డాక్టర్ ని కిడ్నాప్ చేసి అడవిలో ప్రసవం చేయించారు: 30ఏళ్ల తరువాత ఊహించని సంఘటన

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ธ.ค. 2024

ความคิดเห็น • 386

  • @srimathipadmabhajanaavali2330
    @srimathipadmabhajanaavali2330 ปีที่แล้ว +40

    మీరు చెప్తుంటే నేను కూడా నా నా కన్నీళ్లు కూడా ఆగడం లేదు ఆగడం ఇంత మానవత్వం మనుషులు ఈ రోజుల్లో ఉన్నారా అన్నకు శతకోటి వందనాలు

  • @narasimulu8066
    @narasimulu8066 ปีที่แล้ว +17

    మానవత్వం పరిమళించే మంచి మనిషికి స్వాగతం

  • @bhavanireddy882
    @bhavanireddy882 ปีที่แล้ว +12

    బాగా ఏడిపించేశారు.. దుఃఖంతో వచ్చిన కన్నీళ్లు కావు.. కారుణ్యం వలన వచ్చిన కన్నీళ్లు.. ప్రేరణ ఇస్తుంది.. మంచి పనులు చేయమని..

  • @nagadurgainampudi9222
    @nagadurgainampudi9222 2 ปีที่แล้ว +158

    ఇంత మంచి రియల్ స్టోరీ చెప్పినందుకు ధన్యవాదాలు వెంకట్ గారు

  • @narasimulu8066
    @narasimulu8066 ปีที่แล้ว +7

    మానవత్వం పరిమళించే మంచి మనిషికి స్వాగతం సీనియర్ సిటిజన్

  • @bobbyg9356
    @bobbyg9356 2 ปีที่แล้ว +132

    డాక్టర్ కులకర్ణి గారికి నాశిరస్సు వంచి నమస్కరిస్తున్నాను

  • @saisushrifashions
    @saisushrifashions 2 ปีที่แล้ว +42

    ఇలాంటి నిజమైన స్టోరీస్ మన పాఠాలలో ఎందుకు ఉండటం లేదు

    • @anjim8736
      @anjim8736 2 ปีที่แล้ว +3

      yes this type of stories include in the text books for inspiration of students

  • @rajasreekollu6068
    @rajasreekollu6068 2 ปีที่แล้ว +57

    మానవత్వం పరిమళంప జేసిన
    డాక్టర్ గారికి వందనాలు 🌺🙏🌺
    మరియు అభినందనలు 👍👍

  • @Vegitableseller
    @Vegitableseller 2 ปีที่แล้ว +111

    ఈ కధ వింటే నాకు కూడా కన్నీళ్లు ఆగలేదు 😭😭😭👌👌👌👌👌👌

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 2 ปีที่แล้ว +10

    ఆహా వినడానికి చాలా ఆనందంగా ఉంది.ఇంక చాల అద్భుతమైన స్టోరీ స్ వెంకట్ గారు మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. మీకు శతకోటి వందనాలు ఇంకా ఆ డాక్టర్ గారికి ఈ వీడియో లో ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు పాదాభివందనం 🇮🇳🙏🙏

  • @kachanachandrasekharreddy9975
    @kachanachandrasekharreddy9975 2 ปีที่แล้ว +21

    నిజము ఎప్పుడు నిలకడగా ఉంటుంది డాక్టర్ kulakarni గారికి నా పాదాభివందనాలు

  • @vsrkrishna4068
    @vsrkrishna4068 2 ปีที่แล้ว +121

    ఒక సెల్యూట్ కాదు మిలియన్ సెల్యూట్ లు కులకర్ణి సార్ కి ఈ స్టోరీ వింటూ ంటే నే కళ్ళమ్మాట్ నీళ్లు వస్తన్నాయి

  • @gangaraomymusic8830
    @gangaraomymusic8830 ปีที่แล้ว +4

    డాక్టర్ అంటేనే ప్రాణం పొసే దేవుడు. కాని కులకర్ణి లాంటి దేవుళ్ళు ఏరి ? వేయి మందిలో ఒక్కరు కూడా కానరారు. కులకర్ణి వంటి వారు ఉంటే శతకోటి వందనాలు. 🙏🙏🙏🙏🙏

  • @prasads3578
    @prasads3578 2 ปีที่แล้ว +5

    ఎంతో హృద్యమైన వాస్తవం. అద్భుతమైన జీవితాలు. మంచి మనసులకు జీవితాల్లో ఎలాంటి మలుపులు సంభవిస్తాయి అని తెలిపారు.. దన్యజీవులు వీరంతా.

