బాదం పంట ఇండియాలో పండించవచ్చా? Almond Cultivation Harvesting Machine USA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ธ.ค. 2024

ความคิดเห็น • 347

  • @mullapudikoteswarrao5148
    @mullapudikoteswarrao5148 3 ปีที่แล้ว +11

    అమెరికాలో లో అమ్మా అన్న మాట వినిపించిందమ్మా
    మంచి వీడియో చేసావు. ఎప్పటినుంచో నాకున్న అనుమానా లు తొలిగిపోయాయి
    నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 ปีที่แล้ว +1

      చాలా సంతోషంగా ఉంది అండి 😊🙏

  • @rama126
    @rama126 3 ปีที่แล้ว +17

    లక్ష్మి అక్క మీ ఛానల్ లో వచ్చే ఒక్క ఆంశానేన్నా అమలు చేసి, తోటి సోదరులకు కూడా వాటి గురించి చెప్పాలని ఉంది.కాని ఏమి అనుకులించడంలేదు.ఎందుకంటే అమెరికా వ్యవసాయానికి,మన వ్యవసాయానికి 360డిగ్రీల వ్యత్యాసం ఉంది అనిపిస్తుంది. కానీ మీరు అందించే సేవలు ఆసామన్యమైనవి.

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 ปีที่แล้ว +1

      నిజానికి మన వాళ్లకు చాలా అద్భుతమైన వ్యవసాయం చేస్తున్నారు. ఇక్కడ వ్యవసాయం ఎలా చేస్తారు అని అయితే చెప్పగలుగుతున్నాను కానీ ఇలాంటివి మన ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాల్సినవి చాలా అంశాలు ఉన్నాయి కానీ మన రైతులు ఇంప్లిమెంట్ చేయాల్సినవి చాలా అరుదుగానే అనిపిస్తున్నాయి. మన రైతులు ఎంతో అద్భుతంగా పంట పండిస్తున్నారు కానీ మార్కెటింగ్, పురుగుమందులు కంపెనీల కల్తీ, విటి దగ్గర మోసపోతున్నారు అనేది నా అభిప్రాయం.
      మీ అభిప్రాయాన్ని నాతో పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది 😊🙏

    • @bhamireddy962
      @bhamireddy962 3 ปีที่แล้ว

      @@ShwaaraVLogs please tell propeta le cultivation in east godavari in india

  • @venugopalnagumalla8835
    @venugopalnagumalla8835 3 ปีที่แล้ว +1

    మీ వాయిస్ చాలా అందం గా, వినసొంపుగా , స్వచ్చం గా, స్పష్టంగా, తేట తెలుగులో ఉంది. అభినందనలు.

  • @madhukarreddyjonnalagadda3911
    @madhukarreddyjonnalagadda3911 3 ปีที่แล้ว +12

    Hi అక్క పూర్తిగా తెలుసుకొని చెప్పండి.... ఇండియా లో almonds పండుతాయి... కాశ్మీర్, కేరళ, Himachal Pradesh, Uttarakhand రైతులు భారీగా పంట పండిస్తున్నారు..... Walnuts, పిస్తా లు కూడా ఇండియా లో పండుతాయి.... ప్రపంచంలో ఉన్న ప్రతీ వెదర్ ఇండియాలో ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది.... కాకపోతే ఆల్మండ్స్ భారతదేశానికి సరిపడేంత దిగుబడి లేదు అందుకే ఇండియా కాలిఫోర్నియా నుంచి దిగుమతి చేసుకుంటోంది

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 ปีที่แล้ว +8

      అవును మా కరెక్ట్ నా ఉద్దేశం కూడా అదే. పండు కుండా ఉండవు కాకపోతే అంత దిగుబడి రాదని నేను చెప్తున్నాను . కర్ణాటకలో కూడా పండిస్తున్నారు. నా పాత వీడియోలో కూడా నేను చెప్పాను.
      నా ఉద్దేశం ఏంటి అంటే ఈ చెట్ల గురించి అవగాహన కల్పించి మీరు ఉన్న ప్రదేశం లో ఒక చెట్టు నాటి చూస్తే, ఆ వాతావరణానికి సూట్ అవుతే లాభపడతారేమో అన్న ఆశ.
      మీరు ఎంత చక్కగా ఆసక్తి తీసుకుని వీడియో చూసి నాతో చర్చస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందిమ😊

