అసలు construction జెరుగుతుందా సర్ ! ఈలా అయీతేయ్ 2028 కి అవుతాది ! చేలా slow గ ఉంది workers kanapadatam leydhu, ఇదే private సంస్థ కి గవర్నమెంట్ సంస్థ కి ఉన్న తేడా
భోగాపురం airport ముందు ప్రారంభం అయ్యేలా ఉంది చేస్తుంటే. చిన్న టెర్మినల్ ఇంతకాలమా...దీనితో పనులు మొదలుపెట్టిన తిరుచ్చి, కన్నూర్ airport లు ఎప్పుడో కార్యకలాపాలు మొదలుపెట్టేసాయి.
అసలు వర్క్స్ జరుగుతున్నాయా? ఒక్క మనిషి కూడా లేడు
Guntur city amaravati lo new airport construction cheyyali
అసలు construction జెరుగుతుందా సర్ ! ఈలా అయీతేయ్ 2028 కి అవుతాది ! చేలా slow గ ఉంది
workers kanapadatam leydhu, ఇదే private సంస్థ కి గవర్నమెంట్ సంస్థ కి ఉన్న తేడా
Maybe by June 2025 this will be Completed and will be available for the Public . 😮
భోగాపురం airport ముందు ప్రారంభం అయ్యేలా ఉంది చేస్తుంటే. చిన్న టెర్మినల్ ఇంతకాలమా...దీనితో పనులు మొదలుపెట్టిన తిరుచ్చి, కన్నూర్ airport లు ఎప్పుడో కార్యకలాపాలు మొదలుపెట్టేసాయి.
Nice video
Workers kanapadatam leru ? 😅
apesaru works
Ina 2025 anda 2035 anada
Workers leru kadha brother......works speed ga avvatledha ....
Showing moderate progress
Pyncho poyadu anni agitate ika❤❤❤❤
మీరు కనీసం ఒక సంవత్సరం ఈ దరిదాపుల్లో కి వెళ్ళకండి. వెళ్లినా ఇలాగే ఉండవచ్చు.
బాబు గారికి అమరావతి కావాలి అందుకే విజయవాడ కి ఏమి రానీయడం లేదు. అమ్మమృతవతితో కాలం గడుస్తున్న మేధా టవర్ల పురోగతి మళ్లీ ఆగిపోయింది
మేమేదో ఆశగా వీడియో వచ్చింది అని చూస్తే మీరు అది ఆసరాగా చేసుకుని వర్కర్స్ లేని పని జరగని వీడియోలు రోజూ పెట్టడం ఎంతవరకు సబబు?