సుధాకర్ గారికి ధన్యాదాలండీ !! హిందూ మతము, ఇస్లాం గురించి మాట్లాడే సోదరులకు, ఒక ముస్లిం రోజులో 5 సార్లు నమాజు చేసుకుంటాడు. ఒక క్రిస్టియన్ ఇంటి వద్ద బయలు దేరేటప్పుడు తల్లితో, భార్యతో లేదా చెల్లితో గాని ప్రార్థన చేయించుకొని, ఒక వాక్యము విని బయలు దేరుతారు. ముస్లిం కు శుక్రవారము, క్రిస్టియన్ కు ఆదివారము చాలా ముఖ్యము. వాళ్ళ నియమాలు వాళ్ళు తప్పకుండా పాటిస్తారు. వారి పిల్లలు ఈ విషయాలు గమనిస్తూ పెరుగుతారు. దేవుడు, ధర్మము గురించి అవగాహన ఏర్పడుతుంది. ఒక్క క్షణం హిందువుల ప్రవర్తన, పిల్లల పెంపకంలో లోపాల గురించి ఆలోచించండి. శనివారము మాంసాహారం తినడం ఇప్పుడు మనకు తప్పు అనిపించడం లేదు. వారంలో ఒక పూట ఉపవాసం గురించి మనం పెద్దగా పట్టించుకోవడం లేదు. అవన్నీ ఒక కులానికో, వర్ణాని కో వదిలి పెట్టాము. సుత్తి లేకుండా, సూటిగా స్పష్టంగా చెపుతున్నాను. మనం ఒక మంచి హిందువుగా జీవిస్తే చాలు. మన ముందు తరాలు చాలా గొప్పగా ఉంటాయి.
@@rakalokam1 సార్, నమస్కారం . నాకు ఈ పుస్తకపు తెలుగు అనువాద (భారతదేశ విచ్ఛిన్నానికి ప్రయత్నాలు) పుస్తకం మొత్తాన్ని ఆడియో బుక్ గా చేయాలని వుంది. దీనికి సంబంధించి మీ నుండి ఏమైనా సూచనలు వుంటే తెలియజేయగలరు.
@Sasi Kiran religion edi aina devudne namakapoina kooda andaram kalise vuntunnam kada andaram unity in diversity ani chepukuntunnam kada ala kalisi vundadaniki ekuva effort pedthy chalu kada religion matramee dhyeyam anukovadam valna labham enti ?
@Sasi Kiran well said. First the Indian Govt. strictly implement two children norm for every couple and not allow more than one wife whatever the party in power at centre and she'd secular concept. Then our country will remain Hindu majority for a long time.
రాక లోకం నిజంగా మాకు తెలియని ఎన్నో విషయాలను కొత్త అనుభూతులుగా మీరు చెప్పే విధానం చాలా బావుంది సర్ అలాగే బోస్ గారి జీవన విధానం ఆర్యులు వారి చరిత్ర మాకు వివరంగా వివరించే వీడియోస్ చెయ్యండి ఎంతగానో ఎదురు చూస్తున్నాము ఆర్యులా అధ్యాయం ఎలా మొదలు కాబడింది మన దేశంలో అంతకు ముందు వుండే మన దేశ వ్యవస్థ తరువాత మరీనా విధానాన్ని మీ మాటల్లో వినాలని ఉంది మాకు మీరు అన్ని చెప్పే విధానం చాలా బావుంది ఇంకా మరిన్ని విషయాలు మాకు విపులంగా అందిస్తారని కోరుకుంటున్నా sir సుధాకర్ గారు
ఆప్ఘనిస్థాన్లో నాలుగు వేల సంవత్సరాలుగా వెలుగుతున్న అఖండజ్యోతి అలాగే అనాదిగా పాటిస్తున్న హిందూ సంస్కృతి, హిందూ ధర్మం తరువాత ఇస్లాం అక్కడ హిందూ సమాజం గురించి చక్కని తెలియజేశారు చాలా సంతోషం మీలాంటి హిందూ ధర్మ భక్తులు భారత దేశ భక్తులు ఈ సమాజానికి చాలా అవసరం చాలా సంతోషం
ఇటువంటి మరుగున పడిన,అవగాహన లేని విషయాలను... మాకు వెలుగులోకి తెచ్చి, ధర్మాన్ని పరిరక్షించుకొనే విధంగా తెలియజేస్తుంన్నందుకు ధన్యవాదాలు సార్...దీనిని మరింతగా కొనసాగించాలని మరింత ఆశతో ఆ ఆశమయి అమ్మను స్మరిస్తూ....మిమ్మల్ని కోరుకుంటున్నాను.
