Enviro Smart Startup | Fitting Electric Engines to Old Autos | An Idea of Young Avinash Reddy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 พ.ย. 2024

ความคิดเห็น • 726

  • @9naa-manasu-Driver-PHB
    @9naa-manasu-Driver-PHB 3 ปีที่แล้ว +215

    మీరు చదివిన చదువు దేశానికి పేదవారికి ఉపయోగ పడటం చాలా గర్వకారణం

  • @munawarsayad2124
    @munawarsayad2124 3 ปีที่แล้ว +11

    ప్రతి ఆటో వారికి ఆదర్శంగా నిలవాలి అన్నా నువ్వు సెల్యూట్

  • @chanduchandu6201
    @chanduchandu6201 3 ปีที่แล้ว +52

    చార్జింగ్ తొందరగా ఎక్కేది ఉంటే చూడండి ఎందుకంటే రోజుకి ఆటో 200 కిలోమీటర్ల టౌన్ లో తిరుగుతాయి

  • @devarakondavenkataramana1469
    @devarakondavenkataramana1469 3 ปีที่แล้ว +8

    మీరు చదువుకున్న చదువుకు సార్థకత చేశారు . అందరూ మీలాగే ఆలోచించి ప్రజలకు అందుబాటులో ఉన్న వాహనాలు తయారుచేయండి .

  • @1978.....
    @1978..... 3 ปีที่แล้ว +4

    మా డ్రైవర్లు కుటుంబం పాలిట పెద్ద వరం అవినాష్ రెడ్డి 🙏🙏🙏🙏

  • @kambamrenuka6307
    @kambamrenuka6307 3 ปีที่แล้ว +29

    Great job, proud of you &all the best.

  • @జైశ్రీరామ్-బ7స
    @జైశ్రీరామ్-బ7స 3 ปีที่แล้ว +90

    ఈ వీడియో వల్ల ఏం ప్రయోజనం...అవినాష్ గారి details పెడితే అవసరమున్నవాళ్ళు contact అవుతారు.

  • @kovvadarambabu7156
    @kovvadarambabu7156 3 ปีที่แล้ว +22

    అవినాష్ గారు
    అభినందనలు
    చాలామందికి ఉపయోగం
    ప్యాసింజర్ ఆటోలా లేక ట్రాలీ ఆటోలు కూడానా
    మీవివరాలు లేదా ఫోన్ 🅝🅞 ఇవ్వగలరు

  • @nareshchilukuri9
    @nareshchilukuri9 2 ปีที่แล้ว +16

    అదే ఆటోకి ఒక డైనమో కూడా సెట్ చేస్తే ఆటోమేటిక్ గా బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది కదా సర్...
    అలా అవకాశం ఉంటే చాలా బావుంటుంది...
    ఇంతకీ వీడియోలో ఈ హైబ్రిడ్ కన్వర్షన్ కి ఎంత కాస్ట్ అవుతుందో మెన్షన్ చేయలేదు...

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 3 ปีที่แล้ว +48

    ఈ వైపు అడుగులు వెయ్యడం మంచి విషయమే...భవిష్యత్ మొత్తం ఈ ఎలక్ట్రికల్ ఇంజేన్ వే హవా...

    • @sumanthmandavilli8478
      @sumanthmandavilli8478 3 ปีที่แล้ว +3

      What u said is absolutely correct... We should accept the change...

    • @andhbhaktichamchagirimuktb6978
      @andhbhaktichamchagirimuktb6978 3 ปีที่แล้ว +1

