ఇలాంటి పథకాలు అన్ని పేపర్లో మాత్రమే ఉంటాయి. వీటికోసం అప్లై చేసి ఐదు సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్నాను బ్యాంకులో సిబిల్ స్కోర్ కూడా బాగుంది కానీ బ్యాంక్ మేనేజర్ మనకు ఆల్ లోన్ శాంక్షన్ చేయడు అలాంటప్పుడు ఎందుకు అలాంటి పథకాలు ఒక్క మోటార్ ట్రాన్స్పోర్ట్ అవి కూడా టాక్స్ ప్లేట్ చేపించుకొని జడ్పీటీసీలు ఎంపీటీసీలు కొంచెం జిల్లా వయసులో పెద్ద పోస్టులు ఉన్నవాళ్లు తీసుకుంటున్నారు ఎందుకంటే వాళ్లకి బ్యాంకు వాళ్లు ఇస్తారు వెహికల్ లోన్స్ కదా అవి దీనికి మల్ల పెద్ద పెద్ద పేర్లు
ఇది చెప్పడానికి పేపర్లో ఇలా న్యూ సుల్లో ఇవ్వడానికి మాత్రమే పనికి వస్తాయి నేను బ్రిక్స్ ఇండస్ట్రీ పెట్టాలని ఎంతగానో బ్యాంకుల చుట్టూ తిరిగాను ఒక్కరు కూడా సహాయం చేయలేదు వాళ్లు చెప్పిన రూల్స్ అన్ని పాటించిన అప్పటికీ మళ్లీ లంచం అడిగినరు 25 లక్షలకు 25 లక్షల షూరిటీ కావాలని అని అన్నారు నిరుపేదలకు ఈ స్కీములు వర్తించవు బడాబాబులకే ఇస్తారు
@@SRIKANTHLOLAMvlogs yera antha kopam vastundha neeku intlo amma ni nannani vadhulesi poyavu ni manchike kadha ra cheppindhi arey jaffa 2 bank jobs kottara nenu
ఇది కూడా కొన్ని రోజులు స్వచ్ఛభారత్ లా వందేమాతరం రైలు వస్తదని చెప్పినట్లు ఇది కూడా అంతే పేరుకు ప్రజలకు కోసం అని కానీ ఇది మొత్తం ఎవరికీ చేరాలో వారికి చేరుతుంది రుణమాఫీ అవుతుంది
Why are you guys always negative about everything, swatch barath doesn't work just bcoz govt Initiative, even citizens should learn to keep their sourroundings clean, & Stop spitting paan everywhere
@@athmakur01 మీరు ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటది కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ పేరు మీద ఎంత బడ్జెట్ కేటాయించారు డబ్బులు పెట్టలేదు ఏం పెట్టలేదు అన్నంత మాత్రం అవ్వదు ఒకసారి చెక్ చేసుకోండి అలాగే జీఎస్టీ డబ్బు ఎలా వెళ్తుందో కూడా చెక్ చేసుకోండి
ఏదేదో చెప్తున్నారు. బ్యాంకు వాళ్ళు కానీ, డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ నా దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా,ఏ ఆస్థి పత్రాలు పెట్టకుండా 10 లక్షల రూపాయలు లోన్ ఇచ్చారు. కనీసం నా వెనక రాజకీయ నాయకులు కూడా లేరు.వాళ్ళకి మన పైన నమ్మకం కలగాలి
Hi BBC can you read the comments. ఇక్కడ కామెంట్స్ లో 95% మంది, ఇంపొస్సిబ్లె అంటున్నారు. మీరు ఇది possible అని, కొన్ని ఉదాహరణలు చూపించగలరా. ఎందుకంటే, బ్యాంక్స్ Not ready to give the loans.
