నేను గుంటూరు కారం చూసిన గేమ్ చేంజర్ చూసిన కానీ గేమ్ చేంజర్ కంటే గుంటూరు కారం సినిమా నే బాగుంది గేమ్ చేంజర్ ఇంకో సారి చూడటం కంటే గుంటూరు కారం మళ్ళీ చూడచ్చు
Cinema bagunavi enni ilanti kutrala valla flop avaldu enduku ra babu sollu gallu antha cinema cinema ga chudakunda..repu podduna telusthundi vera cinemas ayinapudu
దేవరకి పుష్పటుకి మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఎంత నెగిటివ్ టాక్ ఇచ్చారు అందరికీ గుర్తుంది. అది ఇప్పుడు వాళ్లకి తిరిగి ఇచ్చేస్తుంది కర్మ అనుభవించక తప్పదు ఎవడైనా భాయి తర్వాతే 🔥
Mega fans support lekunda edigada cinema hit ayinda..okka cinema ka na mundu mundu inka chala undi. Okka cinematho vachadi kadu poyadi kadu ...mundu mundu untadi inka
జగన్ మీద ఏడవడం తప్ప ఏమీ లేదు సినిమా వాళ్లకు రాజకియలతో పని ఏంటి సినిమా ప్రేక్షకులుఅందరూ ఆదరిస్తేనే హిట్ కొడుతాది పుష్ప సినిమాకు మెగా పాన్స్ డైరెక్టుగా నే చేప్పారు కదా బోయికట్ ఎవ్వరూ చూడవద్దని ఇప్పుడు అవ్యతిరేకవర్గం తప్పనిసరిగా నేగెటివ్ చేస్తారు అంతే జరిగింది అందరిని కలుపుకు పోవడం మంచిది
ఒకరి నాశనం మనం కోరుకుంటే మనమే నాశనం అయిపోతాం మెగా ఫ్యాన్స్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి మన సినిమా హిట్ అవ్వాలని కోరుకోవాలి కానీ పక్కోడి సినిమా ప్లాప్ అవ్వాలని కోరుకోకూడదు అలా చేస్తే ఇలాగే ఉంటది మీరు చెప్పిన పాయింట్లు 100% నిజం కరెక్టుగా చెప్పారు
Mega heroes purely encouraging fans behaviour of damaging other stars, heroes films from opening show through social media with their jealousy in their blood.
సినిమా బాగుంటే మా చిన్నప్పుడు విజయ మహల్ అనే దూరంగా హాలు ఉండేది నెల్లూరులో అక్కడ శ్రీకృష్ణసత్య అనే ఎన్టీఆర్ సినిమా వేసిన ఏకధాటిగా 120 రోజులు ఆడింది మారుమూల ఉన్న హాల్లో అది ఆడ ఒక రికార్డు సినిమా బాగుంటే వెతుక్కుని హాలు కొస్తారు
బాగున్న సినిమా ని ఎవడు ఆపలేడు, అసలు ఈ సినిమా స్టోరీ నే రాంగ్ సెలక్షన్, అసలు ఈ సినిమా స్టార్ట్ అయిన ప్పుడే ఇది అట్టర్ ప్లాప్ అని డిసైడ్ అయిపోయింది. ఎప్పుడో 25 ఇయర్స్ కిందట ఒచ్చిన స్టోరీ ని ఇప్పుడు ప్రెసెంట్ చెయ్యడం అపహాస్యం.. అవుట్ డేటెడ్ స్క్రీన్ ప్లే, అసలు రాంచరణ్ ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నాడో అర్ధం కావడంలేదు, శంకర్ సినిమా లు 2010 నుంచే సంకనాకి పోతున్నాయి, 3 ఇడియడ్స్ నుంచి మొదలు రోబో 2, ఐ, ఇండియన్ 2, ఇప్పుడు గేమ్, చుసిన సినిమా లే ఎవరు చూస్తారు.
