దేవ సంస్తుతి చేయవే మనసా||Deva samstuthi||Bible Mission Songs||Telugu Christian Songs||PJD Kumar||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
  • Biblemissionsongs#Teluguchristiansongs#Andhrakraisthavakeerthanalu#Pjdkumar#Rev.Suresh# Song:దేవ సంస్తుతి చేయవే మనసా||Deva samstuthi||
    Lyrics and composition:Mungamuri Devadas Ayyagaru
    Album:Telugu kraisthava keerthanalu
    Singer : Rev.Sureshdavid garu Hyd.
    Music: pjd kumar garu.

ความคิดเห็น • 319

  • @rameshbabunandikota3401
    @rameshbabunandikota3401 6 วันที่ผ่านมา +1

    PRAISE THE LORD 🙌🙏🙌 AMEN

  • @youdhagothrapusimhamu7648
    @youdhagothrapusimhamu7648 6 หลายเดือนก่อน +26

    Ee పాట రాసిన వారూ నిజంగా దేవుని చేత ఆశీర్వాదం పొందినారు....నాకు విశ్వాసం అపరిమితంగా యేసు పై కలిగింది... నా జీవితం ఏసుకే అంకితం

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 2 หลายเดือนก่อน

    Praise The Lord 🙏🙏🙏

  • @mohansunderms3318
    @mohansunderms3318 7 วันที่ผ่านมา

    All praise, honour and glory be to Almighty God 🙏

  • @jashuvay2471
    @jashuvay2471 ปีที่แล้ว +14

    దేవా నేను నా కుటుంబంవారు దేవ సంస్తూతిని స్తుతించే కృపా ను మాకు దయ చేసి మాకు మంచి ఆరోగ్యం ఆయురారోగ్యాలను అనుగ్రహించినీ కృప నా కుటుంబంము పై తరతరాములు యుగయుగములు నిలిచి ఉండును గాక

  • @PVARAPRASADARAO
    @PVARAPRASADARAO 7 หลายเดือนก่อน

    ఆత్మపురులై వ్రాసినపాఠాలు

  • @ratnakumari980
    @ratnakumari980 5 หลายเดือนก่อน

    Maranatha

  • @gorrenarshaya9542
    @gorrenarshaya9542 หลายเดือนก่อน

    Antjaga manchiga uannadei

  • @SagarGorre-of1fo
    @SagarGorre-of1fo 5 หลายเดือนก่อน

    Aha hallllllllllllllllllllllelujah 🙏

  • @saralabadam2704
    @saralabadam2704 5 หลายเดือนก่อน +12

    ఈ పాట ఎంతో అర్ధావంతమైన పాట.వింటుంటే అంతరంగముతో మాట్లాడుతున్నట్లు. ఉంటుంది అవును ఆమెన్.

