మన ఇంజనీర్..., శ్రీనివాస రెడ్డి గారు, చాలా అద్భుతమైన, వాస్తవమైన వీడియో పెట్టారు సార్. చాలా బాగుంది. నిజానికి ఇలాంటి వీడియో కోసమే ఇలాంటి విషయ పరిజ్ఞానం కోసమే, నేను ఎదురు చూస్తున్నాను.మంచి సమాచారాన్ని అందించారు. ధన్యవాదాలు.
నమస్కారం sir మాకు చెందిన పాత రేకులు ఇంటిని తీసివేసి కొత్త ఇంటి నిర్మాణం చేస్తున్నాం పాత ఇల్లు తీసే సందర్భంలో ఇటుక రాళ్లతో వేయబడిన పునాది అక్కడ అక్కడ ఉండిపోయినది సైంటిఫిక్ వాటిని అలా వదిలే వేయవచ్చా దయచేసి తెలియజేయగలరు
Sir I want construct a small house with perfect vaastu and all facilities please suggest genuine Mestri who construct reasonable price perfectly without any defect sir
ధన్యవాదములు మీకు ఏదయినా భావననిర్మాణం గురించి తెలుసు కోవాలంటే sreenirman2020@gmail.com కు మీ యొక్క డీటెయిల్స్ పంపండి లేదా మీ నెంబర్ పెట్టండి... ధన్యవాదములు
Everything is possible, but width is only 21foot , and after leaving the set backs it may automatically less. So, your building looks like train bogies. Thank you
Excellent video sir vaastu gurunchi. Sir inthaki house e season lo kadithe baguntundi, Madi kurnool district ADONI sir , SUMMER or rainy season or winter. Rainy season lo kadithe material ki, house ki problems vastaya sand e season lo baga dorukutundi, material rainy season lo house daggera pettavacha (sand,iron)
శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ కాలంలో ఇంటి యజమానులకి, వాస్తు సిద్ధాంతులు ఏదైతే చెబుతున్నారో(భయపెడుతున్నారో), ఇంటి యజమానులు ఎలాంటి ఆలోచన చేయక, వాస్తు సిద్ధాంతులు చెప్పినట్టు చేసి, ఆర్థికంగా నష్టపోతున్నారు.
వాస్తు పేరు తో 5 నిమశాల్లో 5000 నుండి 50000 వరకు దోచేస్తున్నారు. సాధారణంగా మన పెద్దల ద్వారా గాని, తాపీ మేస్త్రి ద్వారా లేదా ప్లాన్ ఇచ్చిన engineer ఇచ్చిన సలహా ప్రకారం కడితే సరిపోతుంది.
సార్.అల్రేడి మాకు ఒక్క ఇల్లుంది 20×20 నాలుగు గదుల ఇల్లు అన్నదమ్ములం పంచుకోలేదు. ఇప్పుడు నాకు ముందబాగంలో ప్లేస్ వస్తది నేను అందరికన్న చిన్న వాన్నీ నేను12×14 \12×12 \12×11 పెట్టి ఇల్లును కట్టుకోవచ్చా మరి
కుడి ఎడమ లాగానే దిక్కులు కూడ ఉంటాయి, కుడి చేతితో రాసే మనం ఎడమతో రాయలేము. అలాగే ఆగ్నేయం, వాయువ్వం నడక మనకు పెడగా ఉంటుంది. కానీ ఇది అంతా మన ఫీలింగ్ మాత్రమే. నిజంగా నడిస్తే ఏమి కాదు.
💐🙏👍 sir thanks very valuable information
Thank you so much sir
Great Reddy garu, you educating well
Regards
Thank you so much andi
Meeru chaala chakkagaa ardham ayyela vivaristhunnaaru.....
Thank you sir.
