మంజులమ్మ గారికి పాదాభివందనం మీరంటే నాకు చాలా గౌరవం ఉంటుంది కానీ అందరూ దేవుళ్ళు ఒక్కడే అని మీరు చెబుతున్నారు బాగానే ఉంది మనది వేద భూమి ప్రపంచానికి కర్మ సిద్ధాంతాన్ని చెప్పిన భూమి ఇలాంటి భూమిలో కొన్ని ఎడారి మతాలు మన హిందూ మతాన్ని సర్వనాశనం చేశాయి దిశా నిర్దేశం లేని ఈ మతాలు ఇప్పటికీ మన హిందువులని నాశనం చేస్తూనే ఉన్నాయి ఇంగ్లీష్ వాళ్ళు పోయారు మొగల సామ్రాజ్యాలు పోయాయి కానీ మన హిందువుల మీద దాడులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి, మీ వీడియో నేను చూస్తూనే ఉంటాను
Manjamma మీ కర్చు ఇంకా కొందరికి కర్చు చేయవచ్చని అన్నారు కానీ మీరు బాగుంటేనే కాదమ్మా అందరూ బాగుంటారు.తనకుమాలిన ధర్మం అన్ని విషయాలలో manchidikaadamma. మీ ఆరోగ్యం jaagratamma. మీరు చల్లగా ఉండాలి Manjamma.
Amma avva bagane vunnaru amma manam paduthamu jesus patalu kani Christians mana devudni patalu padaru mana prasadam thinaru na friends vunnaru vallu kuda thinaru sorry amma cheputhunnanduku pressure cheyyodhu padamani istam vunte padutharu lekapothe ledhu emi anukovaddu na experience idi chusanu nenu cheppandi istam vunte padandi lekapothe ledu ani cheppandi amma esamma ela vunnaru sorry amma 😷😷😷😷😷
అమ్మ e పెద్దావిడ పైన ఒక కన్ను వేసుంచండి అమ్మ విల్ల దేవుణ్ణి అద్దం పెటుకుని జీవితాల్ని సర్వనాశనం చేస్తరమ్మ వీరి వల్ల మా కుటుంబం నాశనం అయింది మా అమ్మ మేము అనదలం అయ్యాము మా లాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు 😭😭😭😭😭😭😭😭😭
Miru nijam ga chala great manjula garu.... 🙏🙏🙏🙏 Ame valla thalli ni chusukunte thappenti.... Matham maradam chatha nayindi kani... Amma ki annam pettadam chatha kaleda waste fellow 👎👎
అమ్మ మీరు చేవా చేసింది కాకుండా వచ్చినా వారికి అన్నీ వివరం గా చెప్పటం చాల గొప్పతనం అమ్మ మీకు దేవుడు చాల ఓపిక ఇచ్చాడు సూపర్
లాస్ట్ లో అమ్మ చెప్పిన మాటలకు అర్థం..... భగవంతుడు ఒక్కడే. 🙏🙏🙏🙏🙏
మంజుల గారు మీరు మాట్లాడేటప్పుడు ఓ మంచి నాయకురాలు మాట్లాడితే ఎంత బాగుంటుందో ఒక నిజాయితీ గా నిగర్వంగా చాలా బాగా మాట్లాడుతున్నారు 🙏
మంజులమ్మ గారికి పాదాభివందనం మీరంటే నాకు చాలా గౌరవం ఉంటుంది కానీ అందరూ దేవుళ్ళు ఒక్కడే అని మీరు చెబుతున్నారు బాగానే ఉంది మనది వేద భూమి ప్రపంచానికి కర్మ సిద్ధాంతాన్ని చెప్పిన భూమి ఇలాంటి భూమిలో కొన్ని ఎడారి మతాలు మన హిందూ మతాన్ని సర్వనాశనం చేశాయి దిశా నిర్దేశం లేని ఈ మతాలు ఇప్పటికీ మన హిందువులని నాశనం చేస్తూనే ఉన్నాయి ఇంగ్లీష్ వాళ్ళు పోయారు మొగల సామ్రాజ్యాలు పోయాయి కానీ మన హిందువుల మీద దాడులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి, మీ వీడియో నేను చూస్తూనే ఉంటాను
మీరు మాకు అన్నపూర్ణాదేవిలా కనిపిస్తూ ఉంటారు అలాంటి ఆశ్రమంలో దయచేసి అన్యమత ప్రార్థనలు చేయకండి నీకు మా పాదాభివందనం హిందూ మత ప్రార్థనలు చేయండి
Manjamma మీ కర్చు ఇంకా కొందరికి కర్చు చేయవచ్చని అన్నారు కానీ మీరు బాగుంటేనే కాదమ్మా అందరూ బాగుంటారు.తనకుమాలిన ధర్మం అన్ని విషయాలలో manchidikaadamma. మీ ఆరోగ్యం jaagratamma. మీరు చల్లగా ఉండాలి Manjamma.
Abunu correctga cheperu
🙏🌹🙏
భలే చెప్పారు అమ్మ మత ప్రచారం గురించి 👌
Meeru thinnadey peduthananadam..👌👌👌Manjula Sis...meedi open heart...unnadi unnattu matladdam...Sontha vallu kooda meeru chustunnattu...chudaru...💯 pacchi nijam...
