YEHOVAA NEE NAAMAMU || CHRISTIAN TELUGU FULL HD SONG

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • YEHOVAA NEE NAAMAMU- YENTHO BALAMAINADHI... // యెహోవా నీ నామము - ఎంతో బలమైనదీ ...CHRISTIAN TELUGU FULL HD SONG
    పల్లవి:- యెహోవా నీ నామము ఎంతో బలమైనది
    ఎంతో ఘనమైనది "యెహోవా"
    1. మోషే ప్రార్ధించగా - మన్నాను కురిపించితివి
    యెహోషువా ప్రార్ధించగా - సూర్య చంద్రుల నాపితివి "యెహోవా"
    2. నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా
    అగ్నిలో పడవేసినా - భయమేమి లేకుండిరి "యెహోవా"
    3. సింహాల బోనుకైనా - సంతోషముగా వెళ్ళిరి
    ప్రార్ధించిన వెంటనే - రక్షించే నీహస్తము "యెహోవా"
    4. చెరసాలలో వేసినా - సంకెళ్ళు భిగియించినా
    సంఘము ప్రార్ధించగా - సంకెళ్లు విడిపోయెను "యెహోవా"
    5. పౌలు సీలను బందించి - చెరసాలలో వేసినా
    పాటలతో ప్రార్ధించగా - చెరసాల బ్రద్దలాయె "యెహోవా"
    6. మానవుల రక్షణ కొరకై - నీ ప్రియ కుమారుని
    లోకమునకు పంపగా - ప్రకటించె నీప్రేమను "యెహోవా"

ความคิดเห็น • 1K

  • @ursgp7
    @ursgp7 2 ปีที่แล้ว +11

    యెహోవా నీ నామము ఎంతో బలమైనది
    ఎంతో ఘనమైనది "యెహోవా"
    మోషే ప్రార్ధించగా - మన్నాను కురిపించితివి
    యెహోషువా ప్రార్ధించగా - సూర్య చంద్రుల నాపితివి "యెహోవా"
    నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా
    అగ్నిలో పడవేసినా - భయమేమి లేకుండిరి "యెహోవా"
    సింహాల బోనుకైనా - సంతోషముగా వెళ్ళిరి
    ప్రార్ధించిన వెంటనే - రక్షించే నీహస్తము "యెహోవా"
    చెరసాలలో వేసినా - సంకెళ్ళు భిగియించినా
    సంఘము ప్రార్ధించగా - సంకెళ్లు విడిపోయెను "యెహోవా"
    పౌలు సీలను బందించి - చెరసాలలో వేసినా
    పాటలతో ప్రార్ధించగా - చెరసాల బ్రద్దలాయె "యెహోవా"
    మానవుల రక్షణ కొరకై - నీ ప్రియ కుమారుని
    లోకమునకు పంపగా - ప్రకటించె నీప్రేమను "యెహోవా

  • @Karuna-134
    @Karuna-134 4 ปีที่แล้ว +137

    పాడీనవరికి. వందనలు. బ్రదర్

    • @mraghu3
      @mraghu3 3 ปีที่แล้ว +1

      Praise God

    • @sindutej331
      @sindutej331 2 ปีที่แล้ว +1

      Jesus ki samasyanu sadyam

  • @manoharsivagangadri1596
    @manoharsivagangadri1596 3 ปีที่แล้ว +48

    E songe nacchinavaaru like cheyendi

  • @mohanjonah5208
    @mohanjonah5208 4 ปีที่แล้ว +237

    మా ప్రార్థనలను ఆలకించి ఈ కరోనా వైరస్ ఎవ్వరికి సంక్రమించకుండా ఆపివేయుము నిర్మూలము చేయండి యేసయ్యా..........

  • @princy6186
    @princy6186 4 ปีที่แล้ว +116

    దావిదు పశ్చాత్తాపం పడినప్పుడు తెగులు ఆపుచెసినావు ఇప్పుడు మేము పశ్చాత్తాపం పడుతున్నాము దయతో కరొనను ప్రారతొలండి.