  • @mr.sencitive3304
    @mr.sencitive3304 9 หลายเดือนก่อน

    maranatha

  • @ponnasubbalakshmilakshmi
    @ponnasubbalakshmilakshmi ปีที่แล้ว

    Avunu ayene srimanthudu ayanani sthuthiinchute. Manchiidi

  • @PraveenKumar-zu3hw
    @PraveenKumar-zu3hw 2 ปีที่แล้ว +26

    దేవ సంస్తుతి చేయవే మనసా
    శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా
    దేవ సంస్తుతి చేయుమా నా - జీవమా యెహోవా దేవుని
    పావన నామము నుతించుమా - నా యంతరంగము
    లో వసించు నో సమస్తమా ||దేవ||
    జీవమా, యెహోవా నీకు - జేసిన మేళ్ళన్ మరువకు (2)
    నీవు చేసిన పాతకంబులను - మన్నించి జబ్బు
    లేవియున్ లేకుండ జేయును - ఆ కారణముచే ||దేవ||
    చావు గోతినుండి నిన్ను - లేవనెత్తి దయను గృపను (2)
    జీవ కిరీటముగ వేయును - నీ శిరసు మీద
    జీవ కిరీటముగ వేయును - ఆ కారణముచే ||దేవ||
    యవ్వనంబు పక్షిరాజు - యవ్వనంబు వలెనే క్రొత్త (2)
    యవ్వనంబై వెలయునట్లుగా - మే లిచ్చి నీదు
    భావమును సంతుష్టిపరచునుగా - ఆ కారణముచే ||దేవ||
    ప్రభువు నీతి పనులు చేయును - బాధితులకు న్యాయ మిచ్చున్ (2)
    విభుండు మార్గము తెలిపె మోషేకు - దన కార్యములను
    విప్పె నిశ్రాయేలు జనమునకు - ఆ కారణముచే ||దేవ||
    అత్యధిక ప్రేమ స్వరూపి-యైన దీర్ఘ శాంతపరుండు (2)
    నిత్యము వ్యాజ్యంబు చేయడు - ఆ కృపోన్నతుడు
    నీ పయి నెపుడు కోప ముంచడు - ఆ కారణముచే ||దేవ||
    పామరుల మని ప్రత్యుపకార - ప్రతి ఫలంబుల్ పంపలేదు (2)
    భూమి కన్న నాకాసంబున్న - ఎత్తుండు దైవ
    ప్రేమ భక్తి జనులయందున - ఆ కారణముచే ||దేవ||
    పడమటికి తూర్పెంత ఎడమో - పాపములను మనకు నంత (2)
    ఎడము కలుగజేసియున్నాడు - మన పాపములను
    ఎడముగానే చేసియున్నాడు - ఆ కారణముచే ||దేవ||
    కొడుకులపై తండ్రి జాలి - పడు విధముగా భక్తిపరుల (2)
    యెడల జాలి పడును దేవుండు - తన భక్తిపరుల
    యెడల జాలిపడును దేవుండు - ఆ కారణముచే ||దేవ||
    మనము నిర్మితమయిన రీతి - తనకు దెలిసియున్న సంగతి (2)
    మనము మంటి వారమంచును - జ్ఞాపకము చేసి
    కొనుచు కరుణ జూపుచుండును - ఆ కారణముచే ||దేవ||
    పూసి గాలి వీవ నెగిరి - పోయి బసను దెలియని వన (2)
    వాస పుష్పము వలెనె నరుడుండు - నరు నాయువు తృణ
    ప్రాయము మన దేవ కృప మెండు - ఆ కారణముచే ||దేవ||
    పరమ దేవ నిబంధ నాజ్ఞల్ - భక్తితో గైకొను జనులకు (2)
    నిరతమును గృప నిలిచి యుండును - యెహోవ నీతి
    తరములు పిల్లలకు నుండును - ఆ కారణముచే ||దేవ||

    • @rameshlanka171
      @rameshlanka171 ปีที่แล้ว +2

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @PrasadJ-fb5ll
    @PrasadJ-fb5ll 25 วันที่ผ่านมา +2

    Song was supper and come with sweet memories

  • @chsubbuchsubbu9897
    @chsubbuchsubbu9897 2 ปีที่แล้ว +66

    దేవదాసు అయ్యగారు పరిశుధాత్మ తండ్రి ప్రేరెపణతొ రాసిన పాటలు...భక్తులుకు ఆత్మనదం కలుగచెస్తాయి......అందరికి వందనాలు

  • @beedalannagarihemalatha3238
    @beedalannagarihemalatha3238 ปีที่แล้ว +4

    దేవా దేవునికి సమస్త ఘణత కీర్తీ కల్గును గాక

  • @Meryp30
    @Meryp30 5 หลายเดือนก่อน +1

    Today vagdanamu ma me andari jeevitham lo jaragalani Adyathimikanga stirapadalani ma papa babu ku yessayya gnamunu yadagalani rakshana yadagalani udyogamu yesu namamulo chaitanya ku mariyu Harshavardhanrai ki job ravalani Yessayya parishuddhta namam lo stithi sthoram mahima ganata kalugunu gaka amen amen amen

  • @shurashshurash2100
    @shurashshurash2100 4 ปีที่แล้ว +11

    Maranath

  • @user-mz8me9is3x
    @user-mz8me9is3x 6 หลายเดือนก่อน

  • @j.venkataramanarao7096
    @j.venkataramanarao7096 3 ปีที่แล้ว +3

    Naa maa jeevama deva nenney SAMSTUTI tandri aamen

  • @j.venkataramanarao7096
    @j.venkataramanarao7096 3 ปีที่แล้ว +4

    Naa antarangamulo unna samastama yehovaa naamamunu anudinamu sannutinchumu aameen

  • @j.venkataramanarao7096
    @j.venkataramanarao7096 2 ปีที่แล้ว +4

    Manninchi jabbuleemiyu lekundajeeyunu aa kaaranamuna deva SAMSTUTI cheyave manasaa aameen

