వ్యాపారం ఏమిటండి ఈమె మా మామగారు మా ఇంటికి వచ్చినప్పుడు ఒక పాట పాడమని దాన్ని వీడియో తీసి పేస్ బుక్ లో పోస్ట్ చేస్తే దాన్ని చూసి నెహ్రు గారు కాల్ చేసి అడ్రస్ అడిగారు ఇచ్చాము అప్పుడు interview చేసారు. మీరు ఇలా వ్యాపారం అనడం కరెక్ట్ కాదు. అలోచించి మాట్లాడండి.
@@messaiahmelodies1137మీరు మానద్దు బ్రదర్. మీరు అనుకున్నది చెయ్యండి.కొంతమంది చర్చ్ లో నోరు కూడా తెరువరు. అలాంటివారు కొంచం తెలుసుకుంటారు,నేర్చుకుంటారు మామ్మని చూసి.ఇందులో తప్పేమీ లేదు
Literally even I want to say this from long time but ppl will rage with fire this women is having a great testimony people have to change listening to that testimony. But now her testimony got viral and people are not letting her live peacefully as before. Before there was nothing like this in her life but now people are frequently visiting her this might be so Inconvenient for her. Paduthundi devuni koraku kani wantedly they're making her sing like this is not okay at all she's so weak. Instead of making her sing like that help her in her daily work that would be great.
Devuni biddalaki vandanalu. Aa mammagariki meerandaru intlo panulaki sayam cheyyali. Avidaki manchi fruit juices koni ivvali. Viswam kriyallo chupali meerandaru. Make sure she is strong to sing. God bless you all. Mamma garu paduthu vinte ma amma garu gurthu kosthunaru. Ma ammagaru 87 years Prabhuvu daggariki vellipoyaru. Ma siblings ki avida pade patalu viluva theliyaka okkati record cheyinchaledu. Amma valla pastor garu oka pata padinchi video thesi pamparu. Adokkate migilindi. Anthaku mundu amma audiolo padinavi anni phone got spoilt they all gone. Inka vrudhulni meerandaru darsinchali ama gramallo. Thagina sahayam paricharya cheyali vrudhulaki vakyam bodhisthu. God bless you all richly in AP in india. Watching from africa.
అమ్మ మీకు నా వందనాలు దేవాది దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కొరతున్న అనేకులకు గొప్ప సాక్షి గా ఉన్న మీకు 🙏🙏🙏 ఇటువంటి తల్లులు ప్రతి కుటుంబంలో ఉండాలిని నా ప్ర్రార్ధన.
అమ్మ ప్రైస్ ది లార్డ్. మీకు మంచి ఆరోగ్యం కలిగి ఉండాలన ప్రార్థన చేస్తున్నాను.మీరు చాలా చక్కటి పాటలు పాడుతున్నారు. మీ పాటలు నేను రోజు వింటాను .బాగా పాడుతున్నారు.🙏🙏🙏🙏🙏
అమ్మ ప్రైస్ ది లాడ్ మీరు పాడిన పాట చాలా చాలా బాగుంది మీ గొంతు ఇంకా దేవుడు ఇంకా బాగా వ అలాగే మేము కూడా మీలాగా ఉండాలని మా కొరకు ప్రార్థన చేయమని కోరుతున్నాను నా పేరు దోర్కా ❤❤❤❤❤
Amen glory to jesus praise to jesus christ is All Mighty God you are a great servant of jesus Grand mother and Very grateful singer 2:33 bless you Grand mother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీరందరూ కలసి ఏదో ఒక దారి చేసేలా ఉన్నారు, ఒకరు ఇంటర్వూ చెస్తే, అందరూ వ్యాపారంగా మార్చుకున్నారు , మీరు మారండి
వ్యాపారం ఏమిటండి
ఈమె మా మామగారు
మా ఇంటికి వచ్చినప్పుడు ఒక పాట పాడమని దాన్ని వీడియో తీసి పేస్ బుక్ లో పోస్ట్ చేస్తే దాన్ని చూసి నెహ్రు గారు కాల్ చేసి అడ్రస్ అడిగారు ఇచ్చాము అప్పుడు interview చేసారు.
మీరు ఇలా వ్యాపారం అనడం కరెక్ట్ కాదు.
అలోచించి మాట్లాడండి.
మా మామ గారితో ఇంకా చాలా పాటలు పడించి రికార్డు చేసాం
ఇలాంటి కామెంట్లు చూసాక ఇంక అప్లోడ్ చెయ్యకూడదు అనిపించింది
@@messaiahmelodies1137మీరు మానద్దు బ్రదర్. మీరు అనుకున్నది చెయ్యండి.కొంతమంది చర్చ్ లో నోరు కూడా తెరువరు. అలాంటివారు కొంచం తెలుసుకుంటారు,నేర్చుకుంటారు మామ్మని చూసి.ఇందులో తప్పేమీ లేదు
Literally even I want to say this from long time but ppl will rage with fire this women is having a great testimony people have to change listening to that testimony. But now her testimony got viral and people are not letting her live peacefully as before. Before there was nothing like this in her life but now people are frequently visiting her this might be so Inconvenient for her. Paduthundi devuni koraku kani wantedly they're making her sing like this is not okay at all she's so weak. Instead of making her sing like that help her in her daily work that would be great.
