EV తెలుగు సరైన ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన కల్పించడానికి అంకితమైన మొదటి మరియు అతిపెద్ద యూట్యూబ్ ఛానెల్. తెలుగు ప్రజల కోసం తెలుగు వారిచే ప్రారంభించబడింది. మమ్మల్ని ప్రేరేపించడానికి సభ్యత్వాన్ని పొందండి. EV Telugu is the First and the Largest TH-cam Channel Dedicated to offering the right Electric Vehicles awareness. Started by Telugu people for the Telugu People. Subscribe to motivate us.
మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో కూడా ఇలాంటి ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను ప్రవేశపెట్టాలి. చెత్త సేకరణకు వీటిని వినియోగించాలి. దీనివల్ల నగరాలు పట్టణాల్లో శబ్దకాలుష్యం తగ్గిపోతుంది. అలాగే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిధులు ఆదా అవుతాయి.
కొత్త బండి.. కంపెనీ ఇచ్చిన బ్యాటరీలు కాబట్టి ఇప్పుడు ఎలా ఉంటది అని నేను చెప్పలేను.. కానీ ఇప్పుడున్న బ్యాటరీ పాడయ్యాక కొత్త బ్యాటరీ వేసుకునే అప్పుడు బిల్ బాగా అంటే బాగా తడిసి మోపెడు అవుతది.. అమ్మో😯🙇 అనుకునేలా..
ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రపంచానికి పరిచయం చేయడంలో చూపిస్తున్న ప్రయత్నానికి ధన్యవాదములు. ఈ ఎలక్ట్రికల్స్ స్కూటర్స ,లేదాఎలక్ట్రికల్ వాహనం అనేది కంపెనీ వారు చెప్పే దానికి, వాస్తవంగా వాడుతున్న దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. బ్యాటరీ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది
మీరు చెప్పిన specifications బట్టి ఇది 22 hp డీజిల్ ట్రాక్టర్ తో సమానం. నాకు తెలిసి 35 hp లోపు ట్రాక్టర్స్ కి యావరేజ్ స్పీడ్ 25kmph కంటే ఎక్కువ ఉండదు. ట్రాక్టర్స్ కి రిజిస్ట్రేషన్ స్పీడ్ ని బట్టి ఉండదు. కానీ డీజల్ ట్రాక్టర్ కంటే mantince తక్కువ ఉంటుంది. ముందు ముందు ఇంకా ఎక్కువ పవర్ ఉన్న ట్రాక్టర్స్ రావొచ్చు.
Hi bro, mee videos regular ga chustuntanu. I can say that you are really doing a kind of social service by bringing awareness to people over electric vehicles. Nenu electric car edaina teesukundam anukuntunnanu for daily commute of around 130 kms. Mee suggestion teesukundam anukuntunnanu if this is good time to take or shall I wait for 1 or 2 years to get good models with better range and price??
Dear sir, ok u are stating that the cost of maintenance is 130 but after completing 3 years we have to spend more than 1.00 lack for replacing the battery.
Cost of tractor ware and tare +cost of driver + cost of power and charging Must be cost per hour for using and hiring the tractor Is it RS 130/-- for one ac ploughing ? U should have proper calculation for costing.
ok sir, whether it is use full for paddy feilds. truck capacity , demonstration was made or only paper presentation.it is use full for for dry crops or wet crops.pl. specify.you are exagarating the floughing cost of deisel tractor. only 3000 to 4000 is charging for acre.
@@EVTelugu sir for ploughing paddy fields more power is required.i asked clarification whether it is suitable or not. Diesel tractor can work continuously.where as this will work for how many acres will be done with one charging.generally for big tractor it will be one to one and half hour.
మిత్రమా, electric vehicles at two wheelers level only failed , వాటిని కొన్న వారు చేతులు కాల్చు కున్నారు . First let govt agg farms purchase after one or 2 years of experience recommend to public
Impliments gurinchi eeemi cover cheyyaledu meeru. Charge ki 6amp socket not enough(phone charge chese socket) you need min 15 amp socket or ac socket saripotundi bro.
EV తెలుగు సరైన ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన కల్పించడానికి అంకితమైన మొదటి మరియు అతిపెద్ద యూట్యూబ్ ఛానెల్. తెలుగు ప్రజల కోసం తెలుగు వారిచే ప్రారంభించబడింది. మమ్మల్ని ప్రేరేపించడానికి సభ్యత్వాన్ని పొందండి.
EV Telugu is the First and the Largest TH-cam Channel Dedicated to offering the right Electric Vehicles awareness. Started by Telugu people for the Telugu People. Subscribe to motivate us.
I9kkkk
అద్భుతం సోదరా మొదలైంది ప్రభంజనం రాబోయే కాలంలో మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలు పరిచయాలు చేయాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను
Thanks 😊
S
మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో కూడా ఇలాంటి ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను ప్రవేశపెట్టాలి. చెత్త సేకరణకు వీటిని వినియోగించాలి. దీనివల్ల నగరాలు పట్టణాల్లో శబ్దకాలుష్యం తగ్గిపోతుంది. అలాగే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిధులు ఆదా అవుతాయి.
