అమ్మా వాసంతి నీలాంటి మహిళలు అందరికీ ఆదర్శం కావాలి.. నువ్వు ఎన్నో చెప్పరాని కష్టాలు పడి ఇద్దరు బిడ్డలతో ఒంటరి జీవిత పోరాటం చేసి ఈరోజు ఒక 50మంది కుటుంబాలకు జీవనోపాధి కల్పించి అద్భుతమైన ఆనందకరమైన జీవితం ఏర్పాటు చేసుకున్న నువ్వు ఎందరో మహిళలకు ఆదర్శం🙏😊
Wow ఇన్ని interview లు చూశాను ఏదో ఒక టైమ్ లో ఏడుపు తో చెప్తా రు ఇన్ని కష్టాలు అంత అభివృద్ది female కూడా ఇంత మనోధైర్యం తో ఉండరు గ్రేట్ ఇంటర్వ్యూ స్ఫూర్తిగా
వాసంతి గారు గ్రేట్ ఒక ఉమెన్ మీలా స్ట్రాంగ్ గ ఉండాలి నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను ప్రతి అమ్మాయి మీలా స్ట్రాంగ్ గా నిలబడాలి అలా నిలబడిన రోజు మన ఫ్యామిలీ కూడా స్ట్రాంగ్ గా నిలబడుతుంది మీలాగే సేమ్ ఫీల్డ్ నాది కూడా మీ ట్రబుల్స్ సగం ఫేస్ చేశా నేను కూడా పిల్లలని ఒక మంచి స్టేజీలో నిలబెట్టాను 32:16
Minimum puttillu valla support kuda Leni aadavalla paristhiti....emka chala darunam ga untadhi....meeru really lucky.... parents tesukelli house lo unchukunnaru
మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి ఎవరు కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి ఉండాలని కోరు సరదాగా పండగలకు తప్ప కానీ ఏం చేస్తాం విధిరాత మీ స్టార్టింగ్ జీవితం ఎలా ఉందో ఇప్పుడు నా పరిస్థితి అలా ఉంది ఇద్దరు పిల్లలతో అవును మేడం డ్రింక్ చేసే మగవాడు ఒక మృగంతో సమానం వాళ్ళు ఎంత ఘోరంగా కొడతారు అంటే అనుభవించడానికి తెలుసు మేడం అందులో నేను ఒక దాన్ని
మీరు చాలా చాలా గ్రేట్ మేడం గారు మీలాంటి వాళ్ళని చూసి మాలాంటి వాళ్లకు ఎంతో ధైర్యం వచ్చింది నేను కూడా సేమ్ నీ లాగానే ఇష్టంలేన బంధంతో 34 సంవత్సరాలు పెట్టి చదువు సంధ్య లేని దానిగా చచ్చినట్టు పడి ఉంటున్నాను మీరు చాలా గ్రేట్👃👃👃👃👃👃👃👍👍👍👍👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🥀🥀💐💐💐💐🌷🌷🌷తి
హాయ్ వాసు గారు నా ఈ కామెంట్ ఆఫ్టర్లు అనిపించొచ్చు మీకు వేలల లక్షల్లో కామెంట్స్ వస్తాయి కానీ నా కామెంట్ అందరూ చదవండి ప్లీజ్ నన్ను మీ వీడియో చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను ఎందుకంటే నాకు రీసెంట్ గా డైవర్స్ అవ్వాలి నా వయసు 30 నేను సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను కానీ మీ వీడియో చూశాక ఒక 10% బతకాలని ఆసనాలు కలిగింది
Vasanthi sister antey naku chala chala estam, and very respect person but ee vedio chusaka ladies antey elage vundali anipistundi❤❤ great and super & powerful lady
😂 s deenilo nijam undi.but maga ina Ada ina success depends upon on their hardwork n will power.strong once they are .kastam andariki untundi Danni gelichina vallu veellu.hatsoff to them ikkada gender torcher idantha kadu.
