Nizamandi Sir Chaala Correct GA Chepperu Thanksandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Miss You Legend Singer Mari Puttaru Balu Bangaram Bujji Thandri Mahanubhava Endukayya Program Ki Velleru 😨😧😧😧😧😧😧😧
బాలు గారు మీరు ఇంకా లేరు రారు మీ గొంతు లో అంతా అమృతం మాకు మీ ఆరాధ్య అభిమానులకు మాత్రం మే తెలుసు మేము పుట్టినప్పుడు మీతో పుట్టము చాలు ఈ జన్మకు అంతే ❤❤❤❤❤❤
బాలు garu ఆ దేవుడు ఎంత అన్యాయం చేసిండు మాకు మిమ్మల్ని మా నుండి దూరం చేసి ఈ అమృత్తాని ఎవరు పంచాలి 🙏🙏 ఎవరయ్యా నీకు సాటి 🙏🙏 మళ్ళీ మాకోసం రారాదయ్యా గానగాంధర్వా 🙏🙏 we మిస్ u lot 😭😭😭😭😭😭
హిందోళం ఎంత గొప్ప రాగం ఇళయరాజా & బాలు & జానకి & నారాయణ రెడ్డి గారు - ఆహా జన్మ ధన్యం - బాలు గారు అ రోజుల్లో ఎలా పాడారో ఇన్నేళ్ల తరవాత కూడా అదే మాధుర్యం తో పాడారు కారణ జన్ముడు, అమ్మా రమ్యా చాలా గొప్పగా పాడావు ఒరిజినల్ ని మరిపించావు, కాదు అంత కన్నా గొప్పగా.....🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు
இசை அரசின் ராஜன் இளையராஜா .. தேன்குரல் இளவரசன் பாலசுப்ரமண்யம் ஐயா . மெய் சிலிர்கிறது குரல்.. இந்த பாடலில் பாடி உள்ள பெண்ணும் நன்றாக பாடி உள்ளார்கள் வாழ்த்துக்கள்
Balu sir was great of India He was fitfor Baraartharathna award The Govt of India has to recognize his great talent in singing ThePM sir please announce His nameproudly Balu sir name immediately without delay for equesof AP people
Repu Me Birthday, Antee Eadoo, Aandolalana, Gundilu Pendethunnyi Balu Bangaram 😧😧😧😧😧😧😧😧😧😧 Love You Soooooo much Balu Bangaram,Me Pata Antee Naku Prannam, Meetho Okka Photo Teesukovali Anukunnanu Aa Devudu Karinincha Leadu Love You Soooooo much Balu Bangaram
వాణిశ్రీ గారు మనందరి అభిమాన గాయకుడు కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారికి ప్రథమ వర్థంతి నివాళి మనసు చాల బాధగా ఉంది గుండె బరువుతో వ్రాసాను.
Meeru kada sir vallanu hero la nu chesindi. Meeru kada sir valla Prema pandinchindi. Mee pata kada valla kannulanu mataladinchindi. Sir come back we are waiting.
నాకు ఛాతి నొప్పి వస్తుంది. అప్పుడు ఈ సాంగ్ రిపీట్ గా వింటే నొప్పి వెళ్ళిపోతుంది. మాయ ఏమిటో తెలీదు
Balu gari gatram lo maya undhi sir... Nakythe vini chachipoyina sare anipistundhi.
సంగీతానికి రాళ్ళు జరుగుతాయని అంటే ఏమిటో అనుకున్నా,శరీరంలోని ఏ నొప్పీ తగ్గుతున్నాయి
అది చాలదా బాలు గారు అంటే ప్రేమనో అని
ఇలాంటి గాయకులు మాకు దొరకడం మా అదృష్టం. బాలు గారు మీకు సాటి ఎవరు లేరు సర్.
