Tribal's Cold hut for night watch| అప్పటికప్పుడు కొండ బోదె చేపల పులుసు | రాత్రి కాపలా

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2022
  • Tribal's Cold hut for night watch| అప్పటికప్పుడు కొండ బోదె చేపల పులుసు | రాత్రి కాపలా @MyluRams
    #tribal #kondareddy #village #telugu #forest #hill #arakutribalculture #alluri #cold #hut #night #hunt
    #telugu vlog
    Chintapalli and Pedavalasa tribal villages near araku area are amazing. Near here is Lambasinghi tourist spot. While traveling on this road, some people were seen cleaning fish. Also for you are the benefits of keeping a cold hut and eating fish soup for night watch. --------------------------------------------------------------------------- అప్పటికప్పుడు కొండ లో దొరికే వాటితో చేపల పులసు తయారు చేసిన గిరిజనులు. ఈ రాత్రి మొత్తం చలిలో ఇక్కడే బస చేస్తారు కాబట్టి దానికోసం వెచ్చని ఏర్పాట్లు చేసుకున్నారు .

ความคิดเห็น • 85

  • @mounikamouni6721
    @mounikamouni6721 ปีที่แล้ว +2

    Super ga undi video chinna kaluvalo chepalu bale pattesaru, seetha gudise bagundhi nice 👍

  • @yesuratnam5077
    @yesuratnam5077 8 หลายเดือนก่อน +1

    Bro your voice is super. Nice explaination

  • @crazyboysss7572
    @crazyboysss7572 ปีที่แล้ว +8

    హ్యాపీ క్రిస్టమస్ బ్రో 💞💞💞💕మీకు మీ కుటుంబ సభ్యులకు 🌹🌹🌹❤️❤️❤️💕💕💕💕💞💞💞

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว +1

      Thank you అండి....మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా హ్యాపీ క్రిస్టమస్..

  • @rkreddybanu3973
    @rkreddybanu3973 ปีที่แล้ว +1

    Ramu ... super 💕. Mana culture gurinchi ..Prapanchani ki chupistunavu...

  • @lakshmipathiraju1972
    @lakshmipathiraju1972 ปีที่แล้ว +1

    Nice video

  • @jayajaya5296
    @jayajaya5296 ปีที่แล้ว +1

    Chinna chepalua video bagunndi bro 👍🏻👌

  • @venkateswararao4303
    @venkateswararao4303 ปีที่แล้ว +1

    Nice video brother

  • @Ladda.p...5225
    @Ladda.p...5225 ปีที่แล้ว +4

    Rams గారు మీ వీడియోస్ సూస్టుంటే చిన్నపుడు గుర్తొస్తోంది నీ వీడియోస్ చాలా సూశా సూపర్ గురు

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว +1

      Thank you భయ్యా

  • @btsbtsbtsbts6099
    @btsbtsbtsbts6099 ปีที่แล้ว +1

    మేము కూడా ధాన్యం పూరి బస్తాలకు నింపేంతవరకు రాత్రిపూట అక్కడే ఉండి అక్కడ కాలువల్లో అంకల్లో చేపలు పట్టుకొని తినేవాళ్ళం మేము కూడా

  • @satyavathim5823
    @satyavathim5823 ปีที่แล้ว +2

    Thathala Kalam gurthu vacchindhi...

  • @hemanthkumaravvari7103
    @hemanthkumaravvari7103 ปีที่แล้ว +1

    Excellent analysis sir keep it up have a nice day sir.

  • @anilarikilla5001
    @anilarikilla5001 ปีที่แล้ว +1

    Nice video brother👍

  • @gaduturiashok8383
    @gaduturiashok8383 ปีที่แล้ว +1

    BEAUTIFUL LOCATION S MY VILLAGES

  • @sunusunu4683
    @sunusunu4683 ปีที่แล้ว +1

    సూపర్

  • @manchalalovaraju8810
    @manchalalovaraju8810 ปีที่แล้ว +1

    Hai it's my village bro. Chaparathipalem village
    Pedavalasa panchayat
    GK veedhi mandal
    Alluri district

  • @Tanufoodis
    @Tanufoodis ปีที่แล้ว +1

    Super video anna

  • @devarajusatyanarayana8644
    @devarajusatyanarayana8644 ปีที่แล้ว +4

    Fish recipe making is super. Small grass 🛖 hut is awesome.Iam enjoying watching your video.👍🙏

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      Thank you అండి

  • @rambabupusam417
    @rambabupusam417 ปีที่แล้ว +1

    Super

  • @elisettysaibabu1588
    @elisettysaibabu1588 3 หลายเดือนก่อน

    bagundi bro

  • @aravindkumar8238
    @aravindkumar8238 ปีที่แล้ว +1

    Super videos bro

  • @vgowtham7892
    @vgowtham7892 ปีที่แล้ว

    Chaparathi palem...chepalu pulusu super.........

