This Man Stopped 300 Chinese For 72 Hours | Raka Lokam | K R Sudhakar Rao

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024
  • Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
    For More Details:
    Facebook: / rakasudhakarrao
    Twitter: / rakasudhakarrao
    Analysis : K R Sudhakar Rao
    Camera-Editing-Gfx : Surya

ความคิดเห็น • 516

  • @nunugondagopal8330
    @nunugondagopal8330 4 ปีที่แล้ว +122

    తెలుగు లో నాకు నచ్చి అందరికీ పనికి వచ్చే వార్తలు అందించే వారు
    రాక లోకం
    జుర్ణలిస్ట్ సాయి
    నేషనలిస్ట్ హబ్ కృష్ణ గారు
    జై హింద్

    • @priyamina.neekosam
      @priyamina.neekosam 3 ปีที่แล้ว +2

      మరొక చానెల్ నిఈరోజే చూశాను. రియల్ మిస్టరీస్. వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు.
      Nationalist hub, raka lokam, journalist sai and real mysteries మనం కూడా support చేద్దాం.

  • @venuwifiintelugu
    @venuwifiintelugu 4 ปีที่แล้ว +343

    మన దేశం ఎపుడు శేత్రువుల చేతుల్లో ఓడిపోలేదు .. మనవాళ్ళు చేసిన నమకద్రోహం వల్ల తప్ప.... tq sir........

  • @ramakrishnareddy4902
    @ramakrishnareddy4902 4 ปีที่แล้ว +137

    దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన
    మన వీర జవానుల గురించి మీ వివరణ
    చాలా బాగుంది సార్, మన భారతదేశంలో
    వీరులుకు కుదువలేదు భారతభూమిలో

  • @Satya_780
    @Satya_780 4 ปีที่แล้ว +261

    🇮🇳 జశ్వంత్ సింగ్ రావత్ అమర్ రహే

  • @ramakrishnareddy4902
    @ramakrishnareddy4902 4 ปีที่แล้ว +86

    జయహో జవ్వంత్ సింగ్ సార్
    సిక్కు సిపాయిలే దేశానికి నాలుగు దిక్కులు
    మా భారతజాతి మరువదు మీ ధైర్య సాహసాలను

    • @sivasubbarajucherukuri7299
      @sivasubbarajucherukuri7299 4 ปีที่แล้ว

      Yes. I agree. Sikhs are pride of our army. But Jaswant Singh Rawat is not a sikh. He is from present day uttarakand.

    • @subbareddynaralla7380
      @subbareddynaralla7380 4 ปีที่แล้ว +3

      Sikhism was established to save Hinduism from the onslaught of Muslims.

    • @thebraveheart3832
      @thebraveheart3832 4 ปีที่แล้ว +1

      erri pooka. Athanu hindu jaat

    • @ashokbathula5548
      @ashokbathula5548 4 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✊✊✊✊✊✊✊✊✊✊✊✊💕India🇮🇳🇮🇳👳🇮🇳

    • @mohanrao2303
      @mohanrao2303 4 ปีที่แล้ว

      Jeswant singh sikh kaadu sir .

  • @chiluverumuthyam3110
    @chiluverumuthyam3110 4 ปีที่แล้ว +58

    ఇటువంటి వీరగాథలు కనీసం వీడియో గేమ్ రూపములో నైనా ఈ తరం పిల్లలకి అందిస్తే, దేశ భక్తి పెరుగురుగుతుంది
    జోహార్ అమరవీరుడా

  • @m.mmallaiah.shivayya4755
    @m.mmallaiah.shivayya4755 4 ปีที่แล้ว +76

    అరుణాచలశివ
    భారతమాత ఎటువంటి మహా వీరాతి వీరులను కన్నది
    ఇంత గొప్ప దేశంలో పుట్టినందుకు భారతమాత రుణం తిర్చుకొనిది ఎప్పుడో!
    పర్యపుస్తకాలలో ఇలాంటి వీరుల కథలు పక్కన పెట్టి
    దేశం ను దోపిడీ చేసిన కుక్కల కథలు
    దేవాలయం లు కొల్లగోట్టిన గాడిదల కథలు
    సంస్కృతి నాషనం చేసిన బ్రిటిష్ కుక్క ల చరిత్రను చేర్చరు
    అది మన దౌర్బగ్యం
    భారతమాత ముద్దు బిడ్డల కథలు అందిస్తూన్నా మీ పాదాలకు నమస్కారాలు
    జైశ్రీరామ్ జై జైశ్రీరామ్

