Dil Raju గారి పరిస్థితి ఏంటి..? Game Changer నిండా ముంచేసినా.. Sankranthiki Vasthunnam తో సేఫేనా..?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ม.ค. 2025

ความคิดเห็น • 129

  • @ramanamurthykv9985
    @ramanamurthykv9985 6 วันที่ผ่านมา +9

    ఇటీవల విడుదలయిన గేమ్ చేంజర్ భారత నాగరీకులు చూడవలసిన చిత్రం. ఇందులో యువత తెలుసుకోవలసిన అనేక అంశాలు ఉన్నాయి. యంత్ర విద్యలు (ఇంజనీరింగ్) నేర్చుకునే వారు ఇప్పటి రాజకీయ అంశాలు, రాజ్యాంగ వ్యవస్థలు ఎలా పని చేస్తాయో ఇసుమంతైనా తెలియదు. వారి లోకంలో వారు బతుకు ఈడుస్తుంటారు. మనకెందుకులే అనే విపరీతం వారిలో నెలకొని ఉంది. వీళ్ళు ఓటు వేస్తేనే గొప్ప అనుకుంటారు. అంతటితో వారి బాధ్యత అని వారి భావన. అందుకే దేశం వెనకబడి ఉంది. ఇవన్నీ పటాపంచలు చేస్తూ వచ్చిందే గేమ్ చేంజర్.
    ఈ చిత్రంలో చర్చించిన విషయాలు:
    1. రేషన్ బియ్యం పాలిష్ చేస్తే, వాడే రసాయానాల వల్ల ఆ బియ్యాన్ని ఎలుకలే తినవు మరి మనుష్యులు ఏట్లా తింటారు.
    2. షాపింగ్ మాల్ లోకి కనీసం ఫైర్ ఇంజన్ వెళ్ళని పరిస్థితుల్లో దాన్ని కూల్చటం.
    3. ఇసుక మాఫియా
    4. ఇనుప ఖనిజ కంపెనీల దోపిడి.
    5. వ్యవసాయం యొక్క గొప్పదనం.
    6. పురుష లెక్చలర్లు రీసెర్చ్ విధ్యార్థినులను లైంగిక వేధింపులకు గురి చేయటం.
    7. ఇన్ డోర్ లో గంజాయి పెంచే యువత పీచ మణచటం.
    8. పాల ఫ్యాక్టరీలలో పాలల్లో యూరియ కలపటం వల్ల మెదడు సంబంధిత రోగాలు వస్తాయని చెప్పటం.
    9. పరిష్కారం కాకున్నా అదే పనిగా ప్రభుత్వానికి అర్జీలు పంపే వయోజనుల అంశం.
    10. ముఖ్యమంత్రి చనిపోతో వారి పుత్రుడు అధికారం కోసం వెంపర్లాడటం.
    11. ప్రభుత్వం వద్ద ఉండే ఐ.ఏ.ఎస్.లు బానిసలు కాదని వారికి ఎన్నో అధికారాలు ఉంటాయని చూపటం.
    12. నిజానికి ఐ.ఏ.ఎస్. ల వల్లనే రాజకీయ నాయకులు పాలించ గలుగుతున్నారనే విషయం.
    13. ఎన్నికల వేళ ఎన్నికల అధికారులకు ఉండే విశేష అధికారాలు.
    14.డబ్బుతో ఓటర్లను కొని మరింత డబ్బు దండుకునే రాజకీయ నాయకుల మనస్తత్వం.
    15. డబ్బు లేని రాజకీయ వ్యవస్థ తేవటం వల్ల అలాంటి పనులు చేస్తే తన అనుచరులే చంపేయటం.
    16. వాక్చాతుర్యం లేకపోతే తన తోటి వారి అణచేస్తారనే విషయం.
    17. ముఖ్యమంత్రి కాగానే పారిశ్రామికవేత్తలు డబ్బు పెట్టెల పంపిణీ వంటివి.
    18. ఎలక్త్రానిక్ ఓటింగ్ ఉన్నా రిగ్గింగ్ పాల్పడే అంశం.
    19. ఓటింగ్ యంత్రాలు ధ్వంసం చేయటం.
    20. కౌంటింగ్ కేంద్రాలపై దాడులు.
    21. ఇంకా ఎన్నో సమస్యలకు హీరో పరిష్కారలు చేసి చూపెడతారు.
    ఇది యువతరం చూడాల్సిన చిత్రం.
    - కప్పగంతు వెంకట రమణమూర్తి
    న్యాయవాది - రచయిత
    9246375694