  • @bhaskarsowjikatta9949
    @bhaskarsowjikatta9949 3 ปีที่แล้ว +1

    మీ వీడియో మొదటి సారి చూస్తున్న చాలా బాగా వివరించారు కొంతమంది అనవసర విషయాలు పోస్ట్ చేస్తారు మీరు బాధపడకండి వాళ్లకి అదే పని నేర్చుకుందాం అని ఉండదు అటువంటి వాళ్ళ గురించి మర్చిపోవాలి అలానే ముందుకు వెళ్ళండి మీరు నాకంటే చిన్నవారు అటువంటి వి ఏమి పట్టించుకోవద్దు చెల్లమ్మ

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 ปีที่แล้ว

      మీ దీవెనలుకు చాలా సంతోషం అండి 😊🙏

  • @shabuddinsmd302
    @shabuddinsmd302 3 ปีที่แล้ว +4

    Very happy that u r from helping all our telugu people love u from kadapa ysr district

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 ปีที่แล้ว +1

      😊🙏

    • @shabuddinsmd302
      @shabuddinsmd302 3 ปีที่แล้ว

      @@ShwaaraVLogs keep it up akka u have to reach 100k subscribers very quck

  • @padmanabhareddy3072
    @padmanabhareddy3072 3 ปีที่แล้ว +6

    Excellent video. Children enjoying a lot. Nice to see harvesting.

  • @sankarkollaboina6179
    @sankarkollaboina6179 3 ปีที่แล้ว +3

    Chala baga explain chesaru madam... love to watch more vedios in future... inka verity fruits and vegetables meda vedios cheyandi..

  • @vkagrifarming4823
    @vkagrifarming4823 3 ปีที่แล้ว +20

    మీరు చెప్పే వాతావరణం బట్టి
    ఆంధ్రాలో అనంతపురం కడప కర్నూల్
    కర్ణాటకలో బళ్లారి చిత్రదుర్గ బీదర్ గుల్బర్గా
    తెలంగాణలో అయితే ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ మహబూబ్నగర్ గద్వాల్
    వాతావరణం అనుకూలంగా ఉండే వాతావరణం

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 ปีที่แล้ว +5

      ఒక్క చెట్టు పెట్టి చూడండి ప్లీజ్ 😊🙏

    • @hajarathbabu
      @hajarathbabu 3 ปีที่แล้ว +1

      మీరు ఇండియా కి ఎప్పుడు వస్తారు మేడం

    • @dr.krishnarao.velmula8977
      @dr.krishnarao.velmula8977 3 ปีที่แล้ว

      VK Agri గారి సలహా నిజమైతే, ఆలోచించదగిందే.

    • @manju7520
      @manju7520 3 ปีที่แล้ว +1

      మీరు mention చేసిన area లో temparature ఎక్కువ కదండీ, water తక్కువ, ఇసుక నేలలు కూడా కాదు కదా.caulifornia weather different. మనకంటే చాలా వర్షం తక్కువ, temparature తక్కువ, చలి ఎక్కువ. గవర్నమెంట్ agricultur కి water supply చేస్తుంది.

  • @arkrishnareddy2660
    @arkrishnareddy2660 3 ปีที่แล้ว +6

    Chala bhagundandi! Most of the harvesting aspects you have covered. May be it would have been more useful if you have shared about their income per acre.
    In our farm I will try to plant a few of them on trial basis. Thanks Andi.

