యువతకు పక్కదారి పట్టిస్తున్న దారులు ఇవే | Devi Comments on Films | Mass Voice |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • #Devi #Films
    యువతకు పక్కదారి పట్టిస్తున్న దారులు ఇవే | Devi Comments on Films | Mass Voice |
    Watch "MASS VOICE", Special Stories and Detailed Analysis on Various Topics based on Current Politics, Social Issues....
    Mass Voice is a Telugu TH-cam Channel. It Contains Telugu Folk Songs, Telangana Songs, Bathukamma Songs, Alternative Culture, Telugu Short Films, Telugu Motivational Speeches etc.

ความคิดเห็น • 1.6K

  • @ganatakre2957
    @ganatakre2957 2 ปีที่แล้ว +1415

    మా మగాళ్ల పాలిట దేవత మేడం మీరు 🙏🙏

  • @satish26_22
    @satish26_22 2 ปีที่แล้ว +281

    I think there are only 100 to 200 male students in that auditorium, But here are more than 10lakh boys got satisfied by her speech 😌😌😌

    • @chaitanyaprasad3822
      @chaitanyaprasad3822 ปีที่แล้ว +1

      Idena Full speech inka unda bro??

    • @satish26_22
      @satish26_22 ปีที่แล้ว +1

      @@chaitanyaprasad3822 undhi broo
      Inkaa

    • @Mamata3095
      @Mamata3095 ปีที่แล้ว

      ​@@chaitanyaprasad3822 undhi bro this is the link th-cam.com/video/L2VVVHThKMk/w-d-xo.html

  • @mvbprakashbabu7155
    @mvbprakashbabu7155 4 ปีที่แล้ว +795

    మాడమ్ కొద్దిసేపు సత్యం లో విహారింపచేశారు. మీమాటలతో ఎంతో ఆత్మసంతృప్తి కలిగింది. హృదయపూర్వక ధన్యవాదాలు.

    • @kissstar123
      @kissstar123 2 ปีที่แล้ว

      నీ గుద్ద

    • @ravikeerthi6891
      @ravikeerthi6891 2 ปีที่แล้ว +6

      మేడం స్పీచ్ చాలా బాగుంది

    • @harijanavijaykumar2419
      @harijanavijaykumar2419 11 หลายเดือนก่อน

      K, 0:46 k 0:46

  • @vinaykunisetty8179
    @vinaykunisetty8179 2 ปีที่แล้ว +338

    మా మగవాళ్ళ మనోభావాలు చాలా చక్కగా చెప్పారు, ధన్యవాదాలు

  • @vardheya93
    @vardheya93 4 ปีที่แล้ว +543

    చాలా రోజులకి అద్భుతమైన నిర్మాణాత్మక ఆలోచనాత్మక ప్రసంగం దేవి ద్వారా విన్నాను...సూపర్

  • @srinukesamsetti8701
    @srinukesamsetti8701 ปีที่แล้ว +25

    మీరు మగవాళ్ళు కోసం ఇంత బాగా ఆలోచంచురు అమ్మ మీ లాటి అమ్మలు
    మన ఇండియా unnadhku i proud 📴 u

  • @santhoshanand4897
    @santhoshanand4897 2 ปีที่แล้ว +192

    మగాళ్ళకి ఎన్ని కష్టాలు 🤗🤗 ఇంట్లో సరుకులు అన్ని మనమే తేవాలి. ఇంక middle-class బ్రతుకులో మగాడి బ్రతుకు ఎవరికీ చెప్పుకోలేము. Super Speech.

    • @vengaladasunaresh
      @vengaladasunaresh ปีที่แล้ว

      Aadavallu pade kastam lo magavadu pade kastam 1% kuda vundadhu brother anumanamunte mana intlo vunde mana amma,ammamma,nanamma,athalu,sisters inka chalamandhi vuntaru valla jeevithalu gamaninchu
      Ame cheppina pichimatalu nammi adhunikatha mayalo padaku... Manathalli manalni prasavinchina tharuvaatha brathikivunnadhante thanaki kuda adhi punarjanmane ilantivi vari jeevitham lo yenno vuntayi...