    • @jayarajcg2053
      @jayarajcg2053 6 วันที่ผ่านมา +1

      Stop lecturing. Good intentions are not good enough for a good movie. Good screenplay is what matters for a good movie

    • @DaivalavenkataNarayanamurt-z9r
      @DaivalavenkataNarayanamurt-z9r 4 วันที่ผ่านมา

      @@ramanamurthykv9985 నిజం sir మన వాళ్లకి స్మాగ్లర్లు hero అయితేనే హిట్ చేస్తారు. నిజాయితీగా వుండే ఐఏఎస్ కథతో సినిమా తీస్తే రెసుల్త్ ఇలానే ఉంటుంది

  • @prasadonimi4980
    @prasadonimi4980 6 วันที่ผ่านมา +16

    సార్ సినిమా మాత్రం చాలా బాగుందండి నేను చూసిన తర్వాత నేను చెప్తున్నాను సినిమా చాలా బాగుంది మీరు ఫస్ట్ బెనిఫిట్స్ చూసి బాగా నెగిటివ్ టాక్ చెప్పారండి కాబట్టి ఇకనైనా కోలుకోండి❤

  • @jackiechan8540
    @jackiechan8540 6 วันที่ผ่านมา +3

    డైరెక్టర్ వంకర్ తో నెక్స్ట్ 1000 కోట్ల సినిమా తీసే మహానుభావుడు ఎవరో....ఈ సారి కధ ఏమీ ఉండదు ఎప్పటిలాగే.....సొంగ్స్ మాత్రం 500 కోట్లతో తీస్తాడు వంకర మహానుభావుడు...ఇది ఒక మాజీ వంకర అభిమాని ఆవేదన ......😮‍💨😮‍💨😮‍💨😮‍💨

  • @venkateshchagi2944
    @venkateshchagi2944 6 วันที่ผ่านมา +1

    Super ga cheppinav anna.. very good and clear explanation!!

  • @SatishKumar-j9v6n
    @SatishKumar-j9v6n 6 วันที่ผ่านมา +10

    Jai Venky mama 🔥🔥🔥

  • @muralibantu9244
    @muralibantu9244 6 วันที่ผ่านมา +2

    Bagunay Mee videos real ga unay but video length ekkuva untundi 5 minits iyete good

  • @trsnarsimhagoud5656
    @trsnarsimhagoud5656 6 วันที่ผ่านมา +5

    బ్రో సరిలేరు నీకెవ్వరు మూవీ నిర్మాత అనిల్ సుంకర బ్రో🎉🎉🎉🎉🎉

    • @pvcmnr8720
      @pvcmnr8720 วันที่ผ่านมา

      But Naizam motham dil raju konnadu anukunta

  • @CrazyShiva3999
    @CrazyShiva3999 5 วันที่ผ่านมา +1

    Gamechanger utterflop movie

  • @DaivalavenkataNarayanamurt-z9r
    @DaivalavenkataNarayanamurt-z9r 6 วันที่ผ่านมา +58

