#teluguchristiantestimonies

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ส.ค. 2024
  • Watch the incredible story of a beggar from a slum area whose life was completely transformed after finding Jesus. From living in poverty and hopelessness to finding faith and a new purpose, this inspiring testimony will touch your heart and remind you of the power of faith and hope in the most challenging circumstances...telugu christian testimonies #pastorjohnwesely #christianmotivation #jesuschangedmylife #lifechangingtestimony

ความคิดเห็น • 337

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey 2 หลายเดือนก่อน +5

    ఘనత ప్రభావాలు క్రీస్తు యేసుకే చెల్లునుగాక అమ్మా దేవుని దీవెనలు ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయి మీకు ఉంటాయి తల్లీ

  • @ANkumar01
    @ANkumar01 6 หลายเดือนก่อน +69

    అమ్మ నీకు చదువులేకున్నా తల్లీ నీకు దేవుడిచ్చిన వాగ్ధాటిని బట్టి దేవునికే వందనాలు , అమ్మ నీ సాక్షం విన్నాక సిగ్గుతో తలవంచుకుంటున్నాను . దేవునిపట్ల నీకున్న నిరీక్షణ చాల గొప్పది తల్లి .దేవుడి నీపట్ల గొప్ప ప్రణాళిక కలిగి వున్నాడు . నీ సాక్షం ద్వారా అనేకులకు మార్గదర్శినిగా వాడుకుని దీవించునుగాక . అమ్మ నువ్వు దేవుని రాజ్యంలో అత్యంత ధనికురాలివి 🙏

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 หลายเดือนก่อน +1

    ఇది కదా నిజమైన విశ్వాసం, ఇది కదా నిజమైన క్రైస్తవజీవితం. ఈమెను దేవునిలో పునాది వేసిన పాస్టర్ గారికి 🙏🙏🙏

  • @GangaRaju-cx6vh
    @GangaRaju-cx6vh 4 หลายเดือนก่อน +3

    ప్రైస్ ది లార్డ్ అమ్మ. 🙏🏼🙏🏼🙏🏼. దేవుడు దీవించును గాక

  • @user-ys3nd8wz5p
    @user-ys3nd8wz5p 5 หลายเดือนก่อน +19

    నీన్ను నీ కుటుంబ్బన్ని ఆశీర్వదించిన క్రీస్తులో వర్దిల్లు తల్లి ❤❤❤

  • @Jesus-bz9wi
    @Jesus-bz9wi 2 หลายเดือนก่อน +2

    Amen 🙏🙏🙏🙏🙏 అమ్మ నా కొరకు ప్రార్థన చేయండి కుటుంబం అంతా రక్షణ లోకి రావాలి నేను కూడా ఇంకా ఆత్మీయ జీవితంలో బలపడాలి 🙏🙏🙏 నా కొరకు ప్రార్థన చేయండి అమ్మ నా పేరు ధన

  • @M.ramesh-uz9xv
    @M.ramesh-uz9xv หลายเดือนก่อน +2

    అమ్మ నాకు బాగా నచ్చింది నీ సాక్ష్యం ఈరోజు నుండి నేను కూడా అలాగే జీవిస్త్తాను నాకోసం ప్రార్ధన చైయండి 🙏🙏

  • @nageswaraonageswarao2223
    @nageswaraonageswarao2223 3 ปีที่แล้ว +50

    అవును అమ్మ నువ్వు చెప్పింది నిజం వాక్యను సారం మనం జీవించాలి అప్పుడే దేవుని గొప్ప కార్యాలు చూడగలుగుతం 🙏దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @Sathya-qr9rb
    @Sathya-qr9rb 5 หลายเดือนก่อน +13

    చాలా అద్భుతమైన సాక్షం అందించారు అక్క మీ ము సాక్ష్యం అనేకమందికి ఒక మాదిరి🙏

  • @daraboinachalamarao3542
    @daraboinachalamarao3542 5 หลายเดือนก่อน +21

    నా యేసయ్యాకు మహిమ కలుగును గాక

  • @BodaJayaraj
    @BodaJayaraj 5 หลายเดือนก่อน +31

    సిస్టర్ వందనాలు దేవుడు చాలా గొప్పవాడు మన దేవుడైన యేసయ్య ప్రేమ ఎంతో అమూల్యమైనది మీరు యేసయ్య మీద విశ్వాసం ఉంచి రక్షణ పొందారు దేవుడు ఇంకా మిమ్ములను మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించి అనేకులను దేవుని లోనికి వచ్చుటకు మిమ్ములను బహుగా తన పరిచర్యలో వాడు కొనును గాక🎉🎉