And nepal is the only nation which is officail hindu nation matha rajyali chala vatiki chusam kani chalamandi indians ki kooda teliyanidi nepal konni years aina official ga madi religious hindu nation ani petkunnadi matramee kakunda valla rajulani vishnu swaroopam ga bhavinche nation Aa nation paina vyathirekamga oka video cheyandi sir
ప్రజాస్వామ్యమానవ జాతి పట్ల...కమ్యూనిస్టులు చేసే దుష్ట రాజకీయమే నేటి నేపాల్ దుస్తుతి..ఇప్పడకైనా..భారత్ నుండి ఈ కంపుగాళ్లని రాజకీయ సమాధి చేయడం మొదలెట్టాలి...జై భీమ్
నమస్తే అండి , మీవల్ల యింత మంచి విషయం తెలుసు కునాను అండి. చాలా గొప్ప విషయం. ఆ అమ్మ వారి గురించి యింటవరకు తెలియదు మీవల్ల తెలిసింది. కళ్లకు కట్టినట్లు వివరించే రు.
Its very great burning of GODDESS light on the hill top in Afghanistan continously since last 4000 years. This type of the holly places should be preserved.
Great Sir for bringing into the limelight about Hindu temple Asamai in Afghan...our media won't cover these kinds of information...they do they have to feel shy for their substandard news they are providing to the public
Good information. All these areas bordering our country became targets of geopolitics in the last 100 years. The belief and dedication of local population both Hindus and Muslims in maintaining the AKHANDA JYOTHI all these years is really great.
Respected Raka Sudhakar garu My name is Hanumantha Rao -Wkg as in Loco Pilot/ Waltair Division. 1st of all I would like to congratulate for your way of expressing at the same time the deep knowledge regarding the subject or issues are over whelming. I really appreciate your efforts & the way of expressing. I think everyone has to download "RAKA LOKAM" specially students who are preparing for civil service. Thank you sir Yours faithfully.... MUGI. HANUMANTHA RAO
Many thanks sir for presenting Aasa maayi photo .you are reminding all the roots of Santana dharma around the globe. Namaskaaram to your valuable information sir.
@@rakalokam1 Mee subscribers 1000 unnapatinundi unnanu....me prati video na Facebook and whatsapp lo kacchitamga share chestanu....I like you a lot. Your thoughts & Analysis put to gether it is like 1000volts current passing through body. Awesome work from you sir. We understand your connections across Akand Bharath & the hard work and most importantly your love for Bharath 🇮🇳 is Awesome. Thank you so much. India need more people like you sir. Jai Hind.
🙏🙏🙏Adbhutamaina vishayam cheppaaru. Emo. Future Lo Afghan Indo relations baagu padi, manaki darshinchukune bhagyam kalugutundi ani Aashamai talli ki mokkudaamu.
అఖండ భారత దేశాన్ని మన పూర్వీకుల అతి మంచితనము లేదా చేతకాని తనం... కారణమేదైనా ఇప్పుడు ఒక చిన్న భారత్ ను మిగిల్చారు. కనీసం ఈ భారత్ ను కూడా కాపాడుకో లేకపోతే, ఇక్కడ హిందువులు కూడా వలస వెళ్ళి పోవాలి లేదా అన్యమతాలలోకి మారిపోవాలి. అలా జరగకుండా కాపాడుకుందాం... జైహింద్
ఈ ఆశామాయి అమ్మవారి విశిష్టత తెలిపి ఆఫ్గన్ లోని హైందవం గురించి మాలో ఆశలు చిగురింప చేసినందుకు మీకు ధన్యవాదాలు 🙏
th-cam.com/video/RQbROes-Gsk/w-d-xo.html
ఈ వీడియోని చూడండి
సుధాకర్ గారికి ధన్యాదాలండీ !!