    • @akulauday4286
      @akulauday4286 4 ปีที่แล้ว +5

      Yes bro... MERU cheppindhi chala nijam

    • @m.mmallaiah.shivayya4755
      @m.mmallaiah.shivayya4755 4 ปีที่แล้ว +4

      అరుణాచలశివ
      జైశ్రీరామ్ సోదర

    • @kallumadhusudhanreddy539
      @kallumadhusudhanreddy539 4 ปีที่แล้ว +4

      దేహాలు ఉప్పొంగే వీరుల చరిత్రను కాదని... దేశాన్ని విచ్ఛిన్నం చేసిన నీతీజాతీ లేని కుక్కలకొడుకుల చరిత్ర చదివాము ఇంతకాలం... దేశం తమస్సు నుండి గాఢ నిద్రలో నుంచి మేలుకొంటుంది సోదరా.. ఈ పయనం అఖండ భారతనిర్మానం దిశగా సాగుతుంది...

    • @m.mmallaiah.shivayya4755
      @m.mmallaiah.shivayya4755 4 ปีที่แล้ว +2

      అరుణాచలశివ
      జైశ్రీరామ్ సోదరులు
      చరిత్ర ఎవరూ రాశారో తెలియదా మనకు ఎవరిని బుజ్జగింపు కొసం
      చరిత్ర హినులు మన వీరులను మరుగున పడేషరు
      రాక సర్ మీరు వీరుల గాధను గ్రంథాన్ని చేయ మని మనవిచేస్తున్నాను

    • @akulauday4286
      @akulauday4286 4 ปีที่แล้ว

      @@rakalokam1 kani aa country lo minarity bujjaginpu politics levu kadha..... Malli sudo secular party's kuda levu.. kani india lo kuppalu kuppaluga street ki vakati vunnnai

  • @SrinuPSPK
    @SrinuPSPK 4 ปีที่แล้ว +62

    భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి ఒక్క జవాన్లకు ప్రదాబి వందనం 🙏🙏🙏

  • @SaiKieran
    @SaiKieran 4 ปีที่แล้ว +16

    ఈ అద్భుతమైన వీరుని యొక్క వీరోచిత గాథ వింటుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది

  • @jvrajareddy
    @jvrajareddy 4 ปีที่แล้ว +11

    రాకా గారు వళ్ళు గగొర్పొడిచే అసమాన సాహసం గురించి చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదములు. I have sent message on LinkedIn and waiting for your reply.

  • @rajugrsn2813
    @rajugrsn2813 3 ปีที่แล้ว +2

    అటువంటి వీరులు,అమృతమూర్తులు,
    త్యాగధనుల విషయాలు ,వారి సాహసాలు మీ ద్వారా విన్నాక దుక్కాన్ని ఆపుకోలేక పోయాను.వారి సాహసానికి మా జోహార్లు.అటువంటి ఉద్వేగ భరిత విషయాన్ని చెప్పిన మీకు మా హదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు.

  • @agastyasidhaayurvedam
    @agastyasidhaayurvedam 4 ปีที่แล้ว +5

    రాక గారు మీకు చాలా ధన్యవాదాలు. మాకు తెలియని వీరులను పరిచయం చేస్తున్నారు . భారతదేశ ఔన్నత్యాన్ని చాటుతున్నారు. మీకు శతకోటి వందనాలు

  • @prabhukonda7971
    @prabhukonda7971 4 ปีที่แล้ว +3

    Jai jawan. Jaswant Sela Noora...amar rahe. We are all indebted to them. Thank you very much. Today's youth needs this information. Hats off to you.