      అంతలేదు జియోబాబుల గ్రామ సింహం కరెంట్ రేట్లు పెంచేస్తాడు,,

    • @nandinichadha9605
      @nandinichadha9605 3 ปีที่แล้ว

      th-cam.com/video/WGli7gaDsm0/w-d-xo.html

  • @onepluslatest
    @onepluslatest 3 ปีที่แล้ว +4

    వెరీ గుడ్ జాబ్..... కీప్ కంటిన్యూ
    మనదేశంలో
    ఎలక్ట్రిక్ వెహికల్ రేంజ్ (బాటరీ కెపాసిటీ/ఫ్రెండ్లీ రీసైకిల్ )
    మాగ్నెటిక్ ఫీల్డ్ /గ్రీన్ ఎనర్జీ /స్పేస్ ఇన్నోవేషన్స్ మీద ఎఫర్ట్ పెడితే
    భారత్ సూపర్ పవర్ అవ్వడం ఖాయం
    రాబోయే
    కాలంలో ఇవే ప్రపంచాన్ని నడిపించే ఎకానమీ అవుతుందనడంలో సందేహం లేదు
    భారత్
    దీన్నీ అందిపుచ్చుకోవాలి
    (
    ఎంత సేపు రిజర్వేషన్స్ గురించి మాట్లాడితే దేశం బాగుపడదు
    ఎకానమీ
    వృద్ధి
    చెందితె
    ప్రతీ పేద కుటుంబం కు ఖర్చులు నిమిత్తం $500-600 నెలకు ఇవ్వవచ్చు
    )

  • @chetlasuresh2234
    @chetlasuresh2234 3 ปีที่แล้ว +37

    నీ లాంటి వాళ్ళని గవర్నమెంట్ జైలు లో వేస్తుంది అన్న

    • @kadamkrishnaprasadkadampra3248
      @kadamkrishnaprasadkadampra3248 3 ปีที่แล้ว

      దయచేసి మీ కాంటాక్ట్ బ్యాటరీ అమర్చడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలపండి...

    • @kadamkrishnaprasadkadampra3248
      @kadamkrishnaprasadkadampra3248 3 ปีที่แล้ว

      మీ ఫోన్ నెంబర్ తెలుపగలరు...

  • @adityaanvesh
    @adityaanvesh 3 ปีที่แล้ว +6

    That's just totally great... Even I was conserned of the pollution from poorly designed auto rickshaws... That guy's idea should be funded and marketed well to use his idea for a good environment. ❤️

  • @SUMANKUMAR-of3cp
    @SUMANKUMAR-of3cp 3 ปีที่แล้ว +75

    భయ్యా, ఇలా ఎలక్ట్రిక్ మార్పు చేసుకుంటే పెద్ద కంపెనీ మాఫియా చూస్తూ ఊరుకోదు.

    • @sivayamalapadu2580
      @sivayamalapadu2580 3 ปีที่แล้ว +4

      Main govt ment orukodu

    • @maheshk2386
      @maheshk2386 3 ปีที่แล้ว

      Yes boss every new thoughts in india a crime...to talent people

    • @onepluslatest
      @onepluslatest 3 ปีที่แล้ว +2

      అపోహలు మానుకో

    • @SUMANKUMAR-of3cp
      @SUMANKUMAR-of3cp 3 ปีที่แล้ว +1

      @@onepluslatest ఉదాహరణకు, ఏపీ రాష్ట్రం లో ఆనందయ్య కరోనా మందునీ ఏపీ ప్రభుత్వం ఎలా ఆపేసింది రూల్స్ పేరుతో మనం గుర్తు చేసుకోవాలి.

    • @onepluslatest
      @onepluslatest 3 ปีที่แล้ว +3

      @@SUMANKUMAR-of3cp అక్కడ లోకల్ MLA సంపాదించుకోవాలి అని భావించాడు. దానికి ఆనందయ్య ఒప్పుకోలేదు. అది విషయం

  • @Sri-ol6sc
    @Sri-ol6sc 3 ปีที่แล้ว +4

    Hats off Avinaash, Please go ahead and try to change two wheelers, cars and other m8ni commercial vehicles also with minimum expenses. You are great service to daily rated earners. Please furnish your contact or office info, Long live. 👌👍👍👍👋 Jai Bharat.

  • @sridhar8858
    @sridhar8858 3 ปีที่แล้ว

    Enno chetha chanales chusthunam but mela new covers chese vallu evatu leru nakoka avaaksham vasthe ok common man ga mimalni sanmaninchalani vundhi hats off to etv Telangana team👏👏👏👏👏👏👍👍👍

  • @Vardhan_Mantri
    @Vardhan_Mantri 3 ปีที่แล้ว +10

    Keep it up bro 👍
    We are proud of you.
    You are such an inspiration.