  • @churchofchristkowthalam1487
    @churchofchristkowthalam1487 ปีที่แล้ว

    Good

  • @j.venkataramanarao7096
    @j.venkataramanarao7096 2 ปีที่แล้ว +4

    Jeevamaa yehovaa neevu chesina MELLANU MARUVAKA NAA ANTARANGAMULO UNNA SAMASTAMA YEHOVAA NAAMAMUNU ANUDINAMU SANNUTINCHUMU AAMEEN

  • @bul-bull4665
    @bul-bull4665 2 ปีที่แล้ว +5

    Isaiah, Jeremiah, Lamentations, Ezekiel, Daniel,
    Hosea, Joel, Amos, Obadiah, Jonah, Micah, Nahum, Habakkuk, Zephaniah, Haggai, Zechariah, Malachi.

  • @johnpolishmasterc.h412
    @johnpolishmasterc.h412 ปีที่แล้ว

    ❤❤❤usog

  • @jashuvay2471
    @jashuvay2471 ปีที่แล้ว +18

    నిరతమును కృప నిలిచి యుండును యెహోవా నీతి తరముల పిల్లలులకు నుండును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా 🙏🙏🙏amen

  • @priscillag872
    @priscillag872 2 ปีที่แล้ว +3

    Very good song. And very old worship song

  • @daniyelRakada
    @daniyelRakada 9 หลายเดือนก่อน +2

    My favourite song 👏👏 🙏🙏 love you Jesus

  • @j.venkataramanarao7096
    @j.venkataramanarao7096 2 ปีที่แล้ว +3

    Naa antarangamulo unna samastama yehovaa naamamunu anudinamu sannutinchumu aameen price lord brother

  • @mudunoorimariyamma1677
    @mudunoorimariyamma1677 2 ปีที่แล้ว +5

    Jesus,😊love

  • @nsatishnsatish970
    @nsatishnsatish970 3 ปีที่แล้ว +9

    Maranatha 🙏

  • @mailaramchitti28
    @mailaramchitti28 2 ปีที่แล้ว +3

    Mana paapamulanu aayana yennadu gnapakamunaku thechukodu 😭🙏❤❤❤🙇🙇🙇

  • @nakagangaram9236
    @nakagangaram9236 3 ปีที่แล้ว +7

    🙏🙏🙏🙏

  • @Sri143.9
    @Sri143.9 ปีที่แล้ว +3

    Pastor garu miku vandhanalu eintha manchi pata miru rasinandhuku ei pata vinte manasu prashanthamga untundhi andhariki vandhanalu

    • @biblemissionsongs1346
      @biblemissionsongs1346  ปีที่แล้ว

      హల్లెలూయ😇 వందనాలు🙏
      పాట రచయిత:ఫాదర్.యం.దేవదాసు అయ్యగారు 😊

  • @pothrajshyamala8946
    @pothrajshyamala8946 ปีที่แล้ว +1

    Tharamulu pillalaku...... yehova neeti......

  • @ganeshkoppaka8302
    @ganeshkoppaka8302 3 ปีที่แล้ว +4

    Manaratha

  • @j.venkataramanarao7096
    @j.venkataramanarao7096 ปีที่แล้ว +2

    Vibhudu maargamu telipe Moshe ku aamen price lord brother pray for us

  • @ksrworks3662
    @ksrworks3662 3 ปีที่แล้ว +2

    MARANATH

  • @chandoluvaleswararao4025
    @chandoluvaleswararao4025 2 ปีที่แล้ว +3

    ప్రైజ్ తే లార్డ్

  • @mailaramchitti28
    @mailaramchitti28 2 ปีที่แล้ว +5

    Matti roopam aina manalni mahimaloki theeskelle goppa devudu ❤❤❤😔🙇🙏🙏🙏🙏

  • @pothrajshyamala8946
    @pothrajshyamala8946 ปีที่แล้ว +1

    Tattoo Christian....... FANTASY....... fascinated towards REIKHI.....

