బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా ఉన్నవాళ్లు 100 సంవత్సరాలు వరకు బ్రతికరు ఈ భారత భూమికోసం పోరాటాలు చేసినవాళ్ళు 90% మంది పోరాట యోధులు ఈ తొత్తులు పొడిచిన వెన్ను పోటు వల్ల చిన్న వయస్సులోనే ప్రాణాలు కోల్పోయారు 😔
గేట్ సార్ మీరు. మాకు తేలియని ఒక గొప్ప వ్యక్తి గురించి అతని చేసిన సంగ్రామం పోరాటం భరతమాత విముక్తి ఆ యొక్క మహానబావుడు ఆత్మకి శాంతి కలగాలి అని కోరుకుంటున్నాను.
@@sumanth1969 మా పిల్లలు హిస్టరీ చదువుతున్నారు కానీ అందులో అశోకుడు చెట్లు నాటించెను,భారత దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించెను, జమ్మూకాశ్మీర్ ని ఇండియా ఆక్రమించింది,భారత్ అభివృద్ది చెందుతున్న దేశం, భారత్ పేద దేశం .......ఇలాంటివే ఉన్నాయి సర్,........
కాంగీలు,కమ్మీల కుట్రలు వలన ఇటువంటి మహానుభావుల త్యాగం వెలుగు లోకి రాలేదు.దరిద్ర వెధవలైన గాంధీ, నెహ్రూ లే మనకు తెలుసు. ఇప్పటి పాఠ్యపుస్తకాలు లో ఇప్పుడైనా వీళ్ళ గురించి ప్రత్యేకంగా ప్రస్తావన తీసుకు రావాలి.
ఎంతో మంది త్యాగాలమీద మనం స్వతంత్రం సాధించుకున్నాము.కొందరు రాజకీయ నాయకులు మాత్రం పార్టీలు ఏర్పాటు చేసుకోని మేమే తేఛ్ఛాము అని వోటు,నోటు రాజకీయ్యలు మన మీద రుద్దివేళ్ళరు................
@@rakalokam1 yes sir. Ee madhya Gandhi gari ni defame cheyadaniki choostunnaru Chala Mandi. Ayana ni chulakana ga matladutunnaru. Please Vallaki oka message ivvandi. Jai Hind ✊
indian history lo ennadu telugu pourusha prathapala prasthavana cheppaledu okka krishna deva rayalu or manyampuili alluri sitramaraju gari gurinchi thappa. endaro mahanu bhavulu unnaru. anthenduku enthamandiki telusu mana jatiya janda rupakartha oka telugu vadani.
ఇలాంటి వీరులను గురించి తెలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఎంత సేపు దేశాన్ని నాశనం చేసిన వెధవలనే గొప్ప త్యాగులుగా దేశభక్తులుగా చిత్రీకరించి స్వాతంత్ర్య సమర యోధుల గురించి తెలియకుండా చేశారు. నిజమైన యోధులు నాయకుల గురించి తెలుసుకోవటం ఎంతైనా అవసరం.
gadse gurinchi kuda matladandi sir nijamey gandiji ni champesaru but ayana anthakana mundhu hindus ni muslim nijam lu voochakotha kosthuntey tirugubatu chesina vyakthi gadshe mana patyapusthakalu motham okariney chepthey gandhi nehru gandhi nehru ani
చెదలు పట్టిన చరిత్రను ఈరోజుల్లో మరలా చరిత్రను బతికేస్తున్నారు మీకు పాదాభివందనం అలాగే నాచిన్న మనవి నేను రంప ప్రాంతవాసిని మా తాతలకాలంలో రంపపితూరీ జరిగింది దీని చరిత్రను పూర్తిగా చెప్పగలరు
SIR ,RAKA SUdhakar GARU I SALUTE WORKMANSHIP and very glad you to learn yet to be heard stories of heroes and heroines struggling freedom of Bharat from Britain..kamaraju
నేను గోదావరి జిల్లా వాడను అయ్యా ,1983 నుంచి ఊహ తెలిసిన వాడను ఈ గిరిజన నాయకుని పేరు వినలేదు మీ అమూల్య మైన పరిజ్ఞానతో తెల్లవాళ్ళకు తిరుగుబాటు చేసిన సీతారామరాజె కాదు గిరిజన నాయకుడు సుబ్బారెడ్డి ఉన్నాడు అని తెలుసుకున్నాను మీకు ధన్యవాదాలు.