    • @gangadharthoram2082
      @gangadharthoram2082 3 ปีที่แล้ว +2

      మీ నెంబర్ ఇవ్వగలరు

  • @kallakuriramarao8044
    @kallakuriramarao8044 2 ปีที่แล้ว +10

    పైన సోలార్ ప్లేట్ అమర్చినట్లయితే ఆటో వాళ్లకి ఇంకా బాగుంటుంది ఆ సోలార్ ప్లేట్ ద్వారా కూడా చార్జింగ్ అవుతుంది

    • @sdanwar7860
      @sdanwar7860 2 ปีที่แล้ว

      అసాధ్యం బ్రదర్

    • @sdanwar7860
      @sdanwar7860 2 ปีที่แล้ว

      నేను ఎలక్ట్రైకల్ ఆటోలు తయారు చేస్తాను మరియు 2వీలర్ andrapradesh

  • @MrKishore108
    @MrKishore108 3 ปีที่แล้ว +7

    Very good job sir
    Govt should be encourage like them

  • @bsrinivas157
    @bsrinivas157 3 ปีที่แล้ว +17

    Great 👏👏👏👏👏👌

  • @jcreddy1152
    @jcreddy1152 3 ปีที่แล้ว +2

    Very good work done by young engineer.Telangana government should help him to convert all autos in Telangana state by providing subsidy to attract autowallahs to reduce pollution and save foreign currency by reducing petrol consumption . Jai KCR Jai Telangana

  • @madhavsastry4324
    @madhavsastry4324 3 ปีที่แล้ว +2

    Congratulations Mr.Avinash Reddy. Excellent development work. Wish you more and more success in your future endevours .

  • @subramanyamlj
    @subramanyamlj 3 ปีที่แล้ว +1

    Good technology auto vari abdhariki chala baga Money save ithundhi .public peoples ki pollution undahu . Avinash Reddy garu ki thanks

  • @vishnukiran6116
    @vishnukiran6116 3 ปีที่แล้ว +4

    All the best Avinash,you have great future ahead

  • @munawarsayad2124
    @munawarsayad2124 3 ปีที่แล้ว

    supar supar అన్నా ఇలాంటి ఆటోలు తీసి ప్రజలకు అందుబాటులోకి తెస్తే నేను ఒక ఆటో డ్రైవర్ ని నాలాంటి వాళ్ళు చాలా మంది బతుకుతారు ఇప్పుడు పెట్రోల్ రేటు వంద రూపాయలు అన్నా ప్రజలకు అందుబాటులో వచ్చేటట్టుగా చూడండి సూపర్

  • @kukkavasantharayudu8420
    @kukkavasantharayudu8420 3 ปีที่แล้ว +12

    Congratulations 👍

  • @BB-sx9cd
    @BB-sx9cd 2 ปีที่แล้ว

    Your great Avinaash reddy , your iit education useful to society
    Do some thing to society
    Thank you ji

  • @Padmaadluri8121
    @Padmaadluri8121 3 ปีที่แล้ว

    నాకు Fist బజాజ్ ఆటో 16 years నడిపిన్నను బడి ఫెన్స్ రాలేదు,
    But eppudu Tvs ఆటో నడుపు చున్నాను .ఆటో వబ్రేషన్ బాగా వస్తుంది .
    నాకు బడి ఫెన్స్ వస్తున్నాయ్
    టాబ్లెట్స్ వడిన్న అంతంత మాత్రమే
    🇮🇳🇮🇳🇮🇳👍👍👍 వెరీ గ్రేట్ బ్రో
    ఆటో డ్రైవర్లను అర్థం చేసుకున్న నేపథ్యంలో 🙏🙏🙏

  • @Murali-vc8iw
    @Murali-vc8iw 3 ปีที่แล้ว +4

    Great innovation sir. Please plan for Bike's & small car's also sir. It will help to thousands of poor families sir. God bless you sir 🙏🙏🙏🙏

  • @mrklazarus4425
    @mrklazarus4425 3 ปีที่แล้ว +12

    మంచి ఆలోచన బ్రో ,farren తెలివి ఇక్కడ use chesav

  • @gousbashashaik7181
    @gousbashashaik7181 3 ปีที่แล้ว +3

    It's called innovation really hatsof to Ur unbelievable idea sir.