తెలంగాణకు వందేమాతరం రైలు వస్తది అన్న వచ్చిందా ఓట్లకు ముందు పసుపు పసుపు కంపెనీ బోర్డు వస్తది అన్నారు వచ్చిందా రాదు అలాగే ఇది కూడా రాదు. మనం ట్రై చేస్తూనే ఉండాలి తమ్ముడు
Government is giving good schemes but these are all useless. Banks are asking collorotal assets to give loans. So enterprenuers are not comming up from indian youth. It is very unfortunate thing how our economy will develop without youth participation in setting industries. In this case China is far far better
Dear BBC team.... A very big request to you... It's a very good response to filming the video you showed above.. Or.. You will also notice the request of each of them in the form of a comment below, A very big request to you... It's a very good response to filming the video you showed above.. Or.. You are also requested to take note of each of their requests in the form of a comment below and bring it to the notice of the government. 🙏🙏🙏.
మోడీ మార్కేటింగ్ స్కిల్స్ మహిమ....!!! మూర్ఖులు మన భారతదేశంలో కోట్లలో ఉన్నారు మరి రాజకీయ క్రీడలో మీడియాతో కలిసి ఇలా క్రొత్త క్రొత్త స్కీములు పెట్టి అదానీ అంబానీ లకు దోచి పెట్టి భారత ప్రజలకు భారతదేశం పేరు మీద శ్రీరాముడి పేరు మీద గర్వాన్ని పుట్టించి దోచుకోవడమే సర్జికల్ స్ట్రెక్
Loan sanction cheyakunda and customer permission kuda lekunda.... reject ku avasaramayye resonance petti REJECTED chesthunnaru medam... Ee Pathakam tharupuna Bank vala pai Complaint emaina chese Process Unte cheppandi.. OK
ఈ లోను కోసం మనమే ఫస్టు డిపాజిట్ చూపించాలంటది బ్యాంకులు బ్యాంకులలో సూర్యుడు దొరకది ఇది కూడా అగ్రకులాలు మాత్రమే పొందుతున్నారు ఇది తెలవని సమాజం బీసీ ఎస్సీ ఎస్టీలు బిజెపి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీల దగ్గర బానిసల్లగా బతుకుతున్న చదువుకున్న జ్ఞానవంతులు అర్థం చేసుకోరు వాళ్లు అర్థం చేసుకునే అంతవరకు ఈ దేశంలో ఎవరికి ఉపాధి దొరకదు ఎవరికి ఇల్లు ఉండదు ఎవరికి వైద్యం రాదు ఎవరికి విద్య అందదు ఈ సత్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం చదువుకున్న జ్ఞానవంతులపైనే ఆధారపడి ఉంది కాబట్టి వారు మాత్రమే తెలుసుకోవాలి జై భీమ్ జై భారత రాజ్యాంగం జై డిఎస్పి జై డాక్టర్ విశారదన్ మహరాజు గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి
బ్యాంక్ కి వెళ్ళి చూడు అస్సలు ఈ పథకం అనేది లేదు అంట్టునారు వాళ్ళు.నువ్వు రా BBC నాతో నీకు చూపిస్తా. వాస్తవాలు తెలుసుకోకుండా ఎందుకు ఇలాంటి వీడియోస్ పెట్టి యూత్ జీవితాన్ని నాశనం చేస్తున్నారు యూత్ మీరు కూడా ఆలోచించండి యూత్ అంతా కలిసి దీనికోసం పోరాడదాం మన దేశంలో ఈ పరిస్థిుల్లోనే మార్పు తీసుకు రావాలి ఈ కామెంట్ చదివినవారు reply ఈవండీ మీ location కూడా పెట్టండి
Fake information, eve sc st women also not getting loan 5 moths romed arround banks, finally said that without collateral security the cannot give loan, purly political game with poor people
Waste of marketing this program, they doesn't give any loan to a unemployed youth. They ask unnecessary certificates for loan. There should be a easy way to take loan for true necessary Persons.
@S Man answer cheppina tarvatha kuda danni dikkaristu malli ade questions adgatanni telugu lo m antaro telsu anukunta... First icchina link open chesi chudocchu..
