ఇప్పటివరకు మీరు చెప్పినట్టు ఎవరూ చెప్పలేదు రెండింటికి వేరియస Sonalika HDM and Sonalika power plus తేడా చాలాసార్లు నాకు కూడా ఉండేది ఈ డౌట్ రెండు ఒకే లాగా ఉన్నాయి ఏంటి డిఫరెంట్ కానీ పికప్ విషయంలో తేడా చూశాను రెండిటిని thank you explanation expression
అన్నయ సోనాలికా DI 740 లో సెంటర్ గేర్ కి సైడ్ గేర్ కి మధ్య డిఫరెంట్ ఎంటీ అన్నయ ఇ రండీటి మధ్య ఒక వీడియో చెయ్యండి అన్నయ ఇ రండీటి మధ్య డిఫరెంట్ అర్ధంకావడంలేదు
HDM ఇంజిన్ మైలేజ్ బాగా వస్తుంది, కానీ గేర్ అడుగుతుంది, మరియు కంపెనీ చెప్పిన HP ఉంటుంది. అదే Rx series బండ్లు hp చెప్పిన దాని కంటే ఎక్కువగా ఉంటుంది, పికప్ ఎక్కువగా ఉంటుంది, bakup Torque ఎక్కువగా ఉంటుంది, గేర్ తక్కువ అడుగుతుంది, కానీ మైలేజ్ HDM పోలిస్తే తక్కువ వస్తుంది.
740 మోడల్ లో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా మూడు రకాల మోడల్స్ ఉంటాయి. ఒకటి 740 రెగ్యులర్, దీనిని మా ఏరియాలో పవర్ ప్లస్ అంటాం, ఎక్కువ మంది ఈ ట్రాక్టర్ వాడుతారు. రెండు 740 HDM, మైలేజ్ కొరకు ఈ ట్రాక్టరు తీసుకోవచ్చు, మూడు మీరు అడిగిన 740 సెంటర్ గేర్, ఈ బండి HDM ఇంజిన్ మరియు సెంటర్ గేర్ తో వస్తుంది. సెంటర్ గేర్ అంటే sliding mesh గేర్ బాక్స్ తో వస్తుంది. గేర్ బాక్సు లు ముఖ్యంగా మూడు రకాలు. Sliding mesh గేర్ బాక్స్, 40 లోపు hp బండ్లకు బాగుంటుంది, constant mesh గేర్ బాక్స్ 40 నుండి 50 hp బండ్లకు బాగుంటుంది. Sychromesh గేర్ బాక్స్ 50 hp పై బండ్లకు బాగుంటుంది. సెంటర్ గేర్ అలవాటు ఉన్న వారు దీనిని (740 సెంటర్ గేర్ ) తీసుకుంటారు. రోటవేటర్ వేసినప్పుడు, 740 సైడ్ గేర్ పూర్తి 100% constant mesh గేర్ బాక్స్ తో రావడం వలన దాని పనితనం 740 CG కన్నా బాగుంటుంది.

Super sir full clarity vachindi
బెస్ట్ ట్రాక్టర్ జాన్ డియర్ 🫵🫵
Super sir..chala bagaaa chepparuu....HDM 🎉🎉
plz 45 hp and 745 gurinchi kooda meeru cheppandi sir
Good clarification thank you
Sonalika 740 hdm center gear ki side gear ki tedha undhaa... e bande rebalvation 1or 2or top load
అన్నా సోనాలిక 45 వాడిన సోనాలిక కు హైడ్రాలిక్ ప్రాబ్లం ఫుల్ గా ఉన్నవి గేర్ బాక్స్ కూడా ఫుల్
Chala Baga chepparu
Which tractor is give heavy mailege dham give
Sonalika tiger 50 52 hp 4x4 upcoming new variant vehicle review cheyandi plsssss
Sonalika sikandar bandi gurinchi explain chey anna....
Silancer 2 okealaga eavachu kada round bagolad
Silencer differents enduku ఇచ్చారు చెప్పగలరు
Good information sir
Sonilka RXDi42 mahabali price malige Price
Slides and cancent ger box ela telusthundi
Anna Massey Ferguson Dhanatrick review please anna
Sir bagaa cheppru
అన్నయ సోనాలికా DI 740 లో సెంటర్ గేర్ కి సైడ్ గేర్ కి మధ్య డిఫరెంట్ ఎంటీ అన్నయ ఇ రండీటి మధ్య ఒక వీడియో చెయ్యండి అన్నయ ఇ రండీటి మధ్య డిఫరెంట్ అర్ధంకావడంలేదు
👌🏾👍
Difference Between di42 and rx42
HDM ఇంజిన్ మైలేజ్ బాగా వస్తుంది, కానీ గేర్ అడుగుతుంది, మరియు కంపెనీ చెప్పిన HP ఉంటుంది. అదే Rx series బండ్లు hp చెప్పిన దాని కంటే ఎక్కువగా ఉంటుంది, పికప్ ఎక్కువగా ఉంటుంది, bakup Torque ఎక్కువగా ఉంటుంది, గేర్ తక్కువ అడుగుతుంది, కానీ మైలేజ్ HDM పోలిస్తే తక్కువ వస్తుంది.