This is not a universal truth....may in some cases..... personal ga naa jeevitham oka aadadhaani vallane Sanka naaki poindhi....ippudu ye aadadhi naa venakaledhu.... full happy running towards success....for your information Ratan Tata gaari venuka, Abdul kalam gaari venuka, Vajpayee gaari venuka ye aadadhi ledhu.... still aadavari meedha respect tho ne aadavari valla naasanamaipoina vaari gurinchi ikkada post cheyyatledhu 🙏
Yedyna chaalaa clarity gaa untaru medam meru adi a devudu meeku icchina varam congratulations medam me bijness inkaa superb gaa untadi tharvatha me intiki vacche kodallu kudaa chaalaa lucky person s Mee lanti attha garu dorakadam God gift intha bijee lo kuda meru ma kosam time spare chesi nanduku chaalaa thanks God bless you medam jee
హాయ్ అండి వాసవి గారు నాక్కూడా 12 మ్యారేజ్ అయిందండి మా నాన్న వాళ్లు కూడా అట్లే చేశారండీ నాక్కూడా మా హస్బెండ్ నుంచి ఫుల్ కష్టాలు పడ్డానండి నాకు ఒక బాబు అండి నేను కూడా హోమ్ బిజినెస్ పెట్టుకున్నాను అండి రోడ్ సైడ్ ఫ్రూట్ షాప్ పెట్టానండి 1000 నుంచి స్టార్ట్ చేశాను అండి ఇప్పుడు బాగానే నడుస్తుంది అండి ఎందుకంటే అందరితోను కలిసి ఉండే బాధపడే కన్నా ఒంటరిగా ఉండే హాయిగా ఉండడమే బెటర్
Kudo' s వాసంతి 👏👏మొత్తం ఇంటర్వ్యూ చూసాను ఎక్కడ కూడా కళ్ళలో చుక్క నీళ్లు రావటం కానీ ఎమోషనల్ అవటం కానీ లేదు.. మీ గుండె ధైర్యానికి హాట్స్ ఆఫ్.. Keep going వాసంతి .. చాలా మంది లేడీస్ కి మీరు ఇన్స్పిరేషన్ కావాలని కోరుకుంటున్నాను 💐
Vasanthi garu nadhi kuda same problem nenu kuda ippatiki Inka adhe barishtunna 😢.,...but Naku stitching vachu nenu starting stage lo vunna Naku aemaina help cheyagalara.....meeru chala chala great 👍👍
సుధీర్ గారు మీరు ఇంటర్వ్యూస్ బాగా చేస్తారండి కానీ ఒక చిన్న సజెషన్ ఏంటంటే ఇంటర్వ్యూ చేసే వాళ్ళని వాళ్ళ అభిప్రాయాలను ముందు చెప్పనివ్వండి వాళ్ళని ఆ తర్వాత మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే వాళ్ళు దానికి క్లారిటీగా అనుసరిస్తారు ఇది కేవలం మిమ్మల్ని ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అండి అంతే
Same situation madam. One month concept😊.. Puttillu ledu. One rupee property ledu. Father leru. Distance lo alaaaa chaduvukoni govt sadhinchaanu. Naa pillalanu amma nu chuusukuntunna. Manduki, pekata ,,, etc ki 2 crores pogottaaru. One rupee kuuda pillalaki ivvakunda road meedaki nettaaru (husband+attha,,mama).Rent house lo untunnam. Next govt job sadhinchaanu.
చాలా మంచి ఇంటర్వ్యూ చేశారు సుధీర్ రెడ్డి గారు నేను ఐదు ఆరు సంవత్సరాల నుంచి వాసంతి గారి ఇంటర్వ్యూ చూస్తున్నాను నేను కూడా టెన్ ఇయర్స్ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ ఫీల్డ్ లోనే ఉన్నాను కష్టపడకుండా ఊరికే ఏది రాదు అలా వచ్చింది ఏది పోదు వాసంతి గారు ఎల్లప్పుడూ ఎప్పుడు మంచిగా ఉండాలి ఆల్ ద బెస్ట్ యువర్ ద గ్రేట్ విమెన్
@@vasanthicreations thank you mam thank you so much మిమ్మల్ని కలవాలని ట్రై చేస్తున్నాను మేడం కాల్ చేశాను మీకు లేరని చెప్పారు మీ వర్కర్స్ మిమ్మల్ని కలిసే అవకాశం ఎప్పుడు వస్తుందో అని చూస్తున్నాను
Exactly mi life na life okela undi am also on the way to divorce and become a fashion designer, mi baita paddaru nenu enka padaledu 2 small girls so alochistunna , mire naku inspiration 😢😢😢😢😢😢
Same here. Marriage ayye time ki nenu US velli vacha. I was earning well. Ippudu software boom taggi jobs leka naa experience ki em cheyalo ardham kavatledu. Naa confidence poyindi. Koduku kosam bathukutunna. But ela bathakali anedi clarity ledu. Husband kaksha katti nannu destroy chesadu.
Konni jeevithalu anthe.iam also getting this problem life is not easy.enno kannellu entho baada unna evariki chappukolamu Kada?.kani meeru andariki aadhraham andi.thank you Andi kanneeruvachinsi mee maatalu vintunte
Vasanthi gaaru meeru chalamandhiki aadarsam ga niliche stage ki vacharu... superb andi....kaani thaali vishayam lo chala mandhi vesukovatledhane maata correct kaadhanipisthundhi.... incase of you it's your personal choice....kaani chaala mandhi vishayam lo meeru cheppindhi correct kaadhani anipisthundhi adhi nijam kakudadhani korukuntunna 🙏
Hat's off vaasanthi gaaru mimmalni inspiration ga thisukovaslani undi actively nenu chaala problems nundi same field lo unnanu cheppalante success ayyanu but tailoring lo top position ki raavadaaniki kaavalasina suggetionds ivvandi mam please.....
