Bichagadu Latest Telugu Full Movie || Vijay Antony || Telugu Movies

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
  • Bichagadu Latest Telugu Full Movie
    Watch more movies @
    / volgavideo
    www.youtube.com...
    Movie: Bichagadu,
    Cast: : Vijay Antony, Satna Titus, Bagavathi Perumal,
    Director: Sasi,
    Music: Vijay Antony,
    Producer: Fathima Vijay Antony,
    Release Date: May 13, 2016.

ความคิดเห็น • 2.7K

  • @Raam26
    @Raam26 5 ปีที่แล้ว +213

    విజయ్ ఆంటోని గారు మీరు ఒక మంచి సినిమాను మాకు అందించారు..... Thank you sir....

  • @srinivaskadimi965
    @srinivaskadimi965 7 ปีที่แล้ว +306

    ఇంత గొప్ప చిత్రాన్ని మాకు అందించినందుకు మీకు మా కృతజ్ఞతలు మాతృదేవోభవ

  • @HStvసనాతనధర్మం
    @HStvసనాతనధర్మం 4 ปีที่แล้ว +97

    అమ్మ ఇచ్చిన జన్మ ఎన్ని జన్మ లెత్తినా రుణం తీర్చుకోలేనిది ఇది జగమెరిగిన సత్యం 🙏"మాతృదేవోభవ"🙏

    • @SakibZest
      @SakibZest ปีที่แล้ว

      Right bro😊❤

  • @nandamurimadhubabunandamur7111
    @nandamurimadhubabunandamur7111 5 ปีที่แล้ว +39

    ఇంత గొప్ప చిత్రం మాకు అందించినందుకు మనసారా కృతజ్ఞతలు తెలుపుతున్న సార్ 💐💐💐💐💐

  • @VijayMamidi
    @VijayMamidi 6 ปีที่แล้ว +69

    బిచ్చగాడు పార్టు 2 కూడా తీయండి సార్ మూవీ చాలా బాగుంది అమ్మ ప్రేమ ఎంతో కమ్మనయినది Heart touching movie

  • @sunnybangaram9148
    @sunnybangaram9148 6 ปีที่แล้ว +72

    అమ్మ కోసం భిచ్చం ఎత్తే కోడుకూ...
    భిచ్చం ఎత్తేవాడు అయిన సరే ప్రేమించే ప్రేమికురాలు అబ్బ great సినిమా అసలు...

  • @ChanduChandu-mu4nf
    @ChanduChandu-mu4nf 7 ปีที่แล้ว +156

    Excellent movi ఇలాంటి సినిమాలు ఇంకా తీయాలని కోరుకుంటున్నాను...హాట్సప్......

  • @machupallivenkataramireddy304
    @machupallivenkataramireddy304 7 ปีที่แล้ว +136

    💓సినిమా చాలబాగుంది ఆమ్మ ప్రాణం కోసం కొడుకు పడే ఆవేదన అలగే మధ్యలో జీవిత భాగస్వామి ఎదురైయే సన్నివేశం చాలాచాల బాగా చూపించారు. It's very very good movie very heart feel movie.

  • @chandbasha8418
    @chandbasha8418 5 ปีที่แล้ว +15

    ఈ మూవీ ప్రతి కొడుకుకి గుణపాఠం నేర్పుతుంది అని అనుకుంటున్నా
    ప్రేమగా తల్లిదండ్రులను చూసుకునే ప్రతి ఒక్క కొడుకుకి మూవీ అంకితం

  • @ravimuchapotula3537
    @ravimuchapotula3537 5 ปีที่แล้ว +35

    Watched more than 10 times... Mother and son love never ending... Thanks to director.

  • @hemaarigela573
    @hemaarigela573 7 ปีที่แล้ว +67

    సినిమా చూశాక మాటలు రావడం లేదు. అద్భుతమైన సినిమా

  • @thirupathinalaveni9980
    @thirupathinalaveni9980 8 ปีที่แล้ว +181

    అమ్మా ప్రేమ గురించి ఒక కొడుకు చేసిన పని సూపర్ .ఇలాంటి మూవి ఏప్పుడు చూడలేదు .సూపర్ మూవి

  • @sribalaji486
    @sribalaji486 6 ปีที่แล้ว +10

    I love this movie...నాకు ఈ సినమా ఎన్ని సార్లు చూసినా మళ్లి మళ్లి చూడాలని అనిపిస్తుంది...I like u....