  • @user-ix7db3ek4z
    @user-ix7db3ek4z 5 หลายเดือนก่อน +6

    వందనాలమ్మ నందనాలమ్మ మంచి సాక్ష్యం చెప్పిన నీలాగనే మేమందరం ప్రతి ఒక్కరం దీవించబడును

  • @DavidEmmanuel-tm7fo
    @DavidEmmanuel-tm7fo 7 หลายเดือนก่อน +46

    దేవునికి మహిమ కలుగును గాక

  • @user-vt8sw6vq7y
    @user-vt8sw6vq7y 6 หลายเดือนก่อน +17

    Sahodari mee sakshamchaala goppadi devudu. Lokamunu yentho pre inchaadu andarini daa iki meeru suchana kastaalu anubha vi nchaaru devudi daggara meeku bahumanamvuntundi meeku kaligina raksha nanu gattiga pattukonandi mee sakshaalu mam ulni strngchstai

  • @surendarmarapally4464
    @surendarmarapally4464 5 หลายเดือนก่อน +9

    దేవుని రాజ్యం అర్హూరాలువు తల్లి దేవుడు మిమ్మల్నీ గొప్పగా ఆశీర్వదించి నశించి పోతున్న ఆత్మల కొరకు వెదికి రక్షించే గొప్ప దేవుని దాసురాలిగా దేవుడు నిన్ను ఏర్చును గాక

  • @santoskumarjena8340
    @santoskumarjena8340 5 หลายเดือนก่อน +13

    Thank you so much my love God Jesus ❤️❤️❤️
    Praise the lord 🙏🙏
    Amen 🙏🙏🙏

  • @samatha5805
    @samatha5805 2 หลายเดือนก่อน +1

    Amen 🙏 thank you lord 🙏 praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ch.bhagavanprasadch.bhagva4814
    @ch.bhagavanprasadch.bhagva4814 3 ปีที่แล้ว +50

    సిస్టర్ చదువు లేకపోయినా చాలా బాగా మాట్లాడారు 👍👍👍 గాడ్ బ్లస్ యు 🌹🌹

  • @LokeshBhagyakar-to3lf
    @LokeshBhagyakar-to3lf 3 หลายเดือนก่อน +1

    Amen praise the lord Jesus 🙏🙏 and praise the lord sister 🙏🙏🙏 God bless you and us🙏🙏💕so heart touching testimony ❣️❣️🙏🙏 I believe in you Jesus amen 🙏🙏💖

  • @kodalakshmi9479
    @kodalakshmi9479 5 หลายเดือนก่อน +18

    తల్లి నీ సాక్ష్యం ఎంతో గొప్పది,నిజంగా సిగ్గు పడుతున్న ,నాలో సహనం , ఓర్పు ,నేను నా భర్త ఒక్క మాట చెపితే నేను 100 మాట్లాడుతున్నాను

  • @user-oh9pd6us8x
    @user-oh9pd6us8x 5 หลายเดือนก่อน +5

    Devunike mahimaa kalugugaka amen God bless you sister 🙏🙏 ❤

  • @MaheshMahesh-dx9fb
    @MaheshMahesh-dx9fb 5 หลายเดือนก่อน +13

    Praise to god.❤.
    Heart touching testimony ✝️🙏🏻

  • @hazarabinoorbasha5996
    @hazarabinoorbasha5996 5 หลายเดือนก่อน +8

    అమ్మా nee goppa saakshyam maa andariki adarsham. వందనాలు.

