చాలా బాగా వివరించారు అన్నగారు కానీ SIP ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలో కూడా ఇలా సెలెక్ట్ చేసుకోవాలి ఒక వీడియో రూపంలో చేయగలరు రెండో ఇన్కమ్ ఈ విధంగా రూపొందించాలి దాని మీద కూడా ఒక వీడియో తీయగలరు
This concept is correct theoretically. There are lot of variables of course. Disclaimer is needed for this kind of video because mutual funds carries some kind of risk always. Investing in correct mutual fund and diversifying it regularly is required throughout the investment period or it would lead to disaster. We don't expect misleading titles from you for views. 0% interest is simply misleading because we are doing something else in the background to compensate EMIs.
Koushik kindly dont mislead , adhi 0% home loan ela avthundhi adhe emi motham fd chesna 6% interest tho 34 lakhs kanna chala ekkuva avthundi , meeru just em cheppalante investment kuda cheyali home loan tho patu ani cheppali , ila 0% home loan ani cheppakudadhu
Bro practical gaa idi workout avvadu.....interest 20 years paatu kadataam.....but 20 years tarwata value of money maripothundi....appudu aah mutual fund amt value manam kattina amt value okati gaa undadu
He is misleading.. because the tax resumption will only possible if you buy a property. So existing amount of loan interest is same. But you are buying a new property with the amount gained on Stocks.. So It doesn't make any sense
నీ వీడియోలు చాలా వరకు మంచిగానే ఉన్నాయి చూసేదానికి చాలా ఆకర్షణగా ఉన్నాయి నేను కూడా ఇలా వీడియోస్ దేశంలో జరిగే కొన్ని వివరాలు సేకరించి పెట్టాలని నాకు కూడా చాలా ఇష్టం పురాణాల గురించి గుడ్ల గురించి జరిగే సంఘటనల గురించి పెట్టాలని చాలా నాకు ఇష్టంగా ఉంటుంది కానీ ఆ వీడియోలు ఎలా పెట్టాలో నాకు అర్థం కావట్లేదు వీడియోలు తీయ గలుగుతాడు ఇష్టం చాలా ఎక్కువ ప్రతి ఒక్క దాన్ని ప్రకృతిని ఫోటో అనే వీడియో అనే దాంట్లో బంధించి మనము అందరికీ తెలపాలి అనేసి నాకు చాలా చాలా ఇష్టం నా పేరు కృష్ణేశ్వరి🎉 అంటారు
Koushik bro, Ee video ni 0% home loan ani cheppadam kanna, home loan interest ni investment tho elaa recover cheskovali ani mention cheyyadam better..because home loan valla em maratle…just manam investment chestunnam anthe..!!
Guys.. let me tell you.. he is practically correct also. If invested 14k sip in 2012 in icici discovery fund for 12 yrs.. today the value is 60 lacs. U can purchase a flat for 60 lacs without loan. - u get between 60 lacs to 70 lacs at pochatam 3bhk Secondly Start investing 10k in icici prudential business cycle when nav was 10 3 yrs bk.. now its 20.. so investment grown by 51 percent. The concept of no interest will be a valid one . Third , most important identification of funds is important
As a CMA finalist, case 3 chala tricky chesi chepparu and meru present value of money gurinchi marchipoyaru. 40488 is our outflow and inflow vachesi 15000 avuthe net outflow ₹25488 Avuthadhi then 25488 Ela SIP chestaru
May be notional outflow anukunta ₹25488/- Oka vela loan thiskuni unte ₹40488/- net outflow avthundi..(with down payment-₹15,00,000/- will be reduced and then emi of ₹40488/- is calculated,so there is no matter of inflow here,if downpayment of 15,00,000 is not considered then emi amount will be more i.e ₹53984/- ) Adey net outflow(notional emi - rental payments) ni manam sip lo invest chestham and lumpsum amount ni mf lo invest chestham... rent 15000 kadatham. Ikkada rent ki notional future value calculate chesi compare chesi unte appudu correct ga undedemo... Emantaru?