  • @thirupathichetti2377
    @thirupathichetti2377 3 ปีที่แล้ว +30

    ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలి అని అనిపించే మూవీ చూసి ఎన్ని సార్లు ఏడ్చానో రియల్లీ సూపర్బ్ మూవీ

  • @somanathb9196
    @somanathb9196 4 ปีที่แล้ว +16

    This is the 3rd time m watching... Every time I cried ... Unable to control the emotions of mother love even if I watch this movie 10 times....and one more scene when he begs the money by extending his Hans on the road when heroine approaches..Omg really tears came from eyes.... Hats off to the whole team to brought of this movie for us. Watching from Africa.

  • @amzadcooltech8528
    @amzadcooltech8528 8 ปีที่แล้ว +22

    hatsoff director sasi sir and vijay antony sir movie is very very good. in the telugu movies I never ever seen such a type of movie .mindblowing. excellent.i became fan of vijay sir such a good acting ..

    • @sigma968
      @sigma968 8 ปีที่แล้ว +2

      its very decent subject, story narration, screen play, is good.

  • @healthsafetytelugututorial4126
    @healthsafetytelugututorial4126 6 ปีที่แล้ว +53

    My heart melts when I watch this movie..Usually movies create interest in people towards movies, but this movie brings respect towards movie..I heartily appreciate the director..It has love story, sensitive comedy, reasonable action seens along with mother sentiment..I never forget such a beautiful experience...

  • @premkumarsreehari
    @premkumarsreehari 3 ปีที่แล้ว +16

    శశి గారు మీకు కోటి 🙏🙏🙏🙏🙏. ఇంత మంచి సినిమా తీసినందుకు. విజయ్ ఆంటోనీ గారు మీకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. జీవితం లో ఇంత మంచి సినిమా ఇంకా రాదేమో.

  • @sateeshbanthikola
    @sateeshbanthikola 3 ปีที่แล้ว +14

    wowwww...my heart melted with tears...Big thanks to Director ...Vijay Antony anna you are rare piece and proved it with your skills in all your movies

  • @kwtind8540
    @kwtind8540 2 ปีที่แล้ว +13

    లవ్వూ అమ్మా అమ్మ ప్రేమ ఎంత తీయనిదో తెలియచేసిన సినిమా తీసిన డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు. 🙏🙏🙏🙏

  • @ameeroflionchannel6777
    @ameeroflionchannel6777 6 ปีที่แล้ว +17

    అమ్మ ప్రేమకు సమానంగా కొడుకు ప్రేమ చూపిన సినిమా.. ఇంకా బిక్షగాళ్ల గురించి చాల అర్థం చూపిన సినిమా... నాకు చాలా బాగా నచ్చింది

  • @vaishnaviv3049
    @vaishnaviv3049 7 ปีที่แล้ว +21

    This movie is so intense. Reminds us to be down to earth, take care of the Goddess (Mother) and be kind towards those people who are less fortunate than most of us. Out of all, it shows the unconditional love of that girl towards the him despite of knowing that he is a beggar. Hats off to this movie!

  • @శ్రీనుకోరుట్ల
    @శ్రీనుకోరుట్ల 4 ปีที่แล้ว +20

    అమ్మ ప్రేమ చాలా గొప్పది మా అమ్మంటే నాకు చాలా ఇష్టం ఈ సినిమా నాకు బాగా ఇష్టం ఇంత మంచి సినిమా తీసినా దర్శకుడికి కృతజ్ఞతలు

  • @shaikshaik7611
    @shaikshaik7611 5 ปีที่แล้ว +122

    మా నాన్న అంటూఉండేవారు
    బిచ్చమేతుకున్నా తప్పులేదు
    కాని దొంగతనం లంజితనం
    మోసం చేయవద్దు అని..
    తల్లిదండ్రూలు వాకే బ్రమ్మవాకు..
    కథ

  • @purushothamedagotti7668
    @purushothamedagotti7668 5 ปีที่แล้ว +18

    మనస్పూర్తిగా ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే విధంగా ఇలాంటి మంచి సినిమా ఒక భారతీయుడు తీసినందుకు చాలా గర్వపడుతున్నాను
    Please help to oldage peoples...
    జై హింద్...