మంచి ఆలోచన....
@@kishoretadikonda7001 మంచి ఆలోచనలను all share
Raithu gurinchi evadu alochincharu vedavalu
ఎకరా దున్నడానికి 5 వేలు ,10 వేలా...?
విషయం తెలుసుకుని చెప్పండి బాసు.
కొత్త బండి.. కంపెనీ ఇచ్చిన బ్యాటరీలు కాబట్టి ఇప్పుడు ఎలా ఉంటది అని నేను చెప్పలేను.. కానీ ఇప్పుడున్న బ్యాటరీ పాడయ్యాక కొత్త బ్యాటరీ వేసుకునే అప్పుడు బిల్ బాగా అంటే బాగా తడిసి మోపెడు అవుతది.. అమ్మో😯🙇 అనుకునేలా..
ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రపంచానికి పరిచయం చేయడంలో చూపిస్తున్న ప్రయత్నానికి ధన్యవాదములు.
ఈ ఎలక్ట్రికల్స్ స్కూటర్స ,లేదాఎలక్ట్రికల్ వాహనం అనేది కంపెనీ వారు చెప్పే దానికి, వాస్తవంగా వాడుతున్న దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. బ్యాటరీ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది
Nice post
Nice tractor
Save time
Save farmers
మీరు చెప్పిన specifications బట్టి ఇది 22 hp డీజిల్ ట్రాక్టర్ తో సమానం. నాకు తెలిసి 35 hp లోపు ట్రాక్టర్స్ కి యావరేజ్ స్పీడ్ 25kmph కంటే ఎక్కువ ఉండదు. ట్రాక్టర్స్ కి రిజిస్ట్రేషన్ స్పీడ్ ని బట్టి ఉండదు. కానీ డీజల్ ట్రాక్టర్ కంటే mantince తక్కువ ఉంటుంది. ముందు ముందు ఇంకా ఎక్కువ పవర్ ఉన్న ట్రాక్టర్స్ రావొచ్చు.
9
Electric vehicle gurinchi yinta baga cheppadam great adi mana telugu lo cheapadam yinka great.
From:Sai kumar
Mantralayam
Thanks for your support 😊
Load capacity baga improve kavali.Elactric tractor performance clear ga establish kavalsi vundhi.Dheenipaina inka chala research jaragali.Farmers ee stage lo antha pedhdha moththam invest cheyyaleru.
NIJAM CHEPPANDI !
Good for farmers and public
Super
Wow good info nice job ❤️
Thanks bro
Nice 👌 explaining
Thanks for your support
👌ev man
👏👏 its good thing
అందరికీ షేర్ చేయండి👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Your effort on making videos is inspiring Brother, Really Great Job. Keep Doing Marvellous Job.
Thanks for your support 😊
Thanks for ur information
Welcome
Good
Good Tractor
Hi bro, mee videos regular ga chustuntanu. I can say that you are really doing a kind of social service by bringing awareness to people over electric vehicles. Nenu electric car edaina teesukundam anukuntunnanu for daily commute of around 130 kms. Mee suggestion teesukundam anukuntunnanu if this is good time to take or shall I wait for 1 or 2 years to get good models with better range and price??
Nexon ev is good
Good video s ...brother
Very great, actually these are all the inspirational information,all the best, God bless you and your family,
Nice bro
Any hydraulic pump
Can I use plough
Or any tool
Super Anna
ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలే అనుకున్న కరెంటు ధరకూడా పెంచలనుకుంటున్నారు
👍👍
😂
Nice explanation brother
డీజిల్ ట్రాక్టర్ తో ఎకరానికి 5000 నుంచి 10000 రూపాయల ఖర్చు అవుతుందని ఎవడు చెప్పాడు బ్రో ?
మాకు 4 ఎకరాల చెలక మా ఊర్లో ఉంది దాన్ని చదును చేయటానికి మాకు కనీసం 2500 అన్న ఖర్చు ఐతాంది...500 తో పోల్చుకుంటే అది చాలా ఎక్కువే కదా సోదర
Clarety ladhu laaa bro athaniki
@@dharma8367 కరెక్టే.. నాలుగు ఎకరాలకు అతడు చెప్పినదాని ప్రకారం 40000 వరకు ఖర్చు కాదు కదా.. వీడియో చేసేటప్పుడు పూర్తి అవగాహన తో చేయాలి
Which type of battery here using and life of battery tell me please
Electric. Vehicle. Best. ..
ఒక ఎకరా దున్నితే 500/- 5000,10000/-kaadu
Ganga natak 500
ఒక ఎకరం పంట వేసే సమయానికి సేద్యం 5000 అవుతుంది అన్న
Naku 1700 aiendi ee roje ఇచ్చాను
2500
1500 rs avtundi
What attachments are given with tracter
Please as much as possible goverments should give subsidies to electric vehicles and charging stations.....