  • @pvgiridhar7992
    @pvgiridhar7992 ปีที่แล้ว +3

    వైద్యో నారాయణ హరి సాక్షాత్తు dr కులకర్ణి రూపం లో ఉన్న భగవంతుడు 🙏

  • @sanapatichandramouli4176
    @sanapatichandramouli4176 2 ปีที่แล้ว +6

    ఈ కథ వింటున్నప్పుడు నా హృదయం చాలా ఉప్పొంగింది

  • @junnu3156
    @junnu3156 2 ปีที่แล้ว +17

    డాక్టర్ గారికి పాధాభివందనాలు. thalli kuthurulaku దేవుడు ఆశీర్వదిస్తాడు

  • @umamahesh6306
    @umamahesh6306 2 ปีที่แล้ว +1

    స్ఫూర్తిని చాలా మంది ఇస్తారు కానీ ఆ స్ఫూర్తిని ఎలాగ సద్వినియోగం చేసుకోవాలో కొంతమందికి మాత్రమే ఆ దారి గోచరిస్తుంది ఇందులో కులకర్ణి గారిని స్పూర్తిగా చేసుకొని అతనిబావలతో తన కూతురు చెంద్రగారిని ప్రజా సేవలపై దృష్టి సారించే ట్టు చేసిన ఆ తల్లి దన్యురాలు

  • @PraviWorld
    @PraviWorld 2 ปีที่แล้ว +18

    తను డాక్టర్ మాత్రమే కాదు దేవుడు కూడా 🙏

  • @nsrprasad1750
    @nsrprasad1750 2 ปีที่แล้ว +15

    కులకర్ణి గారు లాంటి వాళ్ళు మన మధ్య వున్న భగవత్ స్వరూపులు

  • @vijayanarra7907
    @vijayanarra7907 2 ปีที่แล้ว +10

    3:44..డాక్టర్ న..వ్వేసారు...సూపర్ మా, ఎంతయినా నువ్వు నువ్వే...👌Dr. Kulakarni gari ki..🙏🙏

  • @7212RAJ
    @7212RAJ 2 ปีที่แล้ว +3

    అద్భుతమైన అనుభూతి కలిగింది నాకు.... మంచి కథ

  • @ramaraodesamsetty4753
    @ramaraodesamsetty4753 2 ปีที่แล้ว +17

    ఇటువంటి సంఘటనలు అరుదుగా జరుగుతుంటాయి
    మానవీయ ఘటన

  • @marymangam7610
    @marymangam7610 2 ปีที่แล้ว +44

    A great story of inspiration. Hats off to Dr. Kulkarni. "Actions speak louder than words".

    • @ushakati8154
      @ushakati8154 2 ปีที่แล้ว

      A great story of inspiring. Heart taching dr. Kulkarni melani vallu unta dasam ...

  • @realindian1313
    @realindian1313 2 ปีที่แล้ว +10

    Wow anduke sudha Murthy gaaru antha simple gaa untaaranna maata great kulakarni sir

  • @vincenty.n.vincent5594
    @vincenty.n.vincent5594 2 ปีที่แล้ว +4

    ప్రజా సేవకు, నిస్వార్ధ సేవకు వెనుకటి ప్రజలు ఎంతగానో ముందుండే వారు. నేటి వైద్యులు....

  • @naveenagudivada7034
    @naveenagudivada7034 2 ปีที่แล้ว +1

    Abba adhubuthanga undhi vintunte goosebumps vacchayi asalu matallevu ippatiki idi cinema story na leka nijamena annattuga undhi super super super

  • @padmaneralla2497
    @padmaneralla2497 2 ปีที่แล้ว +1

    చాలా గొప్పగా వుంది వినడానికి. Great doctor.

