బ్రదర్ చంద్రబాబు గారుని అరెస్ట్ చేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కనీసం ఒక్క ఫ్యామిలీ మెంబెర్ గా కూడా రెస్పాండ్ అవ్వలేదు కనీసం ట్విటర్ లో కూడా ఒక్క ట్వీట్ చెయ్యలేదు అదే గెలిసిన రోజున మాత్రం ట్వీట్ చేసాడు అది ఎంత వరకు కరెక్ట్. సీబీన్ జైలు లో ఉంటే కనీసం ఒక్క ట్వీట్ కూడా చెయ్యలేని ఎన్టీఆర్ ని బాలయ్య ఎలా కలుపుకుంటాడు. ఎన్టీఆర్ కన్నా పవర్ స్టార్ కోటి రేట్లు బెటర్ జైలు కు వెళ్లి కలిసి వచ్చారు అన్యాయం అన్ని ప్రశ్నించారు. ఒక్క ఫ్యామిలీ మెంబెర్ అయ్యి ఉండి ఎన్టీఆర్ చేసింది ఏంటి, పయిగా అందరికి తెలుసు కొడాలి నాని పార్టీ మరిపించింది ఎవరో?
Oka vishyam alochinchu anta star hero ap ki aa time lo vaste crowd react ala vuntundi andukani ph lo matldivundochhuga manaki teliyadu ga ❤ jai Balayya jai NTR
సోదర ఒక అన్నగా పురంధేశ్వరి చెల్లెలి కు జరిగిన అవమాన సంఘటన గురించి రెండు రాష్ట్రాలు సంబందించిన అందరూ భువనేశ్వరి కు సంఘీభావం తెలిపారు. కానీ జూనియర్ స్పందించాలి కానీ ఏమీ జరిగింది,ఒక సినిమా సంబంధించిన అడగలెదు బాద పడడం వారి విజ్ఞత వదిలి వేయాలి
బాలయ్య బాబు ఇప్పుడే కాదు, ఎక్కడా, ఎప్పుడూ జూనియర్ ఎన్టీఆర్ ని విమర్శించలేదు. కేవలం ఆయన పేరును ప్రస్తావించలేదు అంతే! దీనికి జూనియర్ ఎన్టీఆర్ ని ఏదో చాలా తీవ్రంగా బాలయ్య బాబు విమర్శించినట్టు ఇంత రాద్ధాంతం చేయడం అవసరమా?
బాలయ్య ఎప్పుడు లోలోపల మాట్లాడాడు ఏదైనా వుంటే ముఖం మీదనే మాట్లాడతాడు. ఇది అర్ధం చేసుకుంటారు అనుకుంటాను అవకాశవాదులు చేసే పనులు ఇటువంటివి చేస్తారు బాలయ్య అభిమానులు లెకపోతే jr ఎక్కడ????? నందమూరి ట్యాగ్ ఉందికాబట్టి నందమూరి అభిమానులుగా అభిమానించాము
"జూనియర్ ఎన్టీఆర్ పేరును ప్రస్తావించలేదు" అని ఇంత చిన్న విషయానికి ఎవరెవరో అంత రాద్ధాంతం చేయడం అవసరమా? ఎక్కడా బాలయ్య బాబు జూనియర్ ఎన్టీఆర్ ని విమర్శించలేదే? పచ్చగా ఉన్న నందమూరి కుటుంబం మధ్య చిచ్చు పెడుతున్నారే!