Devuni biddalaki vandanalu. Aa mammagariki meerandaru intlo panulaki sayam cheyyali. Avidaki manchi fruit juices koni ivvali. Viswam kriyallo chupali meerandaru. Make sure she is strong to sing. God bless you all. Mamma garu paduthu vinte ma amma garu gurthu kosthunaru. Ma ammagaru 87 years Prabhuvu daggariki vellipoyaru. Ma siblings ki avida pade patalu viluva theliyaka okkati record cheyinchaledu. Amma valla pastor garu oka pata padinchi video thesi pamparu. Adokkate migilindi. Anthaku mundu amma audiolo padinavi anni phone got spoilt they all gone. Inka vrudhulni meerandaru darsinchali ama gramallo. Thagina sahayam paricharya cheyali vrudhulaki vakyam bodhisthu. God bless you all richly in AP in india.
Watching from africa.
PRAISE THE LORD JESUS CHRIST
Devudhiki mahima kallugunu gaka Amen Amen Amen 🙏🙏🙏 devudhu amma ni dhivichunu gaka Amen 🙏
ఈ వయసులోనూ చక్కని వాయస్ వందనాలు అమ్మ దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇచును గాక ❤
తల్లి గారు పాడిన పాట ఎంతో మధురం క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయ
అమ్మ మీకు నా వందనాలు దేవాది దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కొరతున్న అనేకులకు గొప్ప సాక్షి గా ఉన్న మీకు 🙏🙏🙏 ఇటువంటి తల్లులు ప్రతి కుటుంబంలో ఉండాలిని నా ప్ర్రార్ధన.
ఆ వయసులో ఆ అమ్మగారికి అంత మంచి గొంతుకు మెచ్చిన దేవుడికి స్తోత్రం కలుగును గాక
Praise the lordmamma
God bless you
Praise God.ఈ వయసులో కూడా హై పిచ్ లో పాడటం కేవలం దేవుని కృపే❤❤🎉🎉🙋
🙏🏻🙏🏻🙏🏻
Beautiful voice 👍🙏
Devudu Ammanu nindu Ayush Arogyam nichi Kshemanga kaachi kapadunu gaka AMEN 🙏
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
Nice
రక్షకుండుదయించినాడట - మన కొరకు పరమ
రక్షకుండుదయించినాడట
రక్షకుండుదయించినాడు - రారే గొల్ల బోయలార
తక్షనమున బోయి మన ని - రీక్షణ ఫల మొందెదము ||రక్షకుండు||
1..దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు (2)
దేవుడగు యెహోవా మన - దిక్కు దేరి చూచినాడు ||రక్షకుండు||
2..గగనము నుండి డిగ్గి - ఘనుడు గాబ్రియేలు దూత (2)
తగినట్టు చెప్పే వారికి - మిగుల సంతోష వార్త ||రక్షకుండు||
3..వర్తమానము జెప్పి దూత - వైభవమున పోవుచున్నాడు (2)
కర్తను జూచిన వెనుక - కాంతుము విశ్రమం బప్పుడు ||రక్షకుండు
❤❤❤🎉🎉🎉🎄🎄🎄
👏👏👏👏
Amen 🙌🙏🙌
🥰🙏🥰
God bless you mamma🙏🙏🙏🙏🙏👌💯
అమ్మ ప్రైస్ ది లార్డ్. మీకు మంచి ఆరోగ్యం కలిగి ఉండాలన ప్రార్థన చేస్తున్నాను.మీరు చాలా చక్కటి పాటలు పాడుతున్నారు. మీ పాటలు నేను రోజు వింటాను .బాగా పాడుతున్నారు.🙏🙏🙏🙏🙏
వందనములు. అమ్మగారు
పాట చక్కగా పాడి వినిపించారు
యెహోవా మీకు. ఇచ్చిన
కృపావరము బట్టి స్తోత్రములు.