  • @honest7363
    @honest7363 2 ปีที่แล้ว +36

    ఇది వింటుంటే నా కళ్ళు కూడా చెమర్చాయి. ఎప్పుడూ ఆ పనికిరాని రాజకీయ నాయకుల స్కాముల వార్తల కంటే మానవత్వం ఉన్న దైవస్వరూపుల వార్తలు మనసుకు ఎంతో హాయిని కలిగిస్తాయ. కులకర్ణి గారు చేసిన పుణ్యం సుధా మూర్తి గారికి ఆమె చేసిన పుణ్యం కూతురు అక్షతా మూర్తి గారికి అంటే ఈ కుటుంబం అంతా పుణ్యాల కుటుంబం మరొక వైపున తాత తండ్రి కొడుకు అందరూ..... స్కాములు మరియు ఫ్యాక్షన్ కుటుంబాలు .... ఇవీ మరొకవైపు ఇదేనేమో నవీన భారత భిన్నత్వంలో ఏకత్వం అంటే....!

  • @gopikrish2584
    @gopikrish2584 2 ปีที่แล้ว +2

    నీ వీడియోస్ చూసి సరదాగా నవ్వుకుంటారు నీ మాటలు విని ఈ వీడియో చాలా బాధ పెట్టింది బ్రో

  • @nagaparvathi088
    @nagaparvathi088 2 ปีที่แล้ว +4

    డాక్టర్ కులకర్ణిగారికి🙏🙏🙏👏👏👏

  • @sujatha.k90
    @sujatha.k90 2 ปีที่แล้ว +6

    చాలా బాగుంది 👌👌👌👌

  • @brotherkarunakar
    @brotherkarunakar 2 ปีที่แล้ว +10

    సెల్యూట్ సార్ ❤❤❤❤❤

  • @ksdpatnaik6778
    @ksdpatnaik6778 2 ปีที่แล้ว +4

    అంతటి సీవామూర్తి గావున సుధామూర్తి గారిజీవితం కుడా ఆయనలాగ జీవిస్తూన్నారు మంచి మాతృమూర్తిగాపేరు వున్నది పిల్లలు కూడామంచి అభివృద్ధిలో వున్నారు ధన్య వాదములు

  • @aitharanjith9402
    @aitharanjith9402 2 ปีที่แล้ว +6

    ధన్యవాదాలు వెంకట్ గారు

  • @krishnaprasadputcha3474
    @krishnaprasadputcha3474 2 ปีที่แล้ว +5

    Dr Ramcander వంటి వారు కి పాదాభివందనం

  • @lalithakonakanchi6126
    @lalithakonakanchi6126 2 ปีที่แล้ว +2

    చెట్టు ఎటువంటిదో అటువంటి ఫలములే వస్తాయి. యథా తండ్రి తథా కూతురు. Great people ki namaskaramulu.

  • @SR-xp5ke
    @SR-xp5ke 2 ปีที่แล้ว +3

    Ooh my God. Amazing💕😍

  • @bhanurekha6308
    @bhanurekha6308 2 ปีที่แล้ว +1

    Thank u so much Sir

  • @anandjhutch
    @anandjhutch 2 ปีที่แล้ว +8

    A big Salute to Doctor Kulkarni sir...

  • @tsunanda5612
    @tsunanda5612 2 ปีที่แล้ว +3

    Salute to Dr.Kulakarni and Dr.Chandra👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmikumarilakshmi40
    @lakshmikumarilakshmi40 2 ปีที่แล้ว +4

    డాక్టర్ అంటే దేవుడు adhi నిజం

  • @somashekarv7862
    @somashekarv7862 2 ปีที่แล้ว +8

    శతకోటి వందనాలు

  • @gopalakrishnamurthy186
    @gopalakrishnamurthy186 2 ปีที่แล้ว +3

    హృదయం ద్రవించి పోయింది ఇది చదువుతూ ఉంటే అమ్మా శ్రీమతి మూర్తి గారు పాదాభివందనాలు 👏

  • @sivajanapati3334
    @sivajanapati3334 2 ปีที่แล้ว +6

    ఈ కథ వింటే నాకు ఏడుపు ఆగదు

  • @radhakrishnayadavbureau2192
    @radhakrishnayadavbureau2192 2 ปีที่แล้ว +6

    Hat's off to the Dr.Kulkarni

  • @ranapratapsingh3416
    @ranapratapsingh3416 2 ปีที่แล้ว +5

    Wonderful story. Karma is so great.

  • @kotipksara2365
    @kotipksara2365 2 ปีที่แล้ว +1

    Exalent story.....