  • @user-bp9zc7fb8d
    @user-bp9zc7fb8d 4 ปีที่แล้ว +23

    రాకన్న నమస్తే

  • @kousiikadavikolanu2888
    @kousiikadavikolanu2888 4 ปีที่แล้ว +13

    వీళ్ళ ఆత్మ బలి దానం, వృదా అవ్వదు, చైనా తగిన మూల్యం చెల్లించుకోవాలి!

  • @muralimanohar9338
    @muralimanohar9338 4 ปีที่แล้ว +1

    ధన్యవాదములు, మా లాంటి వారికి మంచి ధైర్యాన్ని కూడా పెంచింది. భారతీయులం అయినందుకు గర్వపడాలి, జై హింద్.

  • @SatyamSuryaNarayana
    @SatyamSuryaNarayana 4 ปีที่แล้ว +7

    చాలా అద్భుతంగా విషయాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నారు... మీతో మాట్లాడాలని ఉంది సర్.. మీ మెయిల్ ఐ డి ఇవ్వగలరు

  • @MrLEntertainer123
    @MrLEntertainer123 3 ปีที่แล้ว +1

    Raka lokam సెల్యూట్ సార్ 🙏 మన 🇮🇳దేశ చరిత్ర గురించి, మన భారత మాత🔱 వీర సైనికుల🦁 వీరత్వం గురించి, మాకు మా జనరేషన్ కి ఎనో తెలియని విషయాలను పంచుకొంటూనందుకు🙏🙏

  • @ramkalinga3167
    @ramkalinga3167 4 ปีที่แล้ว +4

    Sir మీరు చెప్పే విధానంలో ఒక ఇబ్బంది ఉంది నాకు. జరిగింది చెబుతున్న విధంగా ఉండాలి కానీ జరగబోయేది చెబుతున్నట్లు గా ఉంది దయచేసి గమనించగలరు

  • @tajendarpingili2719
    @tajendarpingili2719 ปีที่แล้ว +1

    🙏🙏 ఈ సంఘటన విన్న తర్వాత మాటలు రావటంలేదు, అమిత ఆశ్చర్య మూ, జస్వంత్ సింగ్ రావత్ అసమాన పరాక్రమ, బలిదానం అజరామరం, భారత మాత ముద్దు బిడ్డ ,అమర్ రహే 🙏 రావత్ జీ 🙏

  • @user-bp9zc7fb8d
    @user-bp9zc7fb8d 4 ปีที่แล้ว +30

    72 గంటల దాక భారత సైన్యం చేరుకోలేకపోవడం దురదృష్టం

    • @klnarasimharao3677
      @klnarasimharao3677 4 ปีที่แล้ว +1

      ఆనాటి పబ్లిక్ transport system అలా ఉంది సార్. మా కొనసీమకి కూడా 1969 రావులపాలెం దగ్గర bridge కట్టేవరకు మేము ముకరేశ్వరం

    • @klnarasimharao3677
      @klnarasimharao3677 4 ปีที่แล้ว +2

      ముక్తేశ్వరం దగ్గర నావ దాటేవాళ్ళం, లేక పోతే ధవళేశ్వరం ఆనకట్ట మీద నడిచే వాళ్ళం

  • @nath5558
    @nath5558 4 ปีที่แล้ว +3

    పోరాటానికి, వీరత్వానికి,
    అంకితభావానికి ప్రతీకలు
    ఆముగ్గురు...!
    మువ్వన్నెల జెండాలో
    మూడు రంగులుగా ఆ ముగ్గురు
    రెపరేపలాడుతూ గర్వంగా
    నవ్వుతూ కలకాలం ఉంటారు...!
    భారత్ మాతా కి జై...!!
    ఝండా ఊన్ఛా రహే హమారా...!!!

    • @nath5558
      @nath5558 4 ปีที่แล้ว

      @@rakalokam1 అలాగే మాస్టారు.