యాదార్థంగా చూస్తే, jr NTR ను నందమూరి కుటుంబం ఏనాడూ ఆదరించింది లేదు, అతనిని తమ కుటుంబ సభ్యుడు అని ఒక్కరూ ఓపెన్ గా డిక్లేర్ చెయ్యలేదు, ఒప్పుకోలేదు కూడా. హరికృష్ణ బ్రతికి ఉన్నప్పుడు, ఆయనకి భయపడి కొంతవరకు దగ్గరకు టీ తీశారు. Jr NTR కి, మరొక 10 సంవత్సరాలు ఉజ్వల భవిష్యత్తు ఉంది.... అతను దాని మీద ఫోకస్ పెట్టీ, చక్కగా రాజకీయాలకు దూరం గా ఉండడం మంచి ఆలోచన. ప్రతి వారికి తెలుసు... సినీ ఇండస్ట్రీ లో సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది.... ఎంత గొప్ప కుటుంబమైనా... అక్కినేని అఖిల్ మన కళ్ళ ముందున్న పెద్ద ఉదాహరణ.... ఈ నందమూరి కుటుంబం.... వగైరా, ఇవన్నీ పైకి చెప్పే మాటలే మాటలు... Jr NTR ను నిజంగానే ఎవ్వరూ ఇప్పటికే నందమూరి కుటుంబ సభ్యుడు గా మనస్ఫూర్తిగా ఒప్పుకోరు... నందమూరి అభిమానులో కూడా
బుద్ది లేని వాడా ఎందుకు ఒప్పుకుంటారు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ గా. వాళ్ళకేమి సంబంధం వాళ్ళు తప్పూ చేశారా.హరికృష్ణ Jr ntr తల్లి అక్రమంగా అన్యాయంగా చేసిన తప్పులకి వీళ్ళని నిందించటం పాపం వస్తుంది.హరికృష్ణ నే మొదటిలో దగ్గరకు తీయలేదు పేరు వచ్చాకే పబ్లిక్ లో కలిసి వచ్చాడు. నందమూరి వాళ్ళకు ఏమి సంబంధం ఉందని కలుపుకోవాలి వాళ్ళు తప్పులు చేశారా
Jr ఎన్టీఆర్, సినిమాలు తప్పు ఇంకమే పట్టించుకోలేదు, ఎందుకు లేని పోనీ దాంట్లో తల దుర్చడం, ఎందుకు, ఎన్టీఆర్ యం మాట్లాడిన, అతను మీద ట్రోల్స్ సేస్తున్నారు, ఇటు, తెలుగుదేశం వాళ్ళు అటు వైసీపీ వాళ్ళు ఎన్టీఆర్ మీద ట్రోల్స్ సేస్తున్నారు, అతను ఎవరు మీద ట్రోల్స్ చేయలేదు, అతని మీద ట్రోల్స్ అవసరం లేదు అతని వర్క్ అతను సేసుకుంటున్నాడు, మనం మన వర్క్ వదిలేసి అతని గురించి మనకు అవసరమా. చేపండి, బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరు బాగున్నారు, మనమే, వాళ్ళు ను. విడదీస్తునాం,
Jr NTR talent, పెద్ద ఎన్టీఆర్ తర్వాత వాళ్ళ కుటుంబం లో ఎవ్వరికీ లేదు.... ఇది 100% నిజం.... అతని టాలెంట్, hardwork, నందమూరి కుటుంబానికి నచ్చవు, మంట కూడా.... అతను, అతని తల్లి వాళ్ళ వల్ల ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారో చాలా మందికి తెలుసు.... కానీ ఎవ్వరూ పైకి చెప్పరు.
వాళ్ల కుటుంబ గొడవలు మనకు ఎందుకూ సినిమాలను సినిమాలగానే చూడలి సంక్రాంతికి వస్తున్న 3 సినిమాలను చూడండి 3 సినిమాలను ఆధరించండి ఎంతో ఖర్చు పెట్టి సినిమాలను తీసుకురాబోతున్న. యెవరని తక్కువ చేసి మాటలాడుట కూడదు వాళ్లు అందరు ఒక్కటే...
Hello bro for the first time in this video, what you said is wrong, bro sorry to say this what about Nandamuri family avoid junior ntr in the past. You can tell me about that.