Vasanthi garu same ma mummy dhi kuda mi laage child marriage...chaala kastapadthundhi tailoring chesthu nannu ma thammunni chadhivisthundhi love you maa 🥰 🙏🏻🙏🏻🙏🏻
Same mee story naa story nenu 8th cheduvanu fashan disincheyaledu kani botique nadipanu ippade rtaid iyanu ippadu nenu stitching chesthanu now iam 62 iddaru pillalinicheduvinchanu Baga setal aiyaru iam very happy
భర్త తాగుబోతు ఐతే భార్య కు,బయటి సమాజానికి తెలుస్తుంది, తాగుబోతు ఐనా భర్త గురించి భార్య అతని ఇలాంటి వాడు అని చెప్పినా అందరూ నమ్ముతారు,కానీ అదే భార్య ను అనుమానించే భర్త గురించి చెప్పినా ఈ సమాజం నమ్మ దు,బయటికి ఆ భర్త బాగుంటాడు,బయటి వాళ్ళతో బాగా మాట్లాడుతాడు,ఇక ఆ భార్య పరిస్థితి ఏంటి???ఇంట్లో వాళ్ళు కూడా నమ్మరు,మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి??
ధన్య వాదములు,కానీ,పుట్టింటి వాళ్ళు saport లేదు,భర్త నిజస్వరూపం ఆ భార్య కు ఇద్దరు పిల్లలు పుట్టాక తెలిసింది ,ఆ భర్త ,భార్య మీద చెడుగా ప్రచారం చేశాడు ఆమె తన మాట వినాలని,ఇక ఆమె పరిస్థితి ఎంత దారుణం గా ఉంటుంది,అనుకున్నంత సులువు కాదు ,విడిపోవడం భార్య,భర్తలు
భర్త ఇలాంటి వాడు అని తెలిసిన ఆ భార్య పిల్లల కోసం సర్దుకుపోవాలి అనుకుంది, అత్త, మామ సపోర్ట్ తీసుకుంది,భర్త చేసే తప్పు లను తిప్పికొట్టడం నేర్చుకుంది,పూర్వం ఇలాగే చేసేవాళ్ళు అమ్మమ్మ,నానమ్మ , అత్తగారు చేసేవారు,ఇలా కాకపోతే అపుడు ఇంతలా భార్య,భర్త లు విడిపోవడం అంటూ ఉండేదా??? అలా సాగుతుంది,పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చింది ,ఆ ఇల్లాలు, భర్త లో మార్పు రాకుండా పోతుందా అని ఎదురుచూస్తుంది ఆ భార్య,....
@@prasannakarnati8716 konchum dhairyam cheste atleast Mee life meeku vuntundi, vaadu Mee character meeda antunnadu ante , vaadi character manchidi kaadu ani telistondi kadaa... Athani tappu cover cheskovataniki Mee meeda vestunnadu. Entha sepu vaaadi parvu teeyatam mana chethilo anukunte em avutado kadaa!!!?? Psycho lu ilaage vuntaaru andi . 34 yrs ga nenu same situation lo vunna . Edo oka daggara end card padali idiots ki .
వాసంతిగారు మీరు చాలా great. ఎలాంటి డిప్రెషన్ లేకుండా మీరు నిలబడటం చాలా గ్రేట్. మీ కాన్ఫిడెన్స్ మీకు బెనిఫిట్. గో ఎహెడ్. డోంట్ సీ బ్యాక్. యూ ఆర్ great lady. But రియలైజ్ అయిన వారిని కాస్త చూడండి. అంటే మీ వారు మిమ్మల్ని కావాలని కోరుకుంటే కాస్త ఆలోచించండి. మీ లైఫ్ పరిపూర్ణం అవుతుంది చూడండి . మగవారికి పాపం వయసులో తెలీదు. అమ్మ జీవితం అనుకుంటారు. కానీ వయసు పై బడే కొద్దీ వాళ్ళకి తెలుస్తుంది. మారిపోతాను అని మిమ్మల్ని అర్ధిస్తే మీ husband ni accept cheyyandi. Mee పిల్లలకు లైఫ్ వేరుగా ఉంటుంది అని నేను అనుకుంటున్నా. చెప్పలేని నా సొంత ఫీలింగ్.
Akka nuvvu chala super neenu appudu mee videos chusth vuntta i impressive akka naaku kudha meela cheyyali ani undi neenu computer work chesthanu enkka bhaga manchi potion ki raavali ani i love you so much akka all the best ❤
మీరు ఎందరో ఆడవాళ్ల కు ఆదర్శము, భర్త తో భాధలు పడేవారికే తెలుస్తుంది ఆ భాధ, మంచి నిర్ణయం తీసుకున్నారు, all the best , god bless you👍❤
Bartha emina chedam anna kuda support chyakunda nenu techi pedutha ani Ane vadu Aina kuda enthe..
