వీడియో చూశాక అసలు ఏమి చెప్పాలో , ఎలా చెప్పాలో కూడా మాటలు రావడం లేదు మిమ్మలను పరిచయం చేసిన శ్రీ దేవి గారికి ఎంతో మంది కి స్ఫూర్తిదాయకంగా నిలిచిన దిలీప్ గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏 మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూడాలి 🙏🙏🙏🙏🙏🙏🙏
విధి మీ ముందు తలవంచింది ....దిలీప్ గారు...మీ పాదాలకు నా తల ఆన్చి వందనం చేస్తున్నాను....మీకున్న ధైర్యం ...మా అందరికీ కొంచెం అన్న కలగాలి అని ప్రార్ధిస్తున్నాను....ఆ దేవుడు మీకు సకల విధాలుగా సహాయపడాలని ప్రార్ధిస్తున్నాను.. TQ శ్రీదేిని గారు.
శ్రీదేవి మేడం గారు చాలా మంచి ఇన్స్పిరేషనల్ వీడియో అందించారు.... యాక్సిడెంట్ అయిన తర్వాత ఎమర్జెన్సీ టైంలో పట్టించుకోకపోతే ఎదురైన ఇబ్బందుల గురించి ... మంచిగా అందించిన నర్సింగ్ సేవలు గురించి తెలియజేశారు.... ఈ వీడియో అనేకమందికి భవిష్యత్తులో, జీవితంలో ఉపయోగపడుతుంది అని భావిస్తున్నాను.....
ప్రతి జీవితానికి స్పల్పకాలమే కానీ దానికి పరమార్థం ఉంది. ఏ ప్రతికూల పరిస్థితుల్లో నైనా జీవిత పరమార్థం నెరవేర్చడానికి మీ జీవితం మాకు సమాజానికి ఆదర్శంగా నిలుచుటకు దైవుని నిరంతర క్రృప మీ మొక్కవోని దీక్షనే కారణం. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో నైనా జీవిస్తూ సమాజానికి ఉపయోగపడుదాం. చాలా వందనాలు శ్రీదేవి గారు మరియు దిలిప్ గారు.
శ్రీదేవి గారు మీ మాటలు మీ నడవడికి ఇలాంటి వారికి అందరికీ ఉన్నారు చాలా విషయాలు తెలుసుకుంటున్నాము చాలామంది మహిళలు మీలాగే మాట తీరు భాషా పెట్టనా నడవడికి ఉంటే మీలాంటి కార్యక్రమాలు ఇంకా చాలామంది మహిళలు చేయాలని నేను ఆశపడుతున్నాను
దిలీప్ పాత్రో గారి టెస్టిమొనీ విన్న తరువాత మనం నేర్చు కోవలసిన పాఠం ఏంటంటే రోడ్ సేఫ్టీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. Great testimony brother, thank you.
ధన్యవాదాలు మేడం గారు.... అదేవిధంగా దిలీప్ గారి, జీవితంలో ఎదురైన, అమూల్యమైన సందేశం చాలా మందికి ప్రేరణ ధైర్యాన్ని కల్పిస్తుంది, వారు చేస్తున్న సేవ , వారి స్ఫూర్తి రియల్లీ గ్రేట్ ....దిలీప్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడమైనది
Very impressive 👍 superb act of miss Sridevi.May God bless you Mr.Dilip is really a Brave man .A good fighter and a toll model to the depressed & under privileged. you are a blessing to this society .May the Lord bless you in your mission towards the needful.
ఒక్కసారి ఈ విషయాన్ని ఈ video ని అన్ని కాలేజీ లో చూపితే students కి safety driving తెలుస్తుంది. Really hat's of శ్రీదేవి గారు. Dilip గారు you are so great.Thank you so much sir.meeru చాల motivate చేస్తున్నారు.
దిలీప్ గారు మీరుగ్రేట్....సమస్య ఉన్న చోట పరిష్కారం ఉంటుంది అదినిరూపిచారు. అన్నీఅవయవాలుఉన్నాసోమరిపోతులుచాలామందిఉన్నారు. ఇలాంటివి చూసిఐనా మారితే బాగుండు. మీకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా పాదాభి వందనాలు. 🙏🙏🙏🙏
మాటలతో చేప్పలేము sir మీ జీవితం 🙏🙏 ఎవరో చేసిన తప్పుకి మీకూ ఇలా కావడం చాలా బాధకారం మీరూ 10 సంత్సరలు hospital lo వుండి.....మీకు పదాబీ వందనం 🙏 మీ consept బాగుంది మీ దగ్గరకి వొచ్చిన వాలనీ కాలి చేతులతో పంపొద్దు అని మీ నా హృదపూర్వక ధన్యవాదాలు sir🙏🙏🙏🙏
ధన్యవాదములు శ్రీదేవి గారు . దిలీప్ గారికి భగవంతుడు మరింత ధైర్యం ఇవ్వాలని, సమాజములో మార్పు రావాలని ఆ భగవంతుని వేడుకుంటూ, ఇలాంటి పరిస్తితి శత్రువుకు కూడా రాకూడదని వే డు కుంటాను.
Hat's off deelip sir No words especially meeku two monthes help.cheshina ammayiki hat's off sirr.... You are the so many peoples inspiration sir....sridevi garu I Love you ❤️❤ mam.....