  • @yebenezer8743
    @yebenezer8743 3 ปีที่แล้ว +3

    మరనాత అయ్యగారు

  • @aaron___4__you796
    @aaron___4__you796 3 ปีที่แล้ว +3

    Amen

  • @j.venkataramanarao7096
    @j.venkataramanarao7096 3 ปีที่แล้ว +1

    Kaakaani svastisaala

  • @garikalasanjeeva2898
    @garikalasanjeeva2898 3 ปีที่แล้ว +6

    ఆమెన్

  • @sambasivudu6532
    @sambasivudu6532 2 ปีที่แล้ว +2

    Amen ayyagaru maranatha

  • @lavanyakondru9685
    @lavanyakondru9685 3 ปีที่แล้ว +4

    Devunike mahima ganatha kalugunu gaka Amen 🙏

  • @prasadt4126
    @prasadt4126 2 ปีที่แล้ว +5

    Praise the lord amen

  • @haribabu4322
    @haribabu4322 2 ปีที่แล้ว +3

    MARANATHA

  • @chelikaniapparao7539
    @chelikaniapparao7539 2 ปีที่แล้ว +1

    Prise The Lord Amen 🙏🙏🙏

  • @j.venkataramanarao7096
    @j.venkataramanarao7096 2 ปีที่แล้ว +4

    Jeevama yehovaa chesinameellu maruvaka DEVA SAMSTUTI CHEYAVE MANASAA AAMEEN PRICE LORD BROTHER PRAY FOR US

  • @RamaKrishna-yv2ge
    @RamaKrishna-yv2ge 2 ปีที่แล้ว +2

    Yehova

  • @chinnagandalam3960
    @chinnagandalam3960 ปีที่แล้ว +7

    My favourite song 👏 love you Jesus ❤️

  • @saidulubabuvaragani4856
    @saidulubabuvaragani4856 3 ปีที่แล้ว +2

    మరనాత

  • @pandunaidu7180
    @pandunaidu7180 2 ปีที่แล้ว +12

    మరనాత దేవుని మహా కృప మీకు నాకు అందరికి తోడు ఉండును గాక...ఆమెన్💐🙏💚

  • @mohansunderms3318
    @mohansunderms3318 2 หลายเดือนก่อน

    Praise, honour and glory to Almighty God 🙏

  • @JTYW-rd7gb
    @JTYW-rd7gb 6 หลายเดือนก่อน +1

    Thank you so much searching this for so much time

  • @Murarji1979
    @Murarji1979 2 ปีที่แล้ว +4

    హల్లెలూయా 🙏

  • @kavithagkavitha8108
    @kavithagkavitha8108 3 ปีที่แล้ว +4

    Glory to god maranatha ayyagaru ammagaru

  • @swarnanethala8133
    @swarnanethala8133 2 ปีที่แล้ว +3

    మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ పాట వింటే

  • @sivajiyadav8421
    @sivajiyadav8421 3 ปีที่แล้ว +5

    Anni sarllu vinna mallimalli vinalani anipistundi 🙏love you jesus🙏

  • @kvramanabarnabas5851
    @kvramanabarnabas5851 2 ปีที่แล้ว +2

    Please the Lord

  • @mpaproduction88
    @mpaproduction88 3 ปีที่แล้ว +2

    My fefaret gooty songs

  • @torah245
    @torah245 2 ปีที่แล้ว +4

    బాగా పాడినావు. "నిబంధ" దగ్గర అంత stress అవసరమా!

  • @cparimala2812
    @cparimala2812 2 ปีที่แล้ว +3

    Music is very nice and melody 👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏 Amen

  • @mohansunderms3318
    @mohansunderms3318 8 หลายเดือนก่อน +1

    Glory to God 🙏

  • @nagarajuummidi335
    @nagarajuummidi335 3 หลายเดือนก่อน +3

    Bible mission is best

  • @kumariraja6450
    @kumariraja6450 3 ปีที่แล้ว +5

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kumariraja6450
    @kumariraja6450 3 ปีที่แล้ว +5

    Ayagarisongsgood

  • @sudharani1552
    @sudharani1552 3 ปีที่แล้ว +3

    Maranatha ayyagaru

  • @ammu7489
    @ammu7489 3 ปีที่แล้ว +38

    Ee song valana devuniki mahina kalugunu gaaka Amen Maranatha andariki

  • @rajeshenaganti1243
    @rajeshenaganti1243 ปีที่แล้ว +2

    Super song prise lord

  • @suneelapidintla8750
    @suneelapidintla8750 2 ปีที่แล้ว +2

    PTL 🙏

  • @rajupotla949
    @rajupotla949 2 ปีที่แล้ว +3

    Praise the lord

  • @inapanuriratnakumar4878
    @inapanuriratnakumar4878 4 หลายเดือนก่อน

    Praise the lord, very beautiful song

  • @SushmaSiddela-sf9yl
    @SushmaSiddela-sf9yl 5 หลายเดือนก่อน

    Thank you for your love lord

  • @arunkovuru8987
    @arunkovuru8987 7 หลายเดือนก่อน

    ఆమేన్ 🙏❤️🙏

  • @mohansunderms3318
    @mohansunderms3318 หลายเดือนก่อน

    God's grace is sufficient for us. Praise be to Almighty God 🙏... Good and Godly day...

