరు చూపించిన వీడియో లొ ఆర్గానిక్ పంటలు అనగా తెల్ల జొన్నలు బుడమలు కొర్రలు రాగులు (చోళ్లు)చూపించారు,నా చిన్న తనంలోపైన మీరు చూపించిన వే తినే వాడను 1967ప్రాంతంలో,ఆ కాలంలో గువ్వలు,పురేడు పిట్టలు రామచిలుకలు ని పంట పాడు చేస్తుంటే వడి సెలుతో గర్రున తిప్పి కొట్టే వాళ్ళం బ్రో మొత్తానికి మీ వీడియో సూపర్ సూపర్ డూపర్ బ్రో

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      Thank you sir

  • @AN34567
    @AN34567 ปีที่แล้ว +4

    Wow nature super bro ...elanti village life chala baguntadi

  • @maheshjillapalli3840
    @maheshjillapalli3840 ปีที่แล้ว +9

    Iam waiting for your vedios bro i love nature

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      Thank you sir

  • @jaycheriyanvenkey2006
    @jaycheriyanvenkey2006 ปีที่แล้ว +2

    Brother chala ante chala Tqqqqq u so much brother ma villagers gurinchi entha manchi ga vedio chesinaduku brother

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      Hi అండి...

  • @challaonkareswarrao
    @challaonkareswarrao ปีที่แล้ว +3

    మంచి వీడియో

  • @gowriskitcheneverything2758
    @gowriskitcheneverything2758 ปีที่แล้ว +3

    అన్న వీడియో చాలా బాగుంది

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว +1

      Thank u రా...

  • @TribalboyPrasadvlogs
    @TribalboyPrasadvlogs ปีที่แล้ว +6

    Super ram anna

  • @mounikamouni6721
    @mounikamouni6721 ปีที่แล้ว +2

    Nice video super ga undi 👍👍👍

  • @ianusha631
    @ianusha631 ปีที่แล้ว +4

    Superb again andi🙏

  • @harithanu6306
    @harithanu6306 ปีที่แล้ว +4

    Hoo nice video

  • @mandalarenuka1165
    @mandalarenuka1165 10 หลายเดือนก่อน +1

    Palleturi Andalu Chala beautiful,

  • @user-ms8ft1rs7e
    @user-ms8ft1rs7e 7 หลายเดือนก่อน +1

    Supper,brow

  • @greenearth7668
    @greenearth7668 ปีที่แล้ว +1

    Awesome.... Maya marmam Leni valla matalu.... Nijanga they great...

  • @Padma-yl1hd
    @Padma-yl1hd ปีที่แล้ว +3

    I like girijans y c madhavarao banl nellore

  • @aravindkumar8238
    @aravindkumar8238 ปีที่แล้ว +4

    Super bro

  • @srinivasunaidu2088
    @srinivasunaidu2088 ปีที่แล้ว +3

    Thanks for your luck on the chanel 👍👍👍👍👍👍🙏🙏🙏

  • @bhukyanarayana3848
    @bhukyanarayana3848 ปีที่แล้ว +1

    Good job location chala bagunnayi

  • @rambabupusam417
    @rambabupusam417 ปีที่แล้ว +4

    Super video

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      Thank you sir

  • @seshuseshu2457
    @seshuseshu2457 3 หลายเดือนก่อน

    సోదర నమస్తే
    మీది మంచి మనసు

  • @jagannadhampyla5633
    @jagannadhampyla5633 11 หลายเดือนก่อน +1

    Super Annaya

  • @user-wz7he2lj8b
    @user-wz7he2lj8b 6 หลายเดือนก่อน +1

    Chala adhaga vunai. Anna

  • @manjureddy431
    @manjureddy431 ปีที่แล้ว +2

    Super video andi

  • @battumohanrao4213
    @battumohanrao4213 ปีที่แล้ว +2

    They are well blessed people even as on today they are eating old cultural rice and other millets

  • @nageenashaik8031
    @nageenashaik8031 ปีที่แล้ว +3

    Anna life loo yemi kavli super

  • @manideepsamudrala9320
    @manideepsamudrala9320 ปีที่แล้ว +1

    Naku elanti videos antay challa estam thamudu

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      Thank you అండి

  • @ramjanbe99shaik71
    @ramjanbe99shaik71 ปีที่แล้ว +1

    నాకు ఈ వీడియో బాగా నచ్చింది .

