పేరంటాండ్లు పాడరే పెండ్లి వేళ//అన్నమయ్య సంకీర్తన//PIDIKITA TALAMBRALU//KONDAVEETI JYOTHIRMAYE AMMA
ฝัง
- เผยแพร่เมื่อ 9 พ.ย. 2024
- Welcome to our official Kondaveeti Jyothirmaye Channel
Hi To spread and continue the Traditions & Culture of Sanatanadharma the "KONDAVEETI JYOTHIRMAYE" has been introduced.
This CHANNEL will be the medium to develop indian cultures and sanatanadhrama. though this channel one can achieve the best of Annamayya sankeerthanas,epics and more traditional information.
We welcome all the ladies and gentlemen to subscribe for more videos.
Please Subscribe Our Channel For Interesting Videos
Please Like, Share and Comment
Thank You
AmmaJyothirmayi is a renowned vocalist and an exemplary devotional singer dedicating her services for a mission to spread Telugu Literature of Annamacharya Sankeerthanas.
Amma is the Founder of Guru Kondaveeti Jyothirmaye Central Trust, working for a noble mission to pray for the Universal Peace through promoting Telugu Annamacharya literature all over the world while emphasizing on ‘Karma’ as the essence of Salvation.
previous video: • చెట్లు కూడ మాట్లాడతాయి...
Like us on Facebook:
/ srivari-sena. .
/ 16811. .
/ 17584. .
Follow us on Twitter:
/ gurukondaveeti
Follow us on kondaveeti Web Portal:www.kondveeti.org
"GOVINDA CHANNEL" youtube channel: link
www.youtube.co....
#BooksIread#NatureI
For all top and best videos stories happening all around you
#annamayyapadayagnam
#అన్నమయ్య
#annamayya
#carnaticmusic
#carnatic
@annamayyagaanam
@yvgannamayyaaksharavedam6942
@teamannamayyapadayagnamhim6955
@CarnaticClassicalMusic
@INRECOCarnaticSongs
@saregamacarnatic
@CarnaticClassical
@tmi654321
@AdityaBhakthi
@bhakthitv
@TSeriesBhaktiSagar
@SonotekBhakti
@WaveMusicBhakti
@ShemarooBhakti
@ziikibhakti
@ambeycassettes
#bhakthisongs
#bhakthitv
#bhaktisong
Pallavi:
|| పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత |
పడమరలి నవ్వీనె పెండ్లి కూతురు ||
Charanams:
పేరుకల జవరాలె పెండ్లి కూతురు పెద్ద |
పేరుల ముత్యాల మేడ పెండ్లి కూతురు |
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు |
పేరుకుచ్చు సిగ్గువడీ బెండ్లి కూతురు ||
బిరుదు పెండము వెట్టె బెండ్లి కూతురు నెర |
బిరుదు మగని కంటె బెండ్లి కూతురు |
పిరిదూరి నప్పుడే పెండ్లి కూతురూ పతి |
బెరరేచీ నిదివో పెండ్లి కూతురు ||
పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడె |
పెట్టెడు చీరలు గట్టి పెండ్లి కూతురు |
గట్టిగ వేంకటపతి కౌగిటను |
పెట్టిన నిధానమయిన పెండ్లి కూతురు ||
.
lyrics-
పేరంటాండ్లు పాడరే పెండ్లివేళ
సారెసారె నిద్దరికి సంతోషవేళ
చిత్త జు తల్లికి వేగ సింగారించరె మీరు
తత్త రించేరిది ముహూర్త పు వేళ
హత్తి తలబాలు నారాయణుని బోయమనరే
పొత్తు ల నిద్దరికిని బువ్వపువేళ
పాలవెల్లి కూతురుకు పసపులు నలచరే
చాలించరేజోలి వీడుచదివేవేళ
పాలుపడీ పరపులు పరచరే దేవునికి
నాలుగోదినము నేడూ నాగవల్లి వేళ
అంది బాగాలియ్యరే అలుమేలు మంగకును
కందువ శ్రీవేంకటేశుగలసే వేళ
గంధము కస్తూ రి నీరె ఘనరతినలసిరె
కుండకీ యిద్దరు నికగొలువుందేవేళ
paeraMTaaMDlu paaDarae peMDlivaeLa
saaresaare niddariki saMtOshavaeLa
chitta ju talliki vaega siMgaariMchare meeru
tatta riMchaeridi muhoorta pu vaeLa
hatti talabaalu naaraayaNuni bOyamanarae
pottu la niddarikini buvvapuvaeLa
paalavelli kooturuku pasapulu nalacharae
chaaliMcharaejOli veeDuchadivaevaeLa
paalupaDee parapulu paracharae daevuniki
naalugOdinamu naeDoo naagavalli vaeLa
aMdi baagaaliyyarae alumaelu maMgakunu
kaMduva SreevaeMkaTaeSugalasae vaeLa
gaMdhamu kastoo ri neere ghanaratinalasire
kuMDakee yiddaru nikagoluvuMdaevaeLa
Thankuu soo much madam 😍❤️
V1
Excellent song
స్వామి కార్యం స్వకార్యం అన్నట్లు పాట saampradaaya muchhata గా పాడి అలవోకగా, సంగీత కళ లో bhakthini స్వామి వారికి సమర్పించారు .. చాలా కాలం తర్వాత మళ్లీ ఆవిడ గళం వినినట్టి మా
ఆనందము అనిర్వచనీయ ము .