Exactly
@@anu.p8624 ollantha kanipichelaga blouse veyadanika support husband dhi kavala
Ade aadarshamaaa.....
అమ్మా వాసంతి నీలాంటి మహిళలు అందరికీ ఆదర్శం కావాలి.. నువ్వు ఎన్నో చెప్పరాని కష్టాలు పడి ఇద్దరు బిడ్డలతో ఒంటరి జీవిత పోరాటం చేసి ఈరోజు ఒక 50మంది కుటుంబాలకు జీవనోపాధి కల్పించి అద్భుతమైన ఆనందకరమైన జీవితం ఏర్పాటు చేసుకున్న నువ్వు ఎందరో మహిళలకు ఆదర్శం🙏😊
Thanks andi
Super madam 🎉
P@@vasanthicreations
Super 🎉🎉 women ❤❤
Super keep it up
Wow ఇన్ని interview లు చూశాను ఏదో ఒక టైమ్ లో ఏడుపు తో చెప్తా రు ఇన్ని కష్టాలు అంత అభివృద్ది female కూడా ఇంత మనోధైర్యం తో ఉండరు గ్రేట్ ఇంటర్వ్యూ స్ఫూర్తిగా
We want brathuku jatka bandi vinathi interview
Kastapadda adavalla meeda jokes veyyadam thappu..
సుధీర్ గారు... వాసంతి గారిని మాట్లాడనివ్వండి...తను చాలా బాగా మాట్లాడతారు.....very hard worker ❤
వాసంతి గారు గ్రేట్ ఒక ఉమెన్ మీలా స్ట్రాంగ్ గ ఉండాలి నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను ప్రతి అమ్మాయి మీలా స్ట్రాంగ్ గా నిలబడాలి అలా నిలబడిన రోజు మన ఫ్యామిలీ కూడా స్ట్రాంగ్ గా నిలబడుతుంది మీలాగే సేమ్ ఫీల్డ్ నాది కూడా మీ ట్రబుల్స్ సగం ఫేస్ చేశా నేను కూడా పిల్లలని ఒక మంచి స్టేజీలో నిలబెట్టాను 32:16
Minimum puttillu valla support kuda Leni aadavalla paristhiti....emka chala darunam ga untadhi....meeru really lucky.... parents tesukelli house lo unchukunnaru
Yes
🙏🏻🙏🏻🙏🏻🙏🏻😍❤️ఇంత కంటే ఇంకా ఎం చెప్పలేను మేడం 😥😥
మీకు చూసి ఎంతో మంది మహిళలు ఇన్స్పైర్ అవ్వాలి❤️❤️
కొని లైఫ్ లు ఎవరికీ చెప్పలేము 😢😢😢😢అనుభవించిన వాళ్లకు తెలుస్తుంది
Avunu
Nijam
Correct andi
Avunu andi
Yes, it's true andi😊
మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి ఎవరు కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి ఉండాలని కోరు సరదాగా పండగలకు తప్ప కానీ ఏం చేస్తాం విధిరాత మీ స్టార్టింగ్ జీవితం ఎలా ఉందో ఇప్పుడు నా పరిస్థితి అలా ఉంది ఇద్దరు పిల్లలతో అవును మేడం డ్రింక్ చేసే మగవాడు ఒక మృగంతో సమానం వాళ్ళు ఎంత ఘోరంగా కొడతారు అంటే అనుభవించడానికి తెలుసు మేడం అందులో నేను ఒక దాన్ని
కంగ్రాట్స్ అండీ, ఈడీ ఏమైనా, 15 లక్షలు, జీతాలు గా ఇచ్చే యజమానులు అయ్యే స్టేజ్ కి వచ్చారు చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్నాది
Really great medam
9
Really great andi
Super women
Great andi
👌🏻👌🏻 వాసంతి మేడం గారు అంటే ఫ్యాషన్ డిజైనర్ కు ఒక బ్రాండెడ్ 😊😊
మీరు చాలా చాలా గ్రేట్ మేడం గారు మీలాంటి వాళ్ళని చూసి మాలాంటి వాళ్లకు ఎంతో ధైర్యం వచ్చింది నేను కూడా సేమ్ నీ లాగానే ఇష్టంలేన బంధంతో 34 సంవత్సరాలు పెట్టి చదువు సంధ్య లేని దానిగా చచ్చినట్టు పడి ఉంటున్నాను మీరు చాలా గ్రేట్👃👃👃👃👃👃👃👍👍👍👍👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🥀🥀💐💐💐💐🌷🌷🌷తి
Just be strong dear
చాలా దైర్యం కలిగించింది ఈ వీడియో ద్వారా కృతజ్ఞతలు ❤
హాయ్ వాసు గారు నా ఈ కామెంట్ ఆఫ్టర్లు అనిపించొచ్చు మీకు వేలల లక్షల్లో కామెంట్స్ వస్తాయి కానీ నా కామెంట్ అందరూ చదవండి ప్లీజ్ నన్ను మీ వీడియో చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను ఎందుకంటే నాకు రీసెంట్ గా డైవర్స్ అవ్వాలి నా వయసు 30 నేను సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను కానీ మీ వీడియో చూశాక ఒక 10% బతకాలని ఆసనాలు కలిగింది
చావు పరిష్కారం కాదండి. She is our inspiration👍🏼
Gud decision andi.. husband kosam parents ni anduku badha pettali cheypandi...all the best for your future
Pichi naa yevvari kosam chavali
Deniki chavali ni chavu valana yevvaru happy ga vuntaru
Pla chache dairyam lo 10 parsent bratakadamlo pettandi yenta baguntundo life
Swarna garu ...mi life miru happy ga life lead cheyandi
Vasanthi, I've seen you during your struggles at Nagaram, hats off to you! God bless you!