    • @abdulkhayyum9394
      @abdulkhayyum9394 3 ปีที่แล้ว +2

      Amen

    • @rebekahribka7346
      @rebekahribka7346 3 ปีที่แล้ว +1

      Amen

    • @DivyaDivya-hh1ci
      @DivyaDivya-hh1ci 2 ปีที่แล้ว +1

      ☺😊😚😙😗😘💕💕💕☺😊😚😙😗😘💕💕💕☺😊😚😙😗😘💕💕💕😍🥰😘🙏🙏🙏🎚🎚

    • @tonyitte5717
      @tonyitte5717 2 ปีที่แล้ว +1

      Amen

  • @ravirajam-mv7rr
    @ravirajam-mv7rr 4 ปีที่แล้ว +148

    దేవునికే మహిమ కల్గును గాక ఆమేన్ ఆమేన్ దేవుడు మిమ్మును మీరు చేస్తున్న దేవుని సేవను పరిచర్యను దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్ ఆమేన్

  • @ahobilamprabha8215
    @ahobilamprabha8215 4 ปีที่แล้ว +211

    యెహోవా నీవే నా దేవుడవు నా రక్షణ నా కొండ నా కోట నా దుర్గం

  • @sujathab7257
    @sujathab7257 4 ปีที่แล้ว +61

    eee paata looo devudu chesinaaa goppa goppa karyamulu chudavachu.....amazing song...

  • @sbalu8886
    @sbalu8886 4 ปีที่แล้ว +296

    యెహోవా నీనామం గొప్పది నీనామం లో శక్తి ఉన్నది ఆశక్తితో కరోనా వైరస్ ని పార ధోళు యేసయ్య

  • @satyagunde
    @satyagunde 4 ปีที่แล้ว +240

    దేవునికే మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక shalom all brother's & sister's 🙏🙏

  • @sureshbiddika1975
    @sureshbiddika1975 4 ปีที่แล้ว +97

    నా జీవితంలో అతి గొప్ప పాట.... thank you

  • @ravibhukya9326
    @ravibhukya9326 3 ปีที่แล้ว +54

    ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది ❤️❤️❤️

  • @srinivas7766
    @srinivas7766 4 ปีที่แล้ว +61

    అసలు సూపర్ సూపర్ వాయిస్ దేవుడు ఈ పాటకు దిగి వస్తాడు

  • @penchalaiahprisethatlordfa8324
    @penchalaiahprisethatlordfa8324 3 ปีที่แล้ว +19

    యెహోవా నీనామము ఎంతో బలమైనది తండ్రి ఈ పాట పాడిన వారికి సంగీతము చేసిన వారికి రాసిన వారికి దేవుని ఆశీర్వాదం మీకు మీ కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నాను ఆమెన్

  • @Premmmahesh_7777
    @Premmmahesh_7777 3 ปีที่แล้ว +63

    యేసయ్య నన్ను క్షమించు ప్రభువా.... సైతాను నీ అధిగమించే శక్తి నీ నాకు ప్రసాదించు ప్రభువా 🙏🙏🙏

    • @satyanarayanagumpula1554
      @satyanarayanagumpula1554 3 ปีที่แล้ว +2

      Brother ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. ప్రభువైన యేసుక్రీస్తు పాపులను అనగా మానవాళి అందరిని జగత్తు పునాది వేయబడకముందే క్షమాపణ కలిగే సిలువ కార్యాన్ని ముగించాడు. అలాగే ఆయన మరణము ద్వారా అపవాదిని జయించాడు ( హెబ్రీ 2 : 14). ఇది మనము నోటితో ఒప్పుకుంటే దేవుని శక్తిని అనుభవించే వారీగా మనము అభివృద్ధి పొందుతాము. ఆమెన్

    • @rohinikarthika3762
      @rohinikarthika3762 2 ปีที่แล้ว +3

      Avunu prabuva

  • @madikondanikhil5192
    @madikondanikhil5192 4 ปีที่แล้ว +443

    ఏన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తూనేవుంది

  • @PVenu-ow7vf
    @PVenu-ow7vf ปีที่แล้ว +5

    యేసయ్య బలవంతుడు ఆయనకు అసాధ్యమైనది అంటే ఏదీ లేదు

  • @samsontelangana3206
    @samsontelangana3206 4 ปีที่แล้ว +60

    అందరికి వందనాలు....ఆమెన్ గాక🙏🙏🙏

  • @ramyavalluri2107
    @ramyavalluri2107 3 ปีที่แล้ว +5

    Chala Baga paadaru Anna ...