    • @iammealways1124
      @iammealways1124 ปีที่แล้ว +1

      ​@@vengaladasunareshsollu apu mari life expectancy ammailadi anduku akkuva undhi?
      Suger , bp, ulser and heart problems, sucides magavallavi anduku akkuva avtunnai.
      Stress and responsibilities lo 70℅ ammaila problems anthe. Oka man age 25 vachindi ante vadi life aipoinatte almost oka stone la chache varaku intlo valla kosam pani chestadu.
      And home making is easy job when compared to out side job.
      Sollu cheppa daniki kuda oka limit untadi mari intja erri pappa laga unte kastam reality lo ki ra.

    • @iammealways1124
      @iammealways1124 ปีที่แล้ว +1

      ​@@vengaladasunareshrepu pakistan india war aite ammilu escape avtaru 12 plus age unna aa abbaini vadalaru training lekunna war lo participate cheyyalsinde intlo kurchoni serial chuse vallaku ivanni ardam kavu 😂

    • @vengaladasunaresh
      @vengaladasunaresh ปีที่แล้ว

      @@iammealways1124 serials baaga chusthunnava choodu Nayana choodu manchi Pani chesthunnavu

    • @vengaladasunaresh
      @vengaladasunaresh ปีที่แล้ว

      @@iammealways1124 ammayila venaka yendhuku thiruguthunnaru yevadu thiragamannadu mee Pani meeru chesukoka

  • @veerabhadraraoyedureswarap1542
    @veerabhadraraoyedureswarap1542 2 ปีที่แล้ว +76

    మగాడికి ఉన్న కష్టాలు గురిఃచి తెలుసుకొని సంఘానికి తెలిసేలా వివరించినందుకు ధన్యవాదాలు. అన్ని చట్టాలం మగాడికి వ్యతిరేకంగా వస్తున్నాయి.

  • @chittibabu1818
    @chittibabu1818 5 ปีที่แล้ว +459

    నిజం చెప్పారు అమ్మ ఇది 100%కరెక్ట్

    • @cmd.tagoretagore4802
      @cmd.tagoretagore4802 5 ปีที่แล้ว +3

      Btek metek software students ki no hou no society relationship no

    • @sureshgoud7228
      @sureshgoud7228 4 ปีที่แล้ว +3

      నిజం చెప్పావు అమ్మ

    • @AmazingHealthBeautyTips
      @AmazingHealthBeautyTips 4 ปีที่แล้ว +2

      nice

    • @therayudu6504
      @therayudu6504 4 ปีที่แล้ว +5

      అమ్మ మీ నిజాయితీ విస్లేషన నూటికి నూరు శాతం నిజం మీ లాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరం మీకు ధన్యవాదాలు కె రాఘవాచార్యులు విశాఖపట్నం

  • @vinodkancharakuntla1032
    @vinodkancharakuntla1032 2 ปีที่แล้ว +39

    అబ్బాయిలని అమ్మాయిలని ఫ్రీగా వదిలేస్తే రేపులు గ్యాంగ్ రేప్ జరగవు మీరు చెప్పింది 💯 కరెక్ట్ మేడం

    • @venkateswararaosingavarapu5765
      @venkateswararaosingavarapu5765 2 ปีที่แล้ว +3

      రేపులు చేేసేది మగవాళ్లు కాదు మనుషులుా
      కాదు వాళ్లు వేరు

  • @nbhaskarcherry5927
    @nbhaskarcherry5927 2 ปีที่แล้ว +887

    పుడితే మాత్రం ఇంట్లో పెద్దకొడుకు గా మాత్రం పుట్టకూడదు ఆ కష్టాలు పగవాడికి కూడా రాకూడదు

