ఇంట్లో వున్న నలుగురికి వండుకోని తినలేక ఆర్డర్లు పెట్టుకోని తినే ఈ కాలంలో ఇంత మంది ఆకలి తీరుస్తున్నారు తల్లీ. నిజంగా మిమ్మల్ని ఏమని ఆశీర్వదించాలో అర్ధం కావడం లేదు. God bless all of you
మీ సాక్షి పాపని చక్కగా పెంచుతున్నారు. అన్ని వయసుల వారితో, ఇంటా బయటా అన్ని రకాల వాతావరణ లలో ఉండే సహజత్వానికి చిన్న వయసు నుంచే అలవాటు పడడ భవిష్యత్తు కు ఎంతో మంచిది. అవ్వ తాతల రకరకాల ఆరోగ్యాలు,అనారోగ్యాలు ,వారు చేయగలిగే,చేయలేని పనుల గురించి అవగాహన అన్నిటి గురించిన జీవిత పాఠాలు తెలియకుండానే నేర్చేసు కుంటుంది.
అమ్మ నేను మొన్న తిరుమల స్వామి వారి సేవకు వెళ్లినప్పుడు మీ కోసం, మీ ఆరోగ్యం కోసం, మీ ఆశ్రమ యోగ క్షేమం కొరకు ఆ దేవదేవుని ప్రార్థనలు చేసాను. మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ ఆశ్రమవాసులు సుఖసంతోషాలు కలిగి ఉండాలి. 🙏🙏🙏🙏🙏 మీ ఆశ్రమంలో కూడ తప్పకుండా సేవ చేస్తానమ్మా. 🙏🙏
మంజుల గారికి నమస్కారం మీరు చేస్తున్న ఈ సేవా కార్యము చాలా మంచి పని చేస్తున్నారు అందరూ చేయాలి అనుకుంటారు గానీ భగవంతుని అనుగ్రహము ఉంటేనే నడప గలము అని నేను అనుకుంటున్నాను మీకు ఈ ఆలోచన కల్పించిన దేవుడికి మీకు నీ మంచి మనుషులకు శతకోటి వందనాలు నాకు వీలైనప్పుడు మీకు మీకు వీలైనప్పుడు మాట్లాడుతాను మీకు ఏమైనా అభ్యంతరము ఉన్నదా నీకు నా నమస్కారములు మానవసేవే మాధవసేవ
నమస్తే అమ్మ 😍🙏 హాయ్ సిసింద్రీ బంగారు తల్లి 😍 అవ్వ తాతలు అందరూ మామిడి చెట్ల క్రింద ఒక చోట కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ స్నాక్స్ తినడం చాలా బావుoది. వీడియో కాన్నుల పండుగలా ఉంది మీకు అవ్వా తాతలు అందరికీ ధన్యవాదములు 😍🙏
మంజు లాగారు, మీ రు చేస్తున్న, సే వ, చూస్తే, చాలా సంతోషంగా ఉంది, ఎపుడు ఇలా గే, ముందు కు, వెళ్ళాలని,ఆభగవంతుడిని, కోరుతున్నాను, నా పేరు అన్న పూర్ణ, మా ది, విశాఖ పట్నం
Madam and sir meeriddharu ee jeevithaniki oka ardham chepthunnaru Mimmalni choosthuntey chala inspiration vasthundhi. Always stay blessed sir and Madam with all your family members
Rajeswari. Video chala bagundi avva thaathalatho kaburlu cheppukuntu borugulu masaala thintu yedo picnic vellinatluga vundi sakshi papa maatalu cutega vuntaayi god bless you papa
Mee manasu venna tally mee family support maa support meeku eppudu untundi amm ameelanti vaalanu god eppudu aayuru aarogyalato sakala sampadalato challagaa chusta damma Deivam eppudu mee venneitee unttadamma meeru meefamily eppudu happy gaa untaaramaa mee lanti vaaru ee samaajaaniki kaavaalamma mee ashramam enkaa abhi vruddi chendutundi amma edi nijam
హాయ్ మంజుల సిస్టర్ గారు ? ఎలా ఉన్నారు అమ్మ ? అందరు బాగుండాలి అని దేవుణ్ణి వేడుకుంటున్నాను సిస్టర్ ? వీడియో సూపర్ 👌 అవ్వ తాతలు కూడ సూపర్ 👌 అందరికంటే మన చిన్నారి చిట్టీ తల్లి ముద్దు ముద్దు మాటలతో ఎంతో సూపరో సూపర్ గా వుంది కదా అమ్మ 👌👌👌 ? అన్ని బావున్నాయి కానీ వీడియో పేరు బాలేదు సిస్టర్ ? అంటే విచ్చలవిడిగా తిరగలేదు అన్న మాట నాకు అయితే నచ్చలేదు అమ్మ ? తెలంగాణ లొ అది తప్పు వర్డ్ అమ్మ ? అంటే నాకే నచ్చలేదు వేరే వాళ్ళ ఇష్టం ? ఏమి అనుకోవద్దు మంజుల గారు ప్లీజ్ 🙏🙏🙏
Amma,chalachala santhoshangavundamma mimmalnichoostunte,baba aaseessulu,andarikivuntundi Amma meeku mee kutumbani avva thathalaku noothanasamvasthara subakankshalu babachallagachoodali ama I love you soooomuch.