Egxatly your right true analysis.but one thing 1.2.before 2days fans anti fans other fans chustaru these are not correct talking about the movie but analysis is always given ofter3/4days later
నిన్నటి దాక నువు genuine youtuber అనుకున్న కానీ సినిమా చూస్తే తలనొప్పి... అసల్లి అప్పన 20min ❤ తప్ప ఇంక ఏమి లేదు ఏదేదో జరుగుతుంది పోలీసులు ఆర్మీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని బేసిక్ doubt వస్తుంది ఫస్ట్ హాఫ్ లో అసల్లి స్టోరీ ఈ లేదు ఒక flashback తప్ప ఏం లేదు... నీ రివ్యూ కి ఫస్ట్ టైం నేను రాంగ్ అంటున బ్రో
నేను బాగాలేదనే చెప్పాను బ్రదర్.. కానీ వరస్ట్ అయితే కాదన్నది నా అభిప్రాయం.. అందరికీ ఇదే విధంగా అనిపించాలని లేదు కదా.. డిపరెంట్ ఒపీనియన్స్ ఉండటం సహజమే.. మీ అభిప్రాయాన్నీ గౌరవిస్తాను.. థ్యాంక్యూ..
ఈ సినిమాకి మెయిన్ స్క్రిప్ట్ శంకర్ రాసిన తెచ్చి స్క్రిప్ట్ వేరు ఇక్కడ వచ్చిన తర్వాత రాజుగారు మెగా బ్రదర్స్ ఇచ్చిన స్క్రిప్ట్ వేరు పాపం శంకర్ ఏం చేయలేడు
Mega fans illogical works are now reciprocated , Allu family also have to learn lessons , They did lot of unusual similar issues to compete Sarileru neelevvaru and to enhance Ala vaikunta puramulo
Cinema industry hit....block buster....2 days tharwaatha pickup avvuddy....1500 cr pakka....allu fans thoo ycp batch kalisi kaavalani negative talk spread chsaasthunnaaru..... Jai Pawan Kalyan.... Jai mega power star.....no probs...entha negative chaasina nizum nilakada ga thelusthundy...
Nuvvu chesina comments chaala thappu bro.. AA fans yeppatiki negative chepparu.. ala aithey Allu Arjun anni movies ki negative talk spread chestune vunnaaru.. mari AA movies ki yenduku veltunnaaru janaalu.. Inkoka visayam Ee game changer movie kosam Allu Arjun ey thana reloaded movie ni postponed chesaadu.. ila anavasaramaina elongations cheyyadam chaala thappu
నేను గుంటూరు కారం చూసిన
గేమ్ చేంజర్ చూసిన
కానీ గేమ్ చేంజర్ కంటే గుంటూరు కారం సినిమా నే బాగుంది
గేమ్ చేంజర్ ఇంకో సారి చూడటం కంటే గుంటూరు కారం మళ్ళీ చూడచ్చు
Nikosam malli vestharu velli chooduu guntur karam
అవును బ్రో గుంటూరు కారం స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది
Karma Will returns anna..
మా దేవర కి ఎంత నెగటివ్ గా చేశారో.. ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి
దేవరకి వాళ్లు చేసిన నెగటివ్ ఎలా మర్చిపోతామురా 😏
Devara oka loffar thala noppi cinema
Game changer flop ante ok kani but ippatiki devara hit ela aindho artham kaledhu. First half chala bagundhi devara . Second half asalu bagaledhu.
