మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటె ఈ నెంబర్ కి కాల్ చేయండి 👇 +91 6366843663 Click here to send Message on Whatsapp wa.link/eza8ut Call to above number for any doubts about VOX Ceiling
సొంత ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవాలి అనుకునే వారికి , కొత్తగా మార్కెట్లోకి వచ్చే టెక్నాలజీ మరియు ఉత్పత్తులు మీరు సేకరించి మాకు తెలియ చేయటం చాలా నచ్చింది. థాంక్యూ తమ్మి.
తమ్ముడూ... నువ్వు చాలా మంచి సమాచారం ఇస్తున్నావు... కాని వీడియోలు ఇంత పెద్దవి చేస్తే ఎక్కువ మందికి చేరదు. పది పన్నెండు నిమిషాలు మించకుండా సమాచారం క్లియర్ గా ఉండేలా చూసుకో ....
మంచి సమాచారం అందించారు. సీలింగ్ లోని పలు రకాలు ఇబ్బందులు. పోల్చి చూపించారు. ఒక మంచి ప్రొడక్ట్ ను పరిచయం చేసారు. మీరు వివరించిన తీరు వినియోగదారుల హృదయాలు చూరగోనెలాగా వుంది. ధన్యవాదాలు
సూపర్ బ్రదర్ చాలమంచి ప్రయత్నం చేసి ఒక క్రొత్త దనాన్ని గృహనిర్మాణం చేసుకొనే వారి కి అందించారు ... ఇది వీూ వంతు సహయం గా భావిస్తాను 🙏🙏 ఇలాంటి మంచి ప్రయత్నం చాలా చేయాలి వీూ శ్రేవెూభలాషి నెల్లూరు జిల్లా నుంచి...
మీరు చెప్పే విధానం చాలా బాగుంది, మీరు హౌస్ కట్టడానికి ఇచ్చిన ప్రతి వీడియో చిత్రీకరణ చూస్తున్నాను .భవిష్యత్తులో నేను మీ సహాయం తో నేను నిర్మించే ఇంటికి ప్లాన్ తయారు చేయించుకోవాలని అనుకున్నా
Nijame brow meeru chepthunte vox cealing ee better anipisthundhi, middile class vaallaki baaga use avthundhi edhi and maa koosam entha clearga explain chesthunnav super bro, elamti videos enka kaavali 😍😍
@@HouseConstructionTelugu bro INFILL technology walls ki and red brick walls ki difference cheppandi bro, em em use Chesi chestharu and life time, cost, strength, cheppandi bro
While compare with Past video this video was so special and informative... construction field lo elanti updates challa important keep rocking with more videos
I keep very less comments..though it is a long video...but ur presentation and detailing about the product is superb...very informative ...keep it up and tq very much......
Clean nd Brief Explanation 👏👏👏 Good Information, n I understand Ur Modulation... బరాబర్ మంచి యూట్యూబర్ ఐతవ్ బ్రదర్ నువ్వు., పక్కపొంటి గలీజ్ ఎవ్వరాలు జోలికి పోకుండ నీ దార్లో నువ్ పో... పక్కా టాప్ లో ఉంటవ్... గట్లనే గిది పెయిడ్ ప్రమోషన్ లాగా ఉన్నది, మీరు మంచికోసం, అర్థం అవ్వనీకి చెప్తున్నరు.. కానీ కొంచెం పెయిడ్ ప్రమోషన్ లాగా ఉంది, వచ్చే వీడియోలలో జర్ర యాదుంచుకో బ్రో... All The Very Best For Your Bright Future Bro 💐💐💐
ni video motham total chusa bro, chusthu mind lo oka doubt vochelopu nxt mint aa nvu doubt clear chesavu bro, chala clear ga chepthunavu bro,........ 1 joke thing bro....Aathandi (vasthundi)aa mata funny naku anipinchidi 😁😀😀👍, video super bro 👍👍👍👍😉😉😉😉
Hi Anna, what about the factors like heat resistance and sound resistance in vox ceiling, also let us know how much temperature it can control when compared with pop and Gypsum
Really chala baga chepparu andi and I need a video for kitchen trolleys and types and tandom trolleys kuda andi...currect ga illu renovation chestunnamu.
@@HouseConstructionTeluguTalent unte elagaina edhagocchu brother you are good example for that your videos have very clarity regarding the topics meeru manasu petti sincere ga information gather chesi share chestunnaru ani ardamaitundi brother
Very nice video, very informative. 1. Can you please also comment on the heat insulation property of the various types of false ceiling. How effective is the VOX type ceiling for summers in south india. 2. Can this material be directly used instead of Corrugated sheets , galvalume GI sheets etc.
మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటె ఈ నెంబర్ కి కాల్ చేయండి 👇
+91 6366843663
Click here to send Message on Whatsapp wa.link/eza8ut
Call to above number for any doubts about VOX Ceiling
24x40 house plan 107sqft north facing
@@sirasapallimahesh1535 anna 28x30 lo kattukovacha....full same design lo....
Poly granite gurinchi discuss cheyandi
Rekula Home ki vesukovacha
Hi brother my house size.30×26
And cement rekul ki veyacha bro vox ceiling
సొంత ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవాలి అనుకునే వారికి , కొత్తగా మార్కెట్లోకి వచ్చే టెక్నాలజీ మరియు ఉత్పత్తులు మీరు సేకరించి మాకు తెలియ చేయటం చాలా నచ్చింది.
థాంక్యూ తమ్మి.
Thankyou for your support bro
తమ్ముడూ... నువ్వు చాలా మంచి సమాచారం ఇస్తున్నావు...
కాని వీడియోలు ఇంత పెద్దవి చేస్తే ఎక్కువ మందికి చేరదు. పది పన్నెండు నిమిషాలు మించకుండా సమాచారం క్లియర్ గా ఉండేలా చూసుకో ....
Thankyou anna next time nundi short chesthanu anni details cover chese sariki length ayindhi
మంచి సమాచారం అందించారు. సీలింగ్ లోని పలు రకాలు ఇబ్బందులు. పోల్చి చూపించారు. ఒక మంచి ప్రొడక్ట్ ను పరిచయం చేసారు. మీరు వివరించిన తీరు వినియోగదారుల హృదయాలు చూరగోనెలాగా వుంది. ధన్యవాదాలు
thankyou so much sir this comment made my day..
మీరు చేప్పిన విధానం సూపర్ బ్రదర్ 👌👌👌ద్యాంక్స్ 👍👍👍
మీరు అందరికీ అర్థమయ్యే చెప్పే విధానం చాలా బాగుంది అన్న ❤️ వీడియో కూడ చాలా బాగుంది ❤️
thankyou so much bro
@@HouseConstructionTelugu :)
Is it heat resistance?
వాడి బొంద
సూపర్ బ్రదర్ చాలమంచి ప్రయత్నం చేసి ఒక క్రొత్త దనాన్ని గృహనిర్మాణం చేసుకొనే వారి కి అందించారు ... ఇది వీూ వంతు సహయం గా భావిస్తాను 🙏🙏 ఇలాంటి మంచి ప్రయత్నం చాలా చేయాలి వీూ శ్రేవెూభలాషి నెల్లూరు జిల్లా నుంచి...
మీ సపోర్ట్ కి ధన్యవాదాలు బ్రదర్
మీరు మాట్లాడేతీరు చాలా బావుంటుంది అన్నా.. i love your slang..
😄 thankyou so much bro
గుడ్.....ప్రసాద్ దేవరకొండ లానే వుంది నీ ప్రెజెంటేషన్
Thankyou so much anna this is the most happiest comment to me.
మీరు ఏ వీడియో చేసిన చాలా క్లుప్తంగా వివరిస్తారు bro
Thank you very much. చాలా మంచి విషయం చెప్పారు
మీరు చెప్పే విధానం చాలా బాగుంది, మీరు హౌస్ కట్టడానికి ఇచ్చిన ప్రతి వీడియో చిత్రీకరణ చూస్తున్నాను .భవిష్యత్తులో నేను మీ సహాయం తో నేను నిర్మించే ఇంటికి ప్లాన్ తయారు చేయించుకోవాలని అనుకున్నా
thankyou sir.. sure our channel will help u
తమ్ముడు నీవు సూపర్.god bless u. నేను నీతో తప్పక మాట్లాడుతాను.రేకులు ఇంటికి నీవు చెప్పే ఈ విధానం చేయించుకోవచ్చా ?
thankyou anna twaralo video chesthanu
One of d BEST video in recent times in ur channel & very useful to the people who wants to go with d new model...👌👌👍👍👍
My pleasure 😊
Super vedio bro,nv eppudu ilanti kotha products gurinchi explain cheyyalani korukuntunna,superb explanation, love u bro,love u 💞💕❣💖💔💗💞💓💘💝
Thankyou sure bro me to 😄
మిత్రమా వెరీ థాంకఫుల్ యు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
అన్నా వీడియో బాగున్నది మీకు చాలా ఓపిక చాలా నీట్ గా వివరించారు
నీ slang super n natural. I appreciate you bro.
Thankyou so much bro ☺️
@@HouseConstructionTelugu pl give cell reply
Perfect explanation ..meeru really superb bro
thankyou so much bro
చాల బాగుంది, మంచి Product చేశావు Bro
Thank you so much bro
చాల బాగ వివరిస్తున్నారు పాయింట్ to పాయింట్.. పెంకుటిల్లు కి వేయించ వచ్చ బ్రో..