  • @dillitamang3292
    @dillitamang3292 4 ปีที่แล้ว +119

    2020లో చూసినవాళ్లు ఒక లైక్ వేసుకోండి
    మీకు మూవీ నచ్చితేనే ఒక లైక్ ok

  • @rameshmohithe8614
    @rameshmohithe8614 4 ปีที่แล้ว +17

    అమ్మ ప్రేమ ముందు ఈ ప్రపంచలో ఏదీ సరితూగదు, Excellent movie.

  • @user-di7it5of8u
    @user-di7it5of8u 4 หลายเดือนก่อน +5

    Watching by Bangladesh 🇧🇩

  • @ednadegala848
    @ednadegala848 2 ปีที่แล้ว +16

    Again from Philippines 🇵🇭
    I finished all the way and my tears 😭 poured out because of unconditional love between a mother and a son ❣️..
    Such a very emotional movie with intense action in it is epic💪👌
    Thank you 🙏 for sharing this movie👌

  • @fizz.a
    @fizz.a 4 ปีที่แล้ว +18

    A film with heart touching & good story.❤️I was certainly overwhelmed while he was practicing to beg & not being able to beg remembering his life with mom.😢

  • @vasusadanala1723
    @vasusadanala1723 8 ปีที่แล้ว +68

    heart touching movie

  • @RameshRam-rs8jh
    @RameshRam-rs8jh 8 ปีที่แล้ว +13

    ............THENK YOU MOVIE DIRECTసినిమా చాలా బాగుంది. తల్లి ప్రేమ తల్లిని ప్రేమించేవాడు. జీవితం ఎప్పుడు జీవితకాలం సంతోషంగా ఉంట్టుంది. ఈ సినిమా చూచినా ప్రతి వొక్కరుకి తల్లి ప్రేమ తెలీస్తుంది. కన్నా తల్లిని ఎంతలా
    చుచుకోవలో తెలీస్తుంది.THENKYOU ALL PEOPLE'S MOVIE IN. ....................

  • @srilakshmipandu3567
    @srilakshmipandu3567 6 ปีที่แล้ว +33

    heart touching movie 👌👏 I love you Amma

  • @manojBadam
    @manojBadam 2 ปีที่แล้ว +5

    2:03:46 - These are the exact words i said to my mother. She is diagnosed with cardiac issues and doctor said she shouldnt walk, stair climbs. She fell into coma and passed away after a month.
    Its been 12 years, but i still remember every moment of it. Manam entha edigina, mana edugudhala ni chusi anandinchedi thalli thandrulu matrame .. devudu ichina jeevithanni dabbulu sapadinchadam kosam kakunda, thalli thandrulu ni chusukovadaniki upayoginchandi .. 🙏

  • @shaikali2034
    @shaikali2034 5 ปีที่แล้ว +257

    అమ్మని బతికించుకోవడం కోసం బిచ్చమెత్తుకుని నాడు ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలేదు ఈ సినిమా వంద సార్లు చూసిన.ఈ సినిమా రాసిన అతనికి వెయిటర్ కి ఈ సినిమా డైరెక్టర్ కి నా పాదాభి వందనం...

  • @priyakamal2689
    @priyakamal2689 7 ปีที่แล้ว +26

    Director Sir Really really very good movie . I pray to God every mother have son like this .. full I was crying 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👏👏👏👏👏👏👏

  • @ilyasmohd3978
    @ilyasmohd3978 8 ปีที่แล้ว +28

    really heart touching movies ..

  • @1ushanri
    @1ushanri 7 ปีที่แล้ว +56

    Director Sasi, hats off to you!!!!!!!