    మీరు కూడా గేమ్ చేంజర్ నెగిటివ్ టాక్ రావడానికి కారణంలో ఒకరు

    • @ssinterio2132
      @ssinterio2132 6 วันที่ผ่านมา +13

      ❤️డా లాగ ఉంది game over🤪🤪🤪

    • @pskumar9018
      @pskumar9018 6 วันที่ผ่านมา +15

      మూవీ లో మ్యాటర్ ఉంటే ఎంత నెగిటివ్ చేసిన ఇబ్బంది ఉండదు బ్రో.. పుష్పకి ఇంతకంటే ఎక్కువ నేగిటివిటి స్ప్రెడ్ చేశారు.. రివ్యూస్ అన్ని నెగిటివ్ గా ఇచ్చారు. ఇంక ఇప్పుడు రామ్ చరణ్ కి సపోర్ట్ గా చాలా చానల్స్ మాట్లాడుతున్నాయి. అప్పుడు అల్లు అర్జున్ కి ఎవరు సపోర్ట్ చెయ్యలేదు అయిన గేమ్ చేంజార్ కి వరల్డ్ వైడ్ గా పుష్ప సినిమాకి నైజాం లో వచ్చిన అన్ని కలెక్షన్స్ కూడా రాలేదు..

    • @DaivalavenkataNarayanamurt-z9r
      @DaivalavenkataNarayanamurt-z9r 6 วันที่ผ่านมา +1

      @pskumar9018 yes సినిమా బాలేదు కానీ పుష్ప రిలీజ్ తర్వాత నెగిటివ్ రాలేదు ఎవరు మాట్లాడలేదు ఒకటి మాత్రం నిజం ఇంత నెగిటివ్ లో కూడా 100 కోట్ల పైనే షేర్ రావడం అంటే great. నేను అన్నది ఏంటి అంటే ఈ చెనల్ ఎపుడు కూడా మెగా ఫ్యామిలీ ని target చేస్తుంది నేను కామెంట్ చేసింది అందుకు. పవన్ గెలిచాకా కూడా ఇతను చిన్న చూపుగానే మాట్లాడిన సందర్బలు ఉన్నాయ్.

    • @xyzabc162
      @xyzabc162 6 วันที่ผ่านมา +2

      Cinema baledhu
      Shanker mark movie edhi kadhu
      Shanker plus RC ante oka range lo expectations unnayi
      Kani vilu mathram Rotta story tesi edhi oka Kala kandam
      Janalani taste ledhu
      Janalu manchi movie Ni encourage cheyaru ani edustunaru
      Edhe movie shanker kakunda Vere ye director tisina movie result ELA undedhi kadhu
      Common audience Ki Kuda same feeling
      Shanker RC combo Ki negativity oka lekka
      Content undhi unte andariki thoku kuntu poyedhi

    • @srinivasavarmaghantasala8961
      @srinivasavarmaghantasala8961 6 วันที่ผ่านมา +1

      Manchi cinema ni evvaru emi cheyyleru..
      Flop cinemani evvaru kapadaleru

  • @pandurangaiahmadigala
    @pandurangaiahmadigala 6 วันที่ผ่านมา +2

    సార్ మీరు పుష్ప 2 రి లోడెడ్ వెర్షన్ రివ్యూ చెప్పండి. మీరు చెబితే చాలా బాగుంటుంది

  • @gavarasriram7685
    @gavarasriram7685 6 วันที่ผ่านมา +20

    సినెమా ప్లొప్ కాలేదు. బాగుంది. మీలాంటి వాళ్ళ వలనే ఫ్లోప్ అన్నారు. కానీ అది జనాలు నమ్మలేదు. చూస్తున్నారు.

  • @ramaraotadakamalla3557
    @ramaraotadakamalla3557 5 วันที่ผ่านมา +1

    Dil raju sankranthi vastunam publicity lo 10 percent ayana game changer movie ki chesi unte hit ayana ayedi