ఇలాంటి పథకాలు అన్ని పేపర్లో మాత్రమే ఉంటాయి. వీటికోసం అప్లై చేసి ఐదు సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్నాను బ్యాంకులో సిబిల్ స్కోర్ కూడా బాగుంది కానీ బ్యాంక్ మేనేజర్ మనకు ఆల్ లోన్ శాంక్షన్ చేయడు అలాంటప్పుడు ఎందుకు అలాంటి పథకాలు ఒక్క మోటార్ ట్రాన్స్పోర్ట్ అవి కూడా టాక్స్ ప్లేట్ చేపించుకొని జడ్పీటీసీలు ఎంపీటీసీలు కొంచెం జిల్లా వయసులో పెద్ద పోస్టులు ఉన్నవాళ్లు తీసుకుంటున్నారు ఎందుకంటే వాళ్లకి బ్యాంకు వాళ్లు ఇస్తారు వెహికల్ లోన్స్ కదా అవి దీనికి మల్ల పెద్ద పెద్ద పేర్లు
Avunu bro
Nenu kuda chala banks ki thiriganu kani collateral lekunda loan ivvanu antunnaru. IT Returns kuda aduguthunnaru. Oka bank kadhu chala banks ki velli matladanu. Asalu chala kastam
ఈ పథకం పెట్టింది అంబానీ ,ఆధాని ,గుజరాతీ లకు మాత్రమే ఇవ్వడం కోసం పెట్టి ఉంటారు.
మన వాళ్ళకు ఎవరికి రాలేదు అని సమాచారం.
ఇది చెప్పడానికి పేపర్లో ఇలా న్యూ సుల్లో ఇవ్వడానికి మాత్రమే పనికి వస్తాయి నేను బ్రిక్స్ ఇండస్ట్రీ పెట్టాలని ఎంతగానో బ్యాంకుల చుట్టూ తిరిగాను ఒక్కరు కూడా సహాయం చేయలేదు వాళ్లు చెప్పిన రూల్స్ అన్ని పాటించిన అప్పటికీ మళ్లీ లంచం అడిగినరు 25 లక్షలకు 25 లక్షల షూరిటీ కావాలని అని అన్నారు నిరుపేదలకు ఈ స్కీములు వర్తించవు బడాబాబులకే ఇస్తారు
మీరు ఇలాగే చెపుతారు. బ్యాంక్ కు వెళ్లి అడుగుతే కనీసం మొఖం కూడా చూడరు బయటకి వెల్లగొడుతారు.
@mynoinprofile5488stop your bloody marketing crap 😡😡😡😡
ఈ దేశంలో రాజకీయ నాయకులు కూడా తిరుగుతే అన్ని లోన్లు వస్తాయి
అలా మీరు చెప్పినంతగా easy ga ఇస్తే నేను ఇలా గల్ఫ్ లో ఉండేవాడిని కాదేమో కాని ఒకసారి ట్రీ చేస్తా ఆన్లైన్ లో అంటున్నారు గా
Neeku enni problems aeina undochu aadakelli em peekutaavu edoka pasion aeindhi andaraki ikkada ollu vangadhu akkada goodu chaakiri chestaru
@@naaestam9742 nuvv em chestunnavo cheppudhe sale em podichavo కడుపు నిండినొదు ఎన్నైనా మాటలు మాట్లాడుతారు రా నువ్ ఎం సాధించావో ఎం వెలగ బెట్టావో పెట్టరా commnt chudham
My friend applied in 2015 still file not cleared... They just give it to their workers
@@SRIKANTHLOLAMvlogs yera antha kopam vastundha neeku intlo amma ni nannani vadhulesi poyavu ni manchike kadha ra cheppindhi arey jaffa 2 bank jobs kottara nenu
No ivvaru time bokka
ఇది కూడా కొన్ని రోజులు స్వచ్ఛభారత్ లా వందేమాతరం రైలు వస్తదని చెప్పినట్లు ఇది కూడా అంతే పేరుకు ప్రజలకు కోసం అని కానీ ఇది మొత్తం ఎవరికీ చేరాలో వారికి చేరుతుంది రుణమాఫీ అవుతుంది
ఎంతమాట...???? ఆత్మనిర్బర్ భారత్ పథకం కింద 20 లక్షలకోట్ల రూపాయలు వెచ్చించి దేశాన్ని బాగుచేస్తేనూ....
