త్యాగరాజు గారి వరంగల్ ఇల్లు నాకు బాగా గుర్తు ఉంది! మేము నయీం నగర్ లో ఉన్న మా హాస్టల్ నుండి కాకతీయ యూనివర్సిటీ కి కాలి బాటన వెళ్తుంటే, నగర outskirts లో పెద్ద ఇల్లు ఉండేది! ఆ ఇల్లు చూడగానే ఆయన గురించి మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం. 💐🙏
చాలా గొప్ప నటుడు విభిన్న పాత్రలతో జనరంజకం చేశారు వారి అన్న గారు సికింద్రాబాద్ లో బోయిగూడ ప్రభుత్వ పశు వైద్యశాలలో విధులు నిర్వహించేవారు. వారిని చూస్తే అచ్చు త్యాగరాజు గారిని చూసినట్లుండేది వారిని తరచూ చూసే వాళ్ళము. ఆ రోజులే వేరు 👌👍💐🙏🌹
Yes correct. He was very famous artist. Now nobody knows him. Sad a famous actor of Telangana. TRS, BRS, HAS NO TIME TO REMEMBER HIM AND HIS CONTRIBUTION TO MOVIES. THEY ARE ALL BUSY MAKING MONEY, HANKERING FOR POWER. MAKES ME WONDER IF KCR FAMILY IS REALLY TELANGANA?
Yes yes his brothers sons case I dealt. R. NAGESHWAR RAO WAS ONE OF THE MOST HANDSOME, STYLISH ACTORS. MANY ANDHRA, TOP STARS WERE NO MATCH TO HIM. ONE OTHER VERY FAMOUS, EXTREMELY HANDSOME ACTOR, WHO STARTED AS A HERO, SUBSEQUENTLY A STYLISH VILLIAN WAS AJIT FROM HYDERABAD. I MET HIM IN THE AIRPORT, LEAVING FOR THEN BOMBAY, FROM Hyderabad, WOW WHAT COLOUR, WHAT FIGURE, GREAT FACE. MISS HIM. JAI TELANGANA.
అన్నదమ్ముల సవాల్ చిత్రంలో ఆయన చేసిన హాస్యపు విలన్ పాత్ర డైలాగులు మేము స్కూల్లో చెప్పి చెప్పి నవ్వుకునే వాళ్ళను 😆😆 “ఒరేయ్ నూ పెళ్ళి చూడనికొచ్చినవా లెక్చర్ దంచనికొచ్చినవా”, “సార్ అది మాత్రం ఒద్దు యెందుకంటే వాడూ తంతాడు😆”
Thyagaraju garu was a great actor coming to his personal life he has adopted his brother children is not correct it is only a roumor he never adopted any child in his life time
అరుదైన నటుడు గురించి చాలా విషయాలు చెప్పారు. ధన్యవాదములు.
త్యాగరాజు గారి వరంగల్ ఇల్లు నాకు బాగా గుర్తు ఉంది! మేము నయీం నగర్ లో ఉన్న మా హాస్టల్ నుండి కాకతీయ యూనివర్సిటీ కి కాలి బాటన వెళ్తుంటే, నగర outskirts లో పెద్ద ఇల్లు ఉండేది! ఆ ఇల్లు చూడగానే ఆయన గురించి మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం. 💐🙏
ధన్యవాదములు చాల రోజుల తర్వాత మా తెలంగాణ ప్రాంత త్యాగరాజు గారిని గుర్తుకు చేసిండ్రు !
Sri.Tyagaraju is a great actor! His dialogue delivery was unique and his eyes were very wide which were able to express all feelings. Thanq!🙏
Great actor 👍👍👍
చాలా గొప్ప నటుడు విభిన్న పాత్రలతో జనరంజకం చేశారు
వారి అన్న గారు సికింద్రాబాద్ లో బోయిగూడ ప్రభుత్వ పశు వైద్యశాలలో విధులు నిర్వహించేవారు. వారిని చూస్తే అచ్చు త్యాగరాజు గారిని చూసినట్లుండేది
వారిని తరచూ చూసే వాళ్ళము.