  • @kathacharithaa1811
    @kathacharithaa1811 4 ปีที่แล้ว +49

    My favorite 💖 andarini balaparichee naamam yesu naamam.... devunike mahima kalugunu gaaka..... AMEN 🙏

  • @christbelivers4178
    @christbelivers4178 2 ปีที่แล้ว +4

    అద్వతియ సత్య దేవుడైన నినూను నీవు పంపిన యేసు క్రీస్తు ఏరుగుటే నిత్య జీవము

  • @krudiashokkumar9439
    @krudiashokkumar9439 3 ปีที่แล้ว +20

    నాకు నచ్చిన పాట ఇది. చాలా బాగుంది ఎన్ని సార్లు విన వనలనిపిస్తుంది. గాడ్ బ్లె యు అన్నయ్య

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 4 หลายเดือนก่อน +1

    యెహోవా మీ నామము ఎంతో బలమైనది ఘణమైనది ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @sureshambula9330
    @sureshambula9330 3 ปีที่แล้ว +7

    యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఈ కారొన వైరస్ నుండి మా దేశమును కాపాడు తండ్రి 🙏🙏🙏

  • @ajaykiranadapa3622
    @ajaykiranadapa3622 ปีที่แล้ว +6

    నేను దేవుని లోనికి వచ్చిన తర్వాత నేర్చుకున్న మొట్ట మొదటి పాట చాలా అద్బుతమైన పాట

  • @ramlalpalle6653
    @ramlalpalle6653 3 ปีที่แล้ว +4

    ఆమెన్

  • @settipallidevakrishna3535
    @settipallidevakrishna3535 3 ปีที่แล้ว +13

    మన దేవుని కృపా మనకు తోడుగా ఉండును

  • @RajiVattipulusu
    @RajiVattipulusu หลายเดือนก่อน +1

    Chala goppaga music chala adbhuthamga paatanu baga paadaru devunike stotram .

  • @nilsakya
    @nilsakya 4 ปีที่แล้ว +44

    Lovely Song indeed. God bless the singer and all trhose who contributed in making this song possible and also those who listen this song. Regards and Love to all.

  • @sujathasuji1114
    @sujathasuji1114 4 ปีที่แล้ว +128

    యెహోవా నీనామం ఎంతో బలమ్తెనది

  • @ramanababuallu1491
    @ramanababuallu1491 4 ปีที่แล้ว +28

    Devini Ki mahima , ganatha kalugunu gaka..

  • @VijayKumar-rl9zb
    @VijayKumar-rl9zb 6 หลายเดือนก่อน +1

    Paralokamandhunna naa tandri yehova deva …naa priya prabhuva yesayya neve naa bidda tharunya ni ,naa athmiya talli naa Sodhari Kezia madam ni ,naa bharya swarna ni nee biddalu ghaa marchandi …….❤❤❤✝️✝️✝️amen tandri

  • @rajkumarraj5492
    @rajkumarraj5492 3 ปีที่แล้ว +3

    ప్రభు పేరిట @ SHALOM @ బ్రదర్స్. నా భార్య కొరకు, అలాగే నా కుటుంబము కొరకు ప్రార్థనా చేయగలరు, నా తల్లి ఆరోగ్యం కొరకు ప్రార్థనా చేయగలరు. 🙏🙏🙏🙏

  • @kreestinrajaanawarath5735
    @kreestinrajaanawarath5735 ปีที่แล้ว +1

    ప్రభువైన సర్వశక్తిమంతుడైన పరలోక ప్రభువుకి స్తుతి,మహిమ ఆరాధన, నిరతము
    కృతజ్ఞతలు చెందును గాక.ఆమెన్
    పిత, పుత్ర,పవిత్రాత్మ నామమున ఆమెన్

  • @bonthupraveen4565
    @bonthupraveen4565 3 ปีที่แล้ว +15

    యెహోవా నీ నామము ఎంతో బలమైనది
    ఆ…ఆ…ఆ… ఎంతో బలమైనది
    యేసయ్య నీ నామము ఎంతో ఘనమైనది
    ఆ…ఆ…ఆ… ఎంతో ఘనమైనది || యెహోవా ||
    మోషే ప్రార్ధించగా మన్నాను కురిపించితివి (2)
    యెహోషువా ప్రార్ధించగా సూర్యచంద్రుల నాపితివి (2) || యెహోవా ||
    నీ ప్రజల పక్షముగా యుద్దములు చేసిన దేవా (2)
    అగ్నిలో పడవేసినా భయమేమి లేకుండిరి (2) || యెహోవా ||
    సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి (2)
    ప్రార్ధించిన వెంటనే రక్షించె నీ హస్తము (2) || యెహోవా ||
    చెరసాలలో వేసినా సంకెళ్ళు బిగియించినా (2)
    సంఘము ప్రార్ధించగా సంకెళ్ళు విడిపోయెను (2) || యెహోవా ||
    పౌలు సీలను బంధించి చెరసాలలో వేసినా (2)
    పాటలతో ప్రార్ధించగా చెరసాల బ్రద్దలాయే (2) ||యెహోవ||