15 lakshulu nalla dabbu icharu gaa
@@prasanthkarlapudi9273 wawa స్వచ్ఛభారత్ నీ చుట్టుపక్కల ఏం పని చేసిందో నాకు ఒక్క మాట చెప్పు
Why are you guys always negative about everything, swatch barath doesn't work just bcoz govt Initiative, even citizens should learn to keep their sourroundings clean,
& Stop spitting paan everywhere
@@athmakur01 మీరు ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటది కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ పేరు మీద ఎంత బడ్జెట్ కేటాయించారు డబ్బులు పెట్టలేదు ఏం పెట్టలేదు అన్నంత మాత్రం అవ్వదు ఒకసారి చెక్ చేసుకోండి అలాగే జీఎస్టీ డబ్బు ఎలా వెళ్తుందో కూడా చెక్ చేసుకోండి
25 lakhs loan kosam 20 lakhs security deposit adigindu bank manager 😅
Idi oka upayogam Leni scheme.
I'm the victim of it.
😂 yavaru bro a erripappagadu
మాకు నమ్మకం లేదు దొర 🙏🙏
U need u believe it's very good opportunity to utilise gov. schems...
@@DrRihanaparveen
Thank you Madam..🤝💝✋🙏
My nem's ashok from srikakulam
నేను PMEGP ద్వారా 2000000 loan తీసుకున్నాను.
35% సబ్సిడీ కూడా వచ్చింది.
టోటల్ ప్రాసెస్ కి 2 months time పట్టింది
Bro loan yala application chayali please give me your mobile number can't take some doubt please bro 🙏🙏🙏
మీ నెంబర్ పెట్టoడి నేను cal చేస్తాను
Ye parishram ku ichharu saar
Send me Your mobile Number Brother
Rate of interest entha
Tenure entha
Nijama, really,wow, it's miracle, 25 lakhs kadu 25 thousands evvandi chalu, bank's chuttu tirigi kallu arigipovali
ఏదేదో చెప్తున్నారు.
బ్యాంకు వాళ్ళు కానీ, డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ నా దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా,ఏ ఆస్థి పత్రాలు పెట్టకుండా 10 లక్షల రూపాయలు లోన్ ఇచ్చారు.
కనీసం నా వెనక రాజకీయ నాయకులు కూడా లేరు.వాళ్ళకి మన పైన నమ్మకం కలగాలి
Ye bank,Miru em business pettaru anna plz reply
బ్యాంకు వెళ్లి అడిగితే సమాధానం ఉండదు మేనేజర్ నీ అడిగితే సమాధానం ఉండదు
Bro it's true i got the loan under PMEGP 5LACKS... Trust this never neglect anukunte yedi kaadu chestane aithai anni.
Anna congratulations and em yaparam paytaru and ellaga chysaro koncham clear ga explain chyandie please
Send me your number bro
Send ur number
Mi number share cheyandi bro avasaram unna vallu process ento thelusukuntaru
Ledante meeru abaddam cheppinatte avuddi
ఇది నాకు తెలిసి 2008 నుండి అమలులో వుంది ఈ స్కీమ్ లో 3rd పార్టీ ఎంక్వయిరీ ఒక సంస్థ ద్వారా నేను 2010 చేయడం జరిగింది చాలా యూనిట్స్ వర్కింగ్ లో లేవు
Please send present units, and I 40 years only 10 th class,
అవును మేడం దేశం లోని ప్రతి బ్యాంక్ ముందూ బోర్డ్ లు పెట్టారు సంచి ఏతూకొని పోతే ఎంచి వేసేస్తారు 50 లక్షలు.🎉
Hi BBC can you read the comments.