Vallu first NTR ki pettichukoleydu tarawatha NTR cheysadu …. Politics kosamu sankara janthi ani annadu Epudu poyee ellu vallu kalisi poyyaru ….NTR una anta roshamu balayya ki leydu…..Dont worry nynu Oka TDp ki vote veysina vadinay Nynu NTR fan nay but balayya cinema mataramu chudanu ela challa mandi unnaru
Jr NTR kosam Balayya already some times prasthavincharu Prabhash show lo Ram Charan tho call lo Tarak nuv baga chesaru ani cheppaaru Inkosari kuda annaru Refer them once
ఏమయ్యా నీకు బాలయ్యని సపోర్ట్ చెయ్యాలి అనుకుంటే చేస్కో అంతే గాని చిరంజీవి నీ ఎందుకు లాగుతావ్ గురూ ..ఎన్టీఆర్ బాలయ్య ది ఒకే గొడవ కాదు ...అర్జున్ ది ఎవడు ఒప్పుకున్న ఒప్పుకోక పోయినా బలుపు ....ఎందుకంటే అర్జున్ ఎదగటానికి అవకాశాలు రావడానికి చిరంజీవి ఫ్యామిలీ అలాంటి ఫ్యామిలీ కి oppsite గా వెళ్లి అర్జున్ తన కెరీర్ నీ నాశనం చేసుకుంటున్నారు ...ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్న కూర్చుని సెట్టిల్ చేసుకుంటే వేరు కానీ అర్జున్ కావాలనే చేస్తున్నాడు ...ఇదైతే పక్కా...
Jr.N T R Annaiah self made star ayanani evaru pattinchukile chinnappudu family member laga treat cheyyale pedda NTR Tappa now JR.N TR Annaiah ayana work ayana chesukontunnadu anthe. CBN Garu vadu koni vadilestaru anduke duram ga unnaru Jr.NTR
ఒరేయ్ బాలయ్యది తప్పా జూనియర్ ది తప్పా నిన్ను ఎవడ్రా అడిగాడు? నీ దూలకు నువ్వు చెప్పుకున్నావ్ సరే...మధ్యలో చిరంజీవి గోల ఏందిరా? పోనీ నా వలనే బన్నీ ఎదిగాడని ఎలా చెబుతాడు.చెబితే బన్నీ ఊరుకొంటాడా? మళ్ళీ బన్నీతో గొడవ పెట్టుకోమంటావా? తన తమ్ముడు తన కొడుకు గురించి చెప్పుకోగలరు చిరంజీవి..ఇతరుల గురించి ఎలా చెబుతాడు? నీ దరిద్రపు బుద్ది మొదటి నుంచి చూస్తున్నాను.ఎప్పుడూ కూడా మెగా ఫ్యామిలీది ఎందుకు పెట్టుకొంటావో నాకర్థం కాదు
MEGASTAR WENT TO ALLU ARJUN HOUSE AND BUNNY VISIT MEGASTAR AND NAGABABU HOUSE DON'T COMPARE WITH MEGA FAMILY BRO DON'T FORGET WHEN BB SHOOT TWO PERSONS IN HIS HOUSE PARAMESWARY HELP HIM BUT AT THE TIME OF ELECTIONS HE DID WORST THING IN FRONT OF HER HOUSE AND AFTER NAMING VIJAYAWADA AS NTR NAME TDP AND SR NTR FAMILY
అల్లు అర్జున్ ఎవరి సపోర్ట్ లేకుండా సొంత టాలెంట్ తో పైకి వచ్చి తాత పేరు తండ్రి పేరు నిలబెట్టాడు పవన్ రాంచరణ్ చిరు సపోర్ట్ తో పైకొచ్చారు సొంత టాలెంట్ తో పైకి వచ్చిన అల్లు అర్జున్ అల్లు బ్రాండ్ అవుతాడు అలాంటి అల్లు బ్రాండ్ ని చిరు తన achivement గా ఎలా చెబుతాడు అన్ని తెలిసిన నువ్వే ఇలాంటి వీడియోస్ పెడితే ఎలా బ్రో
అయినా బాబి, నాగవంశీ చెప్పింది అబద్ధం అని నీకెలా తెలుసు. నిజంగా ఎన్టీఆర్ అంటే బాలకృష్ణ కి పడకపోతే వీళ్ళు ఇలా Press ముందుకు వచ్చి ఎన్టీఆర్ Topic మాట్లాడకుండానే మాట్లాడుకున్నాం అని చెప్తే బాలకృష్ణ వాళ్ళని తిడతాడు కదా.Views కోసం అన్నీ తెలిసినట్టు చెప్పకు
బాలయ్య ఇస్ కరెక్ట్ జై బాలయ్య
ఈ వీడియోలో మీరు నూటికి నూరు శాతం సరిగ్గా చెప్పారు బ్రదర్!