  • @ravindravijaya7614
    @ravindravijaya7614 ปีที่แล้ว +1

    Nice brother

  • @nageshramarama8845
    @nageshramarama8845 2 หลายเดือนก่อน

    Good 👍 👍 👍 ❤

  • @janakaninareshkumar552
    @janakaninareshkumar552 ปีที่แล้ว +1

    Super bro

  • @nannimadhuri
    @nannimadhuri ปีที่แล้ว +1

    👌👌👌

  • @ramupatel1741
    @ramupatel1741 ปีที่แล้ว

    Super anna 🙏🙏

  • @gaduturiashok8383
    @gaduturiashok8383 ปีที่แล้ว

    MY VILLAGE 😍

  • @seshuseshu2457
    @seshuseshu2457 4 หลายเดือนก่อน +1

    నమస్తే సోదర

  • @adilakshmi4479
    @adilakshmi4479 11 หลายเดือนก่อน

    Super anna❤👍 👌👌👌💐💐🙏

  • @danalaxmi1323
    @danalaxmi1323 ปีที่แล้ว +1

    Memu koradalu antamu pulusu chala baguntundi.

  • @gaduthurikrishnaveni9810
    @gaduthurikrishnaveni9810 ปีที่แล้ว

    TQ bayya

  • @nuvvulalavanya1440
    @nuvvulalavanya1440 ปีที่แล้ว +1

    Adaavilo fish curry vandukuni thinadam bagundhi. Miru vallqni konchem early ga chusi unte fishes pattadqm kuda chupinchevaru, appudu inka bagundedhi. Sita gudisa bale undhi. Video chala bagundhi.

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      అవును ma'am....అప్పటికే చీకటి పడే టైం అయ్యింది..కానీ నైట్ వారు అక్కడే పడుకుంటారు..దానికోసం అక్కడే వండుకోవడం...వారి మాటలు, నవ్వులు, చలి మంట.....అడవి నిశబ్దం..అన్ని ఊహించుకోగానే ఓ మైమరుపు లా అనిపించింది... ఆ అనుభూతి చాలా బాగుంది...anyway thank you ma'am

  • @rsridhar1991
    @rsridhar1991 ปีที่แล้ว

    ♥️♥️♥️♥️👌👌👌

  • @satishkumardevarapalli7293
    @satishkumardevarapalli7293 ปีที่แล้ว +1

    Nice Vidio Anna Garu

  • @ushabala7633
    @ushabala7633 ปีที่แล้ว +2

    Super master

  • @gaduturiashok8383
    @gaduturiashok8383 ปีที่แล้ว +1

    CHAPARATHIPALEEM village lo beauty full water fall undhi Anna danini pilligummi ani antaru
    Water falls chala baguntundhi Anna meeru okasari chuste Acharya padutharu
    Super ga untundhi Anna
    Meeru video cheste video chusi danini doulap cheyochu

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      Ok bro.... అటు వచ్చే పని ఉంధి...

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340 ปีที่แล้ว +1

    Nice

  • @srimuki...kakinada.transge2757
    @srimuki...kakinada.transge2757 ปีที่แล้ว +1

    హాయ్ ఫ్రెండ్స్ నన్ను కూడా పిలవచ్చు కదా నేను కూడా కుప్పనూర్పిడి పొలం పని చాలా ఇష్టం నాకు కామెంట్లో పెట్టినాను గాని వాళ్ళు లైకులు కోసం చూస్తారు అంతే నాకు చాలా ఇష్టం అన్ని పనులు నాకు వచ్చు ఫ్రెండ్స్ మాది ఏజెన్సీ ఈ రోజుల్లో తాటికల్లా దొరుకుతది కదా మన ఏజెన్సీలోని ఐ లవ్ యు ట్రాంజెండర్ శ్రీముఖి మాది కాకినాడ మాది ఏజెన్సీ ఏరియాలో అడ్డతీగల ఐ లవ్ యు సో మచ్ ఈ వీడియో నాకు చాలా ఆనందంగా అనిపించింది

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      Thank you శ్రీముఖి గారు.

  • @rambabugubbala9107
    @rambabugubbala9107 ปีที่แล้ว +1

    రాము గారు మా చిన్నప్పుడు మేముకుడా పొలంలో రాత్రి లు కాపలా ఉండే వాళ్ళం అలున్నపుడు ఆనందం అండ్ బయం కూడా కళిగేవి (రాంబాబు.
    From పాలకొల్లు)

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      ఆ భయం వల్ల కలిగే అనుభూతి చాలా ఇష్టం నాకు

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      Thank you sir

  • @TribalboyPrasadvlogs
    @TribalboyPrasadvlogs ปีที่แล้ว +1

    Super ram anna సీత గుడస బాగుంది.