ఇంట్లో వున్న నలుగురికి వండుకోని తినలేక ఆర్డర్లు పెట్టుకోని తినే ఈ కాలంలో ఇంత మంది ఆకలి తీరుస్తున్నారు తల్లీ. నిజంగా మిమ్మల్ని ఏమని ఆశీర్వదించాలో అర్ధం కావడం లేదు. God bless all of you
❤
❤nijam
Amma
L😊Q CT@@lathayarlagadda2747
మీ సాక్షి పాపని చక్కగా పెంచుతున్నారు. అన్ని వయసుల వారితో, ఇంటా బయటా అన్ని రకాల వాతావరణ లలో ఉండే సహజత్వానికి చిన్న వయసు నుంచే అలవాటు పడడ భవిష్యత్తు కు ఎంతో మంచిది. అవ్వ తాతల రకరకాల ఆరోగ్యాలు,అనారోగ్యాలు ,వారు చేయగలిగే,చేయలేని పనుల గురించి అవగాహన అన్నిటి గురించిన జీవిత పాఠాలు తెలియకుండానే నేర్చేసు కుంటుంది.
మీది గొప్ప జన్మ అమ్మా! ఈ కార్యం అంత సులభమైనది కాదు🙏
అమ్మ నేను మొన్న తిరుమల స్వామి వారి సేవకు వెళ్లినప్పుడు మీ కోసం, మీ ఆరోగ్యం కోసం, మీ ఆశ్రమ యోగ క్షేమం కొరకు ఆ దేవదేవుని ప్రార్థనలు చేసాను. మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ ఆశ్రమవాసులు సుఖసంతోషాలు కలిగి ఉండాలి. 🙏🙏🙏🙏🙏 మీ ఆశ్రమంలో కూడ తప్పకుండా సేవ చేస్తానమ్మా. 🙏🙏
మంజుల గారు మీ బొరుగులు చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి గాడ్ బ్లెస్స్ యు మీరందరూ బాగుండాలి
Manjula garu god blessyou
Mee. Health bagundalani devuni prarthishunnanu
ఎంతో జీవితం చూసిన వీళ్ళను చూస్తే చాలు, చివరికి ,మనిషి జీవితం అంటే ఏంటని.🙏
😔
True words
బంధాలు అవసరార్థం..డబ్బుతో కలుషితమైన మనస్సులు
అమ్మ అసలు మీ వీడియో చూస్తూ ఉంటే ఎలాంటి బాధ వున్న మనుసు లో ఏదో తెలియని సంతోషము గా ఉంటుంది
Like చేసాను వీడియో చూసాను చాలా చాలా బాగుంది మీ మాట తీరు బాగుంది మీ మాటలు వింటుంటే కష్టం లో వున్న వారికి కూడా సంతోషంగా వుంటారు
మంజులమ్మ గారు మీరు చే స్తూ న్నా సేవ కి నా వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏అమ్మ
హాయ్ అమ్మ 🙏 మీరు పెట్టే Thumbnail s నిజంగా సూపర్ 👍 సాక్షి పాప ఈరోజు రెండు జడలతో భలే ముద్దుగా కనిపిస్తోంది😘
Mi janma dhanyam very nice program God bless your family 🎉🎉
Amma Gharu you are great .Meeru Old ege variki chese sevalu chala chestunnaru meeku Mee Famly members ku Dhanya vadhalu Amma Gharu. 🙏🙏🙏🙏🇮🇳👍👍
అమ్మ మీకు పాదాభివందనాలు 🌹🙏🙏
Amma Nee padalaku vandanalu
These old people are very lucky to be cared for by you.
Mee siva karyakramalu achusichala santoshamga vundi. Avruddula asirvadale Meek sreeramaraksha.