Enka ntr cinemalu cheyada😂
సినిమా బాగుంటే ఎవరు ఆపలేరు , బాగాలేదు కాబట్టి ఎవరికి నచ్చలేదు
Mari nachinollu only Ram Charan abimaamulu nachanollu nijamaina cine lovers karma ra baabu cinema baagundhi
సినిమా బాగుంటే ఎలాంటి కుట్రలు పనిచేయవు సినిమా అట్టర్ ప్లాప్ కాబట్టి అన్నీ కుట్రలు పని చేస్తాయి
Cinema asalu chusavara cinema chudatam kuda raadhu ra meeku
Pawala fan crying 😂😂
Cinema bagunavi enni ilanti kutrala valla flop avaldu enduku ra babu sollu gallu antha cinema cinema ga chudakunda..repu podduna telusthundi vera cinemas ayinapudu
@vijayganesh7741 yes
Movie craze ledu paiga flop
దేవరకి పుష్పటుకి మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఎంత నెగిటివ్ టాక్ ఇచ్చారు అందరికీ గుర్తుంది. అది ఇప్పుడు వాళ్లకి తిరిగి ఇచ్చేస్తుంది కర్మ అనుభవించక తప్పదు ఎవడైనా భాయి తర్వాతే 🔥
అల్లు అర్జున్ and జగన్ ఫ్యాన్స్ తో పెట్టుకోటే ఇంకా మెగా ఫ్యామిలీ చాప్టర్ క్లోస్డ్.. 🤔
డ్డ గుడవండీ😂
@@kallavenkataprasad9342 ..ఒకడి చాప్టర్ లాస్ట్ ఇయర్ ఎహ్ అయిపోయింది.....ఇంకొకడు గుద్ద బలుపు పెంచు కుంటూ పోతే వాడు పోతాడు......
Anna Mari 11 endukochai
Pushpa, Devara pai negitiv prachaaram phalitam
సినిమా బాగాలేదు కాబట్టే బుకింగ్స్ సులో అయ్యాయి
ఇది ఒక Flower అనుకొంటివా,కాదు పెద్ద CAULIFLOWER.
"RED FLOWER"
మీరు ఎంత కవర్ చేసినా సినిమా ఏం బాగాలేదు బ్రో
తొక్కలో ఎనాలిసిస్ సినిమా బాగుంటే చూస్తారు కదా? పుష్ప 2 కి ఈ మెగాఫ్యామిలీ ఏంచేసారో తెలుసుకదా? ఖర్మ ఎవర్నివదలదు.
Mega fans support lekunda edigada cinema hit ayinda..okka cinema ka na mundu mundu inka chala undi. Okka cinematho vachadi kadu poyadi kadu ...mundu mundu untadi inka
ఇప్పుడు పడ్డం నవ్వండి కొడతాం అప్పుడు మీ మీరు ఏడుస్తారు wait & see
జగన్ మీద ఏడవడం తప్ప ఏమీ లేదు సినిమా వాళ్లకు రాజకియలతో పని ఏంటి సినిమా ప్రేక్షకులుఅందరూ ఆదరిస్తేనే హిట్ కొడుతాది పుష్ప సినిమాకు మెగా పాన్స్ డైరెక్టుగా నే చేప్పారు కదా బోయికట్ ఎవ్వరూ చూడవద్దని ఇప్పుడు అవ్యతిరేకవర్గం తప్పనిసరిగా నేగెటివ్ చేస్తారు అంతే జరిగింది అందరిని కలుపుకు పోవడం మంచిది
100% correct riview,
Ippude kadhu pushpa riview
Icchinappudu miru na guruchi aemyna cheppukondi na varuku
Cinema Block buster avuthundhi
ani cheppuru ,cut cheste tollywood cinemallone second highest gross
inka run autundhi .
థ్యాంక్యూ బ్రదర్..
@@KothaMuchataindustry hit pushpa 🔥
అయ్యా సినిమాలో content వుంటే, ఎవరి అభిమానులు ఏమీ చేయలేరు. Neutral ప్రేక్షకులకు, families కు, నచ్చితే, ప్రతి సినిమా blockbuster అవుతుంది.
అదీ నిజమే..