దిలీప్ గారు నేను చూసిన వ్యక్తులలో మీరొక గొప్ప స్ఫూర్తిధాత... 🙏🙏🙏 శ్రీదేవి గారు ఇట్లాంటి స్పూర్తిదాయకమైన సంఘటనల్ని అందరికి తెలిసేలా చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు...🙏
శ్రీదేవి గారు ఒక మంచి విషయాన్ని ముందుకు తెచ్చారు దిలీప్ గారి జీవితం ఒక్క గొప్ప పాఠం అన్ని బాగుంది కూడా పనికి రాణికారణాలు చెప్పి జీవితం వృధా చేసుకొనటారు దిలీప్ యు అర్ గ్రేట్
శ్రీదేవి గారు మీరు నిజంగా చాలా great అండీ 👏👏👌 మీకు ఈ విషయం ఎలా తెలిసిందో.... అందరికి తెలియాలి అని అతన్ని కలిసి, మాట్లాడి ఇంత మంచి msg ఉన్న video మాకోసం share చేసినందుకు మీకు చాలా చాలా thanks అండి. ఈసారి నుండి మాకు help చెయ్యండి అని మీకు ఎవరైనా phone చేస్తే.... వాళ్ళు కష్టపడి సంపాదించుకోవడం ఎలాగో మీకు తెలిసిన విధంగా వాళ్ళకి అవగాహన కల్పించగలరు. మీకు సలహాలు ఇచ్చేటంతటివాళ్ళం కాదు... కానీ 🙏🙏
Godd bls u brother, mimku kaligina nastam evaru theesiveyaleru vaani, devudu miku dairyam dayacheyunu gaaka, mi dwara anekulaku goppa inspiration, u r great sir.
మీరు అమెరికా కి వెళ్లుంటే..ఈరోజు మిమ్మల్ని ఇలా చూసేవాళ్ళం కాదు...చావుకు దగ్గరగా వెళ్లి వచ్చిన మృత్యుంజయులు మీరు...వచ్చాక మీకు మీరే ధైర్యం చెప్పుకుని...ఎంతోమందికి ఈరోజు ఇన్స్పిరేషన్ గా జీవిస్తున్నారు...🙏🙏🙏🙏
మనసు కలచివేసింది ఆత్మస్థైర్యం తోమనో ధైర్యంతో. ముందుకు నడిచి ఎంతోమందికి స్ఫూర్తి గా నిలిచిన మీకు నిండు మనసుతో నూరేళ్లు మనబలంతో అందరికి సహాయం గా ఉండగలిగేటట్ల అయ్యూషుని ఇవ్వలని అభగవంతుడిని కోరుచున్నాను. హాట్సాఫ్ దిలీప్గారు 🙏ధన్యవాదములు.
To all of the viewers Dilip is a great inspiration to one all and he being on the wheel chair he is supporting those who are injured in such accidents and providing livelyhood to some too. Now he is opening some help in KGH too shortly. Bathikethe kontha mandikihelp cheyyali ani ithanu dhruda nischayam. Hope god will help him in his endevours. Aa kurchilo ala kurchovadam chala chala kashtam. Ithanu narkam anubhavisthu andariki help chestunnadu.
దిలీప్ గారి ఆత్మస్థైర్యానికి నా జోహార్లు. చూస్తున్నంతసేపు బాధాకరం అనిపించి నా ఈయన సూచించిన మార్గం నిరాశాజనకం గా జీవనం సాగిస్తున్న వారికి ఎంతో మనోబలాన్నిస్తుంది. మంచి వీడియో ఇచ్చినందుకు కృతజ్ఞతలు.
🙏🙏భగవాన్ మిమ్మల్ని తన దూత గా పంపించి నాడు 🙏🙏 అన్ని అవయవాలు సక్రమంగా ఉండి కూడా సమాజాన్ని, పేరెంట్స్ ని బాధ పెట్టె వాళ్లకు మీ సందేశం , మీ జీవితం చూసి ఐనా మారాలి అని నా అభిప్రాయం 🙏🙏 ఇంటర్వ్యూ చేసిన తల్లి కి కూడా ధన్యవాదములు 🙏🙏
Vidhi adhi avvaru aapaleru. Tala rathani avaru marchaperu. Wrong time and wrong place antaru kadha adhi edhe papam suffer iyyedu avtunnadu kooda. Anyway he is great work we are all supporting him
Thank you Dileep garu for ur inspirational story.. Nenu life lo telisi teliyaka thesukunna decision blunder mistake ani teliyadaniki 5 years pattindi. Atleast ippati life ni ina manchiga design chesukundamanukunte chesukovadaniki chance lekunda undela na life change ayyindi.. Chavu thappa brathakadaniki naku reason kuda leni position lo unnsnu..me story chala inspiration sir
నిజంగా మీకు దేవుడు entho ధైర్యం ichadu.. Mi Sevalaku Na Joharlu.... దేవుడు అనుగ్రహం మీకు ఎక్కువే vundi Sodaraa.. శ్రీదేవి గారికి na Hatssoff to do this type of videos.. God bless all of you!
Deelip garu meeru చెప్పినా చివరి వర్డ్స్ నాకు బాగా నచ్చింది దేవుడు నా దగ్గర నుంచి అన్ని తీసేసుకుని ఒక brain వుంచడు దాని ద్వారా నేను ఇంత మందికి సాయం చేసే అవకాశం ఇచ్చాడు అని ఆ భగవంతుడు ఇంత స్ట్రగుల్స్ లో కూడా మీకు life ఇచ్చాడు మీరు మరింత మందికి ఆదర్శం కావాలి ,మంచి సేవ లు అందిచలి అని భగవంతుని కోరుతున్నాను శ్రీదేవి గారికి కూడా a భగవంతుని అనుగ్రహం మరింత కలగాలి కోరుతున్నాను మీ సేవలకు నేను శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను
మేడం శ్రీదేవి గారు మీకు చాలా థాంక్స్ అండి మీరు ఇలాంటి వీడియోస్ చెయాలి ఇంకా నాకు ఆక్సిడెంట్ అయితే 2 సవత్సరలు పట్టింది మేడం కోలుకోవడానికి నేను అనుకున్న ఇంకా ఇంతే నా బ్రటుకు అనుకున్న మేడం కానీ తప్పదు కదా నాంతట నేనే ధర్యం తెచ్చుకున్న మల్లి నా లైఫ్ స్టర్ట్ చేసాను కానీ నడవడం కష్టం ఆ సార్ కాంటాక్ట్ అవ్వాలి మేడం ప్లీజ్ 🙏యన చాలా గ్రేట్ గ్రేట్ గ్రేట్ 🙏🙏🙏నేను వైజాగ్ లో ఉంటాను
శ్రీదేవమ్మ మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇలాంటి వీడియోలు సమాజానికి చాలా అవసరం. వారి గుండెధైర్యాన్ని పెంచి ఒక జీవితం ముగియలేదు, నేను ఇలాంటి వ్యక్తులకు దిక్సూచిగా నిలబడాలి అనే దిలీప్ గారితో ఇంటర్వ్యూలో చాలా నేర్చుకున్నాము. తను అంత ఇబ్బంది పడుతు మీతోవిసుగుచెందకుండా సంభాషించటం మామూలు విషయం కాదు. ప్రకృతి తనను చల్లగా చూడాలని ఆశిస్తున్నాను 🎉