హిందూ మతము, ఇస్లాం గురించి మాట్లాడే సోదరులకు,
ఒక ముస్లిం రోజులో 5 సార్లు నమాజు చేసుకుంటాడు. ఒక క్రిస్టియన్ ఇంటి వద్ద బయలు దేరేటప్పుడు తల్లితో, భార్యతో లేదా చెల్లితో గాని ప్రార్థన చేయించుకొని, ఒక వాక్యము విని బయలు దేరుతారు. ముస్లిం కు శుక్రవారము, క్రిస్టియన్ కు ఆదివారము చాలా ముఖ్యము. వాళ్ళ నియమాలు వాళ్ళు తప్పకుండా పాటిస్తారు. వారి పిల్లలు ఈ విషయాలు గమనిస్తూ పెరుగుతారు. దేవుడు, ధర్మము గురించి అవగాహన ఏర్పడుతుంది.
ఒక్క క్షణం హిందువుల ప్రవర్తన, పిల్లల పెంపకంలో లోపాల గురించి ఆలోచించండి. శనివారము మాంసాహారం తినడం ఇప్పుడు మనకు తప్పు అనిపించడం లేదు. వారంలో ఒక పూట ఉపవాసం గురించి మనం పెద్దగా పట్టించుకోవడం లేదు. అవన్నీ ఒక కులానికో, వర్ణాని కో వదిలి పెట్టాము.
సుత్తి లేకుండా, సూటిగా స్పష్టంగా చెపుతున్నాను. మనం ఒక మంచి హిందువుగా జీవిస్తే చాలు. మన ముందు తరాలు చాలా గొప్పగా ఉంటాయి.
హిందువులకు అన్ని రోజులూ ముఖ్యమైనవే..
బ్రేకింగ్ ఇండియా పుస్తకం గురించి వివరిస్తూ వీడియో లు చేయండి రాక సుధాకర్ గారు
Yes this is the time everyone should know about it
Good suggestions
Sir, very good point and right time sir...
@@rakalokam1 సార్, నమస్కారం . నాకు ఈ పుస్తకపు తెలుగు అనువాద (భారతదేశ విచ్ఛిన్నానికి ప్రయత్నాలు) పుస్తకం మొత్తాన్ని ఆడియో బుక్ గా చేయాలని వుంది. దీనికి సంబంధించి మీ నుండి ఏమైనా సూచనలు వుంటే తెలియజేయగలరు.
@@rakalokam1 సార్ బ్రేకింగ్ ఇండియా బుక్స్ తెలుగు లో అనువాదం చేసారా Sir
అద్భుతమైన వీడియో
ఆఫ్ఘనిస్తాన్ లోని హిందూ మందిరాల గురించి వాటి ప్రాముఖ్యత గురించి కూలంకషంగా విశదీకరించారు.
మీకు ధన్యవాదాలు
కనీసం మన దేశాన్నైనా కాపాడుకోవాలి
Baga cheparu bro
@Sasi Kiran religion edi aina devudne namakapoina kooda andaram kalise vuntunnam kada andaram unity in diversity ani chepukuntunnam kada ala kalisi vundadaniki ekuva effort pedthy chalu kada religion matramee dhyeyam anukovadam valna labham enti ?
@@pavanbabu2360 well said Sir
మనలో అన్ని కులాలు యూనీటిగా ఉండి,మనకోసం పోరాడేవాళ్ళని జమ్మూ టూ కన్యాకుమారి దాకా గెలిపిస్తే మన మతానికి మనుగడ ఉంటది,జై హింద్
@Sasi Kiran well said. First the Indian Govt. strictly implement two children norm for every couple and not allow more than one wife whatever the party in power at centre and she'd secular concept.
Then our country will remain Hindu majority for a long time.
అపురూపమైన అత్యంత అరుదైన ధర్మ సమాచారాన్ని అందించి మమ్మల్ని ధన్యులను చేసినందుకు సుధాకర్ గారికి అభినందనలు 🙏🙏
విషయం వినకముందే like చేసే ఒకేఒక్క channel Raka Lokam 🙏
మంచి విషయం చెప్పారు ధన్యవాదములు
Raka గారికి నమస్కారం.
చాలా విలువైన సమాచారం అందించారు.
సామాన్యులకు ఇటువంటి సమాచారం తెలుసుకునే అవకాశం దాదాపు ఉండక పోవచ్చు.
ధన్యవాదాలు.
ఇది హిందు సాంప్రదాయం జై మాత
రాకా గారి కి జయహో
I would like to take a visit to those temples. May goddess bless me and all Hindus across the world.
ఎంగిలిపిసు(పద ప్రయోగానికి మన్నించండి) లో జవాబు ఇవ్వనందుకు ధన్యవాదములు..