  • @kondapogusumanjali6788
    @kondapogusumanjali6788 2 ปีที่แล้ว +1

    Daily venanaa inka vinali anepesthundhe ilike this songg

  • @chandupurna3510
    @chandupurna3510 4 ปีที่แล้ว +41

    PRAISE THE LORD🙏🏼
    AMEN

  • @skammaji2789
    @skammaji2789 2 หลายเดือนก่อน +2

    Ayyagaru pata chalaaa baagundi AMEN❤

  • @KGanesh5862
    @KGanesh5862 4 ปีที่แล้ว +61

    E pata dwara Dhevunikee mahima kalugunu ga amen

  • @mnrajugooty7231
    @mnrajugooty7231 20 วันที่ผ่านมา

    యేసు క్రీస్తును నామాములు అందరికీ వాద్దనలు ❤❤

  • @karishmashaik1478
    @karishmashaik1478 3 ปีที่แล้ว +4

    Anno kastalu,enno badhalu nunchi nannu vidipinchi nannu brathikinchi naku goppa jivithanni echina devudu na yesayya 🙏🙏🙏🙏🙏thank u my lord Jesus thank u soooooooo much na thandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏love u Jesus love u soooooo much deva😭😭😭😭😭

  • @rajeshkumarkota2197
    @rajeshkumarkota2197 ปีที่แล้ว +1

    Avuvu thandri nee naamamu entho balamainadi praise the lord

  • @bhagyaganisetty6305
    @bhagyaganisetty6305 4 ปีที่แล้ว +58

    Please play the full song brother, please record the full song with the same singer. That brother's voice is very nice and connected by this song

  • @darlapraveenkumar6753
    @darlapraveenkumar6753 ปีที่แล้ว +2

    దేవునికే స్తుతి మహిమ కలుగునుగాక, ఆమెన్.

  • @vanajashiny2737
    @vanajashiny2737 3 ปีที่แล้ว +10

    Beautiful scenery lovely sweet music congratulations God bless you

  • @mahendhraneelam4570
    @mahendhraneelam4570 2 ปีที่แล้ว +1

    I like it so much I listing so much days before but i am not keept comment

  • @dineshreddy6490
    @dineshreddy6490 4 ปีที่แล้ว +17

    PRAISE THE LORD JESUS CHRIST AMEN.THANK YOU J.K SIR FOR YOUR WONDERFUL MUSIC.

  • @keerthanakorayya8042
    @keerthanakorayya8042 4 ปีที่แล้ว +26

    This song reminds me of the time when I was a child and did not receive salvation yet this song fascinated me at that time.Yes the name of the Lord is a strong tower to all who tust in him.Praise the Lord

    • @issacu8585
      @issacu8585 3 ปีที่แล้ว +2

      Amen amen

    • @RajeshKumar-ji7tn
      @RajeshKumar-ji7tn 3 ปีที่แล้ว

      ❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇

  • @rameshkotapuri7126
    @rameshkotapuri7126 3 ปีที่แล้ว +5

    Praise the Lord.....అద్భుతమైన గళం👍👍👌👌👌👌

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 3 ปีที่แล้ว +10

    Love dis song... absolutely melody...god bless you all...

  • @kalyankumar7991
    @kalyankumar7991 4 ปีที่แล้ว +24

    Praise the lord💒 Brother
    Excellent song old is a gold
    God bless your team all Amen🙏.

