Powranika Brahma Kamalakara Kameswarsro. Shocking facts

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • #Kamalakarakameswararao #NTR
    Powranika Brahma Kamalakara Kameswarsro. Shocking facts
    Subscribe our channel for more videos

ความคิดเห็น • 56

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 2 ปีที่แล้ว +6

    చాలా శోచనీయం. ఇటువంటి వారి వల్లనే మన పురాణాలు, ఇతిహాసాలు చదువరులను, చదువు లేని వారినీ కూడా అలరించాయి.🙏🙏🙏

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 2 ปีที่แล้ว +9

    Kamala kameswara rao garu versatile genius NTR Laanti entomandiki manchi jeevitaannichhaa
    Johar kamesrao garu now he is in heaven🙏🙏🙏

  • @srinuchikkala9436
    @srinuchikkala9436 2 ปีที่แล้ว +8

    ఈలాంటి వీడియో చేసినందుకు మీకు ధన్యవాదములు కామేశ్వరరావు గారు లెజెండ్ డైరెక్టర్ the great persan

  • @kalvalapradeepkumar2072
    @kalvalapradeepkumar2072 2 ปีที่แล้ว +7

    కామేశ్వరరావు గారు భారతరత్న కు అర్హత వున్నవారు.ఆ మహానుభావుడ్ని ప్రభుత్వం గుర్తించకపోవడం దౌర్భాగ్యం..సరియైన ప్రతిభ లేని అసమర్ధులకు పద్మశ్రీలు,పద్మ భూషణ్ విభూషణ్ ఇస్తున్నారు...

  • @thalapallimallikarjun6755
    @thalapallimallikarjun6755 2 ปีที่แล้ว +10

    పాండురంగ మహాత్మ్యం. పాండవ వనవాసం. నర్తనశాల. ఈ మూడు సినిమా లు చాలు ఆయన పౌరాణిక బ్రహ్మ అని చెప్పడానికి.

  • @kjagath518
    @kjagath518 2 ปีที่แล้ว +10

    ఎందరో మహానుభావులు కొందరే ఎప్పటికీ మర్చిపోలేని ప్రతిభావంతులు అందులో కమలాకర కామేశ్వరరావు గారు.NTR ఘంటసాల వారు వలే ప్రకాశించు కమలం.

  • @mvrr2270
    @mvrr2270 2 ปีที่แล้ว +7

    జోహార్ శ్రీ నందమూరి తారకరామారావు💐💐💐💐
    జోహార్ శ్రీ కమలాకర కామేశ్వరరావు 💐💐💐💐

  • @jampabhaskarrao8993
    @jampabhaskarrao8993 ปีที่แล้ว +2

    Meeru Great Andi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 , E Roojullo Meelaanti Vaallu. Leeru : 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 2 ปีที่แล้ว +8

    Really very notable Director. Film Industry won't give recognition to those who deserve.

  • @subrarampalli5519
    @subrarampalli5519 2 ปีที่แล้ว +10

    Very good information. Industry people think over / remember about legends like Kameswara Rao Garu 🙏🙏🙏

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 ปีที่แล้ว +2

    ఆయన ప్రతిభ అంతా సినిమాల్లోనే కనిపిస్తుంది కానీ ఆయన జీవితంలో కనిపించలేదు

  • @dollukoteswararao5994
    @dollukoteswararao5994 2 ปีที่แล้ว +4

    They were super 👌 not moneiyminded. Hats off 🙏

  • @venkatvedula793
    @venkatvedula793 2 ปีที่แล้ว +4

    ఆయనలాంటి వారు కళకోసం జీవించారు తప్ప కాసుల కోసం కాదు. సినీరంగం స్మరించు కోలేదు అంటే ఆయన సినీరంగంలో పేరెన్నిక గన్న ......కాదు కాబట్టి.

  • @khajavali2971
    @khajavali2971 ปีที่แล้ว

    Kameswara rao is a great director. I like his direction. Thanks a lot.

  • @murthydsn8865
    @murthydsn8865 2 ปีที่แล้ว +4

    Very great director.At least the cine industry could have celebrated his centenary.thanks for bin formation pl jaisriram

  • @jayagopaltirupathi499
    @jayagopaltirupathi499 2 ปีที่แล้ว +2

    కొన్ని జీవితాలు అంతే ! ఎంతటి ప్రతిభ వున్నా,ఎంత గొప్ప తెలివితేటలు వున్నా అవి స్వంతానికి ఉపయోగం ఉండదు .అంతే !