మీ విశ్లేషణ చాలా బాగుంది.
మీకు అభినందనలు.
బ్రదర్ చంద్రబాబు గారుని అరెస్ట్ చేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కనీసం ఒక్క ఫ్యామిలీ మెంబెర్ గా కూడా రెస్పాండ్ అవ్వలేదు కనీసం ట్విటర్ లో కూడా ఒక్క ట్వీట్ చెయ్యలేదు అదే గెలిసిన రోజున మాత్రం ట్వీట్ చేసాడు అది ఎంత వరకు కరెక్ట్. సీబీన్ జైలు లో ఉంటే కనీసం ఒక్క ట్వీట్ కూడా చెయ్యలేని ఎన్టీఆర్ ని బాలయ్య ఎలా కలుపుకుంటాడు. ఎన్టీఆర్ కన్నా పవర్ స్టార్ కోటి రేట్లు బెటర్ జైలు కు వెళ్లి కలిసి వచ్చారు అన్యాయం అన్ని ప్రశ్నించారు. ఒక్క ఫ్యామిలీ మెంబెర్ అయ్యి ఉండి ఎన్టీఆర్ చేసింది ఏంటి, పయిగా అందరికి తెలుసు కొడాలి నాని పార్టీ మరిపించింది ఎవరో?
Poor boy
Nuvu velli ntr modagudu
Oka vishyam alochinchu anta star hero ap ki aa time lo vaste crowd react ala vuntundi andukani ph lo matldivundochhuga manaki teliyadu ga ❤ jai Balayya jai NTR
సోదర ఒక అన్నగా పురంధేశ్వరి చెల్లెలి కు జరిగిన అవమాన సంఘటన గురించి రెండు రాష్ట్రాలు సంబందించిన అందరూ భువనేశ్వరి కు సంఘీభావం తెలిపారు. కానీ జూనియర్ స్పందించాలి కానీ ఏమీ జరిగింది,ఒక సినిమా సంబంధించిన అడగలెదు బాద పడడం వారి విజ్ఞత వదిలి వేయాలి
I support Chiranjeevi & Balayya
హైలెట్ చేసుకోవడం కోసం ఈ ప్రోగ్రామ్
అల్లు , బాలయ్య లకు ఉపయోగపడుతుంది
Jai balayah🎉
అది వారి కుటుంబ సమస్య....
వారి వ్యక్తిగత వ్యవహారం....
బాలయ్య ఐనా చిరు అయిన వారిష్టం......
మధ్యలో మీకెందుకు గుల.......
జై బాలయ్య 🎉🎉🎉🎉🎉
జూ ఎన్టీఆర్ ఏ విషయంలో గూడ సరిగా స్పందించలేదు
Yes Balayya correct
100 % True and Well said bro 👍
ఎవరెంతగా మొత్తుకున్న బాలయ్య jr ఎన్టీఆర్ అభిమానులు 90% ఒక్కటే
10%? బ్యాలెన్స్
10%? బ్యాలెన్స్
రచ్చ చేసేది నందమూరి అభిమానులు కాదు వైసీపీ 🐏🐏🐏 జూనియర్ ని పెంచింది కొడాలి నాని ఆ బుద్దులు ఎక్కడికిపోతాయి
చాలా బాగా చెప్పారు 👌👍
బాలయ్య బాబు ఇప్పుడే కాదు, ఎక్కడా, ఎప్పుడూ జూనియర్ ఎన్టీఆర్ ని విమర్శించలేదు. కేవలం ఆయన పేరును ప్రస్తావించలేదు అంతే! దీనికి జూనియర్ ఎన్టీఆర్ ని ఏదో చాలా తీవ్రంగా బాలయ్య బాబు విమర్శించినట్టు ఇంత రాద్ధాంతం చేయడం అవసరమా?