Yes brother
Ol
200% కరెక్ట్
తెలుగు వారి జన్మ ధన్యం aendi Balu gaaru mana India lo పుట్టినందుకు గర్వంగా ఉంది
మా తరం చేసుకున్న అదృష్టం మీ పాటలు విని పెరగడం
ఆ.. కనులలొ కలల నా చెలి.. ఆలాపనకు ఆదిమంత్రమై
గొంతులోన గుండెపిలుపులా.. సంధ్యలోన అందె మెరుపులా
గొంతులోన గుండెపిలుపులా.. సంధ్యలోన అందె మెరుపులా
ఆ.. కనులలొ కలల నా చెలి.. ఆలాపనకు ఆదిమంత్రమై
దిద్దితై కిటతై ధిమితై తక
దిద్దితై కిటతై ధిమితై తక ..
ఆ..
దిద్దితై కిటతై ధిమితై తక
దిద్దితై కిటతై ధిమితై తక
తకధిమి తకఝణు - తకధిమి తకఝణు - తకధిమి తకఝణు - తకధిమి తకఝణు
తత్ తరికిట తత్ తరికిట తత్ తరికిట తకిట తకిట తకిట తకధిమి
నిదురించు వేళ.. దసనిస దసనిస దనిదనిమ హౄదయాంచలాన.. ఆ..ఆ.. ఆఆ...
అలగా పొంగెను నీ భంగిమా గగసనిస.. అదిరూపొందిన స్వర మధురిమ సనిదనిస
ఆ రాచ నడక రాయంచకెరుక..
ఆ రాచ నడక రాయంచకెరుక..
ప్రతి అడుగు శౄతిమయమై కణకణమున రసధునులను మీటిన..
ఆ.. కనులలొ కలల నా చెలి.. ఆలాపనకు ఆదిమంత్రమై
గొంతులోన గుండెపిలుపులా.. సంధ్యలోన అందె మెరుపులా
గొంతులోన గుండెపిలుపులా.. సంధ్యలోన అందె మెరుపులా
ఆ.. కనులలొ కలల నా చెలి.. ఆలాపనకు ఆదిమంత్రమై
మగసా.. ఆ.. సనిదమగ మగసా.. ఆ..
గసనిదమ దనిసా.. ఆ.. మదని.. ఆ.. సానిదనిసగ మాగసగమగ నిదసనిదమగ గమపసగమగని
నీ రాకతోనె ఆ.. ఈ లోయలోనె దసనిస దసనిస దనిదనిమా..
అణువులు మెరిసెను మణిరాసులై.. ఆ.. మబ్బులు తేలెను వలువన్నెలై..
ఆ వన్నెలన్ని.. ఆ చిన్నెలన్ని
ఆ వన్నెలన్ని.. ఆ చిన్నెలన్ని
ఆకౄతులై సంగతులై అణువణువున పులకలు మొలిపించిన ..
ఆ.. కనులలొ కలల నా చెలి.. ఆలాపనకు ఆదిమంత్రమై
గొంతులోన గుండెపిలుపులా.. సంధ్యలోన అందె మెరుపులా
గొంతులోన గుండెపిలుపులా.. సంధ్యలోన అందె మెరుపులా
ఆ.. కనులలొ కలల నా చెలి.. ఆలాపనకు ఆదిమంత్రమై
ఒక్క సారి మాకోసం పుట్టండి సారు🙏🏻
తెలుగు లో దొరికన ఒక ఆణిముత్యం మా బాలు, ఈ బాలు ♥️
బాలు గారు కారణ జన్ముడు , ఇక ముందు పుట్టారు పుట్టలేరు, మీగొంటు అజరామరం,
Nizamandi Sir Chaala Correct GA Chepperu Thanksandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Miss You Legend Singer Mari Puttaru Balu Bangaram Bujji Thandri Mahanubhava Endukayya Program Ki Velleru 😨😧😧😧😧😧😧😧
Na bokka
@@rajeshganti2642ante enti
అద్భుతం మహా అద్భుతం సార్ ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు
బాలు గారూ
వచ్చేయండి సర్
తిరిగి వచ్చేయండి
Nizamandi,Aa Devudu Baluni Teesuku Vellipoyaru Chaala Anyayam Cheasavu Corona Rakshasi Teesuku poyavi 😈👽 Na Aardhyudu Ni Na Devuduni