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 ปีที่แล้ว

      Thank you so much for encouragement andi. In my previous videos I already covered about the income So I don't want it to repeat same information in this Episode again 😊🙏

  • @rajendrapharmatelugu3305
    @rajendrapharmatelugu3305 3 ปีที่แล้ว +8

    Agriculture గురించి మంచి information ఇస్తున్నారు thank you

  • @naveenreddy3074
    @naveenreddy3074 3 ปีที่แล้ว +1

    Your way of explanation is just like chitchat with friends. excellent akka

  • @deepapriyanka9783
    @deepapriyanka9783 3 ปีที่แล้ว

    Chala baga explain chesaru, me pillalini kuda tesukuni vellatam bagundi , endukante vallaki manam tinevi ela vastundo telustundi, gud job laxmi garu

  • @manureddy4816
    @manureddy4816 3 ปีที่แล้ว +16

    usa lo. Tyre puncture shop ekkada untai ella charge chestaru vlog kavalli maku 🙈

  • @syed_najma
    @syed_najma 3 ปีที่แล้ว +1

    మీ వల్ల ఈ రోజు చూడగలిగాను.thankyou

  • @AnantapurTraveller
    @AnantapurTraveller 3 ปีที่แล้ว +2

    మీ వీడియో మొదటిసారి చూస్తున్నానను.
    మీ వీడియోస్ చాలా బాగున్నాయి

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 ปีที่แล้ว +2

      చాలా సంతోషం అండి 😊🙏

  • @sramkrishna7496
    @sramkrishna7496 3 ปีที่แล้ว +1

    Chala chakkaga vivarichinanduku abhinamdanalu sister

  • @meramvlogs4260
    @meramvlogs4260 3 ปีที่แล้ว +11

    Sister software job kastamga undi, ilanti pantalesukoni try chestham, inka info kavali deenimida

  • @manju7520
    @manju7520 3 ปีที่แล้ว +1

    I am the Recent subscriber. Walnuts కూడా పెట్టేవుంటారు. Walnuts మనకు suit అవుతుందా infirmation కావాలని ఇండియా లో ఉన్నప్పుడు ఈనాడు కి mail కూడా పెట్టాను.

  • @nageswararao472
    @nageswararao472 10 หลายเดือนก่อน +1

    Sister meeru chaalaa lucky badam chettu kinda kurchuni badam pandinchi thintunnaru😊

  • @ChintalShoban
    @ChintalShoban 3 หลายเดือนก่อน

    Good information sister you have lot of patience

  • @sridevisiri3263
    @sridevisiri3263 3 ปีที่แล้ว +1

    Yes in india, in hill stations it can able to grow... 👍

  • @rockwelldrilltechsarl-abid9342
    @rockwelldrilltechsarl-abid9342 3 ปีที่แล้ว +1

    Chaalaa baaga chupinchaaru.
    Thanks andi..😊

  • @manjunreddybangalore4553
    @manjunreddybangalore4553 3 ปีที่แล้ว +1

    Excellent explanation sisters..... thank you so much....... from karnataka

  • @mohank301
    @mohank301 3 ปีที่แล้ว +1

    Miru telugu lo chala baga matladuthunaru 🙏👏👏👏...
    Konthamandi unttunaru andi mana Telugu states looo English tappa Telugu matladatam buthu anukuntunaru valla andariki mi video cheppu debba avuthadi

  • @sridhargompa9208
    @sridhargompa9208 3 ปีที่แล้ว +2

    చాలా బాగా చెప్పారు

  • @nageswararao472
    @nageswararao472 10 หลายเดือนก่อน +1

    Thank you so much Lakshmi sister I am from Vijayawada NageswaraRao

  • @vijaykrish5327
    @vijaykrish5327 3 ปีที่แล้ว

    Praise the Lord me videos super me videos valla meku prabllamu ledha

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 3 ปีที่แล้ว +1

    super vedeomee vedeopresentation,voice clarity,explanation chalabagundi..

  • @kirankumar-yd4py
    @kirankumar-yd4py 3 ปีที่แล้ว +2

    Sis what will be the price per kg available there while harvesting time?