రాజకీయ విమర్శలు చేసి సమస్యలలో యిరుక్కుంటే మిగిలిన వారికి ఎవరో ఒకరు సపోర్టు వున్నారు
NTR కి ఎవరు తోడు లేరు ఒక్క అభిమానులు తప్ప
Jai Jr NTR 🎉🎉🎉
Jai balayya
జై బాలయ్య 👍
జై బాలయ్య జై ఎన్టీఆర్
Jai balya
బాలయ్య 100% currect
బాలయ్య ఎప్పుడు లోలోపల మాట్లాడాడు
ఏదైనా వుంటే ముఖం మీదనే మాట్లాడతాడు. ఇది అర్ధం చేసుకుంటారు అనుకుంటాను
అవకాశవాదులు చేసే పనులు ఇటువంటివి చేస్తారు
బాలయ్య అభిమానులు లెకపోతే jr ఎక్కడ?????
నందమూరి ట్యాగ్ ఉందికాబట్టి
నందమూరి అభిమానులుగా అభిమానించాము
జై బాలయ్య 🙏👍
ఇదంతా నందమూరి కుటుంబ వ్యక్తిగత విషయం. మేమైతే ఇటు బాలయ్య బాబును, అటు జూనియర్ ఎన్టీఆర్ ని ఇద్దరినీ అభిమానిస్తాం.
NTR🎉🎉💪💪💪💪💪💪🌊🌊🌊🌊🌊👌👌👌👌👌👍
Jr NTR fans rupam lo unna YS Jagan abhimaanulu chestunna pani idi. Maa Balayya ventruka kudaa peekaleru. Jai Balayya. Jai Jai Balayya.
సూపర్ సార్ 🙏👍
Balayya gariki,jrntr,avsaram,anda,asalu, avasaram ledhu,Jr,ntr,ki, balayya gari,avasaramundhi,, senior,ntr,maa, balayya,abihimanule,Jr,ntrni,adarincharu,adhi,marchi,poyyadu,Jr,ntr,Jr,ntr,ippatikaina,,ychip,covartula,matalu,vidachi,nandamuri,kutumba m,okatikavali,Jai, balayya,johar,ntr
"జూనియర్ ఎన్టీఆర్ పేరును ప్రస్తావించలేదు" అని ఇంత చిన్న విషయానికి ఎవరెవరో అంత రాద్ధాంతం చేయడం అవసరమా? ఎక్కడా బాలయ్య బాబు జూనియర్ ఎన్టీఆర్ ని విమర్శించలేదే? పచ్చగా ఉన్న నందమూరి కుటుంబం మధ్య చిచ్చు పెడుతున్నారే!
Jai jr ntr
యాదార్థంగా చూస్తే, jr NTR ను నందమూరి కుటుంబం ఏనాడూ ఆదరించింది లేదు, అతనిని తమ కుటుంబ సభ్యుడు అని ఒక్కరూ ఓపెన్ గా డిక్లేర్ చెయ్యలేదు, ఒప్పుకోలేదు కూడా. హరికృష్ణ బ్రతికి ఉన్నప్పుడు, ఆయనకి భయపడి కొంతవరకు దగ్గరకు టీ తీశారు. Jr NTR కి, మరొక 10 సంవత్సరాలు ఉజ్వల భవిష్యత్తు ఉంది.... అతను దాని మీద ఫోకస్ పెట్టీ, చక్కగా రాజకీయాలకు దూరం గా ఉండడం మంచి ఆలోచన. ప్రతి వారికి తెలుసు... సినీ ఇండస్ట్రీ లో సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది.... ఎంత గొప్ప కుటుంబమైనా... అక్కినేని అఖిల్ మన కళ్ళ ముందున్న పెద్ద ఉదాహరణ.... ఈ నందమూరి కుటుంబం.... వగైరా, ఇవన్నీ పైకి చెప్పే మాటలే మాటలు... Jr NTR ను నిజంగానే ఎవ్వరూ ఇప్పటికే నందమూరి కుటుంబ సభ్యుడు గా మనస్ఫూర్తిగా ఒప్పుకోరు... నందమూరి అభిమానులో కూడా