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      Thank you అండి

  • @syamalapidaparty6326
    @syamalapidaparty6326 10 หลายเดือนก่อน

    Nice.

  • @mkm535
    @mkm535 ปีที่แล้ว +3

    Super 💯🙏🙏🙏🙏🙏🙏🙏👌

  • @nageshramarama8845
    @nageshramarama8845 2 หลายเดือนก่อน

    Super 👌 👍 ❤

  • @ramup5333
    @ramup5333 ปีที่แล้ว +1

    Super

  • @janakaninareshkumar552
    @janakaninareshkumar552 ปีที่แล้ว +2

    Nice bro

  • @LOCALVIDEO960
    @LOCALVIDEO960 ปีที่แล้ว +3

    Good job 👌

  • @lakshmich4058
    @lakshmich4058 ปีที่แล้ว +1

    చక్కగా మాట్లాడుతున్నారు మీరు
    God bless you

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      Thank you అండి

  • @mesineninandhu9697
    @mesineninandhu9697 ปีที่แล้ว +1

    Super location

  • @tashapradha8450
    @tashapradha8450 ปีที่แล้ว +2

    Nice

  • @manusri2831
    @manusri2831 ปีที่แล้ว +2

    Maku chudali anipistundi anna

  • @lakshmich4058
    @lakshmich4058 ปีที่แล้ว +1

    కీరదోస గుడ్ for health

  • @meghana7338
    @meghana7338 ปีที่แล้ว +1

    Varshaniki inni pantalu pandistunaru ante great 🙏🙏

  • @gowriskitcheneverything2758
    @gowriskitcheneverything2758 ปีที่แล้ว +1

    దెందులూరు గొంది వీధి వెళ్లి సూర్యకాంతం తో ఈ సంక్రాంతికి వీడియో ట్రై చెయ్ అన్నయ్య చాలా బాగా మాట్లాడుతుంది ఆవిడి

  • @tejpranavi667
    @tejpranavi667 ปีที่แล้ว +1

    Super 👌👌👌

  • @balaramyalla3521
    @balaramyalla3521 ปีที่แล้ว +2

    Very good bro

  • @manahafathima570
    @manahafathima570 6 หลายเดือนก่อน

    Mashaallah

  • @happydayzz33
    @happydayzz33 ปีที่แล้ว +3

    Nice video bro

  • @vijaykumarvijju4732
    @vijaykumarvijju4732 ปีที่แล้ว +3

    👏👏👏👏👏👏 👌👌👌👌👌

  • @RajeshRajesh-ev8nj
    @RajeshRajesh-ev8nj 7 หลายเดือนก่อน

    Nice video andi tq tq

  • @velagavijay8515
    @velagavijay8515 ปีที่แล้ว +2

    మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయొచ్చు ఐ నీడ్ హెల్ప్

  • @lambasingikurrollu1723
    @lambasingikurrollu1723 7 หลายเดือนก่อน +1

    Hai అన్న👍🙏

  • @arthursabhastinekuraty5195
    @arthursabhastinekuraty5195 ปีที่แล้ว +2

    Your vlogs are super and above all the language is super, can't assess that you are from tribal background

  • @madaviramlaxman7427
    @madaviramlaxman7427 ปีที่แล้ว +1

    Super anna👌

  • @yvijayammayakasirivijayama3145
    @yvijayammayakasirivijayama3145 ปีที่แล้ว +2