  • @gopalgopal3336
    @gopalgopal3336 5 หลายเดือนก่อน +3

    ఒక హృదయపూర్వక వందనాలు దేవుని జ్ఞానం ద్వారా నీ కుటుంబాన్ని మార్చుకున్న నీ కుటుంబాన్ని దేవుని సన్నిధికి నడిపించారు నా కోసం ప్రార్థన చేయండి అక్క నా పేరు మమత నేను కూడా నామకార్థం ఉన్నాను నా కోసం ప్రార్థన చేయండి నా కుటుంబాన్ని మార్చుకోవడానికి కావాల్సిన శక్తిని పొందు కోవాలని ప్రార్థన చేయండి నిజంగా మీ సాక్ష్యం విన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది అక్క దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక

    • @chbalaji3157
      @chbalaji3157 4 หลายเดือนก่อน

      Q

    • @chbalaji3157
      @chbalaji3157 4 หลายเดือนก่อน

      Q😊😊😊😊

  • @akinamalleswari1242
    @akinamalleswari1242 5 หลายเดือนก่อน +8

    చాలా సంతోషంగా ఉంది మీ సాక్ష్యం❤

  • @katruprasoona6899
    @katruprasoona6899 4 ปีที่แล้ว +57

    అమ్మ నీ సాక్ష్యం నన్ను బాగా ప్రేరేపించింది నీకు లాగా మేము కూడ అన్ని విషయాలలో యదార్ధం గారు ఉండాలని నాకు కోసం నా బిడ్డల కోసం ప్రార్ధించగలరు

    • @ChittimaryPalaparthi
      @ChittimaryPalaparthi 6 หลายเดือนก่อน

      Hbhhkji😂😍😂o😂o😍😍😅pjooppoooo😍🥥🥒🥥🍐🍋🍋🍌😮😅🍑🍊🍏🥥🍌😮ii😂😮😂😂😮😂😢😢😂😮😂😢

  • @kudurappabojugu2845
    @kudurappabojugu2845 5 หลายเดือนก่อน +10

    Prise the lord amma thalli neelaganenu saksham cheppali ma family kosam prayer chryandi

  • @sridevinandigam227
    @sridevinandigam227 3 ปีที่แล้ว +60

    అక్క నాకు చాలా అప్పులు ఉన్నాయి నిలా సాయం చేసేవాళ్ళు ఉంటే బాగుండును.. నికు సాయం చేసిన దేవుడు నాకు కూడా సాయం చేయాలి అని ప్రేయర్ చేయండి సిస్టర్🙏

    • @bhathulabharathkumar3468
      @bhathulabharathkumar3468 5 หลายเดือนก่อน +2

      Devudu ninnu bahuga divinchunu gaka Amin 🙏

    • @ramulubegari8056
      @ramulubegari8056 5 หลายเดือนก่อน +1

      Munndhu meru devudi paina baramu petti prathanacheyvu tharuvatha devudu sayam cheysithadu

    • @jyothimoshe4687
      @jyothimoshe4687 5 หลายเดือนก่อน

      Meeru mee kastanni devuni ki Cheppandi mee hrudaya verdananu devudu chusthaadu vintadu, kaaryam Cheysthadu,God bless you .

    • @srinivasusiddantula1981
      @srinivasusiddantula1981 5 หลายเดือนก่อน

      Amen glory hallelujah

  • @kanukumanemma736
    @kanukumanemma736 4 หลายเดือนก่อน +2

    Praise the lord God Halyaluiah amen amen amen amen amen amen amen 🙏 🎉❤

  • @NareshKorva-vx9hx
    @NareshKorva-vx9hx 5 หลายเดือนก่อน +10

    Vandanalu hallelujah main the lord main

  • @thankfulvoice6474
    @thankfulvoice6474 5 หลายเดือนก่อน +6

    All Glory Glory Glory to the most Holy Holy Holy LORD YESHUVA Amen 🙏🏻🙏🏻 Amen Amen
    Very valuable and extremely important testimony maa. Very blessed to hear maa. Thank you so much. GOD bless you and family Always in abundance maa

  • @user-ys3nd8wz5p
    @user-ys3nd8wz5p 3 หลายเดือนก่อน +1

    ఒక అన్యా స్త్రీ, పురుషుని కొరకు, ఇంత శ్రద్ద తీసుకొని వారిని క్రీస్తులోనికి, శ్రద్ధాతో నడిపించు సేవకులు ఉన్నారా? 🙏ఆశ్చర్యమే ఇట్టిసేవకులకు 🙏🙏🙏🙏🙏🙏

  • @rameshbabugujjarlapudi757
    @rameshbabugujjarlapudi757 6 หลายเดือนก่อน +10

    Parise the Lord akka devuniki mahima kalughunu ghaka amen halleluya pls prayer akka