12 గంటల్లో 28 వేలమంది ఈ వీడియోను చూశారు అంటే మీ వీడియోల్లొ అంత కంటెంట్ ఉంది ప్రతీరోజూ ఒక వీడియో చేస్తే తొందరలో లక్షల్లొ సబ్స్కయిబర్స్ పెరగొచ్చు.
రాక లోకం నిజంగా మాకు తెలియని ఎన్నో విషయాలను కొత్త అనుభూతులుగా మీరు చెప్పే విధానం చాలా బావుంది సర్ అలాగే బోస్ గారి జీవన విధానం ఆర్యులు వారి చరిత్ర మాకు వివరంగా వివరించే వీడియోస్ చెయ్యండి ఎంతగానో ఎదురు చూస్తున్నాము ఆర్యులా అధ్యాయం ఎలా మొదలు కాబడింది మన దేశంలో అంతకు ముందు వుండే మన దేశ వ్యవస్థ తరువాత మరీనా విధానాన్ని మీ మాటల్లో వినాలని ఉంది మాకు మీరు అన్ని చెప్పే విధానం చాలా బావుంది ఇంకా మరిన్ని విషయాలు మాకు విపులంగా అందిస్తారని కోరుకుంటున్నా sir సుధాకర్ గారు
ఆప్ఘనిస్థాన్లో నాలుగు వేల సంవత్సరాలుగా వెలుగుతున్న అఖండజ్యోతి అలాగే అనాదిగా పాటిస్తున్న హిందూ సంస్కృతి, హిందూ ధర్మం తరువాత ఇస్లాం అక్కడ హిందూ సమాజం గురించి చక్కని తెలియజేశారు చాలా సంతోషం మీలాంటి హిందూ ధర్మ భక్తులు భారత దేశ భక్తులు ఈ సమాజానికి చాలా అవసరం చాలా సంతోషం
Sir ,
You are doing a great job .
Society needs like you people
@@rakalokam1
We are sharing TH-cam link
చరిత్రలో మరుగున పడిన చారిత్రక విషయాలను వెతికి వీక్షకులకు అందివ్వడంలో మీకుమీరే సాటి. Sir....Thank you for this posting .
ప్రపంచవ్యాప్తమైన హిందూనాగరికథను
తెలుగువారికి పరిచయంచేస్తూ
దేశీయుల హృదయాలలో
భారతీయతను జాగృతంచేస్తున్న
రాకాగారి ఎనలేని కృషికి
ధన్యవాదాలు.
హైందవ సనాతనధర్మ విశేషాలను గురించి మీరు చెప్పినది అక్షర సత్యం 🙏 నేటి తరాలకు మీరందిస్తున్న వివరాలు అత్యంత అవసరం. 👏
Good information raka Garu...thank you so much 🙏🙏...aashamaayi maata ki jai 🙏🙏🚩 🚩
afghanhindu.wordpress.com/2006/09/27/the-ashamai-temple-in-kabul/
🙏🔱🔯
చాలా విషయాలు మీనుండి తెలుసుకోగలుగుతున్నాం. ధన్యవాదాలు 🙏🙏🙏
థాంక్యూ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు, ఆఫ్ఘన్ మిత్రులు కు హృదయపూర్వక కృతజ్ఞతలు
మీలాంటి వాళ్లు మన విద్యా వ్యవస్థలో పాఠ్యాంశాలు చరిత్ర రూపొందిస్తే మన దేశ భవిష్యత్తు ఇంకోలా ఉండేది
సార్ ఇంత పురాతనమైన దేవాలయం గురించి కళ్ళకు కట్టినట్టుగా వివరించినందుకు కృతజ్ఞతలు.
ఇటువంటి మరుగున పడిన,అవగాహన లేని విషయాలను... మాకు వెలుగులోకి తెచ్చి, ధర్మాన్ని పరిరక్షించుకొనే విధంగా తెలియజేస్తుంన్నందుకు ధన్యవాదాలు సార్...దీనిని మరింతగా కొనసాగించాలని మరింత ఆశతో ఆ ఆశమయి అమ్మను స్మరిస్తూ....మిమ్మల్ని కోరుకుంటున్నాను.