    👌👌👌👌👌👌👌

  • @srigayatri1211
    @srigayatri1211 ปีที่แล้ว +3

    God is great

  • @jessumotovlogs9285
    @jessumotovlogs9285 ปีที่แล้ว +5

    Super ga vumdhi annaya video

    • @vsnthalavijay2572
      @vsnthalavijay2572 ปีที่แล้ว +1

      అన్న చాలా బాగుంది వీడియో

    • @vsnthalavijay2572
      @vsnthalavijay2572 ปีที่แล้ว

      మీరు తింటుంటే మన ఊరు వెళ్తుంది

  • @prashanthgajjela9197
    @prashanthgajjela9197 ปีที่แล้ว +1

    Super Anna ❤

  • @ramya1320
    @ramya1320 ปีที่แล้ว +7

    బాగుంది video ప్లేసెస్ కూడా చాలా బాగున్నాయి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి మనసు ప్రశాంతంగా అవుతుంది కానీ మీ వీడియో కోసం ఆవిడ మొహం మీద కెమెరా పెట్టి తీస్తుంటే ఆవిడ uncomfortable గా ఫీల్ అవుతున్నారు చూసే వాళ్ళు కూడా ఆవిడ అలా uncomfortable ga ఫీల్ అవుతుంది అని వీడియో చూసే వాళ్ళకి కూడా ఇబ్బందిగా వుంది అది ఎం బాలేదు అలా మొహం మీద కెమెరాలు పెట్టి తీయ్యడం మాకు వాయిస్ వినిపిస్తే చాలు ఆవిడా ఏదోలా ఫీల్ అవుతున్నారు ఆవిడకి నచ్చట్లేదు అలా చెయ్యడం అనిపిస్తుంది మీ మొహం మీద వీడియో పెట్టి చెప్పండి చెప్పండి అంటే మీరెలా స్పందిస్తారు

  • @user-lh5qo1fz2w
    @user-lh5qo1fz2w 2 หลายเดือนก่อน +2

    Na.chennpudu.theregina.pranthalu.guthuvachinayi

  • @nathanieldayadi5319
    @nathanieldayadi5319 ปีที่แล้ว +2

    👍👍👍👍👍👌👌👍

  • @ramaarul3990
    @ramaarul3990 ปีที่แล้ว +1

    Chudadaniki bavundi kani snake's emaina untayo emo Ani bayam vestindi.

  • @aktelugunvlogs9109
    @aktelugunvlogs9109 ปีที่แล้ว +1

    Nice ❤️

  • @pavangundu4356
    @pavangundu4356 ปีที่แล้ว +3

    అన్నా నీకు ఎన్నిసార్లు చెప్పాలి అన్నా నువ్వు పోయినా కాడికి కంపల్సరీ గూగుల్ లొకేషన్ మ్యాప్ పెట్టమని నీకు వంద సార్లు చెప్తున్న ఇకనుంచి పల్లెటూర్లో పడిపోయినప్పుడు గూగుల్ లొకేషన్ మ్యాప్ పెట్టు ఎక్కువ ఫారెస్ట్ స్టీల్ చేయాలి ఎందుకంటే మాకు ఎప్పుడైనా సండే గాని హాలిడేస్ ఉంటే మనసుకి ప్రశాంతంగా ఉంటది అలా వెళ్లి వస్తే

  • @ramebaburamebabu8481
    @ramebaburamebabu8481 ปีที่แล้ว +2

    Budamalu twaraga pandutai vitiki niru ekkuva avasaram undadu

  • @Jyothi_Bayyappagari
    @Jyothi_Bayyappagari 7 หลายเดือนก่อน

    I will go to this kind of place

  • @PraveenKumar-ek9rd
    @PraveenKumar-ek9rd ปีที่แล้ว +1

    Brothers so beautiful natural forest😂😂😂😂😂😂😂😂

  • @ashoksamreddy3559
    @ashoksamreddy3559 ปีที่แล้ว +1

    Wow ma chinnappudu memu kondachellone undi elage chenu kaskune vallam chala prashanthamga undedi

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      That feeling cannot be expressed in words, only experienced. The atmosphere is very good.