Sir 3rd case chala mistake ga explain chesaru because 10 years hold chesi return+ principal ni 60,00,000/- emi chesaru. Malli 15,00,000/- lak petti advance echhi , 45 lak loan tesi next 10 yesrs vundamannaru. Oksari check cheyandi
అన్న నా దగ్గర ఒక్క లక్ష వుంది అనుకో. నేను ఇప్పుడు ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చెయ్యాలి... నాకు అస్సలు ఇన్వెస్ట్ ఎలా చెయ్యాలో తెలియదు... లాంగ్ టర్మ్ కి ఇన్వైట్ చేస్తే టోటల్ గా ఎంత వస్తుంది
ఇంట్లో ఉంటూ ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించే అప్ అమైన వుందా అన్న వుంటే దాని పైన చెయ్యండి ఎందుకంటే స్టూడెంట్స్. పార్ట్ టైం జాబ్ కోసం వెతికే వాళ్ళ కు పనికి వస్తుంది
హాయ్ కౌశిక్ గారు మేము హోమ్ లోన్ తీసుకోవాలని మాకు మంచి సలహా ఇవ్వండి కర్ణాటక ఉంటాము మనపురం బ్యాంకు లోన్ ఇస్తామని వచ్చారు మాది గవర్నమెంట్ ప్రాపర్టీ ప్రైవేటు బ్యాంకు లోనే లోన్ ఇస్తారంట తీసుకున్నాము అది క్లోజ్ అయిపోయింది దాంట్లో ఎక్స్ట్రా పే చేసాము వాళ్లు వడ్డీ అన్నారు అందుకని డాక్యుమెంట్స్ చేసుకున్నాము వేరే బ్యాంకులో లోన్ కోసం చూస్తున్నాము మాకు మీతో మాట్లాడే అవకాశం ఇస్తారా
కౌశిక్ గారు మీరు ఒకసారి వీడియోలు జీఎస్టీ బిల్ ఉంటే మీరు దాంట్లో జిఎస్టి ఎంత పడిందో అది మీరు రికవర్ చేసుకోవచ్చని ఒక వీడియో లో పెట్టారు ప్లీజ్ మల్ల ఒకసారి ఆ వీడియో ని నేను పెట్టండి🎉
Rate of interest is floating bcoz loan amount exceeds 25L & in Sip average interest rate u given 15% , if interest is below 15% then that amount not come & money value also changes with time
Sir ఒక మనిషికి 60 ఏళ్లు సిప్ లో అతను ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చి కోటి రూపాయలు అయినాయి తను హోమ్ లోన్ 60 లక్షలు తీసుకోవాలి అనుకున్నాడు ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఉండే దాన్ని తాకట్టుపెట్టి హోమ్ లోన్ తీసుకోవచ్చా అది ఏ విధంగా ఇస్తారో తెలియజేయగలరు ఈ విధంగా చేస్తే గవర్నమెంట్ టాక్స్ నుంచి ఏ విధంగా బయటకు పడగలను తెలియజేయగలరు
2 nd case is not practically(emotionally) good : 10 years of life in own house(for family like wife, children evem society) AND 10 years of life in rented house : Not Same , Because that dam early years of life worths.....
SIP Equity Mutual funds always depends on market. If in case end of 20years market may be down, due to market down we will not get what we expect the amount.