I will show this video to my kids...Mera Bharath Mahan.....love from Canada. Godavari jillalu subhikshamgaa undaali. Akkadi prajalu sukhamgaa santhoshamgaa undaali
Sir, Thank you for sharing the sacrifice of a great person, it feels very sad to note, such people's sacrifice is being misused today in the form of "Secularism and Shaheenbagh" 🙏🙏🙏
Sir, your narration is excellent. You are letting us know so many valuable history topics..which was side tracked by Gandhians sect....I salute to these selfless freedom fighters who fought for us ....thanks again for your contribution
This story is unknown to the present generation sir! It is very much Proudfull to us since Sri Subbareddy garu was a telugu man! Thank you very much for uploading the video and upload such rare videos for the knowledge of present generation!
Rajahmundry history gurinchi emaina telustayemo ani entho mandini adige vallam sir meru cheppina information really superb sir mi sources ento teliledu entha work chesaro ardam avutundi sir nijanga first time vinnanu karukonda subbareddy gari gurinchi all the best sir
తమరితో పాటు నేను కూడా కారుకొండ సుబ్బారెడ్డి గారి కి, అయన తో పాటు శిక్షలు అనుభవించిన మహనీయులు అందరికీ అశ్రు నివాళి అర్పించుకుంటున్నాను -- మన దేశం లో కోరుకొండ సుబ్బా రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచిన నీచమైన వ్యక్తులు లాంటి వ్యక్తులు కనుక లేకపోతే మన దేశానికి స్వాతంత్య్రం ఎప్పుడో వచ్చేది అనుకుంటా కదా గురువు గారు
Rakaji.respects.While I am studying high school studies none can told about the stupendous,daring personnel of Sri Korukonda Subbareddy's freedom fighting, Im also native of E G dist.We are unfortunate at least by the deep kind consideration shown by our Humble Kuhana freedom fighters,they have ventilated about AlluriSeetaramaraju, to that extent we are fortunate.regards.
అయ్యా! మాకు తెలియని మహాయోధుడు కారుకొండ సుబ్బారెడ్డి గారి గురించి చెప్పిన మీకు మా ధన్యవాదాలు. బ్రిటీష్ వాళ్ళు అంత క్రూరంగా ప్రవర్తించారంటే మన వీరుడు వాళ్ళతో చెమటకు బదులు రక్తం కార్పించారని అర్థమౌతోంది. జోహారు కారుకొండ సుబ్బారెడ్డి గారు.
జయహో కారుకొండ సుబ్బారెడ్డి. మీ త్యాగఫలమే మేము ఈ రోజు ఊపిరి తీసుకుంటున్నాము. 🙏🏽🙏🏽🙏🏽
ఆ మహా వీరునికి శిరస్సు వంచి నమస్కారిస్తున్నా భారతీయ పౌరునిగా
ఎప్పుడో మరుగునపడిన స్వతంత్ర సమరయోధుల చరిత్రను వెతికి ఇంత వివరంగా చెప్పినందుకు ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏
Subbhareddy Peru thelavani varu kuda Ganddhi Peru pettukoni,75 years dheshanni anddhinantha varaku dhochukunnaru idhi bharatha matha dhowrbhagyam.