🤣🤣🤣🤣
ఈ మూవీ కంటే గుంటూరుకారం మూవీ 100/ బాగుంటది.@@KothaMuchata
Maga fans devara puspa 2 mida chesindi tirigi vallake kottindi....God is great
Aray mega fans vatimida chesi unte avi movies ga undela kadu mundu sollu api fans nametho godavalu peta lucchalallu ekkuva ayaru
తమిళ్ డైరెక్టర్ లకు తెలుగు లో సినిమాలు హిట్ కావు. ( ఒక్క k, బాలచందర్ గారి కి తప్ప)
ప్రతి నిమిషం జగన్ ని తిట్టే మెగా ఫాన్స్ ఉండగా వైసీపీ వాళ్లు సినిమా బాగున్నా చూడరు కాబట్టి సినిమా లో సత్తా ఉందా చెప్పు
Mega family fans
Karma returns today😂😂
I watch tomorrow puspa 2 reloaded
Adhi postpone ayindi jan17th ni release chestam anaru reloaded version ni
ఒకరి నాశనం మనం కోరుకుంటే మనమే నాశనం అయిపోతాం మెగా ఫ్యాన్స్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి మన సినిమా హిట్ అవ్వాలని కోరుకోవాలి కానీ పక్కోడి సినిమా ప్లాప్ అవ్వాలని కోరుకోకూడదు అలా చేస్తే ఇలాగే ఉంటది మీరు చెప్పిన పాయింట్లు 100% నిజం కరెక్టుగా చెప్పారు
Correct ga cheppav brother
Chhattha vadavallara
@@eswararaomoturi8738😂😂😂😂
@@eswararaomoturi8738 chetths yedhava nuvvu ra errijohn
సినిమా బాగుంటే ఎవరు ఆపలేరు
విజయవాడ లో 37% బుకింగ్స్ కూడా లేదు
Nuvu bhada padaku
Telanagana lo morning show 40% occupancy kuda ledu
@harikrishna3845 nuvu bhada padaku bro okka cinema tho poyadi em ldu vachadi em ldu next undi inka
😭😭😭😭😭
@saisekharpillala6382 nuvu em bhada padaku gutka tini paduko
Devara meeda padinapudu teliyaledu meka abhimanulaki mundu valla movie undi ani😅😅😅😅
Mega heroes purely encouraging fans behaviour of damaging other stars, heroes films from opening show through social media with their jealousy in their blood.
చెత్త లాగా ఉంది సినిమా అట్టర్ ప్లాప్
ఇది ఏమి సినిమా రా నాయన ఇది శంకర్ డైరెక్షన్ మర్చిపోయాడా ఏంటి అనిపిస్తుంది
Guntur kaaram kante baagundha...em joke ra baaabu..maaarandra its gameover
డబ్బులు. బొక్క పెట్టుకొని ఫరవాలేని చూడగలమా
Devara ki mega mafia negative start chesaru anduke Ila troll avutunnaru
డబ్బులు ఇచ్చారా సినిమా వాళ్లు అందరూ ఫ్లాఫ్ అంటున్నారు
Yes Allu Arjun fans and Jr ntr fans
ఈ సినిమా చూడటం వేస్ట్ అసలు బాలేదు
గేమ్ చేంజర్ చెత్త సినిమా డబ్బులు
దండగా ఆ డబ్బులు పెట్టి మన ఇంట్లో కుటుంబం తో కలిసి సంక్రాంతి పండుగ చేసుకోవొచ్చు.
కిరా అద్వానీ main మైనస్ పాయింట్ అంజలి ఐరన్ లెగ్ హీరోయిన్
4.BRS party సోషల్ మీడియా వాళ్ళు కూడ,, దిల్ రాజ్ చేసిన కామెంట్స్ వాళ్ల కూడా చాలా posts చూశా వాళ్ళు కూడా నెగిటివ్ స్పేర్డ్ చేస్తున్నారు..
బాగుంది అనేది... నువ్వే...
బాగా లేదు అనేది నువ్వే... Jagan కు సినిమా చూడటానికి సంబంధం ఏమిటి?