Mam meemmulni chusina ventanee video chudataniki desied ayyanu,Inka Dileep garu nurses gurinchicheppina matalaku,oka nurse ga garavapaduthu,oka great manishi Thanu antha goppa aprtunitees vachhina andukoni andukoleha,deuda,neerasha chendi malli marchukoni thanalanti vallaki mallijeevitham ichharu tqq sir 🙏👍👏❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
1st శ్రీదేవి సిస్టర్ ధన్యవాదాలు అన్న మీకు 1st ఎవరు help చేయనందుకు సమాజం తరుపున క్షమించు. నిజంగా మీరు చెప్పినట్లు హాస్పిటల్ సిస్టర్ కి చాలా చాలా ధన్యవాదాలు అన్న భార్య ఎప్పుడు హెల్ప్ చేస్తారు భర్తకి మీరు ఎప్పుడు ఆరోగ్యం గా ఉండాలి
శ్రీదేవి చాలా చాలా ధన్యవాదములు దిలీప్ దిలీప్ గారి ద్వారా ఇతరులను ఆశించకుండా తన కాళ్ళపై తాను నిలబడి ఇప్పుడు ఇతరులకు కూడా వారి వారి కాళ్లపై కాళ్ళ మధ్య నిలబడి సేవ చేస్తున్నందుకు నీకు ఈ క్రింద పని చేస్తున్న వాళ్లకు భగవంతుడు సర్వదా రక్షించాలని భగవంతుని వేడుకొనుచున్నాను 🙏🙏🙏🙏🙏
దిలీప్ పాత్రో గరు, మీరు ఆ దురదృష్టకరసంఘటననుంచి తేరుకొని, మీలాంటి వారు చాలామందికి దిక్సూచి సార్!! ప్రకృతి మిమ్మల్ని మీలాంటి వారికి ఒక గిఫ్ట్ గా ఉండాలని ఆదేసించిందని నేను నమ్ముతున్నాను 🙏
Very great job. Dilip garu Excellent person God is there Dilip garu Sridevi. Garui meeru kuda chala manchi manusu meeku unna tha helping nature evariki undadu Sreedevi garu
You are the light for those who trapped in darkness..you are the way for those who lost to find the way.. you are the courage for those who lost the hope..my dear brother Dilip God blessed you for to bless others in need.. all Glory to God.. God bless you..hatoff to you 💐
I thank anchor / youtuber Ms Sridevi garu for such efforts in bringing such great personality to public. She deserves tremendous credit for making this video 🙏🏻❤️👏🏻👏🏻👏🏻
శ్రీదేవి మేడం గారు మీ వీడియో చూశాను నేను యాక్సిడెంట్ ఎలాగా ఏదైనా జరిగినప్పుడు స్పైనల్ కార్డ్ నెక్ దెబ్బతిన్నప్పుడు ఓ దెబ్బలు మూలాన బాధలు ఎలా ఉంటాయో వాటిని తట్టుకుని ఎలా ముందుకు వెళ్లాలో ఈ వీడియో ద్వారా ఇంటర్వ్యూ చేసి చాలామందికి తెలియజేశారు ఒక మంచి వీడియో అందించినందుకు ధన్యవాదములు యాంకర్ గారికి ఆన్సర్ చేసిన వారికి గాడ్ బ్లెస్ యు
Dilip garu hats of to you real hero meeru enthomandi ni meeru strong ga cheysthunaru...god bless you...me confidence ...me words chala Mandi jeevithalalo vellugu nimputhayee..💐🙏🏻
Dilip sir Hats up to you and your guts, Accident is fatal, Hospital life and so many surgeries, its a pathetic, here what i observed is your life/ carrer has been ruined... But still u stood for others to help, every body is showing gratitude or sympathy but very few like Janardhan sir and Dr Vishnu garu stood for you.... Special Thanks to both of them... Help cheyyali we also have a wish will to help in our limits, Every body pls note that while Travelling if we see any accidents, pls respond and help them out for Help in your limits atleast join them in Hospital dont leave them on roads.. Help chestey konni lifes nilabadtayi...
Thank you brother Meeru pain face chesthu kuda entha Mandi Neela suffer avuthunna Vallari Mathan chupisthu dhyryamunu isthu Meru entha helpfulga untunnaru really hates of to u bro and god bless you brother🙏🙏🙏
Sir you have great will power only because of God's grace even in my life my second sister was in ICU 45 days literally i saw her struggling at one time she asked after returning from hospital my brother in law to give poison mercy killing she was highly educated in our family her son is chief medical officer now in chennai she died in 2009
నిజంగా hats off to you Dilip garu. Thank you Dilip garu ! Thank you Sridevi garu for bringing forth about such a heart warming, inspiring life person’s personal life story!🙏🙏🙏🌹🌹🌹
Mee lanti Persnality nenu eppatidaka choidaledu . Chala great andi . meeru chala mandiki inspiration . Thank you so much sridevi garu for this video 👏👏👏
Dilip sir...no words to express only praying God to give you more and more strength to lead your life and at the same time may God to change the people 🙏
God gives u more and more strengthen heart and soul..brother. u and ur mother are more inspirable and strongest souls to every person from death to life...thank you somuch sridevi garu..