ఇక్కడ కామెంట్స్ లో 95% మంది, ఇంపొస్సిబ్లె అంటున్నారు. మీరు ఇది possible అని, కొన్ని ఉదాహరణలు చూపించగలరా.
ఎందుకంటే, బ్యాంక్స్ Not ready to give the loans.
@mynoinprofile5488evaru meeru anni comments kinda ide msg post chesthunnaru meeru ivvagaligithe urike number post chesthe ayipoddi kada
AP lo edp training ledu so pmegp ki bank project ok cheyalante edp impartent finally cheppukovadaniki mathrame pmegp.dhanyavadhalu🙏
Thank you BBC news, చాలా విలువైన సమాచారం ఇచ్చారు.
2 months nundi try chestunnam
Sbi lo , evvalem ani cheppesaaru after 2 months
తెలంగాణకు వందేమాతరం రైలు వస్తది అన్న వచ్చిందా ఓట్లకు ముందు పసుపు పసుపు కంపెనీ బోర్డు వస్తది అన్నారు వచ్చిందా రాదు అలాగే ఇది కూడా రాదు. మనం ట్రై చేస్తూనే ఉండాలి తమ్ముడు
Tr as in vachindiga
బీబీసీ మొదట ఈ వీడియో కింద కామెంట్లు కూడా చదివి అర్థం చేసుకుని చెప్పండి.
It's good to put important links on comment section so everyone can able to access it
190 కండిషన్స్... రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే ఎంపిక... పేదలకు, నిరుద్యోగులకు ఎం ఉపయోగం లేదు..
The content coverage is much better
TQ so much Telugu bbc 🙏🙏🙏
Politicians relatives ki use tappa evariki Ravu loans saamnudiki ravalante aha bank employee ki 2-10% Lancham ivvali mana ki vahhe amount lo
బ్యాంకు వాళ్ళు ఎవరు ఇస్తారంటే విజయ్ మాల్య నిరవ్ మోడీ ఇలాంటి ఎగ్గొట్టి వెళ్లిపోయే మోసగాళ్లకు ఇస్తారు
అబ్బో చాలా recomandatins కావాలి....banks కి...
చేప్పినంత ఈజి కాదు. పలుకుబడి లంచం సూరిటీ ఇవి ఉంటేనే 50 కాదు 100 ఐనా వస్తది
ilanti panikirani workout kanivi....realty lo lenivi... BBC publish cheyakunda undadam better....govt not issuing easily as they said or publish....
BBC antea chala namakam Naku a video chuste a namakam poeendi boy BBC
Thank you
Singel rupee can't provide banks
Government is giving good schemes but these are all useless. Banks are asking collorotal assets to give loans. So enterprenuers are not comming up from indian youth. It is very unfortunate thing how our economy will develop without youth participation in setting industries. In this case China is far far better
Even offering the collateral banks are asking for some irrelevant docs for denying.
Avunu bro shurity aduguthunnaru land documents pettalanta Anni correct ga unna bank vallu 2-10% Lancham pettali
loan NPA ithe yevarini adagali.collorotal untene loan kattanu po antunaru janalu inla em lekunda isthe vallu musukovali
Dear BBC team.... A very big request to you... It's a very good response to filming the video you showed above.. Or.. You will also notice the request of each of them in the form of a comment below, A very big request to you... It's a very good response to filming the video you showed above.. Or.. You are also requested to take note of each of their requests in the form of a comment below and bring it to the notice of the government. 🙏🙏🙏.
Elaanti cheppukovadanike untae..elaantivi amalu jarigithe maalantollu yeppudo baagupadevaallu..
Without collateral banks will not give more than 50000
Ayyo ivvarandi baaboi
Bank vallu ebhandhulu pettuthunnaru ,privet vari dhaggara 1.50 rupee interest Nayak,proces ,chalakastam.prakatanalake saripoioana scheme idhi.
కౌలు రైతుల కోసం ఏమైనా రుణాలు పొందే మార్గం వుంటే చెప్పండి ప్లీజ్
మోడీ మార్కేటింగ్ స్కిల్స్ మహిమ....!!!
