42. What to do with old potting soil. reuse old potting soil. కుండీలో పాత మట్టిని ఎలా ఉపయోగించాలి
ฝัง
- เผยแพร่เมื่อ 3 ก.พ. 2021
- In this video you will learn What to do with old potting soil that means how to reuse old potting soil so that it can be recycled or renewed.
Hello
I am IV Prasad, welcome to my channel
please watch the video completely and comment on the content and presentation or any doubts in the subject.
my Facebook id / iv.prasad.773
my Instagram id / ivprasadrjy
my twitter id / ivprasadrjy
#reuseoldpottingsoil #prasadgardenzone #gardenzone - แนวปฏิบัติและการใช้ชีวิต
Thanks Prasad garu explained very good & your voice also good
THANKS ANDI
@@PrasadGardenZone 111111111111111111111111111111111111111111111111111111111111111111à9
Tq Prasad garu manchi infermation
Very good super sir 👍👌
Super
nice
Thanq very much sir
Thank you sir 👌
🌹🌹🙏ధన్యవాదములు ప్రసాద్ గారు మంచి విషయాలు చెప్పారు,,,, 🇮🇳 జైహింద్.
Nice information brother 👌👍🌹
Anna ee spyer washer poyinadi vadataniki avadamu ledu yela
చాలా బాగా చెప్పారు, నేను ఎదురు చూస్తున్న సంగతి ని మీరు చెప్పడం వలన చాలా సంతోషం వేసింది.tq very much.
Very good explained sir thanq gyg rtd hyd
Sir namaste
Avaa pindi lekhapothy
Vairusanga chekkalu vadavachuna (telaga pindi
వాడవచ్చండీ..చీమలు రాకుండా చూసుకోండి
Many many thanks. Chakkani vishayalu teliparu
Beutiful message si
Very useful information sir
super.. sir.. gud
Good information sir
Prasad garu you are explained very good andi
Videos Anni superb andi
Thank you so much 🥰
Sir me channel lo content undhi. Chala clear ga explain cheastunaru. Nice channel 🙏🙏🙏🙏👌👌👌👌
Share to your friends.
Useful information andi tq
Chemanti pulu beautiful ga unnai
Thank you mam
Very useful info sir directga kotta mokka pettestunnanu nenu konchem compost vesesi mee vedeo chusaka Chala telidindi sir thnq
బాగ ఉపయోగపడే విషయాలు చెప్పారు, థన్యవాదాలు ప్రసాద్ గారు.
Thank you
Chaala useful information sir
Nice information sir
Vedio chala bagundi. Thank you
Hi sir namaste 🙏 use Full video chesaru 👍👌
Thank you
SIR EPSOM SALT SOIL LOH KALApavacha
నీటిలో కలిపి స్ప్రే చెయ్యండి..
Super ga chepparu sir
Thank you
సూపర్ ande
useful info thx for sharing
Nice
Compost ki red ants challa vachay amee chayalee bro🤔🤔😌🙄😮🐜🐜🐜🐜🐌🐌🐚🕷️🦗🐛🐞
Compost bin pette stand చుట్టూ చేమలమందు చల్లితే చీమలు compòst bin లోకి పోవు..
I really love gardening
Thank you
Babboi ani jallala
అన్నీ చల్లక్కరలేదు..కొన్ని ఆప్షన్స్ చెప్పాను కదా..
Nice video sir
Thank you
Banka matti lo peechu eruvu vesi mokkalu vesanu endi perugutaya please reply
Already replied to your question..on another video.same question.
Generalga kundilalo Martini marustu undala marchavalasivaste ennallaku marchali
మార్చవలసిన అవసరం లేదు..సంవత్సరానికి ఒకసారి బాగా ఎండబెట్టి వీడియో లో చెప్పినట్టు దానిని మళ్ళీ nutrients add చేసి మరల వాడుకోవచ్చు..మట్టి గాని ఏదైనా జబ్బు తో ఇన్ఫెక్షన్స్ వస్తుంటే అప్పుడు మార్చవలసి వస్తుంది అంతే.. నా మిద్దె తోటలో 5 సంవత్సరాల నుండి అదే మట్టిని reuse చేస్తున్నాను..
Thank you very much
సర్ నమస్తే. Well explained. నెమటోడ్స్ ఉన్న మట్టి పూర్తిగా ఎండితే సరిపోతుందా? లేక ఎండినా కూడా 10-15 రోజులు ఎండలో ఉంచాలా ? నాకు 3 రోజలలో మట్టి పూర్తిగా ఎండిపోయింది.