బుద్ది లేని వాడా ఎందుకు ఒప్పుకుంటారు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ గా. వాళ్ళకేమి సంబంధం వాళ్ళు తప్పూ చేశారా.హరికృష్ణ Jr ntr తల్లి అక్రమంగా అన్యాయంగా చేసిన తప్పులకి వీళ్ళని నిందించటం పాపం వస్తుంది.హరికృష్ణ నే మొదటిలో దగ్గరకు తీయలేదు పేరు వచ్చాకే పబ్లిక్ లో కలిసి వచ్చాడు. నందమూరి వాళ్ళకు ఏమి సంబంధం ఉందని కలుపుకోవాలి వాళ్ళు తప్పులు చేశారా
పొట్టోడు విశ్వాస ఘతకుడు
Super
Balayya. Anna. Correct
Jai NTR 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥💛💛💜💜
జై బాలయ్య జై జై బాలయ్య
Jr ఎన్టీఆర్, సినిమాలు తప్పు ఇంకమే పట్టించుకోలేదు, ఎందుకు లేని పోనీ దాంట్లో తల దుర్చడం, ఎందుకు, ఎన్టీఆర్ యం మాట్లాడిన, అతను మీద ట్రోల్స్ సేస్తున్నారు, ఇటు, తెలుగుదేశం వాళ్ళు అటు వైసీపీ వాళ్ళు ఎన్టీఆర్ మీద ట్రోల్స్ సేస్తున్నారు, అతను ఎవరు మీద ట్రోల్స్ చేయలేదు, అతని మీద ట్రోల్స్ అవసరం లేదు అతని వర్క్ అతను సేసుకుంటున్నాడు, మనం మన వర్క్ వదిలేసి అతని గురించి మనకు అవసరమా. చేపండి, బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరు బాగున్నారు, మనమే, వాళ్ళు ను. విడదీస్తునాం,
నేను రాజకీయం మాట్లాడాను అని జూనియర్ ఎన్టీఆర్ 60 ఏళ్ల తర్వాత మాట్లాడాను అని చెప్పారు మీరు తెలుసుకోండి
Balayyaki fans vunnara?
Boycott డాకు మహారాజ్
Tarak anna abhimaniga nenu chepthunna konni vishayalulo anna pattinchukoledu alage annayya ni vallu kuda pattinchukoledu kada abhimanulu ayina memu mathrame iddarini abhimanisthunnamu edi emaina nandamuru abhimanulame memu
Super
💯❤
Jr NTR talent, పెద్ద ఎన్టీఆర్ తర్వాత వాళ్ళ కుటుంబం లో ఎవ్వరికీ లేదు.... ఇది 100% నిజం.... అతని టాలెంట్, hardwork, నందమూరి కుటుంబానికి నచ్చవు, మంట కూడా.... అతను, అతని తల్లి వాళ్ళ వల్ల ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారో చాలా మందికి తెలుసు.... కానీ ఎవ్వరూ పైకి చెప్పరు.
నువ్వూ హారతులు ఇచ్చి నెత్తిన పెట్టుకో jr ntr వాడి తల్లిని. వాళ్ళు గౌరమైన ఫ్యామిలీ వాళ్ళు కాబట్టి jr ntr నీచ బుద్దులు చూశాకే వాడిని అవాయిడ్ చేసారు
Jr NTR ఎదిగేవరకు balayya పై ఆధార పడ్డాడా ఎలాగో వివరించగల రా bro pls
Self made hero NTR
"Maa thaatha "Star
JrNTR ku andaru avamanam chesaru epudu evaru chepaka poaina ayana world hero
వాళ్ల కుటుంబ గొడవలు మనకు ఎందుకూ సినిమాలను సినిమాలగానే చూడలి సంక్రాంతికి వస్తున్న 3 సినిమాలను చూడండి 3 సినిమాలను ఆధరించండి ఎంతో ఖర్చు పెట్టి సినిమాలను తీసుకురాబోతున్న. యెవరని తక్కువ చేసి మాటలాడుట కూడదు వాళ్లు అందరు ఒక్కటే...