    • @hhhk2477
      @hhhk2477 2 ปีที่แล้ว +17

      Mari oka koduku ga puttocha bro

    • @nbhaskarcherry5927
      @nbhaskarcherry5927 2 ปีที่แล้ว +7

      @@hhhk2477 అప్పుడు పరిస్థితులు అలా ఇలా ఉంటుంది కొంచెం ఇష్టం కొంచెం కష్టం

    • @shaikriyazshaik4589
      @shaikriyazshaik4589 2 ปีที่แล้ว +4

      S correct

    • @electricalengineer1798
      @electricalengineer1798 2 ปีที่แล้ว +8

      Nenu peddavaadine bro

    • @rameshbabu5088
      @rameshbabu5088 2 ปีที่แล้ว +3

      Correct anna

  • @praveenvenga6734
    @praveenvenga6734 2 ปีที่แล้ว +13

    మగపిల్లలగురించి మంచిక్లాసు ఇస్తున్నారు. ఆడపిల్లలకుకాని,మగపిల్లలకుకాని వారిపునాదులలోజరిగేలోపాలను చక్కగా వివరించారు.👌👌👌

  • @venkydream11
    @venkydream11 2 ปีที่แล้ว +117

    లవ్ you అమ్మ చాలా బాగా చెప్పారు ❤❤❤

  • @srenuvasulu710
    @srenuvasulu710 ปีที่แล้ว +4

    అమ్మ తల్లి నువ్వు మనిషేవేనా లేదా దేవత రూపంలో ఉన్న దేవతావా తల్లి 🙏🙏🙏ప్రతి ఒక్క ఆడపిల్ల మిల అర్థము చేసుకుంటే బాగుంటుంది అమ్మ తల్లి 🙏🙏🙏

  • @apparaochukka8488
    @apparaochukka8488 2 ปีที่แล้ว +67

    మేడం గారు చాల రోజులుకి ఒక మంచి సమతుల్యమైన మాటలు విన్నాను ధన్యవాదాలు

  • @arjunnelli8131
    @arjunnelli8131 ปีที่แล้ว +52

    ప్రతి అత్త గారు మీల అర్ధం చేసుకుంటే ఏ అల్లుడికి కష్టం రాదు మేడం మీకు వచ్చే అల్లుడు చాలా అదృష్టం

    • @mallikarjunclues5310
      @mallikarjunclues5310 ปีที่แล้ว

      No daughter s her

    • @arjunnelli8131
      @arjunnelli8131 ปีที่แล้ว

      ​@@mallikarjunclues5310untaru le brother akka kuthuro chelli kuthuro😊😊

  • @saiprasadkoneru9610
    @saiprasadkoneru9610 2 ปีที่แล้ว +29

    నిజమైన, వాస్తవమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ సలహాలు మరియు విశ్లేషణ. దేవి గారికి ధన్యవాదాలు. అభినందనలు.

  • @mangikamaraju3754
    @mangikamaraju3754 2 ปีที่แล้ว +12

    గౌరవ నీయులైన దేవీ మేడం గారికి హృదయపూర్వక అభినందనలు చాలా చక్కగా విశ్లేషించారు.

  • @sudarshandodle7526
    @sudarshandodle7526 2 ปีที่แล้ว +176

    మగాళ్లను గుర్తించారు...చాలా రోజులకు...
    ఇలానే భారతీయ సంస్కృతి నీ గుర్తించి..ఆచరించు ..

    • @shivakumar7290
      @shivakumar7290 ปีที่แล้ว

      Adhi Devi valla Amma Valle kaledu ni blessings valla kadu ....

  • @ramasaisyamakuri4448
    @ramasaisyamakuri4448 ปีที่แล้ว +8

    మా బాధని ఇంత కరెక్ట్ గా చెప్పినందు మీకు ధన్యవాదాలు.

  • @Solmonsworship
    @Solmonsworship 2 ปีที่แล้ว +11

    మేడం మీ ప్రసంగానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.చాలా బాగా చెప్పారు.

  • @fareedahmed3819
    @fareedahmed3819 2 ปีที่แล้ว +7

    దేవిగారు టీనేజ్ అమ్మాయిలు అబ్బాయిలు అనే అంశం మీద మీవిష్లేషణ అమోఘం చాలా బాగుంది

  • @srinivaassattu100
    @srinivaassattu100 5 ปีที่แล้ว +348

    బేద విబేధాలు లేకుండా ఆడ‌,మగవారి గురించి వివరించారు అద్భుతమైన ప్రసంగం మాడమ్ జీ....