ధన్యవాదములు 🙏🙏🙏
Tnq sir.. good information
Thank you
Baga Gaddi pettau sir.TQ
😊😊😊 ధన్యవాదములు
Veedi suula venuka scientific reason cheppandi sir
Ok sure sir
Thank you
Exlent sir👏
Thank you
Gud mesage sir
Thank you
Excellent sir
Thank you sir
Good explanation
Thank you
Very nice
Thank you
Sir please give me house plan east facing 1000 sft with cost
Yes corect brother. 👌👌
Thank you so much
Super sir
Thanks alot
మన ఇంజనీర్..., శ్రీనివాస రెడ్డి గారు, చాలా అద్భుతమైన, వాస్తవమైన వీడియో పెట్టారు సార్. చాలా బాగుంది. నిజానికి ఇలాంటి వీడియో కోసమే ఇలాంటి విషయ పరిజ్ఞానం కోసమే, నేను ఎదురు చూస్తున్నాను.మంచి సమాచారాన్ని అందించారు. ధన్యవాదాలు.
ధన్యవాదములు అండీ
ఎక్స్లెంట్ సార్
Thank you sir
మీరు గ్రేట్ సర్,always we support you sir
Thanks alot
Superga chpparu, chalamandi unnecessary wastage of space and money chestunnaru er arakora knowledge vallatho, thank you for your good information 🙏
Thank you so much
Truth. Excellent sir
Thanks alot
Good information sir.
Thanks alot
Nice
Thanks
నమస్కారం sir
మాకు చెందిన పాత రేకులు ఇంటిని తీసివేసి కొత్త ఇంటి నిర్మాణం చేస్తున్నాం పాత ఇల్లు తీసే సందర్భంలో ఇటుక రాళ్లతో వేయబడిన పునాది అక్కడ అక్కడ ఉండిపోయినది సైంటిఫిక్ వాటిని అలా వదిలే వేయవచ్చా దయచేసి తెలియజేయగలరు
ఆకులను తెంచిన తరువాత కిరణజన్యాసంయోగక్రియ జరగదు సార్
అసలు మీరు దేని గురించి అడిగారు
super sir
Thanks alot
Super
Thank you
Sir guntur district lo evaranna manchi vasthu pandit unnara meeku telisthe suggest cheyagalara please
. మీకున్న మీ ఇంటి నిర్మాణం లో ఉన్న సమస్యలు ఏమిటో పూర్తి వివరాలతొ sreenirman2020@gmail.com కి మెయిల్ చేయండి.
@@SrinivasuluReddyManaEngineer😊😊😊😊😊
Your experiences learning me more..Keep sharing sir..Thanking you
Thanks alot andi....
Sir, excellent. I working as a science teacher but some doubts in my mind. So I watch this video full clarity on vasthu. So tq very much sir.
Thank you sir
🙏🙏🙏🙇🙇🙇
Thank you
Excelent... information sir
ఏది ఎక్కడవుండాలో (as according to vastu ) as per seintific rule. Plese make another vedio( clearly) Sir....
Ok sure... Thank you
Sir I want construct a small house with perfect vaastu and all facilities please suggest genuine Mestri who construct reasonable price perfectly without any defect sir
If it is in Hyderabad, we can...so, please tell where you want to construct your dream house.
@@SrinivasuluReddyManaEngineer sir mine is ,NTRColony(near cross road) Venkatagiri,Nellore district.
రెడ్డి గారు మీ విశ్లేషణ చాలా బాగుంది
మాది మానుకోట జిల్లా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి ప్లీజ్
ధన్యవాదములు
మీకు ఏదయినా భావననిర్మాణం గురించి తెలుసు కోవాలంటే sreenirman2020@gmail.com కు మీ యొక్క డీటెయిల్స్ పంపండి లేదా మీ నెంబర్ పెట్టండి... ధన్యవాదములు
Sir my open plot is 151 yards, 21 width,65 length, west face. i want to construct home in this, is it possible to construct.please give plan
Everything is possible, but width is only 21foot , and after leaving the set backs it may automatically less. So, your building looks like train bogies.
Thank you
Sir my open plot is 40Width,60 length, West face. I want construct 3bhk please give me suggestions & Planning (please give plan)
Sir ... My plot 36x60 East face please give me suggestion
What suggestions you required.. please send your queries to sreenirman2020@gmail.com..
Thank you
Excellent video sir vaastu gurunchi.
Sir inthaki house e season lo kadithe baguntundi, Madi kurnool district ADONI sir , SUMMER or rainy season or winter.
Rainy season lo kadithe material ki, house ki problems vastaya sand e season lo baga dorukutundi, material rainy season lo house daggera pettavacha (sand,iron)
Thank you sir... Construction can do in all seasons,... Take the required precautions as per seasons...