వీడియో చూశాక అసలు ఏమి చెప్పాలో , ఎలా చెప్పాలో కూడా మాటలు రావడం లేదు
మిమ్మలను పరిచయం చేసిన శ్రీ దేవి గారికి ఎంతో మంది కి స్ఫూర్తిదాయకంగా నిలిచిన దిలీప్ గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏 మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూడాలి 🙏🙏🙏🙏🙏🙏🙏
విధి మీ ముందు తలవంచింది ....దిలీప్ గారు...మీ పాదాలకు నా తల ఆన్చి వందనం చేస్తున్నాను....మీకున్న ధైర్యం ...మా అందరికీ కొంచెం అన్న కలగాలి అని ప్రార్ధిస్తున్నాను....ఆ దేవుడు మీకు సకల విధాలుగా సహాయపడాలని ప్రార్ధిస్తున్నాను.. TQ శ్రీదేిని గారు.
శ్రీదేవి మేడం గారు చాలా మంచి ఇన్స్పిరేషనల్ వీడియో అందించారు.... యాక్సిడెంట్ అయిన తర్వాత ఎమర్జెన్సీ టైంలో పట్టించుకోకపోతే ఎదురైన ఇబ్బందుల గురించి ... మంచిగా అందించిన నర్సింగ్ సేవలు గురించి తెలియజేశారు.... ఈ వీడియో అనేకమందికి భవిష్యత్తులో, జీవితంలో ఉపయోగపడుతుంది అని భావిస్తున్నాను.....
దిలీప్ గారికి, శ్రీదేవి గారికి మా హదయపూర్వక దన్యవాదములు.
ఇలాంటి videos వల్ల అందరికీ ఎన్నో విషయాలలో అవగహన వస్తుంది.
Thanks a lot
ప్రతి జీవితానికి స్పల్పకాలమే కానీ దానికి పరమార్థం ఉంది. ఏ ప్రతికూల పరిస్థితుల్లో నైనా జీవిత పరమార్థం నెరవేర్చడానికి మీ జీవితం మాకు సమాజానికి ఆదర్శంగా నిలుచుటకు దైవుని నిరంతర క్రృప మీ మొక్కవోని దీక్షనే కారణం.
ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో నైనా జీవిస్తూ సమాజానికి ఉపయోగపడుదాం.
చాలా వందనాలు శ్రీదేవి గారు మరియు దిలిప్ గారు.
శ్రీదేవి గారు మీ మాటలు మీ నడవడికి ఇలాంటి వారికి అందరికీ ఉన్నారు చాలా విషయాలు తెలుసుకుంటున్నాము చాలామంది మహిళలు మీలాగే మాట తీరు భాషా పెట్టనా నడవడికి ఉంటే మీలాంటి కార్యక్రమాలు ఇంకా చాలామంది మహిళలు చేయాలని నేను ఆశపడుతున్నాను
చాలా గోప్ప వెక్తిని పరిచయం చేశారు సిస్టర్ మీకు ధన్యవాదాలు
చాలా గ్రేట్ వీడియో అండి శ్రీదేవి గారు భగవంతుడు ఎల్లవేళలా మంచి ఆరోగ్యం ఆయుషు ఇలాంటి విషయాలు ప్రజల్ని చైతన్య పరుస్తున్నారు
కొన్ని ఆశలు అన్ని ఇలా మొత్తం నిరాశాలు గా అవుతాయి అయినా బ్రో మీరు గ్రేట్ 🙏🙏
🙏🙏🙏👌👌 సూపర్ అన్నయ్య ఇలాంటి జీవితం మళ్ళీ రాదు నీకు నీవే హీరో, థాంక్యూ శ్రీదేవి గారు మీరు ఎప్పుడు బాగుండాలి
Sir... ఏమీ మాట్లాడలేము కాని మీ దైర్యానికి, మీరు ఇప్పుడు చేస్తున్న సర్వీస్ కీ సరస్సు వంచి నమస్కరిస్తున్నాను. 🙏🙏🙏
దిలీప్ పాత్రో గారి టెస్టిమొనీ విన్న తరువాత మనం నేర్చు కోవలసిన పాఠం ఏంటంటే రోడ్ సేఫ్టీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. Great testimony brother, thank you.
ధన్యవాదాలు మేడం గారు.... అదేవిధంగా దిలీప్ గారి, జీవితంలో ఎదురైన, అమూల్యమైన సందేశం చాలా మందికి ప్రేరణ ధైర్యాన్ని కల్పిస్తుంది, వారు చేస్తున్న సేవ , వారి స్ఫూర్తి రియల్లీ గ్రేట్ ....దిలీప్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడమైనది
Very impressive 👍 superb act of miss Sridevi.May God bless you
Mr.Dilip is really a Brave man .A good fighter and a toll model to the
depressed & under privileged. you are a blessing to this society .May the Lord bless you in your mission towards the needful.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
,🙏🙏🙏
You are really great and breave Sir May God bless you Sir
Goodvideoandveryimporteadsir
ఒక్కసారి ఈ విషయాన్ని ఈ video ని అన్ని కాలేజీ లో చూపితే students కి safety driving తెలుస్తుంది. Really hat's of శ్రీదేవి గారు. Dilip గారు you are so great.Thank you so much sir.meeru చాల motivate చేస్తున్నారు.
S andi mukhyamaga youth ki ilanti videos chupinchali
Sir dress stars please
I am rajeswarimaadi vizag Baku mee help kavali address istara please
రాక్షస సమాజంలో మనం ఉన్నామనిపిస్తోంది వింటుంటే....గ్రేట్ మా. God bless you.
దిలీప్ గారు మీరుగ్రేట్....సమస్య ఉన్న చోట పరిష్కారం ఉంటుంది
అదినిరూపిచారు. అన్నీఅవయవాలుఉన్నాసోమరిపోతులుచాలామందిఉన్నారు. ఇలాంటివి చూసిఐనా మారితే బాగుండు. మీకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా పాదాభి వందనాలు. 🙏🙏🙏🙏
Anna meru chela great thanks😢😢😢😢😢😢😢😢😢
మాటలతో చేప్పలేము sir మీ జీవితం 🙏🙏 ఎవరో చేసిన తప్పుకి మీకూ ఇలా కావడం చాలా బాధకారం మీరూ 10 సంత్సరలు hospital lo వుండి.....మీకు పదాబీ వందనం 🙏 మీ consept బాగుంది మీ దగ్గరకి వొచ్చిన వాలనీ కాలి చేతులతో పంపొద్దు అని మీ నా హృదపూర్వక ధన్యవాదాలు sir🙏🙏🙏🙏
మంచి మనసుతో ఎంతో మందికి సహాయ చేసే మీకు భగవంతుని ఆశీస్సులు వుండాలని మనస్ఫూర్తి గా ఆ దేవున్ని ప్రార్థి స్తూ
ధన్యవాదములు శ్రీదేవి గారు . దిలీప్ గారికి భగవంతుడు మరింత ధైర్యం ఇవ్వాలని, సమాజములో మార్పు రావాలని ఆ భగవంతుని వేడుకుంటూ, ఇలాంటి పరిస్తితి శత్రువుకు కూడా రాకూడదని వే డు కుంటాను.