ఆ రోజులే వేరు
👌👍💐🙏🌹
Yes it's true
He was a good actor and very talented person and good human being.
superstar krishna garitho tyagaraju chala superhit movies chesaru.. krishna tho ayanaku anubhandham undi.. mosagallakumosagadu,alluri seetharamaraju lo tyagaraju manchi vilany pradarsinchadu
త్యాగరాజు నాయుడు !!!!! మీకు ధన్యవాదాలు!!!!
naidu, reddy,Choudary ani petti nee kula kampu vaallaki antinchaku
@@zter44 నీకు ఏ కంపులేనిదే??? కామెంట్ చేసినావు??
@@gonasri5172 maha natukaki kulam undadu ani cheppaara erri puka naaku kula kampu ledu ani cheppa
Maha natulaki kulam undadu ani cheppaara v.p ga
Meru kuda super 👍
Good యాక్టర్., సూపర్ villian
Good explanation thank you sir
బాలీవుడ్ లో మొదటి సూపర్ స్టార్ కరీంనగర్ కు చెందిన పైడి జయరాజ్ గారు
Yes correct. He was very famous artist. Now nobody knows him. Sad a famous actor of Telangana.
TRS, BRS, HAS NO TIME TO REMEMBER HIM AND HIS CONTRIBUTION TO MOVIES. THEY ARE ALL BUSY MAKING MONEY, HANKERING FOR POWER.
MAKES ME WONDER IF KCR FAMILY IS REALLY TELANGANA?
Hi sir thank you for sharing this old actors information also please share old villians story also
Good information high personalty villain thanks
Sir namasty e program chala bhagundi seema and deepa gurchi program chayyendi please
చాలా చక్కగా చెప్పారు
తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన సినీ కళాకారుల్లో ఆర్ నాగేశ్వరరావు (విలన్) మొదటి వాడు ఆయన పేరు మీరు మర్చిపోవటం వింతగా ఉంది
R నాగేశ్వరరావు ను మరపిస్తాడనుకున్నాము.
No.. R Nageswara Rao's family is from Tenali. Just because he grew up in Hyd, it doesnot make him Telangana person.
he is guntur district
ఒరేయ్ పుల్కా నీకు చెవులు సరిగ్గా పని చేయవా ఏంట్రా ఆర్.నాగేశ్వర రావు గారి పేరు చెప్పారు సరిగ్గా విని చావు లమ్డీ కే
Name itself indicates who he is
I like Tyagaraju
good info. and Anitha gurinchi cheppandi.
Super information to Thyaga raju. Sir i want directors A. SeshagiriRao M. Appa Rao. R. Padmanabha Rao information to through vendi venela.
R.nageswarao gurinchi kooda cheppandi
Great
Great actor & good
, చాలా మంచి data ఇచ్చారు 🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు
మంచి సమాచారం
Very nice video
R Nageswara Rao garu was also from Telangana, Hyderabad native
Yes , he was resident of Zeera, Secunderabad
Yes yes his brothers sons case I dealt.
R. NAGESHWAR RAO WAS ONE OF THE MOST HANDSOME, STYLISH ACTORS.
MANY ANDHRA, TOP STARS WERE NO MATCH TO HIM.
ONE OTHER VERY FAMOUS, EXTREMELY HANDSOME ACTOR, WHO STARTED AS A HERO, SUBSEQUENTLY A STYLISH VILLIAN WAS AJIT FROM HYDERABAD.
I MET HIM IN THE AIRPORT, LEAVING FOR THEN BOMBAY, FROM Hyderabad, WOW WHAT COLOUR, WHAT FIGURE, GREAT FACE. MISS HIM. JAI TELANGANA.