ఆవిడ మరిన్ని పాటలు విడుదల చేయాలని కోరు కొంటున్నాము .
అమ్మా ❤️🙏🙏🙏
అమ్మా మీరూ ఆలపించి నట్టు వంటి పాటలు ప్రతి రోజు తప్పకుండా విని పడుకుంటాము.
జ్యోతిర్మయి పాటలు అంటే చాలా చాలా ఇష్టము చక్కగా పడుతుంది సూపర్
మీరూ పాడినటు వంటి విధానము పాటకు చక్కగా న్యాయము చేకూర్చారు సూపర్
ఓం నమో వేంకటేశాయ
అమ్మా...మీకు ప్రాణం
చాలా చక్కగా పాడినారు అమ్మ.
ఆ ఏడుకొండల స్వామి వారు కృప కటాక్షాలు ఉండు గాక
🙏🙏🙏🙏🙏🙏
Super amma🙏🙏
నేను ఇవాళే విన్నా ఈ పాట చాలా బాగుంది అభినందనలు ధన్యవాదాలు😊👌👏🙏
ఓం నమో నారాయణాయ🙏🙏🙏
Chaala baaga paadaramma.❤
అమ్మ ఆన్నమాచార్యులు కీర్తన అద్భుతముగా ఆలపించారు, ఈ కీర్తన వింటున్నప్పుడు సాక్షాత్ అలిమెలుమగమ్మ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చూస్తున్న అనుభూతి కలిగింది. సాష్టాంగనమస్కారాలు అమ్మ🙏🙏
నాకు చాలా ఇష్టం ఈ పాట అంటేఓం నమో వెంకటేశాయ
Wooooow Amma
Marvelous, you sang with full
of Emotion expression & devotion . 👏👏👏👏👏👏🙏🌹🙏🌹
From Los Angeles
🙏🙏🙏
భక్తి పారవశ్యం లో ఓలలాడించారు 🙏🙏🙏🙏🙏
Om Namo Venkatesaya 🙏🙏🙏
ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః
చాలా బాగా పాడారు మీరు 👌🌹
Dhanya vaadalu
Very lucky to hear
Super madam
చాలా బాగా పాడారు మేడం పాట 🙏🙏
Govinda Govinda
చాలా చాలా బాగా పాడినారు
మాకూ పరిచయంచేసినారు 🙏🙏Thank మేడం 💐
కడప మునిసిపల్ హై school చిత్ర మీ class ment
🙏Amma,Superb 👌 voice entha chakkani sankeerthana chala vinasompuga undhamma ammavaari,ayyavaari pendli sankeerthana paadi annamayya tharvatha meeru.... tharinchaaru nijanga.... Sravanam dwaara memu tharisthunnaamu dhanyavaadhamulamma🙏
Tq ma 🙏
Please develop English subtitles for all your songs.
Tq ma 🙏👍
Ila padite Swamy nidraloki veltaremo...❤
Meeru ee paata పాడటం చాలా బాగున్నది అమ్మ ధన్యవాదములు anni saarulu vinna inka inka venali anettu vunnadi song super amma
Namo venkatesa 🙏
🙏 జై గోవిందా! పెండ్లి పాట అద్భుతంగా గానం చేశారు.జైఅన్నమయ్య!
Madam could you please tell me what is this ragam?
Me sankeerthanlu enka vintune undali memu
చాలా బాగున్నది అమ్మ మీరు పాడటం ఈ పాట ధన్య వాదాలు అమ్మ
Super ga padaramma..
🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ పాటకి karaok పంపండి ఎవరైనా 🙏🏼🙏🏼🙏🏼 చాలా బాగుంది
🙏👏🌼
బాగుంది అమ్మా ధన్య వాదములు నమస్తే
Jai Srimannarayana. Excellent song Madam garu God bless you.
Very nice excellent song
Excellent madam garu.
Excellent, thank you madam
Oom namo venkateshaya
🙏
Amma Mangala harathulu paadandi
Kondaveeti jyothirmayi Sudama director Sangeeta lo prarambh nachu su Sarada ashram ka Sun Mayank apartment
Beautiful and melodious!
Om Namo Venkatesaya Namo Namaha
🙏🙏🙏 Govinda Govinda Govinda.
Sister🙏🙏🙏🙏🙏
🙏🙏
Super
🙏🙏🙏 patta chala bagaunadi but english lo lyrics unttey please peettndi mam
💘💘💘💘💘
Vasudeva
Please mam 🙏🙏🙏
OM namah venkatesaya maha,,
🙏🙏
Excellent
Sister🙏🙏🙏🙏🙏