Price cheppaledu sir cheppagalara on road price
Gear box seed maruthundhi aa vishayam cheppaledhe
Hi
ఈ రెండు ట్రాక్టరు లతో సెట్టరు గేరు సోనలిక 740 వీడియో చెయండి
740 మోడల్ లో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా మూడు రకాల మోడల్స్ ఉంటాయి. ఒకటి 740 రెగ్యులర్, దీనిని మా ఏరియాలో పవర్ ప్లస్ అంటాం, ఎక్కువ మంది ఈ ట్రాక్టర్ వాడుతారు. రెండు 740 HDM, మైలేజ్ కొరకు ఈ ట్రాక్టరు తీసుకోవచ్చు, మూడు మీరు అడిగిన 740 సెంటర్ గేర్, ఈ బండి HDM ఇంజిన్ మరియు సెంటర్ గేర్ తో వస్తుంది. సెంటర్ గేర్ అంటే sliding mesh గేర్ బాక్స్ తో వస్తుంది. గేర్ బాక్సు లు ముఖ్యంగా మూడు రకాలు. Sliding mesh గేర్ బాక్స్, 40 లోపు hp బండ్లకు బాగుంటుంది, constant mesh గేర్ బాక్స్ 40 నుండి 50 hp బండ్లకు బాగుంటుంది. Sychromesh గేర్ బాక్స్ 50 hp పై బండ్లకు బాగుంటుంది. సెంటర్ గేర్ అలవాటు ఉన్న వారు దీనిని (740 సెంటర్ గేర్ ) తీసుకుంటారు. రోటవేటర్ వేసినప్పుడు, 740 సైడ్ గేర్ పూర్తి 100% constant mesh గేర్ బాక్స్ తో రావడం వలన దాని పనితనం 740 CG కన్నా బాగుంటుంది.
Good anna, ,,
Hdm kavali price cheppandi
కలర్స్ పార్పు చేయాలి
Difference between rx 47 and di 745 video chey
broo
Ok
@@bhaskartechteluguSonalika tiger 50 52 hp 4x4 upcoming new variant vehicle review cheyandi plsssss
Sonalika di 42 hdm Sikandar and di 42 difference chi broo
HDM ఇంజిన్ మైలేజ్ బాగా వస్తుంది, కానీ గేర్ అడుగుతుంది, మరియు కంపెనీ చెప్పిన HP ఉంటుంది. అదే Rx series బండ్లు hp చెప్పిన దాని కంటే ఎక్కువగా ఉంటుంది, పికప్ ఎక్కువగా ఉంటుంది, bakup Torque ఎక్కువగా ఉంటుంది, గేర్ తక్కువ అడుగుతుంది, కానీ మైలేజ్ HDM పోలిస్తే తక్కువ వస్తుంది.
Nenu తీసుకుందాం anukuntunna మాకు 7 acars ఉంది మిగతాది మోరం ఇసక కొడతాం బ్యూటీ వగుల్లోంచి వెళ్ళాలి అంటే ఎది బెటర్ bro
Eicher 380 Toph bro
Sonalika 740 di
745 hdm 745 di
Planetary dry hona chahie
Sonlika 42rx sikandar review
తప్పకుండా చేద్దాం.
@@sreeraamaautomotives8146Sonalika tiger 50 52 hp 4x4 upcoming new variant vehicle review cheyandi plsssss
Top speed
575 Mahendra best bro
Sonalika 740 santargare review cheyandi
740 మోడల్ లో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా మూడు రకాల మోడల్స్ ఉంటాయి. ఒకటి 740 రెగ్యులర్, దీనిని మా ఏరియాలో పవర్ ప్లస్ అంటాం, ఎక్కువ మంది ఈ ట్రాక్టర్ వాడుతారు. రెండు 740 HDM, మైలేజ్ కొరకు ఈ ట్రాక్టరు తీసుకోవచ్చు, మూడు మీరు అడిగిన 740 సెంటర్ గేర్, ఈ బండి HDM ఇంజిన్ మరియు సెంటర్ గేర్ తో వస్తుంది. సెంటర్ గేర్ అంటే sliding mesh గేర్ బాక్స్ తో వస్తుంది. గేర్ బాక్సు లు ముఖ్యంగా మూడు రకాలు. Sliding mesh గేర్ బాక్స్, 40 లోపు hp బండ్లకు బాగుంటుంది, constant mesh గేర్ బాక్స్ 40 నుండి 50 hp బండ్లకు బాగుంటుంది. Sychromesh గేర్ బాక్స్ 50 hp పై బండ్లకు బాగుంటుంది. సెంటర్ గేర్ అలవాటు ఉన్న వారు దీనిని (740 సెంటర్ గేర్ ) తీసుకుంటారు. రోటవేటర్ వేసినప్పుడు, 740 సైడ్ గేర్ పూర్తి 100% constant mesh గేర్ బాక్స్ తో రావడం వలన దాని పనితనం 740 CG కన్నా బాగుంటుంది.
Chala ba chepaaru
సర్ మీ నంబర్ అందుబాటులో లేదు.అందించగలరు
Sir jp garu at present dealership change ayyaru
@@bhaskartechtelugu ohh ok sir
Naa vechile kuda sonalika kani milege 10 vastadi
Sir hdm , normal,740 on road price chapandi
HDM PRICE ENTHA SIR...