  • @wataboy2777
    @wataboy2777 4 ปีที่แล้ว +8

    He is a super actor .I enjoyed all his movies. I see him as the # 1 Actor of all time. god Bless him.

  • @ebrahimmondol6131
    @ebrahimmondol6131 3 ปีที่แล้ว +6

    beautiful story ... great movie.

  • @shareefmabu5973
    @shareefmabu5973 7 ปีที่แล้ว +18

    Really
    Heart touching
    mother sentiment
    &
    good story
    Super"b 👏

  • @starkjarvis553
    @starkjarvis553 6 ปีที่แล้ว +6

    One of the best movie i saw till now .
    The love and affection for mother hats off .
    No one can pay back what a mother did to us.
    Really i thank to the director for this movie .

  • @suregaming5857
    @suregaming5857 4 ปีที่แล้ว +5

    ఈ సినిమాను అప్లోడ్ చేసిన ఓల్గా వీడియోస్ వారికి మా యూత్ తరఫున ధన్యవాదాలు అమ్మ ప్రేమ ఎంత గొప్పదో చూపెట్టిన ఈ సినిమాకి విజయ్ఆంటోనీ సార్ కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను

  • @srinuolaveni8767
    @srinuolaveni8767 4 ปีที่แล้ว +8

    Director Sasi& Vijay Antony sir superb movie chesaru hat's up to sir

  • @muralidevarakonda5609
    @muralidevarakonda5609 4 ปีที่แล้ว +10

    ఇంత గొప్ప సినిమా మళ్ళీ మళ్ళీ రాదు 👍👍👍😥😥

  • @matskims
    @matskims 8 ปีที่แล้ว +8

    Great movie! Hatsoff to the director for such an innovative idea and awesome job Vijay for doing the role....!

    • @matskims
      @matskims 8 ปีที่แล้ว +1

      honestly, I wonder if any telugu movie hero would have done this kind of a role....

    • @nadiatulnadim746
      @nadiatulnadim746 2 ปีที่แล้ว

      Can this movie Hindi dubbed

  • @nevergiveup1621
    @nevergiveup1621 6 ปีที่แล้ว +27

    1000 times chusina enka chudalani undi handsoff sasi sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ivynine1
    @ivynine1 8 ปีที่แล้ว +5

    Very Good Movie. Got emotional watching the movie.Mother is the greatest on the earth and Mother's love is matchless and beyond any comparison.

  • @diablo09090909
    @diablo09090909 4 ปีที่แล้ว +33

    if anyone didn't watch, please watch! a true masterpiece!

    • @trenddinggame3233
      @trenddinggame3233 4 ปีที่แล้ว

      Yeah true masterpiece

    • @isratprioty7090
      @isratprioty7090 3 ปีที่แล้ว

      How could I see this movie in Hindi??

    • @trenddinggame3233
      @trenddinggame3233 3 ปีที่แล้ว +1

      @@isratprioty7090 download subtitle hindi bro

    • @diablo09090909
      @diablo09090909 3 ปีที่แล้ว

      @@isratprioty7090 I do not think there is one in Hindi; your best bet might be subtitles.

  • @farahinyazid5134
    @farahinyazid5134 4 ปีที่แล้ว +10

    Superb movie..thanks for the effort to provide the english subtitles. Much appreciated for non Indian native viewers like me..Yours truly from Malaysia..👍

    • @zabizabiulla8274
      @zabizabiulla8274 3 ปีที่แล้ว +1

      Assalamoaliku

    • @vinvj
      @vinvj ปีที่แล้ว +1

      best tamil of that year

  • @htnakirsus
    @htnakirsus 8 ปีที่แล้ว +7

    India is the only country where such sentiments and values still exist and I wish that they continue to remain so.