  • @pvenkysagars6047
    @pvenkysagars6047 3 ปีที่แล้ว +2

    Hat's off to you bro ..a great innovative idea u r inspiration to new generation anaa

  • @maruthisama7743
    @maruthisama7743 2 ปีที่แล้ว

    Mee lanti youth kavali foreign lo chadivi akkade settle ayye varikanna desham paina prematho bharat lone business start cheyalanna mee ashayaniki padabivandanalu 🙏🙏

  • @eshwarbandi8242
    @eshwarbandi8242 3 ปีที่แล้ว +8

    Very good

  • @naveenreddygaddam7653
    @naveenreddygaddam7653 3 ปีที่แล้ว +2

    Great Job Poured Of You All The Best Brother 🙏🙏🙏👍👍👍👍👍👌👌👌

  • @sivaprasadmukkamala4091
    @sivaprasadmukkamala4091 3 ปีที่แล้ว +41

    బాబు అవినాష్ మోటార్ సైకిల్, స్కూటర్ లకు కూడా మీ మీ మేధస్సు తో చేయండి

    • @shankarmylavarapu2226
      @shankarmylavarapu2226 3 ปีที่แล้ว +1

      You tube లో batry scooter kit తో మీరు ఢిల్లీ లోనుంచి తెచ్చుకోండి

    • @ferozbaba100
      @ferozbaba100 3 ปีที่แล้ว

      @@shankarmylavarapu2226
      Ela

    • @suryabatteriesvamshikrishn8752
      @suryabatteriesvamshikrishn8752 3 ปีที่แล้ว

      Mumbai lo importer unnadu
      Meeku training kuda estadu

    • @nandinichadha9605
      @nandinichadha9605 3 ปีที่แล้ว

      th-cam.com/video/WGli7gaDsm0/w-d-xo.html

  • @srinivasgandhari3366
    @srinivasgandhari3366 3 ปีที่แล้ว +12

    Very nice 🙏

  • @pavankumarreddyballarapu1488
    @pavankumarreddyballarapu1488 3 ปีที่แล้ว +4

    Congratulations and All the best sir 👍🙏

  • @chnagaraju7493
    @chnagaraju7493 3 ปีที่แล้ว +72

    సార్ మీ అడ్రస్ పెట్టండి నాకు ఆటో ఉన్నది నేను కూడా మిడిల్ క్లాస్ దయచేసి అడ్రస్ పెట్టండి సార్

  • @gnarsimhareddy5166
    @gnarsimhareddy5166 3 ปีที่แล้ว +1

    Reddy you are a Real Hero god blessyou

  • @karnakaru5571
    @karnakaru5571 3 ปีที่แล้ว +16

    Great...,👏👏

  • @villambhikrishnarao6195
    @villambhikrishnarao6195 3 ปีที่แล้ว

    Good news to auto walaku idhi okka electronic auto viplavam lantidhi JAIHO Bharat jaiho Avinash Reddy garilaki

  • @phanindra-gn5ku
    @phanindra-gn5ku 3 ปีที่แล้ว +4

    🙏🙏 My respect to you Bro... Degree from such a great univ and came back to India.

  • @vemulanarasimhaswamy7172
    @vemulanarasimhaswamy7172 3 ปีที่แล้ว +2

    Save Nature. Congratulation sir

  • @muralikrishna7046
    @muralikrishna7046 3 ปีที่แล้ว +5

    Super bro made in india 👍 all the best bro Ur saving environment god bless you ❤️

  • @rajendrak724
    @rajendrak724 3 ปีที่แล้ว +48

    Bro soon you might face legal notices.. good things are not permitted here 😃😄😃

    • @Superboxs
      @Superboxs 3 ปีที่แล้ว +2

      Yes...Now auto companies not accept like this inventions...

    • @SUMANKUMAR-of3cp
      @SUMANKUMAR-of3cp 3 ปีที่แล้ว +5

      కరెక్ట్ గా చెప్పారు, ఇండియా లో మంచి పని చేసే వాళ్ళని బ్రతకనివ్వరు.