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว +1

      Thank you prasad

  • @vijayjhansi3105
    @vijayjhansi3105 ปีที่แล้ว +1

    నింమ కాయబాగుంది😂😂😂

  • @pallerikaraj3007
    @pallerikaraj3007 ปีที่แล้ว +15

    మేము కూడా ఒక్కపుడు ఇలానే గుడిసెలు వేసి దన్యమ్ గాలికి పట్టే వరకూ అక్కడ కాపలాగా వుండే వాలమ్.ఇలానే నైట్ టైమ్ ఏదొక స్పెషల్ చెసెవలమ్.ధాన్యం ఆవుల తో నూర్పు నూర్చి అవి రాశులుగ పోసి వాటికి పుాజలు చేసి ఇంటికి తీసుకుని వెల్లెవాలమం.ఇప్పుడు మిసెన్లు వచ్చి అ ప్రాసెస్ అంత లేదు అ కల్చెర్ మొత్తం మర్చిపొతున్నమ్ మా సైడ్.😞ఇల ఇది చూసన మా పాత రోజులు గుర్తుకు వచ్చయి.

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว +2

      అవును అండి....పాత రోజుల్లో అలవాట్లు గుర్తొస్తే మనసు కి ఆనందంగా ఉంటుంది.

    • @subbu2024
      @subbu2024 ปีที่แล้ว +1

      Great video

  • @AyyapaStudioOfficial143
    @AyyapaStudioOfficial143 ปีที่แล้ว

    Nice bro my village sarbavaram

  • @RaviShankar-ov3bt
    @RaviShankar-ov3bt ปีที่แล้ว +1

    Bhale interesting ga undi viddeo. Polam lo vanta, gudise vesukovatam......... Aite paapam vaalla chepala pulusu ni meeru ruchi chudaledu annamata 😄😄😄

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      Tempting smell...

    • @RaviShankar-ov3bt
      @RaviShankar-ov3bt ปีที่แล้ว

      @@MyluRams aite thini undaalsindi.

    • @RaviShankar-ov3bt
      @RaviShankar-ov3bt ปีที่แล้ว

      @@MyluRams mari annam ? Annam kuda polam lone vandukuntara vaallu ?

    • @RaviShankar-ov3bt
      @RaviShankar-ov3bt ปีที่แล้ว

      @@MyluRams meeku old subscribers kante new subscriberse yekkuvayipoyaru 😡😡😡

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      అయ్యో...ఏమయ్యింది అండి...

  • @swaroopan6257
    @swaroopan6257 ปีที่แล้ว +2

    అన్నా ఇటువంటి వారికి గవర్నమెంట్ హెల్ప్ చెసెల చూడు అన్నా

  • @venuvenka
    @venuvenka ปีที่แล้ว +1

    Chepalu live lo choopinchalsindi

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      🤗..thank you అండి..ఐతే చేపలు నేను వెళ్ళేసరికే road పై రుద్ది రుద్ది kaduguthunnaru..ఇంట్రస్టింగ్ అనిపించే అప్పటి నుంచే స్టార్ట్ చేశాను

  • @purnima9521
    @purnima9521 ปีที่แล้ว

    35+ladies strong ga unndalante em thinali adugu bro

  • @vuppulwsuryaprakash277
    @vuppulwsuryaprakash277 ปีที่แล้ว +1

    Anna naku aa gaja nimakaya seeds pumpisthara anna

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      తమ్ముడూ నేనుకూడ తెచ్చుకోలేదు ..ఇక ఎప్పుడైనా వెలితే తప్పకుండా అడిగి తెస్తాను .చాలా మంది సీడ్స్ అడుగుతున్నారు...

  • @namadevsubbaraonerella8256
    @namadevsubbaraonerella8256 6 หลายเดือนก่อน

    No village name

  • @gaduthurikrishnaveni9810
    @gaduthurikrishnaveni9810 ปีที่แล้ว

    Arey edhi maa uru..,🤣

  • @nobitashero2297
    @nobitashero2297 ปีที่แล้ว +1

    Help them poor girijans don't critisise them y c nellore

  • @maddukurirajani90
    @maddukurirajani90 8 หลายเดือนก่อน +1

    Y bro u r not replying

    • @maddukurirajani90
      @maddukurirajani90 8 หลายเดือนก่อน

      Again sent heart symbol

    • @MyluRams
      @MyluRams  8 หลายเดือนก่อน

      అంటే..అర్దం కాలేదు

  • @panduvenkatareddamma4251
    @panduvenkatareddamma4251 ปีที่แล้ว

    Me. Cell. No. Chepandi

  • @Akash_19997
    @Akash_19997 ปีที่แล้ว

    Hii anna me number send chyu

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      అంటే తమ్ముడూ..పబ్లిక్ అవుతుంది కదా అని ఇప్పటివరకు ఇవ్వలేదు..

    • @MyluRams
      @MyluRams  ปีที่แล้ว

      సాహి శ్రేయాన్ రామ్
      Face book page లో
      Massenger లో టెక్స్ట్ చేయండి... నంబర్ ఇస్తాను

    • @Akash_19997
      @Akash_19997 ปีที่แล้ว

      @@MyluRams english lo pettu anna

  • @ravijangam1785
    @ravijangam1785 ปีที่แล้ว

    Super

    • @Picchip
      @Picchip ปีที่แล้ว +1

      Anna na Peru ashok Mumbai lo job chesthanu meru video thisaru kada my village chala baga thisaru elanti videos inka thiyyali ani korukunthunanu