  • @aswapuripadmaja1235
    @aswapuripadmaja1235 ปีที่แล้ว +1

    Exordinary video 👍👍👍

  • @prashantnachula908
    @prashantnachula908 ปีที่แล้ว +1

    👌

  • @vijayeswararaomidde8220
    @vijayeswararaomidde8220 ปีที่แล้ว +1

    50 సంవత్సరాలు వెనక్కి వెళ్లి చూసినట్టుంది

  • @devarajusatyanarayana8644
    @devarajusatyanarayana8644 ปีที่แล้ว +6

    Iam looking surprised for your New video bro.They are explaining organic vegetables cultivation is awesome 👍.we get more knowledge about Buduma rice 🌾 from your video. Finally birds hunting method is surprising.🦜🦜🦜.

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว +2

      చాలా thank you bro.....

  • @gragu6226
    @gragu6226 ปีที่แล้ว

    Supar

  • @AN34567
    @AN34567 ปีที่แล้ว +2

    Place ekkada Anna

  • @RaviShankar-ov3bt
    @RaviShankar-ov3bt ปีที่แล้ว +1

    Ivala meeku kuralu, mokkajonna kandelu vasoolu ayinayi annamata 😀😀😀 . Ram garu nenu vani ni. Idi new phone. Indulo telugu typing yelago inka telusukoledu nenu.

  • @RASOOLBIBECAUSE
    @RASOOLBIBECAUSE ปีที่แล้ว +1

    😎🤔🤗

  • @kinchekrishna6120
    @kinchekrishna6120 ปีที่แล้ว +1

    హాయ్ 🙏🙏🙏🌹🙏🙏🙏

  • @Padma-yl1hd
    @Padma-yl1hd ปีที่แล้ว +1

    I like poor girijans y c madhavarao chenhu bidda madhava nellore

    • @Padma-yl1hd
      @Padma-yl1hd ปีที่แล้ว +1

      I like poor girijans buty small houses y c madhavarao banl nellore

    • @Padma-yl1hd
      @Padma-yl1hd ปีที่แล้ว +1

      Some people's are living in huts no proper houses no rice yc madhavarao nellore

  • @srilakshmijalli2864
    @srilakshmijalli2864 ปีที่แล้ว +3

    మా తెలంగాణ లో పిట్టలు అనే అంటాము అన్నా మీ విడియోలు మస్తున్నాయి

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว +1

      Thank you అండి

  • @prajy895
    @prajy895 ปีที่แล้ว +1

    Watch from karnataka kannada

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว +1

      Thank you sir

  • @cloudwarrior2097
    @cloudwarrior2097 ปีที่แล้ว +1

    adavilo regipaluu sekarana video cheyandee ramu

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว +1

      Thank you for your suggestion sir... for new idea

  • @elisettysaibabu1588
    @elisettysaibabu1588 3 หลายเดือนก่อน

    pedda keera dosa

  • @user-ml1ey1cp1l
    @user-ml1ey1cp1l ปีที่แล้ว

    అబ్బో మిరు కూడ tribes యే నా. మీకు తెలిసీ ఉండొచ్చు.

  • @Pranavinitin
    @Pranavinitin 10 หลายเดือนก่อน +1

    Hi bro

    • @Pranavinitin
      @Pranavinitin 10 หลายเดือนก่อน

      Meeto kalisi ee gudemlalo 1 day splend cheyalqni vundi, ma kosam vaka sari plan cheyandi.