హలో సర్ బెంగళూరు నేను ఎలక్ట్రిక్ కారు, ఇది చాలా సరసమైనది సార్ ప్లీజ్
Thank you anna
Welcome
Dear sir, ok u are stating that the cost of maintenance is 130 but after completing 3 years we have to spend more than 1.00 lack for replacing the battery.
Video of tractor perfomance
Sir lithium Ion battery ki lithium iron phosphate battery difference gurinchi oka video cheyandi
Any other electric tractors of high power r present in the market , if there please make a video , give information of upcoming electric tractors ...
When release the marketing....
Please video on field working condition with plough and cultivater
Bro review electric buses also
ఆటోమేటిక్ డైమ పెట్టొచ్చు కదా
చార్జింగ్ అవడానికి
అప్పుడు చార్జింగ్ కోసం ఏ ఇబ్బంది ఉండదు
Bro any subsidy?
Pls koncham full details chepandii kadafi dorukutai chepandii
Cost of tractor ware and tare +cost of driver + cost of power and charging
Must be cost per hour for using and
hiring the tractor
Is it RS 130/-- for one ac ploughing ?
U should have proper calculation for costing.
Excellent information 👍
Rotavator ennigantalu koduthundhi okasari charging pedithey?
ఏ రాయి ఐతే ఏంటి తలకాయ పగల కొట్టుకోవడం కోసం 6లక్షలా
ఎక్కడ దొరుకతుంది అన్న ఇది plz reply
Hyna m1 గురించి, వైజాగ్లో షోరూం డీటైల్స్ గురించి వీడియో చేయండి
3:50 price
6 lakhs
2 tons for 8 hours of work
10 hours charging time
No registration required
🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑🍎
Share this video to farmers please
ఇది అనవసరం
సేద్యం చేస్తున్న 2ని వీడియో పెట్టు అన్న
Price. Entha sepu
Rv 400 jan2021 లో కొంటె RC మీద 2021 అని వస్తుందా బ్రో
Subsidies bro??
Weight?
ok sir, whether it is use full for paddy feilds. truck capacity , demonstration was made or only paper presentation.it is use full for for dry crops or wet crops.pl. specify.you are exagarating the floughing cost of deisel tractor. only 3000 to 4000 is charging for acre.
No sir not exaggerating, I mentioned clearly it's between 5k to 10k .
It's useful for paddy fields but company didn't mention about load capacity
@@EVTelugu sir for ploughing paddy fields more power is required.i asked clarification whether it is suitable or not. Diesel tractor can work continuously.where as this will work for how many acres will be done with one charging.generally for big tractor it will be one to one and half hour.
దీని రేటు ఎంత ఏమైనా గవర్నమెంట్ ద్వారా సబ్సిడీ ఇస్తారా పూర్తి వివరాలు తెలపండి
పెద్ద పొలంలో నడుస్తుందా
Hi 13 like bro
Thanks for your support 😊
Nuvvu bagunavura b bicham 1:45
మిత్రమా, electric vehicles at two wheelers level only failed , వాటిని కొన్న వారు చేతులు కాల్చు కున్నారు . First let govt agg farms purchase after one or 2 years of experience recommend to public
Bro unit 5 aa avaru estharu anna 5 ki malli mamulu tractor oka akaraniki 5 nunchi 10 veylu aavthayanta am cheypthunavo kodiga aalochinchi cheypu
Need to improve. Battery life.
Cost bro
How much price bro
Jivo 225 1లీటర్ తో 1ఎకరం దున్నుతది కెప్టన్ 250 కూడా
Cost of battery if battery dead
Sir 8sipasengar van Rivi chepu
What about battery warrenty period to this tractor bro...
Anna antha prize
How much investment
Diesel tractor 1 across ku disc 1000 rupees meeru 5000 rs amtunnaru alaa
Rate brother
Cost.....bro
Bandi cost
Anna nexon ev gurinchii video
Soon
అతను కొంత విషయం ఐతే చెప్పాడు కదా బ్రదర్స్
Hi
Impliments gurinchi eeemi cover cheyyaledu meeru. Charge ki 6amp socket not enough(phone charge chese socket) you need min 15 amp socket or ac socket saripotundi bro.
ఫైనాన్స్ ఉందా
How is price
Cost.
What is the price
మాకు కావాలి ఎంత కరిదు
desham kosam dharmam kosam petrol tax evaru kadtharu ivi vasthe
Cost ekvayindi
How mach money
అన్న 45 hp లేవా
Price pls
600000to 650000
Bro Diesel tractor tho 1Acre dunnukovdaniki 350 avuthundhi.
He dnt ve no idea and proper data
Price kuda cheppu anna
Available only in 15 hp bro
Engine oil అవసరం వుండదు కదా బ్రొ ?
Engine ne undadu