Love from Sailaja aunty
Mimmalini chushunte Nannu nenu chusthunnattu undhi vasanthi garu chala proud ga undhi
So many hidden inspiring stories....passing a comment on personal life is so easy right. Proud of u Vaasanthi gaaru❤
Tqq so much andi
Me lanti vallu noru vippi bayata ki cheppinapude bhada lo unna adapilla laki dhiryam vastundi. You are a biggest
inspiration
Yes ..tqq so much andi
Yes ...Meru Naku thelusu e interview tharuvatha merantye respect perigindhi ...madhi kuda bhadrachalam Naku kuda boutique vundhi...me Design chusi nenu chala Design worke chesanu🤝
సూపర్ అన్నయ్య గారు మీరు ఎంతో గొప్ప గా పోసిషన్ వుండాలి అని కోరుతూ మీ సిస్టర్
Vasanthi gaaru deserves more respect after this interview..❤❤🎉
Tqqqq
Meeru Vasanthi garini matladanivvandi Sudheer garu, Manchi interesting topic, motivation for women those who r struggling. ❤
Vanasanthi akka ante chala estam perigindi e episode chusaka, chala mandi women's ki meeru inspiration 😊
Vasanthi sister antey naku chala chala estam, and very respect person but ee vedio chusaka ladies antey elage vundali anipistundi❤❤ great and super & powerful lady
Tqqqq
Great achievement సిస్
బి brave
Nice చాలా ఇన్స్పిరేషన్ సిస్ 😊
Inka munde bayata padithe bagundedi amma nuvvu aa relation nundi, niku patience ekuva valla chala opika pattavu, hats off to you Vasanthi
Super mam Amma Nana support dorikindi 100%meru adrushtavanthuralu mam but andari parents support dorakadu once again super mam
True
పతి అబ్బాయి విజయం వెనుక ఒక్క ఆడది ఉంటే పతి ఆడది విజయం వెనుక మోగొడి తాచర్ ఉంటుంది
టార్చెర్ ఉంటుంది yes
😂 s deenilo nijam undi.but maga ina Ada ina success depends upon on their hardwork n will power.strong once they are .kastam andariki untundi Danni gelichina vallu veellu.hatsoff to them ikkada gender torcher idantha kadu.
అబ్బ em చెప్పారండి.. నిజమే kada
Wooow నిజం
This is not a universal truth....may in some cases..... personal ga naa jeevitham oka aadadhaani vallane Sanka naaki poindhi....ippudu ye aadadhi naa venakaledhu.... full happy running towards success....for your information Ratan Tata gaari venuka, Abdul kalam gaari venuka, Vajpayee gaari venuka ye aadadhi ledhu.... still aadavari meedha respect tho ne aadavari valla naasanamaipoina vaari gurinchi ikkada post cheyyatledhu 🙏
Ladies ki meeru pedda inspiration mem.mee aalochana vidanam correct.super . really great mem.
Manishiki vundalsinanatha opika vasanthi gari vundi kaabatti eroju samajamlo nilabadagaligindi vasanthigaru so full happy ❤❤
Madam meeru chalaa great andi after so many struggles u gott very good success.keeping going
Yedyna chaalaa clarity gaa untaru medam meru adi a devudu meeku icchina varam congratulations medam me bijness inkaa superb gaa untadi tharvatha me intiki vacche kodallu kudaa chaalaa lucky person s Mee lanti attha garu dorakadam God gift intha bijee lo kuda meru ma kosam time spare chesi nanduku chaalaa thanks God bless you medam jee
Tqqq so much andi
Mi వెనుక ఇంత బాధకరమైన జీవితం ఉందా vasanthi garu great miru
She is an inspiration to so many ❤,All the Best vasanthi garu
You are inspiration to many women.80percent of women are facing the same situation.Your success story should inspire them.
