VidyaLakshmi Scheme: విద్యార్థులు ఆన్‌లైన్‌లోనే ఎడ్యుకేషన్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • బ్యాంకుల నుంచి ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడం చాలా ప్రయాసతో కూడుకున్న పని అనుకుంటారు. కానీ బ్యాంకుల చుట్టూ తిరగకుండా, ఆన్‌లైన్‌లో అప్లై చేసి, సులువుగా పొందేందుకు కేంద్ర ప్రభుత్వం విద్యా లక్ష్మి అనే పథకం అందిస్తోంది.
    #Vidyalakshmi #EducationLoan #Students #HigherStudies
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 16

  • @ashokryalamadugu1381
    @ashokryalamadugu1381 ปีที่แล้ว +8

    రెండు తెలుగు రాష్టలాల్లో bbc నమ్మదగినది ఎవరికీ ఏ సమాచారం ఇవ్వాలో వారికీ అ సమాచారం అందిస్తుంది great ❤️❤️

  • @kakarla_moses_james
    @kakarla_moses_james ปีที่แล้ว +8

    Ila chesina kuda malli bank chutu thiragali....😢😢

  • @chinnarichannel372
    @chinnarichannel372 ปีที่แล้ว +3

    Nenu Education loan tisukunna... After education job radhu ...job ki wait chese opika undadhu... Appudu edo chinna job lo adjust ae... Bank ki mali money pay chyali.. a tension thone potham. Life kuda 30+ aepothundi mali dheniki prepare avvalem. Idi antha big fruad... Benifit vachedi colleges ki and bank ki... Manaku bokka..

  • @bellukolaappalaswamy7091
    @bellukolaappalaswamy7091 2 หลายเดือนก่อน +2

    MBBS B category కి 60 lac Education loan vastundaa

  • @ChennaiahS-s8v
    @ChennaiahS-s8v หลายเดือนก่อน

    Good message

  • @KonaseemaKobbari
    @KonaseemaKobbari ปีที่แล้ว +3

    బ్యాంకులు పెట్టే తిప్పలు అన్నీ ఇన్నీ కావు.
    ఇవన్నీ విద్యార్థులకు బొక్క పెట్టే స్కీములు.
    వీటికి బదులుగా సబ్సిడీలు ఇస్తే మంచిది.

  • @MATH4ALL1729
    @MATH4ALL1729 5 วันที่ผ่านมา

    4.5 lakshs kante income ekkuvava undi 30 laks education loan kavsli ante process cheppandi.own house b farm patta surity paniki rademo andi ika naku no lands edaina way unte cheppandu urgent please

  • @VIJAYKUMAR-us6gd
    @VIJAYKUMAR-us6gd ปีที่แล้ว

    Hello BBC if poosible please do make a video on hair conditioners,leave in conditioners.

  • @DevaElements
    @DevaElements 4 หลายเดือนก่อน

    Hi sir namsthe nett lo naku 180 mrks vasthunnay .. nenu manngement quota chadvalanukuntunnanu.. naku loan eppu aplku cheskovali 1s uear complete ipoyaka loan appy cheyyala ledante 1 st ne theskovacha 1 year lone is istha

  • @user-yd9tf6nk5r
    @user-yd9tf6nk5r 3 หลายเดือนก่อน

    Admissio teesukonna taruvata lone reject cheste

  • @pasagadaramana
    @pasagadaramana ปีที่แล้ว

    ఆ పోర్టల్ లో అన్ని సేవ్ సేసి సెండ్ chestay సెండ్ అవ్వదు
    ఇప్పుడు openkavatamlaydu

  • @nammivenkateswarao4036
    @nammivenkateswarao4036 6 หลายเดือนก่อน +1

    First Vidya viadyam freega ivvamanandi government ni

  • @sreesai4017
    @sreesai4017 ปีที่แล้ว +2

    There is nothing great in this scheme

  • @sathishp4463
    @sathishp4463 11 หลายเดือนก่อน

    చదువులు పూర్తి చేసి , ఏదో ఒక institute లో కోర్స్ నేర్చుకోవడానికి లోన్ ఇస్తారా??😊

  • @Onelove1888
    @Onelove1888 ปีที่แล้ว

    100 like