సినిమా బాగుంటే మా చిన్నప్పుడు విజయ మహల్ అనే దూరంగా హాలు ఉండేది నెల్లూరులో అక్కడ శ్రీకృష్ణసత్య అనే ఎన్టీఆర్ సినిమా వేసిన ఏకధాటిగా 120 రోజులు ఆడింది మారుమూల ఉన్న హాల్లో అది ఆడ ఒక రికార్డు సినిమా బాగుంటే వెతుక్కుని హాలు కొస్తారు
నేను ఎన్టీఆర్ అభిమానిని మూవీ బాగానే ఉంది
దేవర, పుష్ప 2 మీద మెగా కుట్రలు చూశాం బ్రో😂😂😂😂
Uttar flop movie 😭😭😭😭😭😭😭😭😭🤪🤪🤪🤪🤪🤪🤪🤪😭😭😭😭😭😭😭😭🤪🤪🤪🤪🤪🤪🤪🤪🤪🤪🤪🤪🤪
మంచిగా విశ్లేషణ చేసారు. అభిమానులు,
రాజకీయాలతో సినిమాలు ముడివేయటం మంచి పరిణామం కాదు. దీనివలన నిర్మాతలు నష్టపోతున్నారు. చిత్రపరిశ్రమ దెబ్బతింటుంది
ఇలాంటి సినిమాలు రావాలి భవిష్యత్ కోసం స్మగిలింగ్ సినిమాలు కాదు
Utter flop
బాగున్న సినిమా ని ఎవడు ఆపలేడు, అసలు ఈ సినిమా స్టోరీ నే రాంగ్ సెలక్షన్, అసలు ఈ సినిమా స్టార్ట్ అయిన ప్పుడే ఇది అట్టర్ ప్లాప్ అని డిసైడ్ అయిపోయింది. ఎప్పుడో 25 ఇయర్స్ కిందట ఒచ్చిన స్టోరీ ని ఇప్పుడు ప్రెసెంట్ చెయ్యడం అపహాస్యం.. అవుట్ డేటెడ్ స్క్రీన్ ప్లే, అసలు రాంచరణ్ ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నాడో అర్ధం కావడంలేదు, శంకర్ సినిమా లు 2010 నుంచే సంకనాకి పోతున్నాయి, 3 ఇడియడ్స్ నుంచి మొదలు రోబో 2, ఐ, ఇండియన్ 2, ఇప్పుడు గేమ్, చుసిన సినిమా లే ఎవరు చూస్తారు.
Mega fans Puspa 2 cinema midha negative spread chesina cinema lo dammundhi kabatti blockbuster 🔥🔥🔥 Taggedhele
తమిళనాడులో90, దశకంలో శేషన్ అనే ఎన్నికల అధికారి గురించి, ఈ సినిమా తీశారని, చెబుతున్నారు
Jai Ntr ❤💕
Rajamowli cinemalu pakkana pedithe Jr ntr Sottamuthi Charan zero.
Jaijagan.jaibanni.
Utterflop movie...pakka disaster.. cinema lo content vunte evadu entha negative chesina effect avvadu....out dated story
సినిమాలో దమ్ము ఉంటే ఎవ్వడు ఏం చెయ్యలేరు తమ్మీ❤❤
పుష్ప-2ని జనసేన మొత్తం బ్యాన్ చేసిందిఅది నిజం కాదా
సినిమా చాలా బాగుంది చిన్నపిల్లల తీసుకోండి ఐఏఎస్ ఐపీఎస్ ఒక రాజకీయ నాయకుడు చదువుకున్న గొప్పతనం పిల్లలకు చూపేటండి తో ఫ్యామిలీవెళ్ళవలసిన పిక్చర్
Correct chepparu bro😢 cinema bagunty evvadu APALERU😅
Ma Jr NTR fans 😂😂jai NTR anna devara movie ni trol chesaru
పండగ డబ్బులు మింగడానికి ఏదో ఒక మూవీ తీసి ప్రజల మీద వేసెయ్యాలి😂😂😂😂
అప్పన్న కరక్ట్ ర్ లో రాంచరణ్ ఏడుస్తడో, నవ్వు తాడో అర్ధంకాక నేషనల్ అవార్డు ఇచ్చేస్తారు
Naku ade doubt yar
Neeku kallu dengithe yevdemi chestadu
@@ravinaluguri7489nee kallaku... global star.....gantalu kattukunte...evaru emi chestaru
Poyi eye doctor dagara check chesuko lekunte kallu dobbinay anukunta
@@LSSK27kallu dobbithe alage untadi check chesuko
ఇప్పుడైనా సరే ఎవరినైనా మనం నాశనం చేయాలని అనుకుంటే అది మనకే ఎదురు వస్తది
దేవర నీ నెగిటివ్ చేసారు... కావాలి అని..... కర్మ ఐస్ బ్యాక్...