Namaste andi meeru chrppina reepoting mix bags chepperu
Informative video on recharging the used soil. Some where I heard that if the soil is mixed with neem powder & tricoderm, the tricoderm fungus would die. So, either of neem powder or tricoderm need to be mixed with soil. Please clarify the same.
I confirmed with the KN BIOSCIENCES that they can be mixed with neem powder..No problem..
@@PrasadGardenZone ok, thank you very much for valuable suggestion
EXPLAINED WELL,
CAN YOU PLEASE SHOW US HOW TO MAKE CHOWHAN Q METHOD OF MAKING DIFFERENT KIND OF LIQUIDS PLEASE.
Detail Ed explain ation andi
Thank you
Thank you sir, ma nelalo, growbags,lo chinna chinna shanku purugulu or slugs or nathalu ,Peru correct ga theludu. Vitiki solution chepandi. Nenu aarati thikka, pepsi ,velluli etc anni vadanu. Avi temporary solution .chethito thisi padestunnanu. Naru mokkalni etc annitini thinesthunnayi. Pedda mokka verlu thintunnatunnayi,avi sarrigga grow avvatam ledu.
బవేరియా బసియానా అని బయో fungi పౌడర్ దొరుకుతుంది..అది 50 గ్రాములు కుండి మట్టిలో బాగా కలపండి. స్లో గా నత్తలు అన్ని పోతాయి.
Hi bro, Good evening chala clear ga neat ga explain chesaru thank you andi 🤝🤝🤝 nenu kuda oka grow bag lo tomoto plant ki roots ki budipelu budipelu laga vachayi so adi plant thesesi soil alage pakkaki pettanu emcheyalo teliyaka chala manchiga chupincharu ippudu miru earthworms big size lo unnay kabatti ala thesaru na soil lo kuda earthworms chala chala unnay but chinnavi ekkuvaga unnay so ela theyali avanni arthamkaka ala oka tub lo pakkaki pettanu. ippudu avanni okkoti theyali anthe chala time paduthundi andi emcheymantaru cheppandi bro.
వచ్చినన్ని తీయండి..మిగతవాటిని వదిలేయండి.
@@PrasadGardenZone okay andi koncham size baga unnavi thesthanu migathavi vadilesthanu
@@PrasadGardenZone inko doubt andi cucumber plant suddenga chanipoyindi leaves motham burnt ipoyinatlu ga ipoyi poyindi adi watering anni chesthunnamanu mokka kuda healthy ga undedi full ga cucumbers vachayi kuda but ento teliyaledu yendu tegulu ani antuntaru adi idena emi cheyali ila ithe because inko pot lo 2 plants unnayi but one plant ippudu 4 days nundi slow ga leaves motham wilting ipoyi dry ipothunnay slow ga mari diniki route cause teliyadu cucumber matram chala fast ga ithink one day lone poyindi but idi slow ga pothundi emina solution cheppandi
ట్రెకోడెరమా విరిడీ మెుక్క పెట్టినతరువాతఇవ్వవచ్చా tell me sir
ఇవ్వవచ్చు..వేర్లకు తగిలేల ఉంచాలి..మొక్క వేసే ముందే త్రిచోడేర్మ విరిడి నీటిలో కలిపి మొక్కను అందులో ముంచి 5 నిమిషాల తరువాత పాతితే వేర్లకు ఉండే ఫంగస్ ఇన్ఫెక్షన్స్ అన్ని పోతాయి..
Kundilo water drain kakunda gas form avutundi what is the solution
Open ga unna kundi lo gas ela form avutundi..Mee doubt naku ardham kaledu.
@@PrasadGardenZone water drain kavatam ledu
Prasad garu namaste nenu meeru cheppinattu peda varmicompost mokkalaki ichhanu kani anjeer mokka pandlu pandaledu 2 months ayyindi battai mokka puta madi rali potindi kakara beera kale peragadam ledu please cheppandi
Nenu chennai veltunna,vachaka meeku number ista.phone chedduru gaani.
సర్ మీరు వాడే గ్రో బాగ్స్ బాగున్నాయి ఎక్కడ తీసుకున్నారు
నేను ఆన్లైన్ లో డిఫరెంట్ సోర్సెస్ నుండి తెప్పించానండి.. గ్రీన్ కలర్ వే కదా.??
neem oil ganugu oil shop lo di vadavacha
vadochhu
మామిడి మొక్కలు నర్సరీ నుండి తెచ్చాను అండి. అది నాటే మట్టి మిశ్రమం చెప్పండి.🙏 మరియు వాటికి తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పండి.