  • @SatyaVarahiCreations
    @SatyaVarahiCreations 2 ปีที่แล้ว +5

    Really hatsoff dr Kulakarni sir 🙏

  • @sivaprasaddachepalli4294
    @sivaprasaddachepalli4294 2 ปีที่แล้ว +1

    😭😭😭😭really heart touching

  • @nswamidossselvarajan9554
    @nswamidossselvarajan9554 2 ปีที่แล้ว +2

    Dr. సార్ సెల్యూట్ 🙏🏽

  • @ramjee1000
    @ramjee1000 2 ปีที่แล้ว +7

    A big salute to Dr sir.

  • @krishnavenideevi431
    @krishnavenideevi431 2 ปีที่แล้ว +1

    Jai sriram, thank you for good real stories

  • @reballyprudhvi3783
    @reballyprudhvi3783 2 ปีที่แล้ว

    డాక్టర్ కులకర్ణి sir. మీరు ఎంత గొప్పవారి చేపడనికి

  • @ravipampana5382
    @ravipampana5382 2 ปีที่แล้ว +15

    This is the best narration by your channel. Thanks. We salute you Dr. Ramachandra and Dr Chandra...

  • @saiprasad2468
    @saiprasad2468 2 ปีที่แล้ว +2

    Relly great 🙏🙏🙏

  • @leelaparimala7269
    @leelaparimala7269 2 ปีที่แล้ว +2

    mee voice lo vintey chinna story ayina sarey sensational story laga anipistundi sir👌👏

  • @ushakati8154
    @ushakati8154 2 ปีที่แล้ว +7

    A great story of inspiration dr.kulkani

  • @ramjeelukka1128
    @ramjeelukka1128 2 ปีที่แล้ว +4

    Sir Kulakarni gari lanti goppa Manasu na Manushulu vundatom Bharathavani ke Garwa Karanam " Congratulations sir....

  • @kumar-sz7wl
    @kumar-sz7wl 2 ปีที่แล้ว +2

    చాలా అద్భుతమైన స్టోరీ 👏👏

  • @ammadidammadi8546
    @ammadidammadi8546 2 ปีที่แล้ว

    Thank u

  • @vandanavandu9627
    @vandanavandu9627 2 ปีที่แล้ว +4

    Amazing 👏👏👏

  • @kokkiliramanayya3935
    @kokkiliramanayya3935 2 ปีที่แล้ว +13

    Sri venkat garu Very inspiring and amazing story. The way you presented whole episode with your beautiful voice modulation is also excellent .

  • @sooperchashvika8624
    @sooperchashvika8624 2 ปีที่แล้ว +5

    Lakhs of salute Kulkarni sir

  • @srinivassrinivas7869
    @srinivassrinivas7869 2 ปีที่แล้ว +6

    Salute Dr Ramachandran Kulkarni sir🙏😢

  • @suvarnaanveshana
    @suvarnaanveshana 2 ปีที่แล้ว +10

    కులకర్ని సార్ దేవుడు 🙏🙏🙏

  • @gdurgabhavani3534
    @gdurgabhavani3534 2 ปีที่แล้ว

    Real story thanks for sharing

  • @mohammadabdulnaseem5935
    @mohammadabdulnaseem5935 2 ปีที่แล้ว +4

    Super Dr he is very great..

  • @mannavarameshbabu1212
    @mannavarameshbabu1212 2 ปีที่แล้ว +2

    Thank you for this lovely information .

  • @sirishapriya7915
    @sirishapriya7915 2 ปีที่แล้ว +1

    Very heart touching real life story 👏👏🙏🙏

  • @nageshwarmula380
    @nageshwarmula380 2 ปีที่แล้ว +2

    Dhanya వాదములు మంచి ఇన్ఫర్మేషన్ ఎకరు

  • @rajyalakshmi7087
    @rajyalakshmi7087 2 ปีที่แล้ว +2

    Really great real story sir…. Thanks for sharing…👍

  • @kollanamasvi8578
    @kollanamasvi8578 2 ปีที่แล้ว +3

    Salute the doctor

  • @alurivenkatranganath643
    @alurivenkatranganath643 2 ปีที่แล้ว +1

    Thank you so much.

  • @attanurpurnachandra7574
    @attanurpurnachandra7574 2 ปีที่แล้ว +8

    Really i shed tears on hearing this story. One who saves a life of a person he will be called as GOD. My heartiest respects to Dr R. C. Kulkarni Sir. Really Dr Chandra deserves applause for remembering Dr Kulkarni ji. Thanks a lot for posting such a story.