నేపాల్ చేస్తున్న పాపాల గురించి వీడియోలు చేయండి రాక సుధాకర్ గారు
Yes
And nepal is the only nation which is officail hindu nation matha rajyali chala vatiki chusam kani chalamandi indians ki kooda teliyanidi nepal konni years aina official ga madi religious hindu nation ani petkunnadi matramee kakunda valla rajulani vishnu swaroopam ga bhavinche nation
Aa nation paina vyathirekamga oka video cheyandi sir
ప్రజాస్వామ్యమానవ జాతి పట్ల...కమ్యూనిస్టులు చేసే దుష్ట రాజకీయమే నేటి నేపాల్ దుస్తుతి..ఇప్పడకైనా..భారత్ నుండి ఈ కంపుగాళ్లని రాజకీయ సమాధి చేయడం మొదలెట్టాలి...జై భీమ్
నేపాల్ చేస్తున్న పాపాలు టైటిల్ అదిరింది
Great amma .......... అసమయి amma
Thanks to you..........jaihind
th-cam.com/video/RQbROes-Gsk/w-d-xo.html
ఈ వీడియోని చూడండి
Guruvu garu, Thank you very much,
mee okka apaaramaina gyana sampadhanu panchutunnanduku...
Vande Mataram!
Jai Hind!
Jai Mata ki Jai
Your videos are unparalleled and no body gives this kind of back ground reality.your voice is mesmerizing. great
Namasthee Raka sir
JiJi DURGAMA OM SIVA 🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏
Raka Garu good information about asha mayi🙏
Thanks for sharing this unknown historical place.🙏🙏🙏
నమస్తే అండి , మీవల్ల యింత మంచి విషయం తెలుసు కునాను అండి. చాలా గొప్ప విషయం. ఆ అమ్మ వారి గురించి యింటవరకు తెలియదు మీవల్ల తెలిసింది. కళ్లకు కట్టినట్లు వివరించే రు.
సార్ మీరు సూపర్ హీరోస్ ఆఫ్ ఇండియా కి జై భారత్ మాతా కి
Its very great burning of GODDESS light on the hill top in Afghanistan continously since last 4000 years. This type of the holly places should be preserved.
Raka lokam kadu.....ghnanam lokam ... knowledge hub lokam..
Great Sir for bringing into the limelight about Hindu temple Asamai in Afghan...our media won't cover these kinds of information...they do they have to feel shy for their substandard news they are providing to the public
Thanks sir , we are watching you ;
చాలా మంచి విషయం చెప్పారు సార్ తెలియని విషయం ధన్యవాదాలు
జైమాత .జై అఖండభారత్..!
@@rakalokam1 తప్పకుండా చేస్తాను. ధన్యవాదాలు
Good information.thankyou very much sir.
Very nice, our country people are not aware of the history and Hindus who lived upto Khandahar. good information.
Thank u Sudhakar garu.. chaala manchi vishayam telusukunnanu... Dhanyavadalu....
Jai Aashamai..... Jaihind
Good information. All these areas bordering our country became targets of geopolitics in the last 100 years. The belief and dedication of local population both Hindus and Muslims in maintaining the AKHANDA JYOTHI all these years is really great.
Unknown topic, but very nice topic. Thank you for sharing information🙏
th-cam.com/video/RQbROes-Gsk/w-d-xo.html
Very good message sir 👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ashaa maiee namo namahaaa🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌
Excellent sir.... 🙏🏻
Respected Raka Sudhakar garu
My name is Hanumantha Rao -Wkg as in Loco Pilot/ Waltair Division.
1st of all I would like to congratulate for your way of expressing at the same time the deep knowledge regarding the subject or issues are over whelming. I really appreciate your efforts & the way of expressing. I think everyone has to download "RAKA LOKAM" specially students who are preparing for civil service. Thank you sir
Yours faithfully....
MUGI. HANUMANTHA RAO
thanks for the information.
ఎప్పటి లాగే మీ వీడియో ప్రసంగాలు అంశానికి ప్రశస్తం ప్రవచనానికి విశిష్టం ! భేషు భేషు సుధాకర్ గారూ!
ధన్యవాదాలు సర్ జీ
Great job Sudhakar Garu .... Mee analysis of issues is excellent sir ....
సూపర్ చాలా చక్కగా వివరించారు.
మాకు ఎవరికీ తెలియని ఈ విషయాన్ని తెలియజేశారు ధన్యవాదాలు
Chala valuable message chepparu ....