మూర్ఖులు మన భారతదేశంలో కోట్లలో ఉన్నారు మరి రాజకీయ క్రీడలో మీడియాతో కలిసి ఇలా క్రొత్త క్రొత్త స్కీములు పెట్టి అదానీ అంబానీ లకు దోచి పెట్టి భారత ప్రజలకు భారతదేశం పేరు మీద శ్రీరాముడి పేరు మీద గర్వాన్ని పుట్టించి దోచుకోవడమే సర్జికల్ స్ట్రెక్
Evi ani peruke andi evadiki Ravu kavali ante properly undali ,Inka government employees surety kavali antaru
House ledu konnukottaniki estra sir diary form pettu kotaniki
Hi madam edi mirchi nursery ki apply cheya vacha🤔🤔🤔
Good joke 🤣 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Okka bank ko velli adiginaa no response 🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Loan sanction cheyakunda and customer permission kuda lekunda.... reject ku avasaramayye resonance petti REJECTED chesthunnaru medam... Ee Pathakam tharupuna Bank vala pai Complaint emaina chese Process Unte cheppandi.. OK
అసలు ఎందుకు ఈఏంటి పనికి మాలిన న్యూస్ పెడతారు కొంచెం అన్న బుడ్డి లేదు మీకు ఎంకోసారి ఈలాంటి వార్తలు పెడితే అసలు మంచి మాటలతో చెప్పను
Ho It's real😊😊😊😊😊😊😊
Only on media sir not root level...
Evi Ani ayi panulu kavau....deniki na recommendation Kavali...
Common man,un employees ki loan bank vallu loan evvaru, Vijay Malya,Neerav Modi vallaki estaru with out surity
Intreste enthano cheneledhe
Banks not approving.. publicity only, no use .
ఇది ఇండియా....సాధ్యమేనా..??!
No strictly orders to the banking sectors for this loans 😢
Background lekunda aa Bank loan ivvadhu...evi theoretical sounds good but practically not...with my own experience i siad this...
Youth matram namakam ledu kani bussines man le emi chappina estrau meru youth namaka poth e dasam sankanaki pothundi future'it true'
E lone ekkada isstaru .bank phone cheppandi.sir
Is that eligible till now
Sir Anni pathakalalo rajakiyale
Sbi lo Apply chesi one year thiriga no response
😢😮
🤝
ఎందుకు బిబిసి మీరు కూడా జనాలని మోసం చేస్తారు...
Is this scheme applicable for transport business
Training conform aya
Credit score check chesthara
Mee channel ku istaremo choosi..tarwata video cheyandi..
CIBIL score?
Vijaykumar
BBC miru lone eppisthara
Ah bank lo e lone esthale
Kendram nundi okkorupai kuda radu
This is not impossible.
E lone yela pettali
Can this scheme is applicable to Food business like Restaurants nd other food business???
Pm cheppadante adi nijanga raadu...
Hello bank vedhavalu సబ్సిడె bank lo padi na tharvathane remaining amount estharu, kani subsidy rakapoena subsidy rakapoena, amount andhakaporna sankstion iena roju nu che vaddu caliculate chestharu, subsidy 6 nelalu iena padadhu enni nelalakuvaddi kattalsindhr akkada business petti undamu, sanction ienatlu letter mathram untadhi, vankers vedhavalu, PMRY VALLU Sanction chesina, bank vedhavalu dabbulu eyaru thoraga, anthe kadhu government job chese vekthi shurity esthene bankers dabbulu estharu, edhe నిజం, elaniti government lons నమ్మి అప్పులపాలు kakandi,
50 thousand ee ivvaru....velli 50 lakhs
Ata
Meeru mee news
Yevadu ivaru
I tried and failed
My friend also tried no one got.