  • @sasikala3593
    @sasikala3593 2 ปีที่แล้ว +1

    Very heart touching real story, doctor oka manchi jivithani icharu. Okay Chinna help oka manshi jeevithaniki entha pedda batta nu erprichindi. Really hat's off doctor. Ur daughter also do the social service. Entha mandi ko spurthi ga vunnaru.

  • @nagarajuvedula748
    @nagarajuvedula748 2 ปีที่แล้ว +2

    Yes , good Inspirational story 👍🏻🙏

  • @veerendranathalthi7082
    @veerendranathalthi7082 2 ปีที่แล้ว +2

    Great solute to dr kulakarni sr

  • @nkishorebabu
    @nkishorebabu 2 ปีที่แล้ว +2

    Very nice story. Good will nature of the doctor, Iron will power and perseverance of the woman n child created wonder. I will tell this story as a bedtime story to our son. Thank you for posting such story.

  • @ranichandra2298
    @ranichandra2298 2 ปีที่แล้ว +1

    మీరు ఇచ్చిన వీడియోల్లో వన్ ఆఫ్ ది గ్రేట్ వీడియో కల్లలోనీల్లు వచ్చాయి 🥲🥲

  • @chebroluvijayadurga2730
    @chebroluvijayadurga2730 ปีที่แล้ว

    Exlent chala manchi viashayam

  • @chettysarithagoud8461
    @chettysarithagoud8461 2 ปีที่แล้ว +1

    వెంకట్ గారు 🙏🏻

  • @kundurthibhaskararao3460
    @kundurthibhaskararao3460 2 ปีที่แล้ว +3

    Hearty congrats

  • @tadikondakrishnarao7312
    @tadikondakrishnarao7312 2 ปีที่แล้ว +1

    Great❤🎉

  • @challaramsravanthi5886
    @challaramsravanthi5886 2 ปีที่แล้ว

    దేవుడా సూపర్

  • @maryalphonsa3870
    @maryalphonsa3870 2 ปีที่แล้ว +1

    Really grateful work now this world should needy this kindness
    God bless you abundantly

  • @venkaiahshettyyadav5686
    @venkaiahshettyyadav5686 11 หลายเดือนก่อน

    Inspiring stories thank you very much

  • @rajayalakshmiyerramalli9764
    @rajayalakshmiyerramalli9764 2 ปีที่แล้ว +1

    Excellent 🙏🏻🙏🏻🙏🏻

  • @damajp7441
    @damajp7441 2 ปีที่แล้ว +1

    Really Great sir

  • @balakrishnakonta8363
    @balakrishnakonta8363 2 ปีที่แล้ว +2

    What a story.... nijamga heart melting ❤️ story

  • @anjanibhimuni5929
    @anjanibhimuni5929 2 ปีที่แล้ว +3

    Salute sir🙏🙏🙏🙏🙏

  • @AnoopkumarNelluri
    @AnoopkumarNelluri 5 หลายเดือนก่อน

    Salutes to Dr.Kulkarni ji .

  • @shaikafsarnasheer
    @shaikafsarnasheer ปีที่แล้ว

    Goosebumps vachai anna. Sooper story.

  • @kumaru5796
    @kumaru5796 2 ปีที่แล้ว +1

    The way you explained story and your voice is good

  • @maddivenkataratnam85
    @maddivenkataratnam85 2 ปีที่แล้ว +1

    Great👍👏👏👏👏👏👏👏

  • @anilpeter8538
    @anilpeter8538 2 ปีที่แล้ว +3

    Hat's off Dr.Kulkarni

  • @krmmanikumar1171
    @krmmanikumar1171 2 ปีที่แล้ว +6

    Your title to this real story suits exactly. It makes me so tearfull.

  • @vijayalakshmimvns3737
    @vijayalakshmimvns3737 2 ปีที่แล้ว +2

    మంచి మనసున్న మంచి మనుషులు

  • @nareshponnala2768
    @nareshponnala2768 2 ปีที่แล้ว +7

    Thank you venkat garu for telling us such an amazing real life story....

  • @natarajch4834
    @natarajch4834 2 ปีที่แล้ว +5

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 unlimited namaskaralu