  • @vyat003
    @vyat003 4 ปีที่แล้ว +1

    రాకా గారు, మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి కథలు వినిపించి oka వైపు కంట తడి పట్టిస్తారు, ఇంకో వైపు ఒక భారతీయుడిగా చాలా గర్వ పడేలా చేస్తారు, మరో వైపు ఈ కథలలో ఉన్న వీరుల గురించి విని, వారి బలిదానం గురించి విని, నేను బ్రతికే బ్రతుకు, పడే కష్టాలు చాలా చిన్నవి అనిపించేలా చేస్తారు. మీరు ఇలాగే మన వీరుల గురించి వారి వీర గాథలు చెబుతూనే ఉండండి, కనీసం వారి గురించి విని జన్మ ధన్యం చేసుకుంటాము. 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @dandugopalakrishnamraju1006
    @dandugopalakrishnamraju1006 4 ปีที่แล้ว +42

    . ముందుగా నమస్కారమండి. ఇంత చరిత్ర ఘంటాపథంగా చెప్పగల మీ లాంటి మేధావులు నేటి యువత కి స్వార్దం తప్ప మరేమీ తెలి యని
    నేటి సమాజానికి ఎంతో అవసరమ‌ుంది. ‌ గోపాల కృష్ణం రాజు.

  • @narendrakumarkoduru3857
    @narendrakumarkoduru3857 4 ปีที่แล้ว +6

    జస్వంత్ అమర్ రహే

  • @RaviKumar-hy6xe
    @RaviKumar-hy6xe 4 ปีที่แล้ว +1

    He is one of the great real hero who stopped 300 members for 72 hours. A great grand salute for such a brave soldier

  • @SrinuPSPK
    @SrinuPSPK 4 ปีที่แล้ว +68

    72 గంటలు 3 సైనికులు పోరాడుతుంటే మన ప్రభుత్వం ఏమి చేస్తుంది sir

    • @anithaseelam2256
      @anithaseelam2256 4 ปีที่แล้ว +5

      Vunnadi dhonga veydhavalu kaabattey elanti veerulani mana deysam nastapoyindi.
      Jai Srimannarayana 🙏🙏🙏

    • @badabhagniramu5401
      @badabhagniramu5401 4 ปีที่แล้ว +6

      Alaa jarugutumte migatha sainyalanu govt yemduku pampaledu amte adi chetta party congress kabatti

    • @viswavihaar7071
      @viswavihaar7071 4 ปีที่แล้ว +1

      Evariki enta vaatalo chuskuntunnaru donga rajakeya nayaka lanjakodakulu....

    • @upenderreddyp4870
      @upenderreddyp4870 4 ปีที่แล้ว +2

      Apudu mana daggara Tawang ki velkenduku saraina road ledu kabatti... Anthaku munde chaina Tawang velle roads ni captured cheskundi ...

    • @palsaiakhil9181
      @palsaiakhil9181 4 ปีที่แล้ว +3

      Nehru ammayila tho ding dong ata lo unadu....kabati mana Veera sainikulani pattinchu ko ledhu..........the great Congress leader who died with std(( sexually transmitted disease ))................

  • @gsrinivasakumar
    @gsrinivasakumar 4 ปีที่แล้ว

    భారతమాత వీరపుత్రులు, పుత్రికల గురించి నేటి తరానికి తెలియజేస్తున్న మీకు ధన్యవాదాలు సుధాకర్ గారు. ప్రజలకు తెలిసిన అసలు చరిత్ర చీమల పుట్టంత మాత్రమే... వెలుగులోకి రావలసింది అనంత సాగరమంత...