,🙏🙏🙏🙏🙏🙏🙏🙏💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛
Thanks to sridevigaru to show such a inspirational video dilep patro.God bless him to do help for spinal card patients
God bles u sir &sridevi garu thonks .
No time to wait &hear why do you people.give long introduction we have lot of work at home
@@GANGAMAI6939⁰p pp p hu
Hat's off deelip sir No words especially meeku two monthes help.cheshina ammayiki hat's off sirr.... You are the so many peoples inspiration sir....sridevi garu I Love you ❤️❤ mam.....
దేవుడు మిమ్ములను చల్లగా చూడాలి.. మీరు అనేకమంది కి ఆదర్శ ప్రాయులు..God bless you maa..
God blessed my son
@@rathnakumari1380 p
O god god blessed you my brother really I am so sorry 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Mimmalani kalavachha andi , Naku mee salha kavali
@@rathnakumari1380 qqqq1
దిలీప్ గారి కి అభినందనలు ఎంతో మంది కి మార్గదర్శి కులు మీ సాహసం no words 🎉🎉🎉🎉
దిలీప్ గారికి ❤🎉🎉🎉
దిలీప్ గారు నేను చూసిన వ్యక్తులలో మీరొక గొప్ప స్ఫూర్తిధాత... 🙏🙏🙏
శ్రీదేవి గారు ఇట్లాంటి స్పూర్తిదాయకమైన సంఘటనల్ని అందరికి తెలిసేలా చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు...🙏
? In
You are so great and very inspirational person 🙏🙏🙏
శ్రీదేవి గారు ఒక మంచి విషయాన్ని ముందుకు తెచ్చారు
దిలీప్ గారి జీవితం ఒక్క గొప్ప పాఠం
అన్ని బాగుంది కూడా పనికి రాణికారణాలు చెప్పి జీవితం వృధా చేసుకొనటారు
దిలీప్ యు అర్ గ్రేట్
మనుషుల్లో దేవుడు 🙏🙏🙏మీరే మాకూ ఆదర్శం 🙏🙏🙏మంచి సందేశం ఇచ్చారు దిలీప్ మహోత్ర 🙏🙏🙏
Manavudée మహనీయుడు. ధైర్యం. సాహసం. విజయము. పేరుకి. వాడు. ఒక్కసారే చస్తాడు.
నమస్కారం శ్రీదేవి గారు దిలీప్ విషయాలు చెప్తుంటే నా కళ్ళ నుండి కన్నీరు వచ్చింది దీలీప్ గారు మీకు దేవుడి ఆశీర్వాదం వస్తుంది 🙏🙏🙏
@@mumo2209 దిలీప్ పాత్ర లాంటి ""మనుషులలో దేవుళ్ళు ""మన మధ్య చాలా మంది ఉన్నారు ""అందుకే "కలియుగం లో ధర్మం ఒక పాదం పైనే నడుస్తుంది
Pp]
pp
P
pppp
Pppp
నేను పుట్టి పెరిగిన నేల మీద ఇంత inspire చేసే వ్యక్తులు పుట్టినందుకు ఆ స్టోరీ మాకు తెలియచేసినందుకు చాలా చాలా thanks శ్రీదేవి గారు 🙏🏻
Dilep garu god bless🙏🙏🙏🙏🙏 you
@@anjaiahnimmakuri8491 p
Pp
God bless you dileep garu
46:32
Dileep garu sathakoti namaskar because of sefi confidense
శ్రీదేవి గారు మీరు నిజంగా చాలా great అండీ 👏👏👌
మీకు ఈ విషయం ఎలా తెలిసిందో.... అందరికి తెలియాలి అని అతన్ని కలిసి, మాట్లాడి ఇంత మంచి msg ఉన్న video మాకోసం share చేసినందుకు మీకు చాలా చాలా thanks అండి. ఈసారి నుండి మాకు help చెయ్యండి అని మీకు ఎవరైనా phone చేస్తే.... వాళ్ళు కష్టపడి సంపాదించుకోవడం ఎలాగో మీకు తెలిసిన విధంగా వాళ్ళకి అవగాహన కల్పించగలరు. మీకు సలహాలు ఇచ్చేటంతటివాళ్ళం కాదు... కానీ 🙏🙏
Great sir 🙏🙏
Sridevi garu me phone number send me
Great inspirational story
Godblessyoumybrother
Godd bls u brother, mimku kaligina nastam evaru theesiveyaleru vaani, devudu miku dairyam dayacheyunu gaaka, mi dwara anekulaku goppa inspiration, u r great sir.
మీరు అమెరికా కి వెళ్లుంటే..ఈరోజు మిమ్మల్ని ఇలా చూసేవాళ్ళం కాదు...చావుకు దగ్గరగా వెళ్లి వచ్చిన మృత్యుంజయులు మీరు...వచ్చాక మీకు మీరే ధైర్యం చెప్పుకుని...ఎంతోమందికి ఈరోజు ఇన్స్పిరేషన్ గా జీవిస్తున్నారు...🙏🙏🙏🙏
అన్నా నువ్వు చేసే పని లన్నిటిలోనూ నీకు నమస్కారం చెప్పాలని ఉంది అన్న సేమ్ వెన్నుపూస దెబ్బతిన్నది అన్నా నువ్వు నాకు ఎంతో నచ్చావ్ అన్న
Hats off Dileep garu, i salute your heart and thanks to Sridevi for introducing such a great personality
మనసు కలచివేసింది ఆత్మస్థైర్యం తోమనో ధైర్యంతో. ముందుకు నడిచి ఎంతోమందికి స్ఫూర్తి గా నిలిచిన మీకు నిండు మనసుతో నూరేళ్లు మనబలంతో అందరికి సహాయం గా ఉండగలిగేటట్ల అయ్యూషుని ఇవ్వలని అభగవంతుడిని కోరుచున్నాను. హాట్సాఫ్ దిలీప్గారు 🙏ధన్యవాదములు.