Sir కౌశిక్ గారు మా పెద్దమ్మ లోకల్ బ్యాంక్ లో FD 1,20,000/- చేశారు 3 ఇయర్స్ TERM మంత్లీ ఇంట్రెస్ట్ వేస్తున్నారు 21/2 ఇయర్స్ అయ్యాక మా పెద్దమ్మ చనిపోయింది ఇప్పుడు PRE CLOSER కింద 6000/- (21/2 టర్మ్ వడ్డీ రేటు +2%penalty) కట్ చేసి ఇస్తమంటున్నారు రూల్ అది అంటున్నారు నిజమేనా pls help sir
Hi sir nenu vizag nunchi, Nen December lo oka home loan kosam 'credit corporation bank' lo apply chesa 11 lakhs kosam, February 28th na naku 8 lakhs approval vachindi ani chepparu kani naku 11 lakhs ki approval ravali ani cheppa re approval kosam mail chesa next day vachestadi annaru ani house documents,16150/- iecham kani e rojuki avvaledu cancel chay mannam kani vallu edo oka paper mida loan extended avvaledu ani signature chesi whatsapp chaymannaru,vallu phones lif chayledu,repu yellundu ani edoka sodi cheptunnaru edena help chestara please
Case1: No 0% recovery of Interest. Interest ni cover cheyadaniki additionally we are 2,700 in SIP for 20 years antey : 6,48,000. return: 34,45,078 Total = 34,45,078 - 6,48,000 : 27,97,078 27,97,078 mathrame kadha recover chesthunnatu ?????
Nicely explained. If not 100% workout but at least 80% of the value will workout. Please also explain what Mutual funds need to choose to be safe and get best possible returns
ఎస్బిఐ యూనియన్ బ్యాంకు లో మిగతా కొన్ని బ్యాంకులు కూడా లోన్లు ఇవ్వడానికి అందరికీ వెసులుబాటు ఇవ్వడం లేదు సవలక్ష కండిషన్స్ పెడతా రు మిగతా ప్రైవేట్ బ్యాంకుల దగ్గర రూమ్ తీసుకుంటే 2% ఇంట్రెస్ట్ వస్తుంది అయినా మిడిల్ క్లాస్ వాళ్లకు తప్పడం లేదు తీసుకుంటున్నారు
Download ffreedom app:- ffdm.app/dbyQ
చాలా బాగా వివరించారు అన్నగారు కానీ SIP ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలో కూడా ఇలా సెలెక్ట్ చేసుకోవాలి ఒక వీడియో రూపంలో చేయగలరు రెండో ఇన్కమ్ ఈ విధంగా రూపొందించాలి దాని మీద కూడా ఒక వీడియో తీయగలరు
This concept is correct theoretically. There are lot of variables of course.
Disclaimer is needed for this kind of video because mutual funds carries some kind of risk always. Investing in correct mutual fund and diversifying it regularly is required throughout the investment period or it would lead to disaster. We don't expect misleading titles from you for views. 0% interest is simply misleading because we are doing something else in the background to compensate EMIs.
Vastai kani pettina compani batti untadi
Koushik kindly dont mislead , adhi 0% home loan ela avthundhi adhe emi motham fd chesna 6% interest tho 34 lakhs kanna chala ekkuva avthundi , meeru just em cheppalante investment kuda cheyali home loan tho patu ani cheppali , ila 0% home loan ani cheppakudadhu
Overall ga akkada 0% INTREST ayithadhi adhi chudu
@@UNKNOWN-qn5rgw
He is not misleading. Understand the concept.
Bro practical gaa idi workout avvadu.....interest 20 years paatu kadataam.....but 20 years tarwata value of money maripothundi....appudu aah mutual fund amt value manam kattina amt value okati gaa undadu
He is misleading.. because the tax resumption will only possible if you buy a property. So existing amount of loan interest is same. But you are buying a new property with the amount gained on Stocks.. So It doesn't make any sense
Nachindi andi.. kasta padali kaani long term lo happy.. Thanks Koushik..