  • @anshuandkrish999
    @anshuandkrish999 2 ปีที่แล้ว +14

    Actually there is no balance in nature కానీ మగవాళ్లకు మహిళలకు న్యాయం జరగాలంటే ఇలాంటి బేసిక్ ఫండమెంటల్స్ పై విశ్లేషణ లు జరగాల్సిన అవసరం ఉంది.

  • @newton1233
    @newton1233 4 ปีที่แล้ว +33

    For the first time I ever heard this type of truth from anybody. And you have shown the root cause.

  • @vinaykunisetty8179
    @vinaykunisetty8179 2 ปีที่แล้ว +104

    "We need a balanced society as there is a balance in the nature".👌👌👌

  • @nadakudhurunikhil9592
    @nadakudhurunikhil9592 ปีที่แล้ว +56

    మా బాధా చూడలేక ఆ దేవుడు పంపినా దేవతా మేడం నిజంగా చేపాలి అంటే ఇప్పటిదాకా మా కోసం మా వేపు మాట్లాడిన వారు లేరు మేడం🙏🙏🙏ఇన్నాళ్లు ఎక్కడికి వెళ్ళిపోయారు మేడం 🥺🥺🥺

  • @AP15094
    @AP15094 ปีที่แล้ว +19

    మన చుట్టూ ఉన్న పరిసరాలని బట్టి మనం ఎదుగుతాం, దానికి ఎవరిని విమర్శించడానికి తిరస్కరించడానికి లేదు, వ్యక్తి యొక్క నష్టాన్ని గ్రహించ గలిగే శక్తి చాలా అవసరం...,

  • @venky7934
    @venky7934 2 ปีที่แล้ว +61

    Baaga chepparu Medam ❤️😔😭 Every Boys Problems Even Same Things

  • @sailajamadhav
    @sailajamadhav 2 ปีที่แล้ว +20

    Best speech I have ever heard

  • @hemavathi2939
    @hemavathi2939 4 ปีที่แล้ว +41

    నిజం.... పురుఘడు చాల బాధలు పడుతునడు.......

  • @jack7289
    @jack7289 ปีที่แล้ว +10

    3 years back video still touched the heart mam !!
    Years may go but this video always ever green!!!!

  • @shaikkasimsaheb2256
    @shaikkasimsaheb2256 5 ปีที่แล้ว +30

    Madam, you are very intelligent , pioneer. you are good human being with good values and leader for good people. We support you.

  • @gangadharya8967
    @gangadharya8967 2 ปีที่แล้ว +50

    ధన్యవాదాలు అమ్మ.🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kishoremeerampally9617
    @kishoremeerampally9617 4 ปีที่แล้ว +39

    Good analysis on male n female gender.. and wonderful message to society... I'm very much impressed.. thank you madam

  • @mahender1234ify
    @mahender1234ify 2 ปีที่แล้ว +7

    గ్రేట్ మోటివేషనల్ స్పీచ్ మేడం గారు ధన్యవాదాలు 🙏

  • @chandrashakerpadakanti3998
    @chandrashakerpadakanti3998 2 ปีที่แล้ว +30

    Great words after long time from mam...the true words.... lot of stress facing both genders ...and need this type of guidance for the generations now and in the feature also.

  • @subbaraokancharla1356
    @subbaraokancharla1356 11 หลายเดือนก่อน +2

    వాస్తవాలను చక్కగా వివరించారు

  • @venkataramanakonchada2472
    @venkataramanakonchada2472 4 ปีที่แล้ว +9

    ఇన్ని చెప్పిన మీరు శ్రీ రెడ్డి లాంటి వారికి మద్దతుగా నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన కావాలి