  • @tailorsudhakar9580
    @tailorsudhakar9580 3 ปีที่แล้ว +4

    My favorite song

  • @cparimala2812
    @cparimala2812 2 ปีที่แล้ว +13

    This is a most wonderful song my dad used to sing this song everyday from my childhood I use to sing this song my dad and myself live this song very much. All glory to Our living God.very meaningfull song 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @mohansunderms3318
    @mohansunderms3318 หลายเดือนก่อน

    Trust God and be safe. Praise the Lord and our Saviour Jesus Christ 🙏... Good and Godly day...

  • @stalinm4891
    @stalinm4891 2 ปีที่แล้ว +10

    PRAISE the LORD🙏one and all
    Thank you JESUS🙏AMEN

  • @sriharibabu3988
    @sriharibabu3988 3 ปีที่แล้ว +3

    Hallelujah amen

  • @bhargavanaga7012
    @bhargavanaga7012 ปีที่แล้ว

    Prise the lord amen. Maranatha 🙏

  • @ravikumarnelapati2830
    @ravikumarnelapati2830 2 ปีที่แล้ว +3

    SUPER.🙏🙏🙏🙏💒💒💒💒

  • @sushmasiddela2626
    @sushmasiddela2626 2 ปีที่แล้ว +2

    I love this song

  • @devadarshanalapati6366
    @devadarshanalapati6366 3 ปีที่แล้ว +1

    marantha ayyagru

  • @solmonraj4395
    @solmonraj4395 3 ปีที่แล้ว +4

    సోలొమోన్ రాజు వైజాగ్ praise the Lord 🙏

  • @kumariraja6450
    @kumariraja6450 3 ปีที่แล้ว +3

    Ayagarki.maranata

  • @Pspk-x4y
    @Pspk-x4y 3 ปีที่แล้ว +4

    Maranatha ayya garu🙏🙏🙏

  • @vimalakumarivimalakumari3526
    @vimalakumarivimalakumari3526 3 ปีที่แล้ว +18

    One of the best praises song..Amen

  • @soujanyabattu2838
    @soujanyabattu2838 3 ปีที่แล้ว +7

    Amen🙏🙏🙏 praise the Lord⛪⛪⛪ 💞💞💞💞💞

  • @madigamohanbabu6603
    @madigamohanbabu6603 3 ปีที่แล้ว +4

    Super son sir........

    • @torah245
      @torah245 2 ปีที่แล้ว

      అదిగాదప్పా! మీ ఇంటిపేరు గూడా మాదిగ నేనా? కృష్ణ మాదిగ అని అతను పెట్టుకున్నాడు.అతన్ని చూచి నువ్వు పెట్టుకున్నావా? అతనంటే రాజకీయ నాయకుడు.నువ్వు క్రైస్తవుడవుగా!

    • @biblemissionsongs1346
      @biblemissionsongs1346  ปีที่แล้ว

      Praise God😊🙏

  • @rajus7844
    @rajus7844 2 ปีที่แล้ว +3

    Super song maranatha

  • @Vijayonetap
    @Vijayonetap 3 ปีที่แล้ว +10

    MARANATHA.
    GOD BLESS YOU ALL

  • @pavanipavani4663
    @pavanipavani4663 2 ปีที่แล้ว +3

    Maranatha
    Preise the lord 🙏

  • @kirantegrgtttrkumar5321
    @kirantegrgtttrkumar5321 3 ปีที่แล้ว +4

    🙏🙏🙏🙏👏

  • @kvrkumari9414
    @kvrkumari9414 3 ปีที่แล้ว +12

    Maranatha ✝️👏👏👏👏👏👏👏👏

  • @muruganjohn1813
    @muruganjohn1813 3 ปีที่แล้ว +3

    E song antey chala estam naku