    • @sreek2181
      @sreek2181 3 ปีที่แล้ว +1

      Yes bro you said wright

    • @likithprasad8646
      @likithprasad8646 3 ปีที่แล้ว

      @@SUMANKUMAR-of3cp exactly

    • @chaituchaitanya2376
      @chaituchaitanya2376 3 ปีที่แล้ว

      Unfortunately yes

  • @seshasaimalapaka5842
    @seshasaimalapaka5842 2 ปีที่แล้ว

    Avinash Garu congratulations. Please concentrate on concerting Motorbikes into electric vehicle. Lakhs of middle class guys benefit from it. Best of luck.

    • @khuddussk1531
      @khuddussk1531 2 ปีที่แล้ว

      Avinash anna congratulation

  • @nayagamlawrenceraju6397
    @nayagamlawrenceraju6397 2 ปีที่แล้ว

    Very nice good important videos for helpful all thankyou sir

  • @kittu9760
    @kittu9760 3 ปีที่แล้ว +12

    ఫాస్ట్ చార్జ్ ఉంటే ఫుల్ గా క్లక్ అవుతుంది ఈ ఐడియా ఆది కూడ ట్రై చేయండీ బ్రదర్స్

  • @bolisettisatish9517
    @bolisettisatish9517 3 ปีที่แล้ว +2

    ఒక ఆటో వాడికి మినిమమ్ రెండు వందల కిలోమీటర్లు తిరిగేలా ప్లాన్ చెయ్ అన్న ఒక ఆటో వాడు డైలీ ఒక వంద కిలోమీటర్లు నుండి 200 కిలోమీటర్ల వరకు తిరుగుతాడు మీరు ఇచ్చే మైలేజ్ ను మూడు గంటల్లో అవ్వ కొట్టేస్తారు రీ జనరేటింగ్ అయ్యే ప్లాన్ కూడా చెయ్యనా 150 కిలోమీటర్స్ వచ్చే అవకాశం ఉంటుంది కార్లకి రి జనరేటింగ్ సిస్టం ఇచ్చారు కొంచెం ఖర్చు ఎక్కువైనా పరవాలేదు అన్న ఎందుకంటే ఒకసారి పెట్టుబడి పెడతారు కదా అన్న ఇంకా మైలేజ్ పెరిగే అవకాశం ఉంటే ట్రై చెయ్ అన్నా థాంక్స్ అన్న మా కోసం ఎంత కష్టపడి ముందుకు వచ్చినందుకు

  • @thotakrishnamurthy7388
    @thotakrishnamurthy7388 3 ปีที่แล้ว +1

    తొక్కేస్తారు భయ్యా మీ ట్యాలెంట్ నీ తొక్కేస్తారు సాధారణ ప్రజల కష్టాన్ని సొమ్ము చేసుకోవడానికి బాగా అలవాటు పడ్డారు ఈ కార్పొరేట్ సంస్థలు , బడా బాబులు.

  • @MrRaceles
    @MrRaceles 3 ปีที่แล้ว +14

    పాత కార్లను EV గా మార్చడం ఎప్పుడో ఉంది అలాగే బైక్ లకు కూడా ,,ఈమధ్య. కోవిడ్ రావడం తొ ఈ మార్పిడి కిట్లకు కొంచెము
    ఇబ్బందులు వచ్చిన వి ,ఇంజిన్
    ప్లేస్ లో ఎలక్ట్రిక్మోటార్ పెట్టి కంట్రోల్ ను ఎదురు గా అనుకూ
    లంగా పెట్టుకోవడం .అంతే

    • @nanimanchoju9480
      @nanimanchoju9480 3 ปีที่แล้ว +4

      Anthe na Anthe ayenapudu Nuvu Cheyochu kadha bro Mana India la vunna prathi Okadu mind set enthe milaga

  • @sumanthmandavilli8478
    @sumanthmandavilli8478 3 ปีที่แล้ว +1

    Great avinash reddy...

  • @sitakrishna6192
    @sitakrishna6192 3 ปีที่แล้ว

    It is very good idea of avinashreddy I hope this will help pollution less city God bless u

  • @MuraliKrishna-jw4dr
    @MuraliKrishna-jw4dr 2 ปีที่แล้ว +1

    Great Anna

  • @kothapallyvishwanath1614
    @kothapallyvishwanath1614 3 ปีที่แล้ว +3

    Congratulations sir

  • @doddakarthik9101
    @doddakarthik9101 3 ปีที่แล้ว +2

    Babu experts bharat yantho aavasaram Babu TQ.