Guntur karam 1000times better than gc
మనము ఇతరులకు ఏమి చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది
Nijam cheppali ante bojpuri puspam 2 kanna chala better movie
Jai balayya ❤❤
మనం ప్రతిఒక్క హీరో సినిమా బాగా ఆడాలని కోరుకుందాం. ఎంతోమంది కొన్ని కోట్లు ఖర్చుపెట్టి చెమటోడ్చి తీసే సినిమా మన తెలుగు సినిమా. జై బాలయ్య జై జై బాలయ్య
అన్ని ప్లాప్ అని నువ్వే చెప్పేస్తున్నావు..
మల్ల అందరూ ప్లాప్ చేస్తున్నారు అని అంటా వెంట్రా బాబు 😂😂😂😂
సార్ మీరూ మంచి రే్వి్యూ ఇస్తారు కానీ నాకు ఓల్డ్ మోడల్ సెనిమా లాగా నే ఉంది
Worst cinema
Acharya, Matka are best than this
Egxatly your right true analysis.but one thing 1.2.before 2days fans anti fans other fans chustaru these are not correct talking about the movie but analysis is always given ofter3/4days later
నిన్నటి దాక నువు genuine youtuber అనుకున్న
కానీ సినిమా చూస్తే తలనొప్పి...
అసల్లి అప్పన 20min ❤ తప్ప ఇంక ఏమి లేదు
ఏదేదో జరుగుతుంది
పోలీసులు ఆర్మీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని బేసిక్ doubt వస్తుంది
ఫస్ట్ హాఫ్ లో అసల్లి స్టోరీ ఈ లేదు
ఒక flashback తప్ప ఏం లేదు...
నీ రివ్యూ కి ఫస్ట్ టైం నేను రాంగ్ అంటున బ్రో
నేను బాగాలేదనే చెప్పాను బ్రదర్.. కానీ వరస్ట్ అయితే కాదన్నది నా అభిప్రాయం.. అందరికీ ఇదే విధంగా అనిపించాలని లేదు కదా.. డిపరెంట్ ఒపీనియన్స్ ఉండటం సహజమే.. మీ అభిప్రాయాన్నీ గౌరవిస్తాను.. థ్యాంక్యూ..
@KothaMuchata వర్స్ట్ ఏ ఉంది బ్రో
20మిన్ flashback తప్ప మూవీ లో ఏముంది?
అదే రొట్ట ఫైట్ సీన్ అదే రొట్టా హీరో విలన్ తిట్టుకోడం
నాకు ఫస్ట్ హాఫ్ నచ్చడం వల్ల అలా అనడం జరిగింది..
@@KothaMuchataవైసిపి వాలకి కోపం రావడానికి కారణం పృథ్వీ ఎం మాటలు అదడో విను చెప్పే దమ్ము లేకపోతే ముసుకో
Iam psk fan but cinema utter flop undhi nijanga...