హాయ్ అండి వాసవి గారు నాక్కూడా 12 మ్యారేజ్ అయిందండి మా నాన్న వాళ్లు కూడా అట్లే చేశారండీ నాక్కూడా మా హస్బెండ్ నుంచి ఫుల్ కష్టాలు పడ్డానండి నాకు ఒక బాబు అండి నేను కూడా హోమ్ బిజినెస్ పెట్టుకున్నాను అండి రోడ్ సైడ్ ఫ్రూట్ షాప్ పెట్టానండి 1000 నుంచి స్టార్ట్ చేశాను అండి ఇప్పుడు బాగానే నడుస్తుంది అండి ఎందుకంటే అందరితోను కలిసి ఉండే బాధపడే కన్నా ఒంటరిగా ఉండే హాయిగా ఉండడమే బెటర్
All the success in your life my dear friend ❤
@@jyothibeemana5136 నాకు ఇంగ్లీష్ రాదండి తెలుగులో పెట్టండి
Good 👍 స్వంతగా ధైర్యంగా జీవితంలో నిలబడితే నే హీరో...
Thank 🙏🙏
Great andi
Nice vasanthi garu. May God bless you. You had taken great initiative step in your life. God has given Good position.
Nice interview Sudheer reddy. Great to hear about vaasanthi. Her videos& her work are fantastic
Super akka..... 1min miss kakunda chusa.... Inspirational lady...🎉 Super
Kudo' s వాసంతి 👏👏మొత్తం ఇంటర్వ్యూ చూసాను ఎక్కడ కూడా కళ్ళలో చుక్క
నీళ్లు రావటం కానీ ఎమోషనల్ అవటం కానీ లేదు.. మీ గుండె ధైర్యానికి హాట్స్ ఆఫ్.. Keep going వాసంతి .. చాలా మంది లేడీస్ కి మీరు ఇన్స్పిరేషన్ కావాలని కోరుకుంటున్నాను 💐
Vasanthi garu nadhi kuda same problem nenu kuda ippatiki Inka adhe barishtunna 😢.,...but Naku stitching vachu nenu starting stage lo vunna Naku aemaina help cheyagalara.....meeru chala chala great 👍👍
Great andi meru entha badha ni vunchukoni face medha chiru navvu tho vunnaru answer chesthunnaru you are strong women
Good inspiration vasanthi garu. Iam also single parent.chala face chestamu
సుధీర్ గారు మీరు ఇంటర్వ్యూస్ బాగా చేస్తారండి కానీ ఒక చిన్న సజెషన్ ఏంటంటే ఇంటర్వ్యూ చేసే వాళ్ళని వాళ్ళ అభిప్రాయాలను ముందు చెప్పనివ్వండి వాళ్ళని ఆ తర్వాత మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే వాళ్ళు దానికి క్లారిటీగా అనుసరిస్తారు ఇది కేవలం మిమ్మల్ని ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అండి అంతే
Same situation madam. One month concept😊.. Puttillu ledu. One rupee property ledu. Father leru. Distance lo alaaaa chaduvukoni govt sadhinchaanu. Naa pillalanu amma nu chuusukuntunna. Manduki, pekata ,,, etc ki 2 crores pogottaaru. One rupee kuuda pillalaki ivvakunda road meedaki nettaaru (husband+attha,,mama).Rent house lo untunnam. Next govt job sadhinchaanu.
Great andi .all the best for your future andi
Tq so much mam currect time lo chusanu e video very inspiring woman
Vasanti you are really great and inspiring women.God bless you.👌👌👌
Me videos nenu custanu very talented person great mother and insipring person god bless you
Tqqq
Mearu fashion design ekkada nearchukunnaru andi@@vasanthicreations
హాట్స్ ఆఫ్ టు u సిస్టర్ ❤❤❤
Nxt perugu pachadi aunty interview cheyyali anukune vallu like cheyyandi
Tarvatha ninne interview cheyali😂😂
Mee
Interview lo kooda manchi mandi petti Interview cheyyali antaremo aame..😂😂
Ekada vachi kuda tintademo ame
Ssss
Hi sudheer garu miru ela continue cheyandi , china ki vellakandi. Mi interviews good to see and interst.
Very inspiring , Mee hardworking +luck stay blessed ❤
Meru chalamandiki inspiration andi vasanthi garu
చాలా మంచి ఇంటర్వ్యూ చేశారు సుధీర్ రెడ్డి గారు నేను ఐదు ఆరు సంవత్సరాల నుంచి వాసంతి గారి ఇంటర్వ్యూ చూస్తున్నాను నేను కూడా టెన్ ఇయర్స్ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ ఫీల్డ్ లోనే ఉన్నాను కష్టపడకుండా ఊరికే ఏది రాదు అలా వచ్చింది ఏది పోదు వాసంతి గారు ఎల్లప్పుడూ ఎప్పుడు మంచిగా ఉండాలి ఆల్ ద బెస్ట్ యువర్ ద గ్రేట్ విమెన్
Thanks andi
@@vasanthicreations thank you mam thank you so much మిమ్మల్ని కలవాలని ట్రై చేస్తున్నాను మేడం కాల్ చేశాను మీకు లేరని చెప్పారు మీ వర్కర్స్ మిమ్మల్ని కలిసే అవకాశం ఎప్పుడు వస్తుందో అని చూస్తున్నాను
Exactly mi life na life okela undi am also on the way to divorce and become a fashion designer, mi baita paddaru nenu enka padaledu 2 small girls so alochistunna , mire naku inspiration 😢😢😢😢😢😢
Great vasanthi garu meeru chala mandiki inspiration ❤
జీవితం లో దెబ్బ తిన్న వాళ్ళకి
ఆ కసి దైర్యం వస్తాయి.
