రాతి ఇసుక, నది ఇసుకలలో ఏది మంచిది. ఎ పనులకు ఎ ఇసుకను వాడాలి.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 มิ.ย. 2020
  • నేను ఈ వీడియో తయారుచేయటకు ముఖ్య కారణం, రాతి ఇసుక (Robo Sand)ను ఉపయీగించుటలో ప్రజలకు ఉన్న అవిశ్వాసంను తొలగించి, అందరిని నది ఇసుక స్థానంలో రాతి ఇసుకను వాడేలా చేసి పర్యావరణన్ని నా వంతు బాధ్యత కాపాడాలనేది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం.
    ప్రియమైన వీక్షకులారా వీడియో చూసిన తరువాత కూడ మీకు రాతి ఇసుకను వాడటంలో అభ్యంతరాలు ఉంటే, మీరు కామెంట్ చేయండి.
    ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు subscribe చేయండి, share చేయండి..
    అందరికి ధన్యవాదములు...
    మీ శ్రీనివాసులు రెడ్డి
    #Robosand
    #Riversand
    #రాతిఇసుక
    #నదిఇసుక
    #కృత్రిమఇసుక
    #Artificialsand

ความคิดเห็น • 631