కిరాక్ RP గారికి అభినందనలు... కర్రీ పాయింట్ కి జనాలు అంత అలా లైన్ లో ఉన్నారంటే అది నెల్లూరు చేపలు పులుసు ప్రత్యేకత. దాన్ని RP గారు వండే ప్రక్రియ వల్ల ఆదరణ పొందింది దీన్ని యిలా కంటిన్యూ చేస్తే సూపర్ సక్సెస్ అవుతుంది టేస్ట్ మారకూడదు ఆల్ ది బెస్ట్ RP అన్న
అరే నాయనా నిజమే నేను ఈ వారంలో పది సార్లు తిని ఉంటా అంత బాగా ఉన్నది రేటు కూడా .కొనుక్కొని తినే విధంగా ఉన్నది నేను నిన్న పోయినప్పుడు మినిమం 500 600 మంది ఉండే స్విగ్గి జొమాటో లో పెట్టలే అంటే అర్థం చేసుకోండి అంతమంది పబ్లిక్ అందియలేక పోతున్నాడు నేను కూడా మినిమం వన్ హౌరా ఆగిన ఎవరన్నా బాగుపడుతుంటే మనోళ్లు ఓర్వరు తూ తు
మీరు ఎక్కుండా సూపర్ RP అన్న... ఈ రంగం లో ఉన్నా నీ కంటూ ఒక ప్రత్యేకత ఏర్పార్చు కొంటావు.... నీ బిజినెస్ ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్న అన్న... కంగ్రాట్స్ అన్న 💪
@@gova8978 leave negative comments bhayya nuvvu ni abhimanam chupinchavu jealousy toe unnavalaki adi vayray la arthamindi andarki explanation ivvalsina avasaram laydu we all respects every region of Telugu states
I tasted all varieties here.. Too much Expectations kakundaa,, just taste chudham ani velli konukondi..Not bad, not too much taste..above avg but bit sour, those who like Nellore flavour can visit.. 2 pices 300Rs…with reasonable gravy..! But No fish or foul smell at all.. You will get Mid and Good size fish… I much appreciate staff for their well behaviour, They informed me Sir Koramenu (murrel fish ) was just cooked you could eat in the evening..I did the same It was nice.. overall Good.
Booking system is the best option for your business. Mobile booking or app it's your comfortable. Like red bus, book my show. Queline problem taggutundi, business penchucovachhu.
His confidence, the way of his explanation, the command in his business is appreciable.
కిరాక్ RP గారికి అభినందనలు... కర్రీ పాయింట్ కి జనాలు అంత అలా లైన్ లో ఉన్నారంటే అది నెల్లూరు చేపలు పులుసు ప్రత్యేకత. దాన్ని RP గారు వండే ప్రక్రియ వల్ల ఆదరణ పొందింది దీన్ని యిలా కంటిన్యూ చేస్తే సూపర్ సక్సెస్ అవుతుంది టేస్ట్ మారకూడదు ఆల్ ది బెస్ట్ RP అన్న
Hyderabad lo gajularamaram lo, Rayala seema ruchulu ani oka restaurant untadi... Danlo ragi sankati mutton curry, starters, chicken pepper soups, biryani try cheyyandi... Super taste asalu..
RP నిజాయితీగా మట్లడుతవు . నీ మీద నమ్మంకోంతో వచ్చారు
తన bisiness తనని చేసుకోనివ్వండి ఎందుకు దిష్టి పెట్టకండి profit అవి బయటపెట్టకండి 😊😊
అరే నాయనా నిజమే నేను ఈ వారంలో పది సార్లు తిని ఉంటా అంత బాగా ఉన్నది రేటు కూడా .కొనుక్కొని తినే విధంగా ఉన్నది నేను నిన్న పోయినప్పుడు మినిమం 500 600 మంది ఉండే స్విగ్గి జొమాటో లో పెట్టలే అంటే అర్థం చేసుకోండి అంతమంది పబ్లిక్ అందియలేక పోతున్నాడు నేను కూడా మినిమం వన్ హౌరా ఆగిన ఎవరన్నా బాగుపడుతుంటే మనోళ్లు ఓర్వరు తూ తు
Gd bro
Hyderabad lo gajularamaram lo, Rayala seema ruchulu ani oka restaurant untadi... Danlo ragi sankati mutton curry, starters, chicken pepper soups, biryani try cheyyandi... Super taste asalu..
I eat daily from this shop
Honest person rp garu...meeru Baga success avali Sir💐
మీరు ఎక్కుండా సూపర్ RP అన్న... ఈ రంగం లో ఉన్నా నీ కంటూ ఒక ప్రత్యేకత ఏర్పార్చు కొంటావు.... నీ బిజినెస్ ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్న అన్న... కంగ్రాట్స్ అన్న 💪
ఒక్కటి గుర్తుపెట్టుకో ఇదంతా జబర్దస్త్ దయ అది లేకపోతే ఏ సుమన్ టీవీ వాళ్ళు నిన్ను గుర్తుపట్టరు All the best.....