Nice
@@jawaharparepally8247 375
Thanks for your information Jai Hind
బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా ఉన్నవాళ్లు 100 సంవత్సరాలు వరకు బ్రతికరు
ఈ భారత భూమికోసం పోరాటాలు చేసినవాళ్ళు 90% మంది పోరాట యోధులు
ఈ తొత్తులు పొడిచిన వెన్ను పోటు వల్ల చిన్న వయస్సులోనే ప్రాణాలు కోల్పోయారు 😔
చాలా చాలా ధన్యవాదాలు రాకా గారు ఇలాంటి గొప్ప విషయాల్ని తెలి యజేస్తున్నందకు.
గేట్ సార్ మీరు. మాకు తేలియని ఒక గొప్ప వ్యక్తి గురించి అతని చేసిన సంగ్రామం పోరాటం భరతమాత విముక్తి ఆ యొక్క మహానబావుడు ఆత్మకి శాంతి కలగాలి అని కోరుకుంటున్నాను.
మన పనికిమాలిన మీడియా ఇలాంటి విషయాలు తెలియ చేయదు.
@Bandalu Bandalu.y media ammudupoledu media noru nokkesaru emergency time lo appati leading politicians.
@@sumanth1969 most of the media is in the hands foreign invesrors who are always trying to degrade India on some context or the other.. Jai Hind
మహాత్మా...మరుగున పడిన మహనీయుని చరిత్ర ను కళ్ళకు కట్టినట్లు తెలియపరిచారు...వందేమాతరం...జైహింద్...🇮🇳🇮🇳🇮🇳
ఇటువంటి విషయాలని మాకు తెలియచేస్తున్న మీకు పాదాభివందనం...అటువంటి మహా వీరునికి వేన వేల జేజేలు.
Iam 37years,నాకు ఈరోజు ఈ సుబ్బారెడ్డి గారి గురించి ఇప్పుడు తెలిసింది,next తరాలవారికి అసలు తెలుసుకొనే ఇంట్రెస్ట్ ఉంటుందా....
pillaliki science maths and computers matrame kaadu history kuda chadavamanali.
@@sumanth1969 మా పిల్లలు హిస్టరీ చదువుతున్నారు కానీ అందులో అశోకుడు చెట్లు నాటించెను,భారత దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించెను, జమ్మూకాశ్మీర్ ని ఇండియా ఆక్రమించింది,భారత్ అభివృద్ది చెందుతున్న దేశం, భారత్ పేద దేశం .......ఇలాంటివే ఉన్నాయి సర్,........
Maku undi andi....mee pillalu gurinchi maku telidhu
Khan gress chesina mossam
British varikante ekkuva
చాలా అద్భుతంగా వివరిస్తున్నారు గురువుగారు..
కారుకొండ సుబ్బ రెడ్డి గారికి నా హృదయపూర్వక నివాళులు.... మీకు నా దన్యవాదములు... జోహర్ కారుకొండ సుబ్బారెడ్డి....
కాంగీలు,కమ్మీల కుట్రలు వలన
ఇటువంటి మహానుభావుల త్యాగం
వెలుగు లోకి రాలేదు.దరిద్ర వెధవలైన గాంధీ, నెహ్రూ లే మనకు తెలుసు. ఇప్పటి పాఠ్యపుస్తకాలు లో ఇప్పుడైనా వీళ్ళ గురించి ప్రత్యేకంగా
ప్రస్తావన తీసుకు రావాలి.
ఎంతో మంది త్యాగాలమీద మనం స్వతంత్రం సాధించుకున్నాము.కొందరు రాజకీయ నాయకులు మాత్రం పార్టీలు ఏర్పాటు చేసుకోని మేమే తేఛ్ఛాము అని వోటు,నోటు రాజకీయ్యలు మన మీద రుద్దివేళ్ళరు................
@@rakalokam1 yes sir. Ee madhya Gandhi gari ni defame cheyadaniki choostunnaru Chala Mandi. Ayana ni chulakana ga matladutunnaru. Please Vallaki oka message ivvandi. Jai Hind ✊
@@adjforever sir gandhi gari gurinchi purtiga telsukuni tarvata ee maata cheppandi sir,
@@rakalokam1 thank you
Ala anaku bro manaki aa adhikaram ledu endukante ippudunna vallani manam chustu kuda emantallem manam lenappudu jarigindhi manam ana kidadhu ala
రాకా సుధాకర్ గారు మీరు గొప్ప దేశభక్తులు. అభినందనలు.