  • @rakeshpadam4793
    @rakeshpadam4793 8 ปีที่แล้ว +72

    హాట్సాప్ సూపర్ మూవీ
    అమ్మ ప్రేమతో ఇంక చాలా బాగుంది సూ................
    ................పర్

  • @sateeshganni
    @sateeshganni 8 ปีที่แล้ว +45

    Worth watching and values in today's world

  • @shravan139
    @shravan139 5 ปีที่แล้ว +2

    అద్బుతమైన సినిమా ఓక తల్లికి బిడ్డపై ఉన్న ప్రేమ బిడ్డకి తల్లిపై ఉన్న ప్రేమ చాల బాగా చూపించారు ఈ సినిమా చూసి చాల నేర్చుకోవచ్చు ఇలాంటి సినిమాలు ఇంకెన్నో విడుదల చేయండి. అమ్మ ప్రేమ అంతులేనిదీ అర్తం చేసుకున్నవాడె బిడ్డ🙏

  • @venkatamohank9213
    @venkatamohank9213 5 ปีที่แล้ว +2

    ఇలాంటి మూవీ లూ చూపిస్తునందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్ 🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️

  • @madhurameal3994
    @madhurameal3994 7 ปีที่แล้ว +11

    Words fall short to say the depth of this wonderful movie . Heartiest regards to the director and his team , and the real HE , who the director named at the end .

  • @elinajenny8558
    @elinajenny8558 7 ปีที่แล้ว +16

    Watta... movie!!! omg.... asalu inni months ela miss ayya e movie. Edo timepass ki movie petkundham ani petkuni chusthuna...burst out in tears... E lanti movie radhu, evaru direct chyaleru kuda. Hatsoff to the Director and Hero. Mom I love you.. naku unadhi nuvu okadanve :-( :-(

  • @kalebudasi3333
    @kalebudasi3333 8 ปีที่แล้ว +81

    సినిమా చాలా చాలా బాగుంది
    దీని తరువాత జరిగే కథను రె౦డవ భాగ౦ తీయ౦డి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్........

  • @MrThekaladhar
    @MrThekaladhar 5 ปีที่แล้ว +18

    1600 dislikes... I really pity these people.
    Mother and child's love, helping fellow humans.... good story and acting.... i don't know what these people disliked...
    If you cant appreciate such good films... atleast don't discourage it.

  • @sanjugoud1878
    @sanjugoud1878 4 ปีที่แล้ว +9

    అమ్మ ప్రేమకు ఈ రోజు సాటి లేనిది ఎదు లేదు . అలాంటి బిడ్డలను కన్న తల్లులందరికి నా నమ్మస్సుమంజలులు

  • @vinnyb5932
    @vinnyb5932 7 ปีที่แล้ว +4

    Wow wow .. I think I have never ever seen this kind of movie which can really teach us a lesson how to treat people. We always treat out low class people in a different way, but when we be in that situation then we actually realise the how those brothers/Sisters being in that situation..help people who are really in need of if god has given us enough to live lavish life. Salute to this director for picking up a true story which can change few people in the society showing some humanity how to treat people who are really in need of help..!
    Thank you

  • @nayakgouda4937
    @nayakgouda4937 7 ปีที่แล้ว +419

    చూసి బాగా ఏడ్చేసాను.. మళ్ళీ మళ్ళీ చూసి ఇంకా ఇంకా ఏడ్చాను.. మర్చిపోలేని సినిమా..

    • @adhiadhi9734
      @adhiadhi9734 6 ปีที่แล้ว +7

      Nayak Gouda నేను కూడా బ్రదర్

    • @kunaprabhakar128
      @kunaprabhakar128 6 ปีที่แล้ว +1

      Ssssssssssss

    • @kmone7567
      @kmone7567 5 ปีที่แล้ว

      @@adhiadhi9734w

    • @doppalamahendhar1092
      @doppalamahendhar1092 4 ปีที่แล้ว

      😭😭😭

    • @krantikoganti
      @krantikoganti 2 ปีที่แล้ว

      Dani walla née ontlo Jon I Kanneellu thaggai.
      Next time try to help, more valuable than you crying 😢

  • @TheTinku90
    @TheTinku90 8 ปีที่แล้ว +6

    Very nice story. Love you Mom. And no children has to face such problem. God bless all of us.