మంచినటుడు... పాపకోసం సినిమా లో చాలా బాగా నటించాడు 💃
త్యాగరాజు గారు చాలా మంచి నటుడు.పల్నాటి యుద్ధం,అల్లూరి సీతారామరాజు నాకు బాగ నచ్చిన సినిమాలు.
Good Actor
Grateactor.
Please tell about pakati
Good actor i like him
Very nice 👍 pleasure (from Andhrapradesh)
😢Yb'😊
Telugu Nata Raju Mana Thyaga Raju.
Thank you Vendi Vennila
ప్రతిభ ఒక్కటే కొలమానం అంటున్నారు. ఇప్పుడు మావాళ్లేమో మమ్మల్ని తొక్కేశారు అంటుంటారు.
Handsome villain
R.Nageswara rao and Thayagaraju naidu both hails from Andhra region and migrated to telanagana
Manchitanam gurinchi meeru inka vipulamga cheppaledu Prabhakar reddy tyagaraju garu kalisi yenno panulu chesaru
Gambhera maina natudu tyagaraju garu
Tyagaraju sisters pillalu maku friends
tyagarau naidu frm guntur
🙏🙏🙏
sai baba cinema lo vunnaru
💐💐💐💐💯🙏
Super villan in mosagallaku mosagadu
#ప్రేమఖైదీ సినిమాలో త్యాగరాజు గారి పాత్రకి కనీసం ఒక్క డైలాగ్ కూడా లేదు దారుణం..😰😰
అన్నదమ్ముల సవాల్ చిత్రంలో ఆయన చేసిన హాస్యపు విలన్ పాత్ర డైలాగులు మేము స్కూల్లో చెప్పి చెప్పి నవ్వుకునే వాళ్ళను 😆😆 “ఒరేయ్ నూ పెళ్ళి చూడనికొచ్చినవా లెక్చర్ దంచనికొచ్చినవా”, “సార్ అది మాత్రం ఒద్దు యెందుకంటే వాడూ తంతాడు😆”
🙏
R.NAGESHWAR RAO, TL KANTHA RAO, R. PRABHAKAR REDDY , THYAGA RAJU WERE BELONGS TO TELANGANA.
R Nageswara Rao miss kottaru
He was a good actor and villain. But he died at young age.
Tyagaraju naiyudu ani cheppali
His father was from Guntur.
I was lived (rented) in his house for six months in 1980. Good family.
Saaru, Mosagaallaku Moosagaadu, Cinema, Lo, Aa, Saaru, Use, Chesina, Word, Waffafafa, Appatlo, Chaalaa, Famous.
Tyagaraju face wwe undertaker face laga untundhe
నటులకు ప్రాంతంతో సంబంధం లేదు వారు విశ్వజనులు.
Thyagaraju gaari jeevitha visheshalu teliyachesinanduku krutajnatalu sir
Manjuls heroine ga tyagaraju mamagaru ga vachins cinema peru chappandi
Manchi gurthinpu undi Sir negative roles nandu.
Warangal Aatma kur mandal
Goppa natulu vallu
Thyagaraju garu was a great actor coming to his personal life he has adopted his brother children is not correct it is only a roumor he never adopted any child in his life time
Manchi natudu
Ieurriooyo
Chetakaani tabaanni prantaalaku antagatta kudaadu. KCR daridramaina feelings encash chesukone adhikaram Loki vachaadu. Eeyana peekindi yemi ledu Telangana ku.
వీడు పరమ చెండాలంగా నిక్రుష్ట రేపుల విలన్ వీడు గొప్ప నటుడేంటి
ACTION NI REAL GAA THEESUKUNTE CORRECT KAADU GAA
Ore action ante ade
Natanaku vkurta motel matladam telvei Tak vattanam
What about pydi jaya raju a
What about chantasekhar vaidya and ajit khan there are also fro
M telangana