#మౌన

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 มี.ค. 2024
  • #MOUNA BHASHANAM 247
    #శవంలో కూడా ప్రాణం ఉంటుంది.
    #శవంలో ప్రాణం ప్రకటించ బడడం లేదు.
    #ప్రాణానికి శక్తి ప్రకటన ఉంటే
    దాన్ని ప్రాణం అంటున్నాం మనం.
    #శక్తి ప్రకటన లేకపోతే ప్రాణం లేదు అంటున్నాం.
    #Spiritual
    #Telugu
    #Inner Voice
    #Sadguru Subramanyam

ความคิดเห็น • 5

  • @user-vh3yd5em6t
    @user-vh3yd5em6t หลายเดือนก่อน

    Graet contribution by u r channael

  • @sri_nivas
    @sri_nivas 4 หลายเดือนก่อน

    🙏

  • @burelasatish
    @burelasatish 4 หลายเดือนก่อน

    Guru Garu, I love youuuuuu ❤🎉🙏💐

  • @user-hn2zl2xn8k
    @user-hn2zl2xn8k 4 หลายเดือนก่อน

    🙏 స్వామివారి అనుగ్రహం చేత అన్యత్వం ఉన్నప్పుడు మాట అవసరం పడుతుంది ఏకత్వంలో తనకు తానుగా హాయిగా, ఆనందంగా, ఏకంగా, అనంతంగా, ఉండటం జరుగుతుంది🙏

  • @user-qp8ol6sy5c
    @user-qp8ol6sy5c 4 หลายเดือนก่อน

    మనస్సు - ప్రాణము - శ్వాస - జీవుము ఒకదానితో ఒకటి కనెక్టివిటీ తో ఉన్నట్లు గా ఉంటాయి. కానీ ఏ దానికి అదే. సదా, సర్వదా, సర్వత్రా "అది "అంటే "అంతా అన్యము లేని ఉనికి" తప్ప యేమి లేనిది.
    ప్రస్తుత జన్న నే లేదు అంటే జన్మ - జీవుడు - మనస్సు - ప్రాణము -శ్వాస అనేవి జీవము తో బంధము ఏర్పాటు చేయబడినవి. మనస్సు - ప్రాణము దేహరీత్య ఒక క్షేత్రము నుండి ఇంకొక క్షేత్రానికి సూక్ష్మశరీరం గా ట్రాన్స్ఫర్ అవుతున్నట్లుగా అనిపిస్తుందే కానీ "అంతా నేను- అనే ఉనికికి " ఇవి ఏవి అవడం లేదు, సంబంధమే లేదు.
    ఒకే శక్తి ప్రాణం తో కలిస్తే ప్రాణశక్తి అని ,మనస్సు తో కలిసి ఇచ్చా శక్తి అని , క్రియా తో కల్సి క్రియా శక్తి కదిలితే దానికి ప్రాణము అని, మనస్సు అని, కార్యము అని ప్రకటించబడడo తో వున్నట్లుగా గోచరిస్తుంది.
    శవం లో కూడా ప్రాణం ఆడుతుంది. కానీ శక్తి ప్రకటన లేక ఆశక్తుడై ఉంటాది. వ్యక్తి నిద్రలో ప్రాణం ఆడుతూ కదలిక లేని మనస్సు నే ఆత్మ - మెలుకువ - ఒక్కటి - జ్ఞానము - ఉనికి -వెలుగు - అది - నేను అన్యము లేని ఏకస్థితి నే మనము temporary death గా ప్రతి రోజు అనుభవిస్తుండేది.
    మనస్సు మేలుకుంటే అంటే కదిలితే జీవుడు మేలుకోవడాన్ని కల అని అందరి కలల లో ఎవడికి వాడు , వాడితో సహా ప్రపంచము, ప్రపంచములో ని వారంతా కలలో ఉన్నవారి గా వుంటారు. కానీ అందరి. కలల లో కల కనే వాడు ఒక్కడే వాడే స్వయం మెలుకువ - నేను -అది అని అనుభవించే వాని స్థాయిలో బేధాల ను బట్టి ఇత్యాది పేర్లతో వున్నా, ఆ అనుభవము ఒక్కటే.