Nijame brow meeru chepthunte vox cealing ee better anipisthundhi, middile class vaallaki baaga use avthundhi edhi and maa koosam entha clearga explain chesthunnav super bro, elamti videos enka kaavali 😍😍
sure, u r welcome bro
@@HouseConstructionTelugu bro INFILL technology walls ki and red brick walls ki difference cheppandi bro, em em use Chesi chestharu and life time, cost, strength, cheppandi bro
ni videos lo super clarity vuntadhi.👏👏👏super anna.alage maintain cheyandi
Thankyou so much bro sure.
We admire your explanation Brother 🙏
Thankyou so much bro ☺️
చాలా అద్భుతంగా ఉంది ప్రోడక్ట్
Thankyou bro
Clear voice bagundi doubts rakunda cheppavu great job
thankyou so much sir
మీరు చాల నీతిగా చెపారు , Tq
After longtime we are looking you . Please continue With your videos Sir.
Thankyou sir present i am in preparation. I will try to do regularly.
While compare with Past video this video was so special and informative... construction field lo elanti updates challa important keep rocking with more videos
Thank you so much sir 🙂
Can we use rekula house
Way of introduction is good and informative.
Thankyou so much bro
I keep very less comments..though it is a long video...but ur presentation and detailing about the product is superb...very informative ...keep it up and tq very much......
This comment made my day thankyou sir
nice explanation... VOX డిజైన్ చేపిస్తా...
My house is u/construction... Plasting level...undi
Good information & very well explained
🍀🍀🍀🍀🍀
Thankyou so much
Good explaining skill you are having brother.
Thankyou so much bro ☺️
Good Product.Nice explanation
thankyou so much bro
Chala clear ga clarity ga VOX Celing gurinchi vivarincharu Tq
welcome sir
Tammudu Mee information chala baguntundi good job 👍
thank you so much bro
Thanks, Bro for ur informative videos. I am a regular visitor of ur channel. Continue the good work
Thank you so much bro sure
చాలా మంచి ప్రొడక్ట్ పరిచయం చేశావ్ బ్రో 😊
thankyou for your support bro
Hi Rakesh, hw r u bro...
@@shareforachange7528 hi bro good morning, I am good bro... thanks 🙏
Excellent explanation....
Thankyou madam
ధన్యవాదాలు సోదరా... ఈ వీడియో తో నేను సీలింగ్ కోసం ఏది వాడాలో నిర్ణయానికి వచ్చాను🙏
thankyou mithramaa
Mee explanation bagundi... tq for your information....
Superb explanation,you done a great effort of this video
Thanks a ton
Good presentation. All the Best.
Thankyou so much bro
Superb explanation about noted video..you done a great job . I bless you and may wish you have a versatile TH-camr
Thank you so much 🙂
Hello,మీ వీడియో పూర్తిగా చూశాను
Good & neat explanation NO1 advisor of telugu TH-cam history
I like you bro with your presentation
Thank you so much bro, very happy to hear this.
Excellent presentation 👏👌
Thank you! Cheers!
TQ bro , useful information 👍
welcoem bro
I think I'm addicting to Ur channel
🙂thankyou for your valuable support sir
చాలా బాగా చెప్పారు బ్రదర్ మీకు ధన్యవాదాలు జైశ్రీరామ్
thankyou bro jai sriram
Meeru chese videos chala use ayyela unnay bayya keep going 👍👍
thankyou so much bro
excellent presentation.
Many many thanks
Clean nd Brief Explanation 👏👏👏
Good Information, n I understand Ur Modulation...
బరాబర్ మంచి యూట్యూబర్ ఐతవ్ బ్రదర్ నువ్వు., పక్కపొంటి గలీజ్ ఎవ్వరాలు జోలికి పోకుండ నీ దార్లో నువ్ పో... పక్కా టాప్ లో ఉంటవ్...
గట్లనే గిది పెయిడ్ ప్రమోషన్ లాగా ఉన్నది, మీరు మంచికోసం, అర్థం అవ్వనీకి చెప్తున్నరు.. కానీ కొంచెం పెయిడ్ ప్రమోషన్ లాగా ఉంది, వచ్చే వీడియోలలో జర్ర యాదుంచుకో బ్రో...
All The Very Best For Your Bright Future Bro 💐💐💐
Thankyou so much Anna 😄 mee salaha soochanalu thappakunda floow avuthanu
Very informative, thank you
Very welcome
ni video motham total chusa bro, chusthu mind lo oka doubt vochelopu nxt mint aa nvu doubt clear chesavu bro, chala clear ga chepthunavu bro,........ 1 joke thing bro....Aathandi (vasthundi)aa mata funny naku anipinchidi 😁😀😀👍, video super bro 👍👍👍👍😉😉😉😉
😀 Thankyou bro
Very very good information icharu.