మంచి విషయాలు తెలియచేసారు ధన్యవాదాలు సార్ 🙏
వీళ్ళ పాఠ్యాంశాలు పిల్లల బుక్కుల్లో ప్రచురించాలి
indian history lo ennadu telugu pourusha prathapala prasthavana cheppaledu okka krishna deva rayalu or manyampuili alluri sitramaraju gari gurinchi thappa. endaro mahanu bhavulu unnaru. anthenduku enthamandiki telusu mana jatiya janda rupakartha oka telugu vadani.
S
మన తరువాత తరాలకు ఈ గొప్ప పోరాటాన్ని తెలియచేద్ధాము....
గ్రేట్ సర్ ఇలాంటి ఎంతో మంది మాకు తెలియని వారి గురించి చెప్పండి
నిజమైన మన దేశ చరిత్ర పిల్లలకు స్కూళ్లలో నేర్పిస్తే ప్రతి మతం వాడు దేశభక్తుడవుతాడు। చాల చరిత్రను దాచేసి నేర్పిస్తున్నారు।
ఇలాంటి వీరులను పరిచయం చేసినందుకు ధన్యవాదములు, నేను ఒక భారతీయుడు నీ అని గర్వపడుతున్నాను.
Sir చాలా సంతోషం మాకు తెలియని విషయాలు చాలా చక్కగా విశాధీకరించి చెప్పినందుకు
మన సినిమాల పుణ్యామానీ ఇటువంటీ తెలుగు మహావీరుల చరిత్ర మరుగునపడినది,వీరందరి చరిత్రను మీరు వెలికితీయడం సంతోషం గురువుగారు మీకు మా కృతజ్ఞతలు
నా భారత దేశంలో ఆ రక్తం మళ్ళీ పుట్టాలి, పుణ్య భూమి ధన్య భూమి కర్మ భూమి,
ఇలాంటి వీరులను గురించి తెలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఎంత సేపు దేశాన్ని నాశనం చేసిన వెధవలనే గొప్ప త్యాగులుగా దేశభక్తులుగా చిత్రీకరించి స్వాతంత్ర్య సమర యోధుల గురించి తెలియకుండా చేశారు. నిజమైన యోధులు నాయకుల గురించి తెలుసుకోవటం ఎంతైనా అవసరం.
నిజాం వ్యతిరేకంగా పోరాడిన యోధుడు పండుగ సాయన్న గురించి మాట్లడితే బాగుటది
gadse gurinchi kuda matladandi sir nijamey gandiji ni champesaru but ayana anthakana mundhu hindus ni muslim nijam lu voochakotha kosthuntey tirugubatu chesina vyakthi gadshe mana patyapusthakalu motham okariney chepthey gandhi nehru gandhi nehru ani
చెదలు పట్టిన చరిత్రను ఈరోజుల్లో మరలా చరిత్రను బతికేస్తున్నారు మీకు పాదాభివందనం అలాగే నాచిన్న మనవి నేను రంప ప్రాంతవాసిని మా తాతలకాలంలో రంపపితూరీ జరిగింది దీని చరిత్రను పూర్తిగా చెప్పగలరు
SIR ,RAKA SUdhakar GARU I SALUTE WORKMANSHIP and very glad you to learn yet to be heard stories of heroes and heroines struggling freedom of Bharat from Britain..kamaraju
నేను గోదావరి జిల్లా వాడను అయ్యా ,1983 నుంచి ఊహ తెలిసిన వాడను ఈ గిరిజన నాయకుని పేరు వినలేదు మీ అమూల్య మైన పరిజ్ఞానతో తెల్లవాళ్ళకు తిరుగుబాటు చేసిన సీతారామరాజె కాదు గిరిజన నాయకుడు సుబ్బారెడ్డి ఉన్నాడు అని తెలుసుకున్నాను మీకు ధన్యవాదాలు.