  • @dharavathbhaskar8421
    @dharavathbhaskar8421 4 ปีที่แล้ว +7

    This speech gives very encouragement towards our nation

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 4 ปีที่แล้ว +10

    Grate...... Hi is real Hero and grate ladies ......jaihind.... jaisriram

  • @sbsureshbabu1162
    @sbsureshbabu1162 4 ปีที่แล้ว +2

    జస్వంత్ సింగ్ రావత్ గురించి ఇంతవరకు తెలియక పోవడం...సిగ్గు పడుతున్న....జైజవాన్

  • @lakshminarayana2137
    @lakshminarayana2137 4 ปีที่แล้ว +2

    You are really great sir 🌹🌹

  • @gurudatta20999
    @gurudatta20999 4 ปีที่แล้ว +1

    మన దేశాన్ని ఒక్కటిగా చేయగల ఏకైక మార్గం దేశభక్తి. Patriotism is the only ism which can save this nation.
    జై హింద్
    🙏🏻

  • @yeschannel358
    @yeschannel358 4 ปีที่แล้ว +6

    Thank you sir
    Mind blowing sir

  • @rajusotala9525
    @rajusotala9525 4 ปีที่แล้ว +1

    India is proud of such soldiers who never step back even in adverse situation.....
    JAi HIND
    Jai Jawan Jai Kissan

  • @sivaroyal9290
    @sivaroyal9290 4 ปีที่แล้ว +18

    JAI JASWANTH SING
    JAI JAVAN
    JAI HIND🇳🇪

    • @sivaroyal9290
      @sivaroyal9290 4 ปีที่แล้ว

      @@rakalokam1 sir meeru Naaku Dhanyavadalu chepodhu sir
      Nenu cheppali
      meeku dhanyavaadhalu🙏🙏🙏
      YENDHUKANTE
      Maaku Theliyani mana Indian history Cheputhunandhuku
      And
      Naaku mana AKANDA BHARAT DHESHAM ANNA MANA HINDHU HISTORY ANNA
      CHAALA ISTAM
      I LOVE MY NATION
      AND
      I WILL DIE FOR MY HINDHU COUNTRY
      JAI HIND

  • @jagadishbabu4401
    @jagadishbabu4401 4 ปีที่แล้ว +2

    Proud to be Indian ....💪🏻

  • @sreeramuluchanna9377
    @sreeramuluchanna9377 4 ปีที่แล้ว +1

    Thank you sir

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 4 ปีที่แล้ว +3

    జస్వంత్ సింగ్ రావత్ అమర్ రహే

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 3 ปีที่แล้ว

    Great Soldier, Namaskar

  • @sivaprasad9080
    @sivaprasad9080 4 ปีที่แล้ว +7

    I have been waiting for your story, sir 🙏🙏🙏

  • @vamsiguntupally6395
    @vamsiguntupally6395 4 ปีที่แล้ว +1

    I just subscribed to your channel. You have shared a great story to Inspire all of us. Thank you so much sir. Unlike other TH-cam channels, there is no gossips, no masala news very useful content. Hence, subscribed. Salute to the brave heart Jaswant singh sir.

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 3 ปีที่แล้ว

    Salute Indian Army Soldier Jaswanth Singh Rawat 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳
    You are the real Hero
    Good Information Guruvu garu

  • @babusamuel9174
    @babusamuel9174 4 ปีที่แล้ว +15

    Sir, thank you for revealing the incidents that took place in the history. I would like to to hear many such incidents that took place pre-independence and post independence times.

  • @maturipavan
    @maturipavan 4 ปีที่แล้ว +3

    Salute to the brave heros.🙏👌🇮🇳

  • @krkvibes
    @krkvibes 3 ปีที่แล้ว +1

    We need more persons like u to guide new generation with legendary history...

  • @sriraj9020
    @sriraj9020 4 ปีที่แล้ว +1

    భరత మాతా కి జై...జై జవాన్...

  • @athmuriuday879
    @athmuriuday879 4 ปีที่แล้ว +2

    Salute Jaswant Singh.

  • @thippannamundlur6909
    @thippannamundlur6909 4 ปีที่แล้ว +1

    Again a very prompt informative video from you Sir 🙏👍✌🌹

  • @sridharvenkat2959
    @sridharvenkat2959 4 ปีที่แล้ว +3

    Very beautiful and bravery story sir. Thank you. Jai Javan.🇳🇪

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 4 ปีที่แล้ว

    Excellent revealation of unsung heros

  • @darasarveswaraguptanam823
    @darasarveswaraguptanam823 4 ปีที่แล้ว

    Respected son of BHARATH , no words to explain your explanations.....our blood is boiling by listeng your way ....about our holy bharatha sainyam.... vande matharam