మీరు జీవితాంతం మంచిగా ఉండాలి అని మీ బిడ్డ లాంటి దానను ఆ దేవుడికి కోరుకుంటున్నాను అమ్మ
మంజుల గారికి నమస్కారం మీరు చేస్తున్న ఈ సేవా కార్యము చాలా మంచి పని చేస్తున్నారు అందరూ చేయాలి అనుకుంటారు గానీ భగవంతుని అనుగ్రహము ఉంటేనే నడప గలము అని నేను అనుకుంటున్నాను మీకు ఈ ఆలోచన కల్పించిన దేవుడికి మీకు నీ మంచి మనుషులకు శతకోటి వందనాలు నాకు వీలైనప్పుడు మీకు మీకు వీలైనప్పుడు మాట్లాడుతాను మీకు ఏమైనా అభ్యంతరము ఉన్నదా నీకు నా నమస్కారములు మానవసేవే మాధవసేవ
God bless you manjula garu iam thinking that ur my sister always 🙏🙏🙏
Super, Video chaala bhagundhi. Avva, thathalu andharu bhagundali. Chaala santhosham.
నమస్తే అమ్మ 😍🙏
హాయ్ సిసింద్రీ బంగారు తల్లి 😍
అవ్వ తాతలు అందరూ మామిడి చెట్ల క్రింద ఒక చోట కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ
స్నాక్స్ తినడం చాలా బావుoది.
వీడియో కాన్నుల పండుగలా ఉంది
మీకు అవ్వా తాతలు అందరికీ
ధన్యవాదములు 😍🙏
A🙏👌
అమ్మ మీకు వందనములు 🙏🙏🙏🙏
Entha abhimanam undo meemeeda telustundi....Mee video's Anni chustuntanu...Mee matale kadu chethallo kooda Mee manchi manasu chuda galugu thunnamu ...❤👌👍
మంజు లాగారు, మీ రు చేస్తున్న, సే వ, చూస్తే, చాలా సంతోషంగా ఉంది, ఎపుడు ఇలా గే, ముందు కు, వెళ్ళాలని,ఆభగవంతుడిని, కోరుతున్నాను, నా పేరు అన్న పూర్ణ, మా ది, విశాఖ పట్నం
Mee videos chusthuntey maaku vacheyalani undandi really intlo oka kutumbamla unnaru meeru vaallatho really hats off to you
హాయ్ మమ్మీ బాగున్నిరా మమ్మీ బొరుగుల మసాలా చూస్తుంటే తినాలనిపిస్తుంది మీ వంటకాలు. సూపర్ మమ్మీ
Super. Picnic బాగుంది.
Meeku mariyu Mee kutumbaniki, avva thathaliki bhagavanthudi anugraham vundalani prardhisthunnanu🙏🙏🙏
Amma meeku padabhivandanalu
🙏🙏🙏🙏🙏🙏🙏
Meeru yellappudu
Arogyamga undali
Endaro mahanubhavulu andulo meeru okaru 💐💐💐💐💐💐🙏🙏🙏🙏
సాక్షి పాపా ఎంత క్యూట్ గా ఉన్నావు ఐ లవ్ యు అమ్మ మంజులమ్మ గారు నమస్కార్ 🙏👍💕
Ma Amma Peru manjula naku meeru ma Amma la unnaru thank you so much Amma 🙏🙏🙏
Sakshi papa is so lucky
Because sha having so many grandparents and these days children's don't know the happiness of the joint family God bless you
Amma meru chalaa gertu amma aandarini chalaa bagaa chusukonttaru me kalu noppi ehlaa vhundi thagiindaa meru soo gertu ammaa💐💐💐💐💐
Hai Amma good afternoon Amma god bless you Amma arogyam jagratha Amma
Anapurna devi amma laa adhkuntunavu 🙏👌👏👏👏 papa cute gaa matladisthushy Andheri tho mee lagey 😊little manjula❤
Chalamma chalu very cute 👌👌👌😘😘😘😋😋
మీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మ
Madam and sir meeriddharu ee jeevithaniki oka ardham chepthunnaru
Mimmalni choosthuntey chala inspiration vasthundhi. Always stay blessed sir and Madam with all your family members
Amma nijamga meeru chala great thalli,challaga vundandi
So refreshing
Ivanni thinadaaniki akkada raavaalsinde
Rajeswari. Video chala bagundi avva thaathalatho kaburlu cheppukuntu borugulu masaala thintu yedo picnic vellinatluga vundi sakshi papa maatalu cutega vuntaayi god bless you papa
Old people enjoying in andha asaram manjula garu gad blessing you good health thank you manjula
మమ్మీ తినాలనిపిస్తుంది నూరూరుతుంది
Mee manasu venna tally mee family support maa support meeku eppudu untundi amm ameelanti vaalanu god eppudu aayuru aarogyalato sakala sampadalato challagaa chusta damma Deivam eppudu mee venneitee unttadamma meeru meefamily eppudu happy gaa untaaramaa mee lanti vaaru ee samaajaaniki kaavaalamma mee ashramam enkaa abhi vruddi chendutundi amma edi nijam
Nice video బొరుగుల మసాలా సూపర్ అమ్మ. వచ్చి తినాలనిపిస్తుంది.