hi sir meeru chala clear ga explain chesaru , and best mutual funds gurinchi explain cheyandi plz
Hai
చాలా బాగ వివరించారు ఫండ్స్ లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో చెప్పండి దయచేసి అన్నగారు
Super Gaa chepparu Sir, Chaalaa Bagundhi
నీ వీడియోలు చాలా వరకు మంచిగానే ఉన్నాయి చూసేదానికి చాలా ఆకర్షణగా ఉన్నాయి నేను కూడా ఇలా వీడియోస్ దేశంలో జరిగే కొన్ని వివరాలు సేకరించి పెట్టాలని నాకు కూడా చాలా ఇష్టం పురాణాల గురించి గుడ్ల గురించి జరిగే సంఘటనల గురించి పెట్టాలని చాలా నాకు ఇష్టంగా ఉంటుంది కానీ ఆ వీడియోలు ఎలా పెట్టాలో నాకు అర్థం కావట్లేదు వీడియోలు తీయ గలుగుతాడు ఇష్టం చాలా ఎక్కువ ప్రతి ఒక్క దాన్ని ప్రకృతిని ఫోటో అనే వీడియో అనే దాంట్లో బంధించి మనము అందరికీ తెలపాలి అనేసి నాకు చాలా చాలా ఇష్టం నా పేరు కృష్ణేశ్వరి🎉 అంటారు
Hii Anna poor family kosam
Laptops and bikes finance lo Ela konalo oka video cheyandi plz
Flipkart pay later loo EMi lo thesukovachu broo.. without credit card only pan card adhar card.. UPI undalii
Download the ffreedom app from the Play Store or App Store to learn more about this video - ffdm.app/tiUq
Kowshikkuuu babay Lu bike aapinappudu Bike paper's polution tho paatu Insurence aduguthunnaaru.. asalu insurence avasraamaa bike ki? Okavela unte
vaallaki chupinchaalaa..??
Solution cheppu
Global business pay withdrawal gurinchi video cheyy bro
Super idia bro
Anta bagundi Kani news house ki ,old house ki difference undi,but 2nd income ela anedi baga chepparu
Baga Practical ga Chapav bruh Super 🎉
Youngers ki Baga use avuthundi
Thank you bro
Love you darling
It is fact and practically possible also ., I am ramesh from hyd ., believe or not it is upto u ., excellent sir 🙏
Thanks 🤗
అక్కడ 7000 కూడా ఇన్వెస్ట్మెంట్ ఏ కద😮మళ్ళీ అది 10 లక్షలు అవుతుంది దాన్ని కాల్క్యూలేట్ చెయ్యట్లేదు కౌశిక్ బ్రదర్
20%SIP లో పెడితే మొత్తం ఫ్రీ గా ఇల్లు కట్టవచ్చు గా😂
Koushik bro,
Ee video ni 0% home loan ani cheppadam kanna, home loan interest ni investment tho elaa recover cheskovali ani mention cheyyadam better..because home loan valla em maratle…just manam investment chestunnam anthe..!!
👌👌 vedio.....who's understanding this can get the benifit....who not understand they can't get.....anything
Sip gurinchi example andharu cheppedhe kaani asaluke mosamu vache chance kuda vunnadhi kadha..Assured maturity amount vunte namma vachu..Manchi mutual funds yevinanedhi yela dhruveekarinchavachu.
Hiii annaya nuvvu super ni videos chalaa informative ga vuntay
very good manchi salaha chepparu thankyou
Guys.. let me tell you.. he is practically correct also.
If invested 14k sip in 2012 in icici discovery fund for 12 yrs.. today the value is 60 lacs. U can purchase a flat for 60 lacs without loan. - u get between 60 lacs to 70 lacs at pochatam 3bhk
Secondly
Start investing 10k in icici prudential business cycle when nav was 10 3 yrs bk.. now its 20.. so investment grown by 51 percent. The concept of no interest will be a valid one .
Third , most important identification of funds is important
Good information but very useful video..present elanti routine videos andaru chesthunaru..
