#మౌన

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ค. 2024
  • #MOUNABHASHANAM 271
    సకల సృష్టి నేను అనే అనుభవం మీకు
    కలిగినప్పుడు
    మీరు మోక్షం పొందినట్లు
    #Spiritual
    #Telugu
    #Inner Voice
    #Sadguru Subramanyam

ความคิดเห็น • 12

  • @LachannaBoddula
    @LachannaBoddula 27 วันที่ผ่านมา +1

    గురువు గారికి శతకోటి పాదాభివందనములు🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @raopiratla5769
    @raopiratla5769 26 วันที่ผ่านมา

    అద్భుతమైన ఉపదేశం గురువుగారు. మీ పాదాలకు శతకోటి వందనములు.

  • @user-hn2zl2xn8k
    @user-hn2zl2xn8k 27 วันที่ผ่านมา

    🙏 ఉండటం నేను. ఉన్నది నాది. ఏకైక నేను లేక నాది కి ఉనికి ఆస్కారం లేదు. ఈ సత్యాన్ని గ్రహించటమే ఆత్మానంద అనుభవం🙏

  • @ramadevich1777
    @ramadevich1777 27 วันที่ผ่านมา

    🙏🙏🙏🌺🌺🌺👌👌💐🙏🙏

  • @hariarunachala7089
    @hariarunachala7089 27 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @srenivasulub3503
    @srenivasulub3503 27 วันที่ผ่านมา

    ❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏

  • @malleshdadeputhungur8114
    @malleshdadeputhungur8114 26 วันที่ผ่านมา

    🙏🌹

  • @kodurunagendra1942
    @kodurunagendra1942 26 วันที่ผ่านมา

  • @AntarikshameSadhguru
    @AntarikshameSadhguru 27 วันที่ผ่านมา

    హరిః ఓమ్

  • @user-qp8ol6sy5c
    @user-qp8ol6sy5c 27 วันที่ผ่านมา

    ఇంద్రియానుభవానికి రాని స్థూల ప్రపంచము,అంతఃకరణములకు అందుబాటులో ఉన్న సూక్ష్మ ప్రపంచము నీ చేత భావించబడి ఉన్నట్లు ఉన్నది మాత్రమే.
    నేను ను స్మరించినప్పుడల్లా "యావత్తూ సృష్టి" నేను అని, "నేను ఉన్నాను" అని అనుభవము నాది కి ఉంటే, ఆకాశంలో వచ్సి పోయే ఎండ - మబ్బులు - చీకటి, ఉన్నా, లేకున్నా "నేను" అన్నింటికి అవకాశము గా ఉన్న ఆకాశానికే అవకాశమిచ్చే మహాకాశమే చిదంబరం. అదే నేను.

    • @subrahmanyand
      @subrahmanyand 13 วันที่ผ่านมา

      ॐ sri sathguru om

    • @user-qp8ol6sy5c
      @user-qp8ol6sy5c 13 วันที่ผ่านมา

      ఈ జన్మ లో కూడా "ఈ" నేను, "ఆ" నేను కాదేమో నని మాయతో మోసగించబడడము ఒకటి అయితే, జీవుడు దేహంతో సంబంధము లేకుండా ఏ దేహంతో ఉన్నా, లేకున్నా ఎప్పుడైతే, "ఈ"నేను ఉన్నట్లు ఉన్న నేను, "ఆ" నేను ఉన్న నేను, ఉన్నది అదే, అది ఒక్కటే,అదే అసలు, అని "ఈ" నేను ఇతరులకు కనబడ్తున్నా,
      తనకు తాను కనబడకుండా యావత్తూ సృష్టి అంతా "తానే" అదే నేను అని సదా - సర్వదా - సర్వత్రా జ్ఞానానుభవము కల్గనంత వరకు దురద - దుగ్ద ఉంటూనే ఉంటాది సర్.