Sir చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ధన్యవాదాలు
ఈ వీడియోకు ధన్యవాదాలు సర్.
మరుగునపడిన భారతీయ చరిత్రను వెలికి తీస్తున్నందుకు ఈ దేశం మీకు ఎప్పటికీ
ఋణపడి ఉంటుంది...గురువు గారు..
I will show this video to my kids...Mera Bharath Mahan.....love from Canada. Godavari jillalu subhikshamgaa undaali. Akkadi prajalu sukhamgaa santhoshamgaa undaali
Johar karukonda SubbaReddy...✊
మీకు నా ధన్యవాదాలు సర్
ఇలాంటి మంచి విషయాలు నేటి జనులకు అవసరం సార్.very happy to listen about freedom fighters.
Sir,
Thank you for sharing the sacrifice of a great person, it feels very sad to note, such people's sacrifice is being misused today in the form of "Secularism and Shaheenbagh"
🙏🙏🙏
Good information. Salute to Karukonda Subba Reddy
Vollu gagurpodiche itlanti vaari gurinchi vaari tyagala gurinchi vintunte kallalo neelu tirugutunnayi.
Thank u sir.
Nobody in AP knows about Karukonda Subba Reddy... our media only talks about Nizams and Muhgals.. thank you sir for talking about this hero..
🙏🙏 raka garu. మా తాత గారు కూడా స్వాతంత్ర సమరయోధుడు అండి. 3ఇయర్స్ బళ్లారి జైలు లో ఉంచారు, బ్రిటిషర్లు.
@@rakalokam1 sure andi
Great ..... bala garu
🤝🙏Raka Sir...
Raka Garu super and excellent information 💯💯💯🔥🔥
Thank you very much sir.
Thankyou sir.God bless you
Good analysis sir we are all salute our freedom fighter Karukonda subba Reddy
Marintha Mandi dheshabahkthula gurunchi teliyali mana Telugu vallaku
Tq sir
ఈ మహానుభావుడి గురుంచి నాకు ఇంత వరకు theliyadu- దీనికి నేను సిగ్గుపడుతున్నా.
ఆ మహా విరునికి ఇదే నా సలాం
Tq sooooooooo much sir maku tiliyani mahanubavula guremchi chiparu
Thank you sir
Aa maha veerudiki padabhi vandanalu 🙏🙏🙏🙏🙏 cheppina meeku dannyavadhalu sir
Dhanyavadulu sir intaku ayodhya lo aemi jaruthundi Mari social media chupettuthunnaru enno bhaktulato prarthana jarginattu.
అమరవీరుడు కారుకొండ సుబ్బారెడ్డి కి జోహార్లు. ఈతరానికి వీరిని పరిచయం చేస్తూ వారి త్యాగాలను వివరిస్తూ న్న మీకు ధన్యవాదాలు. జై భారత్..
Salute
Sir adbutham- emotional story sir -what a unknown story to this generations 👌👌👌 chaala bagundi
Mera bharat mahan 🇮🇳
Karukond Subbarao garu meeku thala vanasi namaskarinsinanu. E Peru ipude vinanu
Rao kadu reddy
What a wonderful history, I feel so much of proud belongs to that area
Great patriotic episode... Thank you for telecasting
Sir, your narration is excellent. You are letting us know so many valuable history topics..which was side tracked by Gandhians sect....I salute to these selfless freedom fighters who fought for us ....thanks again for your contribution
Thank you for sharing the history of the freedom fighter. 🙏
Pakija Kalyan mee nayna Ra..
Chaala baagundhi
Sir Thank you
For the information of great leaders, freedom has come with sacrifice, not with nonviolence.
మహనీయుడు... విప్లవ వీరుడు కారుకొండ సుబ్బారెడ్డి గారు.. అమర్ రహే...