Mee andamayaina matalu,Mee chitu navuutho matladedhi prathe variki meeru nachutunnaru .mimmalini choostene meedaggariki ravalani anilisthu nadhi Amma .Meeru kalakalam bagunfalamma .👍👍
మంజుల అమ్మ వారికి నమస్కారం 🙏🙏🙏🙏👍👍👍👏👏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Dhevuni vishayam lo meeru cheppina matalu super amma
Amma avva bagane vunnaru amma manam paduthamu jesus patalu kani Christians mana devudni patalu padaru mana prasadam thinaru na friends vunnaru vallu kuda thinaru sorry amma cheputhunnanduku pressure cheyyodhu padamani istam vunte padutharu lekapothe ledhu emi anukovaddu na experience idi chusanu nenu cheppandi istam vunte padandi lekapothe ledu ani cheppandi amma esamma ela vunnaru sorry amma 😷😷😷😷😷
Oppan heart methi God bless you Amma
Nenu manjula gari big Abhimanini New York nunchi 🙏
అమ్మ మీకు పాదాభివందనాలు 🙏🙏
Amma nenu mee videos continuous GA chustunanau morng nunchi. Meeku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Aa devudu memalini chalaga chudali. Devudu andhriki okateh... andarini devudu okatey🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మ గారు
రోజు నల్ల నువ్వులు ఒక స్పూన్ తినండి.
Migran పోతుంది. చాలా మంది కి పనిచేసింది
God blesses amma
Super. Amma 🙏🙏🙏
God bless you ❤
Nijame cheparu amma me kanditions super
Super amma 🎉🎉🎉🎉
Manjula garu excellent💯 &heartful service god bless you&your family ❤
మీరూ అన్నీ కరక్టుగా చేప్పేరూ 🙏🙏🙏
Chala baga chepparu amma
అమ్మ మిమ్ములను చూడాలనిపిస్తుంది
Good morning god bless. You all
Good morning madam thank you 👃
Miru cheppedi super medam
Amma🙏🙏🙏🙏
Kanabadey....devudivi amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hari om Amma
good blessed 🙌
Om Shanthi 🙏
Very good
Good morning Amma very good
Manjula Amma garu🙏🙏🙏 meeru ellappudu manchiga vundali 🙏🙏🙏
Nice sharing
Midhi chala manchi manassu amma
Gud mog Amma 🙏🙏
Good morning. Amma
Nice madam
Amma meeru leru anee maata anakudadhu anavaddhu🙏
Haa sir chepindi nijam Amma millagha cheyaru... Amma 🙏🙏
నమస్కారం అమ్మ 🙏👍
Hi amma good morning 🙏🙏
Amma super
Manjula talli Bangaru talli vastavam chepparu, bhagavantudu pampinchina deavadoota.
అమ్మ ❤
అమ్మ e పెద్దావిడ పైన ఒక కన్ను వేసుంచండి అమ్మ విల్ల దేవుణ్ణి అద్దం పెటుకుని జీవితాల్ని సర్వనాశనం చేస్తరమ్మ వీరి వల్ల మా కుటుంబం నాశనం అయింది మా అమ్మ మేము అనదలం అయ్యాము మా లాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు 😭😭😭😭😭😭😭😭😭
Amma
Amma meeru vallaki kadu andaraki edi chappadam right
🙏🙏🙏🙏
Hi anil bava how are you hi sakshi kodalu love you ra volg super mom
Good morning friends ❤️❤️❤️❤️
Hi amma🙏🙏🙏🙏🙏
Akka namaskaaram
నమస్తే మేడం
ಅಮ್ಮ🙏🙏
Madam 🙏🙏🙏🙏🙏🙏
Ame liquid vadaru amma sanaga avadaniki
Sairàm 🙏🙏
Manjula Amma future lo nenu kuda cheyruthaanu
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️
👌👌👌👌👌
Avunu devuni ki matrame lekka cheppali manushulu ki cheppanavasaram ledhu
Good morning
Hi Amma
అప్పులయితుంది అని ఆశ్రమంలో చేర్చడం చాలా తప్పండి ఆమెకు అప్పులు ఉన్నప్పుడు ఆమె అలా చేసి ఉంటే వీళ్ళు ఇప్పుడు ఎలా ఉండేవారు.
17.21 correct nenu kuda ante
Good morning mama, first like and comment
Appulunta asramlo pattala villani ala panchindi ha thalli😊
Devudu okkadeani balechepparu amma
Miru nijam ga chala great manjula garu.... 🙏🙏🙏🙏
Ame valla thalli ni chusukunte thappenti....
Matham maradam chatha nayindi kani... Amma ki annam pettadam chatha kaleda waste fellow 👎👎
157 th like super video
🙏🙏🙏🙏🙏 Amma
👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
😀🤝🙌👍
Hi Amma good afternoon god, bless you amma
🥰🥰🥰🥰🙏🥰🥰🥰👍👌👌👌👌amma. Nanna. I love u. 🥰😍🥰😍🥰😍
👌👌🙏🙏💖
🕉👍👏👏👑🎁🎉💯
dont belive christ amma no pŕoper resopnce from grandma plz aware about it amma...
Peddamanasamma.meedhi
నేను ఏదైనా నాకు వీలైన హెల్ప్ చేయాలంటే గూగుల్ పే నెంబర్ ఏదండీ.
🙏🙏🙏🙏🙏 amma
Hi Amma good morning 🙏❤️