మట్టి 50% కంపోస్ట్ 30% cocopeat 10%ఇసుక 10% వేయండి..కుండీ size 24 x 24 అంగుళాలు..వేపపిండి కొంత ( 4 గుప్పెళ్లు)వేయండి చాలు.
@@PrasadGardenZone thanks andi
రోజ్ ప్లాంటేషన్ గురించి చపండి ప్లీజ్
Tappakundaa
ప్రసాద్ గారు చాలా చక్కగా వివరించారు. చెట్లకు ఎరువును ఉదయంలో ఇవ్వాలా? సాయంత్రం ఇవ్వాలా తెలియపరచగలరు.
Evening ఇవ్వండి..ఎరువు ఇచ్చాక compulsory నీరు పొయ్యండి.
@@PrasadGardenZone thanks for your help
Namaste andi, aakulu green ga undalante em cheyalandi, chamanthi aakulu dry aipotunnayandi
చామంతి కి ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల ఆకులు మాడిపోయినట్టు అయిపోతాయి..3గ్రామ్స్ బేకింగ్ సోడా,ఒక స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ ఒక లీటర్ నీటిలో కలిపి వారానికి 2 సార్లు స్ప్రే చేయండి
@@PrasadGardenZone thnq andi
In my garden i found red ants how to stop them if you know any camecals you may say ...
If it is very serious use BHC( gamaxine) powder.around pots.
Chamanti mokklu three times pettena chanipotunde Ela penchale please cheppandi sir
naa video undi chamnathula meeda choodandi.
@@PrasadGardenZone ఆ చామంతుల vedeo link పెట్టండి
అపార్ట్మెంట్ లోఓ వాళ్ళు ఎండబెట్టుకోవడం కష కదా సర్
మొక్క ఎదగాలంటే ఎండ కావలి కదా మరి. అలానే crop కి crop మధ్య మట్టి ఎండబెడితే అందులో వ్యాధిని కలుగ చేసే బాక్టీరియా, ఫంగుస్, పురుగులు చనిపోతాయి
నాకు అవసరమైన విషయాలు చెప్పారు మాదగ్గర జిగురు మట్టి ఉంది గట్టిగా ఉండి రాయిలావుండి ఇబ్బంది పెడుతుంది ఏమి చేయాలో అర్థం కాక అలాగే పెట్టేస్తున్నాను ఈ వివరాలు తెలియక పెద్దగా మొక్కలు పైకి రావటం లేదు ఇప్పుడు అర్ధం అయింది పాత మట్టి కూడా ఏమిచేయాలో అర్ధం కాక కొత్త మట్టికి కొద్దిగా ఇది కూడా కిలిపి వాడుతున్నాను ఇప్పుడు తెలుస్తోంది తెలిసినవాళ్ళు లేక తోచినట్టు చేస్తున్నాను మొక్కలంటే చాలపిచ్చి మంచి సలహాలు ఇచ్చారు ఇంతవరకు చెప్పే వాళ్ళు కూడా లేరు
చాలా సంతోషం అండీ..
సిర్ దవనం యేలపెంచా లి చనిపోతుంది MORAM కూడ
Tricoderma వీరిడి ఎక్కువ pure గా correct గా దొరుకుతుంది అండీ చెప్పండి please
Name:Bikkina Bhuvaneswari Devi
Mobile:91339 81111
Instead of neem oil can we boil neem leaves in water n give it?sapota grafted plant no growth sir no new leaves r coming
Yes
@@PrasadGardenZone 👍I repotted sapota sir to bucket but leaves died completely pinched stem it's Green it's not growing
By preparing the soil like this can we store it in bags, for how long,to use it as and when required. Pl advice
Yes, you can..You can store for long time..But before using check it for termites, grubs etc
@@PrasadGardenZone thank you🙏 neem oil mixing with soap water, which soap bath or clothes wash
@@PrasadGardenZone please suggest pot size to grow sweet lemon on terrace
@@PrasadGardenZonecan menthi and 🧄garlic powder be given to any plants🌱? Pl suggest
Can you please suggest pot size to tomato, chilli, sweet lemon, lemon and sapota on terrace. Please reply
Idont know Malayan so please give English sub titld
Sure will do next time..
How much time should we change this mud?1yr ?
While replanting or transplanting.