సినిమా ఫంక్షన్లో రాజకీయాల మాట్లాడితే ఎవడు చూస్తాడు వాడి సినిమాలు
ఎన్టీఆర్ ఫాన్స్ తో పెట్టుకుంటే ఇలానే ఉంటది 😂😂 అర్థమైందా రాజా
ఈ సినిమాకి మెయిన్ స్క్రిప్ట్ శంకర్ రాసిన తెచ్చి స్క్రిప్ట్ వేరు ఇక్కడ వచ్చిన తర్వాత రాజుగారు మెగా బ్రదర్స్ ఇచ్చిన స్క్రిప్ట్ వేరు పాపం శంకర్ ఏం చేయలేడు
Really disponted 😢😡
మేగా ఫాన్స్ అసూయ పరులు, ఇతరుల హీరోలను విమర్శించడం మానండి.
Doola tirinda baga Doola tirinda
అరేయ్ ఎందుకురా మీరు యాక్టింగ్ చేస్తున్నారు బాగుంది ఫర్లేదు అంటూ... వాళ్ళు చేసే యాక్టింగ్ హే చూడలేకపోతున్నాం మళ్ళీ నీ యాక్టింగ్ భరించలేం రా అయ్యా 🙏🙏🤣
Movie నాకు నచ్చింది🎉🎉🎉
👍👍💯✊
సినిమా బాగుంటే కలెక్షన్స్ వస్తాయి డివైడ్ talk వచ్చింది ఎందుకో
Below average movie ku andhuku ra 500crs ?????????
మీరు చెప్పినవి అన్ని assumptions not realities, సినిమాలో పస ఉంటే ఏవి ఆపలేవు, like Devara ,Pushpa2 (Karma will bounce back)
Boss cheppevadu pakka mega fan. Bhagavath kesari gurumchi adho undhele anattu chppadu. Daku maharaj kuda alage cheptadu negativega chudamdi
Mega fans illogical works are now reciprocated ,
Allu family also have to learn lessons ,
They did lot of unusual similar issues to compete Sarileru neelevvaru and to enhance Ala vaikunta puramulo
Karma is boomerang devara ki entha negativity chesaru mega fans ippudu double negativity ni theesukondi
Pawan Kalyan garu speech lo andari heros gurinchi positive gaane maatladaru
YSJ ❤❤❤
Flop movie
Over all good movie ❤
కథ పాతదే అయినా 2 ఇయర్స్ ముందు రిలీజ్ అయింటే బాగుండేది ఎక్కువ ముసిపెడితే పాచీపోతుంది బ్రో
Meru cheppindi 💯 correct
Cinema industry hit....block buster....2 days tharwaatha pickup avvuddy....1500 cr pakka....allu fans thoo ycp batch kalisi kaavalani negative talk spread chsaasthunnaaru.....
Jai Pawan Kalyan....
Jai mega power star.....no probs...entha negative chaasina nizum nilakada ga thelusthundy...
If content is there nobody can Stop...no content no Hit like GC
Nuvvu chesina comments chaala thappu bro.. AA fans yeppatiki negative chepparu.. ala aithey Allu Arjun anni movies ki negative talk spread chestune vunnaaru.. mari AA movies ki yenduku veltunnaaru janaalu.. Inkoka visayam Ee game changer movie kosam Allu Arjun ey thana reloaded movie ni postponed chesaadu.. ila anavasaramaina elongations cheyyadam chaala thappu
Appana-chiru
Ram nandan-pawan kalyan
Sj surya - jagan
This movie - utter flop villu uday kiran ni thokkesteh prajalu villani thokkestunaru
Cinema baagunte yevaraina chustharu yevari abhimaanulu yemi cheyyaleru.
సినిమా బాగుంటే ఎవరూ ప్లాప్ చేయలేరు !
Vishwambhara release ayina bagundedi sankranthiki
సినిమా ని పండబెట్టాలి అన్నా జగన్ అన్న అభిమానులే నిలబెట్టాలి అన్న జగన్ అభిమానులే
ఎవడ్రా మీరంతా సినిమా అద్భుతంగా ఉంటే సినిమా చూడటం వచ్చారా నీకు ఎవరికన్నా
Bojpuri panmasala puspam 2 kanna chala better movie