  • @balaramamohan2370
    @balaramamohan2370 2 ปีที่แล้ว +1

    Thank you mam good information,how u getting permission to enter this form land great 🙏🙏🙏

  • @bvssrsguntur6338
    @bvssrsguntur6338 3 ปีที่แล้ว

    manchi coverage.
    Costco lo ammedi ivvena?
    Aa machinery cost plus harvesting cost kuda pedithey baaguntundi.
    Plus camera endakemo antha clear ga ledu

  • @hemgaming720
    @hemgaming720 3 ปีที่แล้ว

    Explained very well. Your language is very natural

  • @yksaaa
    @yksaaa 3 ปีที่แล้ว +4

    Pl encourage Indians to grow profitable and exportable crops.

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 ปีที่แล้ว +1

      One day for sure andi. Thanks for advise . I am exploring too 😊

  • @greenterrace2445
    @greenterrace2445 3 ปีที่แล้ว +2

    Hi mam, thank you for sharing, memu daggara nundi chudalenivi kuda baga explain chestunnaru, thank you 🙏👍👍👍

  • @natureliferaghu2228
    @natureliferaghu2228 3 ปีที่แล้ว +2

    hi sister okasari fertilizer spry.
    mandulu gurichi ok video cheyyandi
    sister.pls...

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 ปีที่แล้ว

      th-cam.com/video/CA1jQa4iVfs/w-d-xo.html already chesanu pls chudandi

  • @king_king_2222
    @king_king_2222 3 ปีที่แล้ว +1

    Mi video and meeru chepina vidanam kuda baga vundi

  • @victorjames7820
    @victorjames7820 3 ปีที่แล้ว +2

    Please try to give adeiquate infermation that is from. Plantation toharvesting. Time. And what are the fertilizers and micronutrients required for. Andpestisides insecticides need to spray at the flowering stage Thank you Madam

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 ปีที่แล้ว

      I am glad you are interested genuinely. Kindly watch the "California Almonds" Playlist andi . It covers most of thw aspects related to usa . For India they are using different root stock for grafting . If you are getting these plants from nursery they will surely help you for India related climate conditions andi . And also for pesticides its a gray area to know completely bcoz even farmers don't know that too. Please watch my pesticides related videos for more details on this andi 😊🙏

  • @bedramraju3181
    @bedramraju3181 3 ปีที่แล้ว +3

    Excellent powerful Mom salute to powerful Mom very beautiful Mom

  • @malleshyadav9528
    @malleshyadav9528 3 ปีที่แล้ว +4

    Ma'am good information .. required guidance more for who r seeking opportunities in abroad bcz unemployment is rapidly growing in india...
    any how we proud of you as u r there 🙏.

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 ปีที่แล้ว

      I am trying to find good immigration lawyer to explain andi

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 2 ปีที่แล้ว +1

    Beautiful visuals... Thank you

  • @narralalitha9633
    @narralalitha9633 2 ปีที่แล้ว +1

    Very good information akka.

  • @angelaravmehla9728
    @angelaravmehla9728 3 ปีที่แล้ว +1

    I am not understanding your language but you are doing good job

  • @chantidonthula5269
    @chantidonthula5269 3 ปีที่แล้ว +1

    Wow u like the way how they harvesting

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 ปีที่แล้ว

      Yes andi it's so soothing to watch also my kids enjoyed a lot 🙂

  • @gorlivikhram8385
    @gorlivikhram8385 3 ปีที่แล้ว +1

    Hi madam. Your all Videos and way of explanation Super andi

  • @jalagamprudviraj305
    @jalagamprudviraj305 3 ปีที่แล้ว +1

    Hi
    Will you do video on agriculture jobs in USA and what type of visa is available for agriculture students

  • @vijayavardhini7518
    @vijayavardhini7518 3 ปีที่แล้ว

    Very good information. Which place in California...ma.please let me know.