  • @fanofrailwayloco
    @fanofrailwayloco 4 ปีที่แล้ว +35

    "JASWANT SINGH RAWAT " JAI HIND 🇮🇳

    • @gudamallesh1106
      @gudamallesh1106 4 ปีที่แล้ว

      🙏jaswant. Slngh🙏rawat🙏👏

  • @varadarajurangasubhe9395
    @varadarajurangasubhe9395 4 ปีที่แล้ว

    సర్ నమస్తే జై హింద్. మన ఇండియన్ ఆర్మీ బలాలు బలహీనతలను గురించి కూడా వీడియో చేయండి. అది చూసే భారతీయులకు ఒక మంచి అవగాహన ఇవ్వవచ్చు అని నా అభిప్రాయం. ధన్యవాదాలు

  • @tejatejas1041
    @tejatejas1041 4 ปีที่แล้ว

    supperb Sir jai jawan😘🙏🙏🙏🙏🙏

  • @ramamurtipaluri2420
    @ramamurtipaluri2420 4 ปีที่แล้ว +1

    Rao garu. A good episode to remind our youth how voluntarily they sacrificed their lives. I was 16 years old when the Chinese invaded us first and followed all battles that took place. That reminds me of Rezangla battle in Ladakh in which under valorous Major Shantan Singh his 120 troops fought heroically and killed 1300 Chinese and in turn 114 soldiers of Kumaon Regiment died in the battle, six were seriously injured, but died later and only one survived. They were not caught up in the battle, but voluntarily stayed to fight knowing well they would get killed. A different issue why our Army was not prepared by Menon-Nehru Axis. I Suggest for our youth you must bring out about Lt. Kalia, Capt Manoj Pandey and other heroes who died gloriously in Kargil war.

  • @vengalajawaharlal281
    @vengalajawaharlal281 3 ปีที่แล้ว

    మీరు మన భారత్ జవాన్ల పోరాటం చెబుతుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి జై జవాన్ జయహో రావత్ జై భారత్

  • @ManjulaSree
    @ManjulaSree 4 ปีที่แล้ว

    ఎంత అద్భుతమైన విషయం చెప్పారండి! ఆగకుండా కన్నీరు వచ్చిందండి! అయ్యో.. నేను ఏమీ చేయడం లేదే...దేశానికి...అని guilty గా అనిపించింది... ఇంతటి త్యాగాలు ఎంతలా వ్యర్థం అవుతున్నాయి అని తలుచుకుంటే...ఇంత నిస్సహాయులమా,,,,ఆశక్తులమా అనిపించింది అండీ... శతకోటి ధన్యవాదాలు.జై శ్రీ కృష్ణ

  • @krishnakanth694
    @krishnakanth694 4 ปีที่แล้ว

    మీ విశ్లేషణ చిన్న పిల్లవాని కూడా చాలా చక్కగా అర్థం సార్.

  • @sumans054
    @sumans054 4 ปีที่แล้ว +1

    Thank you Raka Garu for sharing the fact based stories with us and enlightening us!!!
    Current and next generation’s need to knows the kind of freedom fight the country (India) has gone through!!!
    Again, thanks for taking time and making videos; we expect more fact based real incidents in short videos like these in future more from you!!! 🙏🙏🙏

  • @balreddychitty1380
    @balreddychitty1380 4 ปีที่แล้ว

    Great analysis roka lokam

  • @honeybabloo7852
    @honeybabloo7852 4 ปีที่แล้ว

    మన దేశానికి సంబందించిన ఇలాంటి విషయాలు మన పాఠ్య పుస్తకాల్లో రావాలి . అప్పు డైన మన దేశంలో వున్న కొందరు వెదవలకి అర్థం అవుతుంది జైహింద్....

  • @janardhan144
    @janardhan144 4 ปีที่แล้ว

    So inspiring story about our great indian soldier

  • @rvaeluru
    @rvaeluru 4 ปีที่แล้ว

    Great. Jai Jawan.