Sir u r great. Thank you for giving this knowledge..
Prepanchaniki theliyani cherithrani theliya chesthunadhuku dhanyavadhalu 🙏🙏🙏🙏
Tq sir elane meeru kanumarugu ina elanti vatini chupinchali meeru bagundali
ఈ వీడియోని కూడా dislike చేసాడు వెధవ... వాడు కచ్చితంగా పాకిస్థాన్ అక్రమ సంతానము ...
Eelanti videos nu kuda dislike chesaru ante valluuuuuu, thittataniki kuda panikirani vedhavalu
Pakistan kuda India nundi separate ayindi dislike kottinavadu China fan
Eye opening information, sir
🙏🙏🙏 salute... To our unknown dynamic Hero of this Telugu land. Thank u sir for sharing such facts of freedom struggle🙏
This story is unknown to the present generation sir! It is very much Proudfull to us since Sri Subbareddy garu was a telugu man! Thank you very much for uploading the video and upload such rare videos for the knowledge of present generation!
A highly respectable post and we subscribed this. Thanks.
సార్ నమస్తే వెలుగు లోకి రాని స్వాతంత్ర్య సమర యోధులు వివరాలు అందరికీ తెలుపుతతున్న మీకు ధన్యవాదాలు
Rajahmundry history gurinchi emaina telustayemo ani entho mandini adige vallam sir meru cheppina information really superb sir mi sources ento teliledu entha work chesaro ardam avutundi sir nijanga first time vinnanu karukonda subbareddy gari gurinchi all the best sir
Good information sir.
Excellent sir
uyyalawada narasimhareddy taruvata vacchina maroka adbutha veeruni jeevitha charitra veluguloki tecchinanduku dhanyavadalu. salute to the national hero.
thank u sir,ilanti videos inka ravali..
ఆ మహా వీరునికి శిరస్సు వంచి నమస్కారిస్తున్నా
thanq sir
Jai subba reddy garu
thanq sir for remembering the great unsung heroes ...Jai Hind 💥💪🇮🇳🇮🇳🇮🇳
Ayana gurinchi maku teliyadu sir maku teliyachesinamduku danyavadamulu
Thank u sir for this valuable information.
జననీ..జన్మభూమిచ్చ..స్వర్గాదపీ
ఘరీయసి.
Super sir........ Tq
తమరితో పాటు నేను కూడా కారుకొండ సుబ్బారెడ్డి గారి కి, అయన తో పాటు శిక్షలు అనుభవించిన మహనీయులు అందరికీ అశ్రు నివాళి అర్పించుకుంటున్నాను -- మన దేశం లో కోరుకొండ సుబ్బా రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచిన నీచమైన వ్యక్తులు లాంటి వ్యక్తులు కనుక లేకపోతే మన దేశానికి స్వాతంత్య్రం ఎప్పుడో వచ్చేది అనుకుంటా కదా గురువు గారు
Rakaji.respects.While I am studying high school studies none can told about the stupendous,daring personnel of Sri Korukonda Subbareddy's freedom fighting, Im also native of E G dist.We are unfortunate at least by the deep kind consideration shown by our Humble Kuhana freedom fighters,they have ventilated about AlluriSeetaramaraju, to that extent we are fortunate.regards.
Good information
Great work sir.
తెలియని అమరవీరుల చరిత్ర, కొత్త విషయాలు తెలియచేసారు సార్
Good message for young generations
Now am ur subscriber 🤝
Sir chala manchi information and clarity ga chestunaru.enka ela chala mandi teliyani freedom fighter kosam stories chepandi sir.
Sir this is a very important unknown information.
Super Sir 🙏🙏🙏
Jai hind❤️🇮🇳🙏🏽...karukonda subbareddy
Sir great explanation sir
Your are awsome Sir...
Good information sir, I am fan raka, I would like to see raka Garu as Special advisor to Modi or central Govt
Very good infrmation