  • @Meri_lari
    @Meri_lari 6 วันที่ผ่านมา +13

    ఇంకోసారి 🌏🌟 అన్నవంటే బాగోదు, ఎందుకు వెక్కిరిస్తావ్ 😢

    • @Sanjayram2_1_5
      @Sanjayram2_1_5 6 วันที่ผ่านมา +2

      😂😂

    • @sardarhumanist
      @sardarhumanist 6 วันที่ผ่านมา +5

      Nijam ga 🌎 🌟 peru ravali Ante minimum 30000cr Collections undali Jackie Chan,Arnold Schwarzenegger,Tom cruise,Will Smith,Silvester Stallone etc lu kuda ilanti Comedy tag lu petukoledu 😂

    • @Sanjayram2_1_5
      @Sanjayram2_1_5 6 วันที่ผ่านมา

      @@sardarhumanist meru inka earth meda undipoyaaru
      Ma gc ki earth meda 86cr
      Jupiter lo 50cr massive openings
      Ttitan lo 50cr world record opening tho universal ga 186cr ochindi
      Thanos is appointed as special titan ram charan fan club association leader 🤬
      Jai global star 🔥🔥

    • @NTR50441
      @NTR50441 5 วันที่ผ่านมา +1

      ​@Sanjayram2_😂😂😂1_5

  • @Snjv88
    @Snjv88 6 วันที่ผ่านมา +4

    Game changer ki asalu promotions e levvu movie release ayyaka... Asalu ayanaku Ela market cheskovali avagahana lenattundi... Atleast PR team ina pettukovalsindi Pan india movie inapuddu.. Story normal ga unna ki PR team valle aa collections vachay manchi story unna Gamechanger ki PR team sarga lekapovadam valla dil raju ko asalu em matladali kuda telidam ledu

  • @yvenkateswarareddy9360
    @yvenkateswarareddy9360 5 วันที่ผ่านมา

    His name is Dil Raju, but now he is diwala Raju because of Game changer.

  • @abhiram9451
    @abhiram9451 6 วันที่ผ่านมา +3

    Manchi Movie🍿🎥 E Society ki Appanna Lanti Nayakulu Kavali❤

    • @NarayanarushyKalikota
      @NarayanarushyKalikota 6 วันที่ผ่านมา +1

      అప్పన్న లాంటి మహనీయులు చాలా అరుదుగా ఉంటారు...

  • @Snjv88
    @Snjv88 6 วันที่ผ่านมา +1

    Dakumaharaj nizam distribution kuda dilraju de.. Gamechanger ki long run lo 150 cr vastay inko 150 loss ni SV and DM distribution and GC and SV satellite and OTP rights toh vastay and neutral avtadi loss anta and profit kuda ravochu Koddiga because OTP rights baane vastay GC and SV ki

  • @chinnaraoratti3905
    @chinnaraoratti3905 6 วันที่ผ่านมา +3

    డా కు మహారాజ్ 8వ రోజు ఎంత చెప్పు బ్రో

    • @KothaMuchata
      @KothaMuchata  6 วันที่ผ่านมา

      చెబుతాను బ్రో..

    • @Trading-fy5yg
      @Trading-fy5yg 6 วันที่ผ่านมา +1

      Em cheptadu Anni fake e cheptaxu bro ithannu cirrus tatha ni Wythe akshaniki etthutaadu balayya 100 crores cross ayina ithannu inkaa 50 cr antunntadu

  • @arunravindrabharatbodanki6294
    @arunravindrabharatbodanki6294 6 วันที่ผ่านมา +1

    గేమ్ ఛేంజర్ సినిమా ఏరియాల వారీగా బయ్యర్లకు అమ్ముడుపోయినప్పుడు, నిర్మాత దిల్ రాజుకి ఎక్కడ నష్టం అనే ప్రశ్న?