  • @viratkohli3713
    @viratkohli3713 2 ปีที่แล้ว +8

    నిజం చెప్పారు మేడం ఇది 💯 కరెక్ట్

  • @akbarbashabasha3320
    @akbarbashabasha3320 5 ปีที่แล้ว +30

    చాలా మంచి సందేశం మేడం గారు

  • @Nani2010ss
    @Nani2010ss 2 ปีที่แล้ว +10

    చాలా బాగా చెప్పారు మేడం 💯🙏🙏🙏

  • @veeravarapusatyanarayana5949
    @veeravarapusatyanarayana5949 4 ปีที่แล้ว +70

    100శాతం కరెక్ట్ గా చెప్పారు

  • @pawanakumarbandela3410
    @pawanakumarbandela3410 ปีที่แล้ว +12

    దేవి మేడమ్ సూపర్బ్... మీరు ఆడజాతిలో ఆణిముత్యం🌹

  • @ramaraomutta1350
    @ramaraomutta1350 2 ปีที่แล้ว +3

    మేడం గారు చాలా బాగా వివరించారు. ప్రతి కాలేజీ లోను హై స్కూల్ లోను ఇటువంటి విషయాలు చెప్పాలి. అప్పుడే అబ్బాయిలు అమ్మాయిలు ఆలోచిస్తారు. ముత్తా రామా రావు advocate తాడేపల్లిగూడెం

  • @veerababuiitkg3533
    @veerababuiitkg3533 2 ปีที่แล้ว +1

    మీ గొంతు చాల బాగుంది మామ్..

  • @kishoreteluguvlogs7325
    @kishoreteluguvlogs7325 2 ปีที่แล้ว +3

    కొన్ని నిమిషాలు కంట్లో నీళ్లు తిరిగాయి మేడం మగవాడు అంతేనే చాలా కష్టాలు మేడం ....సూపర్ మేడం మీరు బాగుండాలి

  • @gangarajumandala2139
    @gangarajumandala2139 ปีที่แล้ว +4

    Every single word you said is true, only if there are people like you, our race will be respected, thank you so much for giving such a good speech.

  • @s.j.s3619
    @s.j.s3619 2 ปีที่แล้ว +21

    సతీ సహగమనం తో పోల్చారు అది సూపర్ మేడమ్

  • @imissyoudaddy1795
    @imissyoudaddy1795 ปีที่แล้ว +7

    👍🏻👍🏻👍🏻
    తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చు కొనును.
    Proverbs 13: 3
    He that keepeth his mouth keepeth his life: but he that openeth wide his lips shall have destruction.

  • @dwarakaradha5162
    @dwarakaradha5162 4 ปีที่แล้ว +34

    This is what the news channels have to telecast hours together.. great ma

  • @swamymittapally2155
    @swamymittapally2155 ปีที่แล้ว +1

    💐💐ఇప్రాసంగం విన్నపం అమ్మాయిలకి సబ్బాయిలకి ప్రతి వారి కి జ్ఞానోదయం కలగాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం 💐💐👌👌🙏🙏

  • @krishnanursing3102
    @krishnanursing3102 2 ปีที่แล้ว +16

    You're women who's understands on men's mind set 😘😘

  • @sanjaykumar-xv4xd
    @sanjaykumar-xv4xd 10 หลายเดือนก่อน +1

    Excellent as always in your message, lucky to hear you

  • @narendarb2854
    @narendarb2854 2 ปีที่แล้ว +6

    One of the best speeches Medam !! Demonstrated how to be the thought process !!

  • @vodapallipranay6772
    @vodapallipranay6772 ปีที่แล้ว +2

    100% correct ga chepparu Amma 🙏.miru bagundali💐

  • @mrg3044
    @mrg3044 2 ปีที่แล้ว +16

    మీ ప్రసంగం లో విన్నటువంటి మాటలు ఒక విషయాన్ని గుర్తు చేస్తూన్నాయి , ఉమ్మడి కుటుంబం లో ఉంటే అన్నీ విషయాలు పైన అవగాహన , స్పృహ కల్పించేవారు పెద్దలు

  • @Sanjay_gantela0202
    @Sanjay_gantela0202 2 ปีที่แล้ว +6

    I just listen what tell about men or women
    Ure the just the distractive acknowledge speech one
    U only just not reading on books u just read the society..... Good one and absolutely great one 🤗❤️

  • @banjarafamilyfuns3833
    @banjarafamilyfuns3833 4 ปีที่แล้ว +9

    Excellent Amma.. Superb 🙏👌👍💪

  • @ramarajusegge8864
    @ramarajusegge8864 2 ปีที่แล้ว +13

    ధన్యవాదాలు అమ్మ 🙏

  • @IJSAMUEL_ADV
    @IJSAMUEL_ADV 5 ปีที่แล้ว +66

    During my teenage years if you were there to tell the pros and cons of life I would have really benefited, now I am 56, better late than never.