To all of the viewers Dilip is a great inspiration to one all and he being on the wheel chair he is supporting those who are injured in such accidents and providing livelyhood to some too. Now he is opening some help in KGH too shortly. Bathikethe kontha mandikihelp cheyyali ani ithanu dhruda nischayam. Hope god will help him in his endevours. Aa kurchilo ala kurchovadam chala chala kashtam. Ithanu narkam anubhavisthu andariki help chestunnadu.
మీ ఆత్మ స్థైర్యానికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను ..
దిలీప్ గారి ఆత్మస్థైర్యానికి నా జోహార్లు. చూస్తున్నంతసేపు బాధాకరం అనిపించి నా ఈయన సూచించిన మార్గం నిరాశాజనకం గా జీవనం సాగిస్తున్న వారికి ఎంతో మనోబలాన్నిస్తుంది. మంచి వీడియో ఇచ్చినందుకు కృతజ్ఞతలు.
🙏🙏భగవాన్ మిమ్మల్ని తన దూత గా పంపించి నాడు 🙏🙏 అన్ని అవయవాలు సక్రమంగా ఉండి కూడా సమాజాన్ని, పేరెంట్స్ ని బాధ పెట్టె వాళ్లకు మీ సందేశం , మీ జీవితం చూసి ఐనా మారాలి అని నా అభిప్రాయం 🙏🙏 ఇంటర్వ్యూ చేసిన తల్లి కి కూడా ధన్యవాదములు 🙏🙏
దిలీప్ గారు ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యములు అనుగ్రహించి మీ ఆలోచన యావత్తూ సఫల పరచును గాక
దిలీప్ గారి మనోధైర్యానికి ధన్యవాదాలు. మీకు భగవంతుడు ఎనలేని శక్తి సామర్థ్యాన్ని
Y nu ni
E video చూస్తుంటే చాలా ఏడుపు వచ్చింది ఆయన చాలా great person🙏
Reason lekunda god Ila cheyadu
But ippudu chala మందికి help chestunnaru
Vidhi adhi avvaru aapaleru. Tala rathani avaru marchaperu.
Wrong time and wrong place antaru kadha adhi edhe papam suffer iyyedu avtunnadu kooda.
Anyway he is great work we are all supporting him
, మీ మానసిక ధైర్యానికి 🙏👏 మీరు చాలా ఆదర్శ్యం
Thank you Dileep garu for ur inspirational story.. Nenu life lo telisi teliyaka thesukunna decision blunder mistake ani teliyadaniki 5 years pattindi. Atleast ippati life ni ina manchiga design chesukundamanukunte chesukovadaniki chance lekunda undela na life change ayyindi.. Chavu thappa brathakadaniki naku reason kuda leni position lo unnsnu..me story chala inspiration sir
గ్రేట్ గ్రేట్ మీ జివితం మా లాంటి వాళ్ళాకి ఎంతో ఆదర్షం, తాంక్యు మేడం శ్రీదేవి గారు
దేవుడు మీకు ఎప్పుడు తోడుగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం, మీకు support గా ఉన్న అందరికి 🙏🏻🙏🏻🙏🏻శతకోటి నమస్కారాలు
చిన్న చిన్న సమస్యలకే జీవితం అయిపోయింది అనుకునే వాళ్ళకి ఈయన జీవితం ఒక ఉదాహరణ గ్రేట్ గ్రేట్ గ్రేట్ 🙏
నిజంగా మీకు దేవుడు entho ధైర్యం ichadu.. Mi Sevalaku Na Joharlu.... దేవుడు అనుగ్రహం మీకు ఎక్కువే vundi Sodaraa.. శ్రీదేవి గారికి na Hatssoff to do this type of videos.. God bless all of you!
ఎందరికో ఆదర్శంగా నిలబడి సేవలు అందిస్తున్న మీకు ధన్యవాదాలు🙏🙏
May God bless you 🙌🏻🙌🏻👍👍
Great Dilip garu. Meeru kaarana janmulu Sir. Sathamanam Bhavathi 🙏🌷👍🔔👏
👍👍🙏🏻🙏🏻 ఎప్పుడు భగవంతుడు మీరు మంచి ఉండాలని కోరుకుంటున్న ఆ బాబును చూసి 😭😭 చాలా బాధపడ్డాను
Great Deleep garu God bless you thank you sri Devigaru.👏👏👏
@@syedmehtaj8705 000000000000000000000000000000000000000000000000000000
Deelip garu meeru చెప్పినా చివరి వర్డ్స్ నాకు బాగా నచ్చింది దేవుడు నా దగ్గర నుంచి అన్ని తీసేసుకుని ఒక brain వుంచడు దాని ద్వారా నేను ఇంత మందికి సాయం చేసే అవకాశం ఇచ్చాడు అని ఆ భగవంతుడు ఇంత స్ట్రగుల్స్ లో కూడా మీకు life ఇచ్చాడు మీరు మరింత మందికి ఆదర్శం కావాలి ,మంచి సేవ లు అందిచలి అని భగవంతుని కోరుతున్నాను శ్రీదేవి గారికి కూడా a భగవంతుని అనుగ్రహం మరింత కలగాలి కోరుతున్నాను మీ సేవలకు నేను శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను
, v
మీకు నా హృదయపూర్వక అభినందనలు brother
We are not animals, మనుషుల్లో అందరికీ మానవత్వం వుండాలి. You are great. God bless you, i experienced this.
భగవంతుడు మీకు మరింత శక్తి సామర్ధ్యాలను ఇచ్చి రక్షించాలని కోరుకుంటూ ఆశీశ్శులు దిలీప్ గారూ .