బాలు గారు మీరు ఇంకా లేరు రారు మీ గొంతు లో అంతా అమృతం మాకు మీ ఆరాధ్య అభిమానులకు మాత్రం మే తెలుసు మేము పుట్టినప్పుడు మీతో పుట్టము చాలు ఈ జన్మకు అంతే ❤❤❤❤❤❤
బాలు garu ఆ దేవుడు ఎంత అన్యాయం చేసిండు మాకు మిమ్మల్ని మా నుండి దూరం చేసి ఈ అమృత్తాని ఎవరు పంచాలి 🙏🙏 ఎవరయ్యా నీకు సాటి 🙏🙏 మళ్ళీ మాకోసం రారాదయ్యా గానగాంధర్వా 🙏🙏 we మిస్ u lot 😭😭😭😭😭😭
నిదురించే వేళ హృదయాంచలానా ఈ లైన్ చాలు అద్బుతం వ్రాసిన సినారే పాడిన బాలు గారికి హృదయా భినందనలు🙏
హృదయాంచలాన అంటే ఏమిటి అండి
ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే పాట ❤🌹
మా బాలు గారి నీ మాకివండి భగవంతుడా ❤❤
చెవిలో అమృతం!
ఐదు పాటలు ఉన్నట్లుంది. ఒక్క సినిమా లో ఒక పాట ఇంత విషయము ఇట్చినా raja variki వందనాలు. జన్మ ధన్యము, విన్నావారిది
Adbhutam mee Gaanam Sp Garu....Alasata nu dooram chesi Anandam ni panche Mee swara madhuryam Adbhutam ..Athyabhutam sir
బాలుసార్ మీరు లేని సంగీతానికి పాటకు యజమాని లేనట్టుగా ఉంది, పాటకు మీరు డాక్టర్ సార్
Balu Balu Balu Balu Balu Balu Balu Balu Balu Balu Balu Balu Balu Balu Balu Balu Balu Balu Balu Balu Balu Balu Balu Balu Balu Balu Meeru Learanna Cheadu Nizam Jeernichukoleka Pothunnam,Miss You Lot Balu Bangaram 😧😧😧😧😧😧😧😧😧
Ramya mam what a voice u have, tremendous u have a great feature
ఆ.. కనులలొ కలల నా చెలి.. ఆలాపనకు ఆదిమంత్రమై
గొంతులోన గుండెపిలుపులా.. సంధ్యలోన అందె మెరుపులా
గొంతులోన గుండెపిలుపులా.. సంధ్యలోన అందె మెరుపులా
ఆ.. కనులలొ కలల నా చెలి.. ఆలాపనకు ఆదిమంత్రమై ….✍🏻
Balu gaaru meela evaru paadalaru. Memu meelanti goppa gayakudini miss ayyamu.
హిందోళం ఎంత గొప్ప రాగం ఇళయరాజా & బాలు & జానకి & నారాయణ రెడ్డి గారు - ఆహా జన్మ ధన్యం - బాలు గారు అ రోజుల్లో ఎలా పాడారో ఇన్నేళ్ల తరవాత కూడా అదే మాధుర్యం తో పాడారు కారణ జన్ముడు, అమ్మా రమ్యా చాలా గొప్పగా పాడావు ఒరిజినల్ ని మరిపించావు, కాదు అంత కన్నా గొప్పగా.....🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు
Lyrics by Sri Veturi Sundararama Murthy
ఆమె నాట్యం నాకు అమిత.. ఇష్టం.. నాట్య.. మయూరి... భానుప్రియ గారు.
🌹🌹🌹👍👍
Balugarini chusthe yeduposthundi Devudu a mahanubahavunni enka konni rojulu uncithe bagundedi we miss you Sir ,nenu Mee fan ni Sir 💐💐💐
❤ such a బ్యూటిఫుల్ మెలోడీ
Inta andamga evaru padagalaru BALU Garu meeru tappa.We miss you BALU sir.😢😢😢😢😢😢😢😢.