  • @sureshbontha9624
    @sureshbontha9624 3 ปีที่แล้ว +1

    Hi Akka ...nice video merinya kanesam India vallaku visa la gurenchi alochestunnaru thank you Akka

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 ปีที่แล้ว

      Thanks andi I tried a lot 🙃🙂🙏

  • @kmedits1090
    @kmedits1090 3 ปีที่แล้ว +1

    I feel Grate to listen... Mee Paapa AmMa ani pilustundi.... Becz now-a- days in Andra/Telengana people andharuru Mammy, Daddy ane padham yekuvaga vaduthunnaaru,
    when i see them they are Made. Uneducated people also use Maa Mummy, Maa Daddy ani antunnaru.
    U r in US. You are Grate, becz teaching ur's kids Good words....
    AP lo Mummy Daddy ani American laga feel avutharu....
    They thought that is Decent
    If Cal parents Amma, Naana, that is undecent ani anukuntunaru.

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 ปีที่แล้ว

      Thanks andi . Actually you are right

  • @rlavramesh4785
    @rlavramesh4785 3 ปีที่แล้ว

    Very good information thank you for godavari khani TS

  • @venkatnarayana3526
    @venkatnarayana3526 3 ปีที่แล้ว +1

    Try to bring suitable veriety bread for India. Very nice video Maam👆🙏Tq

  • @divakarbugadi1202
    @divakarbugadi1202 3 ปีที่แล้ว +2

    Good Work Andi, Keep it up.

  • @rajeshkumarnalli6249
    @rajeshkumarnalli6249 6 หลายเดือนก่อน +1

    Nice Lakshmi garu

  • @FundaFilms
    @FundaFilms 3 ปีที่แล้ว +1

    goto Himachal , utharakhad , kashmir and other hill places , almonds , walnuts, chestnuts area available.

  • @uppalagandhi2084
    @uppalagandhi2084 3 ปีที่แล้ว +2

    Good👍
    You have taken lot of hardwork

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 ปีที่แล้ว

      Yes andi but we enjoyed while making it though 😊

  • @pardhasaradhideevi6085
    @pardhasaradhideevi6085 3 ปีที่แล้ว +1

    Very good information thank you from kakinada.

  • @bkiran6120
    @bkiran6120 5 หลายเดือนก่อน

    Hi Good Morning Madam , almond trees Manaku India lo dorukuthaya , Dhorikithe ekdada dorukuthai

  • @kumargillela4914
    @kumargillela4914 ปีที่แล้ว

    how much profit will get in almonds?

  • @RamBabu-su8or
    @RamBabu-su8or 3 ปีที่แล้ว +1

    Thanq u laxmi garu NYC gd explanation almond plantation 👌👍✌🙌💯❤

  • @venkatnarsaiahkunduru5302
    @venkatnarsaiahkunduru5302 3 ปีที่แล้ว +2

    Good explanation amma.

  • @bnrinbox
    @bnrinbox 3 ปีที่แล้ว

    Chala baga chepparu Lakshmi garu.

  • @22asreddy
    @22asreddy 3 ปีที่แล้ว +2

    California లో ఎక్కడ ఉంది ఈ farm. నేను next visit lo చూడాలని అనుకుంటున్నా. Please share farm details

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 ปีที่แล้ว +1

      Near central valley andi

  • @venkatnaidu444
    @venkatnaidu444 3 ปีที่แล้ว +1

    Thaku you medam vallu chettu ku chettu ku duram aakulu saluku madya duram cheppandi please 🙏

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 ปีที่แล้ว

      th-cam.com/play/PLMAUIEbyT-ENXI-1W8vu62SQ1stKOIiKI.html

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 ปีที่แล้ว

      th-cam.com/video/cqIU3twP378/w-d-xo.html

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 ปีที่แล้ว

      th-cam.com/video/cqIU3twP378/w-d-xo.html . Full details andi

  • @ravivarma2237
    @ravivarma2237 3 ปีที่แล้ว +1

    చాలా బాగా ఉవరించారు

  • @SkandasGarden
    @SkandasGarden 3 ปีที่แล้ว +1

    Very useful information dear

  • @velpula7128
    @velpula7128 3 ปีที่แล้ว +1

    Nice video, gd information, gd explanation sister,

  • @satyanarayanareddym6251
    @satyanarayanareddym6251 3 ปีที่แล้ว +1

    Nanu B like BINDU niyamithavagi noduthene. Avara mathu nimma vivarane sahajavagiruthade. Neevu ista pattare Hari Babu Natural Farming channel nodabeku.