Thank you so much
Very nice explanation.
Ur way of explanation really awesome siva Garu. 👍❤️👌
Thank you so much sir.
Hi shiva
how r u
Nice to see you afterlong time
as a youtuber.
Hi anna i am surprised with this comment thankyou so much Anna 😄
Hai bro. .. very good and innovative useful information ...👍👍😊😊😊
thankyou bro..
You are talking very simply and family member talking good sir
Thank you so much sir
Excellent demo brother... wonderful....as early as possible i will call you brother.
Good information brother 🙏
Thanks and welcome bro
Very good information 👌
Thank you so much sir
Super product i loved it
Thanks for liking
One of the best and informative TH-cam channel in Telugu 🙏👍👍👌 Great Shiva gaaru keep it up.
Thankyou so much sir.
చాల బాగుంది. మీరు chypay విధానం.
thankyou sir
First video view on your channel... Great work bro.... giving info technically too.... Nice ... Good luck Anna.....🙏👍
Thankyou so much bro
సూపర్ తమ్ముడు బాగుంది
Thankyou anna
Good information Bro..
Thank you so much bro
Bro neat ga detail ga explain chesenav thank you bro
welcome bro
Morethan a product...u r description is excellent
thankyou so much sir
Hi Anna, what about the factors like heat resistance and sound resistance in vox ceiling, also let us know how much temperature it can control when compared with pop and Gypsum
Thanks Andi,helped a lot
U r welcome sir
Good Information Brother
Thankyou so much bro
సూపర్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు
Really chala baga chepparu andi and I need a video for kitchen trolleys and types and tandom trolleys kuda andi...currect ga illu renovation chestunnamu.
Good information bro
thankyou bro
Super Brother ❤️
Thanks bro 🤗
చక్కగా అర్దం అయ్యో రీతిలో వివరించారు.
చాలా క్లియర్ గా చెప్తున్నావు బ్రో👌👌❤
Thankyou bro
Love from Bhimavaram ❤️
thankyou so much bro
Siva garu, I want to know more about( benefits and drawbacks) of POLYMORBAL SHEET or POLYGRANITE SHEET.
will try sir
నువ్వు చెపుతుంటే మా పక్కింటి అబ్బాయి చెపుతున్నట్టే ఉంది. ధన్యవాదాలు
thankyou anna
Baga chepindru Bro your slang is very nice. Thank you good information.
😊 Thankyou sister
Very good
Thankyou so much bro
మీరు టీచర్ అయితే ఆ స్టూడెంట్స్ అదృష్టవంతులు.
😀 Thank you sir, Teacher avalsina vanni 2 marks tho job miss ayi TH-camr ayyanu
@@HouseConstructionTeluguTalent unte elagaina edhagocchu brother you are good example for that your videos have very clarity regarding the topics meeru manasu petti sincere ga information gather chesi share chestunnaru ani ardamaitundi brother
నమస్తే si గారు
Yes brother 👍👌🤝
@@HouseConstructionTeluguall the best brother, god bless you
Very good video. Details were explained very clearly with all the details.
Very good ! Clear and cogent explanation !
Awesome bro
Thanks bro 🤗
meerusuper bro
Thankyou so much bro
10*12 room కి ఎంత ఖర్చు అవుతుందో తెలపండి
14000₹
30 k avutundi...kada bro . 10*12*250
bro chimpesav, chala thanks new information ki na degara paisal aite edey chepista chepiste niku cheputa. thank you so much
my pleasure bro
Super presentation ! Crispy and clear demo ...wonderful knowledge transfer ...very helpful.
Thankyou so much 😊
Very nice video, very informative. 1. Can you please also comment on the heat insulation property of the various types of false ceiling. How effective is the VOX type ceiling for summers in south india. 2. Can this material be directly used instead of Corrugated sheets , galvalume GI sheets etc.
Heat same like pvc
Can't use as direct ceiling
Once call to the number for detaild explanation
Freedom begins at home ❤
Superb 👍
Thanks for liking bro
Nice presentation....LOL at 16.33sec ..the way you said evaranna netthimedha padithe sachipotharu kabatti😂
Thankyou for your compliment bro.. suddenly the word came and it was not able to trim so leaved as it is.. 😂
Super ga Chepparubro😍
Thankyou so much sir
అన్న రేకుల ఇంటి కి వేయవచ్చా అన్న
check recent video bro adhi cheyandi
16:32 😂 😂 😂 😂
very deep observation bro😂