    • @dakkamanish4510
      @dakkamanish4510 4 ปีที่แล้ว +2

      Don't Worry Uncle...We Have Jesus...!!!

    • @skylord502
      @skylord502 ปีที่แล้ว

      @@dakkamanish4510 ni puku jesus

  • @dileepkongali5203
    @dileepkongali5203 2 ปีที่แล้ว +15

    This was an enlightening speech to make balance among boys and girls especially for youth and an eye opener for the society!! Finally ma kastaalu chaala clear cut ha explain chesaru 🙏🙏

  • @rmrpyramid
    @rmrpyramid 2 ปีที่แล้ว +3

    స్త్రీ అని పురుషుడాన్ని బేధం లేకుండా ఇరువైపులా ఉన్న సమస్యలను సవివరంగా వివరించారు ధన్యవాదములు మేడం

  • @janardhankotiyal2990
    @janardhankotiyal2990 2 ปีที่แล้ว +7

    Nice speech mam this kind of speech need for the society...

  • @ind930
    @ind930 4 ปีที่แล้ว +14

    Your speech always impressive and thoughtful

  • @sivapunem6095
    @sivapunem6095 ปีที่แล้ว +10

    😎Insta Reels lo chusi vachina vallu👍👍

  • @saikiran-pn6ij
    @saikiran-pn6ij 4 ปีที่แล้ว +11

    Very well said madam... Every school should incorporate it...

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 2 ปีที่แล้ว +1

    చాలా చక్కగా చెప్పారు మేడం మీ ప్రసంగాలతో సమాజంలో ఏ కొంచెం అయినా మార్పు వస్తుందని ఆశిస్తున్నాను

  • @rsaug
    @rsaug 4 ปีที่แล้ว +10

    So funny & baaga vesukunnaaru Devi gaaru. Well said & resonating my thoughts.

  • @imissyoudaddy1795
    @imissyoudaddy1795 ปีที่แล้ว +5

    👏🏽👏🏽👏🏽
    నోటి ఫలముచేత మనుష్యుడు మేలు ననుభవించును విశ్వాసఘాతకులు బలాత్కారముచేత నశించుదురు.
    Proverbs 13: 2
    A man shall eat good by the fruit of his mouth: but the soul of the transgressors shall eat violence.

  • @catchytunes4000
    @catchytunes4000 5 ปีที่แล้ว +50

    Hats off to you Madam, great speech.

  • @ganeswararaoseelaboyina4704
    @ganeswararaoseelaboyina4704 2 ปีที่แล้ว +1

    Super mam, meru cheppina prathi mata 100% correct. You are a great mam

  • @mvbprakashbabu7155
    @mvbprakashbabu7155 4 ปีที่แล้ว +292

    మీలాంటి వారు ఎక్కువ మాట్లాడుతుంటే సమాజంలో కొంతయినా మార్పుఉంటుందని నాహృదయాభిలాష

    • @mahimahimahi4974
      @mahimahimahi4974 2 ปีที่แล้ว +2

      మీరెవరో పొరపాటు పడుతున్నారు.

    • @mahimahimahi4974
      @mahimahimahi4974 2 ปีที่แล้ว

      సరే ok.

    • @madhusudhanagoud2586
      @madhusudhanagoud2586 2 ปีที่แล้ว

      మీకు ఇంతకంటే గొప్ప topics దొరకలేదా మీకు ?