Ramya, u can fit in duets with legendary singers. Such is your voice with modulations.
E lanti singer manaku dhorakadam India adhrustam
Amazing song and voice sir madam
Sripathi panditaraadhyula balasubrahanyam gaariki ashrunivaalulu
SEEN FULL
ON 14-4-2024
TREMANDOUS.
🙏🙏
No words about balu sir and Madam also well sung
SPB for ever ❤❤
Sangeetha swara brahma... Love u lot sir
Ramya mam ur celebrity with simplicity
@2:10 3:10 excellent voice modulation
అప్పటికీ ఇప్పటికీ ఏమీ వన్నె తగ్గనివ్వలేదు..చెక్కు చెదరినివ్వలేదు..ఫ్రెష్ గా మళ్లీ రికార్డింగ్ జరిగినట్లే ఉంది లైవ్ లో..
Correct brother... Asalu malli puttadu ilanti gayakudu.
SapB Sir, a genius. ❤️
Ahaaaaaaa ma nellore spb
Ramya awesome performance
Ss uncle very beautiful man meeku meerenti uncle miss you lots
No one can fill ur place sir.. Love you lot sir..
Great sir
Ramya bangaram, what a great performance and sweet and melodious 🎉
Ramya mam definitely legendary singer
Superb singing s. P baalugaru ramya behara so as ultimate classical dance by bhanupriya excellent song !!🌷🌷👍👍👍
One and only SPB 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍🥰😍🥰😘🥰😍😍🥰🥰😘🥰🥰😍🥰😘🥰🥰😍😘🥰😍😍🥰😘😘😍😍😘😘🥰🥰😘😍😍😘🥰😍😍😘🥰😜😍😘😍😍🥰🥰😍😘😍😍🥰
Never beat spb sir your super sir and mesmerizing performance
Ramya.... Super
Please Continue This programme SIR.......
Everyone miss Balu Garu. Mee voice amrutham.
இசை அரசின் ராஜன் இளையராஜா .. தேன்குரல் இளவரசன் பாலசுப்ரமண்யம் ஐயா . மெய் சிலிர்கிறது குரல்.. இந்த பாடலில் பாடி உள்ள பெண்ணும் நன்றாக பாடி உள்ளார்கள் வாழ்த்துக்கள்
This song was written by great Veturi gaaru
Super.ramya
Balu Garu lekhak Swarabhishekam ETV mugavai nadi cinema lo
Balu sir was great of India He was fitfor Baraartharathna award The Govt of India has to recognize his great talent in singing ThePM sir please announce His nameproudly Balu sir name immediately without delay for equesof AP people
Life is beautiful.... 7-12-21
Anantapuram
Hindolam 👌👌👌
Love you sp balu garu
Meeru ikkade unnaru Sp balu gaaru
Nice....
Ramya u r also legendry singer
Naa best song forever ♾️ and ever❤❤
Who is watching still in 2022 what fabulous awesome song hats off Balu Garu
2ఎన్డు మా తమ్ముడు వే మహాభారతం పోస్తకం లో మెవిన్ చస్తున్నవాళ్ళు మిగతా అన్ని పుస్తకాలు చంపుతున్నాఇ
Balu.sr.meru.god
Miss u sir...
Repu Me Birthday, Antee Eadoo, Aandolalana, Gundilu Pendethunnyi Balu Bangaram 😧😧😧😧😧😧😧😧😧😧 Love You Soooooo much Balu Bangaram,Me Pata Antee Naku Prannam, Meetho Okka Photo Teesukovali Anukunnanu Aa Devudu Karinincha Leadu Love You Soooooo much Balu Bangaram
వాణిశ్రీ గారు మనందరి అభిమాన గాయకుడు కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారికి ప్రథమ వర్థంతి నివాళి మనసు చాల బాధగా ఉంది గుండె బరువుతో వ్రాసాను.
Ramya akka superrrrrrrrr singing....