Yevaru identify cheyaka poin Kani athaniki God blessings unnai..keep it
Up RP.
You your self became Brand name within short time.
All the RP గారు.
Congratulations RP Garu 🎉.....
నిజంగా rp తెలివిపరుడు సకలకసంకర్.ధనరాజ్.లాగా సినిమాలు తీయకుండా ఈ పని చేయడం సూపర్
god bless you rp.... very good
మా నెల్లూరు భాష,మా నెల్లూరు మనుషులు,మా నెల్లూరు రుచి ,ఎక్కడైనా,ఎప్పటికైనా,ఎవర్ గ్రీన్..ఇదే నిజమైన ఉదాహరణ
నువ్వు నీ నెల్లూరు.. నీ నెల్లూరు చేపల కంపు యూట్యూబ్లో నుంచి బయటికి వస్తుంది... ఆపరా...
మీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను,మా నెల్లూరు వాళ్లకు ఇత రుల అభిప్రాయలను గౌరవించడం తెలుసు.ధన్య వాదాలు ..Love You 🌷🙏
@@gova8978 leave negative comments bhayya nuvvu ni abhimanam chupinchavu jealousy toe unnavalaki adi vayray la arthamindi andarki explanation ivvalsina avasaram laydu we all respects every region of Telugu states
Hyderabad lo gajularamaram lo, Rayala seema ruchulu ani oka restaurant untadi... Danlo ragi sankati mutton curry, starters, chicken pepper soups, biryani try cheyyandi... Super taste asalu..
Ur are really very amazing rp.ur hard work will make u very success.
RP Anna congratulations 🎉 All the best
Main the bast quality 👌 have a bright future ✨️
Suman TV vallu chala Baga support chestunnaru great
విజయవాడ లో పెట్టు బ్రో 😋😋😋
Nenu vijayawada mudhiraj biddani
He gives good starup idea to too many people.I hope only fish curry outlets come around Hyderabad by various people/vendors
Hyderabad lo gajularamaram lo, Rayala seema ruchulu ani oka restaurant untadi... Danlo ragi sankati mutton curry, starters, chicken pepper soups, biryani try cheyyandi... Super taste asalu..
Super ga unnayi curries...go for it..maadi Nellore ma entlo tenina taste undi
Hyderabad lo gajularamaram lo, Rayala seema ruchulu ani oka restaurant untadi... Danlo ragi sankati mutton curry, starters, chicken pepper soups, biryani try cheyyandi... Super taste asalu..
I tasted all varieties here.. Too much Expectations kakundaa,, just taste chudham ani velli konukondi..Not bad, not too much taste..above avg but bit sour, those who like Nellore flavour can visit.. 2 pices 300Rs…with reasonable gravy..!
But No fish or foul smell at all.. You will get Mid and Good size fish… I much appreciate staff for their well behaviour, They informed me Sir Koramenu (murrel fish ) was just cooked you could eat in the evening..I did the same It was nice.. overall Good.
Hyderabad lo gajularamaram lo, Rayala seema ruchulu ani oka restaurant untadi... Danlo ragi sankati mutton curry, starters, chicken pepper soups, biryani try cheyyandi... Super taste asalu..
Rp Anna ROJU TELLA GUMMADIKAYALATHO DISHTI TISUKO ANNA VERY EXCELLENT VIDEO
Rp anna yevadni pattinchukoku mundukuvellu go head best of luck
Visited last week. Nice taste.
Address yakkada Anna
Costly
Hyderabad lo gajularamaram lo, Rayala seema ruchulu ani oka restaurant untadi... Danlo ragi sankati mutton curry, starters, chicken pepper soups, biryani try cheyyandi... Super taste asalu..
Hyderabad lo gajularamaram lo, Rayala seema ruchulu ani oka restaurant untadi... Danlo ragi sankati mutton curry, starters, chicken pepper soups, biryani try cheyyandi... Super taste asalu..
Very good Rp sir.
Pulla. Reddy sweets antha baguntavo me fish Curry's antha bagunnai great rp garu daily five days nunchi afternoon thintunnamu
Super rp, from Bangalore
త్వరలో మీరు "దా బెస్ట్ యంగ్ బిజినెస్ మ్యాన్ అవార్డు" అందుకుంటారు.
Hahah However The Bussiness title name is just cachy '. 🥸🤗
@@mbbharath2659 నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు 😜😜😜
కరీంనగర్ లో పెట్టు అన్న 👌👌👌
chala bhagundhi korramenu pulusu e roju nenu tinadam jarigindhi
Address cheppu bro
That is nellore 👌👌👌
హైదరాబాదులో త్వరలో అంతట చేపల పులుసు షాపులు ఉంటాయి
Hyderabad lo gajularamaram lo, Rayala seema ruchulu ani oka restaurant untadi... Danlo ragi sankati mutton curry, starters, chicken pepper soups, biryani try cheyyandi... Super taste asalu..