V.
Pool
Lp p
Ramadevi
Ppp pli pli pappu poo poo ppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp poo
@@ramadevipadala4610luc
ssssss❤
What a great inspiring story, hatsoff to Dileep ji.. thank you so much Sridevi for showing his life story, every one should learn a lot feom his life
శ్రీ దేవి గారు దిలీపుగారి గురించి విడియో చూపించారు. అది అందరికి ఆధర్శ O దన్య వాదలు
😢😭😭😭😭😭😭😭😭
🙏🙏🙏Delip garu great person మీ మనో దైర్యానికే శతకోటి వందనాలు
Chalakam
మేడం శ్రీదేవి గారు మీకు చాలా థాంక్స్ అండి మీరు ఇలాంటి వీడియోస్ చెయాలి ఇంకా నాకు ఆక్సిడెంట్ అయితే 2 సవత్సరలు పట్టింది మేడం కోలుకోవడానికి నేను అనుకున్న ఇంకా ఇంతే నా బ్రటుకు అనుకున్న మేడం కానీ తప్పదు కదా నాంతట నేనే ధర్యం తెచ్చుకున్న మల్లి నా లైఫ్ స్టర్ట్ చేసాను కానీ నడవడం కష్టం ఆ సార్ కాంటాక్ట్ అవ్వాలి మేడం ప్లీజ్ 🙏యన చాలా గ్రేట్ గ్రేట్ గ్రేట్ 🙏🙏🙏నేను వైజాగ్ లో ఉంటాను
Same నేను
Thank you madam valuable message sridhavigaru
Manchi vishyalu baga chepparu hat's off
గ్రేట్ లెజెండరీ పర్సన్ ను కలిసిన మీకు ధన్య వాదములు దిలీప్ గారికి అభినందనలు 🙏🙏🙏🙏😭😭
శ్రీదేవమ్మ మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇలాంటి వీడియోలు సమాజానికి చాలా అవసరం. వారి గుండెధైర్యాన్ని పెంచి ఒక జీవితం ముగియలేదు, నేను ఇలాంటి వ్యక్తులకు దిక్సూచిగా నిలబడాలి అనే దిలీప్ గారితో ఇంటర్వ్యూలో చాలా నేర్చుకున్నాము. తను అంత ఇబ్బంది పడుతు మీతోవిసుగుచెందకుండా సంభాషించటం మామూలు విషయం కాదు. ప్రకృతి తనను చల్లగా చూడాలని ఆశిస్తున్నాను 🎉
Most inspirational Story I have seen today .Really salute to Dileep garu
Mam meemmulni chusina ventanee video chudataniki desied ayyanu,Inka Dileep garu nurses gurinchicheppina matalaku,oka nurse ga garavapaduthu,oka great manishi Thanu antha goppa aprtunitees vachhina andukoni andukoleha,deuda,neerasha chendi malli marchukoni thanalanti vallaki mallijeevitham ichharu tqq sir 🙏👍👏❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
1st శ్రీదేవి సిస్టర్ ధన్యవాదాలు
అన్న మీకు 1st ఎవరు help చేయనందుకు సమాజం తరుపున క్షమించు. నిజంగా మీరు చెప్పినట్లు హాస్పిటల్ సిస్టర్ కి చాలా చాలా ధన్యవాదాలు
అన్న భార్య ఎప్పుడు హెల్ప్ చేస్తారు భర్తకి మీరు ఎప్పుడు ఆరోగ్యం గా ఉండాలి
Youareverybravekeepitupgodbleesyouhunbderandthousandtimes
శ్రీదేవి చాలా చాలా ధన్యవాదములు దిలీప్ దిలీప్ గారి ద్వారా ఇతరులను ఆశించకుండా తన కాళ్ళపై తాను నిలబడి ఇప్పుడు ఇతరులకు కూడా వారి వారి కాళ్లపై కాళ్ళ మధ్య నిలబడి సేవ చేస్తున్నందుకు నీకు ఈ క్రింద పని చేస్తున్న వాళ్లకు భగవంతుడు సర్వదా రక్షించాలని భగవంతుని వేడుకొనుచున్నాను 🙏🙏🙏🙏🙏
దిలీప్ పాత్రో గరు,
మీరు ఆ దురదృష్టకరసంఘటననుంచి తేరుకొని, మీలాంటి వారు చాలామందికి దిక్సూచి సార్!! ప్రకృతి మిమ్మల్ని మీలాంటి వారికి ఒక గిఫ్ట్ గా ఉండాలని ఆదేసించిందని నేను నమ్ముతున్నాను 🙏
దిలీప్ గారు మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూడాలి అని మా కోరిక 🙏🙏🙏
Very great job. Dilip garu
Excellent person God is there Dilip garu
Sridevi. Garui meeru kuda chala manchi manusu meeku unna tha helping nature evariki undadu Sreedevi garu
వింటుంటే చాలా బాధగా ఉంది...
God bless you sir...
ఒక్కటే సర్ దేవుడు మీకు తోడుగా ఉండాలి మీరు హప్ప్య్ గా ఉండాలి.
You are the light for those who trapped in darkness..you are the way for those who lost to find the way.. you are the courage for those who lost the hope..my dear brother Dilip God blessed you for to bless others in need.. all Glory to God.. God bless you..hatoff to you 💐
Good evening medam your great👍 💪👌🙏❤💯
I thank anchor / youtuber Ms Sridevi garu for such efforts in bringing such great personality to public.
She deserves tremendous credit for making this video 🙏🏻❤️👏🏻👏🏻👏🏻
Sridevi Madam, 1st thanks to you 🙏🙏 Deelip Sir you are a Real Hero. We appreciate your courage and Self Confidence. MAY GOD BLESS YOU 🙏🙏.
మీ మాటలలో బోర్ ఉండదు తల్లీ. నీ ధైర్యం మగ వారు అయినా మా dhaggara లేదు. god bless you తల్లీ.