  • @phonemobile5777
    @phonemobile5777 5 หลายเดือนก่อน +2

    Glory to god amen ☦️⛪💞mee sakshya chala adbutham sister 🙏🛐🙇‍♂️

  • @DeevenaMuthyala-em6mq
    @DeevenaMuthyala-em6mq 5 หลายเดือนก่อน +8

    వంద నాలు సిస్టర్ గారు

  • @sravanthimudunuri6866
    @sravanthimudunuri6866 5 หลายเดือนก่อน +1

    Eh sakhyam naku samayaniki.. devudu nato matladinatanipinchindi...jivitani pogotukuni elanti aasirvadam leka sepani anubavistuna nenu .na manasuni katinam chesukuni devudiki duramavalanukunanu...kani edi vinaka manasu marchukunanu..prise the lord..

  • @venkatapuramjoythijoythi1996
    @venkatapuramjoythijoythi1996 6 หลายเดือนก่อน +27

    పెంట కుప్పలు పడినను పైకి లేపే దేవుడు ఆ దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు అందుకే దేవుడు నిన్ను నిలబెడుతున్నాడు ఇంకా ఆశీర్వదించబడతావు దేవునికి స్తోత్రం

  • @lathaps7928
    @lathaps7928 5 หลายเดือนก่อน +6

    Praise the lord glory to God hallelujah goa bless you 🙏🙏🙏

  • @ssolomanraju8570
    @ssolomanraju8570 5 หลายเดือนก่อน +6

    Sister vandanallu. Chala baga sakashmu chipinaru.devdu divuchu gaka.

  • @dbvikram2869
    @dbvikram2869 5 หลายเดือนก่อน +3

    Praise the LORD

  • @marymatiki6888
    @marymatiki6888 5 หลายเดือนก่อน +1

    Amen hallelujah hallelujah hallelujah glory to the Lord Jesus christ. Amen.

  • @nagarajuch.4176
    @nagarajuch.4176 5 หลายเดือนก่อน +1

    దేవునికే మహిమ కలుగును గాక.🙏 వందనాలు తల్లి.

  • @suribabu8700
    @suribabu8700 5 หลายเดือนก่อน +28

    ఓట్ల కోసం డబ్బులు ఇచ్చే నాయకులకు డబ్బు తీసుకునేవారికి ఈ సహోదరి చెప్పే ప్రతిమాట వలనకనువిప్పు కలగాలి.

  • @pandusunny6169
    @pandusunny6169 6 หลายเดือนก่อน +8

    Praise the lord Amma.mi testimony nannu chala balaparachindi...all glory to God amen hallelujah 🙏👏🙏

  • @pangisoma4920
    @pangisoma4920 5 หลายเดือนก่อน +1

    Sister amen amen amen amen ni sakhyam chala bagundhi amen amen amen amen amen amen amen 🙏 God bless you 🙏🙏🙏

  • @rajeswariinjeti3484
    @rajeswariinjeti3484 หลายเดือนก่อน +1

    so great testimony really great God and her faith also so great

  • @pendemmary
    @pendemmary 5 หลายเดือนก่อน +1

    ఎన్నికి లేనివన్నీ దేవుడు ఎంచుకుంటాడు కావున అలాగా దేవుడు ఆయనకి ఇష్టమేనా బిడ్డ కాబట్టి దేవుని ఎంచుకున్నాడు... అనేక మందులకి నీ సాక్ష్యం గొప్పగా దేవుని రాజ్యంలోకి అనేకమంది నీ ద్వారా నీ సాక్ష్యం ద్వారా దేవుని రాజ్యంలోకి ప్రవేశపెట్టే దానికి అవకాశం నీకు వచ్చింది 🙏🙏🙏

  • @kalapalausharani4607
    @kalapalausharani4607 5 หลายเดือนก่อน +1

    సిస్ట్ సిస్టర్సిస్టర్ దేవుడు మిమ్మును ద్దీవించును గాకగాక ఆమెన్ ఆమెన్

  • @user-nv8oc5rx7b
    @user-nv8oc5rx7b 5 หลายเดือนก่อน +7

    Praise the lord sister.nee sakshyam dwara entho prerana sister.depend on god.when we depend on him he did great miracles.