  • @maheshbabu-ki8xf
    @maheshbabu-ki8xf 6 วันที่ผ่านมา +1

    Daku maharaj movie ki distribute chesaru so he is safe

  • @bhaskarrao6662
    @bhaskarrao6662 6 วันที่ผ่านมา

    Good

  • @Sani644
    @Sani644 6 วันที่ผ่านมา

    The same fellow tried to crush small movies many including Hanuman, kartheekya

  • @prasadreddy5421
    @prasadreddy5421 6 วันที่ผ่านมา

    Synma Fild Lo 15/20% Mitti
    Synma aadaka pothey
    Mattash 😮😢

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 6 วันที่ผ่านมา +6

    చిన్న హీరోలను, సినిమాలను చిన్న చూపు చూస్తాడు, అందుకే చిన్న సినిమాలు అన్నీ ఎత్తిపోయాయి. వడ్డీ గా గేమ్ చేంజర్ కూడా పోయింది 😂😂

  • @Firsthumanh1
    @Firsthumanh1 6 วันที่ผ่านมา

    If there are no small movies / big movies can't survive ;

  • @mercy143
    @mercy143 6 วันที่ผ่านมา +1

    Chiru upasana have money give to dil raj

  • @Kumar-dn9vv
    @Kumar-dn9vv 5 วันที่ผ่านมา

    Sankranthi collection Nill

  • @Durgapra-r9d
    @Durgapra-r9d 6 วันที่ผ่านมา +1

    Daku maharaj Telangana distributor dil raju ne.

  • @samdurgam
    @samdurgam 6 วันที่ผ่านมา

    Dil Raj కి అంత money ఎక్కడది.. Game Changer కి అంత పెట్టాడు.. ఆస్తి బాగా ఉందా???

    • @ShantipriyaVempalli
      @ShantipriyaVempalli 6 วันที่ผ่านมา +1

      appu tecchi pedataaru mamooluga.. black money kuda untundi..

  • @SN-cq4fy
    @SN-cq4fy 6 วันที่ผ่านมา

    The wooden faced Global star Ram Charan. Producer Dil Raju, Is Ram Charan worth to be spend with 450 crores? Director Shanker, do you not take an actor after analyzing his skill set? Chisel a big log of wood in the form of a human, and make it wear the khaki uniform more or less looks like IPS Ram Charan. Songs that make RC look like a beefed-up cartoon character

    • @SN-cq4fy
      @SN-cq4fy 6 วันที่ผ่านมา

  • @saibonthala2941
    @saibonthala2941 5 วันที่ผ่านมา

    Crack cinema appudu peta appudu emindi

  • @MadhavaKrishnaAllavarapu
    @MadhavaKrishnaAllavarapu 6 วันที่ผ่านมา

    Dilraj very danger

  • @thunderparthuwithgamerz4412
    @thunderparthuwithgamerz4412 6 วันที่ผ่านมา +3

    నీకు ఎందుకు అన్న ఎంత నష్టం వస్తే నువ్వు ఏమి భరింస్తావా

  • @NaguRajit
    @NaguRajit 6 วันที่ผ่านมา +2

    Dil Raju nearly 5000 cr property vundy....game changer loss Raju ku ventruka mukka ...bochhu

    • @హిందూయిజం123
      @హిందూయిజం123 6 วันที่ผ่านมา

      Game changer industry hit antivi ipudemo loss vachina ventruka antunav super ra megay😂😂

  • @RandomRads
    @RandomRads 6 วันที่ผ่านมา +2

    Game changer flop అవడాని కారణం తెలుగు ప్రజలు.

    • @naveenp1100
      @naveenp1100 6 วันที่ผ่านมา +1

      Allu Arjun fans karma returns

    • @CrazyShiva3999
      @CrazyShiva3999 5 วันที่ผ่านมา +1

      Ntr, mb, AA fans..because mega fans spreaded negativity on their movies

    • @RandomRads
      @RandomRads 5 วันที่ผ่านมา

      @@CrazyShiva3999 absolutely right. ఊరంతా శత్రువు లు ఉన్నారంటే మనదగ్గర ఏదో లోపమునట్టు. Mega fans కొంచం ఆత్మవిమర్శ చేసుకోవాలి.