  • @raghuramaiahtamatam734
    @raghuramaiahtamatam734 2 ปีที่แล้ว +4

    ఎంత భాదాకరం.అంత గొప్ప సినిమాలు రెండు మూడు తప్ప అన్నీ విజయం సాధించిన పేరు తెచ్చిన వే మరి నిర్మాత లు ఎందుకని డబ్బు ఇచే వారు కాదో తెలియదు.చిత్రం నస్టం వచ్చింది ఇవ్వలేకపోయారు అనుకొవడానికి లేదు .విజయవంతము గా డబ్బు సంపాదించిన వె .యన్టీఆర్ కూడా అంతేనా.ఏమి సినిమా రంగమండి.అన్యాయం అన్యాయం
    ఘోరాతి ఘోర మైన విషయం.నా అభిమాన దర్శకుడు అంత హీనమైన పరిస్థితి.. చాలా భాద వేస్తున్నది.

  • @nageswaraprasad5523
    @nageswaraprasad5523 2 ปีที่แล้ว +2

    It is unfortunate and shame on film industry is not recognising such a talented Directors . That’s why I hate Telugu film Industry .

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 2 ปีที่แล้ว +6

    కళామతల్లి ముద్దుబిడ్డ కమలాకర కామేశ్వరరావు గారు ధన్యజీవి 🙏🙏🙏

  • @premakumarialapatineegarim5164
    @premakumarialapatineegarim5164 2 ปีที่แล้ว +3

    🙏Great Directot!

  • @raviprakashraorayasan2978
    @raviprakashraorayasan2978 2 ปีที่แล้ว +1

    Kamalakara kameswara rao garu thana asadharana pragna paatavaalatho aneka chitralaku manchi chitralaku darsakatvam chesi chala manchitralanu andincharu, okka velugu veligaru. Kani tharuvatha.kalam.lo undadaniki illuleka , karu leka, kanisavasaralku dabbu leka chaala pedarikam anubha vincharu.Idi chala chala badhakaram. Chivariki kalakarula jeevitham inthena anipinchindi vendi vennela valla thelisaka.

  • @lovelkahutejsjsjsj
    @lovelkahutejsjsjsj 2 ปีที่แล้ว +1

    పాపం అప్పట్లో సినిమా రాగానే టికెట్స్ పెంచేసే అవకాసం లేదు ఇప్పటిలా వుండి వుంటే ఆరోజుల్లో కోట్లు కూడ బెట్టేవరు ఇప్పట్లో వచ్చే బూతు సినిమా లని డబుల్ రేట్స్ కి కొని చూస్తున్నాము ఏమి చేస్తాం గతి లేదు కదా

  • @pillaramana819
    @pillaramana819 10 หลายเดือนก่อน

    Sir alanti mahanubavulni gurthu chesinandhuku meku padhabivandhanam

  • @panchnath7899
    @panchnath7899 2 ปีที่แล้ว +2

    Excellent knowledge of puranas

  • @maruthilvy
    @maruthilvy 2 ปีที่แล้ว +2

    Mentor of mythologicals....

  • @mallikarjunaraovavilala2598
    @mallikarjunaraovavilala2598 2 ปีที่แล้ว +2

    డబ్బున్న దరిద్రులు మన తెలుగు సినిమా నటులు ఎన్టీఆర్ అంతటి గొప్ప దర్శకుడికి ఆర్ధిక సహాయం చేయలేడా డబ్బు లేక హెల్ప్ చేయటం ఇష్టం లేక

  • @maruthilvy
    @maruthilvy 2 ปีที่แล้ว +1

    Gundammakqtha....pandavacanavaasam.....Krishna tulaabharam...kurukshetram...many more

  • @KrishnaMurthy-qb3mk
    @KrishnaMurthy-qb3mk ปีที่แล้ว

    Great director

  • @rajasatyamohanarao9893
    @rajasatyamohanarao9893 2 ปีที่แล้ว +1

    Todays actors and directors demanding crores od rupees and the Income tax department silent. No verificstions.

  • @dr.kamalakararaokonuku9867
    @dr.kamalakararaokonuku9867 2 ปีที่แล้ว +1

    It's our failure we have to learn from shobhan babu garu how to save and double the money

  • @googleuser6844
    @googleuser6844 ปีที่แล้ว +1

    1960 va dasakam lo 15,000 amte chala ekkuva

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 ปีที่แล้ว

    వారు అభిమానధనులు వీరు మానహీనులు !

  • @peddanagireddyboriddijnvsm9270
    @peddanagireddyboriddijnvsm9270 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @syamalaraovadlamani5496
    @syamalaraovadlamani5496 2 ปีที่แล้ว +1

    Very sad life.