    • @Vishnu99999
      @Vishnu99999 2 ปีที่แล้ว

      🙏

  • @imissyoudaddy1795
    @imissyoudaddy1795 ปีที่แล้ว +8

    🤔👏🏽👏🏽
    గర్వమువలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును.
    Proverbs 13: 10
    Only by pride cometh contention: but with the well advised is wisdom.

  • @yerravenkatarajani6677
    @yerravenkatarajani6677 5 ปีที่แล้ว +9

    ఆడవాళ్లను ఆమ్మను గౌరవించండి, పడిపోతే థైర్యం చెబుతుంది అమ్మ నాన్న దారి చూపిస్తాడు

  • @bhaskarmithinti7213
    @bhaskarmithinti7213 2 ปีที่แล้ว +12

    Great motivational speech madam

  • @rudram1234
    @rudram1234 4 ปีที่แล้ว +18

    What a lovely speeeeech !!!

  • @user-wn2xd2qb3k
    @user-wn2xd2qb3k 2 ปีที่แล้ว +4

    🙏 ఓ మగాడి అవేదన అర్థం చేసుకున్నారు .
    మీ లాంటి అమ్మ ఉండాలి దేశానికి..

  • @boggavarapusrinivas7138
    @boggavarapusrinivas7138 4 ปีที่แล้ว +13

    Madam, Your speech is good, this type of many awareness programmes are needed for youth

  • @no-one1937
    @no-one1937 2 ปีที่แล้ว +13

    knowledge is power, power is knowledge.

  • @SaiKrishna-xm7it
    @SaiKrishna-xm7it 5 ปีที่แล้ว +30

    ONLY ONE WORD "EXCELLETN"

  • @rajashekhariloni4971
    @rajashekhariloni4971 2 ปีที่แล้ว +2

    Mee lanti vallu... Maa baadha artham chesukunnanduku very very thanks

  • @dr.ravikumaryeda9259
    @dr.ravikumaryeda9259 4 ปีที่แล้ว +9

    Excellent lecture

  • @ssreddy8968
    @ssreddy8968 2 ปีที่แล้ว +5

    Next level speech superb🙏🙏🙏🙏

  • @adityapurma3977
    @adityapurma3977 5 ปีที่แล้ว +25

    Great analysis, great presentation.
    You can do better job for society, you can present things in convincing, comprehensive way. You are better suited, you are better equiped to empower youth, students.
    Spend energy their. Musa lo posina Left bavalam, artical 370 pina outdated ideas vodiley.
    You can make difference in kids, education, empowerment, guidance, supporing. Both boys, girls benifit from your teachings. You have skills many don’t have.
    Accuracy, Analysis, observation, sense, balance, presentation all in convincing, fun way.
    Many more thoughts, words coming but wanted to be brief and stop here.
    Thx
    Aditya Purma

  • @srinudontala7854
    @srinudontala7854 4 ปีที่แล้ว +11

    Whatever you say, everyone needs to think about this . Finally super speech madem

  • @mohammadmusa7089
    @mohammadmusa7089 2 ปีที่แล้ว +5

    Got so emotional while watching the video... 😭

  • @vadugutharanjankumar3573
    @vadugutharanjankumar3573 5 ปีที่แล้ว +17

    GREAT MADAM,
    GREAT SPEECH.

  • @hariharanbabu6264
    @hariharanbabu6264 2 ปีที่แล้ว +5

    ప్రకృతి, శరీర ధర్మం, యవ్వన కాల సమస్యలు వివరణ చాలా. బాగుంది

  • @abhiram5095
    @abhiram5095 4 ปีที่แล้ว +9

    SUPER.......MOTIVATION......
    MEDAM

  • @maruthimohansaake2788
    @maruthimohansaake2788 2 ปีที่แล้ว

    Very matured video after a long time what I watched.. Devi gaari gurinchi naa abhipraayaanni thakshanam maarchukuntunnaanu.. Sorry madam what I think about your nature... . But You are one of the best role model to our society.. . Madam we follow your ethics... Thank u..