10 ఏళ్ల తరువాత ఆస్తి విలువ 4, 5 రేట్లు పెరిగితే మీ ఫార్ములా పనిచేయదు కదా
5% increase cheyandi every month or every year mutual fund lo
As a CMA finalist, case 3 chala tricky chesi chepparu and meru present value of money gurinchi marchipoyaru. 40488 is our outflow and inflow vachesi 15000 avuthe net outflow ₹25488 Avuthadhi then 25488 Ela SIP chestaru
May be notional outflow anukunta ₹25488/-
Oka vela loan thiskuni unte ₹40488/- net outflow avthundi..(with down payment-₹15,00,000/- will be reduced and then emi of ₹40488/- is calculated,so there is no matter of inflow here,if downpayment of 15,00,000 is not considered then emi amount will be more i.e ₹53984/- )
Adey net outflow(notional emi - rental payments) ni manam sip lo invest chestham and lumpsum amount ni mf lo invest chestham...
rent 15000 kadatham.
Ikkada rent ki notional future value calculate chesi compare chesi unte appudu correct ga undedemo...
Emantaru?
Sir 3rd case chala mistake ga explain chesaru because 10 years hold chesi return+ principal ni 60,00,000/- emi chesaru. Malli 15,00,000/- lak petti advance echhi , 45 lak loan tesi next 10 yesrs vundamannaru. Oksari check cheyandi
Super idia sir... Thanks u sir...😊
సూపర్ analysis 👌
Koushik gaaru baaga cheppinaru
అన్న నా దగ్గర ఒక్క లక్ష వుంది అనుకో. నేను ఇప్పుడు ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చెయ్యాలి... నాకు అస్సలు ఇన్వెస్ట్ ఎలా చెయ్యాలో తెలియదు... లాంగ్ టర్మ్ కి ఇన్వైట్ చేస్తే టోటల్ గా ఎంత వస్తుంది
Hai
10 years taruvatha flat cost change avutundi bro 60 lakh constant kadu
SIR.....SUPER ..👌👌👌🙏
Bro sip lo risk kuda untundhi kada. Mari antha positive ga ela calculate chaskunta ela. Both sides u have to give clarity
Hai
Hi Kowshik Garu,
Please make a detailed vide on Securitized Debt Instrument
Hai
Its good illustration but one point here interest won’t be fixed right it will also increase based on rbi repo rate
Then do step up sip
VERY GOOD EXPLANATION
Nice & good concept, very good informative & really one of my friend practical following the same concept.
Last case of rent doesn't work as rent increases every year
Case 1 & 2 are better kani case 3 ni oppukolem. Ndhuku ante 10y ki property undali kadha. ।।
Profit gurinchi chepparu sir Mari sip lo loss itte ? Please explain cheyandi sir
Sip valla loss avvaru brother
ఇంట్లో ఉంటూ ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించే అప్ అమైన వుందా అన్న వుంటే దాని పైన చెయ్యండి
ఎందుకంటే స్టూడెంట్స్. పార్ట్ టైం జాబ్ కోసం వెతికే వాళ్ళ కు పనికి వస్తుంది
హాయ్ కౌశిక్ గారు మేము హోమ్ లోన్ తీసుకోవాలని మాకు మంచి సలహా ఇవ్వండి కర్ణాటక ఉంటాము మనపురం బ్యాంకు లోన్ ఇస్తామని వచ్చారు మాది గవర్నమెంట్ ప్రాపర్టీ ప్రైవేటు బ్యాంకు లోనే లోన్ ఇస్తారంట తీసుకున్నాము అది క్లోజ్ అయిపోయింది దాంట్లో ఎక్స్ట్రా పే చేసాము వాళ్లు వడ్డీ అన్నారు అందుకని డాక్యుమెంట్స్ చేసుకున్నాము వేరే బ్యాంకులో లోన్ కోసం చూస్తున్నాము మాకు మీతో మాట్లాడే అవకాశం ఇస్తారా
Nice information Kaushik😊
Hallow kuoshik super logic 2 step SIP very useful 👍
❤❤
Im waiting for "how to change Paytm fastag "video😊😊😊
Hi, your point is correct but....after 10 years of SIP we must pay tax. How to proceed in this case.
After 10years should we pay tax even not withdrawing the amount?
Ae mutual funds lo invest cheyyalo kuda nuv aa oka video thesi pettu anna.....