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 ปีที่แล้ว +1

      Nannage Haribabu natural farming thumb ista. Avarahathira thumbha tharavada hannugalu eve. Next time India vikshisidaga Nanu hogabeku antha ankondidini re😊🙏

  • @vishwachaitanya9221
    @vishwachaitanya9221 3 ปีที่แล้ว

    Akka Karnataka lo ekkada chesaru valla details cheppagalara

  • @anilwisdom4527
    @anilwisdom4527 3 ปีที่แล้ว +1

    Ee alochana super ga undhi madam

  • @kommagangadharyadav617
    @kommagangadharyadav617 3 ปีที่แล้ว +1

    Akka if possible do the video on spirulina cultivation

  • @manicharan7520
    @manicharan7520 3 ปีที่แล้ว +1

    Thanks. Superb video madam 👌👌👌👌👌👌👌👌

  • @phanikrishnach1271
    @phanikrishnach1271 3 ปีที่แล้ว +1

    Trees madhyalo and lines madhyalo enni feets distance lo planting chestharu ivi

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 ปีที่แล้ว

      Plantation vedio lo clear ga explain chesanu andi th-cam.com/video/cqIU3twP378/w-d-xo.html

    • @phanikrishnach1271
      @phanikrishnach1271 3 ปีที่แล้ว +1

      @@ShwaaraVLogs just now chusanu mottam video but trees madhyalo distance andhulo cheppaledhu andi meeru

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 ปีที่แล้ว

      @phani krishna ch 16*21 distance andi sorry andi ee link lo chuinchanu. th-cam.com/video/1B3E2EidBd0/w-d-xo.html

  • @rakamboj
    @rakamboj 3 ปีที่แล้ว +1

    Fyi.. Almonds do grow im India.Check Uttrakhand , Himachal & J&K states.There are big eststes growing Gulbandi Almonds.

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 ปีที่แล้ว

      Yes andi . I meant in South India. Sorry andi

  • @egandhi8754
    @egandhi8754 3 ปีที่แล้ว +2

    Tell us about agricultural policy in America sister

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 ปีที่แล้ว

      Sure andi I am working on this

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 ปีที่แล้ว

      Sure but will take time andi

  • @sivareddy7252
    @sivareddy7252 3 ปีที่แล้ว

    Ananthapur district climate.. ki saripovachu..Andi..

  • @malladurginaidu7061
    @malladurginaidu7061 3 ปีที่แล้ว +1

    Akka super akka chala baagundi explanation

  • @accgamer8708
    @accgamer8708 3 ปีที่แล้ว +1

    Nature emaina oven anukunnava intha temperature vundali antunnav

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 ปีที่แล้ว

      Ayoo meku Ala Ardham ainda 🤔🤦‍♀️

    • @accgamer8708
      @accgamer8708 3 ปีที่แล้ว

      Temperature set cheyyalemu kadaa. Anduke alaa cheppakunda ilanti seasons lo vestharu ani chebite saripotundi

  • @lakshminaryanamucherla247
    @lakshminaryanamucherla247 3 ปีที่แล้ว +1

    3 days ala vadilesthe yendalo yedokaroju rain vasthe em chestharu?? Motham padavthae kada

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 ปีที่แล้ว

      Good point andi. Yes it should not rain . Generally harvest happens during very hot summer so it's very less chances to rain and also farmer choose the harvest date according to the forecast.😊🙏

  • @arikachinnarao9502
    @arikachinnarao9502 3 ปีที่แล้ว

    baga explain chestu chebuthunnaru akka...