  • @rajanagendrakanakam786
    @rajanagendrakanakam786 4 ปีที่แล้ว

    సర్ ఇంత ఓపికగా గ వీడియో చేయడం తో పాటు మాక్సిమం కుదిరినంత వరకు ప్రతి మెసేజ్ కి రిప్లై ఇవ్వడం చాలా గొప్ప విషయం మంచి వీడియో 💐👌

  • @ssrkrishna9539
    @ssrkrishna9539 4 ปีที่แล้ว +7

    దేశం ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదురు కుంటుంది , దాతలు మరియు ఆపరకుబేరులు ముందుకు వచ్చి భారీగా ప్రధాన మంత్రి రిలిఫ్ పండుక్ విరాళాలు ఇవ్వవలసినదిగా మనవి ఇది దేశనికి సేవ చేసి గొప్ప మనస్సును చాటే గొప్ప మహత్తర ఆవకాశం దీనిని అందరం ఉపయోగించు కొని దేశ ఆర్థిక నావను బడుదుడుకులు లేకుండా ముందుకు తీసుకెళ్దాం, మరి ముఖ్యంగా కరోనా ముక్త భారత దేశం ని ఆశిద్దాం సదా దేశ సేవ స్మరణలో భాద్యత గల భారతీయ పౌరుడు....

  • @bobby6224
    @bobby6224 4 ปีที่แล้ว +3

    Jai Hind

  • @kunalarao2702
    @kunalarao2702 3 ปีที่แล้ว +1

    జశ్వంత్ సింగ్ అమర్ రహే ❤️

  • @anandkumarkundala2130
    @anandkumarkundala2130 4 ปีที่แล้ว +1

    Hats off.... To Indian army

  • @ramveer4499
    @ramveer4499 2 ปีที่แล้ว +1

    As a tribute I will go to every place u mentioned and show them to our people through video..

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 3 ปีที่แล้ว +1

    జై హింద్ జై భారత్ జై జై భారత్

  • @venkatkanaka6135
    @venkatkanaka6135 4 ปีที่แล้ว +3

    Sir thank you for The inspiring videos

  • @santhoshjukanti889
    @santhoshjukanti889 4 ปีที่แล้ว

    ధన్యావాదాలు

  • @sivaminnekanti5148
    @sivaminnekanti5148 4 ปีที่แล้ว +3

    Jai hind 👏👏👏👏👏👏👏👏👏👏

  • @psreenivas
    @psreenivas 4 ปีที่แล้ว +1

    Let us salute our soldiers . Jai Hind🙏🇮🇳

  • @achuthbabu4773
    @achuthbabu4773 4 ปีที่แล้ว

    Super sir jai hindu vandematharam

  • @pavankumar-nw1vd
    @pavankumar-nw1vd 4 ปีที่แล้ว +1

    Jai Bharath Jawan
    Jai Jawan
    Bharath Mataki Jai
    Jai Hind.

  • @deviraj83
    @deviraj83 4 ปีที่แล้ว

    This should be added in children textbooks..... Sir

  • @ashokkumarashok5478
    @ashokkumarashok5478 4 ปีที่แล้ว +1

    Great soldiers like Jaswanth sing Rawath born in INDIA. He is the model and moral to all Indians to serve our INDIAN nation.My salute to all great soldiers those dedicated their lives to the country. JAI HIND .

  • @himavanthpentakota8171
    @himavanthpentakota8171 4 ปีที่แล้ว +1

    India is not a country of people india is the birth place of patriotic Heros. Jai hind 🇮🇳🇮🇳🇮🇳

  • @sivaprasad8506
    @sivaprasad8506 4 ปีที่แล้ว

    Thanks for telling about the great indian solider

  • @ramachary9690
    @ramachary9690 ปีที่แล้ว +1

    మన దేశంలో ఇజ్రాయేల్ తరహా నిఘా వ్యవస్థ చాలా అవసరం ముఖ్యంగా సమాక్య విదానం మనకు పెద్ద అడ్డంకిగా మారింది ఆవిదానం తీసివేసి ఏక కేంద్రంలో విదానం పెడితే అన్నీ సెట్ అవుతాయి.