Good information Anna garu 🎉
సార్ లాస్ట్ మూడో నెంబర్ చెప్పింది 10 సంవత్సరాల ముందు కొంటే అంతే అవుతుంది టెన్ ఇయర్స్ తర్వాత తీసుకున్న అంతే అవుతుంది ప్రాపర్టీ రేట్ పెరిగిన వల్ల
Koushik anna...super explanation..tq
కౌశిక్ కి 1St Stage of హెల్లుసలేషన్ 😅😅
Enduku boss?
Antha antha EMI katti kooda investment ki Money ekkada vuntundhi bro
@@ravireddy8878 Challenging ne, kani investement konchem konchem anna cheyyakapote inflation valla paristhithi darunam ga jaruguddi.
Sir, Mee mail I'd pedataara sir
Mutual funds gurinchi explain chestara ye type of funds plz explain
Very good information to you hall Tanqyou brother
కౌశిక్ గారు మీరు ఒకసారి వీడియోలు జీఎస్టీ బిల్ ఉంటే మీరు దాంట్లో జిఎస్టి ఎంత పడిందో అది మీరు రికవర్ చేసుకోవచ్చని ఒక వీడియో లో పెట్టారు ప్లీజ్ మల్ల ఒకసారి ఆ వీడియో ని నేను పెట్టండి🎉
Rate of interest is floating bcoz loan amount exceeds 25L & in Sip average interest rate u given 15% , if interest is below 15% then that amount not come & money value also changes with time
Very nice wonderful message brother
Brother good idea housing loan emi reduce
your all videos very useful
I am also BVRM
Sir ఒక మనిషికి 60 ఏళ్లు సిప్ లో అతను ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చి కోటి రూపాయలు అయినాయి తను హోమ్ లోన్ 60 లక్షలు తీసుకోవాలి అనుకున్నాడు ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఉండే దాన్ని తాకట్టుపెట్టి హోమ్ లోన్ తీసుకోవచ్చా అది ఏ విధంగా ఇస్తారో తెలియజేయగలరు ఈ విధంగా చేస్తే గవర్నమెంట్ టాక్స్ నుంచి ఏ విధంగా బయటకు పడగలను తెలియజేయగలరు
Sajetion Chala Bagundi
Thanks for sharing
Please share some videos on personal loan
2 nd case is not practically(emotionally) good : 10 years of life in own house(for family like wife, children evem society) AND 10 years of life in rented house : Not Same , Because that dam early years of life worths.....
SIP Equity Mutual funds always depends on market. If in case end of 20years market may be down, due to market down we will not get what we expect the amount.
Sir కౌశిక్ గారు మా పెద్దమ్మ లోకల్ బ్యాంక్ లో FD 1,20,000/- చేశారు 3 ఇయర్స్ TERM మంత్లీ ఇంట్రెస్ట్ వేస్తున్నారు 21/2 ఇయర్స్ అయ్యాక మా పెద్దమ్మ చనిపోయింది ఇప్పుడు PRE CLOSER కింద 6000/- (21/2 టర్మ్ వడ్డీ రేటు +2%penalty) కట్ చేసి ఇస్తమంటున్నారు రూల్ అది అంటున్నారు నిజమేనా pls help sir
Sir mutchuval fund lo investment ala cheyyalo telisimdi kani amount annadi ala return vastado ardham avvatam ledhu komchem ceppandi sir
2700 per month, means 32400 per year, means 6,48,000 investing in SIP. So we are paying 648000 as intrest in case1
Chala baga chepparu brother great
Mutual fund avi risk ?? Aithe enti plan
Hai
కౌశిక్ గారు మీరు చెప్పినటు S I P లో పెట్టుబడి బావుంది కానీ ఈ10సంవత్సరాలు,మనం వుంటున్న ఇంటి అద్దె కట్టు కోవాలిగా, అది కూడా మోయలేని భారం కదా.