శభాష్ అర్ పి నెల్లూరు పేరు నిలబెట్టారు యు ఆర్ గ్రేట్
all the best RP .......... you have a great future ahead
Congratulations RP garu
RP Bro, use Pot for Fish curry to give life to village people. The taste will enrich more
Khammam lo pettu bro huge fan of sea food 🤤😋❤️
Nenu pedatha bro thondarloo
Congratulations rp
God bless you RP. Keep rocking
,congrats RP garu ma vizag ki కూడ రండి,
Prasanthi vizag lo food taste undadu.hotelslo
Vizag low Chala unayyi Andi
RP Garu come to Vizag
@@srinupantagolusula3380 Vizag low Chala unayyi brother
RP Garu come to Vizag
Anna profit bayata pettaku dishty thagiliddi..... All the best👍💯
All the best brother R P
Nlr really awesome fish curry❤️
Anna nv super and nv multy talent person vi
RP Anna meeru super
Best wishes Anna
rp anna me business super.
గుంటూరు లో పెట్టు బ్రో
Super taste super amount
God bless❤
All the best 💓
Devudu chance icchadu rp anna viniyoginchuko
Shop open Timings and closing time ?
paata paddatulu vadinanaduku super brother,
Super bro
All the best R P bro
కంగ్రాట్స్ కిరాక్ Rp బ్రదర్స్
Very nice 👍👍👍
కాల్స్ రిసీవ్ చేసకోవడానికి ఒకర్ని పెట్టండి ఒకరకి బతుకు దెరువు ఇచ్చినట్టు అవుతుంది
మా విజయవాడలో కూడా పెట్టు బయ్యా.
Srikakulam lo pettu
Taste is super awesome 😎👍
Where is it bro
Hyderabad lo gajularamaram lo, Rayala seema ruchulu ani oka restaurant untadi... Danlo ragi sankati mutton curry, starters, chicken pepper soups, biryani try cheyyandi... Super taste asalu..
Congrats r p garu
Congratulations
Genuine person RP
Nellore lo start chey bro
Superb u r food
Address ekkada
Anchor👌👌
All the best sir
Booking system is the best option for your business. Mobile booking or app it's your comfortable. Like red bus, book my show. Queline problem taggutundi, business penchucovachhu.
Hyderabad lo gajularamaram lo, Rayala seema ruchulu ani oka restaurant untadi... Danlo ragi sankati mutton curry, starters, chicken pepper soups, biryani try cheyyandi... Super taste asalu..
suman tv అప్పుడపుడు ఓవర్ యాక్షన్ చేస్తారు... వీలకి ఈ చేపల పులుడు తప్ప వేరే కంటెంట్ లేదా????
poi వాడిమీద పడ్డారు... పులుసు free ga istunademo.
వెళ్లి పులుసు నాకుతున్నారూ కావచ్చు
Same District iddaridi...
Promotion stunts edantha
Taq rp garu mana nellore goppadam andariki ruchi chupistunaru
Anna Chitha Chigurupati Tho CHeppala Pulusu Cheyyandi
నీవు చూపిన వీడియోలో పదిమందున్నారు. నీవు చెప్పేది 6000 మంది. ఇంత బోగస్ అవసరమా?
Happy😊
Akkada undi 60 members kooda leru.. 6000 yekkada unnaru madam
Per day Ani artham anukunta
Abba
Superb
Very nice
Chepala koora lo mango tho patu nellore lo vankaya kooda vestharu.. Super gaa untundhi..
Hyderabad lo gajularamaram lo, Rayala seema ruchulu ani oka restaurant untadi... Danlo ragi sankati mutton curry, starters, chicken pepper soups, biryani try cheyyandi... Super taste asalu..
Publisity కోసం ఎంత తీసుకున్నారు Rp దగ్గర
nizamabad lo start cheyu bro 🥲
That's the power of nellore chepala pulusu ...proud to be nellorian🥰
Hyderabad lo gajularamaram lo, Rayala seema ruchulu ani oka restaurant untadi... Danlo ragi sankati mutton curry, starters, chicken pepper soups, biryani try cheyyandi... Super taste asalu..
Kakinada lo.pettu bro
👌
Kmm lo ma kurrypoint kuda q vuntundi mam, yedina chese maintenance batti business 3 puvvulu, 6 kayalu ga vuntundi.
Any think transfer cheysthaa
Anna sucess avali oka chelli ga niku na greetings all the best anna emina unte chepu anna
Never underestimate a common man with cutout
genuine person
Andhra lo pettu anna
Sir RP గారు location pettandi sir ..కనీసం address అయినా cheppandi
KPHB, temple stop దగ్గర అని విన్నాను..
అంతా బాగనే ఉంది కానీ, అందరు మీలాగే అలోచించి కట్టెల పొయ్యి పెట్టి, వండితే వాతావరణ కాలుష్యం ఎక్కువ అవుతుంది.
బయట వున్నా జనాలు చూపించు తల్లి
👍👌💯💐
ANNAYYA I SEE YOUR DEDICATION
Aarti Garu namaste
హైదరాబాద్ లో అడ్రస్ ఎక్కడ అన్న
Please address link
Nice gdddd
చింతపండు టార్టారిక్ యాసిడ్ sir