  • @hyderabadproperties1052
    @hyderabadproperties1052 3 ปีที่แล้ว

    Akkada import chesukuni vegetables , fruits , enka emina products unte , a companies tho matladi videos cheste , mana economy perugutundhi , enka meru chala mandhi ki help chesina Varu avutaru madam

  • @mandadiveeranjaneyulu9334
    @mandadiveeranjaneyulu9334 3 ปีที่แล้ว

    థాంక్స్ అక్క ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు

  • @martinlutherking3512
    @martinlutherking3512 3 ปีที่แล้ว +1

    Very useful content

  • @adapachinnakapu5535
    @adapachinnakapu5535 3 ปีที่แล้ว +1

    Wow 👏 very good 👍 job 👏 Swaara garu

  • @bhupathireddy575
    @bhupathireddy575 3 ปีที่แล้ว

    Super Mam , Godbless you & your family.

  • @manju7520
    @manju7520 3 ปีที่แล้ว +1

    Caulifornia లో ఎక్కడ అండీ ఈ farms. మేం కూడా visit చేయొచ్చా, allow చేస్తారా?

  • @amanhvelpula3401
    @amanhvelpula3401 3 ปีที่แล้ว +1

    Lakshmi akka naaku work visa dorukutunda.? Chaala problem lo unna. Kuwait dubhai soudi vellalante bhyanga undi

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 ปีที่แล้ว

      Now usa ki work visa is not there ma

  • @nani248465
    @nani248465 3 ปีที่แล้ว

    Green house development department in u.p sarangapur. E tree kosam temp 35 degree low level vundale 🌞 roof system

  • @audaykumara
    @audaykumara 3 ปีที่แล้ว

    I love it... I appreciate you..

  • @BMadhu-
    @BMadhu- 3 ปีที่แล้ว

    Forming kosam land former own ga untaya...madame

  • @bhanuprasad1227
    @bhanuprasad1227 3 ปีที่แล้ว +2

    Content is very good.. video quality can be improved.

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 ปีที่แล้ว

      Thanks for genuine feedback . I think I need to work on editing skills more

  • @ganeshkesham246
    @ganeshkesham246 3 ปีที่แล้ว +2

    Super akka 👍👍

  • @asodivenkat624
    @asodivenkat624 3 ปีที่แล้ว +2

    Bagundi

  • @buddharajuramakrishnaraju2710
    @buddharajuramakrishnaraju2710 3 ปีที่แล้ว

    Good information thankyou Madam

  • @gudirammohan7333
    @gudirammohan7333 3 ปีที่แล้ว +1

    Chala baga cheparu akka

  • @suryanarayanavedula485
    @suryanarayanavedula485 3 ปีที่แล้ว +1

    బాగుంది

  • @venkatesamkanduru5828
    @venkatesamkanduru5828 3 ปีที่แล้ว

    Which place is this in california

  • @anilpintu4525
    @anilpintu4525 3 ปีที่แล้ว

    Excellent explanation

  • @gellaanilkumar4609
    @gellaanilkumar4609 2 ปีที่แล้ว +1

    Bagundi akka memu ravalani undi

  • @kavithapaladugu3288
    @kavithapaladugu3288 3 ปีที่แล้ว +2

    Californiya Wether మన ఏపీలా వుంటుందంటారు కదమ్మా! మరి మనకు కూడా సూట్‌ అవుతుందేమో !

    • @vkagrifarming4823
      @vkagrifarming4823 3 ปีที่แล้ว +1

      రాయలసీమ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 ปีที่แล้ว

      కానీ నీ చలికాలంలో ఎలా ఉంటుంది టెంపరేచర్ అక్కడ? కరెక్ట్ గా ఫారెస్ట్ టైం కి వర్షాలు వస్తాయి కదా ఏపీలో 🤔 ఇక్కడ వర్షాలు రావు , వస్తే హార్వెస్టింగ్ అయిపోయాక వస్తాయి🙂🙏

  • @siragamtejeswarreddy2520
    @siragamtejeswarreddy2520 3 ปีที่แล้ว +1

    Akka akkada dragon fruit forms vunnaya vuntey volg cheyara akka pls

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 ปีที่แล้ว

      Coming very soon. What do you want to know about them ?