  • @telugudubbedhollywoodmovie5037
    @telugudubbedhollywoodmovie5037 3 ปีที่แล้ว +6

    I saw 5 times... Tamil directors nd actors act naturally nd really

  • @ameeroflionchannel6777
    @ameeroflionchannel6777 4 ปีที่แล้ว +6

    కన్న బిడ్డ కోసం తల్లి ప్రేమ ఎలా ఉంటుందో చాలా సినిమాలు ఉన్నాయి. ..కానీ కన్న తల్లి కోసం ఓ కొడుకు ప్రేమ ఈ సినిమాలో మాత్రమే చూడగలం....అమ్మ ని ప్రేమిచే ప్రతి కొడుకుకి ఈ సినిమా అంకితం.....

    • @Savarkar819
      @Savarkar819 ปีที่แล้ว

      మధ్యలో నీ అంకితమేమిటి? అర్థణా ఖర్చు పెట్టకుండా.😂

  • @RaviRavi-zn7fu
    @RaviRavi-zn7fu 7 ปีที่แล้ว +136

    అమ్మ ప్రేమ యవరు ఇవలెనిది

  • @Nagendraketha
    @Nagendraketha 8 ปีที่แล้ว +19

    thanks for update Annaya chala rojulu nuchi E movie kosam try chesanu tamil lo kuda try chesanu ekkada update cheyalidu thanks for one more

  • @vijayraju3032
    @vijayraju3032 7 ปีที่แล้ว +25

    heart fully telling. Simply super. This why I like Tamil movies .Telugu heros ke directors ke kotlu kotlu petti theyadam telusu .elati movies theyyadam radhu chhettha naa....

  • @SwaroopaDraju
    @SwaroopaDraju 5 ปีที่แล้ว +1

    ఇలాంటి మూవీ నా లైఫ్ లో నే చూడలేదు మూవీ చాలా చాలా చాలా బాగుంటుంది విజయ్ మూవీస్ అని చాలా బాగుంటాయి

  • @vijaypallikondaa
    @vijaypallikondaa 2 ปีที่แล้ว +2

    Masterpiece from Vijay Anna 🙏🙏 all time my favorite movie...

  • @vikaskumar7486
    @vikaskumar7486 8 ปีที่แล้ว +5

    I love this movie, one of the best movie I have seen in past few years.

  • @sureshchandrabobby
    @sureshchandrabobby 8 ปีที่แล้ว +8

    really hatsoff to the director and hero for choosing this subject its really tearful. wonderful movie

  • @nagarajudonga7505
    @nagarajudonga7505 8 ปีที่แล้ว +29

    హీరో విజయ్ కీ directer శశి కీ పాదాభివందనం

  • @mickiedebellot7057
    @mickiedebellot7057 3 ปีที่แล้ว +3

    A beautiful storyline and great actor enjoyed every second of it shows the plight of others and how sad there are ones who have to beg and lack of compassion from others a lesson to be learned great directing

  • @Greensavage-mj3tx
    @Greensavage-mj3tx 5 ปีที่แล้ว +3

    I love you Vijay Anthony please keep making movies I love them all .God bless you .

  • @lakshmankumar2118
    @lakshmankumar2118 7 ปีที่แล้ว +13

    chaala manchi movie..ituvanti cinema nu thisinanduku dhanya vadalu..

  • @illuruanilkumar2433
    @illuruanilkumar2433 7 ปีที่แล้ว +241

    అమ్మ ప్రేమ గోపది ప్రపంచoలో దో రక నీది

  • @shekar_raja6954
    @shekar_raja6954 7 ปีที่แล้ว +91

    అమ్మ ప్రేమ తేలుసుకో౦డి

  • @pandusarnya7172
    @pandusarnya7172 2 ปีที่แล้ว +6

    💐ఇ జన్మ అమ్మ పేట్టిన బిచ్చ .ఓం నమః శివాయ💐

  • @lakshmangummalla3728
    @lakshmangummalla3728 ปีที่แล้ว +1

    నా పాదాభివందనాలు ఎన్ని సార్రు చూసిన అమ్మ కోసం చూడాలనిపించే మంచి సినిమా thanq సార్ 💯💯💯💯

  • @ramaiahpolanki
    @ramaiahpolanki 7 ปีที่แล้ว +6

    I love it. Vijay Anthony action is so dignified.