    • @Pranavinitin
      @Pranavinitin 10 หลายเดือนก่อน

      Mee videos chostunnanu

  • @ramup5333
    @ramup5333 ปีที่แล้ว

    Talli pillala

  • @srideviperikila4739
    @srideviperikila4739 ปีที่แล้ว

    Pandiri Dosa

  • @greenearth7668
    @greenearth7668 ปีที่แล้ว +1

    Rains lo chala bayankaranga vuntudemo aa area...

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว +1

      ఆ వర్షపు అందాలు మరింత ఆహ్లాదకరం... చిట పట చినుకుల శబ్దాలు మనసుకు ధ్యాన ముద్రలో ఉంచుతాయి. పచ్చని ఆకుల మీద పడే ప్రతి నీటి బొట్టు వారి పాలిట వరప్రదం...
      ఐతే మీరన్నట్టు తుపాన్ ఐతే వారికి సమస్యే...
      ఇంకా మీరు greenearth అనే టైటిల్ నన్ను బాగా ఆకర్షించింది..మీ భావాలను తేయిలిజేస్తున్నయి...సంతోషం..మీతో touch లో ఉండాలి అని ఉంధి.. greenearth......save soil...,🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @greenearth7668
      @greenearth7668 ปีที่แล้ว +2

      @@MyluRams sure ...

    • @greenearth7668
      @greenearth7668 ปีที่แล้ว +1

      Tappakunda touch ki vundandi

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      Hi అండి

    • @greenearth7668
      @greenearth7668 ปีที่แล้ว

      @@MyluRams hi .. ram..

  • @varaprasadkaruturi6211
    @varaprasadkaruturi6211 ปีที่แล้ว +1

    మారేడు మిల్లి నుండి ఎంత దూరం ? , కార్ వెళుతుందా ?. వివరంగా చెప్పండి. అక్కడికి వెళ్లి వాళ్ళు పండించే వాటిని కొనుక్కొటానికి వీలుగా ఉంటుంది.

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      Maredumilli నుండి దగ్గరే..20km.ఉంటుంది

    • @varaprasadkaruturi6211
      @varaprasadkaruturi6211 ปีที่แล้ว

      @@MyluRams అక్కడి వరకు కార్ వెళుతుందా ?

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      వెళ్తుంది అండి

  • @Bezawadagangster
    @Bezawadagangster 10 วันที่ผ่านมา

    Bro we’re r u from

    • @MyluRams
      @MyluRams  10 วันที่ผ่านมา

      andhra. alluri seetharamaraju డిస్టిక్ట్. rajavommangi mandalam kondapalli village అండి

  • @SriGuruTVABSG
    @SriGuruTVABSG ปีที่แล้ว

    Bro I want this village address

  • @rajannabm8719
    @rajannabm8719 ปีที่แล้ว

    Myilu sir Ian intrested in this way of life,can you help seeds,

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว +1

      Will try sir

  • @anishkap4659
    @anishkap4659 ปีที่แล้ว +1

    Meeru thinnadhi em kaya

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      అడవి దోశ కాయ

  • @greenearth7668
    @greenearth7668 ปีที่แล้ว

    Nee voice chaala culture ga vundhi.... Tribal fluency ledhu....

  • @vlk9256
    @vlk9256 ปีที่แล้ว +1

    One regret bro not able to hear the lady voice not yours

  • @MdYousuf-el6bm
    @MdYousuf-el6bm ปีที่แล้ว

    Anna chinturu ane oka uru undi akkada tribels untaru atlage chinturu nundi tulasi paka ane oka chinna uru akkada organic pappulu ammutaru meeru akkada video teeyagalara

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว +1

      th-cam.com/video/60R2_xO03AY/w-d-xo.html
      వీడియో చేశాను బ్రో..

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว +1

      నేను భద్రాచలం లో 7 years ఉన్నాను

    • @MdYousuf-el6bm
      @MdYousuf-el6bm ปีที่แล้ว

      Ok

    • @MdYousuf-el6bm
      @MdYousuf-el6bm ปีที่แล้ว

      @@MyluRams ok