@@PrasadGardenZone oh ok sir sir min how much time soil will be good
Ma inti lo danimma mokka vundy
Daniki puta vachi rali potundy
Kaya vaste edagatledu
Boom lo vesanu
4 years avutundy
దానిమ్మలో రెండు ప్రాథమిక రకాలు ఉన్నాయి: ఫలాలు కాస్తాయి, ఇవి ఫలాలను కలిగి ఉంటాయి మరియు పుష్పించేవి, ఇవి పువ్వులు మాత్రమే కలిగి ఉంటాయి మరియు పండు ఉండవు. మీది పుష్పించే రకం అయితే ఇది పండు లేకపోవడాన్ని వివరిస్తుంది మరియు అది ఫలించటానికి ఏమీ చేయలేము
దానిమ్మపండు self pollination మరియు కీటకాలచే cross pollination. పండు పొందడానికి మీకు ఒక దానిమ్మ బుష్ లేదా చెట్టు మాత్రమే అవసరమని దీని అర్థం. పుప్పొడి యొక్క గాలి చెదరగొట్టడం చాలా తక్కువ కాబట్టి పరాగసంపర్కం చాలా తేనెటీగల ద్వారా జరుగుతుంది. కాబట్టి, మీరు దానిమ్మ చెట్టును కలిగి ఉంటే అది పండును ఉత్పత్తి చేయదు, చాలావరకు pollination problem. వికసించే కాలంలో తేనెటీగలు ఉంటే చాలా తక్కువ ఉంటే, సమస్యను పరిష్కరించడానికి మీరు రెండు పనులు చేయవచ్చు.
pollination పెంచడం మొదటి పరిష్కారం, ఎక్కువ తేనెటీగలను ఆకర్షించడం మరియు ఇతర pollinating insects.
Tq
4,5 chinna kahalu vachai
Ginjalu red colour lo kuda vunnai
Nenu tinna
@@sailajaburlagadda3538 check fertilizer and pollination then.
గులాబీ పూలు రావటం లె దూ
I have lot of small insects in soil. Ant hills in pots. Can I use these soil. How to get rid of ants in garden
You can use that soil..To get rid of ants, first of all prevent them entering pots..There is no complete perminant solution for ants..But put some gamaxine around the stand legs..Or put pot stand legs in lids with water in them..Or apply laxmana rekha around pot...Sprinkle cinnamon powder on soil, that repel ants..Or put cotton balls soaked in vinegar on top of soil..Here and there , do not put directly on soil top use some plastic bottle lids..This smell will repel ants..Sprinkle pepper powder or turmeric..These are all some methods.
Thank you for reply sir. I have used cinnamon powder, turmeric etc. Before planting soil mix we can add anything to get rid of ants.
@@lakshmig5113 apply only when ants appear..Because these powders effect won't last longer.
@@PrasadGardenZone Splinkling turmeric powder on soil is best
@@rammohanraopulikanti9119 ALL THESE ARE TEMPORARY .NO PERMINANT SOLUTION FOR ANTS..ONLY PREVENTION IS GOOD.
ఆవు పేడ ఎరువు అధికంగా వున్న మట్టిలో ఏమీ వేయకుండానే టమాటా మొక్క వచ్చి చాలా పెద్దదిగా ఎదిగింది. పువ్వులు కూడా నిండుగా వచ్చాయి. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా కాయ రానంతగా ఉడుతలు తినేసాయి. ఎలుకలను, పందికొక్కులను కొట్టినట్టుగా ఉడుతలను కొట్టబుద్ధి కాదు.
చాల పాత మొక్క ల్లో మట్టి ఎలా మార్చాలి
Season అయిపోయాక మొక్క బయటకు తీసి మట్టంతా మార్చి కొత్తమట్టి ఎరువు వేసి ఎక్జువగా ఉన్న వేళ్ళను కత్తిరించి, కొమ్మలు కూడా ప్రూనింగ్ చేసి. మరలా అదే కుండీలో పాతితే నెక్స్ట్ సీసీన్ కి మళ్లీ రెడి అవుతుంది.
వేప పువ్వు కూడా ఉపయోగించి వచ్చి కదా!
వేడి చేస్తుందేమో
Any plantki eemix vadavachha
Yes
ఆముదపు చెక్క ఎందుకు ముక్క కు మేషన్స్ అవుతాయేమే !
మొక్కకు మెంతులు మజ్జిగ పట్టండి..తగ్గిపోతాయి.
So useful prasad garu. Mee videos follow avuthunte manchiga gardening chaiyakaluguthunnamu. Thank you so much 🙏. Na age 64 years .After my retirement I got time. So Now I started gardening. I have so many doubts. Will you please share your phone number.
Thank you so much అండీ, 9494663231 whats app నెంబర్.