Same here. Marriage ayye time ki nenu US velli vacha. I was earning well. Ippudu software boom taggi jobs leka naa experience ki em cheyalo ardham kavatledu. Naa confidence poyindi. Koduku kosam bathukutunna. But ela bathakali anedi clarity ledu. Husband kaksha katti nannu destroy chesadu.
Vasanthi garu minstory chala filmy ga undi cinima tiste bagunnu super inspiring story and God bless you and great Women mam ❤❤❤❤
TQ bro nenu vasanthi gari abhimanini chala madam hats of to uand congratulations 🎉🎉❤
వాసంతి గారు చాలా మంది మహిళలు కు ఇన్స్ పైర్
Konni jeevithalu anthe.iam also getting this problem life is not easy.enno kannellu entho baada unna evariki chappukolamu Kada?.kani meeru andariki aadhraham andi.thank you Andi kanneeruvachinsi mee maatalu vintunte
ఇంత అందంగా కనిపించే మీ వెనుక ఈఇంత విషాదం ఉందా నేను 25 గా భరిస్తున్న
మీరు చాలా మందికి ఆదర్శం చేతిలో విద్యాని ఎవరు తీసుకోలేరు దాన్ని మీరు సాధించారు
Chala mandhi adavallaki inspirational women spr madam
First time video skip cheyakunda chusanu meeru super women mam😊😊
Sudheer garu manchi interview echaru
Mee story Naa story la anipisthundhi mam nenu same field lo vunna Naku edharu papalu nenu ela aiena mee position ki ravali .
లాస్ట్ వర్డ్స్ చాలా బాగా చెప్పారు మేడం.
Vasanthi gaaru meeru chalamandhiki aadarsam ga niliche stage ki vacharu... superb andi....kaani thaali vishayam lo chala mandhi vesukovatledhane maata correct kaadhanipisthundhi.... incase of you it's your personal choice....kaani chaala mandhi vishayam lo meeru cheppindhi correct kaadhani anipisthundhi adhi nijam kakudadhani korukuntunna 🙏
U r so great vasanti garu . Sahanam eppatikina manchide andi . All the best for ur future
Hat's off vaasanthi gaaru mimmalni inspiration ga thisukovaslani undi actively nenu chaala problems nundi same field lo unnanu cheppalante success ayyanu but tailoring lo top position ki raavadaaniki kaavalasina suggetionds ivvandi mam please.....
Vasanti akka ni job great super akkka ninnu chusi malanti vallu adrsanga tisukovali vantinti nunchi bayataku vachi manaku kuda oka life undi ani mimmalni chusi nerchukovali thanks akka ninnu chusi garvanga undi akka
Vasanthi garu same ma mummy dhi kuda mi laage child marriage...chaala kastapadthundhi tailoring chesthu nannu ma thammunni chadhivisthundhi love you maa 🥰 🙏🏻🙏🏻🙏🏻
Naa story nenu vintunnatlu anipinchindhi...meeru step teesukuni success ayyaru congratulations 🎉...nenu ippudey adugu vesthunna...chudali
Great inspiring women akka ❤ meereppudu ila ne bhagundali me designs kuda bhaga unique ga untay 😊
Kuturu kastamlo vunte baramanukovaddu....tesukellandi annaru chudandi...
Hatsup sister
Great great Amma vasanthi garu vadini assalu dhaggaraku raneyakandi all the best
అక్క మీలాగా ఆలోచిస్తే చాలా బాగుంటాయి ప్రజలు
Same mee story naa story nenu 8th cheduvanu fashan disincheyaledu kani botique nadipanu ippade rtaid iyanu ippadu nenu stitching chesthanu now iam 62 iddaru pillalinicheduvinchanu Baga setal aiyaru iam very happy
Sudhir Nana chala Baga anchoring chestaru.
భర్త తాగుబోతు ఐతే భార్య కు,బయటి సమాజానికి తెలుస్తుంది, తాగుబోతు ఐనా భర్త గురించి భార్య అతని ఇలాంటి వాడు అని చెప్పినా అందరూ నమ్ముతారు,కానీ అదే భార్య ను అనుమానించే భర్త గురించి చెప్పినా ఈ సమాజం నమ్మ దు,బయటికి ఆ భర్త బాగుంటాడు,బయటి వాళ్ళతో బాగా మాట్లాడుతాడు,ఇక ఆ భార్య పరిస్థితి ఏంటి???ఇంట్లో వాళ్ళు కూడా నమ్మరు,మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి??