  • @vivekamvivekam6901
    @vivekamvivekam6901 ปีที่แล้ว

    ఆ రోజుల్లో 15000 అంటే చాలా ఎక్కువ.

  • @raghavaraoatmuri842
    @raghavaraoatmuri842 2 ปีที่แล้ว

    లేకపోతే వెండి వెన్నెల చూడటం మానివేస్తాం.

  • @murthyvsrl9349
    @murthyvsrl9349 2 ปีที่แล้ว

    👌👌👌

  • @krishnabavanam5584
    @krishnabavanam5584 ปีที่แล้ว

    Orey kamaswar Rao garu Anu

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu514 2 ปีที่แล้ว

    Mahaanu bhavulanu smarimchukovatam mana samskaaram.ante manavaallu kukkalato Sanaanam.samskaaramlenivaadu kukkakante heenam.

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 2 ปีที่แล้ว

    👌👌👌🌹🌹🌹🙏🙏🙏

  • @amruthabeautyparlour4751
    @amruthabeautyparlour4751 2 ปีที่แล้ว +1

    Goppa vallu meeru
    Enta goppa cinimalu
    Teesaru

  • @Anonymous47
    @Anonymous47 2 ปีที่แล้ว

    Basically actors like NTR exploited him and his gullibility. Caste feeling in our film field is rampant. With the kind of movies he had directed he should have gotten Dada Saheb Phalke. Very selfish heroes in the industry.

  • @santhianandrajamani4790
    @santhianandrajamani4790 2 ปีที่แล้ว

    🙏

  • @narsaiah.utnoor7032
    @narsaiah.utnoor7032 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @tlvrao4702
    @tlvrao4702 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu514 2 ปีที่แล้ว

    Mee analysis tappandi.aa kaalamlo 15 velu,23 velu chaalaa chaalaa yekkuva,deepamundagaane illu chakkabettukovatam aayanaku teliyadu.1960 lo maaku telisinavaallu 12velato pedda illu konukkunnarata.aa 12 velu samakoorchukonetappatike,devullu,taataloo kanipimchaarata.

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu514 2 ปีที่แล้ว

    98 lo poyaaramte NTR taruvaate poyaara??goppavaadu.🙏🏿

  • @balabhaskarvennelakanti7060
    @balabhaskarvennelakanti7060 2 ปีที่แล้ว

    Anybody asked him to work with less amount. Paisa me parapatma hai.

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 ปีที่แล้ว

    మీరు అలనాటి ఆణిముత్యాలలో ఒకటైన "నర్తనశాల " చిత్రాన్ని ప్రస్తావించలేదు. ఆ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి.అవన్నీ డైరెక్టర్ గారి మేధస్సులోనుండి వచ్చినవే!
    ఇక సినిమారంగం లోని హీరోలు కేవలం తెర మీదే హీరోలు!ఇక ఇప్పటి వారైనాతె రెండు డాన్సులూ నాలుగు ఫైట్స్ డ్యూప్స్ తో చేసి కోట్లు సంపాదించుకుంటున్నారు!
    నిజానికి అంత స్వార్ధపరు లో క్రూరులూ మామూలు మనుషుల మైన మనలో ఉండరు!
    ఉద్యోగాలు చేసే మనము మన సహోద్యోగులలో ఎవరైనా అలాంటి పరిస్థితి లో వుంటే అందరమూ ఎంతో కొంత వేసుకుని షహాయం చేస్తాము. ఆ కల్చర్ సినిమా ఫీల్డ్ లో లేదు

  • @raghavaraoatmuri842
    @raghavaraoatmuri842 2 ปีที่แล้ว

    ఒరే నాయనా పేరు తరువాత గారు అని మాట్లాడు లేకపోతే కామెంటేటర్ గా మానివేయి.

    • @anumanchisrinivasachakrava4230
      @anumanchisrinivasachakrava4230 2 ปีที่แล้ว +1

      గారు అని అననంత మాత్రాన్న అవతలి వ్యక్తి పెద్దరికాన్ని విస్మరించడంగా భవించ కూడదు.

  • @amruthabeautyparlour4751
    @amruthabeautyparlour4751 2 ปีที่แล้ว

    Enta estey antey teesukunnaru
    Andukey
    Akkadey vundey pooyaru

  • @chsraju4986
    @chsraju4986 2 ปีที่แล้ว

    Great director

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 2 ปีที่แล้ว

    🙏🙏🙏