వేస్ట్ ఎనాలసిస్
👍👏
Ore... Luchha madya chiru gurunchi neku enduk...😂😂😂
Vidiki chiru family lekapote nidra pattadu bro edo oka rakamga chiru topic tistadu views kavali kada vidiki
మెగా ఫ్యామిలీ గురించి చెప్పకపోతే వీళ్ళకు వ్యూస్ రావు కదా! అందుకే వాళ్లది కుడుస్తూనే వుంటారు youtubers

❤NBK❤ NTR❤
నువ్వు బాలయ్య కు support గా, చిరు కు వ్యతిరేకంగా వీడియో లు చేస్తావు. నీ పనికిమాలిన చెత్త విశ్లేషణ ఎవరూ పట్టించుకోవడం లేదు
మెగా ఫ్యామిలీ సెల్ప్ డబ్బా రూట్ చూస్తుంటే మంచు ఫ్యామిలీ రూట్ లో వెళ్లేలా కనిపిస్తుంది.
Mari mee sodhigadu evaro
Hello bro for the first time in this video, what you said is wrong, bro sorry to say this what about Nandamuri family avoid junior ntr in the past. You can tell me about that.
Apudu sir ntr Balayya thisukunadu
Nenu annagari abhimanini. Manam manam tagavu pettukovadam enduku brothers manamanta okkate
ONE AND ONLY PIECE YOUNG TIGER NTR... 🔥😍🤙
Yes 100/-correct
Vallu first NTR ki pettichukoleydu tarawatha NTR cheysadu …. Politics kosamu sankara janthi ani annadu Epudu poyee ellu vallu kalisi poyyaru ….NTR una anta roshamu balayya ki leydu…..Dont worry nynu Oka TDp ki vote veysina vadinay Nynu NTR fan nay but balayya cinema mataramu chudanu ela challa mandi unnaru
Rayalaseema. Chittoor
NTR vallu vadukunaru
Jr NTR kosam Balayya already some times prasthavincharu
Prabhash show lo Ram Charan tho call lo Tarak nuv baga chesaru ani cheppaaru
Inkosari kuda annaru
Refer them once
Yes yes mee analysis true. Jr NTR family ki namaka droham chesi megha family sankana yekkindu 😮 NBK Natural anthe don't care.👍💥🤩
ఏమయ్యా నీకు బాలయ్యని సపోర్ట్ చెయ్యాలి అనుకుంటే చేస్కో అంతే గాని చిరంజీవి నీ ఎందుకు లాగుతావ్ గురూ ..ఎన్టీఆర్ బాలయ్య ది ఒకే గొడవ కాదు ...అర్జున్ ది ఎవడు ఒప్పుకున్న ఒప్పుకోక పోయినా బలుపు ....ఎందుకంటే అర్జున్ ఎదగటానికి అవకాశాలు రావడానికి చిరంజీవి ఫ్యామిలీ అలాంటి ఫ్యామిలీ కి oppsite గా వెళ్లి అర్జున్ తన కెరీర్ నీ నాశనం చేసుకుంటున్నారు ...ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్న కూర్చుని సెట్టిల్ చేసుకుంటే వేరు కానీ అర్జున్ కావాలనే చేస్తున్నాడు ...ఇదైతే పక్కా...
అసలు ఎవడు జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య లెకుండా ఎక్కడ నుంచి వచ్చాడు ఎవడు అల్లు అర్జున్ చిరు లెకుండా
Bro balaya inka yenni movies chestadu inko 6 year's or 10 year's
Jr.N T R Annaiah self made star ayanani evaru pattinchukile chinnappudu family member laga treat cheyyale pedda NTR Tappa now JR.N TR Annaiah ayana work ayana chesukontunnadu anthe. CBN Garu vadu koni vadilestaru anduke duram ga unnaru Jr.NTR
Jr pelli kudirchindi CBN gare 😂
for politics
అల్లు అర్జున్ , జూ.ఎన్టీఆర్ ఒకళ్లదొకరు నాక్కుంటారు...
