Farewell Song l వీడ్కోలు పాట l Latest Folk Song l Janam Pata Raju l Telangana Folk Songs l Galam Tv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
  • Lyricis: Dasari Bhaskar
    Singer: Raju Gourarapu
    Music: Amulya Studio
    Dop & Editing: Ajay Kodam
    Producer: Gundu Srinivas Goud
    Special thanks: Janagam Pratap
    #farewellsong l #వీడ్కోలుపాట l #latestfolksongs l Janam Pata Raju l Telangana Folk Songs l #galamtv
    అందరితో వీడ్కోలు
    పొందుతున్న రోజు
    నా మనస్సులోన బాధ ఏదో
    కలుగుతుంది చూడు
    ఎంత మరువమన్న
    మనస్సు మరువదాయే
    మంచి పెంచుకున్న రోజు
    మనస్సు పంచుకున్న రోజు
    అందరితో వీడ్కోలు
    పొందుతున్న రోజు
    నా మనస్సులోన బాధ ఏదో
    కలుగుతుంది చూడు
    అనురాగాలే పంచి
    మమకారాలే పెంచి
    గురువులతో వీడ్కోలు తప్పదాయే
    ఎన్నో రోజులు వున్న
    మన అనురాగాలే మీన్నా
    కలిసి రాని కలమేదో కాటు వేసే
    దూరమౌతున్న మన స్నేహం
    ఎన్నటికీ మరువబోను
    గుండెలోన దాచుకొని
    గూడు కట్టి వుంచుకుంటా
    ఈన్నాళ్ళు ఈ అనుబందం
    కలకాలం కలసి వుండాలని
    వేదమళ్ళీ చెపుతున్న
    నేను వేదనతో పాడుతున్న
    వేదమళ్ళీ చెపుతున్న
    నే వేదనతో పాడుతున్న
    అందరితో వీడ్కోలు
    పొందుతున్న రోజు
    నా మనస్సులోన బాధ ఏదో
    కలుగుతుంది చూడు
    చదువుల తల్లి ఒడిలో
    ఓనమాలు దిద్దాను
    గురువులతో అక్షరాలు నేర్చుకున్న
    మా శిలలాటి జీవితాలను
    శిల్పాలుగా చెక్కారు
    ఏమిచ్చి మీ ఋణము తిర్చేదాను
    మదినిండా ఆనందంతో
    గుండె నిండా దుఃఖంతో
    బండెడు బారని మోసుకుంటూ
    బడి వదిలి వేళ్ళుతున్న
    ఈన్నాళ్ళు ఈ అనుబందం
    కలకాలం కలసి వుండాలని
    వేదమళ్ళీ చెపుతున్న
    నేను వేదనతో రాసుకున్న
    వేదమళ్ళీ చెపుతున్న
    నే వేదనతో రాసుకున్న
    అందరితో వీడ్కోలు
    పొందుతున్న రోజు
    నా మనస్సులోన బాధ ఏదో
    కలుగుతుంది చూడు
    అంతే లేని ప్రేమ నేను
    పెంచుకున్న ఆనాడు
    అనుకోలేదు ఈనాడలా అవుతదని
    వీడలేని వీడ్కోలు
    నే ఎలా తెలుపుకొను
    మరిచి పోలేక మదిలో
    బాధ చెపుతున్న
    అందుకనే చెపుతున్న
    అందరితో ఈ రోజు
    మళ్ళీ మళ్ళీ కలిసి వుంటే
    మరువనని మన స్నేహం
    ఈన్నాళ్ళు ఈ అనుబందం
    కలకాలం కలసి వుండాలని
    వేదమళ్ళీ చెపుతున్న
    నేను వేదనతో వెళుతున్నా
    వేదమళ్ళీ చెపుతున్న
    నే వేదనతో వెళుతున్నా
    అందరితో వీడ్కోలు
    పొందుతున్న రోజు
    నా మనస్సులోన బాధ
    ఏదో కలుగుతుంది చూడు
    ఎంత మరువమన్న
    మనస్సు మరువదాయే
    మంచి పెంచుకున్న రోజు
    మనస్సు పంచుకున్న రోజు
    అందరితో వీడ్కోలు
    పొందుతున్న రోజు
    నా మనస్సులోన బాధ
    ఏదో కలుగుతుంది చూడు

ความคิดเห็น • 6

  • @goretigonthu
    @goretigonthu 7 หลายเดือนก่อน +2

    మనసులోని బాధనంత పాటగా అల్లి మనుషులు దూరమైన పాటతో మనసులను కలిపావు..వీడలేని వీడ్కోలు పాట బాగుంది...

  • @bakkiyadagiri3536
    @bakkiyadagiri3536 7 หลายเดือนก่อน

    Tammudu super ra🎉🎉

  • @dasariashok7167
    @dasariashok7167 7 หลายเดือนก่อน

    బాల్యం మరువలేని తీపి జ్ఞాపకాలు 😢

  • @yakeshgoudpodishetti2528
    @yakeshgoudpodishetti2528 7 หลายเดือนก่อน

    😢😢😢 super Anna

  • @SwarnaChinta-l5n
    @SwarnaChinta-l5n 7 หลายเดือนก่อน

    Iots of memories in my life school days lo ne 👌👌song

  • @Rachanasrinu
    @Rachanasrinu 7 หลายเดือนก่อน

    😄😄😄🤦‍♀️