  • @DurgaPrasad-sw2iq
    @DurgaPrasad-sw2iq 6 วันที่ผ่านมา +1

    AslinaGamechangar e dill raju

  • @thej__patel7141
    @thej__patel7141 4 วันที่ผ่านมา

    నీవు పని పెట్టుకొని రామ్ చరణ్ మీద నెగటివ్ కామెంట్స్ చేస్తున్నావ్

  • @RamuPidatala-x6l
    @RamuPidatala-x6l 6 วันที่ผ่านมา

    సినిమా బాగుంది బ్రదర్.

  • @padmakunisetty9820
    @padmakunisetty9820 6 วันที่ผ่านมา

    Eppudaina distributer matramay nashtapotadu.

  • @gnr4694
    @gnr4694 6 วันที่ผ่านมา

    100 cr గ్యారంటీ profit

  • @rajasekhare9573
    @rajasekhare9573 6 วันที่ผ่านมา

    Sankar game changer lo entha dabbu dongilinchadu?

  • @kandularaju5960
    @kandularaju5960 6 วันที่ผ่านมา

    😮

  • @ramamanohar2197
    @ramamanohar2197 6 วันที่ผ่านมา

    దిల్ రాజు గారు మీరు దిగులు పడకండి

  • @rajeshavirneni
    @rajeshavirneni 6 วันที่ผ่านมา

    150cr karchu chesi 450cr budget cheptaru.. asalu 450cr karchu cinema lo kanapadaledu.. max grafics laga unai.. 100cr+ karchu ni 450cr ani cheparu

    • @nareshm123
      @nareshm123 6 วันที่ผ่านมา

      Bro 4years ayindi interests eh 100cr untayi

  • @GsrRaju-gf1tc
    @GsrRaju-gf1tc 6 วันที่ผ่านมา

    కొత్త ముచ్చట గారు ఒక సినిమా పోతే ఏమి అయింది next cinema tho gattiga kotta botuna mu

  • @LakshmanaRaoGrandhi
    @LakshmanaRaoGrandhi 6 วันที่ผ่านมา

    Game changers is waste movie. Shanker is the real destroyer of the film.

  • @xyzabc162
    @xyzabc162 6 วันที่ผ่านมา

    Edhem em analysis babu
    Tamil
    Kerala
    Hindi lo vere vallu rights konukoni release chestaru
    Losses valaki dilraju ki kadhu
    Vachina 100 crs share motham dilraju ke potadha??

    • @KothaMuchata
      @KothaMuchata  6 วันที่ผ่านมา

      నష్టం వస్తే భరించాలి.. లాభం వస్తే షేర్ చేసుకోవాలి.. ఇదీ డీల్‌గా ఉంటుంది.. కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు మాత్రమే నష్టంతో సంబంధం లేకుండా సినిమాలను కొంటుంటాయి. అలాంటి పెద్ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఏమీ గేమ్ ఛేంజర్ సినిమాను ఆయా రాష్ట్రాల్లో తీసుకోలేదు..

  • @naveenp1100
    @naveenp1100 6 วันที่ผ่านมา

    Arey andulo 450 kotlu petti. Peekindi yendira graphics kuda m levu idemsnna bahubali anukunara deenukante Venky mivie better from Telangana 😊😂😂😂😂

  • @Bobbilinzb
    @Bobbilinzb 6 วันที่ผ่านมา +2

    గేమ్ చేంజర్ సినిమా బాగానే ఉంది కావాలనే సోషల్ మీడియాలో నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేసారు సంజా కోడుకులు

  • @Pravalikachats
    @Pravalikachats 6 วันที่ผ่านมา +1

    Inthaki ne paristhithi nti e 3 cinemala valla neku vachina labam ntha nastam ntha aaak is pakk pakk is aaak ani varam nunchi ade sodi cheptunnav.......e sankranti ina nv gattekevaaa.....inka apu e video lu vadiki yentha vaste nekem labam makem nastam Adina intrest unna topic cheppu........malli same collections sodi videos cheste unsubscribe chesi block lo pedatha

    • @CrazyShiva3999
      @CrazyShiva3999 5 วันที่ผ่านมา

      Denge ra..ninnu evaadu chudamani cheppadu... gudha musko, overaction dengaku....