అమ్మా రమ్య , అచ్చు ఒరిజినల్ లాగా , లేదు ... ఇంకా బాగా పా డావు , please keep it up god bless - మాధవ పెద్ది కాళిదాస్ 9391264079
లో బడ్జెట్ సినిమా కి ఇంత ట్యూన్ ఇచ్చాడు ఇళయరాజా
Hatsoff Vamsi Sir
❤❤❤❤❤
Meeru kada sir vallanu hero la nu chesindi.
Meeru kada sir valla Prema pandinchindi.
Mee pata kada valla kannulanu mataladinchindi. Sir come back we are waiting.
Ramya akka I am big of you I meet you ones please
Aa Kanulalo Kalala Naa Chelee
Aalapanaku Aadhi Manthramai
Gonthulona Gunde Pilupulaa
Sandhyalona Andhe Merupulaa
Gonthulona Gunde Pilupulaa
Sandhyalona Andhe Merupulaa
Aa Kanulalo Kalala Naa Chelee
Aalapanaku Aadhi Manthramai
Nidhurinche Vela…
Dasanisa Dasanisa Danidanima
Hrudhayaanchalaana… AaAa Aa Aa
Alagaa Pongenu Nee Bhangima… Dada sanisa
Adhi Roo pondhina Swara Madhurima… Ninidanisa
Aa Raacha Nadakaa Raayancha Keruka
Aa Raacha Nadakaa Raayancha Keruka
Prathi Adugu Shruthi mayamai
Kana kana muna Rasadhulu nanu Meethina
Aa Kanulalo Kalala Naa Chelee
Aalapanaku Aadhi Manthramai
Gonthulona Gunde Pilupulaa
Sandhyalona Andhe Merupulaa
Gonthulona Gunde Pilupulaa
Sandhyalona Andhe Merupulaa
Aa Kanulalo Kalala Naa Chelee
Aalapanaku Aadhi Manthramai
magasA.. A.. sanida maga magasA.. A..
gasanidama danisA.. A.. madani.. A.. sAnidanisaga mAga sagamaga nida sanidamaga gama sagamagani
Neeraaka thonae… AaAa AaAa Aa
Nee Lolo lonae… Dasanisa Dasanisa Danidanima
Anuvulu Merisenu Maniraasulai, Aa Aa
Mabbulu Thaelenu Paluvannelae, Aa Aa
Aa Vannae lannii Aa Chinnaelanni
Aa Vannae lannii Aa Chinnaelanni
Aakruthulai Sanga thulai
Anuvanuvuna Pulakalu Olikinchina
Aa Kanulalo Kalala Naa Chelee
Aalapanaku Aadhi Manthramai
Gonthulona Gunde Pilupulaa
Sandhyalona Andhe Merupulaa
Gonthulona Gunde Pilupulaa
Sandhyalona Andhe Merupulaa
Aa Kanulalo Kalala Naa Chelee
Aalapanaku Aadhi Manthramai
Balu sir ever with our near from their songs
పూర్చసింగ్ లో మా రంగు ఇవ్వడం లేదు వాటిలివి కొనవల్వస్తుంది
balu gari kalamlo unanduku anadamtho patu kotha badagaundi ayana manatholenanduku
love you Ramya
Love you Balu.
Balugaru, aparabramma
Exlent
Beutiful
Ramya I love you
Wow.
ఆరంజ్ ఎరుపు సిందూరలు మా తో కలుసుతున్నిఇ
Ahaa 👃👃👃👃
👌👌👌👌
NTR గారు,SP BALASUBRAMANYAM గారు famous
Miss you sir
2021 lo vinna vallu like vesukondi
👌🙏
రమ్య సేమ్ జానకిలా పాడింది
Ramya is good
we mill you balu sir.
miss
Ilaanti goppa singer ni pogottukinnamu
🙏😢
15_01_2023 . I like RAMYA to practice classical dance also, but she should not perform on rail track as in the movie
Your singing is very good. Sunitha garu srireddy garu gayatri guptha garu and others fighting for problems. You don't enter into that type.
your comment with fist five words is enough. OTHER figures should not enter into the scene
@2:10