  • @nageswararaoyadla
    @nageswararaoyadla 4 หลายเดือนก่อน +1

    🙏 good message Amma God bless you Amma 📘✝️⛪🍄💐 amen

  • @glsrilatha2964
    @glsrilatha2964 5 หลายเดือนก่อน +7

    Praise the lord. God bless you Sister

  • @3rosescrazysisters312
    @3rosescrazysisters312 5 หลายเดือนก่อน +1

    Ninnu chakkaga devunilo nadipinchina sevakuniki devuni devenalu kalugunu gaka God bless you talli

  • @user-uw9jb9vx5k
    @user-uw9jb9vx5k 5 หลายเดือนก่อน +2

    Praise dha lord akka 🙏🙏🙏
    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @dasugarnipudi8594
    @dasugarnipudi8594 5 หลายเดือนก่อน +2

    Vandanalu thalli

  • @kumari227
    @kumari227 3 ปีที่แล้ว +28

    వందనాలు అమ్మ

  • @dega1509
    @dega1509 4 ปีที่แล้ว +24

    Really a miracle, she is pronouncing the words very clearly though she was not educated...GLORY TO GOD

  • @user-mw3vw2oj6v
    @user-mw3vw2oj6v 5 หลายเดือนก่อน +7

    God bless you amma super message

  • @pentapativaralakshimi
    @pentapativaralakshimi 5 หลายเดือนก่อน +5

    Wonderful testimony praise the lord sister 🙌🙌

  • @myesuraj8444
    @myesuraj8444 3 ปีที่แล้ว +9

    Praise the lord amma❤️🙏 Excellent message god bless you amma🙌

  • @dasuswamidasu7456
    @dasuswamidasu7456 6 หลายเดือนก่อน +13

    GOD bless you sister PRAISE THE LORD AMEN 🙏

  • @nukalaraju9161
    @nukalaraju9161 3 ปีที่แล้ว +20

    Praise the Lord Amma garu 🙏🙏🙏🙏🙏...... thank you God E Saksham nanu Ento Bala prachindhi Amma garu Tq Amma garu, 🙏🙏🙏🙏🙏🙏

  • @AnithaSurandra-bp2zm
    @AnithaSurandra-bp2zm 5 หลายเดือนก่อน +1

    Good massage Sister

  • @user-sy5rf2qy2k
    @user-sy5rf2qy2k 5 หลายเดือนก่อน +1

    Amen🙏 amma me sakshum deta na yessayaky mahima kalugunu gaka

  • @user-wd6ds8fh5v
    @user-wd6ds8fh5v 5 หลายเดือนก่อน +2

    Praise.the.lord.amen

  • @user-js3fe3ic6l
    @user-js3fe3ic6l 5 หลายเดือนก่อน +1

    Akka mee vishvasam mundu naa vishvasam sarithugadu . Devudu mimmalni menduga deevinchunugaka❤

  • @kanakaiahkarnikanti3327
    @kanakaiahkarnikanti3327 5 หลายเดือนก่อน +1

    Amma vandhanlu na kaluveringdi na korraku pradana cheyandhi

  • @nllipushpa1338
    @nllipushpa1338 6 หลายเดือนก่อน +11

    Praise the lord Akka🙏🙏✝️🛐

  • @yandotisyamsonsyam2747
    @yandotisyamsonsyam2747 4 หลายเดือนก่อน +1

    Praise the lord sister wonderful testimony God bless you amma

  • @danielnimmagadda3244
    @danielnimmagadda3244 4 หลายเดือนก่อน +1

    Praise the Lord. Sister.🙏🙏🙏
    May the Lord Bless You all.

  • @NupaVaralaxmi
    @NupaVaralaxmi 5 หลายเดือนก่อน +2

    Praise the lord God bless you sister

  • @veeraprasadprasad5339
    @veeraprasadprasad5339 6 หลายเดือนก่อน +7

    Praise the lord Sister Amen

  • @sekhar9722
    @sekhar9722 5 หลายเดือนก่อน +4

    Glory to God, Amen.

