మోహన్ కందా గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది. మీరు కోపం నటించటం అలవాటన్నారు, మీ గురించి మానాన్న గారు పసల రాము గారు చెప్పేవారు. తాడేపల్లిగూడెం FCI DM గా వచ్చారని తెలిసి కుందూ అని ఆప్యాయంగా పలకరిస్తే చిరాకు పడ్డారట. మా నాన్న గారు మద్రాసు లో వుండగా పెళ్ళి చేసి చూడు సినిమాకి మీకు నటన లో శిక్షణ ఇచ్చారట. బాలానందం కార్యక్రమానికి కూడా నేర్పేవారట. ఆ చనువుతో వెళ్లి పలకరిస్తే మీ ప్రవర్తన అది. కానీ మీ చురుకుతనం, గ్రహణశక్తి, హుషారు తలచుకుంటూ వుండేవారు.
Aha అద్భుతం మోహన్ కందా గారు .u r the real hero that youth has to follow your way how you have designed your life A blissful intellectual you are sir ..
One of the best interview I’ve seen in recent years. One of the wisest man I’ve heard in recent years. Thank you Sarma garu.
ధన్యోస్మి 🙏
Good interview sarma garu
ధన్యవాదములు 🙏
Inspirational interview
ధన్యోస్మి 🙏
మోహన్ కందా గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది. మీరు కోపం నటించటం అలవాటన్నారు, మీ గురించి మానాన్న గారు పసల రాము గారు చెప్పేవారు. తాడేపల్లిగూడెం FCI DM గా వచ్చారని తెలిసి కుందూ అని ఆప్యాయంగా పలకరిస్తే చిరాకు పడ్డారట. మా నాన్న గారు మద్రాసు లో వుండగా పెళ్ళి చేసి చూడు సినిమాకి మీకు నటన లో శిక్షణ ఇచ్చారట. బాలానందం కార్యక్రమానికి కూడా నేర్పేవారట. ఆ చనువుతో వెళ్లి పలకరిస్తే మీ ప్రవర్తన అది. కానీ మీ చురుకుతనం, గ్రహణశక్తి, హుషారు తలచుకుంటూ వుండేవారు.
Sri Mohan Kandaagariki Namaskaramulu Ituvanti Officers Ippudu Unnaraa Undali Appudu Paripalana Baguntundi Sonthalabhamu Konthamanukuni Desabhivruddhiki Patupadali Mukhyamugaa Officerslo Marcus Ravali
Aha అద్భుతం మోహన్ కందా గారు .u r the real hero that youth has to follow your way how you have designed your life
A blissful intellectual you are sir ..