HIV Cases: తెలుగు రాష్ట్రాల్లో చికిత్సకు దూరంగా కొందరు హెచ్ఐవీ బాధితులు, ఎంత ప్రమాదం? | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 พ.ย. 2024
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నప్పటికీ, నెలల తరబడి చికిత్సకు రాని, చాలాకాలంగా ఆచూకీ లేకుండా పోయిన హెచ్ఐవీ బాధితుల సంఖ్య ఎక్కువగానే ఉంది. వారిని తిరిగి చికిత్స కేంద్రాలకు రప్పించడం ఇరు రాష్ట్రాలకు సమస్యగా మారింది.
    #HIV #AndhraPradesh #Telangana #Treatment
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 65

  • @bhanuprasadpotla483
    @bhanuprasadpotla483 ปีที่แล้ว +75

    గవర్నమెంట్ ఒక చట్టం చేయాలి పెళ్ళికి ముందుకు అబ్బాయి, అమ్మాయి HIV టెస్ట్ చేయించుకోవాలి అది ఉంటేనే పెళ్ళికి అనుమతి ఇవ్వాలి...అపుడు దాన్ని అరికట్టగలం... మా ఫ్రెండ్ ఒక అమ్మాయి పెళ్లికి ఒక నిమిషం ముందు ఆ అబ్బాయికి HIV ఉందని తెలిసింది ఆ HIV ఉన్న అబ్బాయి తన స్వార్థం కోసం ఆ విషయం దాచిపెట్టి అది ఇది అని అబద్దపు రిపోర్ట్స్ చూపించి ఆ పెళ్లిని పెళ్లి పీఠల వరకు తీసుకెళ్ళిపోయాడు... కానీ ఆ అబ్బాయి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ టైం కి ఆ పెళ్లి ఆపారు... Thank god... అందుకే ప్రభుత్వాలు ఒక చట్టం చేయాలి పెళ్లికి ముందుకు HIV టెస్ట్ తప్పని సరి అని...

  • @BhanuPrasad-jg6us
    @BhanuPrasad-jg6us ปีที่แล้ว +31

    ఇంతవరకు vaccine raka పోవడం medi cal field failure. Controlling ppl for long time is diffcult

    • @łØR-t6r
      @łØR-t6r ปีที่แล้ว +7

      Y medical field? Mana modi garini adigithe puraana sastraalalo dheeniki mandhu appudoo cheppesi vuntaaru aayana vethiki manaku ichesthaaru simple

    • @BhanuPrasad-jg6us
      @BhanuPrasad-jg6us ปีที่แล้ว +6

      @@łØR-t6r hmm black money recover chesi mana account 25L vesinate avuthundhi..

    • @Sridhar_Vlogs
      @Sridhar_Vlogs ปีที่แล้ว

      నువు పోయి ఎక్కడో పండి తెచ్చుకుంటావు మెడికల్ వాళ్ళు దానికి మందు కనిపెట్టాలి అంతే కదా మాస్టారు.... మనిషి చేసిన తప్పిదానికి శిక్ష అనుభవించాలి అంతే... దీనికి మందు వస్తే విచ్చలవిడి వ్యభిచారం జరుగుద్ది

    • @Sridhar_Vlogs
      @Sridhar_Vlogs ปีที่แล้ว +4

      @@BhanuPrasad-jg6us అరేయ్ ఒక్క వీడియో చుపించురా మోడీ గారు డబ్బులు ఇస్తా అన్నారు అని....

    • @BhanuPrasad-jg6us
      @BhanuPrasad-jg6us ปีที่แล้ว

      @@Sridhar_Vlogs nee thatha gosi ra ala అనుకుంటే A virus ki vaccine vachedhi kadhu..

  • @surya-gp6gh
    @surya-gp6gh ปีที่แล้ว +11

    Dont drive without helmet

  • @michaelceasar
    @michaelceasar ปีที่แล้ว +17

    *Making marriage compulsory for sex is the only solution to stop HIV. Marriage chesukuney prathi okkariki HIV test compulsory cheyyali*

  • @suryavamshidhar5485
    @suryavamshidhar5485 ปีที่แล้ว +16

    పూర్తిగా తగ్గణపుడు బ్రతికి లాభం ఎంటి , ప్రజల్లో విలువ ఉండదు , సామాజికంగా వారు ఈ రోగం ఉన్నవారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు , ప్రపంచ దేశాలు కలసి దీని విరుగుడు కనిపెడితే సరి , అలాగే యూ ట్యూబ్ లలో నాటు వైద్యులు లు , గ్రామాల్లో rmp, fist aid గా చలామణి అయ్యే వారు వీరికి రకరకాల మాటలు చెప్తారు , దీనివలన మీరు ఇచే వైద్యానికి దూరం కావచ్చు ముందు వీరిపై కూడా దృష్టి పెట్టండి

    • @Nagaraju-e6c
      @Nagaraju-e6c ปีที่แล้ว

      Ejrayel edinikosam mandu taiyar chestundiy chala matika radiyne kaniy Enka pariy sidanalu jaruputunaru frnd

  • @Journeywithmahesh1
    @Journeywithmahesh1 ปีที่แล้ว +15

    Corona ki vaccine kaniettiru kaani HIV ki ledhu

  • @sajidshaik4505
    @sajidshaik4505 ปีที่แล้ว +12

    మిస్సింగ్ అంటే చనిపోయి కూడా ఉండచ్చు కదా.