Evaru ni pattinchukokandi . Chetha fellow ki divorce ichesi, life lo Mee goal ki vellataaniki try cheyyandi.
ధన్య వాదములు,కానీ,పుట్టింటి వాళ్ళు saport లేదు,భర్త నిజస్వరూపం ఆ భార్య కు ఇద్దరు పిల్లలు పుట్టాక తెలిసింది ,ఆ భర్త ,భార్య మీద చెడుగా ప్రచారం చేశాడు ఆమె తన మాట వినాలని,ఇక ఆమె పరిస్థితి ఎంత దారుణం గా ఉంటుంది,అనుకున్నంత సులువు కాదు ,విడిపోవడం భార్య,భర్తలు
భర్త ఇలాంటి వాడు అని తెలిసిన ఆ భార్య పిల్లల కోసం సర్దుకుపోవాలి అనుకుంది, అత్త, మామ సపోర్ట్ తీసుకుంది,భర్త చేసే తప్పు లను తిప్పికొట్టడం నేర్చుకుంది,పూర్వం ఇలాగే చేసేవాళ్ళు అమ్మమ్మ,నానమ్మ , అత్తగారు చేసేవారు,ఇలా కాకపోతే అపుడు ఇంతలా భార్య,భర్త లు విడిపోవడం అంటూ ఉండేదా??? అలా సాగుతుంది,పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చింది ,ఆ ఇల్లాలు, భర్త లో మార్పు రాకుండా పోతుందా అని ఎదురుచూస్తుంది ఆ భార్య,....
@@prasannakarnati8716 konchum dhairyam cheste atleast Mee life meeku vuntundi, vaadu Mee character meeda antunnadu ante , vaadi character manchidi kaadu ani telistondi kadaa... Athani tappu cover cheskovataniki Mee meeda vestunnadu. Entha sepu vaaadi parvu teeyatam mana chethilo anukunte em avutado kadaa!!!?? Psycho lu ilaage vuntaaru andi . 34 yrs ga nenu same situation lo vunna . Edo oka daggara end card padali idiots ki .
Vasanthi gaaru you are really great andi .
Really great vasanthi garu
Vaasanthigaaru proud of you ❤
Prati bakaralani celebrity ga create chesi meeku me chanels ki craze create cheyadam lakshyam ga chanels naduputunna meeku dhyavadalu
Great mother, great women and great vasanthimam❤
Suparb మేడం ఒక్క నిమిషం కూడా వదలకుండా చూశా వీడియో మీరు గ్రేట్
Vasanthi garu good hardworker and fashion designer.
Super and congratulations vasanthi garu👉👌👌🤝🤝👍🏻
వాసంతిగారు మీరు చాలా great. ఎలాంటి డిప్రెషన్ లేకుండా మీరు నిలబడటం చాలా గ్రేట్. మీ కాన్ఫిడెన్స్ మీకు బెనిఫిట్. గో ఎహెడ్. డోంట్ సీ బ్యాక్. యూ ఆర్ great lady. But రియలైజ్ అయిన వారిని కాస్త చూడండి. అంటే మీ వారు మిమ్మల్ని కావాలని కోరుకుంటే కాస్త ఆలోచించండి. మీ లైఫ్ పరిపూర్ణం అవుతుంది చూడండి . మగవారికి పాపం వయసులో తెలీదు. అమ్మ జీవితం అనుకుంటారు. కానీ వయసు పై బడే కొద్దీ వాళ్ళకి తెలుస్తుంది. మారిపోతాను అని మిమ్మల్ని అర్ధిస్తే మీ husband ni accept cheyyandi. Mee పిల్లలకు లైఫ్ వేరుగా ఉంటుంది అని నేను అనుకుంటున్నా. చెప్పలేని నా సొంత ఫీలింగ్.
Vasanthigaru me story chalamandiki Daari chupisthundi.
Congratulations vasantagaru kastala Nunchi Sukhalalaku vachharu good luck meeru YandarikoHelp full gavu nnaru❤❤❤
Akka nuvvu chala super neenu appudu mee videos chusth vuntta i impressive akka naaku kudha meela cheyyali ani undi neenu computer work chesthanu enkka bhaga manchi potion ki raavali ani i love you so much akka all the best ❤
Very strong vasanthigaru ,inspiration to all the ladies, nice interview 🎉
చాలా మందికి inspire వీడియౌ 🙏🙏🙏🙏
Really madam great very hardworking nd family struggle you smile always😊
Super woman 👍work nirpesthavaakkamadivilegeakka
Meeku adaan TV channel variki 🙏 good inspire icharu
Meeru andariki
Inspirario andi
Very nice video coolga vundi interview❤🎉