ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

225. పెద్దాపురం B. వేణుగోపాల్ గారి మిద్దెతోట PART-III - పెరటితోట - హాబీలు.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.พ. 2024
  • PART - III
    శ్రీ బలిజేపల్లి వేణుగోపాల్ గారు బ్యాంకు లో సీనియర్ మేనేజర్ గా చేసి రిటైర్ అయ్యారు. తరువారం gardening మొదలుపెట్టి ఎంతో శ్రమతో, క్రమశిక్షణ తో గార్డెన్ అభివృద్ధి చేశారు. ఆయన టెక్నికల్ విద్య ఏమి చదవనప్పటికి చేసింది ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఉంద్యోగమైన కార్పెంటరీ, మెకానికల్, ఎలక్ట్రికల్ work లు ఇంట్లో స్వసంతం గా చేసుకుంటారు..
    ఆయన గార్డెన్ లోని ముఖ్య అంశాలను హాబీ లను
    3 పార్టులుగా video లు తీసాను.
    కాకినాడ జిల్లా పెద్దాపురం లోని శ్రీ బలిజేపల్లి వేణుగోపాల్ గారి మిద్దె తోట లోని విశేషాలు, ప్రత్యేకతలు part 1 లో చూడండి...ఆయన ఏమేమి ఎరువులు వాడతారు, అవి ఎలా తయారు చేస్తారు అనేది part 2 లో విపులం గా చెప్పారు.
    part 3 లో ఆయన backyard గార్డెన్, ఆయన తయారు చేసిన కొన్ని వస్తువులు వివరణలు ఉన్నాయి.. అన్నీ చూసి మీ అభిప్రయాన్ని తెలియజేయండి..
    #prasadgardenzone

ความคิดเห็น • 21

  • @vnagaprabhukondaveeti3742
    @vnagaprabhukondaveeti3742 5 หลายเดือนก่อน +1

    Great 👍

  • @penkeyvaralakshmi2217
    @penkeyvaralakshmi2217 5 หลายเดือนก่อน +1

    Super sir

  • @VddsrkvPenmatcha
    @VddsrkvPenmatcha 5 หลายเดือนก่อน +1

    Very nice maintained 👌

  • @SaiLeelaM
    @SaiLeelaM 5 หลายเดือนก่อน +1

    Super ga undhi sir

  • @tanguturinageshwararao6640
    @tanguturinageshwararao6640 5 หลายเดือนก่อน +1

    Jai Sri ram

  • @ratnakumarisunkara1188
    @ratnakumarisunkara1188 5 หลายเดือนก่อน +1

    Thanks Prasad garu for your efforts. Exlent explanation of Vanu gopal garu.He is a mentor of ours and legacy of the next generation.

  • @ABHIGARDENS
    @ABHIGARDENS 5 หลายเดือนก่อน +1

    చాలా బాగా చెప్పారు అండి 🎉🎉

  • @KasturibhaiThota-ix1fv
    @KasturibhaiThota-ix1fv 5 หลายเดือนก่อน +1

    Very nice creative idias ,vari oopikaki dhanyavadalu.best wishes to tha couple.

  • @G.ramani_madhavi
    @G.ramani_madhavi 5 หลายเดือนก่อน +1

    👌👌👌🙏🙏🙏

  • @imssrinu
    @imssrinu 5 หลายเดือนก่อน +1

    ❤❤❤

  • @krishnapriyatumuluri-ei5vg
    @krishnapriyatumuluri-ei5vg 5 หลายเดือนก่อน +1

    Wow no words to say hat's off to you both

  • @alegendulagupta1888
    @alegendulagupta1888 5 หลายเดือนก่อน +1

    3 videos chala bagunnai andi Prasad garu.. ilanti videos eppudu chudaledu.. ilanti knowledge panchinanduku chala thanks andi...

  • @santoshim4181
    @santoshim4181 5 หลายเดือนก่อน +1

    Grow bags Ela chesaro cheppaledhu

  • @swarnalatha8367
    @swarnalatha8367 5 หลายเดือนก่อน +1

    Sir enhancer liquid ekkada dorukuthundo thelupagalaru.

  • @raajirajini7355
    @raajirajini7355 14 วันที่ผ่านมา

    ఏ ఊరు సార్ మీది

  • @annapoornapisipati8930
    @annapoornapisipati8930 5 หลายเดือนก่อน +1

    Namaste.I am Annapoorna pisipati from Visakhapatnam CTG group.Venugopal gari contact number please send cheyandi.

  • @lakshmivaidyula1358
    @lakshmivaidyula1358 5 หลายเดือนก่อน

    నమస్తే. RSS background కూడా ఏమైనా ఉందా?

    • @lakshmivaidyula1358
      @lakshmivaidyula1358 5 หลายเดือนก่อน

      వీరికి

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  5 หลายเดือนก่อน

      ఎదురుగ road ఉంది. దానికి పక్కన కార్ పెట్టుకోడానికి గ్రౌండ్ వుంది. అంతే.. Back గ్రౌండ్ ఏమి లేదు.

    • @VddsrkvPenmatcha
      @VddsrkvPenmatcha 5 หลายเดือนก่อน

      8:32