  • @moveon3827
    @moveon3827 4 ปีที่แล้ว +50

    అమ్మాయికి మంచి మనస్సు ఉండాలి అబ్బాయికి కష్టపడే తత్వం ఉండాలి ఇదే fundamental gender quality ... generationకి ఇది నేర్పించండి చాలు. ఆడ మగ మధ్య ఏదో తెలియని gap పెంచుతున్నారు మీరు అందరూ కలిసి.. సృష్టి ఎప్పుడో equalగా చూసింది ఆడ మగాని అందుకే ఎవరు లేకపోయింనా సృష్టి కి కొనసాగింపు ఉండదు.. సృష్టిమీద ఎవరు importance, ఎవరి పని వారికి ఉంది.. అప్పటికి ఇప్పటికి miss అయింది ఒకటే.. "RESPECT". just have respect and faith on each other.. it's enough to solve everything.. మీరు, ఈ సమాజం అందరూ అతికి (overthinking) పోతున్నారు అంతే. 🙏

    • @vijayasekharvakati1257
      @vijayasekharvakati1257 4 ปีที่แล้ว +2

      యువత ని తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

    • @abhinaychintamaduka5058
      @abhinaychintamaduka5058 4 ปีที่แล้ว

      @@vijayasekharvakati1257 చా...

    • @vijayasekharvakati1257
      @vijayasekharvakati1257 4 ปีที่แล้ว

      @@abhinaychintamaduka5058 ఒక విషయంలో గొప్పగా చెప్పినంత మాత్రాన మురిసిపోవలసిన అవసరం లేదు. వీరు మాట్లాడిన ఇతర వీడియోలు కూడా చూడండి .

    • @abhinaychintamaduka5058
      @abhinaychintamaduka5058 4 ปีที่แล้ว +2

      @@vijayasekharvakati1257 చివరికి హిందూ ద్రోహి ఇమే అని కూడా అంటావ్ అంతేగా 😜 కొత్తదేమైన ఉంటే చెప్పు

    • @vijayasekharvakati1257
      @vijayasekharvakati1257 4 ปีที่แล้ว

      @@abhinaychintamaduka5058 😄😄😄 మీకెలా అనిపిస్తే అలా కానివ్వండి. ఒక్కొక్కరి మాటల్లో ఒక్కొక్కరికి ఒక్కో రీతిలో అర్ధమవుతుంది మీకు మంచిగా అర్ధమయిఉంటే అలాగే కానివ్వండి. మీకు మేము అడ్డు పడము. సర్వేజనా సుఖినోభవంతు 🙏

  • @prasadnedunuri5061
    @prasadnedunuri5061 2 ปีที่แล้ว +2

    Amma miku 🙏chala baga correct ga chepparu thankyou very much medam 👍🏻👌🏿🌹

  • @imissyoudaddy1795
    @imissyoudaddy1795 ปีที่แล้ว +10

    👏🏽👏🏽
    నా ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును.
    Proverbs 1: 33
    But whoso hearkeneth unto me shall dwell safely, and shall be quiet from fear of evil.

  • @kotturuveeravinkatasatyana2768
    @kotturuveeravinkatasatyana2768 2 ปีที่แล้ว +3

    మేడం గారు మీరు చెప్పు తుంటే మగవాళ్ళు చాలా ఎనర్జీ తో మామీద ఇన్ని బాధ్యతలు ఉన్నాయా ఇప్పటివరకు మాకే తెలియదు మేడం టెంక్యూ

  • @sriramreddy7249
    @sriramreddy7249 4 ปีที่แล้ว +6

    You are so good explain madam 👍👍👍

  • @shrivatsa1565
    @shrivatsa1565 ปีที่แล้ว +2

    At last one person a lady a mother has come out with real problem faced by boys. 🙏🙏🙏 Thanks madam

  • @markondareddy4477
    @markondareddy4477 4 ปีที่แล้ว +4

    Medam excellent seech and topic. Thank you.

  • @Naveen6303-B
    @Naveen6303-B ปีที่แล้ว +1

    I understood the motive of the speech and good gathering the information Madam. Thank you.very lovely speech, I inspired it

  • @pphani5904
    @pphani5904 2 ปีที่แล้ว +4

    After long time I sea the best speech madam superb speech