Website open kaavdam ledhu
it is information only...not possible
ఈ లోను కోసం మనమే ఫస్టు డిపాజిట్ చూపించాలంటది బ్యాంకులు బ్యాంకులలో సూర్యుడు దొరకది ఇది కూడా అగ్రకులాలు మాత్రమే పొందుతున్నారు ఇది తెలవని సమాజం బీసీ ఎస్సీ ఎస్టీలు బిజెపి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీల దగ్గర బానిసల్లగా బతుకుతున్న చదువుకున్న జ్ఞానవంతులు అర్థం చేసుకోరు వాళ్లు అర్థం చేసుకునే అంతవరకు ఈ దేశంలో ఎవరికి ఉపాధి దొరకదు ఎవరికి ఇల్లు ఉండదు ఎవరికి వైద్యం రాదు ఎవరికి విద్య అందదు ఈ సత్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం చదువుకున్న జ్ఞానవంతులపైనే ఆధారపడి ఉంది కాబట్టి వారు మాత్రమే తెలుసుకోవాలి జై భీమ్ జై భారత రాజ్యాంగం జై డిఎస్పి జై డాక్టర్ విశారదన్ మహరాజు గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి
West fellow
Good
Useful information
Ha 😄🤣😜
Bank valluu framrs ki evvaruu dabbulu aggotti, dasamdati vallipothana estaruu
ఆపండి ఇలాంటివి పని చేయవు
che mana Indian banks only Ambani adhani la keeeee
But
We won't get
Ma vilg lo vachindhi bro e loan
Em business bro, entha amount?
మాల్య విజయ్ మాల్య విజయ్ మాల్య.కు వర్తిస్తుంది,,,🕴️🕴️🕴️🕺🕺🕺✈️✈️✈️✈️✈️🤪🤪🤔🤔🤔🤔
బ్యాంక్ కి వెళ్ళి చూడు అస్సలు ఈ పథకం అనేది లేదు అంట్టునారు వాళ్ళు.నువ్వు రా BBC నాతో నీకు చూపిస్తా. వాస్తవాలు తెలుసుకోకుండా ఎందుకు ఇలాంటి వీడియోస్ పెట్టి యూత్ జీవితాన్ని నాశనం చేస్తున్నారు
యూత్ మీరు కూడా ఆలోచించండి యూత్ అంతా కలిసి దీనికోసం పోరాడదాం మన దేశంలో ఈ పరిస్థిుల్లోనే మార్పు తీసుకు రావాలి ఈ కామెంట్ చదివినవారు reply ఈవండీ మీ location కూడా పెట్టండి
Only on Paper.
Evaru ivvaru
Bank la chuttu tiragadam tappa
Please give me project report
bank vallu vela kotlu egadenge vallaki aithe istaru. youth ki paisa ivvaru.
Waste friends ivvani nammkandi banks loans collateral lekunda ivvaru edo chepukodaniki goppaga kanipistundi anthe
poor peoples ki ivvaru anta waste of timee
Fake information, eve sc st women also not getting loan 5 moths romed arround banks, finally said that without collateral security the cannot give loan, purly political game with poor people
First bankers ni educate cheyandi
i vallu ivvaru
BBC kida comments lo okkadi ni select chesukodi Miru lone Eepichadi ......?
Waste of marketing this program, they doesn't give any loan to a unemployed youth.
They ask unnecessary certificates for loan.
There should be a easy way to take loan for true necessary Persons.
What kind of unnecessary certificates?
@@michaelceasar NOC from top 10 banks..
@@michaelceasar NOC from mLa
@@michaelceasar NOC from MP
@@michaelceasar NOC from Police station
15 lakhs istaru ani 8 years indi ,ivvaled
50 lakhs (A jumla haii )
@S Man hi
@S Man answer cheppina tarvatha kuda danni dikkaristu malli ade questions adgatanni telugu lo m antaro telsu anukunta...
First icchina link open chesi chudocchu..
@S Man ithe nuvve verse number thoo search chey vastadi andulo point to point untadi ...
@S Man cheppandi ...
Google lo velli backbone and ribs ani type chey daani context vastadi chaduko..