  • @rajeshchinni8096
    @rajeshchinni8096 7 ปีที่แล้ว +71

    లైఫ్ లో ఈ మూవీ మర్చిపోలేను ఐ లవ్ యు అమ్మ

  • @ayeshaimad8113
    @ayeshaimad8113 8 ปีที่แล้ว +6

    nice and heart touching movie ...👍👌👌👌

  • @afsarpasha1142
    @afsarpasha1142 5 ปีที่แล้ว +5

    One of my favourite movie really ilove it and ilove you mom without you iam nothing love you so much uuuummmaaa

  • @sujanisundar4860
    @sujanisundar4860 5 ปีที่แล้ว +8

    Super film. I see more times. I love this film concept

  • @Hafeez-xq8gd
    @Hafeez-xq8gd 8 ปีที่แล้ว +14

    life lo first time intha manchi picture chusanu.....thanks

  • @mallimalli993
    @mallimalli993 8 ปีที่แล้ว +7

    Chala bagundhi

    • @madhugoud6175
      @madhugoud6175 8 ปีที่แล้ว

      Really very nice movie ya amma kosham entha chesina thakkuve 😘😭 I love amma

    • @syedmahammadriyaz1547
      @syedmahammadriyaz1547 8 ปีที่แล้ว +2

      hi

    • @haneefmohd3578
      @haneefmohd3578 8 ปีที่แล้ว +1

      Malli Malli 💖💘💖🎂🌹

  • @varunreddy3451
    @varunreddy3451 7 ปีที่แล้ว +7

    awesome acting
    "vijay Anthony"
    eagerly waiting for next movie

  • @vamsiavinashgunji
    @vamsiavinashgunji 4 ปีที่แล้ว +3

    Hatsoff to this script writer and director. I wish this is what a movie lover would love to watch. Ilanti content movies inka telugu lo kuda theesthey, we are ready to watch!!!!

  • @naidu1415
    @naidu1415 3 ปีที่แล้ว +2

    Just watched. Very sensitive n heart touching movie hatts off..

  • @govindrao3973
    @govindrao3973 8 ปีที่แล้ว +22

    great movie

  • @vanisrimoorthi23
    @vanisrimoorthi23 8 ปีที่แล้ว +8

    Among all those movies, big heroes , bad story line, glamours heroines, this is a very good eye opener. Good movie. Keep it up sir. Vijay Anthony. Well done

  • @premacharitra1
    @premacharitra1 6 ปีที่แล้ว +5

    one beautifull.movie which will remain in my heart for a long time..ÉXCELLENT MOVIE´´ great morals....taught..

  • @nscreations3884
    @nscreations3884 5 ปีที่แล้ว +39

    ఈ సినిమా తీసిన డైరెక్టర్ కు.......
    నిజంగా ధన్యవాదాలూ

  • @azeem391abdul9
    @azeem391abdul9 3 ปีที่แล้ว +2

    world best movie emotional You can do anything for mother's love.

  • @shivak3872
    @shivak3872 8 ปีที่แล้ว +11

    I love this Movie. I thank to all those ppl who worked for this movie and gave us this best piece ! Thank you.
    Such an emotional film

  • @kanjali4625
    @kanjali4625 7 ปีที่แล้ว +6

    Really wonderful movie Amma prema kanna adi akuva kadu Alanti Amma kosam thanu chesina diksha really super movie e movie chusi chala badesindi 👌👌👌👌

  • @khajakhan3693
    @khajakhan3693 8 ปีที่แล้ว +6

    hurt touched movie n super songs

  • @joshy.a9014
    @joshy.a9014 5 ปีที่แล้ว +7

    Wow wow wow learnt so much from this .this movie is so freaking interesting i love it honestly i do

  • @dishenfernando225
    @dishenfernando225 4 ปีที่แล้ว +3

    Why im Crying ..😢😢😢 heart touching movie..... from sri lanka.

    • @umairalbaloshi1265
      @umairalbaloshi1265 3 ปีที่แล้ว

      Real movie name please please please please please please please please please please please please please please please please please