నువ్వెళ్లి వాళ్ళిద్దరిది నాకు...
ఎదవ ఎదవన్నరెదవ...
What is your problem? Talk only about Balaya why are you bringing Chiru garu here. Super cry Mega family always…??
Family fraction veru,Fanship veru
MG aithey.
ಬುಲ್ಲಿ balaya 😂
One of the wrost video, one of the telent acter man of masses Jai NTR ❤❤❤❤❤❤❤
ఒరేయ్ బాలయ్యది తప్పా జూనియర్ ది తప్పా నిన్ను ఎవడ్రా అడిగాడు? నీ దూలకు నువ్వు చెప్పుకున్నావ్ సరే...మధ్యలో చిరంజీవి గోల ఏందిరా? పోనీ నా వలనే బన్నీ ఎదిగాడని ఎలా చెబుతాడు.చెబితే బన్నీ ఊరుకొంటాడా? మళ్ళీ బన్నీతో గొడవ పెట్టుకోమంటావా? తన తమ్ముడు తన కొడుకు గురించి చెప్పుకోగలరు చిరంజీవి..ఇతరుల గురించి ఎలా చెబుతాడు? నీ దరిద్రపు బుద్ది మొదటి నుంచి చూస్తున్నాను.ఎప్పుడూ కూడా మెగా ఫ్యామిలీది ఎందుకు పెట్టుకొంటావో నాకర్థం కాదు
Boycott daaku maharaj.
First modaltindhi allu arjun kadha chiru yenduku chepali
Iddaru okkatavtaru urike unnandi
MEGASTAR WENT TO ALLU ARJUN HOUSE AND BUNNY VISIT MEGASTAR AND NAGABABU HOUSE DON'T COMPARE WITH MEGA FAMILY BRO DON'T FORGET WHEN BB SHOOT TWO PERSONS IN HIS HOUSE PARAMESWARY HELP HIM BUT AT THE TIME OF ELECTIONS HE DID WORST THING IN FRONT OF HER HOUSE AND AFTER NAMING VIJAYAWADA AS NTR NAME TDP AND SR NTR FAMILY
Hello bro for the first time in this video, what you said is wrong, bro sorry to say this
Madhaylo mega family ne enduku involve chestunaru meru
Idi antha ycheepi goddali potu door delivery batch drama lu
సోది బాలేదు,, మధ్యలో చిరు టాపిక్ అవసరమా
Adi modalu pettindi allu arjune kada
Vest..news
It's one of your worst video ... one sided & wrong analysis... not happy with ur analysis . First ever dislike on my side
Lite le
అల్లు అర్జున్ ఎవరి సపోర్ట్ లేకుండా సొంత టాలెంట్ తో పైకి వచ్చి తాత పేరు తండ్రి పేరు నిలబెట్టాడు
పవన్ రాంచరణ్ చిరు సపోర్ట్ తో పైకొచ్చారు
సొంత టాలెంట్ తో పైకి వచ్చిన అల్లు అర్జున్ అల్లు బ్రాండ్ అవుతాడు
అలాంటి అల్లు బ్రాండ్ ని చిరు తన achivement గా ఎలా చెబుతాడు
అన్ని తెలిసిన నువ్వే ఇలాంటి వీడియోస్ పెడితే ఎలా బ్రో
ఎన్టీఆర్ ముందు ఎవడైనా😂
Balaiah chesindi 1000% correct
అయినా బాబి, నాగవంశీ చెప్పింది అబద్ధం అని నీకెలా తెలుసు. నిజంగా ఎన్టీఆర్ అంటే బాలకృష్ణ కి పడకపోతే వీళ్ళు ఇలా Press ముందుకు వచ్చి ఎన్టీఆర్ Topic మాట్లాడకుండానే మాట్లాడుకున్నాం అని చెప్తే బాలకృష్ణ వాళ్ళని తిడతాడు కదా.Views కోసం అన్నీ తెలిసినట్టు చెప్పకు
Arei VP ... vishayam teliyakunda VEDHAVA judgements ivvaku
Jai balayya