  • @frommyvoice1104
    @frommyvoice1104 6 วันที่ผ่านมา

    Ott lo aadestundhi no problem

  • @angelpriya314
    @angelpriya314 6 วันที่ผ่านมา +1

    Uttar flop గల్లీ star game changer

    • @madhuforyou
      @madhuforyou 6 วันที่ผ่านมา

      ఈ టాక్ కి ఈ నెగటివ్కి రామ్ చరణ్ కాబట్టి 100 కోట్ల షేర్ పైన వచ్చింది బజార్ మాటలు మాట్లాడకు

    • @madhuforyou
      @madhuforyou 6 วันที่ผ่านมา

      సినిమా శంకర్ వాళ్ళ ఫ్లాప్ అయింది అందరికీ తెలుసు ఇండియన్ టు వరస్ట్ అవ్వడం వల్ల దీని మీద ఇంకా దెబ్బ పడింది తెలుసుకొని మాట్లాడు

  • @haraharishnaidumutyam2647
    @haraharishnaidumutyam2647 6 วันที่ผ่านมา

    450 cr unte 10 వంద కోట్లు వసూలు chese😂సినిమాలు తీయ్యొచ్చు

  • @sathyanarayanabandaru6818
    @sathyanarayanabandaru6818 6 วันที่ผ่านมา +2

    ప్లాప్ అని నువ్వు ఎలా చెబుతావు
    నువ్వు ఎమన్నా సిని పండితుడు వా

  • @aswinkumar9941
    @aswinkumar9941 6 วันที่ผ่านมา +3

    450 కోట్లు లో చరణం అన్నయ్య రెమ్యునరేషన్ ఎంత?

  • @sonumedia5628
    @sonumedia5628 6 วันที่ผ่านมา

    Varisu super hit movie DilRaju ki chala profits vachayi tamil lo

    • @KothaMuchata
      @KothaMuchata  6 วันที่ผ่านมา +1

      నిజమా.. ఆ విషయాన్ని దిల్ రాజే మర్చిపోయి ఉంటాడు.. వారిసు వల్ల నాకు రావాల్సింది రాలేదని మొన్న గేమ్ ఛేంజర్ ఇంటర్వ్యూల్లోనే అన్నాడు మరి..

    • @sonumedia5628
      @sonumedia5628 6 วันที่ผ่านมา

      ​@@KothaMuchata Mari theatrical ga all areas lo BE ayyindi ga Mari 300cr gross 153cr share collect chesi theatrical wise clean hit movie flop Ani kadu reviews negative vachina clean hit film Box Office wise

    • @CrazyShiva3999
      @CrazyShiva3999 5 วันที่ผ่านมา

      ​@@sonumedia5628
      Dilraju kante neeku telusa? Vade movie ki loss vachindi ani cheptunte nuvemo profits antavu

  • @TalluriMohan-w1c
    @TalluriMohan-w1c 6 วันที่ผ่านมา

    Or

  • @naveenp1100
    @naveenp1100 6 วันที่ผ่านมา

    Venky film sooperb game changer waste daani kosam 400+ waste movie game changer

  • @yaggi-s
    @yaggi-s 6 วันที่ผ่านมา +2

    గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ నీ అన్నావంటే నీకు మతి దొబ్బింది అని అర్థం మొదటి నుండి ఈ సినిమాకు ఇలాగే రివ్యూ చెప్తున్నావ్, ఒకసారి నీ ఫోటో పెట్టు నీ మొఖం చూద్దాం