Super video
Very useful
Content super kaani yela mutual funds lo yela invest cheyali teliyadu
Super Explanation bro
Kani sip lo antha returns rakapothey, or loss ayite.....
ఏముంది…కౌశిక్ వీడియో చూస్తూ పిసుక్కొకడమే😂
Chose index funds bro..check the mutual funds videos and history of Index funds you will definitely get it
😆😆😆😆😆😆@@BVsukumar
Sar Kaushik Garu takwa loan gurinchi cheppandi
Kowshik garu meeru cheppinavidamga bank valu pmay scheeme ledani, meetucheppe interests levani chebutunnaru bro
ఇక్కడ మీరు అన్నట్లుగా 15% ఆఫ్ రిటర్న్స్ 100% వస్తాయా. ఒకవేళ మీరన్నట్టుగా 15% రిటర్న్స్ రానిపక్షంలో మీరన్న రిటర్న్స్ రావు కదా.
తింగరి ఆలోచన, కౌశిక్ బురిడీ
Good explanation ❤
Good presentation
Hello Koushik Garu, Super logic
helloo andi
@@ffreedomapptelugu 2700 ae mutulfund lo pettali sir
Metuvals lo mana money ki garantee untunda.20 yrs mana money ki vaddi vastundo rado ela telusukovali.
Hi sir nenu vizag nunchi,
Nen December lo oka home loan kosam 'credit corporation bank' lo apply chesa 11 lakhs kosam,
February 28th na naku 8 lakhs approval vachindi ani chepparu kani naku 11 lakhs ki approval ravali ani cheppa re approval kosam mail chesa next day vachestadi annaru ani house documents,16150/- iecham kani e rojuki avvaledu cancel chay mannam kani vallu edo oka paper mida loan extended avvaledu ani signature chesi whatsapp chaymannaru,vallu phones lif chayledu,repu yellundu ani edoka sodi cheptunnaru
edena help chestara please
Super information sir
Equity mutual fund safe na sir cheppandi
Sir Sir personal ka mithaai suggestions thisukowali
కౌశిక్ గారు మీరు 0% మీద లోన్ కట్టవచ్చని చెప్పారు ఇలాగ ఏమీ లేకుండా సిప్ లేకుండా కట్టే విధానాన్ని ఏమన్నా చెప్పగలరా
Good explanation anna
Bro sip a/c creat ela chyalli monthly ella deposit chyalli sbi a/c link tho saha fully video chyandi pls
Mutul funds lo invest chesaka, kavalunukunnapu theesukovacha bro??
Case1:
No 0% recovery of Interest. Interest ni cover cheyadaniki additionally we are 2,700 in SIP for 20 years antey : 6,48,000.
return: 34,45,078
Total = 34,45,078 - 6,48,000 : 27,97,078
27,97,078 mathrame kadha recover chesthunnatu ?????
Good information koushik
Brahmi clip is unique in the video
Super sir 🙏👍
Very very good advice sir thank "Q"
Nicely explained. If not 100% workout but at least 80% of the value will workout. Please also explain what Mutual funds need to choose to be safe and get best possible returns
Super idea❤
Good information❤❤
❤❤
ఎస్బిఐ యూనియన్ బ్యాంకు లో మిగతా కొన్ని బ్యాంకులు కూడా లోన్లు ఇవ్వడానికి అందరికీ వెసులుబాటు ఇవ్వడం లేదు సవలక్ష కండిషన్స్ పెడతా రు మిగతా ప్రైవేట్ బ్యాంకుల దగ్గర రూమ్ తీసుకుంటే 2% ఇంట్రెస్ట్ వస్తుంది అయినా మిడిల్ క్లాస్ వాళ్లకు తప్పడం లేదు తీసుకుంటున్నారు
Good suggestion bro. But Home loan తీసుకుంటే interest పై ఇన్కమ్ టాక్స్ బెనిఫిట్ వస్తుంది కద. దాన్ని ఎలా overcome చేయాలి
Nice video🎉🎉🎉