  • @srinivasada681
    @srinivasada681 3 ปีที่แล้ว

    Verry gud,
    good job avinashgaru all the best.

  • @rvveeresh5627
    @rvveeresh5627 3 ปีที่แล้ว +2

    Great ANNA...🙏🙏

  • @sdjcreations8506
    @sdjcreations8506 3 ปีที่แล้ว +2

    But 80 km taruvatha malli charge cheyataniki 3hours & akkada charge cheyataniki current unddadu just 20% better this idea , automatically charge or minimum 160 km per charge best ga untadhi👍

  • @eshwarbandi8242
    @eshwarbandi8242 3 ปีที่แล้ว +6

    Great innovation brother keep it up 👍

  • @narasimhachary205
    @narasimhachary205 3 ปีที่แล้ว

    Thaku bro. Your thought super

  • @Filmymojiboy6305
    @Filmymojiboy6305 3 ปีที่แล้ว +1

    Super 👌 sir

  • @puttasivareddy
    @puttasivareddy 2 ปีที่แล้ว +1

    Nice bro ..keep it up

  • @NReddy-zv1zu
    @NReddy-zv1zu 3 ปีที่แล้ว +3

    Great sir

  • @subbaraygudipati5920
    @subbaraygudipati5920 2 ปีที่แล้ว

    Congratulations reddy garu

  • @gopig3123
    @gopig3123 3 ปีที่แล้ว +1

    Expand All india 👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿

  • @raghupatel2358
    @raghupatel2358 3 ปีที่แล้ว +3

    Great bro

  • @prakashrao478
    @prakashrao478 3 ปีที่แล้ว

    Great idea Hatts off
    Naaku Tvs Excell 1oo vunnadi
    Electric change chesi milage
    Baga vache la cheyandi
    Dhanyavadamulu

  • @ramojisurapaneni2067
    @ramojisurapaneni2067 3 ปีที่แล้ว

    Sir, very good thought, Kaani solar power ni vupayoginchite super sir...nenu solarto vunte mee daggare teesukuntaanu...

  • @truegospel1993
    @truegospel1993 2 ปีที่แล้ว

    Hello mahindra treo..... అన్నీ బాగున్నాయి గానీ డీజీల్ ఆటోలో బాటరీ self ఛార్జింగ్ సిస్టమ్ వున్నపుడు....
    మరి ఎలక్ట్రికల్ ఆటోలో self ఛార్జింగ్ ఎందుకు పెట్టలేదు మీరు...??? ఒక డైనమో సెట్ చేయొచ్చు గా.... 48 volts డైనమో సెట్ చేయొచ్చుగా.....
    సూపర్ సేల్స్ అవుతాయి..... ❤❤❤❤❤❤❤

  • @lingaswamyperapaka8625
    @lingaswamyperapaka8625 3 ปีที่แล้ว +2

    మీ అడ్రెస్ పెట్టండి మాకు ఆటో ఉన్నది మీ ఫోన్ నెంబర్ పెట్టండి 👌సూపర్ సార్ మీరు

  • @srinu955
    @srinu955 3 ปีที่แล้ว +1

    Greate sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @asmurthy3598
    @asmurthy3598 3 ปีที่แล้ว +1

    Most valuable adventure.

  • @prabudasu5379
    @prabudasu5379 3 ปีที่แล้ว +1

    God bless you sar

  • @madhavgollakota4601
    @madhavgollakota4601 3 ปีที่แล้ว

    You are brilliant

  • @seshusembroiderystudio
    @seshusembroiderystudio 3 ปีที่แล้ว +12

    On Parallel Start battery swapping system for every 10km radius, then no need to worry about charging time.

    • @yavinash25
      @yavinash25 3 ปีที่แล้ว +6

      We are working with swapping battery systems as well. We will soon come up with swapping stations to support vehicles with swappable batteries.

    • @madhusudhanreddyponnala7881
      @madhusudhanreddyponnala7881 3 ปีที่แล้ว +1

      @@yavinash25 wishing u a very all the best anna

    • @Praveen.Kumar.
      @Praveen.Kumar. 3 ปีที่แล้ว

      @@yavinash25 Great job sir. I wish you great success.