Asha mayi thalli ki jai
Tq SIR meeru samajam ku manchi ni panchuthunnaru GREAT
సార్ మనము హిందూ మత వ్యాప్తి కొరకు ఎందుకు ప్రయత్నం చేయకూడదు
Many thanks sir for presenting Aasa maayi photo .you are reminding all the roots of Santana dharma around the globe. Namaskaaram to your valuable information sir.
Great very nice at least one happy news thanks
Thank you very much for this information Great -- Ashamai Ki Jai.
Very good information Sir
Asamai ki Jai
Evaru cheppaleni chala viluvaina vishayalu cheputunna meeku danyavadhalu sir 🙏
Unlike today's journalists, you are a standout. I wish you all the best.
Meru super sir
@@rakalokam1 Mee subscribers 1000 unnapatinundi unnanu....me prati video na Facebook and whatsapp lo kacchitamga share chestanu....I like you a lot.
Your thoughts & Analysis put to gether it is like 1000volts current passing through body. Awesome work from you sir. We understand your connections across Akand Bharath & the hard work and most importantly your love for Bharath 🇮🇳 is Awesome. Thank you so much. India need more people like you sir. Jai Hind.
Fine vidio regarding india&afhanisthans temple&asha mayi mandir
🙏🙏🙏Adbhutamaina vishayam cheppaaru. Emo. Future Lo Afghan Indo relations baagu padi, manaki darshinchukune bhagyam kalugutundi ani Aashamai talli ki mokkudaamu.
Thank you sir giving good information
Wonderful. Thanque sir.
THank you సర్
for me the content is new THANK YOU sir
💐💐💐🙏🙏🙏
Namaste sir..🙏
🚩Jai Bhavani 🙏 🚩Jai Sivani 🙏
Thank you sir for sharing information about the speciality of the temple in afganistan.
టిబెట్ కు స్వతంత్రం వస్తుందా రాదా ఒక వీడియో చేయండి రాక సుధాకర్ గారు
Appatiki radu tammudu..but why..peace never will win on earth...see brithishers..there ruled every countries no one country ruled britan
Daani kaalam nirnayistundi
Chaina kaadu
Kachitanga vastundi
@@babunaveen2366 Briton was ruled by Romans...
@@ChidVanhi BRITISHERS ARE NO1 RULERS
Very nice Information about Asha mai temple in Afganisthan.
మంచి సమాచారం ధన్యవాదాలు 😥😥😥😥
Excellent information you are giving sir , you are assert of Telugu people, grate,
Meeru Afghanistan velli chusi vachara guruvugaru. Meeru cheppedi nijam aite chala great sir.
Jai Hind
Jai Hindu
Bharat Mata ki Jai
Your service and knowledge to the present society is speechless sir.
Great.
Great.
Great.
Thanks sir you telling interesting topic
అఖండ భారత దేశాన్ని మన పూర్వీకుల అతి మంచితనము లేదా చేతకాని తనం... కారణమేదైనా ఇప్పుడు ఒక చిన్న భారత్ ను మిగిల్చారు. కనీసం ఈ భారత్ ను కూడా కాపాడుకో లేకపోతే, ఇక్కడ హిందువులు కూడా వలస వెళ్ళి పోవాలి లేదా అన్యమతాలలోకి మారిపోవాలి. అలా జరగకుండా కాపాడుకుందాం...
జైహింద్
Thank you sir
Chaala Manchu vishayalu telichestunnaru sir chaala thanks
Jai Mata Di
Jai Hind....
What a fantastic information sir
Jai ho INDIA
Thank u sir for valueble informtion......
Thank you Raka Sir....
Thank you sir for giving good information 👍 jai Bharat matha.
Jai matha 🇮🇳🇮🇳🇮🇳🙏
Divine morning sir thankyou
సర్ మీ వీడియో లు చాలా బాగుంటాయి.
Nammashakyam Kaani Vishayam
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
th-cam.com/video/RQbROes-Gsk/w-d-xo.html
Thank you
Ayyaa raakaa vaaru, inthamanchi visayaalu chebutunna meeku 🙏🙏🙏
Sir excellent message for indians and
TTD DEVASTHANAM VIDEOS UPLOAD CHEYYANDI
మన దేశంలో కూడా ఆ ఆశమై దేవి మందిర్ నిర్మించుకొని అరదించుకుండామని ఆశ తో అశామై దేవి కి జై
i want to appreciate for your commitment and hardwork sir