  • @sireeshamamidikayala3941
    @sireeshamamidikayala3941 2 หลายเดือนก่อน

    YEHOVA NAMAM YENTHO BALAMAINADHI❤....... NA BALAMA YEHOVA LOVE YOU FATHER YEHOVA❤

  • @S.Srinivas
    @S.Srinivas 3 ปีที่แล้ว +3

    ఈ సాంగ్ కు వీడియో ఎడిటింగ్ బాగుంది !
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @botchasrinivasarao3329
    @botchasrinivasarao3329 3 ปีที่แล้ว +3

    Yehova nee naamamu entho balamainadi

  • @balarampuvvala4883
    @balarampuvvala4883 5 หลายเดือนก่อน

    ఈ సాంగ్ వాలా అందరి ప్రార్దనలు మారాయి 😮😮😮😮❤❤

  • @shalinik2395
    @shalinik2395 3 ปีที่แล้ว +7

    Wah what a wonderful lyrics and extraordinary 👌 singer 🌹🌹I love this song 💖❣️

  • @guntuapparao6241
    @guntuapparao6241 4 ปีที่แล้ว +27

    All glory to Lord Jesus Christ.

  • @veerababumandapalli7369
    @veerababumandapalli7369 4 ปีที่แล้ว +43

    Brother super song full song padandi ,mee voice & music xlent
    Devunike mahimaaa🙏🙏🙏🙏

  • @bosepnk4446
    @bosepnk4446 3 ปีที่แล้ว +2

    రిథం చాలా అద్భుతం గా ఉంది దేవుని నామము కె మహిమ కలుగును గాక మరిన్ని సంగీత ఘనలు అందించాలని ఆకాంకాశిస్తూ prise the Lord 🛐🛐🛐🙏🙏

  • @whitson4819
    @whitson4819 4 ปีที่แล้ว +9

    Spiritual song..... What a mighty God we have... Thank you Lord

  • @chinnachinna9789
    @chinnachinna9789 3 ปีที่แล้ว

    Nijame thandri🙏🙏🙏🌹🌹🌹mike sthuthi mahima ghanata kalugunu gaaka🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @kavithamondru5902
    @kavithamondru5902 3 ปีที่แล้ว +3

    Enni sarlu Vinna kani malli malli vinalani anipistundi I love this song praise the Lord

  • @mjashuwa3452
    @mjashuwa3452 ปีที่แล้ว +1

    I love this songs thank you jesus

  • @pairdhakeziya1197
    @pairdhakeziya1197 3 ปีที่แล้ว +5

    యదార్ధ సంఘటన జరిగిన పాట 🙏🙏🙏🙏

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 4 หลายเดือนก่อน

    యెహోవా మీ నామము బలపరచబడునుగాక మీ నామము ఘనపరచబడును గాక మీ నామము కీర్తించబడును గాక ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @nilimalachi6441
    @nilimalachi6441 3 ปีที่แล้ว +5

    Malli. Malli vinali ani undhi e song 🥰🥰🥰 and super music praise the loard brother 🙏🙏🙏amen.amen 🤚🤚

  • @nagarjunametti901
    @nagarjunametti901 3 ปีที่แล้ว +2

    మళ్లీ మళ్లీ వినాలనిపించే సాంగ్ సూపర్ గాడ్ బ్లెస్స్ యు

  • @ravivemuri7706
    @ravivemuri7706 4 ปีที่แล้ว +8

    praise the lord very power full name in the world @jehova@

  • @nelapatianjnuyulu6876
    @nelapatianjnuyulu6876 3 ปีที่แล้ว +2

    I, like, song, I love, you, Jesus

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 2 ปีที่แล้ว +4

    What a great song always... glory to Jesus christ forever...

  • @chandrasekhararao6338
    @chandrasekhararao6338 3 ปีที่แล้ว +1

    Balamaina devudu mee tho chala adbhutamuga padinchi mahimapondhuthunnadu aayanake mahima kalugunu gaaka

  • @alliswellaniljourney5693
    @alliswellaniljourney5693 3 ปีที่แล้ว +5

    చాలా అద్భుతంగా పాడేరు అన్న

  • @ServantofgreatGODAddakulaRani
    @ServantofgreatGODAddakulaRani 10 หลายเดือนก่อน +2

    I love this song❤❤❤❤❤❤❤❤❤❤

  • @mailaramchitti28
    @mailaramchitti28 2 ปีที่แล้ว +4

    I was listening from my childhood

  • @darlinghero9046
    @darlinghero9046 2 ปีที่แล้ว +1

    యెహోవా నీ నామము ఎంతో బలమైనది అధ్బుతమైన పాట బాగుంది 👌👌👌

  • @sudhakarj2718
    @sudhakarj2718 4 ปีที่แล้ว +20

    Yahoova nee namamu yentho bahlamienadi

  • @meryvarakumarichadalavada5033
    @meryvarakumarichadalavada5033 8 หลายเดือนก่อน