  • @cg5642-d1e
    @cg5642-d1e 6 วันที่ผ่านมา

    Telugu pulihora better than tamil sambar

  • @abhiram9451
    @abhiram9451 6 วันที่ผ่านมา

    Movie Budjet 500cr Aeithey 1000cr Vichindhi Raaa Inka Em kavali

  • @yaramalaanil8323
    @yaramalaanil8323 6 วันที่ผ่านมา

    Evallura babu meeru pratho okkadu guntur nellore antaru madhalo oraksam emaindi

  • @shabrin786
    @shabrin786 6 วันที่ผ่านมา +1

    Arey pushpam .Dil raju ki yelanti loss vundadu.nuvvem feel avvakkarledu.cinema yento jananiki thelusu andaru choostunnaru.negative icchesam ani ananda padakkarkedu .dani return gift devudu yedo roopamlo tirigistadu mee andariki .wait

    • @CrazyShiva3999
      @CrazyShiva3999 5 วันที่ผ่านมา

      Correct, karma returns for HHVM, Visvambhara movies as well...same result ra howle

  • @sreenupendyala8657
    @sreenupendyala8657 6 วันที่ผ่านมา +1

    గేమ్ చేంజర్ సినిమా బావుంది

  • @ramu8098
    @ramu8098 6 วันที่ผ่านมา

    anni fake 450 kotlu endhuku karchu ayyayi ra em vundhi ra asalu

  • @SaiSankarKonathala
    @SaiSankarKonathala 6 วันที่ผ่านมา +1

    Every ycp fan should encourage sankranti ki vasthunnam. I am avoiding mega movies.

  • @TalluriMohan-w1c
    @TalluriMohan-w1c 6 วันที่ผ่านมา

    Ore.enka.maaku.Amuont.evvaledaraa

  • @Mvanand-ok2yv
    @Mvanand-ok2yv 6 วันที่ผ่านมา +5

    గేమ్ ఛేంజర్ మూవీ చూడా తానికి బాగా ఉన్న మిలాంటి వాళ్ళు అంధురు పని కట్టుకుని సినిమా కాస్త పడి ఫ్లాప్ చస్తున్నారు మరి దాని వల్ల మీకు ఏమి లాభం మాకు అర్ధం కావటం లేదు

    • @bnc897
      @bnc897 6 วันที่ผ่านมา

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @lavanyalavanya7793
    @lavanyalavanya7793 6 วันที่ผ่านมา

    Game changer bagundi.. Flop enti ra sodi chepptunnav

  • @enugalaanil5450
    @enugalaanil5450 6 วันที่ผ่านมา

    Movie flop kavadaniki modhati karanam nuvve

  • @govindarajunimmalapudi109
    @govindarajunimmalapudi109 5 วันที่ผ่านมา

    Dil Raju worst fellow

  • @AkkulappaChakali
    @AkkulappaChakali 6 วันที่ผ่านมา

    Nivukudaasuyaparudive.

  • @ramanamurthy3986
    @ramanamurthy3986 6 วันที่ผ่านมา

    Tokkalo cinimaku anniotlu avasarama

  • @KarthikbhaskarKoneti-de1if
    @KarthikbhaskarKoneti-de1if 6 วันที่ผ่านมา

    200crores datidhi

  • @penumudinagaraju5421
    @penumudinagaraju5421 6 วันที่ผ่านมา

    ఫైన్

  • @Medamhitaishini
    @Medamhitaishini 6 วันที่ผ่านมา

    నేరుగా పాయింట్లు కి వెళ్తున్న ఇప్పటికైనా హీరో కమెడియన్ ఇక నిర్మాత అయిన సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లలో రాజకీయాలు మాట్లాడకూడదు ఓట్లలో 40 శాతం ఉన్న వైసీపీని అస్సలు మాట్లాడకూడదు జగన్ ని విమర్శించకూడదు ఈ విషయం తెలుసుకుంటే ఇండస్ట్రీ బాగుపడుతుంది

  • @sdjjraju8865
    @sdjjraju8865 2 วันที่ผ่านมา

    Game Changer blackbuster ga nastalu yemiti, IPS taruvata IAS taruvata Election commissioner ivi anni vakade buddi vunda Aa cinema tisina vadiki prajalanu verri pappalanu chestara