    • @ravikirannyathani8460
      @ravikirannyathani8460 ปีที่แล้ว +1

      Chanipothe missing case kadu. Gram panchayat, MPDO office 21 days lo death certificate ivvali. Atleast oka clarity untadi

    • @Nagaraju-e6c
      @Nagaraju-e6c ปีที่แล้ว

      Yes kaniy chala mandiy medicines Sariga Vadam ledu yrtki veladamledu😢

  • @venkatesh_01
    @venkatesh_01 ปีที่แล้ว +9

    Andhra lo mari daridram that too east godavari district nduku amo

  • @thotavenkatesh9646
    @thotavenkatesh9646 9 หลายเดือนก่อน +1

    Treatment start chey shi monthly monthly viral load check chey shu kondi friends meeku oka 2 or 3 months difference telushtundi ok na friends.

  • @tswapna6182
    @tswapna6182 ปีที่แล้ว +1

    Ok sri tq

  • @dmahender8097
    @dmahender8097 ปีที่แล้ว +3

    HlV . పూర్తిగా తగిపోయో మందులు( పవేశాపేటాండీ 😢😢😢

  • @mallikarjunk4693
    @mallikarjunk4693 ปีที่แล้ว +4

    govt doctor ART champesthinnaru

  • @saikumarroyyala7985
    @saikumarroyyala7985 ปีที่แล้ว +5

    Andhra Pradesh tops in worse things ...,,,,

  • @blazing09
    @blazing09 ปีที่แล้ว +3

    Hlo sir hiv ni ela gortuvatkovali chala sar test chestey negetive ostundi kani naku symptoms kanpistunnai ante TB rogam,WOMPTING,SKIN RASH,IMMUNITY taginchadam,WEAKNESS,em cheyalo artham aitaledu

    • @Jaintr765
      @Jaintr765 ปีที่แล้ว

      Test cheyinchuko

    • @subbarayudus7054
      @subbarayudus7054 ปีที่แล้ว +1

      Hiv rna pcr test chasuko brother or western blot test chapenchukoo

    • @SwethaRaj-is8zi
      @SwethaRaj-is8zi ปีที่แล้ว +1

      Nuvu test cheyinckoni vatni namakpota nuvu kanipetu emina ..test lo negative anta inka lenatle ..PCR cheyinchko lekpota six months ki tridot cheyinchko.niku negative vasta Niku lenatle...inka alga unte brain padavtadi

    • @blazing09
      @blazing09 ปีที่แล้ว +1

      @@SwethaRaj-is8zi ...🙂thanks andy😔😔

  • @mallikarjunk4693
    @mallikarjunk4693 ปีที่แล้ว +2

    doctors pattinchukovatam ledhu

  • @pillivenkateswarlu2269
    @pillivenkateswarlu2269 ปีที่แล้ว

    Penkshson vullo enkvery cheshi estara medam sir

  • @vijayvishwa994
    @vijayvishwa994 ปีที่แล้ว +2

    Very Sad....

  • @RAJESHSUNITHA
    @RAJESHSUNITHA ปีที่แล้ว +9

    Nizame Andra Telangana first lo unnayi

    • @vijaysuresh8411
      @vijaysuresh8411 ปีที่แล้ว +4

      emito conservative antaru north valla kanna. kani Hiv lo mundhunnaru.

    • @RAJESHSUNITHA
      @RAJESHSUNITHA ปีที่แล้ว +3

      @@vijaysuresh8411 nizame bro

    • @ravikirannyathani8460
      @ravikirannyathani8460 ปีที่แล้ว +4

      @@vijaysuresh8411 North vallake ekkuva untai. Kakapothe manadaggara report avuthai. Akkada kavu. Testing centres ekkuva unnai mana daggara

    • @vijaysuresh8411
      @vijaysuresh8411 ปีที่แล้ว

      @@ravikirannyathani8460 😯

    • @vijaysuresh8411
      @vijaysuresh8411 ปีที่แล้ว +1

      @@ravikirannyathani8460 dhaniki thodu mana vallu foreign lo tirigi antinchukuni ikkada spread chestu undochu. north vallu aithe uneducated kabatti ekkadiki vellaru.

  • @thotavenkatesh9646
    @thotavenkatesh9646 9 หลายเดือนก่อน +3

    Yavaru sucide chey shu ko kandi friends ok na .and yavaru depression loki vella kandi ok na . please share the information

  • @sureshchalamalasetti7714
    @sureshchalamalasetti7714 ปีที่แล้ว +2

    Compulsory condoms use cheyyandi

  • @villageformalities09
    @villageformalities09 ปีที่แล้ว +4

    @sudheerbabu6072 sir nenu 2 months back 29 years aunty tho romance chesa but sex cheyledhu kaani nenu amey యోనిలో లో వేలు పేట్టి తీసేసా తర్వాత తన రొమ్ములు పిసికి చీకా ఏమో భయం గా వుంది hiv వస్తుందేమో అని తనకి hiv vundho ledho Naku telyadhu

    • @Raju-qf6sy
      @Raju-qf6sy ปีที่แล้ว

      Ninu chesa bro thana sperm na appude cut ayina debba medha paddadi Naku symptoms unnayi am avthadi Anto na jevitham thanaki hiv undhi antaa😢

    • @srikanthR-jz9xd
      @srikanthR-jz9xd 10 หลายเดือนก่อน

      ​@@Raju-qf6syni age broh

  • @ravit7084
    @ravit7084 ปีที่แล้ว +4

    Aids unna varini champeyali adi okkate margam

    • @ravit7084
      @ravit7084 10 หลายเดือนก่อน

      @@sailu1707 percentage akkuva ga leni vallu