    Daily oka 10 times vintanu heart touch agnilo padavesina bayamemi lekundiri

  • @sangeetha_rasamalla
    @sangeetha_rasamalla 3 ปีที่แล้ว +10

    Superb ga paadaaru annaya💗💖... Soulful 😇😇😇😇 devunike mahima

  • @Premkumar3910
    @Premkumar3910 ปีที่แล้ว +1

    దేవునికి మహిమ కలుగును గాక

  • @nathanuts9459
    @nathanuts9459 4 ปีที่แล้ว +11

    Devuni ki mahima supar song 😊😊😊

  • @chadalavadamadhavarao5891
    @chadalavadamadhavarao5891 8 หลายเดือนก่อน +1

    సాంగ్ మొత్తం తీయండి ఎన్ని సార్లు విన్న ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది

  • @morrislazarus1146
    @morrislazarus1146 4 ปีที่แล้ว +32

    Lovely lovely tune I ❤music

  • @thelordismyhelper8058
    @thelordismyhelper8058 3 ปีที่แล้ว +2

    Ee pata vintu viswasam lo edogochu.. Glory to God.. 🙌

  • @annapurnajohn6986
    @annapurnajohn6986 4 ปีที่แล้ว +6

    Really really very strong his name we can't even imagine...........his strength.... Hallelujah..

  • @vasantharaoarem9002
    @vasantharaoarem9002 ปีที่แล้ว

    Praise the lord. Hallelujah. Thankqsomuchbrother. Kamalavasantharao.

  • @durgahemakumar2669
    @durgahemakumar2669 4 ปีที่แล้ว +7

    Daari leyni maku daya chupey mahanubavaa...
    O tandri o yesuu nuvve kadaa..........
    Chikati kaminaa maku velgu nimpu margemayavaa.......
    O tandrii o yesuu nuvve kadaa.......

  • @RajaKonda-g4d
    @RajaKonda-g4d 6 หลายเดือนก่อน

    Devuniki Stotram❤❤god is great😊

  • @rockstarvicky9841
    @rockstarvicky9841 4 ปีที่แล้ว +11

    Praise the Lord Jesus beautiful song brother Amen

  • @haribabubontala3673
    @haribabubontala3673 2 ปีที่แล้ว

    E paata vinte chalu annayya prabhuvu nannu taaki nattu ani pistundhi annayya chala thank you so much

  • @muralialktella9657
    @muralialktella9657 4 ปีที่แล้ว +7

    సూపర్ సాంగ్ అన్న మీ వాయిస్ చాలా బాగుందీ,😍💪💪💪🏻

  • @sugunarajuboddusugunarajub4841
    @sugunarajuboddusugunarajub4841 3 ปีที่แล้ว +1

    ఈ పాట చాలా బాగుంది ఈ పాట వింటుంటే మనం ఆత్మ స్థితిలో బలపడుతూ ఉండొచ్చు meaningful song 🙏🙏🙏

  • @satarashikishore7861
    @satarashikishore7861 4 ปีที่แล้ว +11

    Praise the Lord annaiah please pray for me and my family

  • @lavetimahesh1406
    @lavetimahesh1406 ปีที่แล้ว

    Deva nee naamamu entho balamainadhi Nayana neeke stithramu

  • @veereshbl4552
    @veereshbl4552 4 ปีที่แล้ว +11

    Praise the Lord Jesus🙏🙏🙏

  • @srinivasbuddala8156
    @srinivasbuddala8156 3 หลายเดือนก่อน +1

    Super thish very meenging ful song

  • @mulaparthianilbabu6716
    @mulaparthianilbabu6716 4 ปีที่แล้ว +21

    Old is gold 🎶🎼👍
    What a wonderful song 🎤📖🙌💯

  • @uggamvenkatagopi7926
    @uggamvenkatagopi7926 2 ปีที่แล้ว

    Devunike Mahimaa prabavamulu kalugunugaka Amen

  • @amitha494
    @amitha494 3 ปีที่แล้ว +4

    All glory to Lord Jesus Christ.Very nice song.Amen

  • @arunkumar-uy8ql
    @arunkumar-uy8ql ปีที่แล้ว +1

    సూపర్ పాట ఈపాట పడినవారు తప్పకుండా పరలోకం చారతారు

  • @Praveenvelpulaofficial7345
    @Praveenvelpulaofficial7345 3 ปีที่แล้ว +4

    I'm Always loving this Song in My Entire Life