శ్రీదేవి మేడం గారు మీ వీడియో చూశాను నేను
యాక్సిడెంట్ ఎలాగా ఏదైనా జరిగినప్పుడు
స్పైనల్ కార్డ్ నెక్ దెబ్బతిన్నప్పుడు
ఓ దెబ్బలు మూలాన బాధలు ఎలా ఉంటాయో
వాటిని తట్టుకుని ఎలా ముందుకు వెళ్లాలో
ఈ వీడియో ద్వారా ఇంటర్వ్యూ చేసి చాలామందికి తెలియజేశారు
ఒక మంచి వీడియో అందించినందుకు ధన్యవాదములు
యాంకర్ గారికి ఆన్సర్ చేసిన వారికి
గాడ్ బ్లెస్ యు
Your are a great bro... యాక్సిడెంట్ చేసివారిని క్షమిo చ్చారు .🌹🌹🙏GOD Bless U. దేవుడు త్వరగా నిన్ను పూర్తి గా స్వస్థా పరుచునుగాక. ఆమెన్... 🙏🙏
Dilip garu hats of to you real hero meeru enthomandi ni meeru strong ga cheysthunaru...god bless you...me confidence ...me words chala Mandi jeevithalalo vellugu nimputhayee..💐🙏🏻
Sridevi garu heart touching video u r really great helping God bless you sridevi garu
Dilip sir Hats up to you and your guts, Accident is fatal, Hospital life and so many surgeries, its a pathetic, here what i observed is your life/ carrer has been ruined... But still u stood for others to help, every body is showing gratitude or sympathy but very few like Janardhan sir and Dr Vishnu garu stood for you.... Special Thanks to both of them... Help cheyyali we also have a wish will to help in our limits, Every body pls note that while Travelling if we see any accidents, pls respond and help them out for Help in your limits atleast join them in Hospital dont leave them on roads.. Help chestey konni lifes nilabadtayi...
This is called..
U.N.S.T.O.P.P.A.B.L.E.
HATS OFF BROTHER.
NO WORDS💐🔥
మంచి వ్యక్తిని పరిచయం చేశారు శ్రీదేవి గారు
People specifically our people from India should watch these meaningful inspirational videos by Sridevi. Thank you 👍.
మంచి ఇన్ఫర్మేషన్ అందించవమ్మా నువ్వు దిలీప్ గారు చాలా గ్రేట్ పర్సన్స్ అమ్మా ✌✌✌✌✌✌
మీకు ఈ సమాజం లో వున్న ఒక మనిషి వల్ల చాలా అన్యాయం జరిగింది దిలీప్ గారు..!
Please care less gaa drive cheyakandi oka life chaalaa valuable
Dileep garu🙏🏽🙏🏽🙏🏽
From Newzealand 🇳🇿🇳🇿🇮🇳🇮🇳✌ Dilip Ji you proved nothing is impossible...Salute to you when I will come to Vizag definitely I will meet you.
Dilip Sir, really You are great.
Great Sir మీరు 🙏
Thank you brother Meeru pain face chesthu kuda entha Mandi Neela suffer avuthunna Vallari Mathan chupisthu dhyryamunu isthu Meru entha helpfulga untunnaru really hates of to u bro and god bless you brother🙏🙏🙏
Dileep doing good social services hat's off for you sir, thanks good interview sreedevi garu.
Great interview Sridevi garu with great and humble person Mr. Dileep garu. God bless you all.
Sir you have great will power only because of God's grace even in my life my second sister was in ICU 45 days literally i saw her struggling at one time she asked after returning from hospital my brother in law to give poison mercy killing she was highly educated in our family her son is chief medical officer now in chennai she died in 2009
It's really a great interview Sridevi garu.
You are a super hero Dileep sir, Hat's off 🙏🙏🙏
Yes 👍👍👍
నిజంగా hats off to you Dilip garu. Thank you Dilip garu ! Thank you Sridevi garu for bringing forth about such a heart warming, inspiring life person’s personal life story!🙏🙏🙏🌹🌹🌹
Really you are so great my sister.. may God bless you 🙏🙏...
V.good confidence.Iam also P.H.90%.disability.Nenu kooda yevari support lekunda yekkadiki vellalenu.Meru annatlu oka room lone oonta.Nanu yevvarni ebbandhi petta koodadu ani pension vastundi dantlo okkathini gadipestunna.Ma husband kooda leru,pillala leru,Naku first body motham polio vachendhi choodatani ki bagunta ,koorchini panichestha Naku avasaramainantha,yekkuva cheyyalenu.Okkakkasaari chaala badhaga oontundhi.Nenu bayati ki vellataniki,god creation choodatani kooda avvadu.Kaani meeru chaala great.Andharu mela motivatedga oodaly.
Hats off to you Mr Dilip!! God bless you!! Indeed you are a great inspiration!! 👏👏🙏
Great person Jonathan Realservice made Dilip to get motivated
Dilip Great inspiration to many
God bless you my Brother
Proud to be a nurse...very inspirational story sir ... 👍👍👍
Thank you Mamatha Ediga.
God bless u brother
Mee lanti Persnality nenu eppatidaka choidaledu . Chala great andi . meeru chala mandiki inspiration . Thank you so much sridevi garu for this video 👏👏👏
Dilip sir...no words to express only praying God to give you more and more strength to lead your life and at the same time may God to change the people 🙏
Naku ph pey nober pitandi
Nakuevanni Ela chiyalo tiyadu
Amma, Sridevi i appreciate you for the initiative taken to introduce sri. Dileep who has motivated many people. May God bless all your endeavors.
God gives u more and more strengthen heart and soul..brother. u and ur mother are more inspirable and strongest souls to every person from death to life...thank you somuch sridevi garu..
Dilip garu you are a very great inspiration , YOU are doing a very great service which is beyond humanity, you a living God
మీ సంకల్పం నీ కి మనస్పూర్తి గా ధన్యవాదాలు
చాలా థాంక్స్ sir and శ్రీదేవి గారు. You are really greate
మనస్సు ఇంద్రియాన్ని జయించిన
బుద్ది జీవులు దిలీప్, సార్థక జీవితం
మీ.మార్గదర్శకులు కు ప్రణామాలు
Dileep! You are Great. God Bless you.