సాక్షీ పాప పుట్టకముందునుండి మీ వీడియోలు చూస్తున్నాము
God bless you Amma love you soooooooooo much Allah apko khush rakho
Ee saree lo meeru chaalaa chaalaa baagunnaru amma 💐💐🌹🌹
God bless you madam 🙏🙏🙏🙏❤❤❤
Mee sevalu adbhutam amma mee aasramam ekkadundamma nenu kottaga choostunnanu anduke adiganu
Super amma nice video..
దే మూడు మిమ్మల్ని చల్లగా చూడాలి అమ్మ
హాయ్ మంజుల సిస్టర్ గారు ?
ఎలా ఉన్నారు అమ్మ ?
అందరు బాగుండాలి అని దేవుణ్ణి వేడుకుంటున్నాను సిస్టర్ ?
వీడియో సూపర్ 👌 అవ్వ తాతలు కూడ సూపర్ 👌
అందరికంటే మన చిన్నారి చిట్టీ తల్లి ముద్దు ముద్దు మాటలతో ఎంతో సూపరో సూపర్ గా వుంది కదా అమ్మ 👌👌👌 ?
అన్ని బావున్నాయి కానీ వీడియో పేరు బాలేదు సిస్టర్ ?
అంటే విచ్చలవిడిగా తిరగలేదు అన్న మాట నాకు అయితే నచ్చలేదు అమ్మ ?
తెలంగాణ లొ అది తప్పు వర్డ్ అమ్మ ?
అంటే నాకే నచ్చలేదు వేరే వాళ్ళ ఇష్టం ?
ఏమి అనుకోవద్దు మంజుల గారు ప్లీజ్ 🙏🙏🙏
God bless you manjula garu talli miku vandanalu
సూపర్ వీడియో అమ్మ
Namasty amma meeku devudu challaga chustaru💐
Super amm 🙏🙏🙏
Mearu nindu nurllu challaga undalani ❤ God ni Prarthana chestu
Good work Amma, God bless 🙌 you
Amma,Meeku Naa padhabhivandanalu
Amma,chalachala santhoshangavundamma mimmalnichoostunte,baba aaseessulu,andarikivuntundi Amma meeku mee kutumbani avva thathalaku noothanasamvasthara subakankshalu babachallagachoodali ama I love you soooomuch.
Manava seva madhava seva anukoni peddolla seva chestunna manjula Ammagariki peddaaaaa🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amma very nice video. Sakshi papa very cute.maa stove daggara jagratha Amma
Meeru Supper Amma...You tube ni correct ga use chestunaru.....🌹🌹🌹
Namaste amma, meeku inta manchi manassu ela vachindi, first time mee chanel ku subscribe chesanu.
Super amma❤
Manjula garu meeru chala manchi manasunna goppa manishi meeku bhagavantudu sakala subhalanu kaliginchali ani vedukuntunnanu
Corect ma chala opikavundali meeru chese sevalaki
Iam very happy to see your.video
Good evening dear amma god bless you with good health and happiness meeru yeppudu navvuthu nurellu bagundai
Amma neeku antha naalu 💖💖💖💖💖💖💖💖💖💖💖
God bless you 🙏🙏🙏🙏🙏💐🌷from Usha kadapa
Mi lanti manchi valu samajam lo unaru amma
Mee sevalaku dhanyavadalu.
God bless amma 🙏🙏🙌🙌
Great madam chala santhosham
మీకు ధన్యవాదములు 💐💐💐💐అమ్మ 💐💐💐
Subba laga vunnaru.lakshmi Subbayamma
God bless u manulagaru long live
Annapurna Devi ki shathakoti vandanalu Amma
Meeru Hospital nunchi healthy GA thirigi ravadam naku chala anandamuga vundhi madom
Meeru ee roju bhaley vunnaru amma
Meereppudu itlane challangundi andarni ilage chuskovalamma 🙏🙏
Namasthe Amma🙏
Spr papa nv cheppav kada like chestamma
Meeku padabivandanamulu amma
అమ్మ లక్ష్మి దేవి ల ఉన్నారు
Om Shanthi 🙏
అమ్మ చల్లగా ఉండాలి అమ్మ నీవు
God bless you Amma 🙏🙏🙏
God bless u amma annapurneswaridevi laga unnav amma
Shakshi papa super 💞
Mada namaste ippudu mee health uela undi meeku tondarsga kolukovalani aa devinni pray. Chestunnanu🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Amma 🙏🥰 nice vlog 👌 god bless you 🙏
🙏🙏🙏👍
God bless you amma
Hi amma 🙏🙏🙏🌷🌷
Meru bagundali talli god bless you
Amma namaste 🙏🙏🙏🙏🙏🙏
Very Very good మేడం
Mee challani manasu baagundamma
అమ్మ మీ ఆశ్రమం ఎక్కడ ఉన్నది
God bless you 🙌 thalli
Super Amma Tee party