Manchi yumdhama.naa.vamdhanalu
ఆమేన్
Super
Amen
Great 🎉singing Amma memmalini dhevudu challaga chustaduu
Very nice ❤❤❤
గాడ్ బ్లెస్స్ యు అమ్మమ్మ గారు
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
అమ్మ సూపర్ amma
ఆమెన్ ❤❤❤
చాలా బాగా పాడారు అమ్మ మీ వాయిస్ చాలా బాగుంది వందనాలమ్మ.❤
Mamma super ga padaaru
Vandanalu mama Garu chalabagapaduthunmaru devunike mahima kalugunugaka amen
Maramma garuchalabagaPadaru ❤❤❤❤😊
దేవుడు ఆవిడకి మంచి పాటలు పాడే అవకాశం ఇచ్చాడు
Vandanlu the lord amin the lord
Amma meeku padabhi vandanalu meeru aarogyam ga vundalani devunni pradhisthunnanu
Bangaram 🙌🏻♥️ heavenly 🤍
అమ్మ ప్రైస్ ది లాడ్ మీరు పాడిన పాట చాలా చాలా బాగుంది మీ గొంతు ఇంకా దేవుడు ఇంకా బాగా వ అలాగే మేము కూడా మీలాగా ఉండాలని మా కొరకు ప్రార్థన చేయమని కోరుతున్నాను నా పేరు దోర్కా ❤❤❤❤❤
Dhevuni ki mahima kalugunu gaaka Amen 🙏🙏🙏
Devuniki Stotram Hamen
Praise The Lord. Amen 🙏
Amma vandanalu maaaa❤❤❤🙏🙏🙏🙏
GodBlessyou
అమ్మాయి ఎంత చక్కగా పాడావ్ అమ్మ
Ammammagaaru dhevudu mimmalni ashirvadhinchunu gaaka
Hallelujah amen devunikey mahima kalugunu gaka amen 🙌🙏
Amma garu meeku vandanamulu.
Meeku na matalu chadivi vinipistharu ani asisthunanu.
Excellent voice 👌 God bless you amma
Amma God vaise 🎉
Amen 🙏🙏🙏amen
ప్రైస్ ద లోర్డ్ అమ్మమ్మ 🙏🙏🙏
దేవుని పనిలో అందరూ అలా ఉంటే ఎంత బాగుంటుంది మామగారు ఈ వయసులో చాలా అద్భుతంగా పాడుతున్నారు గాడ్ బ్లెస్స్ యు ఆల్
ఈ వయసులో అమ్మగారు పాడిన పాట చాలా అద్భుతంగా ఉంది🎉🎉
God bless You amma 🫂
పెద్దమ్మ గారికి ఏమైనా ఆర్థిక సహకారం కావాలంటే నేను సహాయంచేస్తాను
ఆమె డబ్బులు తీసుకోరు బ్రదర్
@messaiahmelodies1137 great women.
Andhra chistava old songs Anni padinchandi anna .bhama garitho
Amma Martamma gaaru...meeku naa hrudhaya pooorvaka vandanamulu...meeru devunilo inkaa edugumaku cdhugutunnandhuku devuniki mahima kalugunu gaaka..
Bamma garu meru chala great
అమ్మ దేవుడు దీవించునుగాక ఆమెన్
🙏🙏✝️🛐🙋🙇🙏🙏
Excellent Amma
Ammagaramma 🙏🙏🙏
Vandanalamma God bless maa..
Amma chala baguga padaru praise lord amma
Great. God bless.
God bless you Amma❤❤good song❤
Amma miku devudu eppudu thodu untaru Amma me interview chusi Naku edupu aagaledhu god is with you Amma
Great song and voice
Amen glory to jesus praise to jesus christ is All Mighty God you are a great servant of jesus Grand mother and Very grateful singer 2:33 bless you Grand mother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
God bless uuu amma
God Bless you Amma
అద్బుతం... అమ్మ....live long
Happy Christmas Amma garu
Happy Christmas 🎄 to all my God bless you
Praise the lord amma
Praisethelord
❤❤god blesdyou
🙏🙏🌷🌷🌷🌹🌹🌹
Praise the Lord hallelujah 🙏🙏🙌🙌👏👏👏
Goc bless you amma
వందనాలు అవ్వ నీకు దేవుడు ఆ విష్ ని ఆరోగ్యాన్ని దేవుడిచ్చిన గాక
Devunike mahima amen🎉🎉🎉
Super voice bammma garu
ప్రైస్ ది లార్డ్ 🙏
Paadu thunna thalliki gonthu endi poledhu. Yesayyaku vandanalu.🎉
Praise the lord ammamma😊 god bless you
Price thalordamena
Praise the Lord 🙏🏻 Amma garu sooo sweet voice Amma garu🥰
Super simging 😊
Praise the Lord 🙏🙌👏❤😊
అవ్వ వందనాలు గాడ్ blessyou
దేవునీ కి వందనాలు దేవునికి మహిమాకలుగునుగక
Praise the lord🙏 thali super voice
అమ్మ మీకు ఆపరమ దేవుడు మంచి ఆశీర్వాదం evvalani కోరుచున్నాము తల్లి.
ఈ పాట చాలా బాగా పాడారు అమ్మమ్మ గారి మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
Praise the lord
🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