విలువైన సమాచారం కలిగిన విడియోలు ఇవీ అన్నీ నేటి మానవాళికి
ధన్యవాదములు సార్
This is very informative sir. How ignorant we all are?
Thanks alot andi
Sir namaste plot ki 90 degrees ela choodali house ki ela choodali
Sir,What is the standard height & width of main door.
Main door : 1.2m x 2.1m
Toilet doors : 0.75m x 2.1m
All other : 1m x 2.1m
సార్... మాది పడమర పేస్ house... తూర్పు ఎక్కువ వదలాల పడమర కన్నా... ఆలా చేస్తే ప్లేస్ సరిపోవడం లేదు సార్. ఏమి చేయాలి
Rply pls sir
మీకు వాస్తు మీద నమ్మకం ఉంటే, తప్పనిసరిగా వదిలి పెట్టాలి తప్పదు. అందుకే కదా తూర్పు కు రేటు ఎక్కువా...
Ok sir tqqq
Sir west face house .. problem sir?
నా ఆలోచన ప్రకారం అన్ని face లు మంచివే...... East మరియు North కన్నా west మరియు South face లు చాలా మంచివి....
@@SrinivasuluReddyManaEngineer Tq sir ur valuable information or reply
🙏 👍
Thank you
Brother, please share 27*34 south west house plan, stilt+2, with 1bhk 2 portions, each floor for rent purpose
Send details to sreenirman2020@gmail.com
Sir bamboo to pillars elakattukovali sir
See once
How do our ancients know CO2 ?
As per our Indian history " we are well advanced in science and technology " want to believe that 😊😊😊.
Thanks alot sir
శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ కాలంలో ఇంటి యజమానులకి, వాస్తు సిద్ధాంతులు ఏదైతే చెబుతున్నారో(భయపెడుతున్నారో), ఇంటి యజమానులు ఎలాంటి ఆలోచన చేయక, వాస్తు సిద్ధాంతులు చెప్పినట్టు చేసి, ఆర్థికంగా నష్టపోతున్నారు.
కృతజ్ఞతలు అండీ...
వాస్తు పేరు తో 5 నిమశాల్లో 5000 నుండి 50000 వరకు దోచేస్తున్నారు. సాధారణంగా మన పెద్దల ద్వారా గాని, తాపీ మేస్త్రి ద్వారా లేదా ప్లాన్ ఇచ్చిన engineer ఇచ్చిన సలహా ప్రకారం కడితే సరిపోతుంది.
సార్.అల్రేడి మాకు ఒక్క ఇల్లుంది 20×20 నాలుగు గదుల ఇల్లు అన్నదమ్ములం పంచుకోలేదు.
ఇప్పుడు నాకు ముందబాగంలో ప్లేస్ వస్తది నేను అందరికన్న చిన్న వాన్నీ
నేను12×14 \12×12 \12×11 పెట్టి ఇల్లును కట్టుకోవచ్చా మరి
కట్టుకోవచ్చు
మీరు చెప్పే ఆక్సిజన్ విధానం తప్పు సార్ మీరు తప్పు చెప్పకూడదు.
అర్థం కాలేదు సార్
దన్యవాదములు
Dalmia cement opc cement a ppc cement a sir
Both are available
Yes
Thank you
తూర్పు ఆగ్నేయం నడక మంచిది కాదు దక్షిణ ఆగ్నేయం నడక మంచిది అంటారు ఎందుకు
కుడి ఎడమ లాగానే దిక్కులు కూడ ఉంటాయి, కుడి చేతితో రాసే మనం ఎడమతో రాయలేము. అలాగే ఆగ్నేయం, వాయువ్వం నడక మనకు పెడగా ఉంటుంది. కానీ ఇది అంతా మన ఫీలింగ్ మాత్రమే. నిజంగా నడిస్తే ఏమి కాదు.
Excellent sir we saport sir.sendig your videos all whatsapp groups
Thank you so much
@@SrinivasuluReddyManaEngineer o
Thanks alot
Phone. No
sreenirman2020@gmail.com
Super sir
Thank you sir
Nice
Thanks
Super sir
Thank you sir