  • @deviprasadalapati2184
    @deviprasadalapati2184 4 ปีที่แล้ว

    Thank you Sir for sharing.

  • @kosurisrinivas19344
    @kosurisrinivas19344 4 ปีที่แล้ว

    Excellent ... Selute in INDIAN ARMY soldier JASWANTH SINGH RAVATH 🇮🇳🇮🇳🇮🇳🌹🌹🌹

  • @hemalathagonuguntla3714
    @hemalathagonuguntla3714 4 ปีที่แล้ว +1

    I think respectable people like you can share their knowledge and experiences on our India, would be inspiring and thought provoking rather just to know someone occupied and retaliations. me videos chala desha bhakti, desha dalala yokka thagala gurinci cheppi spurthidayakam chestunnayi. Chala dhanyavadalu sudhakar garu

  • @buddyboy1729
    @buddyboy1729 4 ปีที่แล้ว +2

    Sir nenu mee speech RK math lo vinnanu sir. Mee knowledge and explaination wonderful.

  • @balajibjs7593
    @balajibjs7593 4 ปีที่แล้ว +1

    జోహార్లు జోహార్లు అమర వీర 🙏

  • @darasarveswaraguptanam823
    @darasarveswaraguptanam823 4 ปีที่แล้ว

    i salute you sir, i bow down to your feet ....danda pranamamulu..

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364 4 ปีที่แล้ว +1

    Salutes to జస్వంత్

  • @vedarajuv7376
    @vedarajuv7376 4 ปีที่แล้ว +2

    దేవుడి పల్లకీ గ్రామంలో ఊరేగుతున్నపుడు అక్కడక్కడా కొన్ని ఊర కుక్కలు మొరుగుతూ ఉంటాయి అయినా బోయీలు పల్లకీని వదలిపెట్టరు వారికేమీ జరగకుండా వాటికి అప్పటి వరకూ తిండి పెట్టిన ఆ వీధి వారే కర్రలతో బుధ్ధి చెబుతారు ఆ బోయీల్లాగే మీరూ మన చరిత్రనూ సంస్కృతినీ పల్లకిలో ఊరేగించండి మేం ఆ వీధి జనం ఔతాం

  • @viswanadhamram5817
    @viswanadhamram5817 4 ปีที่แล้ว

    My dear brother Jaswant Ji tributes to your patriotic zeal and spirit. We Indians are indebted to you

  • @paramhamsatadala9933
    @paramhamsatadala9933 4 ปีที่แล้ว +1

    Let us salute not only Jaswant Singh, the other two soldiers and the brave daughters of Mother India Noora and Sila.

  • @pushpanarayana4472
    @pushpanarayana4472 ปีที่แล้ว

    My salute to Jaswanth Singh and other women warriers.Hatts off to them.Jai Hind.

  • @tharkavigjntha6426
    @tharkavigjntha6426 3 ปีที่แล้ว +1

    Tq sir for informing us sacrifice of indian soldiers. I request you please pursue the indian army to small videos on every sacrifice they did . So that next generation get inspiration. Army museum with this stories to be established in North. East , west , southern and central parts of India.

  • @VijayKumar-vl8ld
    @VijayKumar-vl8ld 3 ปีที่แล้ว

    My Great India & Soldiers. Jaihind

  • @raghunathababuyadavgorla5647
    @raghunathababuyadavgorla5647 3 ปีที่แล้ว

    Hats off

  • @ramchandraiahujani9981
    @ramchandraiahujani9981 4 ปีที่แล้ว

    Sir, thank very much for your honorable information about 1962 war.

  • @dilipdeshmukh6562
    @dilipdeshmukh6562 4 ปีที่แล้ว +1

    Thanks

  • @kishore198812
    @kishore198812 4 ปีที่แล้ว +3

    Jai jawan
    Amar rahe rawath
    Amar rahe Sela and nura.

  • @lame_guy1
    @lame_guy1 4 ปีที่แล้ว +1

    Thanks for sharing about great legend 🙏