    • @nandinichadha9605
      @nandinichadha9605 3 ปีที่แล้ว

      th-cam.com/video/WGli7gaDsm0/w-d-xo.html

    • @sudheerkumar-ol6il
      @sudheerkumar-ol6il 3 ปีที่แล้ว

      @@yavinash25 vehicle conversion cost entha avutundii

  • @eswarreddy.000reddy8
    @eswarreddy.000reddy8 3 ปีที่แล้ว

    పల్లెల్లో విముఖత కనబరుస్తూ రక రకాలప్రశ్నలు

  • @ameertalent298
    @ameertalent298 3 ปีที่แล้ว +2

    Super easy to use

  • @NimishakaviSaikrishna
    @NimishakaviSaikrishna 3 ปีที่แล้ว +4

    Great 👌👌👌

  • @sagarkurapati6255
    @sagarkurapati6255 ปีที่แล้ว

    Excellent idea

  • @abrahamm6522
    @abrahamm6522 2 ปีที่แล้ว

    Excellent idea sir. 🙏🙏🙏

  • @amarnath2082
    @amarnath2082 3 ปีที่แล้ว +4

    Bro good innovation. Rtc should also go for electric in city buses

  • @shannkargrao600
    @shannkargrao600 3 ปีที่แล้ว

    Great job avinash garu
    Good luck

  • @gajularamulugajulailikethi8337
    @gajularamulugajulailikethi8337 3 ปีที่แล้ว +4

    SUPER ilaantivarki evru poltrcs cheykundaaa help gaa undaali...

    • @AKSHindiTalks
      @AKSHindiTalks 3 ปีที่แล้ว

      th-cam.com/video/qdpxgbYvW_U/w-d-xo.html

  • @ambadasabhinaya9525
    @ambadasabhinaya9525 หลายเดือนก่อน +1

    Nice

  • @GeminiInternetHindupur
    @GeminiInternetHindupur 3 ปีที่แล้ว

    Nice Avinash and Nice Information

  • @nagraj2221
    @nagraj2221 3 ปีที่แล้ว +1

    Great job

  • @pandubabu163
    @pandubabu163 3 ปีที่แล้ว +1

    సూపర్..

  • @rocks741
    @rocks741 3 ปีที่แล้ว

    Pedala pality pennidi avinash bro.👍👍👍 Kani entha thopu battery s aina vaduthu untea battery backup taggi pothundi replace chesthea bari Mulayam malli chellinchalsindea ani abiprayam.🙏

  • @bhaskarmandala5715
    @bhaskarmandala5715 3 ปีที่แล้ว

    Good solution sir tq

  • @venkatmorla9824
    @venkatmorla9824 3 ปีที่แล้ว

    You are really great.

  • @newvijayvasireddynewvijayv2529
    @newvijayvasireddynewvijayv2529 3 ปีที่แล้ว

    Super Keep It Up Avinash Reddy Garu 👏👏👏👏👏

  • @babburusuresh3260
    @babburusuresh3260 3 ปีที่แล้ว +1

    U R great sar

  • @kamalnathvolgs6500
    @kamalnathvolgs6500 3 ปีที่แล้ว

    Wow Avinash Reddy 👍🙏🙏🙏

  • @sumanchatla3402
    @sumanchatla3402 3 ปีที่แล้ว +12

    Tc..bro... already long distance velle electric bike thayaru chesina person paina case pettaru...waste gaallu.....
    Jagrathhaga undu bro...all the best

    • @AKSHindiTalks
      @AKSHindiTalks 3 ปีที่แล้ว

      th-cam.com/video/qdpxgbYvW_U/w-d-xo.html

  • @ravinaga9435
    @ravinaga9435 3 ปีที่แล้ว +2

    Nice video 👌👍😍🥰

  • @lepakshimuthyalapati2647
    @lepakshimuthyalapati2647 3 ปีที่แล้ว

    All the best brother

  • @Siva-tf8oj
    @Siva-tf8oj 3 ปีที่แล้ว +1

    Super 🙏🙏

  • @mallikarjunamalli2289
    @mallikarjunamalli2289 3 ปีที่แล้ว +1

    Verry good how about two weeks vehicle make old vehicles to chating the e v vehicles make more gro to best of this feels velden good job hart fully congrats god bless you