  • @ramanammaramanamma1607
    @ramanammaramanamma1607 5 หลายเดือนก่อน +4

    Praise the Lord amma God bless you 🙏

  • @mittachandrakala9324
    @mittachandrakala9324 6 หลายเดือนก่อน +6

    Wonderful testimony you have no study but your speaking is very puer bible words spoken n heart touching testimony God bless you sister 👐👐👐

  • @victoranandraj2516
    @victoranandraj2516 6 หลายเดือนก่อน +5

    Praise the Lord hallelujah Aman

  • @gudurimoshe9531
    @gudurimoshe9531 5 หลายเดือนก่อน +4

    Praise the lord Jesus Amen

  • @paulmanohar.dhanesh943
    @paulmanohar.dhanesh943 3 ปีที่แล้ว +23

    యేసయ్యకు స్తొత్రం కలుగును గాక ఆమేన్ ❤️

  • @user-km7qc1bz3i
    @user-km7qc1bz3i 4 หลายเดือนก่อน

    🙏🙌 praise the lord sister divine mahima 🙌 god bless you 🙌👌 msg

  • @devdassmunangi6950
    @devdassmunangi6950 3 ปีที่แล้ว +10

    Praise. the. Lord. God bless. U . ❤️❤️❤️❤️❤️🌷🌷🌷🌷🌷✝️✝️✝️✝️✝️. Hyd bad.

  • @samuellinganns1885
    @samuellinganns1885 6 หลายเดือนก่อน +5

    Praise the lord amma Amen

  • @newnewok6478
    @newnewok6478 3 หลายเดือนก่อน

    అమ్మ ప్రైస్ ది లార్డ్ అమ్మ దేవుడు ఇంకా దీవించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు అమ్మ

  • @satyasrinivas4418
    @satyasrinivas4418 5 หลายเดือนก่อน +5

    GOD bless you more and more

  • @PangiUday
    @PangiUday 6 หลายเดือนก่อน +6

    There is something power in the name of jesus Christ

  • @user-bt6tj2od3y
    @user-bt6tj2od3y 6 หลายเดือนก่อน +6

    Amma vandanalu

  • @mpothuraju2731
    @mpothuraju2731 3 ปีที่แล้ว +14

    Moka pothuraju moka revathi Kumari moka dharani my family kharku prathna cheyandi Vandana pastor garu pregnancy

  • @user-vj6hm2sx8o
    @user-vj6hm2sx8o 5 หลายเดือนก่อน +5

    Praise the lord 🙏🙏🙏🙏🙏

  • @madasuravanaiah5473
    @madasuravanaiah5473 5 หลายเดือนก่อน +6

    May GOD bless u sister.

  • @user-cr3jg4rd6t
    @user-cr3jg4rd6t 5 หลายเดือนก่อน +7

    🙏🙏🙏👏👏 super,akka

  • @indlurisailajaindlurisaila6389
    @indlurisailajaindlurisaila6389 3 ปีที่แล้ว +8

    Meeru chaduvu leka poyina neeku manchi chedi gurunchi telusukunnaru! Kontham mandi vunntaru choodadaniki parishuddulu kanipistaru kaani lopala valla manasu matram chala heenamga vuntundi!

  • @jannubixapathi6380
    @jannubixapathi6380 5 หลายเดือนก่อน +5

    Praise the Lord🙏🙏🙏🙏🙏🙏

  • @nda1214
    @nda1214 6 หลายเดือนก่อน +8

    అమెన్..అమెన్..🙏🙏🙏🙏🙏

  • @snehachannel2048
    @snehachannel2048 3 ปีที่แล้ว +8

    Praize the lord your voice exlent mom

  • @marys883
    @marys883 5 หลายเดือนก่อน

    Praise the lord Amen 🙏 🙏🙏

  • @YESUTHATHAPUDI-fb4qg
    @YESUTHATHAPUDI-fb4qg 6 หลายเดือนก่อน +6

    Good bless you🙏🙏🙏🙏 sister

  • @kumarinalli4419
    @kumarinalli4419 5 หลายเดือนก่อน

    Iam so happy Akka me matalu vinnapudu melaga devuni premanu chupalni askhini supindi🙏

  • @jyothichandala4777
    @jyothichandala4777 4 หลายเดือนก่อน

    ప్రైస్ ది లార్డ్ ఆమెన్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sambaiahkanakam2946
    @sambaiahkanakam2946 3 หลายเดือนก่อน

    Chala great thalli God bless you

  • @danamjoseph8129
    @danamjoseph8129 3 ปีที่แล้ว +14

    Amma DevaDevunike sthothram Hallelujah amen Glory to Jesus Christ

  • @satyasrinivas4418
    @satyasrinivas4418 5 หลายเดือนก่อน +5

    GOD bless you sister

  • @babybokinala1473
    @babybokinala1473 2 ปีที่แล้ว +5

    Wow what a super saksham